ఏసన్న +రాజబాబు" సాంగ్స్ "కళ్లారా చూసి పెరిగాను... ఇప్పుడున్న సేవకుకులు కేవలం హీరోస్ ల వాళ్ళ "ఫేమ్+డబ్బులు" కోసం మాత్రమే దేవుని పని చేస్తున్నారు... రాజబాబు +ఏసన్న... ఏమి ఆశించకుండా ఒంటరిగా చనిపోయారు 😭😭గొప్ప సేవకులు.. ఆమెన్ 🙏🇮🇳🙏
ఈ పాట పాడుతూ స్వచ్ఛమైన నవ్వుతో ఆనందంగా, నాట్యము చేస్తూ దేవుని స్తుతించడం చాలా గొప్ప విషయం. ఆయన చేసిన సేవా జీవితం లో 10% చేసినా మన జీవితం ధన్యమైనట్లే. అలాంటి గొప్ప సేవకుడిని మాకు ఇచ్చినందుకు దేవా మీకు కోట్లాది స్తుతులు.. 🙏🙏👏👏
వారి తో సహవాసం చేయుటం .. వారి సేవ లో వారి తో ..గడపటం నా కెంతో ధన్యత.... వారి తో .. నేను ఏడు సంవత్సరాలు పని చేసాను...ఇది అంతా దేవుని కృప ..వారు లేక పోవటంతో నేను.. సినిమా కచ్చేరి లకు వెళ్ళటం జరిగింది.. దైజనుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నా ము ఆమేన్ ❤❤❤❤❤
Ee song vintu...vunte ..nenu ithe matallo cheppaleni....anubhutini pondanu ...adi ela varninchalo kuda naku matalu ravatledu....antha goppa ga a song vundi.....Santhosham to kannillu vachesai........devudu e pastor garini......entha...goppa ga .....atma prerana icchi nadipincharo ardhamavutundi....devunike....mahima pastor gariki vandanalu.....inka marenni...ilanti atmiyamaina ardhalubkaligina...songs tho.....andarini...balaparachalani....manaspurtiga korukuntunnanu......andhariki vandanamulu andi
ప : యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్య యేసయ్య యేసయ్య 1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా 2. ఆత్మీయులే నన్ను అవమానించగ అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా 3. మరణచ్ఛాయలొ - మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున్ కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా - నిన్నె ఘనపరతునయ్యా 4. వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసరె కెరటాన కలలా కడతేర్చినావా - నీ వలలో నను మోపి
దైవజనులు అపో. రాజబాబు గారికి నా వందనాలు. ఆ గొప్ప దైవజనులు దేవునిలో లీనమై నిన్నే నిన్నే కొలుతునయ్య అను పాటను పడుతున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడి పరవశించుచున్నాను. ఈ లోకములో దేవుని సేవచేసిన ముఖ్య దైవసేవకులలో. 1. దైవజనులు ఏసన్నగారు. 2. దైవజనులు రాజబాబు గారు. 3. బ్రదర్ భక్త్సింగ్ గారు. 4. దైవజనులు దినకరణ్ గారు. 5. దైవజనులు దేవదాసు అయ్యగారు. వీళ్ళందరూ దేవుని కొరకు మహా రోషంగా బ్రతికిన గొప్ప దైవసేవకులు. నిజమైన ప్రవక్తలు. 🥀🥀🥀
అన్నా!మీతో కలిసి దేవుని మహిమ పరచిన రోజులు గుర్తుకు వస్తే గుండె పిండేస్తూ ఉంటుంది. దేవుని కే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్! బత్తుల.అమృత రావు ఆకివీడు..
పాటల పరిచర్య ప్రశస్తమైనది పాటల పరిచర్య పరిశుద్ధమైన పరిచర్య పాట పాడుతూ నాట్యమాడుతూ దేవుడిని ఎంతగానో స్తుతించారు మీరు ఈ లోకంలో లేనప్పటికీ మీరు మా మధ్య సజీవంగానే ఉన్నారు
ఆహా.! ఏమి ఈ భాగ్యం..! ప్రభువు ఆత్మయైయున్నారు కనుక ఆయనను స్తుతించువారు ఆత్మతోను మనస్సుతోను పాడవలెను. ఎంత గొప్ప ఆదరణ కలిగించే పాట🎶🎤🎵 వ్రాసి, సంగీత స్వరాలు కూర్చి మమ్మును ఆత్మలో పరవశింపజేసిన రాజబాబు అన్నా.! మీకు మా హృదయపూర్వక సుమాంజలి తెలియజేస్తున్నాము. 💐💐👏👏🙏🙌🙌.
I saw the real happiness in his eyes and through his dance.In this world there is so many people leaving the earth due to lack of peace and happiness.The joy that comes from God is everlasting.Love u Jesus.The lyrics in this song is super. I understood that the age is not matter to praise God Jesus Christ.Amen 💖
Ayyagaru 🙏🏼 praise the lord. అయ్యగారు నిన్ను ఇపుడే మొదటి సారి చూస్తుంది యెహోవా నా మంచి కాపరి అనే పాట వింటూ ఉంటే ఏడ్చేసాను. అయ్య. నెస్ట్ వీడియో వచ్చింది ఇపుడు యి పాత వింటున్నాను ఎంత ఉజ్జీవంతో ఉత్సాహంతో సంతోషంతో పాడుతున్నారు అయ్య కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయ్. నేను హిందువులలో పుట్టిన వాడను. 2015 నా అంతట నేనే కాదు కాదు. దేవుడే నన్ను పిల్చుకున్నాడు కానీ నా కుటుంబం వాలు మరకున్నారు నిజమైన దేవుడే దయచేసి నమ్ముకోండి నిత్యజీవము ఇస్తాడు అంటే మాకు ఎప్పటి నుండో మా దేవుడ్లు ఉన్నారు అంటారు వాళ్ళను ఎలా దేవుడ్ని మార్గం వైపు తిప్పలో అర్థం కావడం లేదు 😢😢😢. నాకు మాత్రం. మీ పాటలు చాలా సంతోషం వస్తుంది
Hallelujah....🙌🙌🙌... thank YOU JESUS CHRIST 🙏🙌...for every thing to me dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌...no words for THY love for me and for entire mankind dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌...such a amazing GOD we serve 😊😍🤗
Not just the SONG he showed his FEELINGS and COMFORT he derived from JESUS enjoyed in his OWN SONG in his ORIGINAL , WORDS. .THE WAY OF WORSHIP IS TO BE IMULATED .
ఎంత వయసు వచ్చిన యేసయ్య ను స్తుతించేటప్పుడు చిన్న పిల్లలు అయిపోతారు 😍 🙏 దేవునికే సమస్త మహిమ కలుగును గాక అమెన్ 🙏
Yes
Yes
Avunu
Yesss anna baga cheppav
Yes, It is true.
ఏసన్న +రాజబాబు" సాంగ్స్ "కళ్లారా చూసి పెరిగాను... ఇప్పుడున్న సేవకుకులు కేవలం హీరోస్ ల వాళ్ళ "ఫేమ్+డబ్బులు" కోసం మాత్రమే దేవుని పని చేస్తున్నారు... రాజబాబు +ఏసన్న... ఏమి ఆశించకుండా ఒంటరిగా చనిపోయారు 😭😭గొప్ప సేవకులు.. ఆమెన్ 🙏🇮🇳🙏
True.....
👍🙏👏👍
Yes.. goppa sevakulu😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏
1000% correct sir
Wandanalu దేవునికి మహిమ కలుగును గాక
👏🙏🙏👏
హృదయ స్పందన ప్రభు వైపు తిరిగిన అనుభవం
🙏👍👍🙏
ఆత్మలో పరవశించడం అంటే ఏంటో ఈయన ద్వారా తెలుసుకున్నాను ....
సంతోషంతో ఏడ్చాను .🙌🙌🙌
హల్లాలూయా......
😢
Amen
Yes brothar నేను కూడా ఏడ్చాను 👏👏👌👌🙏🙏
. Upinmmkmup9imkl…0uuuii
. ..jjkljiiiii00nkmĝ
Qzqq1q@@SnikilaMathangi
నీకే స్తోత్రo దేవా హల్లెలుయ...
🙏🙏👍👏👏👍🙏🙏
ఈ పాట పాడుతూ స్వచ్ఛమైన నవ్వుతో ఆనందంగా, నాట్యము చేస్తూ దేవుని స్తుతించడం చాలా గొప్ప విషయం. ఆయన చేసిన సేవా జీవితం లో 10% చేసినా మన జీవితం ధన్యమైనట్లే. అలాంటి గొప్ప సేవకుడిని మాకు ఇచ్చినందుకు దేవా మీకు కోట్లాది స్తుతులు.. 🙏🙏👏👏
🙏🙏🙏
Exactly. 💯% correct.
" Praise Be To God " .
దేవునికి మహిమ కలుగును గాక
🙏👌👌👏👏👏👏
Yes...amen
ఇటువంటి ఆత్మ సంబంధమైన పాటలు మళ్లీ రావాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
@Jesus Songs Lloyd Webber
@@rajun3706 see
Amen halleluya
@@vaniikutithambi4722 ccc
@@rajun3706 a@
దేవుడు ఎన్నుకున్న తన కుమారులలో రాజబాబు గారు ఒకరు, తన అనుభవాలులో రాసిన గొప్ప కీర్తన నిన్నే నిన్నే నే కోలుతునయ్యా పాట
Jesus Jesus
Yes brother
@@danielcalvary2648 nnn h
My favourite song
@@naveeducation49 nnnnnnnnnnnnnnnnn
ఆంద్రప్రదేశ్ క్రైస్తవ్యనికి రాజబాబు గారు,యేసన్న గారు ఎంతో కృషి చేసారు....
And Deva das garu
Dabbu kosam rajababu garu seva cheyaledu
Thank you brother
Amen
Yes
దేవుడు ఇచ్చిన వైరాగ్యం ఇలానే ఉంటుంది చూస్తూ వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
Yes
ఆ వయసులో యేసయ్య కొరకు ఆడుతూ పాడుతూ ఉంటే ....ఎంత ధన్యత ❤️🙏
9i9ij
Yes, he was young in old age.
Our almighty God given strength like that. Glory to God.
స్డ్3
వొంట్లో రక్తం లేదు ఆయనకి ,ఇక మీరు rest తీసుకోవాలి అని చెప్పినా వినేవారు కాదు
@@koppanathisrinivasarao8875b
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
1॰
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా ॥2॥
నన్ను నడిపించినావా
॥యేసయ్యా॥
2॰
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా ॥2॥
నా కొండ నీవే యేసయ్యా
॥యేసయ్యా॥
3॰
మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా ॥2॥
నిన్నే ఘనపరతునయ్యా
॥యేసయ్యా॥
4॰
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా ॥2॥
నీ వలలో నను మోసినావా
॥యేసయ్యా॥
Tq
Thanq brother
Praise God 🙏
❤❤❤❤❤❤❤
రాజబాబు అంకుల్ మరణించిన ఈ పాటతోనే మనతో జీవిస్తూనే ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చల్లును గాక
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని కే మహిమ కల్గు ను గాక.
🙏🙏👍🙏🙏
Hallelujah hallelujah స్తోత్రం స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
🙏🙏👏👏🙏🙏
దేవుని కి వెలలేని స్తోత్రాలు సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక 🙏🙏🙏
Ayya garu Amen Amen Amen Amen Amen🙏
దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక amen amen amen 🙏🕊️✝️🛐🙏
Meru padina patalu aradana na gundeku balamistundi yesayaaaaaaaaaaaaa😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 mamalni ka davaduko prabhu😢😢
🙏🙏👍👍🙏🙏
రాజబాబు గారు ఈలోకంలో లేకపోయినా
ఆత్మీయమైన పాటలలోఉజీవముగాను
ఆనందముగాను సంతోషముగాఉంది
ఆదేవాది దేవునికే మహిమ ప్ర భావములుచెందును గాక ఆమేన్
🙏👏🙏👏
ఇది నిజమైన ఆరాధన, దేవునిలో ఆనందం సాటి లేని తెలుగు పద కూర్పు మీకే సొంతం డైవజనుడా 👏🙏💐
చాలా మంచి పాట. వింటున్నా, పాడుతున్నా మనసు పరవశిస్తుంది. దేవునికి వందనాలు.
❤
ఆయనను చూస్తూ వింటే కన్నీరు వస్తుంది
🙏👍👍🙏
ఈ పాటను ఎన్ని సార్లు పాడిన ఉజ్జీవం తగ్గలేదు
Great worship song
Raj baabugaaru we are missing you
7666
@@gopireddythimmaiah7839 oopwoso
@@gopireddythimmaiah7839 oopwoso
Yg
Vandanalu thandirgaru Chala baga padaru devunike mahima kalugunu gaka amen
Thank you....!!!
🙏🙏👏👏👏🙏🙏
వారి తో సహవాసం చేయుటం .. వారి సేవ లో వారి తో ..గడపటం నా కెంతో ధన్యత.... వారి తో .. నేను ఏడు సంవత్సరాలు పని చేసాను...ఇది అంతా దేవుని కృప ..వారు లేక పోవటంతో నేను.. సినిమా కచ్చేరి లకు వెళ్ళటం జరిగింది..
దైజనుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నా ము ఆమేన్ ❤❤❤❤❤
🙏👍👍🙏
Cinema Kacherilaku vellava? Yemi nerchukunnavu ? Rajababu gaari daggara nundi. Shame ga ledha neeku ?
Wonderful song ఈ సాంగ్ వింటుంటే నిజంగా ఏదో తెలియని ఒక ఊజ్జివం చాలా ఆనందంగా ఉంటుంది
Wonderful man of God
నేటి pasters. అందరికీ. గొప్ప. Insperation
Song వింటే. ఎవ్వరైనా వెంటనే. రక్షణ పొందుకుంటారు. Amazing. God.
Praise God
Yes
Inspiration
Yes, not only pastors. But, great inspiration to everyone.
Vandanamulu andi....manushyulanu....god anakudadu andi...vallu yenta goppa vallu ina sare.....devunito samaanulanu cheyakudadu........ala annanu ani feel avvakandi ..so.....devudu devude andi ayanaki sati evaru leru, raru....ala ani pastors ni takkuva cheyalani na opinion kadu.....so...🙏
Ee song vintu...vunte ..nenu ithe matallo cheppaleni....anubhutini pondanu ...adi ela varninchalo kuda naku matalu ravatledu....antha goppa ga a song vundi.....Santhosham to kannillu vachesai........devudu e pastor garini......entha...goppa ga .....atma prerana icchi nadipincharo ardhamavutundi....devunike....mahima pastor gariki vandanalu.....inka marenni...ilanti atmiyamaina ardhalubkaligina...songs tho.....andarini...balaparachalani....manaspurtiga korukuntunnanu......andhariki vandanamulu andi
దేవునికే మహిమ
ఒళ్లంతా గగుర్పాటు వస్తుంది మనసంతా పులకించిపోతుంది గొప్ప దేవా నీకే వందనాలు❤
@@mohanprasad3201 🙏👏👍👍👏🙏
వందనాలయ్యా వేలాది వందనాలు ప్రభువా హలేలుయ హల్లెలూయ స్తోత్రములు తండ్రి 🙏🙏🙏🙏
@@Macharlanirmala-h2x 🙏👏👏🙏
✝️✝️✝️ఈ తరపు దావీదు రాజబాబు గారు. ఆయన పాటలు వింటూ బ్రతకడం మన అదృష్టం...🛐🛐🛐
@@mraju4944 Yes....
🙏👍👏👍🙏
ప : యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్య
1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా
2. ఆత్మీయులే నన్ను అవమానించగ అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా
3. మరణచ్ఛాయలొ - మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున్ కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా - నిన్నె ఘనపరతునయ్యా
4. వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసరె కెరటాన కలలా కడతేర్చినావా - నీ వలలో నను మోపి
ఈ పాటను ఎన్నో స్వరాలలో వింటున్నాము అద్భుతమైన పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ అయన లేక పోయినా అయన స్వరం సజీవంగా ఉంది
Vivarimpa naa tharamaa thandri kaadhu kaadhu praise the Lord 🙏🙏🙏💐🌺🌼🥀🙇🙇🙇🙇
👍👍🙏🙏👍👍
నా తండ్రి మీకే మహిమ ఘనత సుతీ స్తోత్రములు మీకే యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏
@@MahimapilliMahimapilli Praise The Lord....!!!
ఒక నాటి దావీదును గుర్తు చేసారు సార్ వందనములు
👍👍🙏👍👍
🙏💥🌍🎵🕎
దైవజనులు అపో. రాజబాబు గారికి నా వందనాలు.
ఆ గొప్ప దైవజనులు దేవునిలో లీనమై
నిన్నే నిన్నే కొలుతునయ్య అను పాటను పడుతున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడి పరవశించుచున్నాను.
ఈ లోకములో దేవుని సేవచేసిన ముఖ్య దైవసేవకులలో.
1. దైవజనులు ఏసన్నగారు.
2. దైవజనులు రాజబాబు గారు.
3. బ్రదర్ భక్త్సింగ్ గారు.
4. దైవజనులు దినకరణ్ గారు.
5. దైవజనులు దేవదాసు అయ్యగారు.
వీళ్ళందరూ దేవుని కొరకు మహా రోషంగా బ్రతికిన గొప్ప దైవసేవకులు.
నిజమైన ప్రవక్తలు. 🥀🥀🥀
అన్నా!మీతో కలిసి దేవుని మహిమ పరచిన రోజులు గుర్తుకు వస్తే గుండె పిండేస్తూ ఉంటుంది. దేవుని కే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్! బత్తుల.అమృత రావు ఆకివీడు..
ఎంత మధురమైన ఈ పాట పాట విన్నప్పుడల్లా మనసుకు నెమ్మది కలుగుతుంది
@@gaddamchandu176 👍🙏👏🙏👍
all glory to God.exelent lyrics 🎉🎉🎉🎉🎉 praise the lord.... Paster garu.... no words....🎉🎉🎉🎉🎉
🙏👏👏🙏
🌹naa ఆనందానికి హద్దులు లేవు ఇలాంటి ఆత్మీయ లైఫ్ నాలో అండ్ అందరిలో ఉండాలి యేసయ్య
🙏👏🙏👏
పాట వింటేనే గొప్ప కదలిక , ఉజ్జీవం. ..వస్తున్నాయి
.. ఆరాధించడం అంటే ఏమిటో తెలిసేలా స్తుతించి,కీర్తించిన దైవజనునికి వందనాలు
🙏🙏🙏🙏
పాటల పరిచర్య ప్రశస్తమైనది పాటల పరిచర్య పరిశుద్ధమైన పరిచర్య పాట పాడుతూ నాట్యమాడుతూ దేవుడిని ఎంతగానో స్తుతించారు మీరు ఈ లోకంలో లేనప్పటికీ మీరు మా మధ్య సజీవంగానే ఉన్నారు
@@michaelpramodmelodies677 Praise The Lord...
మరువలేని మనిషి 🙏మధురమైన పాట
👍👍👍
దేవుని సేవకులు పాట పడుతుంటే, ఈ వింటుంటే నా కళ్ళమిటి నీళ్లు కరుచున్నవి. దేవుని మహిమ కలుగును గాక.
@@srinivasaraojanga50 👍🙏👏👍
ఈ పాటలో ఆఖరి చరణం అర్ధం కాలేదు......
వంచన వంతెన ఒరిగిన భారానా ......
దేవుని కే శతకోటి వందనాలు యేసయ్యా ఆత్మలో తెలియని అనందం ఈ పాట వింటుంటే పాస్టర్ రాజబాబు గారిని బట్టి దేవుని కే మహిమ.
Praise The Lord
తెలుగు క్రైస్తవ సమాజాని రాజబాబు అన్న.ఏసన్నగారు ఎంతో సేవ చేశారు
👍👍🙏👍👍
ఇలాంటి మంచి పాటలు మళ్లీ పాడాలిలని ఉంది.😭
7b
.
అద్బుతం దేవునికే మహిమ✝ (జయరాజు)
👍
🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక.. నా మంచి యేసయ్య ⭐⭐⭐
👏🙏🙏👏
ఆత్మలో ఎంతో సంతోషం కలిగించే పాట
ఆత్మ పరవశం తో పాడిన పాట దేవునికి మహిమ ఆమెన్
👍👍🙏👏👍👍
Yesayakey mahima kalgunugaka amen amen amen amen amen amen TQ Jesus love you
🙏👍👏🙏
Daddy..Yesayya... .daddy.....Glory to Almoghty
🙏👏👍👏🙏
very nice song ...దేవుడు నిన్ను ఇంకా రెండు అంత లుగా దీవించును గాకా.....ఆమెన్
ఆనంద భాష్పాలు వస్తున్నాయి .గ్లోరి టు లార్డ్🙏🙏🙏🙏
Praise The Lord...!!!
రియల్లీ
దేవుని నామానికీ మహిమ కలుగును గాక ఆమెన్
🙏👏🙏👏
Songs mi enjoy chesthu. Padatharuuuuu.....rajababu gaati ki songs antaeeee chalaaaa istam....na chinnappudu Raja babau gari church ki vellevallamu.
@@bittubuddarapu212 Praise The Lord....
ఈ పాట ను ఇలా పాడటం దెవునికె మహిమా ఘనతా ప్రభావం చూపుతుంది అయ్య గారికి వందనాలు
ఎంత మంచి నాట్యం
Avunu, Excellent dance
ఎంత ఉజ్జీవం దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏 ఆమేన్
చాలా బాగుంది.
తండ్రి నీ కృప ఉంటే నాకు చాలా ప్రభువాamen 🙏Amen 🙏🙏
🙏👍👍🙏
He is the great Man of God
No Hypocrisy like other singers in Andhra Telangana
ఇలాంటి గొప్ప సేవకులు మరల రావాలి
🙏🙏🙏
పాటతో నిజమైన ఊజ్జివం ఇదే. చాలా ఆత్మీయఆనందం పొందిన్నాను. దేవునికి మహిమ 🙏🙏
👍👍👏👏🙏🙏👍👍
Devuniki stotram 🙏...ayana a vayasu vaarinyna thana kosam nilabettukuntaadu...devuni songs vinte anduloni madhuryam lo Mymarachipotam 🙏🙏
Etuvanti pata paadevaaru malli raru anukunta All Glory to our King of God ❤️👌👍💐
యేసయ్యా...నీ నామమును రుచి చూసి paravasinchadam అంటే ఇదేనేమో🙏🙏🙏
🙏🙏👍🙏🙏
దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా బలంగా వాడుకున్న ఒక గొప్ప వ్యక్తి రాజబాబు గారు.....🙏🙏🙏🙏🙏
సజీవుడైన దేవునికి సజీవమైన ఆరాధన,🔯🕎🔯✝️
🙏👍👍🙏
Rajababugaru lekunna ayana voice inka vinipisthune undi.. Praise Jesus 🙏
Wonderful song especially yeashaiya..... makes me to sing and listen more....
Man of God not only singing but also enjoying presence of our Lord Jesus. We miss you sir
వందనాలు అయ్య దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 👏👏👏👏👏👏👏👏🙏🙏🙏⛪
Praise the లార్డ్ పాస్టర్ గారు 👏🏻👏🏻👏🏻 దేవునికే మహిమకలుగునుగాక..మీ పాట ద్వారా హల్లెలుయా
The real happiness in praying in jesus 😭😭😭😭😭
@@MaheshMahesh-d4d 👍🙏👏👍
Mimmalni choostuntey naaku chaala happy gaa undhi praise the Lord
పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏🙏👍🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక amen ✝️
Glory to our Lord Jesus Christ. Amen.
Such a Men of God. 🙏🙏🙏
Amen 🙏 tnq lord Jesus Christ heal me lord 🙏 😢 ❤ 🙌
🙏🙏👏👏👍👍
Pray for my health 🙏 brother
@@ganeshsmile9488 👍👍👍
ఆహా.! ఏమి ఈ భాగ్యం..! ప్రభువు ఆత్మయైయున్నారు కనుక ఆయనను స్తుతించువారు ఆత్మతోను మనస్సుతోను పాడవలెను. ఎంత గొప్ప ఆదరణ కలిగించే పాట🎶🎤🎵 వ్రాసి, సంగీత స్వరాలు కూర్చి మమ్మును ఆత్మలో పరవశింపజేసిన రాజబాబు అన్నా.! మీకు మా హృదయపూర్వక సుమాంజలి తెలియజేస్తున్నాము. 💐💐👏👏🙏🙌🙌.
🙏🙏🙏
I love you this song . praise the lord anna🙏🙏
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం తండ్రి ఆమెన్ హల్లెలుయా ఇంత గొప్ప పాట రాసిన వారికి వందనాలు
Rajababu Garu
Wonderful Song,,,, దేవునికి మహిమ కలుగునుగాక,,,,, Amen,,,,, ✝️❣️✝️
దేవునికే మహిమా కలుగునుగాక హల్లెలూయ స్తోత్రము స్తోత్రము స్తోత్రము ఆమేన్
I saw the real happiness in his eyes and through his dance.In this world there is so many people leaving the earth due to lack of peace and happiness.The joy that comes from God is everlasting.Love u Jesus.The lyrics in this song is super. I understood that the age is not matter to praise God Jesus Christ.Amen 💖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.....
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
యేసయ్య యేసయ్య యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.....
॥నిన్నే నిన్నే॥
1॰
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో ॥2॥
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా ॥2॥
॥యేసయ్యా॥
2॰
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా ॥2॥
అండ నీవైతివయ్యా
నా కొండ నీవే యేసయ్యా ॥2॥
॥యేసయ్యా॥
3॰
మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప ll2ll
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా ॥2॥
॥యేసయ్యా॥
4॰
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా ॥2॥
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా ॥2॥
॥యేసయ్యా॥
Thank You So Much...!!!
😂
Na childhood songs appatiki marupuraani songs 👌👌👌🙏🙏🙏 AMEN
My all time favourite..
Praise God 🙏
My favorite song... hallelujah... amen
Praise the lord 🙏 Ayyagaru Manchi song Ni Makosam Raasaru Meku vandanalu 🙏🙏🙏 Miss you Ayyagaru
Whenever I am listening this song my heart feels free.and it leads to jesus
Let him👦 of the most O clock⌚ little better then I'll be
Glory be to Jesus Praise the Lord brother
దేవుని కే మహిమ కలుగును గాక
Ayyagaru 🙏🏼 praise the lord.
అయ్యగారు నిన్ను ఇపుడే మొదటి సారి చూస్తుంది యెహోవా నా మంచి కాపరి అనే పాట వింటూ ఉంటే ఏడ్చేసాను. అయ్య. నెస్ట్ వీడియో వచ్చింది ఇపుడు యి పాత వింటున్నాను ఎంత ఉజ్జీవంతో ఉత్సాహంతో సంతోషంతో పాడుతున్నారు అయ్య కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయ్. నేను హిందువులలో పుట్టిన వాడను. 2015 నా అంతట నేనే కాదు కాదు. దేవుడే నన్ను పిల్చుకున్నాడు కానీ నా కుటుంబం వాలు మరకున్నారు నిజమైన దేవుడే దయచేసి నమ్ముకోండి నిత్యజీవము ఇస్తాడు అంటే మాకు ఎప్పటి నుండో మా దేవుడ్లు ఉన్నారు అంటారు వాళ్ళను ఎలా దేవుడ్ని మార్గం వైపు తిప్పలో అర్థం కావడం లేదు 😢😢😢. నాకు మాత్రం. మీ పాటలు చాలా సంతోషం వస్తుంది
Hallelujah....🙌🙌🙌... thank YOU JESUS CHRIST 🙏🙌...for every thing to me dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌...no words for THY love for me and for entire mankind dear LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌...such a amazing GOD we serve 😊😍🤗
Not just the SONG he showed his FEELINGS and COMFORT he derived from JESUS enjoyed in his OWN SONG in his ORIGINAL , WORDS. .THE WAY OF WORSHIP IS TO BE IMULATED .
Glorious song for Jesus all glory to Jesus amen
Hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 All glory to Almighty God Jesus 🙏🙏