Lyrics: పల్లవి : సర్వలోక అధినేతవే నన్ను నడిపే నా విభుడవే నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే నా దుఃఖ దినములు సమాప్తమగునని నీ వాగ్ధానముతో బలపరచినావే రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే || స్తుతియింతును || చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను జీవన మలిసంధ్య నీతోనే సహవాసం కలనైన మరువను నీ సహచర్యము నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే || స్తుతియింతును || చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును అంతులేని ప్రేమతో అభయము నిచ్చి వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి శాశ్వత కాలముకు శోభాతిశయముగాను బహు విస్తార తరములకు సంతోష కారణముగా నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే || స్తుతియింతును ||
దేవుడు ఇమ్మానియేల్ పరిచర్యను ప్రేమించే వాగ్దాన సంబంధమైన గీతమును అనుగ్రహించిన అందుకే దేవునికి మహిమ కలుగును గాక అద్భుతంగా పాడిన దైవ జనులకు హృదయపూర్వకమైన వందనాలు
సర్వలోక అధినేతవే పల్లవి : సర్వలోక అధినేతవే నన్ను నడిపే నా విభుడవే నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై ||2|| ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగద నీ నీడలో స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును ॥2॥ చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన జయ ధ్వనులతో నను గెలిపించినావే నా దుఃఖ దినములు సమాప్తమగునని వాగ్దానముతో బలపరచినావే ॥2॥ రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు ॥2॥ సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే ॥స్తుతియింతును॥ చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను జీవన మలిసంధ్య నీతోనే సహవాసం కలనైన మరువను నీ సహచర్యము ॥2॥ నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను ॥2॥ ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే ॥స్తుతియింతును॥ చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును అంతులేని ప్రేమతో అభయము నిచ్చి వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి ॥2॥ శాశ్వత కాలముకు శోభాతిశయముగాను బహు విస్తార తరములకు సంతోష కారణముగా ॥2॥ నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే ॥స్తుతియింతును॥
Wonderful music. పాటను రచించిన నీ దాసుని బట్టి నీకు స్తోత్రము పాడిన నీ దాసులను బట్టి నీకు స్తోత్రము సంగీత పరిచర్య లో సహకరించిన ప్రతి ఒక్కరి ని బట్టి నీకు నిండు హృదయంతో కృతజ్ఞతలు యేసయ్య
దేవదేవుడు ఏసుక్రీస్తు 2025 నవ వసంతంలో ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ కు ఓ..చక్కటి ఆధ్యాత్మిక గీతాన్ని అనుగ్రహించాడు. నేటి క్రైస్తవ్యంలో బాగా మార్మోగుతున్న హోసన్నా మినిస్ట్రీస్ గీతాల సరసన ఇమ్మానుయేలు పరిచర్యల ఆధ్వర్యంలో రూపొందిచబడే పాటలు చేరాలని నా అభిలాష.
ఆమేన్ యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు అమ్మగారు & బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ఇ 2024లో యేసయ్యా మనకు మన కుటుంబాలకు చేసిన మాహా అద్బుతము లకు ఈరోజు వరకు కాచి కాపాడి నడిపిస్తున్న యేసుక్రీస్తుకి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించు కుంటు మరో నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబోయే యేసయ్యా ను ఆరాధిస్తూ పాడుకొవడాని మన పట్ల దేవుడు చేసిన సమస్తము అంతా ఈ పాటలో పోంది పరిచారు ఇంత మంచిగా రచించి పాడిన అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామమున వందనాలు యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ ఈ పాటను చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య కృపతో నూతన సంవత్సరము శుభాకాంక్షలు యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
Price god Hallelujah వాక్యాలు ద్వారా ఎంతో మంది జీవితాలను కడుతున్న సజీవుడైన యేసయ్యకే మహిమ పాటల ద్వారా గొప్ప ఉజ్జీవం ప్రజలలో రగిలిస్తున్న ఇమాన్యుల్ మినిస్ట్రీ ని బట్టి దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం 🙌🙌🙌
Each and every word is very very heart touching lyrics praise be the god almighty always and always in all the years my heart full thanks to you father God❤
E nuthana song tho anekulu devuni ghanaparachuduru gaka amen 🙏 intha manchi song andinchina devuniki mahima kalugunugaka e pata padina sevakulaku teem andariki na nindu vandanamulu god bless you 🙏
దేవుని కి స్తోత్రం కలుగును గాక దేవుని ఆరాధన చేసుకోవడానికి కృతజ్ఞతలు యేసయ్య నీకు చెల్లించడానికినీ దాసుడు కి ఇచ్చిన నూతన గీతం కై నిండు మనసుతో కృతజ్ఞతలు యేసయ్య. నీ దాసుడు తండ్రి గారు యిర్మీయా పాస్టర్ గారు కి మరింత ఆరోగ్యం ను ఆత్మాబిషేకం ను వాక్యపుజ్ణానమహదైశ్వర్యమును అనుగ్రహించి ఇంకను బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్
వందనాలు అయ్యగారు 2025 సంవత్సరం లో నేను నా ఇంటి వారు సర్వలోక నాధుని అధినేతగా మా బ్రతుకులు సాగాలని దేవుని రెక్కల నీడ చాటున మనమందరం ఉండాలని దేవుడు ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Lyrics: పల్లవి : సర్వలోక అధినేతవే నన్ను నడిపే నా విభుడవే నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే నా దుఃఖ దినములు సమాప్తమగునని నీ వాగ్ధానముతో బలపరచినావే రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే || స్తుతియింతును || చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను జీవన మలిసంధ్య నీతోనే సహవాసం కలనైన మరువను నీ సహచర్యము నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే || స్తుతియింతును || చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును అంతులేని ప్రేమతో అభయము నిచ్చి వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి శాశ్వత కాలముకు శోభాతిశయముగాను బహు విస్తార తరములకు సంతోష కారణముగా నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే || స్తుతియింతును ||
Price the lord ayyagaru 🙏🙏🙏 2025 lo దేవుడు మన Emmanuelle ministry ni bahuga visalaparuchunu గాక song super ga undi ayyagaru miru kuda padite chala bagundedi ayyagaru 🙏🙏🙏
వందనాలు అయ్యగారు 🙏 దేవుడు మా జీవితాల్లో సర్వ లోక అధిపతిగా ఉదయించినందుకు దేవాది దేవునికి వందనాలు 🙇♀️🙇♀️🙇♀️ ఈ పాట విన్నంతసేపు నా హృదయము ఆనందముతో కన్నీటితో ఆయన స్తుతించే కృపను దేవుడు మనా మినిస్ట్రీ ద్వారా మాకిచ్చినందుకు దేవాది దేవునికి వందనములు 🙇♀️🙇♀️🙇♀️💐💐💐
అయ్యా వందనాలు ఆగస్టు నెల నుంచి వెయిటింగ్ పాట కోసం ఎంత ఆలస్యం అయిందో అంత అద్భుతంగా ఉంది పాటలో పదాలు ఎక్కడ వినలేదు పదాలు చాలా బాగున్నాయి దేవుడు ఆశని తీర్చగలరని ఇమ్మానియేల్ మినిస్ట్రీ లోటును మరొక్కసారి తీర్చినందుకు దేవునికి వందనాలు
Praise the Lord andi pastor garu🙏 & Jyothi Thalli 🙏 congratulations andi 💐💐🌹🌹 ilanti songs inka enno Marenno Prabhuvu Meedvara Emmanuel Ministries ki Krupa tho Anugrahinchunu ga ka Amen 🙏🙏🙏🙏🙏.
Lyrics:
పల్లవి : సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై
ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో
స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును
చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే
నా దుఃఖ దినములు సమాప్తమగునని
నీ వాగ్ధానముతో బలపరచినావే
రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు
సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే || స్తుతియింతును ||
చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను
జీవన మలిసంధ్య నీతోనే సహవాసం
కలనైన మరువను నీ సహచర్యము
నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను
నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను
ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే || స్తుతియింతును ||
చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి
వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి
నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి
శాశ్వత కాలముకు శోభాతిశయముగాను
బహు విస్తార తరములకు సంతోష కారణముగా
నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే || స్తుతియింతును ||
వందనాలు బ్రదర్ 💐🙏🙏
🎉❤
❤
@@EmmanuelMinistriesHyderabad 👏👏👏👏👏👏
🙏🙏🙏
దేవుడు ఇమ్మానియేల్ పరిచర్యను ప్రేమించే వాగ్దాన సంబంధమైన గీతమును అనుగ్రహించిన అందుకే దేవునికి మహిమ కలుగును గాక అద్భుతంగా పాడిన దైవ జనులకు హృదయపూర్వకమైన వందనాలు
వాగ్దానము తో కూడిన ఇట్టి చక్కటి కీర్తనను మన మినిస్ట్రీ కి అనుగ్రహించిన దేవుని పరిశుద్ధ నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. Amen
సర్వలోక అధినేతవే
పల్లవి : సర్వలోక అధినేతవే నన్ను నడిపే నా విభుడవే నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై ||2|| ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగద నీ నీడలో స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును ॥2॥
చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నను గెలిపించినావే నా దుఃఖ దినములు సమాప్తమగునని వాగ్దానముతో బలపరచినావే ॥2॥ రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు ॥2॥ సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే
॥స్తుతియింతును॥
చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను జీవన మలిసంధ్య నీతోనే సహవాసం కలనైన మరువను నీ సహచర్యము ॥2॥ నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను ॥2॥ ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే
॥స్తుతియింతును॥
చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి ॥2॥ శాశ్వత కాలముకు శోభాతిశయముగాను బహు విస్తార తరములకు సంతోష కారణముగా ॥2॥ నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే
॥స్తుతియింతును॥
Thanks for Script
Amen🙏🙏🙏🙏
Hallelujah hallelujah hallelujah glory to God 🙏🙏🙏🙏🙏
😅
Super
పాట వింటుంటే ఉంటే మనసు సంతోషంతో ఉప్పొంగి పోతుంది దేవా నీకు స్తోత్రము కృతజ్ఞతలు యేసయ్య 😭😭😭😭
గొప్ప దైవిక స్తుతి కీర్తన దేవుడు ఈ నూతన సంవత్సరము అనుగ్రహించినందకు దేవుని కే స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఆమెన్ 🙏👏
ఈ పాట వింటుంటే హృదయంలో సంతోషం నెమ్మది కలుగుతుంది
Wonderful music. పాటను రచించిన నీ దాసుని బట్టి నీకు స్తోత్రము పాడిన నీ దాసులను బట్టి నీకు స్తోత్రము సంగీత పరిచర్య లో సహకరించిన ప్రతి ఒక్కరి ని బట్టి నీకు నిండు హృదయంతో కృతజ్ఞతలు యేసయ్య
ఆశీర్వాదకరమైన సాంగ్ దేవుని కే మహిమ 👏🎸🎺🪕🎻🪘🥁🪇🪈🎹🎹🎹🪗🎤🎤🎤
దేవునికి మహిమ అయ్యా అందరికీ వందనాలు ఈ పాట ద్వారా దేవుడు అనేక హృదయాలను దర్శించి మహిమ పొందును గాక.......!
దేవదేవుడు ఏసుక్రీస్తు
2025 నవ వసంతంలో
ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ కు
ఓ..చక్కటి ఆధ్యాత్మిక గీతాన్ని
అనుగ్రహించాడు.
నేటి క్రైస్తవ్యంలో బాగా
మార్మోగుతున్న
హోసన్నా మినిస్ట్రీస్
గీతాల సరసన
ఇమ్మానుయేలు పరిచర్యల
ఆధ్వర్యంలో రూపొందిచబడే
పాటలు చేరాలని
నా అభిలాష.
Sarva lokamantha e song dwara rakshana margamlo naduchuduru gaka amen 🙏
ఆమేన్ యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు అమ్మగారు & బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ఇ 2024లో యేసయ్యా మనకు మన కుటుంబాలకు చేసిన మాహా అద్బుతము లకు ఈరోజు వరకు కాచి కాపాడి నడిపిస్తున్న యేసుక్రీస్తుకి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించు కుంటు మరో నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబోయే యేసయ్యా ను ఆరాధిస్తూ పాడుకొవడాని మన పట్ల దేవుడు చేసిన సమస్తము అంతా ఈ పాటలో పోంది పరిచారు ఇంత మంచిగా రచించి పాడిన అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామమున వందనాలు యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ ఈ పాటను చూస్తూ వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య కృపతో నూతన సంవత్సరము శుభాకాంక్షలు యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
ఆ దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక ఆమెన్ 🎉🎉tg 🙏 jesus
పాట చాలా వాగుంది. సమస్త మహిమ ఘనతలు యేసయ్యాకే కలుగునుగాక ఆమెన్
సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును
ఈ దయా కిరీటముకై
God bless you 🙏 🙏 🙏
ఇమాన్యుల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అంచులు అంచులు గా సరిహద్దులు విశాలపరచబడును గాక ఆశీర్వదించబడును గాక
దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉🎉Glory to God 🙏
Ee song ennisarlu vinnano lekkaledandi 🙏🙏 Wonderful Song 🙏🙏 Thank you Jesus🙏🙏
Emmanuel ministries ni Yesaiah Aseervadinchi Anekulaku Deevena karamuga cheyuchunna Aa Parama Thandrike Sthotramulu🙏🙏 Hallelujah🙏🙏
2025 సంవత్సరం ప్రతి ఒక కుటుంబంలో సర్వలోక నాధుని అధినేతగా మన అందరి బ్రతుకులు ఆశీర్వదించబడును గాక ఆమెన్
ఆమెన్ ఆమెన్
Amen
స్వర్గం ఇక్కడే ఉన్నట్లు వుంది praisethe God, Brother garu 🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
దేవది దేవునికి మహిమ కలుగును గాక
Price god Hallelujah వాక్యాలు ద్వారా ఎంతో మంది జీవితాలను కడుతున్న సజీవుడైన యేసయ్యకే మహిమ పాటల ద్వారా గొప్ప ఉజ్జీవం ప్రజలలో రగిలిస్తున్న ఇమాన్యుల్ మినిస్ట్రీ ని బట్టి దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం 🙌🙌🙌
Each and every word is very very heart touching lyrics praise be the god almighty always and always in all the years my heart full thanks to you father God❤
E nuthana song tho anekulu devuni ghanaparachuduru gaka amen 🙏 intha manchi song andinchina devuniki mahima kalugunugaka e pata padina sevakulaku teem andariki na nindu vandanamulu god bless you 🙏
దేవుని కి స్తోత్రం కలుగును గాక దేవుని ఆరాధన చేసుకోవడానికి కృతజ్ఞతలు యేసయ్య నీకు చెల్లించడానికినీ దాసుడు కి ఇచ్చిన నూతన గీతం కై నిండు మనసుతో కృతజ్ఞతలు యేసయ్య. నీ దాసుడు తండ్రి గారు యిర్మీయా పాస్టర్ గారు కి మరింత ఆరోగ్యం ను ఆత్మాబిషేకం ను వాక్యపుజ్ణానమహదైశ్వర్యమును అనుగ్రహించి ఇంకను బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్
వందనాలు అయ్యగారు 2025 సంవత్సరం లో నేను నా ఇంటి వారు సర్వలోక నాధుని అధినేతగా మా బ్రతుకులు సాగాలని దేవుని రెక్కల నీడ చాటున మనమందరం ఉండాలని దేవుడు ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆత్మీయ గీతం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఆమెన్
Superb wonderful song.. praise the lord 🙏🙏
పాట రచించిన వ్యక్తి నా వందనాలు
శోధన బాధలలో అడుగులు తడబడిన నా జీవన తొలి సంధ్య నూతన ఉత్తేజాన్ని కలిగించే విధంగ పాట ఉంది స్తోత్రం
💐అయ్యా సాంగ్ వాగుంది, ప్రభువు కృప ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మీద నిలుచును గాక 🙏🙏jayaraju kondru jaggaiah, జగ్గయ్యపేట,
దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్
Thank you JESUS for your Annointing on Emmanuel Ministries. Thank you for new Year (Grace) - Y 2025
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏
Praise the lord ayyagaru and ammgaru 🎉🎉🎉🎉🎉
మీరు ఇంకా అద్భుతమ్ములైన పాటలు పాడాలని దేవుని ప్రార్డించుచున్నాము
అవునయ్య నా దుఃఖ దినములు😰😢 సమాప్తం చేస్తున్నందుకు వందనాలు🙏🏻🙏🏻🙏🏻
మన యేసయ్యకే యుగయుగములు మహిమ కలుగును గాక ఆమెన్!
నూతన సంవత్సరము లో ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ దేవుని సార్వత్రిక సంఘము సరిహద్దులు విశాలపరచబడాలి ఆమెన్ 🙏👏👏🙏👏👏
Ameen ameen
Amen
Ameen ameen ameen
Amen😊😊😊
Amen
Praise the lord Ayyagaaru Ammagaaru🙏🙏 Chaala manchi song icharu Daily morning vintunna tq Lord ❤❤
Praise the lord all praise God God bless you all yes Jesus amen thank you 🙏🙏🙏🙏🙏
Praise the lord devuniki Mahima Kalugunu ghaka
Enta manchi atmiya gitanni alapinchi ma sevakulaku maa nindu Vandanalu prabhu ke mahima 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏
Thank you lord for this song
Praise the lord Ayyagaru ammgaru 🙏🙏
Devunike mahima
Wonderful blessing song 🙏
దేవుని నామానికి వందనాలు.
పాట బాగున్నది. 🙏🙏🙏
Lyrics:
పల్లవి : సర్వలోక అధినేతవే
నన్ను నడిపే నా విభుడవే
నిన్ను పాడి కీర్తింతును ఈ దయా కిరీటముకై
ఈ హితవత్సరం నీ కృప పొందుచూ సాగెద నీ నీడలో
స్తుతియింతును ఘనపరతును ఆరాధించి సేవింతును
చరణం : శోధన బాధలలో అడుగులు తడబడిన
జయ ధ్వనులతో నన్ను గెలిపించినావే
నా దుఃఖ దినములు సమాప్తమగునని
నీ వాగ్ధానముతో బలపరచినావే
రక్షణయే నీకు ప్రాకారములనియు
ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు
సెలవే యిచ్చి నన్ను స్థిరపరచి సాక్షిగా నిలిపితివే
|| స్తుతియింతును ||
చరణం: జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నీతో ప్రతిక్షణము ఆస్వాదించెదను
జీవన మలిసంధ్య నీతోనే సహవాసం
కలనైన మరువను నీ సహచర్యము
నీలో ఫలించుచూ పరిగెత్తెద నేను
నీతో జీవించుచూ పైపైకి ఎదిగెదను
ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే
|| స్తుతియింతును ||
చరణం : అల్పమైన వాడను స్వల్పకాల ఆయువును
అంతులేని ప్రేమతో అభయము నిచ్చి
వెర్రివాడనైన నన్ను వెదకి తుదకు రక్షించి
నన్ను ఘనపరచి ఘనులతో నిలిపి
శాశ్వత కాలముకు శోభాతిశయముగాను
బహు విస్తార తరములకు సంతోష కారణముగా
నిర్ధారణ చేసి నన్ను నియమించి ఊరేగించితివే
|| స్తుతియింతును ||
Thanks you 👍🙏
Thanks for Script
దేవుడు మిమ్మల్ని అత్యధిక ము గా దీవించును గాక అయ్యగారు ప్రైస్ లార్డ్ 🎉❤
Glory to God...... amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వాగ్దాన రూపకమైన సాంగ్ 🙌🙌
వందనాలు 🙏🙏చక్కని కీర్తన అందించారు🙏 నూతన కీర్తన బాగుంది వందనాలు అందరికి 🙏🙏దేవుడు మీఅందరికి దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the Lord Jesus Christ
పాట చాల బాగుంధీ అయ్యగారూ...దేవునికే మహిమ కలుగునుగాక🎉🎉🎉
దేవునికి మహిమ కలుగునుగాక. అనేక కుటుంబాలకు ఆదరణ కలిగించు గీతం దేవుడు ఇమ్మానుయేల్ పరిచర్య లకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి మహిమ 🙏
Wonderful song heart touch feel song
Spirit filled Blessed Song🎉🎉
Beautiful song… glory to God 🙌🙌🙌
Praise the lord.
ఈ పాట న హురదాయమును కథలించింది అయ్యగారూ, ఇంత మంచి పాటను ఇచ్చిన దేవునికి స్తోరం.Thabitha from Bangalore
పాట చాల బాగుంధీ అయ్యగారూ...దేవునికే స్తోత్రము కలుగును గాక
Sarvalokam e song wayanolatho padi stuthichnu gaka amen Hallelujah
Praise god🙏🙏🙏🙏🙏🙏 God bless u All🙏🙏🙏🙏🙏
Praise the lord 👏 Amen 👏🕊️🕊️⛪⛪💐💐
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
God is great
Price the lord ayyagaru 🙏🙏🙏 2025 lo దేవుడు మన Emmanuelle ministry ni bahuga visalaparuchunu గాక song super ga undi ayyagaru miru kuda padite chala bagundedi ayyagaru 🙏🙏🙏
వందనాలు అయ్యగారు 🙏 దేవుడు మా జీవితాల్లో సర్వ లోక అధిపతిగా ఉదయించినందుకు దేవాది దేవునికి వందనాలు 🙇♀️🙇♀️🙇♀️
ఈ పాట విన్నంతసేపు నా హృదయము ఆనందముతో కన్నీటితో ఆయన స్తుతించే కృపను దేవుడు మనా మినిస్ట్రీ ద్వారా మాకిచ్చినందుకు దేవాది దేవునికి వందనములు 🙇♀️🙇♀️🙇♀️💐💐💐
Excellent song,All glory belongs to God
All the glory to Jesus Christ 🎉
వాగ్ధానముతో కూడిన పాట చాలా వందనాలు అయ్యాగారు అమ్మ గారు
పాటలు యందు మంచి కృపనిచుగాక....
All For The Glory Of God🙏
Praise the lord 🙏 హల్లెలూయ స్తోత్రము
Prise. The lord
Praise the lord Sir 🙏🏻🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Beautiful song 🙏😊
Praise the Lord ayyagaru
Praise the lord Ayya Garu Amma Garu
Very meaningful song glory to Jesus 🙏🙏🙏
What a wonderful song
Really blessed
Praise the lord ayya
Wonderfully Blessed Song!!!
🎉🎉🎉🎉
ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🏼🙏🏼🙏🏼
Super valuable melody song brother May lord Jesus Christ use you......
Devuniki Mahimakaramuga Undhi Song
Glory to God 🙏🙏🙏🙏
Exllent song
Praise the lord ayyagaru ammagaru
నిర్ధారణ చేసి నియమించి నన్ను ఘనపరచి తివి 👌👌👌👌
దేవునికి మహిమ కలుగును గాక❤
Wonderful song
Praise the lord
Wonderful song really loved it glory to God
Praise the lord ayyagaru 🙏🙏🙏
Ayyagaru vandanalu song chala chala bagundi chala aathmiyamga vundhi god bless you Anna akka
అయ్యా వందనాలు ఆగస్టు నెల నుంచి వెయిటింగ్ పాట కోసం ఎంత ఆలస్యం అయిందో అంత అద్భుతంగా ఉంది పాటలో పదాలు ఎక్కడ వినలేదు పదాలు చాలా బాగున్నాయి దేవుడు ఆశని తీర్చగలరని ఇమ్మానియేల్ మినిస్ట్రీ లోటును మరొక్కసారి తీర్చినందుకు దేవునికి వందనాలు
Praise the Lord ayya garu amma garu🙏🙏🙏
Praise the lord 🙏🙏 all
Praise God🙏🙏🙏 Hallelujah🙏🙏🙏
Praise the Lord andi pastor garu🙏 & Jyothi Thalli 🙏 congratulations andi 💐💐🌹🌹 ilanti songs inka enno Marenno Prabhuvu Meedvara Emmanuel Ministries ki Krupa tho Anugrahinchunu ga ka Amen 🙏🙏🙏🙏🙏.
దేవునికే మహిమ కలుగుగాక Brother