BACM ~ IFJ New Song | CHETHAKAKAPOYINA | © 2024 Pst.T.Jafanya Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 127

  • @forapostolicmovement2597
    @forapostolicmovement2597 10 месяцев назад +32

    Praise the Lord ayya..🙏
    సంవత్సరాలు తరబడి కన్నీరు కారుస్తున్న జవాబు రాని పరిస్థితులు క్రుంగదీస్తుండగా 😭😭😭 ...( ప్రార్ధన మానలేకున్న,😭) పాటతో నిరీక్షణ ఇచ్చిన యేసయ్య కు మహిమ.. మీకు కృతజ్ఞతలు

  • @jwapostolicchurchiamforjes5975
    @jwapostolicchurchiamforjes5975 5 месяцев назад +3

    చేత కాక పొయిన ఫలితం లేకున్నా😢😢😢 నిను వీడ లేకున్నా ప్రార్దన మానలేకున్న😢😢😢😢

  • @tappitaboazruthtappitaboaz6229
    @tappitaboazruthtappitaboaz6229 10 месяцев назад +12

    అవును అయ్యగారు ప్రార్థన జవాబు రాని ప్రతి సందర్బంలో బాధ కలిగిన ఎందుకు రాలేదు ఆయనను అడగలేము అలాగని ఆయనను విడిచిపెట్టలేము ఎందుకంటే ఆయన దయ లేకపోతె మనం జీవితమంతా శూన్యమే, అద్భుతమైన పాట అయ్యగారు దేవునికే సమస్త కలుగును గాక

  • @BeSpiritual-dz8md
    @BeSpiritual-dz8md 10 месяцев назад +35

    చేతకాక పోయినా ఫలితమేమి తేకున్నా
    నిను వీడలేకున్నా- ప్రార్థన మానలేకున్నా
    సింహపు నోటనుండి ఎలుగుల చేతినుండి
    నీ గొర్రెపిల్లలను - కాపాడలేకున్నా
    ఉపవాస ప్రార్థనతో కన్నీటి రోదనతోనూ
    నీ ప్రజల ప్రాణాలకూ. అడ్డుపడలేకున్నా
    సృష్టికర్త వీవనీ గొప్ప రక్షణిచ్చినావనీ
    నిత్యములో నీతో నివసింపనిస్తావనీ
    ఎరిగియున్నందునే నీ చిత్తం కొరకూ
    ప్రార్థన చేయుట మానలేకపోతున్నా
    దేహంలో ఉండగా విజ్ఞాపన ప్రార్థనతో
    యాచన రోదనతో స్వీకరింపబడ్డావా
    మహిమకు తరలుటకు
    నీ రీతే మాదిరిగా
    మంటిలో మూల్గుటే నా శేష జీవితం …

    • @JwalaBattula
      @JwalaBattula 10 месяцев назад +2

      Jesus ✝️👍👐

    • @moshe57
      @moshe57 8 месяцев назад +1

      😢😢😢😢😢😢😢😢😢😢

  • @Hosannashalommandirofficia6629
    @Hosannashalommandirofficia6629 10 месяцев назад +22

    ప్రార్ధన లోతు ఉన్నవారికే ఈ సాంగ్ అర్ధం అవుతుంది.. Hort tuch song ayya🎉😢🙌💒

  • @samarpangm7973
    @samarpangm7973 10 месяцев назад +12

    పలుమార్లు హృదయంలో కలవరం చెందగా.. భయపడకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన.. నీ వైపే చూస్తూ సాగెదా ఈ జీవిత యాత్రలో నిత్యము నీతో....ఆమేన్ 🙏🙏

  • @pedapudiavinash1328
    @pedapudiavinash1328 5 месяцев назад +1

    Naa thandri nenu chaneepoyina meekosame bratikina meekosame naa thandri mee chithame neraverunu gaka meeke mahima kalugunugaka amen amen amen amen TQ God ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇

  • @Yesudasucarmel-wn8dd
    @Yesudasucarmel-wn8dd 5 месяцев назад

    ఏది చేతకాకపోయినా ప్రార్థన చేయుటయే గొప్ప భాగ్యమని యేసయ్య చూపిన మాదిరని జీవిస్తూ రాసిన పాటకై దైవజనులకు కృతజ్ఞతలు..దేవునికి మహిమ !

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 10 месяцев назад +1

    Javabu vachhevaruku cheddamu ayya manavaddu.satan siggupadi javabu panpestadu ala CHEYALI PAPAM EVARU ADDUTUNNARO VALLAKU TELIYADUGA SATANGADU UCHHUBIGISTUNNADU ANI ANDUKE AANADHAMGA pradhana . CHEDDAMU 💯🗝️💥🧚✝️🌹💝

  • @madhuryamungi
    @madhuryamungi 10 месяцев назад +2

    నిను వీడలేకున్నా.......ప్రార్థన మానలేకున్నా🙏🙇🏻‍♀️🥺

  • @praveeninti78
    @praveeninti78 3 месяца назад +1

    Praise the lord 🙏🏻

  • @yesumahimachannel333
    @yesumahimachannel333 10 месяцев назад +3

    ప్రార్ధన మానలేకున్నా 🙏🙏🙏🙏❤️❤️❤️

  • @srinukiran5196
    @srinukiran5196 2 месяца назад

    Glory to GOD, Wonderful song

  • @pedapudiavinash1328
    @pedapudiavinash1328 7 месяцев назад

    Naa thandri neetyamu pradhana cheshe mee atma naku dhayacheyi thandri naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen amen amen amen tq God 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇❤️❤️❤️❤️❤️❤️❤️🙋

  • @PramodSagar-w7o
    @PramodSagar-w7o 7 месяцев назад

    Praise the lord Ayyagaru please pray for me and my family

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 10 месяцев назад +3

    అవును దేవా నిన్ను విడిచి పెట్టాను నీ సన్నిధిలో నీ కార్యములను చేయుము దేవా🙏🙏🙏🙏🛐🕎✝️

  • @praveeninti78
    @praveeninti78 10 месяцев назад +7

    ప్రార్ధన మానలేకున్నా 😭
    Lyrics ❤‍🩹💯
    Praise The Lord Ayyaa🙏🏻🙇🏻‍♂

  • @mahipadabeula5352
    @mahipadabeula5352 10 месяцев назад

    Wonderfull song AYYAGARU🙏🙏
    Thanks for posting this valuble song

  • @vijayalakshm982
    @vijayalakshm982 10 месяцев назад

    Chetha kaka poyina falithame lekunnani nithyam lo nannu.unchuthavane aashe nannu prardhinchalekunda undale pothunna👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayababunjam9295
    @jayababunjam9295 10 месяцев назад +1

    Nissy John garu chala abduthamga పాడారు.....praise God

  • @yendlurismydismydi719
    @yendlurismydismydi719 7 месяцев назад

    Yes em cheyalekapoyina prardhana maanalekapotunna

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 10 месяцев назад +1

    ప్రార్థన మానలేకున్నా అనేపదం కన్న ప్రార్థన మానను విడువడు అనడం కారేక్టు

    • @petercreations4354
      @petercreations4354 10 месяцев назад +3

      ప్రార్థన మానను అనేది సామర్థ్యం చూపినట్టు ఉంటుంది, కానీ ప్రార్థన మానలేను అనేది మనలోని దీనత్వాన్ని సూచిస్తుంది... ఫలితం రాని సమయాల్లో కూడా ప్రార్థించడం మనవల్ల జరిగేది కాదు కానీ, మనలోని పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే సాధ్యం....

    • @suvarnalakshmikalagara3671
      @suvarnalakshmikalagara3671 10 месяцев назад

      ​@@petercreations4354wonderful explain ayyagaru 🙏

  • @anooanu5295
    @anooanu5295 7 месяцев назад

    HEART TOUCHING SONG 🎵 ABOUT PRAYER❤❤❤❤❤❤❤

  • @Suji143vasu
    @Suji143vasu 10 месяцев назад

    Devunike mahima kalugunugaka🎉🎉🎉🎉🎉🎉🎉🎉Amen....Athmiya thandri dwara...ilanti songs...marenno...devathi dhevudu rayinchalani....hrudhayapurvakamga korukuntu...devunike kruthaghnatha sthithilu chellisthunnanu...Amen🎉

  • @helinaraj2852
    @helinaraj2852 10 месяцев назад

    Praise the Lord 🙏🙏🙏
    Paristhithulu elagunna prardanchadam manaleekunnamu.

  • @veerupainterAtoz
    @veerupainterAtoz 10 месяцев назад +2

    అవును మా పరమ తండ్రి

  • @ravitejamandru6390
    @ravitejamandru6390 10 месяцев назад +1

    ప్రార్థన మనలేకున్న అత్బుతంగా ఉంది . అయ్యా 🙏🙏

  • @preethijasmine
    @preethijasmine 10 месяцев назад +2

    Only the ones who are habituated to wait upon the Lord could perceive the irony of the Song...!
    Blessed to hear ❤
    All Glory to God 🙏

  • @jayababunjam9295
    @jayababunjam9295 10 месяцев назад +1

    అవును తండ్రీ.......🙇🙇🙇

  • @kolliparavasantharao8602
    @kolliparavasantharao8602 6 месяцев назад

    Thank so much brother for this song. It really very apt and came to me at an appropriate time. I praise God and thank God and praise God for brother Zaphania Shastri who has been bringing several songs that are baptising us into his kingdom again and again. Thank you Father, The Lord Jesus Christ and the Holy Spirit of God setting ablaze our hearts.

  • @danielpuli3978
    @danielpuli3978 10 месяцев назад

    Praise the lord Annayya glory to God Annayya chala chala balaparachindi E song Annayya deevunike mahima kalugunugaka Annayya mammalni balaparache inkennno Adhbhuthamina patalu parishuddhathmudu medvarara vrayinchalani ma prachana Annayya me Arogyam koramu roju prarthana chesthunna Ayya deevunike mahima Annayya praise the lord Annayya

  • @ravikatta3059
    @ravikatta3059 10 месяцев назад +2

    GUNTUR PRAISE THE LORD AMEN 🙏 👍

  • @dararavikumar2553
    @dararavikumar2553 8 месяцев назад

    Wandar full song

  • @charlesbothsacfgc
    @charlesbothsacfgc 10 месяцев назад

    praise the lord ...ayyagaru
    😢😢😪😪😭😭🛐🛐మానలెేను ...😞😞😞prayer yasayya..🙏🙏🙏

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 10 месяцев назад

    అవును దేవా నిన్ను విడలేకునా ప్రధాన మనలేకున్న ✝️🕎🛐✝️🕎✝️🛐✝️

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 10 месяцев назад

    Wonderful song written by Bro.Jafany Sastry Gaaru & nice Singing by Nissy John garu . Praise The Lord

  • @manikyamgangiri9053
    @manikyamgangiri9053 10 месяцев назад

    నీ మహిమ మా సంగములలో మా దేశములో వెలిగించుము అయ్య✝️🛐🕎✝️✝️🛐🕎🕎

  • @Deenareena
    @Deenareena 10 месяцев назад

    Ardhavanthamaina aathmeeya saahithyam.....sagatu prardhanaa paruni sthithi Anna

  • @venkatraousikala4273
    @venkatraousikala4273 10 месяцев назад

    Chetakaani vadinayya na prardhanaki falitam ledayya ayna ninnu prardinchutamaananayya

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 10 месяцев назад

    Praise the lord ayya garu 🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻

  • @lillygracegodgiftchannel6599
    @lillygracegodgiftchannel6599 10 месяцев назад

    Devunike Mahima kalugunugaka amen

  • @GopalTirumani
    @GopalTirumani 8 месяцев назад

    Yes🎉

  • @Prempadskanamala
    @Prempadskanamala 10 месяцев назад

    Glory to God 🙌 🎉❣️❣️

  • @kusumakarra7162
    @kusumakarra7162 10 месяцев назад

    Ayya me lyrics dwara chala balaparachapaddanu

  • @jonathanlavanya722
    @jonathanlavanya722 10 месяцев назад

    Tq Lord 🙏✝️💯 eroju nenu una anubavam ede thandri prardhana mananaya ❤✝️✝️🙏🙏💯💯amen🙏

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 10 месяцев назад

    Praise the lord Pastor garu 🙏

  • @sumangalitgmr
    @sumangalitgmr 10 месяцев назад

    Praise the lord Ayya 🙏 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad4535 10 месяцев назад

    Praise the lord 🙏🙏✝️ Brother brother ❤❤

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 10 месяцев назад

    Ayyagaru. Modati charanam lo laga prayer cheyatam,,. Ma family members Vijay prakash john Wesley na pillalu Rakshana koraku prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏

  • @palurichristina5736
    @palurichristina5736 10 месяцев назад

    Amen Hallelujah 🙌😭😭😭yes myLord Jesus..we are soo blessed to be Your children..tqq soo much for Your everlasting love, grace and hope in Your children myLord Jesus..we never ever leave you.. Your Eternal love on us yet not understanding to this human knowledge..Tqq soo much Brother for such a heart touching blessed Song 😇🤝🙏

  • @Bpc.kuwait
    @Bpc.kuwait 10 месяцев назад

    What wonderful song daddy blessed

  • @aparnasake6643
    @aparnasake6643 10 месяцев назад

    Praise the Lord uncle 🙏

  • @sujanaruthu238
    @sujanaruthu238 10 месяцев назад

    Praise the lord Ayyagaru 🙏😭

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 10 месяцев назад

    It's a good prayer song 🙏

  • @vijayuma8392
    @vijayuma8392 10 месяцев назад

    Hearttouching song 👍👍👍ఆమెన్ ✝️

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli 10 месяцев назад +1

    ❤❤❤❤

  • @BSRao-ln3hp
    @BSRao-ln3hp 10 месяцев назад

    ❤🎉🎉🎉

  • @vannelapremkumar2538
    @vannelapremkumar2538 10 месяцев назад

    Very Nice song ayya

  • @MeenakshiKatheti
    @MeenakshiKatheti 10 месяцев назад

    Praise the Lord Anna 🙏🙏 it's very very heartouching song Anna God blessing you Anna 🙌🙌🙌🙌🙌

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 10 месяцев назад

    S Amen Amen Amen 🙌
    PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @raju1_official
    @raju1_official 10 месяцев назад

    Praise The Lord Ayyagaru. నిను వీడలేకున్నా- ప్రార్థన మానలేకున్నా ..... na jeevithallo nenu kuda ila devunitho cheppe dinamu vachunu gaaka!

  • @joshuangel1830
    @joshuangel1830 10 месяцев назад

    Wow 🤩
    Powerful 🔥
    All Glory to God 🙌🏻🙌🏻🙌🏻

  • @vijaykumar-k1h5f
    @vijaykumar-k1h5f 10 месяцев назад

    తనువు వున్నంత వరకు సరిపడ ప్రార్ధన పాటవం

  • @elizatelaprolu8504
    @elizatelaprolu8504 10 месяцев назад +1

    Praise the lord

  • @ruthustella5698
    @ruthustella5698 10 месяцев назад

    Amen....yes lord

  • @UmaVijay-rx4we
    @UmaVijay-rx4we 10 месяцев назад

    Heart touching song ayya😭

  • @seetharamregidi8345
    @seetharamregidi8345 10 месяцев назад

    Praise the lord ayyagaru🙏🙏🙏

  • @bro.mahimakumarofficial8896
    @bro.mahimakumarofficial8896 10 месяцев назад

    Praise the lord... ayya..
    Excellent Song...
    Glory to God 🙏🙏

  • @shankar6446
    @shankar6446 10 месяцев назад

    Wonderful song ayyagaru na madini takindhi all glory to God meru inka goppaga వాడబడాలని దేవుడిని vedukuntunnanu

  • @seetharamregidi8345
    @seetharamregidi8345 10 месяцев назад

    Prais the lord ayya garu 🙏🙏🙏

  • @ysunnybabuyalla3815
    @ysunnybabuyalla3815 10 месяцев назад

    Amen amen amen amen amen amen 🙏🙏🙏

  • @ranimurahari7628
    @ranimurahari7628 10 месяцев назад

    Praise God meaningful full sir 😭😭😭🙌🙌🎶🎼🎼😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jesushadassah6521
    @jesushadassah6521 10 месяцев назад

    Amen 🖐️ praise the lord anna and thanks you so much anna nice song 😢😢😢😢😢 preyar is important

  • @g.polraju9378
    @g.polraju9378 10 месяцев назад

    Praise the lord brother, 👌👌👌🙏🙏🙏

  • @drerikailse4887
    @drerikailse4887 10 месяцев назад

    Praise the Lord. Nice song pastor

  • @killadibalusamuel7123
    @killadibalusamuel7123 10 месяцев назад

    Praise the lord ayyagaru 😊

  • @Samuel77-l2t
    @Samuel77-l2t 10 месяцев назад

    Praise the Lord Ayya

  • @josephgunturu7777
    @josephgunturu7777 10 месяцев назад +1

    అద్భుతమైన పాట అన్నయ్యా... ఎంతో ఆత్మీయంగా ఉన్నది... దేవునికే సమస్త మహిమ కలుగునుగాక

  • @vedamanipadala6998
    @vedamanipadala6998 10 месяцев назад

    Praying manalekuna 🙏🙏🙏

  • @Sis.Sumalatha_LSM
    @Sis.Sumalatha_LSM 10 месяцев назад

    Adbhutham Ayaa vandhalu

  • @balajidosapati7770
    @balajidosapati7770 10 месяцев назад

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @Suresh_Gantenapalli
    @Suresh_Gantenapalli 10 месяцев назад

    Wandrful song annaya 🛐🙏

  • @chinnamnaiduthota8284
    @chinnamnaiduthota8284 10 месяцев назад

    Praise the Lord🤝

  • @Glorificationofficial
    @Glorificationofficial 10 месяцев назад

    Praise the Lord ayya Garu

  • @hezekiah5283
    @hezekiah5283 10 месяцев назад

    🙏🙏🙏Ayyagaru

  • @rebeccaraj7255
    @rebeccaraj7255 10 месяцев назад

    Praise The Lord

  • @danielbabu3556
    @danielbabu3556 10 месяцев назад

    Praise the lord sir

  • @chanti4550
    @chanti4550 10 месяцев назад

    Wonderful song brother ❤❤❤❤❤

  • @IsraelPastor23
    @IsraelPastor23 10 месяцев назад

    Praise the lord 🙏 anna

  • @8hudhiq
    @8hudhiq 10 месяцев назад

    🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼😇

  • @holyfireministriesofficial3667
    @holyfireministriesofficial3667 10 месяцев назад

    Yes good song ayyagaru 😂

  • @udayforifj2301
    @udayforifj2301 10 месяцев назад

    Hallelujah

  • @resurrectedchrist9177
    @resurrectedchrist9177 10 месяцев назад

    Super song Anna ❤

  • @OmmiJohnPhillip..
    @OmmiJohnPhillip.. 10 месяцев назад

    Nice song pastor garu

  • @Nishanthjinipe
    @Nishanthjinipe 10 месяцев назад

    Telugu translation

  • @salmonrajakumari
    @salmonrajakumari 10 месяцев назад

    🙏🙏🙏🙏

  • @victorpaul5438
    @victorpaul5438 10 месяцев назад

    🙌🙌🙌

  • @prashantjgm6934
    @prashantjgm6934 10 месяцев назад +2

    బ్రదర్ బాగుంది కానీ లిరిక్స్ మీద ఆధారపడి రాయండి యతిప్రాసులు ముఖ్యం కాదు ఏసన్న గారి పాటలు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రార్థన మానను అనేదే కరెక్ట్.....

    • @mamidiprasad4519
      @mamidiprasad4519 10 месяцев назад +2

      భక్తుడు తన వ్యక్తిగత అనుభవంతో రాసిన పాట ఇది ఎవరిని ఉద్దేశించి రాసిన పాట కాదు దయతో అర్థం చేసుకోండి🙏

  • @rishikag8229
    @rishikag8229 2 месяца назад

    My life is shit

  • @AniL-uj1zf
    @AniL-uj1zf 10 месяцев назад

    ప్రార్ధన కూడా పాపం అవుతుంది తెలుసా?
    నిర్గమకాండము 12: 13
    మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను....
    అంటే......సంహారక దూత(తెగులు)ను పంపుతాను ఎవ్వరూ ఇంటి బయటకు రాకూడదు అని ముందే చెప్పాడు, వస్తే చేస్తావు అని కూడా చెప్పాడు,
    Same కరోనా వస్తె కూడా ఇంటి నుంచి బయటకు రావద్దు వస్తె కరోనా వచ్చి చనిపోతారు అని హెచ్చరిక గవర్నమెంట్(దేవుని పరిచారకులు)చేసింది, అన్యులు జాగ్రత్త పడ్డారు కానీ pasters చనిపోయారు కారణం pasters మాకు కాదు అనుకున్నారు, ఆజ్ఞ అతిక్రమించారు.
    అప్పుడు నువు ప్రార్దన చేసిన పాపము అవుతుంది తెలుసా?
    బైబిల్ జాగ్రత్త గా చదివితే తెలుస్తుంది.

    • @petercreations4354
      @petercreations4354 10 месяцев назад

      మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మీరు చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఇంట్లోనే ఉండి చనిపోయిన దైవజనుల, ప్రజల పరిస్థితి ఎంటి, అది ఏ కారణం చేతనైనా దైవజనులు చనిపోయారంటే దుఃఖమేగా, సౌలు చనిపోతే దావీదు ఎడ్వలేదా, సౌలు కొరకు సమూయేలు ప్రార్ధించలేదా, మరి మనం మాత్రం ఎలా మౌనముగా ఉండగలం.... 2 సమూ 1:27. పౌలు కొరకు తన సంఘం ఎడ్వలేదా....
      అపో.కార్యములు 21:12
      ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారునుయెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని
      అపో.కార్యములు 21:13
      పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
      ప్రార్థిస్తే పాపం ఎలా అవుతుంది? అయినా కారోనాకి ఐగుప్తులో దేవుడు పంపిన తెగుళ్లకు సంబంధమేంటి? అక్కడ తన ప్రజలను విమొచించడానికి చేసిన కార్యాలవి, మరి ఇప్పుడు ఎవరికొరకు ? మీ కోణంలోనే ఆలోచించినా అక్కడ వారి ద్వారబంధముల మీద రక్తం ఉంది , కానీ మనకైతే మన పైన, మనలోన యేసు రక్తము ఉంది.... అక్కడ స్వయంగా దేవుడే తన ప్రజలకు చెప్పారు బయటకు రావద్దని మరి ఇప్పుడు ఎవరికి చెప్పారు...
      ఇలాంటప్పుడు ప్రార్థన చేస్తే కాదు చెయ్యకపోతేనే పాపం అవుతుంది..! తెలుసుకోండి!!

    • @petercreations4354
      @petercreations4354 10 месяцев назад

      అలా అయితే మనం ఎప్పుడో నసించిపోవాలి, లోబడనోల్లని వారి కొరకేగా పరమందు ప్రభువు విజ్ఞాపన చేయుచున్నారు, మోషే తన ప్రజల కొరకు దేవునికి అడ్డుపడలేదా... మరి వారి ప్రార్థన కూడా పాపమేనా??!
      మీరు చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఇంట్లోనే ఉండి చనిపోయిన దైవజనుల, ప్రజల పరిస్థితి ఎంటి, అది ఏ కారణం చేతనైనా దైవజనులు చనిపోయారంటే దుఃఖమేగా, సౌలు చనిపోతే దావీదు ఎడ్వలేదా, సౌలు కొరకు సమూయేలు ప్రార్ధించలేదా, మరి మనం మాత్రం ఎలా మౌనముగా ఉండగలం.... 2 సమూ 1:27. పౌలు కొరకు తన సంఘం ఎద్వాలేదా....
      అపో.కార్యములు 21:12
      ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారునుయెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని
      అపో.కార్యములు 21:13
      పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
      ప్రార్థిస్తే పాపం ఎలా అవుతుంది? అయినా కారోనాకి ఐగుప్తులో దేవుడు పంపిన తెగుళ్లకు సంబంధమేంటి? అక్కడ తన ప్రజలను విమొచించడానికి చేసిన కార్యాలవి, మరి ఇప్పుడు ఎవరికొరకు ? మీ కోణంలోనే ఆలోచించినా అక్కడ వారి ద్వారబంధముల మీద రక్తం ఉంది , కానీ మనకైతే మన పైన, మనలోన యేసు రక్తము ఉంది.... అక్కడ స్వయంగా దేవుడే తన ప్రజలకు చెప్పారు బయటకు రావద్దని మరి ఇప్పుడు ఎవరికి చెప్పారు...
      ఇలాంటప్పుడు ప్రార్థన చేస్తే కాదు చెయ్యకపోతేనే పాపం అవుతుంది..! తెలుసుకోండి!!
      బైబిల్ సరిగ్గా చదివి కామెంట్ పెట్టండి...

    • @venkey5045
      @venkey5045 10 месяцев назад

      కరోనా లో బయట తిరిగిన వాళ్ళందరూ చనిపోయారా?కరోనా లో ఇంట్లో ఉన్నవాళ్ళందరు కి కరోనా సోకకుండా జాగ్రత్త గానే ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాం మనం అయినా దేవుడు జాగ్రత్త తీసుకోమని చెప్తే జాగ్రత్త తీసుకోక వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి చనిపోయారు అని అంటే అది అసలు మరణకరమైన పాపమా? దేవుడు చేత విదించబడిన ఆజ్ఞ నా అది? అయినా ఒక వేళ దేవుడే కలుగ చేసుకొని శిక్ష విధించాలని అని ప్రజల మీదకు శిక్ష నడిపించినా సరే ఆ సమయం లో కూడా ప్రార్థన చేసి శిక్ష తొలగించబడి,తగ్గించబడినవి లేవా? ఆ సందర్బాలు ఎన్ని ఉన్నాయి బైబిల్ లో ఎక్కడ దాకా ఎందుకు
      2 సమూయేలు 24 వ అధ్యాయం లో దావీదు జనాభా లెక్క చూసినందుకు శిక్ష ఇశ్రాయేలు ప్రజల మీద కు వస్తె అప్పుడు మూడు దినాలు సంహరిస్తాను ప్రజలు అని చెప్పాడు దేవుడు.ఒక్క దినమునే ఉదయం నుండి సాయంత్రం నైవేద్యం సమయం వరకు 70000 మంది చనిపోతే అప్పుడు దావీదు నేను కదా పాపం చేశాను అయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మిగతా రెండు రోజుల సంహరంను తగ్గించలేదా? తీసివేయలేదా? ప్రార్థన అనేది మీద పడిన శిక్ష లో నుండి కూడా తప్పించుకునెట్లు గా ఆ శిక్ష విధి తొలగిపోయినట్లు గా జరిగిన సందర్భాలు ఎన్ని లేవు?ప్రార్థన ఈ సందర్భములో పాపము కాదు అది చేయతగినది. మరి నేహెమ్య మా పితురుల పాపమును నేను ఒప్పుకుంటున్నాను నేను పాపము చేశాను ,మేము దుర్మార్గులుము అయ్యాము అని వాళ్ళ పక్షముగా కృప చూపించు కరుణ చూపించు అని చేసిన ప్రార్థన దేవుడు సంతోషముగా బైబిల్ లో ఎందుకు రాయించాడు.ముందు అసలు ఎ ప్రార్థన ఎందుకు చేస్తారు? ఏ ప్రార్థనలు అంగీకరించబడతాయి? అసలు దేవుని మనసు ఏంటో తెలుసుకోవటం మంచిది.