నాపక్షమై యున్నవాడు-బలశూరుడు|Naa Pakshamai Yunnavadu|Pas B.Jeremiah|Emmanuel Ministries Song|

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 920

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ Год назад +45

    నా పక్షమై యున్నవాడు బలసురుడు
    వర్ణచలేని బహుసుందరుడు 2
    నాకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదు
    అగ్నివంటి శోధనలే అయినా కృపలో సాగేదను 2
    తలంచిన ప్రతిక్షణము నిత్యానందమే...
    వేసే ప్రతి అడుగు విజయనందమే 2 నా పక్షమై
    ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను
    నాపైన నీకున్నా అంతులేని ప్రేమకు
    కరుణరెక్కలతో నను ఆవరించి
    కన్నతండ్రి వలె నన్నూ ఆధరించెను. 2
    కమ్మనైనా ప్రేమను చూపిన కమనియుడా
    కన్నులారా నిన్ను చూసి పరవసింతును 2
    ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన
    నీ జీవపు మాటలే నాకనందము 2 నా పక్షమై
    విశ్వాస బాటలో నా ప్రక్కనీలచి
    సింహపు నోట నుండి తప్పించిన
    కదామరంగములో కదము త్రొక్కు ఖడ్గమువై
    శత్రువు గుండెల్లో సింహ స్వప్న మైనవు 2
    విశ్వాస కర్తవైనా ని ముఖము చుచుచు
    పయనించెదను గురి యెద్దకే 2
    ప్రాణము పోయినను పరుగు అపను
    నీ శక్తి కార్యాలను ఆస్వాదింతును 2 నా పక్షమై
    శుభప్రదమైన శోభిత నగరులో
    మహారాజు యేసయ్య నా ముఖ్య సంతోషం
    ఎవ్వరూ పాడని నవ గీతమును
    దూతలతో కలసి నే పాడేదను 2
    రమ్యమైన సియోనులో రారాజు నీవే
    ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు 2
    అపురుపమైనది నీ మహిమ లోకమే ఆ నిర్మల రాజ్యములో ప్రకాశింతును 2
    నా పక్షమై.❤❤❤

  • @PrasadChinthakindi.1717-tn7nk
    @PrasadChinthakindi.1717-tn7nk Год назад +5

    ••ఇమ్మానుయేలు మినిస్ట్రీస్
    ఆధ్వర్యంలో రూపొందించిన
    తాజా గీతంలో క్రైస్తవ భక్తిభావం,
    ఆత్మీయత ప్రస్పుటిస్తుంది.
    ఇంకా మరెన్నో ఆధ్యాత్మిక
    స్తుతి మాలికలు వెలువడాలని కాంక్షిస్తున్నాను.

  • @p.mahesh.bharathi.mahesh3082
    @p.mahesh.bharathi.mahesh3082 Год назад +44

    అన్న ఈ సాంగ్ అందరి తప్పకుండ ఆశీర్వాదంగా ఉంటుంది...... యేసయ్య కే మహిమ

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 Год назад +9

    దైవసేవకులందరికీ దేవుని మహామహిమ గల నామములో కృతజ్ఞతలు. చాలా చాలా (((ఆదరణను కలిగించే పాట))) మాటల ద్వారా ఎంతో ఓదార్పు .పదివేలలో అతిసుందరుడు ఆయన పరిశుద్ధ నామము న కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్🙏🙏🙏🙏

  • @bnareshkumar377
    @bnareshkumar377 Год назад +47

    దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుకే ఇంత మంచి పాట రావడానికి సహాయము చేశాడు.TQ LORD. థాంక్యూ ఆత్మీయ తల్లిదండ్రులకి మరియు సెవకులకి.🎤🎤🎤👌👌👌🤝🤝🤝

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df Год назад +27

    హృదయం నిండిపోయింది ఆత్మీయ పదాలు సమకూర్చారు దేవునికి మహిమ గ్లోరీ...👌🏻🙌🙇🏻‍♂️

  • @janpul-z5q
    @janpul-z5q Год назад +51

    అయ్యాగారు ప్రతి అక్షరం నిజంగా దేవుడే అందించినట్లు ఉంది మనసు మహాదానందంతో ఊగిపోతుంది ఆమెన్ హల్లేలూయ ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothinelapati6138
    @jyothinelapati6138 Год назад +2

    నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదు.... prise god

  • @nirmalajyothi8200
    @nirmalajyothi8200 Год назад +6

    చక్కటి సంగీతం, సాహిత్యం, ఆత్మీయ జీవితాలను బలపరిచే వాగ్దానము తో కూడిన పాటను Emmanuel Ministries ద్వారా అనుగ్రహించిన మన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ఆమెన్.

  • @SukumarVelpula
    @SukumarVelpula Год назад +5

    అన్న ప్రాణం పోయినా నువ్వు పరుగును ఆపను అన్న దగ్గర నుంచి షార్ట్ చేయమని మా తమ్ముడు రాత్రి నుంచి ఏడుస్తున్నాడు అన్నా అక్కడ నుంచి స్టార్ట్ చేయగలరని నా మనవి అన్నా

  • @davidking6038
    @davidking6038 Год назад +27

    Praise The Lord 🙏
    దేవుడు నా కోసమే ఈ పాట రాశాడు నిజంగా చితికిపోయిన నా హృదయాన్ని,నా బ్రతుకును నిలబెట్టి, నా జీవితంనకు కొత్తదనాన్ని ఇచ్చింది...
    ఇమ్మానియేల్ మినిస్ట్రీస్ పాట వలన నేను ఆదరించబడ్డాను....
    Thank you...❤

  • @devipanjula8516
    @devipanjula8516 Год назад

    Ammagaru mi voice chala sweet ga untundhi naku chala estam

  • @syampitta8821
    @syampitta8821 Год назад +22

    వందనాలు అయ్యగారు, ఎండిన ఎముకలకు జీవము నిచ్చిన జీవపు మాటలే మోడుబారిన మా జీవితానికి ఈ మందిరంలో సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. మేము ఎంతో ధన్యులం. 🙏🙏🙏

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf Год назад

    Ayyagaru praise the lord mana sanagamu lo aneka patalu padali rayali amen amen amen amen

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ Год назад +3

    వందనాలు అన్నయ్యా.. నా ఆత్మీయ జీవితంలో స్థిరమైన మనస్సు కలిగి ఉండేలాగున నా కొరకు నా ఇద్దరూ బిడ్డలు కొరకు ప్రార్థన చేయండి. అన్నయ్య నేను బహరైన లో ఉన్నాను. నా పిల్లలు విగ్రహాల వైపు తిరుగుతున్నారు వాటి నుండి దేవుడే విడిపించి మరుమనస్సు కలిగి నాతో పాటు దేవునితో ఉండేలాగున ప్రేయర్ చేయండి అన్నయ్య.నా భర్త లేరు. బిడ్డలు చిన్నవాళ్ళు... లోకంలో కలవకుండా దేవుని సన్నిధి లో జీవించాలి అదే నా కోరిక వందనాలు అన్నయ్యా

  • @narendrapolakam5704
    @narendrapolakam5704 Год назад +4

    ప్రభువా ఇంత అద్దవంతమైన పాటను ఆత్మీయ స్థితిలో ఎదిగించే పాటను నీవు మీ సేవకుని ద్వారా మాకు వినిపించినందుకు మీకు స్తోత్రములు🎉🎉🎉🎉

  • @srinujampani846
    @srinujampani846 Год назад +21

    దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట చాలా బాగుంది అందరి హృదయాలను గెలుచుకుంటుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏👏👏

    • @deepikapj9504
      @deepikapj9504 Год назад

      You 7777778You You 87You You You 77You 77You You 7777777You You 8You You 777777777777777777777777777You You 77777777You You You You You 77777777777777777777778You You 797978You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You 8You You You You 9You You You You You You You You You 9You You You You You You You You You 9You You You You You You You You You You You You You You 88You You You You 88088You 88You You 88You 88You You 8You You You You You You You You You You You You You You You You You You You You You You You You You 888888888888888888888888888You 8888888888888888888888888888You You You You You You You You You 8You You 88888You You 8888888888888888888888888888888888888You 88888888888888You You You You You You You You 88888888888888888You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You 8You You You You You You 9You You You You You You You You You You 9You You You You You You You 99You You You 9You You 0You You You You 009You You You You You You You 9You You You 9You 0You You You You You You You You 9You You You You 9You You You You You You You You You You You You You You You You You You 0You You You You 9You 0You You You 0You You You 0You You You You You You You are not i 9will to my brother i didn't like to be a 9a 000lot lot but but but 9but pampu 88mins 9mins mins I 9I I 88I I 9

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Год назад

    ఘనత,మహిమ,ప్రభావము మన త్రియేక దేవ దేవునికే యుగ,యుగములు చెల్లును గాక! ఆమేన్. అద్భుతమైన గీత రచన, అద్భుతమైన,సంగీతము, అద్భుతముగా ఆలపించారు, దైవ జనులు .అద్భుతమైన పరలోకమును తలపించిన చిత్ర, విచిత్రమైన,బహు సుందర దృశ్యం లతో ఆనందంతో ఆస్వాదించిన అనుభూతిని పొందాను.ఇమ్మన్యూల్ మినిస్ట్రీస్ సంఘానికి నా హృదయ పూర్వక కతజ్ఞతలు తెలియ చేయుచున్నాను.

  • @deepikachitti3315
    @deepikachitti3315 Год назад +13

    గొప్ప ధైర్యం కలిగించే పాటను ఇచ్చిన దేవునికి స్తుతి ఘన మహిమ కలుగును గాక... పాడుతూ దేవుణ్ణి మహిమ పరచిన సేవకులకు వందనములు 🙏

  • @jrameshbabutdd
    @jrameshbabutdd 10 месяцев назад

    Hrudayalanu kadhilinche paata vrasaru iyyagaru

  • @rayapuramsureshkumar700
    @rayapuramsureshkumar700 Год назад +19

    అయ్యా నిజంగా ఇది హృదయాన్ని కదిలించే పాట అయ్యా

  • @venkateshamkancharla8391
    @venkateshamkancharla8391 Год назад +2

    నా పక్షమై ఉన్నవాడు.....song
    నా పక్షమై ఉన్నవాడు.బల శూరుడు
    వర్ణించలేని బహుసుందరుడు(2)
    నాకు విరోధముగా రూపించే
    ఏ ఆయుధము వర్ధిల్లదు
    అగ్ని వంటి శోధనలే అయినా కృపలో సాగేదను(2)
    తలచిన ప్రతి క్షణము నిత్యానందమే (2)
    వేసే ప్రతి అడుగు ప్రేమానందమే(2) //నా//
    ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను నాపైన నీకున్న అంతులేని ప్రేమకు కరుణా రెక్కలతో నన్ను ఆవరించి కన్నతండ్రివలె నన్ను ఆదరించును(2)
    కమ్మనైన ప్రేమను చూపిన కమనీయుడా
    కన్నులారా నిన్ను చూసి పరవశింతును (2)
    ఎండిన ఎముకులకు జీవమునిచ్చిన
    మీ జీవపు మాటలే నా ఆనందము(2)//నా//
    విశ్వాస బాటలో నా ప్రక్కన నిలిచి సింహపు నోట నుండి తప్పించినావు కథనరంగములో కథము తృక్కు ఖడ్గము వై
    శత్రువు గుండెల్లో సింహ స్వప్నమయ్యావు(2)
    విశ్వాస కర్తవై నీ ముఖము చూచుచు పయనించెదనుగురి యొద్దకే(2)
    ప్రాణం పోయినను పరుగు ఆపను. నీ శక్తి కార్యములను ఆస్వాదింతును(2) //నా//
    శుభప్రదమైన శోభితనగరుల మహారాజువయ్య యేసయ్య నా ముఖ్య సంతోషము
    ఎవ్వరూ పాడని నవగీతమును దూతలతో కలిసి నే పాడెదను(2) రమ్యమైన సీయోనులో రా రాజుగా నీవే ప్రతి భాషాబిందువునుతుడిచెదవు(2)
    అపురూపమైనది నీ మహిమ లోకమే
    ఆ నిర్మల రాజ్యములో ప్రకాశంంతును(2)//నా//
    Wonderful song pl listen

  • @kandulakrupavaram2543
    @kandulakrupavaram2543 Год назад +14

    పాటలో ప్రతి పదాననికి జీవం పోసి మా ఆత్మను ఆనందింప చేసిన్నారు. దేవుడు ఈ పాట ను ఆశ్వీరదించి అనేక మంది కి ఆశ్వీరదంగా చేయును గాక...!

  • @blessilaxmi5493
    @blessilaxmi5493 Год назад +1

    Yemichhi nee runam yela theerchagalamu na paina neeku unna nee preme yesayya

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Год назад +6

    పాట చాల బాగుంది
    యేసుక్రీస్తు నామమున వందనాలు అందరికీ అయ్యగారు
    యేసయ్య కి మహిమా ఘనత స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @veerupalaparthi7286
    @veerupalaparthi7286 Год назад

    Praise the lord ayyagaru ammmgaru chala balahinamayyanu Baga vedanatho unna na srammalo e song lo unna prathi aksharam chala adhrana dhryam kalinginchai spastanga yesayya natho matladi balaparichadu esong dwara entha balapadano matalo cheppalenu okka shaknam nenu odipoyanu anukunna devuni maha krupanibatti e song yesayya nannu balaparicharu yes na pranamunnathavaru naparugu apanu yela tu Agni sramalayena devuniki stratram my family kosam prayer cheyendi please ayyagaru ammmgaru amen

  • @teegavarapuravi5011
    @teegavarapuravi5011 Год назад +39

    సూపర్ గా ఉంది దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🎉🎉

    • @ashakamalesh1743
      @ashakamalesh1743 Год назад +2

      Thank you so much pastorsఈ పాటతో ప్రభువు ని మా పక్షము గా చేసి దీవించారు

  • @kasturikurapati5194
    @kasturikurapati5194 Год назад +1

    VANDANALU PASTER GARU PASTER AMMA GARU

  • @rajeshpadigela2500
    @rajeshpadigela2500 Год назад +11

    దేవునికే మహిమ కలుగును గాక

  • @eskdaniel2753
    @eskdaniel2753 Год назад +1

    Anna praise the Lord nakosam prayar cheyandi devudu nannu thana sevalo vadukovali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhivardhanvardhan6276
    @santhivardhanvardhan6276 Год назад +10

    దేవునికి మహిమ ఆత్మను ఆనందింపజేసే పాట

  • @buelahkota7082
    @buelahkota7082 Год назад

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మరియు ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ఇమ్మానియేల్ మినిస్ట్రీస్ నా పక్షమున యున్న వాడా అనే సాంగ్ నన్ను ఎంతగానో బలపరిచింది నా హృదయాన్ని ఉల్లాస పరిచింది నాకెంతో ఏడుపొచ్చింది నా యేసయ్య నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు నాకు ఇంకా మాటలు రావట్లే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పాడిన సేవకులు అందరికీ ఇమ్మానియేల్ మినిస్ట్రీస్ కి నా హృదయపూర్వక వందనాలు ఈ పాట ఎందరినో బలపరుస్తుంది ఆదరిస్తుంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది యేసయ్య నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్.

  • @danielhosanna1507
    @danielhosanna1507 Год назад +7

    వందనాలు అయ్యగారు పాట వింటుంటే మనస్సుకు చాలా సంతోషంగా నెమ్మది గా ఉన్నది సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ఆరాధ్య దైవమైన యేసయ్యకే చెందును గాక

  • @vanisonkuri2694
    @vanisonkuri2694 Год назад +1

    Amen amen praise the lord yessaya etha chakati atmiya gethani maku dhayachesavu miku sthoralu nayana

  • @philiperwin1325
    @philiperwin1325 Год назад +20

    Super song anna the lyrics are really heart touching really moved my heart

  • @LakshmiDevi-nd3ze
    @LakshmiDevi-nd3ze Год назад

    Bhalamayna devaaa nannu karunimpumu plzz😭😭😭😭 na skin allergy poyelaaguna,,,konni years Treatment tbisukovaali , marriage chesukokudadh antundhi doctor😭😭😭😭plzzz ayyaa nannu mutti baagu cheyandi😭😭😭

  • @RameshKhandavalli-k1y
    @RameshKhandavalli-k1y 10 месяцев назад +1

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా సంతోషంగా ఉంది బ్రదర్ చాలా బాగుంది పాట బ్రదర్

  • @somasunderaraokarra9263
    @somasunderaraokarra9263 Год назад +21

    అన్న పరలోక ఆనందం ఈ పాటలో ఉన్నది. దేవుడు మన పరిచర్యను మనలను దీవించునుగాక. ఆమెన్

  • @k.murali9934
    @k.murali9934 Год назад

    Praise the Lord ayyagaru Amma garu salur vzm pata Chala bagundi

  • @parasuramseelam1938
    @parasuramseelam1938 Год назад +5

    ఈ పాటలో ప్రతి పదానికి జీవం వుంది దేవునికే మహిమ కలుగునుగాక 🙌🙏

  • @p.mahesh.bharathi.mahesh3082
    @p.mahesh.bharathi.mahesh3082 Год назад +1

    అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @iclickphotography-salmanma6502
    @iclickphotography-salmanma6502 Год назад +12

    Great...ఆత్మీయంగాను, ప్రభువుకు దగ్గరచేసే పాట... thank you God and thank you Emmanuel Ministries Hyderabad...

  • @LakshmiDevi-nd3ze
    @LakshmiDevi-nd3ze Год назад +1

    All of my brothers and sisters plzz prayer cheyandi🙏🏾🙏🏾🙏🏾na kosam skin disease poyelaaguna,,,plzzz😭😭😭😭

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq Год назад +51

    నా పక్షమై ఉన్నవాడు బలశూరుడు అన్న పదము బాగున్నది దేవుని కి స్తోత్రము ఆమేన్

  • @sharonkarri7674
    @sharonkarri7674 Год назад

    Devuniiki mahima kalugunugaka

  • @Anjinelu-lq5cs
    @Anjinelu-lq5cs 11 месяцев назад

    Super.song🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐amen.amen.amen

  • @Vijaya-v6c
    @Vijaya-v6c Год назад +7

    దేవుడు మీ ద్వారా అనేక మైన పాటలు విడుదల చేయాలని ప్రభువు పేరిట కోరుతున్నాము

  • @NagamaniNagamani4259
    @NagamaniNagamani4259 Год назад

    Praise the lord devarige stotra

  • @venkatc4806
    @venkatc4806 Год назад +6

    Praise the Lord... దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్...

  • @sudhakarchilakalapudi5953
    @sudhakarchilakalapudi5953 Год назад

    Devuniki mahima

  • @rayapuramsureshkumar700
    @rayapuramsureshkumar700 Год назад +6

    Praise the Lord Ayyagaru Amen Amen Amen 🙏

  • @jannusravanthi1225
    @jannusravanthi1225 Год назад +1

    Esong pade pade vinalani anipisthundi

  • @abhisheknelapati7618
    @abhisheknelapati7618 Год назад +14

    దేవునికి మహిమ కలుగును గాక పాట చాల బాగుంది అన్న amen

  • @user-cp2kg4bu7g
    @user-cp2kg4bu7g 3 месяца назад

    Praise the God 🙏🙏

  • @medikondashunemiya1234
    @medikondashunemiya1234 Год назад +11

    సూపర్ సాంగ్ అయ్యగారు చాలా అద్భుతముగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PastorAmosgaruTKP
    @PastorAmosgaruTKP Год назад +6

    ప్రైస్ ది లార్డ్ మా హృదయాలను కదిలించి అద్భుతమైన ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Год назад

    Avunu na tandri yassayya na Pakshamuga vundi nannu kuda Nadipistuvunnadu na jivitamu mottam E song lo chala chakka vivarincharu thank you na tandri yassayya thank you pastergaru 🙏🙏🙏

  • @vijayakumari4746
    @vijayakumari4746 Год назад +3

    Vandanalu ayyagaru ఈ పాట నన్ను balaparachindi.elaante krungivunna nennu e pata vini balamu nu viswasamunu pondukonnanu praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhivardhanvardhan6276
    @santhivardhanvardhan6276 Год назад

    ఇమ్మానియేల్ మినిస్ట్రీస్ దేవుడు ఇంకను బాగా వాడుకున్నాడు గాక ఆమెన్

  • @chotutaneti8845
    @chotutaneti8845 Год назад +4

    ఆయన బలాన్ని, సౌర్యాన్ని తెలియ చేసే అద్భుతమైన ఆత్మీయ గీతం వందనాలు అయ్యా 🙏🏻🙏🏻🙏🏻

  • @Estherswathi
    @Estherswathi 18 дней назад

    Amen 🙏🙇‍♀️

  • @sanjump612
    @sanjump612 Год назад +10

    దేవుడు నా పక్షమున వున్నాడు అందుకు సాక్ష్యం నేను నా కుటుంబం సజీవుల సంఖ్య లో వున్నాము 😰😭 మీ పాట ద్వారా నన్ను నా కుటుంబం ని బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏వందనాలు అన్నలు Emmanuel Ministries ❤️

    • @padmavathi5579
      @padmavathi5579 10 месяцев назад

      🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx Год назад

    Suthi sothrlu hallelujah the Lord amin

  • @sugunkonda4942
    @sugunkonda4942 Год назад +11

    నా పక్షమైయున్నవాడు భలశూరుడు praise the lord Anna .song చాలా అద్భుతంగా వుంది in 2023 Hosanna songs అంత మహిమకరంగా వుంది మన Emmanuel songs లో తే best song ఇదే thank you All of you ❤❤❤

    • @GopalMalthumgopal-sg2tc
      @GopalMalthumgopal-sg2tc 7 месяцев назад

      In Bilble lo reference send cheyadi brother na paksha maina vadu ane vakyam

  • @ravibabu9630
    @ravibabu9630 Месяц назад

    Anna Akka prise the lord

  • @VoiceOfLordEbenezer
    @VoiceOfLordEbenezer Год назад +8

    నా దేవా ఎంత సంతోషం గా ఉందొ మాటలో చెప్పలేను నా పైన ని ప్రేమని ని పాట రూపంలో చెప్పవా devaaa🙇‍♀️🙇‍♀️😢😢❤❤❤ సేవకులకు నా నిండు వందనాలు 🙏🙏💯🙏 దేవుడు ఇంకా ఇంకా ఇంకా మిమ్మును దీవించును గాక💯💯💯💯💯💯ఆమెన్ 💯💯💯💯

  • @pns4517
    @pns4517 Год назад

    Hallelujah hallelujah 🙌🤗🙏🛐🤝

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 Год назад +6

    దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @ChurchofchristmimistryPasterNa
    @ChurchofchristmimistryPasterNa Год назад +1

    Ayyaa song chala bagundi

  • @sudhakargeetha6166
    @sudhakargeetha6166 Год назад +12

    Praise The LORD అయ్యాగారు ప్రతి అక్షరం దేవుడే అందించి యున్నారు ప్రభువు కూ మహిమ కలుగునుగాక

  • @sailakshmanudu9260
    @sailakshmanudu9260 Год назад

    Jeorge anna Ravi anna baga padaru prathi padham lo jeevan vundi

  • @mekalarambabu8628
    @mekalarambabu8628 Год назад +6

    దేవునికి మహిమ కలుగునుగాక పాట చాలా బాగున్నది

  • @shreyareddy8822
    @shreyareddy8822 Год назад

    Devudu ma pakshamuna vunnadu song bhagundhi vanudhanalu

  • @kotipallibalasubramanyapra7375
    @kotipallibalasubramanyapra7375 Год назад +4

    Praise the lord దేవునికి మహిమ

  • @satyasrimarisetty1033
    @satyasrimarisetty1033 Год назад +1

    Devunike mahima kalugunu gaka

  • @singilidevisudha217
    @singilidevisudha217 Год назад +8

    🎻🎤🎺🎧🙏🙏🙏

  • @VikramlallGill
    @VikramlallGill Год назад

    JESUS CHRIST IS THE LIVING LORD AND THE FOUNDER OF LIFE AMEN ✝️♥️🌹🙏

  • @rajusathupalli2709
    @rajusathupalli2709 Год назад +5

    Excellent 👌 song దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏amen

  • @nagarjunaankala3481
    @nagarjunaankala3481 3 месяца назад

    Super exllent song,,🙏 ayyagaru.

  • @rajeshkouluri1928
    @rajeshkouluri1928 Год назад +4

    Tq god 🙏🏻ఇంత meaning full song వినడానికి సహాయం చేసినందుకు 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అయ్యగారు

  • @aluriratnakar9838
    @aluriratnakar9838 Год назад +2

    ఇమాన్యుల్ పరిచర్యలో ద్వారా నూతన గీతం ఆవిష్కరణ మహా గొప్ప అధ్బుతంగా ఉంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన కే చెందును గాక🎉🎉🎉

  • @matherayappa1011
    @matherayappa1011 Год назад +3

    Supar song anna

  • @medikondashunemiya1234
    @medikondashunemiya1234 Год назад +1

    ప్రైస్ గాడ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @rajeshpatta8217
    @rajeshpatta8217 Год назад +6

    దేవునికే మహిమ ఘనత,ప్రభావములు కలుగును గాక..! పాట చాలా అద్భుతంగా ఉంది..Anna.. praise the lord..!!

  • @swathitumu9885
    @swathitumu9885 Год назад +1

    Super song pastor garu chala adhputamga undi Milo unna a santhom Inka e song vinela chesindhi 🙏🙏elanti dhyvajanudini live valla nenu chustunnanduku chala provdga undi Jesus miku manchi health evvalani Inka malamti varini devunilo nadimchadaniki mimmalni Inka manchi health tho devudu mimmalni ashirwadinchali Ani memu korukuntunnamu 🙏

  • @syamforjesus
    @syamforjesus Год назад +3

    Praise the lord Ayya,
    నిజాం గా అద్భూతమైనా పాట నూ అండించినా దేవునికి స్తోత్రాలు
    నా పక్షమయి ఉన్న వాడు నిజాం గ బాలవంతుడు.
    పాటా చాలా చాలా బాగుండి అయ్యా.
    Thanks you Jesus🙌🙌🙌

  • @sharadaram5396
    @sharadaram5396 Год назад

    Daavuni meda vunna Aaradhana chappadam saamanyulam ina maaku thaliyadu...
    Ee paata dwara nethyam Daavuni mahimanu aaradincham naarpincharu..
    Hrudaya purthi ga vandanalu Ayyagaru Meeku Thalli gariki🙏🙏🙏🙏
    Daavuni k sampuurna mahima kalugunu gaka🙌🙌🙌🙌

  • @adlurishoban8827
    @adlurishoban8827 Год назад +6

    Praise the Lord ayya garu

  • @IndlaMallikharjun
    @IndlaMallikharjun 5 месяцев назад

    Na pakshamaiunnavadu

  • @bhaskarraopulla2454
    @bhaskarraopulla2454 Год назад +3

    Ayya garu Praise the Lord ,Song chala chala Bagundi Ayya garu

  • @vanisonkuri2694
    @vanisonkuri2694 Год назад

    Anna garu praise the lord Anna garu intha chakati patanu anugrahinchina devuniki veladi sthuthulu sthothralu enka devudu elanti viluvaina sandeshalatho chakati patalanu anugrahinchunugaka 🙌🙌amen 🙏

  • @Fitlinehelthaservice
    @Fitlinehelthaservice Год назад +4

    Nice song

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 Год назад

    Praise The Lord Ayyagaru Yeseyya Naa Pakshamuga Unnavu Ninnu Nammutha Yeseyya Thappakunda Naa Paristhiti Maarustavu Tq Yeseyya Neevu Kaavali Yeseyya Naaku Thoduga Untavu Nenu Bhayapadanu Yeseyya Neevu Unnavu Yeseyya

  • @yacobuyacobukalighati6064
    @yacobuyacobukalighati6064 Год назад +3

    ❤యేసుక్రీస్తు నామమున వందనములు చాలా బాగుంది

  • @saalijayitha3074
    @saalijayitha3074 Год назад +2

    Praise the lord chala dhairyam echa paata laga undi 🙏

  • @surekhamayuri9137
    @surekhamayuri9137 Год назад +6

    Praise God 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @sailakshmanudu9260
    @sailakshmanudu9260 Год назад

    Super devuniki mahima kalugunu gaka.

  • @VijayKumar-gt7or
    @VijayKumar-gt7or Год назад +3

    అన్నా చాలా బాగుంది అన్న పాట పదాలు చాలా బాగున్నాయి హృదయాన్ని తాకుతూ ఉన్నాయన్న దేవునికే మహిమ కలుగును గాక

  • @Suresh-12345-j
    @Suresh-12345-j Год назад

    Vinadagina adbhutamina blessing song

  • @spratap2258
    @spratap2258 Год назад +24

    దేవుడు బహుగా ఆశీర్వదించి ఇంత మంచి పాటను మీ ద్వారా మాకు ఇచ్చిన దేవాది దేవునికే మహిమ కృతజ్ఞత స్తుతులు చెల్లును గాక...ఆమెన్ 🙏🙏🙏