2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 521

  • @gantasujatha1234
    @gantasujatha1234 Год назад +195

    స్వరం కాదు డాడీ హృదయంతో పాడారు చూడండి...... అది అది మాకు కావాలి... దేవునికి ఇలాంటి స్వరంతో కూడిన చక్కటి పాటలు కావాలి... ఎంతో బలపరిచే రోషముతో కూడిన పాట ఇది....

    • @mahimakeerthan6639
      @mahimakeerthan6639 Год назад +3

      Thanku jesus god bless you.brothers.manchi song

    • @gantasujatha1234
      @gantasujatha1234 11 месяцев назад +3

      @@lakshmiganapathieluri2052
      ఎంటా ఆ రియాక్షన్......1. దేవుని పిల్లలు ఒకరికి ఒకరు ఘనపరచుకోవాలి.
      2. Encourage చేసుకోవాలి.
      3. బలపరచాలి
      తప్పులేదు గా...

    • @mandangirajeshkumar2188
      @mandangirajeshkumar2188 11 месяцев назад

      🤔

    • @GovindaMahipada
      @GovindaMahipada 10 месяцев назад

      😊🎉😮​@@mahimakeerthan6639

    • @josephrambabumasa4500
      @josephrambabumasa4500 9 месяцев назад +1

      😊

  • @praveenpranacreations9402
    @praveenpranacreations9402 11 месяцев назад +16

    ఈ పాట Headphones పెట్టుకుని వింటుంటే నిజంగా సీయోనులో ఉన్నట్టుగా ఉంది అంత బాగా కుదిరాయి అన్ని ఏదైనా దేవుని నామమునకే మహిమ కలుగును గాక

  • @kothuridilip2153
    @kothuridilip2153 Год назад +62

    మొదటి సారిగా వినడంతోనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు,నా హృదయం కదిలించబడి విరిగినలిగిన హృదయంతో కనీళ్లు వచ్చాయి...దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక..ఆమెన్..

  • @johnsonravada3910
    @johnsonravada3910 Год назад +39

    తండ్రీ సమర్థుడైతే ఆయన పిల్లలు కూడా అలాగే ఉంటారు, అలాంటి సమర్థుడైనా ఆత్మీయ తండ్రీ సహవాసంలో మేము ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము,ఈ కృపనిచ్చిన దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు. 🙏

  • @kallachinna4168
    @kallachinna4168 11 месяцев назад +23

    ఆత్మను బలపరిచే మంచి పాటను ఇచ్చిన దేవునికే స్తోత్రం డాడీ 🔥🔥🔥

  • @gangarajupedapati
    @gangarajupedapati Год назад +24

    దేవునికి స్త్రోత్రం దేవా ఈ వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చుమని వేడుచున్నాము తండ్రీ ఆమేన్ హల్లెలూయ

  • @ananyaroja6306
    @ananyaroja6306 11 месяцев назад +17

    అద్భుతం... అద్భుతం... అద్భుతం... 👏👏👏👏👏👏👏
    దేవునికే స్తోత్రం 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
    ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ♥️♥️

  • @venkatraousikala4273
    @venkatraousikala4273 Год назад +41

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా

    • @anudinakrupa6010
      @anudinakrupa6010 5 месяцев назад

      అవును అన్నా 😢😢😢

  • @jessisongsofficials
    @jessisongsofficials Год назад +19

    దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఆమెన్. ఈ వాగ్ధాన గీతం వలన అనేకులు బలపరచబడుదురు గాక. ఆమెన్. ఇట్టివిధమైన గీతాన్ని అందించిన అయ్యగారికి నా వందనాలు❤❤🙏🙏

  • @rmohanaraodukkipati88047
    @rmohanaraodukkipati88047 Год назад +14

    దేవునికి మహిమ, స్తోత్రము.ఈపాటచాలాబాగున్నది.వాగ్ధానగీతముకాబట్టి.అందరూ తమ తమ పాత్రలనుదేవుని పనిలో చక్కగా వినియోగించుకున్న దేవునికి మహిమ.ఆర్కెస్ట్రా అన్నలు కూడా సందర్భానుసారంగా వాడుకొన్నదేవునికి స్తోత్రము.పదములుకూర్చిన అన్నగారికి,పాటను ఆలపించిన అన్నయ్యలకు, ప్రార్ధన చేసిన వదినమ్మకు నావందనములు.వెరచి మొత్తం దేవునికే మహిమ,ఘనత చెల్లును.ఆమేన్ 🎉🎉🎉🎉

  • @davidfrancis3944
    @davidfrancis3944 Год назад +16

    Praise God 🎉🎉🎉 ఈ పాట నాకు అనేకులకు దివేనగ మార్చి నందుకు యేసయ్య వందనాలు

  • @sureshjeremiahflamesoffire3647
    @sureshjeremiahflamesoffire3647 Год назад +38

    దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌 గత సంవత్సర వాగ్ధానమును నమ్మదగిన దేవుడు నేరుగా నెరవేర్చి తన కృపను IFJ కుటుంబమునకు కనపర్చుట మానని దేవుడు ఈ 2024 సంవత్సరానికి గాను తన దాసుని ఉపవాస కన్నీటి😭 యాచనల ఫలితముగా అనుగ్రహించబడిన వాగ్ధానము , వాగ్ధాన గీతిక ను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఢత స్తుతులు చెల్లించుచు వాగ్ధాన ఫలమును ఫలించుదము గాక 🎉 🎉🎉 The year of fruitful ness 2024 🎉🎉🎉❤❤❤😊😊😊

  • @johndrummerofficial2108
    @johndrummerofficial2108 11 месяцев назад +15

    this సాంగ్ జార్జ్ బుష్ అన్న నోట బాగుంది❤

    • @j.rajesh1437
      @j.rajesh1437 9 месяцев назад +2

      Avunu caract cheperu😊

    • @johnson0070
      @johnson0070 8 месяцев назад +4

      నజరేయుడైన యేసు మన ప్రశంసలను వింటున్నాడో లేదో తనిఖీ చేయండి, వారిది కాదు. ఒకరిని మనం విమర్శించడం సరి కాదు బ్రదర్ ప్లీజ్.. 🙏

  • @krupagudaramujohnvictor9291
    @krupagudaramujohnvictor9291 Год назад +14

    గొప్ప ఆధ్యాత్మిక .... సందేశాత్మక గీతాన్ని..మీ నోట అనుగ్రహించిన దేవుని కి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెన్

  • @bujjiyyanallagonda6189
    @bujjiyyanallagonda6189 10 месяцев назад +11

    వందనాలు అన్నయ్య ఈ పాట నా హృదయానికి చాలా నెమ్మది ఇచ్చింది❤❤❤

  • @ramakriahnathonta4708
    @ramakriahnathonta4708 Год назад +21

    దేవుని నామానికి వందనాలు అండి పాట చాలా బాగుంది
    ముగ్గురు దైవజనులు కి .వందనాలు
    దేవుడు దీవించును. గా కా ఆమేన్❤🎉

  • @kothuridilip2153
    @kothuridilip2153 Год назад +6

    అయ్యగారు మా సంఘాల్లో కూడా ఈ పాటను పాడి దేవుణ్ణి మహిమ పరుచునట్లు ఈ పాట యొక్క ట్రాక్ పెట్టగలరు...

  • @Thetrueteachings8378
    @Thetrueteachings8378 Год назад +19

    Wonderful song❤🙌🙌🙌🙌🙌
    ఎంత అద్భుతంగా ఉందో!!🙌🙌🙌
    ఆత్మీయ అనుభవాలు ఉన్న వాళ్ళు పాట రాస్తే ఇలా ఉంటది.
    ఈరోజుల్లో ఇలాంటి పాటలు ఎక్కడ ఉన్నాయి.
    దేవునికి మహిమ కలుగును గాక.🙌

  • @writerrajasekhar
    @writerrajasekhar 2 месяца назад +4

    ఎగిరే రెక్కలు నాకు ఇచ్చిన
    నీదు గాయాల్లో దాగుందును
    సింహాన్ని చంపే బలమిచ్చిన
    నీ చాటునే బతుకుదును

    • @writerrajasekhar
      @writerrajasekhar 2 месяца назад +1

      దేవుని ముందు తగ్గింపు స్వభావం
      తెలిపే పదాలు

  • @SaatuVijaya
    @SaatuVijaya 10 месяцев назад +5

    Praise the lord Ayyagaru chala adbhthamaina athmiya ardhalatho kudina paata ayyagaru thank you Jesus

  • @ChristianweddingSong790
    @ChristianweddingSong790 6 месяцев назад +9

    గుండె కడువను పాలతో నింపి
    ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే
    నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ ❤

  • @floramathi9802
    @floramathi9802 Год назад +4

    Praise the Lord Pastor Garu&Amma garu...Ee madhya kalamulo Yesanna garu chanipoyaka malli antha sthayilo ante hrudhayalu kadilinche patalu vasthayi anukoledu chala meaningful lyrics Pastor Garu...Enni sarlu vinina kaneeru agadam ledu ....Enka maku neerishana undhi ani vakdanam pata dwara theliyachesinanduku vandanalu Aya garu....George Bush garu epati la patani enko sthayi ki theeskelaru.....Chinni Savarapu garu bhaga padaru....Pavan garu bhaga Mee patalu annitiki manchi music andhincharu..... especially bridge dhegara Elshaddai balameeyaga.....Thank you soo much for this wonderful song Pastor Garu!

  • @salmanrajk6717
    @salmanrajk6717 11 месяцев назад +14

    వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు
    ............. ............... .............
    తన కార్యము ఈ గీతం దర్వ నడిపించాను గాక
    జయం మనదే

    • @salmanrajk6717
      @salmanrajk6717 11 месяцев назад +1

      రచనా స్వర కల్పన
      ముఖ్యంగా సాహిత్యం బాగుంది
      దేవునికి మహిమ కలుగును గాక

  • @hebronuapostolicchurch912
    @hebronuapostolicchurch912 Год назад +3

    ఆమేన్ అండ్ ఆమేన్...
    దేవునిమహాకృపవలన ఈ 2024 లో దేవుడు అనుగ్రహించిన వాగ్ధానగీతము ద్వారా అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక ఆమేన్.. 🙏 🙏 🙏 అయ్యా సర్వకృపానిధియైన ఏసయ్య దివ్యనామములో మీకు నా హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియచేయుచున్నాను

  • @Hosannashalommandirofficia6629
    @Hosannashalommandirofficia6629 Год назад +5

    అయ్యగారు సాంగ్ విన్నాను..ఉపదేశం వాగ్ధానంతో కూడిన గీతం,, చాలా బాగుంది,, దేవునికే మహిమ..

  • @bro.psamuelraju4562
    @bro.psamuelraju4562 Год назад +3

    నీ చేతి భోజనమే నాకు ఈ శక్తి నియ్యగా 🙇🏻‍♂️🙇🏻‍♂️
    బలము నీదే కదా కృపయు నీదే కదా 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️😭
    ఆగదు పయనం సీయోను చేరే వరకు ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేరా సాగిపోయేదను 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @mcmchurchwardhannapet7999
    @mcmchurchwardhannapet7999 Год назад +8

    అద్భుతమైన పాట అయ్య నాలో దైర్యం వచ్చింది దేవుడు బలమైన కార్యాలు చేయిచ్చున్నాడు అమెన్ అయ్య మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు అయ్య

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 10 месяцев назад +2

    తమ్ముడు మీరు చక్కగా పాడారు నాన్న దయచేసి అది ట్రాక్ కూడా పెడితే మేము కూడా నేర్చుకుంటాం తమ్ముడు❤😊

  • @ggraceygracey8074
    @ggraceygracey8074 Год назад +7

    ఈ పాట ద్వారా నన్ను బలపరచిన దేవా నీకే స్తోత్రం

  • @దానియేలు3315
    @దానియేలు3315 Год назад +2

    ఇంతగా కృప చూపుచున్న దేవునికి మహిమ కలుగును గాక ఈ ఒక్క మాటతో సరిపెట్టలేను కానీ జీవితాంతం దేవునికి రుణపడి ఉంటాం ఆయననే స్తుతిస్తాం అలాగే ఇంతగా వాడబడుతున్న దైవజనులను బట్టి వారి కుటుంబం కొరకు కచ్చితంగా ప్రార్థన చేస్తాం కచ్చితంగా వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తాం ఆమెన్ ప్రభు నామానికి మహిమ కలుగును గాక

  • @goodfriends9962
    @goodfriends9962 4 месяца назад +2

    ఎంత బలమును దేవుడు ఇస్తున్నాడో, కోరస్ సిస్టర్ పేర్లు లేవండి చాలా బాగా సపోర్ట్ చేసారు.. జెఫన్య అయ్యగారి నుండీ యింకా అనేకమైన బలపరిచే అణిముత్యాలు రావాలని ప్రార్థిస్తూ, ఆగదు నా పయనం 🥹

  • @Mahi-vr1is
    @Mahi-vr1is Год назад +8

    మన దేవునికే సమసైము మహిమ ఘనత సుతీ ఆయనకే యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ అయ్క‌ వందనములు అండీ 🙏🙏🙏 16:35 16:35

  • @GethsemanePrayerMinistries
    @GethsemanePrayerMinistries Год назад +4

    హృదయ పూర్వకముగా దేవునికి కృతజ్ఞతలు ,స్తుతులు చెల్లిస్తున్నా... దేవా ఎంత అద్భుతమైన అనుభవాలు నీ సేవకులకు ఇచ్చారు .....బలము నీవే కదా కృపయు నీవే కదా అయ్యా........😭😭

  • @flaviarithesh
    @flaviarithesh 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏👌

  • @iswaryajujjuvarapu2551
    @iswaryajujjuvarapu2551 Год назад +7

    Such a wonderful lyrics
    సింహాన్ని చంపే బలం ఇచ్చినా... ఆయన చాటునే బ్రతికెదను.....🙏

  • @hezekiah5283
    @hezekiah5283 Год назад +11

    ఈ పాట అనేకమందికి ఆశీర్వాదముగా ఉండునుగాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏అయ్యా

  • @maddalatimothy7599
    @maddalatimothy7599 Год назад +2

    Ayya praise the lord ayya
    Bush annayya gariki
    Chinni annayya gariki
    2024 manchi paatanu
    Maku echaru andunu batti
    Devuniki krutajata sthulu chellisthu meeku maa vandanamulu

  • @Mohankorapati
    @Mohankorapati 11 месяцев назад +2

    బలము నీదే కదా,,, కృపయూ నీదే కదా.... మీకే వందనం తండ్రి..

  • @VYHPTmemberVJRJ
    @VYHPTmemberVJRJ 10 месяцев назад +3

    *జ్ఞానము* సంపాదించుకొనుము.
    - సామెతలు 4:5.
    *జ్ఞానము* సంపాదించినవాడు ధన్యుడు.
    - సామెతలు 3:13.
    *జ్ఞానమును* విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును.
    - సామెతలు 4:6.
    *జ్ఞానము* సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము.
    - సామెతలు 4:7.
    *జ్ఞానమును* గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును.
    - సామెతలు 4:8.
    *జ్ఞాన* మార్గమును నేను నీకు బోధించియున్నాను.
    - సామెతలు 4:11.
    *జ్ఞానులు* ఘనతను స్వతంత్రించుకొందురు.
    - సామెతలు 3:35.
    వెండి సంపాదించుటకంటె *జ్ఞానము* సంపాదించుట మేలు.
    - సామెతలు 3:14.

  • @ddaniyelu2826
    @ddaniyelu2826 11 месяцев назад +2

    Ayyagari voice chala bagundhe❤❤❤

  • @18.joshuamallavarapu53
    @18.joshuamallavarapu53 10 месяцев назад +3

    Praise the Lord 🙏 Ayyagaru thq

  • @modugusalman7890
    @modugusalman7890 11 месяцев назад +9

    ఎంతో ఉజ్జీవంగ ఉంది పాట... గ్లోరీ టు god 🔥🔥

  • @GODISGOOD-m4q
    @GODISGOOD-m4q 11 месяцев назад +2

    సూపర్ సాంగ్, ప్రభువా.... సీయోను చేరే వరకు మా పయనం కొనసాగించుటకు నీ కృప నిమ్ము. ఆమెన్

  • @vvkumarkumar-ny3jx
    @vvkumarkumar-ny3jx 10 месяцев назад +1

    Praise the lord..... 🙏🙏❤
    Nicy song released in this year 😇 and this song is heart touching song very meaning ful... 🩵💖💖😘😘
    Plzz release track 🙏🙏🙏

  • @JesusChrist_7
    @JesusChrist_7 Год назад +2

    Claim to praise 2024 🎉🙌🙏✨️👍

  • @bethalamohansarventofgod2478
    @bethalamohansarventofgod2478 Год назад +8

    దేవునికి స్తోత్రం అయ్యగారు

  • @sudhakardevarapalli3178
    @sudhakardevarapalli3178 11 месяцев назад +5

    ❤❤annaya❤❤

  • @flaviarithesh
    @flaviarithesh 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @ChinniKumari-ue5rw
    @ChinniKumari-ue5rw 10 месяцев назад +1

    Yes 👍👍👏👏👏💐🙏

  • @balarajubalu6602
    @balarajubalu6602 10 месяцев назад +3

    Wonderful Song Ayya❤❤❤

  • @thotasadalu2954
    @thotasadalu2954 11 месяцев назад +3

    Wonderfully you have sung sir may the Lord Jesus Christ bless you abundantly

  • @srini8806
    @srini8806 Год назад +4

    చాలా చక్కగా పాటనందించిన దైవజనులకు నా నిండు వందనాలు, సమస్త మహిమా ఘనత ఆయనకే చెల్లును గాక ఆమేన్ 🙏🌹🙏🌹🌹🙏

  • @sandeepvalluri2666
    @sandeepvalluri2666 10 месяцев назад +2

    Song vintunte devuni Abhishek thakuthunatuu anipesthundhi 🙏

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 10 месяцев назад +1

    Ayya mi songs lo ADAVALLA SWARAM VINIPINCHAKAPOTE CHALA MANCHIDI TAYARU AVVANDI 💯💥🔥🗝️🧚✝️🌹🥳

  • @revukrishna2196
    @revukrishna2196 Год назад +7

    Prise tha Lord🙏🙏🙏
    యెషయా 37:31(27:31)

  • @Mahi-vr1is
    @Mahi-vr1is 10 месяцев назад

    మన దేవునికే సమసైము మహిమ మహిమ మహిమ మహిమ మహిమ ఘనత సుతీ స్తోత్రములు ప్రభావములు మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే సమసైము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హలేలుయా హలేలుయా హలేలుయా 🙏🙏🙏🙌🙌🙌✝️✝️✝️🙌🙌🙌🙏🙏🙏💐💐💐 వందనములు అండీ అయ్యాగారు కి అమ్మ గారు కీ 🙏🙏🙏

  • @DarlingAkhila
    @DarlingAkhila 10 месяцев назад +1

    Super Super Super song anna chala bagudhi chala baga padaru God bless all 💯🙏🙇‍♀️🙇‍♀️🙏

  • @thanetijayaraju846
    @thanetijayaraju846 9 месяцев назад

    వందనాలు అయ్యా గారు ఈపాట ట్రాక్ కూడా యూట్యూబు లో పెట్టండి అయ్యా మా చిన్న సంఘాలలో పడుకోడానికి ఆత్మీయముగా ఏదగడానికి ఉపయోగపడుతుంది అయ్యా గారు మీరు ప్రతి సంవత్సరం వ్రాసిన పాటలు నన్ను చాలా బలపరచినాయి నా జీవితంలో బ్రతకాలి అనే ధైర్యంతో నింపబడ్డాను అయ్యగారికి అమ్మగారికి వందనాలు 💐💐🧎‍♂️🧎‍♂️🫂🫂🙌🙌

  • @eliyajadiofficial
    @eliyajadiofficial 11 месяцев назад +3

    Praise God....
    Wonderful song anna

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 Год назад +7

    వందనాలయ్య🙏 దేవునికి స్రోత్రం హల్లేలూయా...🙌🙌🙌🙌🙌🙌

  • @mmeenaanand6885
    @mmeenaanand6885 10 месяцев назад +2

    Praise the Lord 🙏 pastorgaru🙏

  • @Nitishnaidu123
    @Nitishnaidu123 Год назад +15

    ఆగదు నా పయనం సీయోను చేరకుండా (2)
    ఆశలు కోరికలు వెనుకకు లాగినను (2)
    (నా) గమ్యము చేరా సాగిపోయెదనూ (2)
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు"
    1. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
    శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
    సంద్రము వరకు వ్యాపింపజేసి
    కొండలెక్కించినావే (2)
    నీ చేతిలో కొమ్మనూ
    నీ నీడలో కాయుమా (2)
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు"
    2. గుండె కడవను పాలతో నింపి
    ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎత్తెన కొండను ఎక్కే బలమును
    కృపతో నాకిచ్చినావే (2)
    నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ (2)
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు"
    3. ఎగిరే రెక్కలు నాకిచ్చినా
    నీదు గాయాల్లో దాగుందునూ
    సింహాన్నే చంపే బలమిచ్చినా
    నీ చాటునే బ్రతికెదనూ (2)
    బలమూ నీదే కదా
    కృపయూ నీదే కదా (2)
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు"

    • @ratnakumari8509
      @ratnakumari8509 Год назад +1

      దేవునికి స్తోత్రంములు హల్లేలుయా ఆమెన్
      🙏🙏🙏🙏🙏 ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🙏ఆమెన్

    • @Nitishnaidu123
      @Nitishnaidu123 Год назад +1

      ee coment ni pin cheyandi

    • @palliratnam7260
      @palliratnam7260 Месяц назад +1

      Super song 😍😍😜😉

  • @varigetirambabu1675
    @varigetirambabu1675 10 месяцев назад +1

    Praise the lord 🙏 Ayagaru🙏Song chala chala 👌Lyrics 👌🛐🛐🛐God bless you all Members 🛐👏👏👏

  • @shivanishivani-jb2gx
    @shivanishivani-jb2gx 11 месяцев назад +5

    అద్భుతం 👏🎶🙏🕎✝️🙏

  • @basu_gospelsinger_official
    @basu_gospelsinger_official 9 месяцев назад

    వందనాలు 🙏🏻అయ్యగారు. నిజంగా అద్భుతం మహా అద్భుతం అయ్యగారు పాట హృదయం అంత సంతోషంతో ప్రభువుని ఆరాధించను అయ్యాగారు మీరు మాటలో చెప్పిన వాగ్దానం నా జీవితం లో మా కుటుంబ జీవితం లో ఎంతోకాలం 7yrs నుండి ఒక దైవజనులు మాకు దూరం వహిస్తు ఉన్నారు కానీ గడిచిన నెలలో ఫిబ్రవరి లో వారితో తిరిగి మరల ఆనందంతో దేవుని ఆరాధన చేయుటకు దేవుడు ఎంతగానో కృప చూపించారు. సమస్త ఘనత యేసయ్యకే చెల్లును గాక. 🙏🏻 ఆమేన్. ఆమేన్.. ఆమేన్...
    Praise the Lord everyone 🙏🏻❤

  • @pastorsyambabupodili
    @pastorsyambabupodili Год назад +5

    Praise the lord ayya garu...🙏
    ఈ శ్రేష్ఠమైన వాగ్దానం కొరకై దేవా నీకు స్తోత్రం...🙌🙌🙌

  • @lazaruspaulalawala8010
    @lazaruspaulalawala8010 11 месяцев назад +1

    క్రిందికి వేరు తన్ని - పైకి ఎదిగి పలించేదను
    బలమైన,spiritual song

  • @MolletisrinivasaraoMolletisrin
    @MolletisrinivasaraoMolletisrin Год назад +2

    అయ్యగారండీ... అద్భుతంగా ఉంది నూతన గీతం. వందనాలు మీకు. 🙏

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 2 месяца назад

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల పరిచర్య పట్ల నెరవేర్చుటకు ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆశీర్వదించి కృపా క్షేమములతో సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝💖

  • @lalithabegari1287
    @lalithabegari1287 11 месяцев назад +3

    Praise the lord 🙏🙏🙏

  • @SOWBAGYA.K
    @SOWBAGYA.K 11 месяцев назад +2

    All glory to God, Wonderful song

  • @PRASHANTHCARMEL
    @PRASHANTHCARMEL Год назад +4

    ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చీ...🫂
    ఈ చరణం కోసం చాలా thanks...

  • @rameshdevarakonda7687
    @rameshdevarakonda7687 Год назад +2

    ప్రైస్ ది లార్డ్ అన్న పాట బాగుంది దేవునికి దేవునికి మహిమ కలుగును

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 2 месяца назад

    Amen Amen Amen Praise the Lord Hallelujah ⛪📖🕊️🙏🤝💖🙇

  • @Parveen-h2i
    @Parveen-h2i 11 месяцев назад +1

    Thankgod

  • @mahibujji-ie7up
    @mahibujji-ie7up 6 месяцев назад

    వందనాలు అయ్యగారు ఈ పాట వినగా పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకున్నది కళ్లలో నీళ్లు తిరిగాయి అండి నేను ఇంకా దేవునిలో 12కాలాలు ఫలించే చెట్టుగా మరి లోతుగా వేరుతాన్నాలి అని దేవునికొరకు ఒక పాత్రగా వాడబడాలి అని ఈ లోక ఆశలు జయించే శక్తిని దయచేయమని ప్రార్ధించండి మీకొరకు ప్రతి దినము నా ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనుచున్నాను మీరు మరింత బలముగా దేవునిలో వాడబడును గాక ఆమెన్ 🙏

  • @umamanohar7391
    @umamanohar7391 Год назад +3

    పాట వింటుంటే తెలియకుండానే బాగా ఏడుపు వస్తుంది. Thanq లార్డ్ 🙏🙏🙏

  • @Naravasrinivasarao
    @Naravasrinivasarao 11 месяцев назад +1

    🙏Amen Amen🙏 Amen🙏 ❤❤❤❤❤❤❤

  • @prasanthikuppam552
    @prasanthikuppam552 Год назад +3

    Amen, excellent meaning full song, thank you paster garu.

  • @Bro.Satish_Michael
    @Bro.Satish_Michael Год назад +2

    Praise the Lord... Wonderfull song... Thankyou Ayyagaru

  • @ajaysteven7254
    @ajaysteven7254 10 месяцев назад +1

    Pata paduthunapudu devuni sparsha chala Baga thakindhi nannu.......👏👏👏👏👏👏👏👏

  • @SleepyFox-ht8lb
    @SleepyFox-ht8lb 11 месяцев назад +1

    Praise the lord dad and mum mi ku mi family members ki ma ❤❤❤🙏🙏🙏🙏 Andi

  • @dhanalakshmiLakshmi-r6l
    @dhanalakshmiLakshmi-r6l Год назад +2

    ఆగదు నా పయనం -సీయోను చేరకుండా.. 2
    ఆశలు కోరికలు -వెనుకకు లాగిననూ ..2
    నా గమ్యము చేరగ -సాగిపోయెదనూ.. 2
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదను.
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి క్రిందికి వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదను.
    ఆగదు నా పయనం సీయోను చేరకుండా
    ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
    శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
    సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలేక్కించినావే2
    నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా..2
    ‌ ఎల్షద్దాయ్..
    గుండె కడవను పాలతో నింపి
    ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎతైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే….2
    నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ...2
    ఎల్షద్దాయ్..
    ఎగిరే రెక్కలు నాకిచ్చినా
    నీదు గాయల్లో దాగుందునూ
    సింహన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ...2
    బలము నీదే కదా కృపయూ నీదే కదా ..2
    ఎల్షద్దాయ్..
    ఆగదు నా పయనం సీయోను చేరకుండా....

    • @dhanalakshmiLakshmi-r6l
      @dhanalakshmiLakshmi-r6l Год назад +4

      దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Parveen-h2i
    @Parveen-h2i 11 месяцев назад +1

    Really great song very power full my soul

  • @paulvijayabhaskararajukoma6385
    @paulvijayabhaskararajukoma6385 10 месяцев назад +2

    Glory to Jesus

  • @1067sha
    @1067sha Месяц назад

    Enni sarlu vinna malli malli vinali anipinchey song.
    Again waiting for another New year song which is going to give by holy spirit god

  • @ramakrishnapenke2404
    @ramakrishnapenke2404 11 месяцев назад +1

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @sureshseelam3726
    @sureshseelam3726 11 месяцев назад +1

    Super song daddy❤

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Год назад +13

    ఎలషదయ్ బలమియగామరిలోతుగావేరుతనేదను, అధోనాయ్ తోడుండగా పైకెదిగిఫలిఇంచేదనూ😢💝💙💚🙏🤝🎉🎉🎉🎉🎉🎉2024🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌳🌳🌳🌴🌲💐

  • @johnsonankarijohn1568
    @johnsonankarijohn1568 11 месяцев назад +5

    Heart touching song.All glory to God 🙌🙌🙏🙏🎶🎶🎶❤❤

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi3424 10 месяцев назад

    Chala saarlu vinttunnanu brother aagadhu naa Payasam super 👌 song

  • @ramavathredyanaik8960
    @ramavathredyanaik8960 Год назад +2

    Praise to be living God. Very excellent wonderful. Thank God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PRASHANTHCARMEL
    @PRASHANTHCARMEL Год назад +1

    Finally Saxafone music ultimate...
    Praise the lord

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 10 месяцев назад

    Konaseema district ravulapalem nundi Vara Lakshmi. Chala manchi paata Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunilwb9353
    @sunilwb9353 Год назад +373

    ఆగదు నా పయనం సీయోను చేరకుండా (2)
    ఆశలు కోరికలు వెనుకకు లాగినను (2)
    (నా) గమ్యము చేరా సాగిపోయెదనూ (2)
    ఎల్షద్దాయ్ బలమియ్యగా
    మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా
    పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు"
    1. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
    శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
    సంద్రము వరకు వ్యాపింపజేసి
    కొండలెక్కించినావే (2)
    నీ చేతిలో కొమ్మనూ
    నీ నీడలో కాయుమా (2)"ఎల్షద్దాయ్"
    2. గుండె కడవను పాలతో నింపి
    ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎత్తెన కొండను ఎక్కే బలమును
    కృపతో నాకిచ్చినావే (2)
    నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ(2)"ఎల్షద్దాయ్"
    3. ఎగిరే రెక్కలు నాకిచ్చినా
    నీదు గాయాల్లో దాగుందునూ
    సింహాన్నే చంపే బలమిచ్చినా
    నీ చాటునే బ్రతికెదనూ (2)
    బలమూ నీదే కదా
    కృపయూ నీదే కదా (2)"ఎల్షద్దాయ్"

  • @AndugalasumaAndugalasuma-gq2yq
    @AndugalasumaAndugalasuma-gq2yq 9 месяцев назад +1

    Praise God 👏 🙌 Hallelujah

  • @Rampsus0917
    @Rampsus0917 7 месяцев назад +7

    లిరిక్స్ వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. దేవుని మీద ఎంతో అపారమైన ప్రేమ ఉంటే ఇలాంటి లిరిక్స్ రావు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక

  • @sujeevkumar-keerthanaaudio2040
    @sujeevkumar-keerthanaaudio2040 Год назад +8

    Praise the Lord Ayyagaru.. Happy New Year
    అద్భుతమైన ఆత్మను బలపర్చే గీతం

  • @ThalluriDavidraju
    @ThalluriDavidraju 11 месяцев назад +1

    Aamthma poornatatho vrasina e paata Aatmalanu thakutundi ayyagaru Amen Hallelujah..

  • @ramakrishnavelisetty6395
    @ramakrishnavelisetty6395 Год назад +2

    ఆశీర్వాద గీతం క్రీస్తు కి మహిమ కలుగును గాక ✝️