Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Devinike mahima amen 🙏🙏🙏🙏
Glory to God👏🙌 amen....❤ Jesus
హోసన్నా మినిస్ట్రీస్2025యేసయ్యే - నా ప్రాణంయేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయేనను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెనునా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధననా స్నేహము - సంక్షేమము నీవే ఆరాధ్యుడా1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2"యేసయ్య"2 : జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని జగతిలో సాక్షిగ ఉంచావనిఉత్సాహగానము నే పాడనా -2ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని -2ఇదియేచాలును నా జీవితాంతము ఇల నాకన్నియు నీవేకదా-2॥యేసయ్య..3 : మధురముకాదా నీ నామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా -2నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా 2॥ యేసయ్యస్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యానూతన సంవత్సర శుభాభివందనాలు
Ayyagaru song chala bagundhi 🙏🙏🙏🙏
Annaya garu supar song ❤❤❤❤yesana ggaru miss you
Super song brother garu ❤❤
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤song
Super song anna garu
Super anna garu🙏🙏🙏
Super song bro god bless u
Super song anna
Supar anna amenu David Devendra Devendra ga Andhra Haridwar palicha Nagar amenu
Amen Amen Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Very nice 😂🎉😊❤
🙏🙏🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Devinike mahima amen 🙏🙏🙏🙏
Glory to God👏🙌 amen....❤ Jesus
హోసన్నా మినిస్ట్రీస్
2025
యేసయ్యే - నా ప్రాణం
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము నీవే ఆరాధ్యుడా
1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
"యేసయ్య"
2 : జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని జగతిలో సాక్షిగ ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా -2
ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
ఇదియేచాలును నా జీవితాంతము ఇల నాకన్నియు నీవేకదా-2
॥యేసయ్య..
3 : మధురముకాదా నీ నామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా 2
॥ యేసయ్య
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
నూతన సంవత్సర శుభాభివందనాలు
Ayyagaru song chala bagundhi 🙏🙏🙏🙏
Annaya garu supar song ❤❤❤❤yesana ggaru miss you
Super song brother garu ❤❤
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤song
Super song anna garu
Super anna garu🙏🙏🙏
Super song bro god bless u
Super song anna
Supar anna amenu David Devendra Devendra ga Andhra Haridwar palicha Nagar amenu
Amen Amen Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Very nice 😂🎉😊❤
🙏🙏🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్