స్వర్గంలో రంభ ఊర్వశి మేనక ఉంటేఈ స్వర్గానికి వెళ్లే ఎంతమందైనా ఆ నలుగురు కోసమే వెళితే అది వేశ్య గృహాలు అవుతాయి కదా స్వర్గం ఎందుకు అవుతుంది స్వర్గంలో మగవాళ్ళ కోసం రంభ ఊర్వశి మేనకవాళ్ళు ఉన్నారు మరి ఆడవాళ్ళ కోసం కూడా ఉంటారా ఇది మగవాడు రాశాడు కాబట్టి వాడికి అనుగుణంగా రాసుకున్నాడు ఎంత దారుణం అన్నజై భీమ్ బైరి నరేష్ అన్నకు జై రాజన్నకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు
ఎవరినైతే పరిచయం చేస్తున్నారో వారి పేరు చెప్పగానే వారి ముఖాన్ని ఫోటో రూపంలోగాని, కెమెరా వాళ్ళ మీదకు ఫోకస్ చేసి గాని చూపిస్తే ప్రజలు గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది.ఆ ఏర్పాటు కొంచెం కష్టమైనా గాని చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సూచన!
తెల్ల పాయింటు నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో .ఎవరు చదవ నటువంటి చదువు చదివి..మహను బావుడు ఆయనను నిలపటానికి ఆకాశం సరిపోదు. ఆయన నిలువటానికి బూమి సరిపోదు. విశ్వమనవునిగా అవతరించిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెపితే. కదిలి పోతున్నారు. .. ఆన్న ఎంత అద్భుతమైన మాటలు చెప్పుతున్నవు. నిమాటలు వింటే. వెంట్రుకలు నిక్క పొడుస్తున్నాయి...... జయహో జయరాజు ఆన్న. జై భీమ్ బైరి నరేష్ ఆన్న..❤❤❤❤
కవి గాయకుడు రచయిత జయరాజు అన్న గారికి నమస్కారములు అన్న మీరు మాట్లాడుతుంటే ఎర్రని రక్తం మరిగి ఉవ్వెత్తున ఒక జ్వాలలా ఎగిసి పడుతుంది రక్తం. చేతికి ఉన్న వెంట్రుకలు నిటారుగా నిలబడుతున్నాయి మీ మాటలు ఫిరంగుల కన్నా స్పీడ్ గా వెళుతున్నాయి ఆ మాటలు జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ గురించి వివరిస్తుంటే ఈ మహనీయులు పుట్టక లేకుంటే బహుజన సమాజం ఏమైతుండే బుద్ధుడే లేకుంటే ప్రపంచానికి శాంతి గురువు ఎవరు ఉంటుండే. నేను ఈ మెసేజ్ రాస్తుంటే బాధతో కన్నీళ్లు ఆగడంలేదు మీ ప్రసంగం వింటుంటే ఇన్ని సంవత్సరాలు ఏం కోల్పోయాం ఇంకా ఎన్నాళ్లు పడతది ఈ సమాజం అంధకారం వదిలి ఆకాశమంత ఎప్పుడు ఎదుగుతారు అని జయరాజు అన్న మరొక్కసారి ధన్యవాదాలు చాలా బాగుంది.
మాజీ, పాస్టర్ విజయ్ గారి పాటలు, మాటలు సూపర్, జయరాజు అన్నా త్యాగాల ముందు ఎవడైనా దిగదుడుపే. అన్న తో ఉద్యమాలలో పనిచేసే బాగ్యం నాకు దక్కినందుకు, నేను గర్వంగా ఫీలవు తున్నాను, బైరు, నరేష్ బహుజన హీరో నరేష్ కు హేట్సాఫ్. కాకెలి, సైమన్, కొత్త గూడె
మాల అంతుచుస్తామన్న మాదిగ సోదరులు ఇద్దరు ఒకే వేదికపై వున్నారు. కానీ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ తో గ్రామాల్లో వున్న అమాయక మాదిగ మాల బిడ్డల మధ్య వైషమ్యాలు పుట్టించారు. మీ పొట్ట కూటి కోసం అన్నదమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టారు
మనుషులను గౌరవిద్దాం మనుషులకు విలువనిద్దాం జై భీమ్ జై ఇన్సాన్
స్వర్గంలో రంభ ఊర్వశి మేనక ఉంటేఈ స్వర్గానికి వెళ్లే ఎంతమందైనా ఆ నలుగురు కోసమే వెళితే అది వేశ్య గృహాలు అవుతాయి కదా స్వర్గం ఎందుకు అవుతుంది స్వర్గంలో మగవాళ్ళ కోసం రంభ ఊర్వశి మేనకవాళ్ళు ఉన్నారు మరి ఆడవాళ్ళ కోసం కూడా ఉంటారా ఇది మగవాడు రాశాడు కాబట్టి వాడికి అనుగుణంగా రాసుకున్నాడు ఎంత దారుణం అన్నజై భీమ్ బైరి నరేష్ అన్నకు జై రాజన్నకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు
చాలా మంచి సందేశం అన్న గారు
అలాగే 72 మంది దొరికే స్వర్గం గురించి కూడా చెప్పు అన్న...
ఎందుకంటే స్వర్గం అంటే అదే మరి అక్కడే ఉంటుంది
ఎవరినైతే పరిచయం చేస్తున్నారో వారి పేరు చెప్పగానే వారి ముఖాన్ని ఫోటో రూపంలోగాని, కెమెరా వాళ్ళ మీదకు ఫోకస్ చేసి గాని చూపిస్తే ప్రజలు గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది.ఆ ఏర్పాటు కొంచెం కష్టమైనా గాని చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సూచన!
జైభీమ్ అన్న చాలా మంది కి జ్ఞానమోధయం అయే ప్రసంగం
జై భీమ్ అన్న,జయరాజ్ అన్నా, మీ మాటలు నాకు చాలా స్ఫూర్తిదాయకం.
DR.Bairinaresh meeru ma pranam
జై భీమ్ జయరాజు అన్న కి మీ మాటలు చాలా బాగున్నాయి వొళ్ళు పులకరిస్తుంది
జై జై రాజ్ అన్న
తెల్ల పాయింటు నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో .ఎవరు చదవ నటువంటి చదువు చదివి..మహను బావుడు ఆయనను నిలపటానికి ఆకాశం సరిపోదు. ఆయన నిలువటానికి బూమి సరిపోదు.
విశ్వమనవునిగా అవతరించిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెపితే. కదిలి పోతున్నారు. ..
ఆన్న ఎంత అద్భుతమైన మాటలు చెప్పుతున్నవు. నిమాటలు వింటే. వెంట్రుకలు నిక్క పొడుస్తున్నాయి...... జయహో జయరాజు ఆన్న. జై భీమ్ బైరి నరేష్ ఆన్న..❤❤❤❤
కవి గాయకుడు రచయిత జయరాజు అన్న గారికి నమస్కారములు అన్న మీరు మాట్లాడుతుంటే ఎర్రని రక్తం మరిగి ఉవ్వెత్తున ఒక జ్వాలలా ఎగిసి పడుతుంది రక్తం. చేతికి ఉన్న వెంట్రుకలు నిటారుగా నిలబడుతున్నాయి మీ మాటలు ఫిరంగుల కన్నా స్పీడ్ గా వెళుతున్నాయి ఆ మాటలు జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ గురించి వివరిస్తుంటే ఈ మహనీయులు పుట్టక లేకుంటే బహుజన సమాజం ఏమైతుండే బుద్ధుడే లేకుంటే ప్రపంచానికి శాంతి గురువు ఎవరు ఉంటుండే. నేను ఈ మెసేజ్ రాస్తుంటే బాధతో కన్నీళ్లు ఆగడంలేదు మీ ప్రసంగం వింటుంటే ఇన్ని సంవత్సరాలు ఏం కోల్పోయాం ఇంకా ఎన్నాళ్లు పడతది ఈ సమాజం అంధకారం వదిలి ఆకాశమంత ఎప్పుడు ఎదుగుతారు అని జయరాజు అన్న మరొక్కసారి ధన్యవాదాలు చాలా బాగుంది.
జయరాజన్న నీ సాహిత్యం అమోఘం అద్భుతం అజరామరం అన్న జై భీమ్ జై ఇన్సాన్ జై కమ్యూనిజo.
మాజీ, పాస్టర్ విజయ్ గారి పాటలు, మాటలు సూపర్, జయరాజు అన్నా త్యాగాల ముందు ఎవడైనా దిగదుడుపే.
అన్న తో ఉద్యమాలలో పనిచేసే బాగ్యం నాకు దక్కినందుకు, నేను గర్వంగా ఫీలవు
తున్నాను, బైరు, నరేష్ బహుజన హీరో
నరేష్ కు హేట్సాఫ్. కాకెలి, సైమన్, కొత్త గూడె
మీరు ఇలాంటి మరెన్నో ఇచ్చి మూర్కులను
జ్ఞానం వైపు నడిపించాలని కోరుకుంటూ ✊ ✊ ✊
మనిషిని మనిషిగా గుర్తింపునిచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్
జై భీమ్
జయరాజ్ అన్నగారి ప్రతీ మాట దేశ ప్రజలు ఐక్యత ❤ మనువాద చెంచా గాళ్ళు గుండెల్లో తూటా
Super Speech Sir
జై భీమ్, జై జయరాజ్ sir.
Very Good speech.
Mee yokka speach amogam,melukolupu Dhanyavadhamulu Jayarajanna 🎉🙏🙏🙏
Chala manchi upanyasam anna👌👏
Super, speech, anna
Good speech 👍🙏
Jai bheem Sir ✊
Jai Bheem jai mala jai Ambedker
జై భీమ్ జయరాజ్ ఆన్న . జై భీమ్ బైరి నరేష్ ఆన్న ❤
Hamaraprasad. Good videos👏👏👏👏
జై భీమ్ జై ఇన్సాన్ జై రాజన్న గారికి
సూపర్ సూపర్ సూపర్ జయరాజు అన్న 🌹🌹🙏🙏
పులి బయటకు వచ్చింది,, సూపర్ స్పీచ్ జయరాజు అన్న 🔥🔥🔥🔥
Jayaraj annaku padabhivandanam jaibheem jai savithribai jaijayaraj
Shiva shakthi. Bible videos🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Very good Speech Anna
Jai Bheem✊ Lal Salam✊
జై భీమ్ జయరాజు అన్నా 🙏
Good naresh ❤❤❤❤❤❤❤❤
Super speach thamudu 🙏🙏🙏👍👍
జై భీమ్ జయరాజు అన్న
మాల అంతుచుస్తామన్న మాదిగ సోదరులు ఇద్దరు ఒకే వేదికపై వున్నారు. కానీ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ తో గ్రామాల్లో వున్న అమాయక మాదిగ మాల బిడ్డల మధ్య వైషమ్యాలు పుట్టించారు. మీ పొట్ట కూటి కోసం అన్నదమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టారు
జై భీమ్ 💙
జై భీమ్ అన్న.🎉
Jai Bheem Jai Raju sir 🎉
జై భీమ్ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబెర్స్
JAI BHEEM ANNA
నిజం
Jai భీమ్ 😍❤💐💐💐
👌👏👏👏🙏🙏🙏
Jai Bheem Jai insan
🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎖🎖🎖
Jai praja kavu jaya raju mala gariki. Jai bheem.jai mala.
ஜெயராஜ்.❤
👍👍👍👍👍👍✊✊✊✊✊✊✊✊✊✊✊👌👌👌👌👍👍🔵🔵🔵
Jai bheem
Jia insan
జై భీమ్ జై హీన్సన్ ✊