ఆగదు నా పయనం సాంగ్//Jafanya Sastry Garu//George bush garu//Chinni savarapu Garu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- పల్లవి:
ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ
ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2"
1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా
//ఎల్షద్దాయ్//
2) గుండె కడువను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ
//ఎల్షద్దాయ్//
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ
బలము నీదే కదా కృపయు నీదే కదా
||ఎల్షద్దాయ్ ||
Praise the lord 🙏🏻🙏🏻 మీ ముగ్గురిని ఒకే పాట లో చూడటం చాలా సంతోషంగా ఉంది 🎉❤.
Praise the lord
Praise the lord
ప్రైస్ ది లార్డ్ చాలా చక్కటి పాట రాశారు అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙌🙌🙌
పల్లవి:
ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ
ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2"
1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా
//ఎల్షద్దాయ్//
2) గుండె కడువను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ
//ఎల్షద్దాయ్//
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ
బలము నీదే కదా కృపయు నీదే కదా
||ఎల్షద్దాయ్ ||
Praise the Lord 🙏 Brothers chalaa bagaa padaarandi🙌
Praise the lord 🙏🙏 brother's
Thaks
❤❤
More songs please
Super this song blessed Praise the lord
Super this song blessed prise the lord
Excellent vinekoddhi vinalanipinche devuni sannidhi kaligina song praise the lord
More songs please
Nice. Song. Pastor garu
Superb
Very nice song
Blessed lyrics ❤
Praise the Lord ayyaa garuuu
Very nice ❤
glory to God
ఆమేన్ హల్లెలూయ.praise the lord brother.feeling the presence of Holyspirit,Amen.
Amen
వంద నాలు
Vandanalu
వందనములు pstr గారు.చరణం చరణం కి పరిశుధ్ధాత్మ ప్రసనత..అనుభవిస్తున్నాము pstr.వేరీ good composition and tune..blessed vocals...God bless the team. ఎల్షద్దో... బలముయ్యగా... దేవుని...పవర్..వెలువడుతుంది...sir...దేవుని తాకిడి...All glory to God almighty..praise the lord .వందనములు.
దేవునికి మహిమ కలుగును గాక
@@kranthikumarpuli5373 ఆమేన్.
జెఫన్యా శాస్త్రి గారు phone number
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord