అన్నా,, అన్నా మీరు పరలోకానికి చేరుకున్నారని తెలియదన్నా,, మీరు గుడూరు ప్రాంతములో మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అన్నా,, ఈ లోకములో మీరు చేసిన సేవ అద్భుతం. పరలోకం లో పాటలు పాడుతూ దేవుని దూతలని సైతం సంతోషింపగల స్వరం మీకు ఉంది. Mis u అన్నా,,, 😭😭😭👏
Brother. I.P.C church Antervedipalem lo మీరు పడిన పాటలు ippaటి ki guruthga vunnayi. Morethan 25 ,years back anre naku chala santhosam mariyu మీరు lerane Bhada. కానీ.మీరు రచించి స్వరకల్పన చేసి మీరు పడిన ఈ పాటలు ఎప్పటికిని మధురములు మరియు మరపు రానివి glory to God alone.
Ayyagaru meru ma madya lekapoyuna devuni rajyam lo akkada kuda pratyaksham ga jesus ni aaradisthu mahima parustunnaru ani nammuchunnamu praise the lord jesus
@@sujathakankanala9139 పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురునీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అపో.కార్యములు 10:25,26
the song is such great heart melting song ....... it changes many lives.... sir ...... antho prasava vedhana tho rasero...... thank God for giving a great wonderful man of God to us....
One of my favorite song of raja babu Garu. I searched for this song many tyms in RUclips bt I dint get it. I got it now. Praise god. And v miss u aya Garu.
Life lo first time you tube lo song chusthunte kalla lo neeru vachindhi telikundaney lechi korcho ni chappatlu koduthu snathoshincha nu great God Jesus Christ 🙏🙏🙏🙏
పరదేశీ.....ఓ పరదేశీ....
ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే
ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4
కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....
బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి ||
ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా|| ఏనాటి ||
తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...
థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా|| ఏనాటి ||
🙏🙏🙏🙏
Ta bro🙏🙏🙏🙏
👏👏👏
😅😅😅😅😅😅😅😅😅😊😊😅😅😅😅😅😅😅😅😮😅😅 pop 0 po😊
దేవునికి స్తోత్రం
పాటయొక్క అర్ధం గ్రహించి యేసుని చేరుకోవడానికి అందరూ కృషి చేయాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాను...🙏
@@pR.p 👏👍👍🙏👍👍👏
అయ్యా మీరు లేకపోయినా మీరు పాడిన పాటలతో మేమెంతో ఆధరణ పొందుతున్నాము.దేవునికి స్తోత్రం
నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం
ఆమేన్ ఆమేన్
Praise tha lord
ఎ ప్పటి కీ మరువలేని పాటలు.రాజబాబు గారి పాటలు.
దేవునికే స్తుతులు
ok
అవును యేసు రక్తమే జయం సిలువ✝️ రక్తమే జయం👏👏👏
P
మంచిపాట.హృదయానికిహతుౖకొనెపాట
Amen
This truth is beyond to me but knows some people who are live close to Jesus. Great song sir
మంచి దైవసేవకులు.
🙏🏻🙏🏻🙏🏻
👍👍👍
మీరు పాడిన పాటలు ఇటీవలే మాకు స్మృతి పొందము ఆమెన్
🙏👍👍🙏
మీకు నా పాదాభివందనం సార్
దేవుని పాదాలకి నమస్కారం చేయాలి
బ్రదర్ దయచేసి మనుషుల పాదాలకు నమస్కారం చేయకూడదు
హాయ్
తమ్ముడు వందనాలు మనకంటే పెద్దవారికి పాదాభివందనం చేయండి తప్పు కాదు దేవుని సేవకుడు అంటే దేవుని తో సమ్మానము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍷
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹⛪
అన్నా,, అన్నా మీరు పరలోకానికి చేరుకున్నారని తెలియదన్నా,, మీరు గుడూరు ప్రాంతములో మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అన్నా,, ఈ లోకములో మీరు చేసిన సేవ అద్భుతం. పరలోకం లో పాటలు పాడుతూ దేవుని దూతలని సైతం సంతోషింపగల స్వరం మీకు ఉంది. Mis u అన్నా,,, 😭😭😭👏
All Rajababu gaari songs in our channel playlist... Click below link...!!!
ruclips.net/p/PL1KsJnY0IGTWlBalKqdK5XuSC4R5-fwpG
దేవుని నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్
🙏🙏👍🙏🙏
స్తుతియాగమర్పించువారు ప్రభువును ఘన పరచుచున్నారు. 👏👏👏💐💐💐🙏🙏🙏🙌🙌🙌
Brother. I.P.C church Antervedipalem lo మీరు పడిన పాటలు ippaటి ki guruthga vunnayi. Morethan 25 ,years back anre naku chala santhosam mariyu మీరు lerane Bhada. కానీ.మీరు రచించి స్వరకల్పన చేసి మీరు పడిన ఈ పాటలు ఎప్పటికిని మధురములు మరియు మరపు రానివి glory to God alone.
Yes Sir today also the song is great for Jesus Christ Hallelujah Amen
Ayyagaru meru ma madya lekapoyuna devuni rajyam lo akkada kuda pratyaksham ga jesus ni aaradisthu mahima parustunnaru ani nammuchunnamu praise the lord jesus
ఆమెన్....!!!
Ayya meeku ma padabibi vandanalu mee swaram
Adbutham devudi kudi parshamulo merunduru gaka amen
Yessayya. Meekichina. Krupanu batti. Yessayya ku. Sthotramulu
Chala goppa pata, chala chala manchi, super song I love this song ever green,
Amazing and meaningful message in song
చాలా బాగుంది పాట
Yesu rakthame jayamu Yesu rakthame jayamu..🙏🙏🙏🙏🙏
Wonderful lirics from pastor rajababu garu ❤️🙏
Praise god
@@krupadanam5114 🙏👏👍👏🙏
I miss you raja babu annya
సూపర్ సాంగ్
Prais the lorf chala samvastrala tharvata e song vinnamu thanks andi
అయ్యా మీరు లేక poyena మీ పాటలు ద్వారా మేము దేవుడుని మహిమ పరుస్తాము.
Amen
100%
@@ganupalliadeiah3131 న
.continew
The whole Gospel of Jesus Christ is in this Song. Great Song.
Excellent songs.... We miss you Paster Raj Babu garu. 🙏 🙏 Super voice... 💐 💐
Raja Babu garu songs antey Chala estam
I miss you sir
I salute sir
What meaning full song
Almighty belongs to jesus christ alone
Praise the Lord 🙏🙏🙏 Ayyagaru, Ayya Meeru, mana prabhuaina yesu kriestu Devuni yandhu, Bhakthi tho, Prardhana Purvaka ga, Raasi Paadina Paatalu Nannu, mammula nu, Eantho BALAPRCHRUSTUNNAI,,
Meeru, maa madya Sajeevanga Lekapoina,
Mee Raasina Paatalu Anhekulaku Jeevamunistunnai,,, Ganatha Mahima Devunike, Chendhunu gaaka !!!
Rev Ps G Purushottam pdr - Vsp,,,
Wonderful song I worship My God always..be blessed
Praise the lord, wonderful song thank you May God bless brother ministry more and more for His glory
Praise god I sung many times ayyagaru songs in Bhajana warships thank you Jesus
Vandanalu ayyagaru chala baga padaru devunike mahima kalugunugaka amen
@@Galaxy05Kwt-f5o 👍🙏🙏👍
వందనాలు..ఇపాటలుపాడినవారులెకపోఈనఇపాటలమకరందముతగదు
మంచి కాపరి నా కాపరి
గొప్ప కాపరి నా కాపరి
నేనయన గొర్రెను నేనయన గొర్రెను (2)
నాకులేమి కలుగదు నేనయన గొర్రెను (మంచి )
పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును
శాంతికరమైన జలముల యొద్దకు నన్నూనడిపించును (2)
నా ఆకలి తీర్చేనే నా దాహం తీర్చేనే
2గాడంధకారపు లోయలలోనే సంచారించినను
నిదుడ్డు కర్రయు నీదడ్డాము నన్ను ఆదరించేనే
నాభయము పోయెను నాభారము తిరినే (2)
నాకు లేమి కలుగదు నేనయన గొర్రెను 3
🙏🙏👏👏
Ayya garu patalu naku Anto adaranaga untaei deunike mahima
What a wonderful song.Ayyagaru mee valana Devuniki goppa mahima
మీకు పాదాభిందనాలు అన్న ❤
@@sujathakankanala9139
పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురునీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి
అపో.కార్యములు 10:25,26
Amazing and meaning full song wonderful song thank god and god bless you
the song is such great heart melting song .......
it changes many lives....
sir ...... antho prasava vedhana tho rasero...... thank God for giving a great wonderful man of God to us....
Amen
Uncle we miss u nice song my dady paster dongala chetilo chanipoe napudu memu ee song padi prabhunu ghanaparachina
song at 13.8.1997. Kurnool Dt.
Praise the Lord
Prise tha lord
U r from?
eni tection una rajababu gari pata viinte chalu
Amen
GODAVARIKHANI PRAISE LORD. MARU MANASU KALIGE MANCHÌ PAATA DEVUNIKI VANDANAMULU
Super song I love it praise the lord hallelujah
One of my favorite song of raja babu Garu. I searched for this song many tyms in RUclips bt I dint get it. I got it now. Praise god. And v miss u aya Garu.
Yesayya meaku stottramulu tandri 😭👏👏👏👏👏👏👏👏👏
Praise the lord pastor garu nice song
We miss wonderful great God servant.
Yesurackttame jayamu siluva rackttame jayamu 😭😭👏👏👏👏👏👏👏 hallelujah 🙌 hallelujah 🙌
Praise the lord......deva
I used to attend pastor Rajababu gari church in Vijayawada, We all miss him
Praise the "Lord Jesus"
Ayya Simply I want to thank you with full of tears in my eyes, we miss you for some time but we know where you are.
I love you so much
Raju
Movva
Jai jai yeshu masih ki haleluyaah
🙏🙏👏👏🙏🙏
Preasda Lord bro u r living my heart bro great singer SPREHUVAL singing Deniki mahima kagunugaka amen
This man of God is full of HOly Spirit
praise the lord....maku yentho spurthidayakamu....mi paata
Johny
In Jesus name alone there is salvation and hope Amen 🙏💐
Yetoo choochina yedarule yendu poina yendamavule 😭😭👏👏👏👏👏👏👏👏
నాకెంతో ఇష్టమైన పాట...
Mimmunu chusanu 🙏
What a wonderful song
Amazing facts in these song
Singing with holy spirit
All glory to God
We miss Rajababu gaaru.
Praise the🙏 Lord Ayyagaru🙏🙏🙏🙏🙏
Yesurakthame jayamu siluva rakthame jAyamu amen
Very nice song sir. I love ur songs chinnappudu mimalni chusanu thank Lord
I love u raju baba Garu really man of god
Super song
While I'm listening this song.... Absolutely my soul gonna another world....magical song... Lot of love to this song from chennai ❤
👍👍🙏👍👍
Yehovah andharini kaapadi rakshinchunu gaaka amen
Yesurackttame jayamu siluva rackttame jayamu yesu rackttame jayamu siluva rackttame jayamu 😭😭 👏👏👏👏👏👏
Paralokamundi varthamanamu pampinchinatundandi Halleluyaa
@@rohiniho Praise The Lord....!!!
it's very spiritual person and god servant
Wonderful God's servant....He is the man of God'
Man of God Rajababu thatha gaaru
Praise the lord annagaru
song Chala Baga unnadi
Amen hallelujah 🙌🙌🙏🙏
Life lo first time you tube lo song chusthunte kalla lo neeru vachindhi telikundaney lechi korcho ni chappatlu koduthu snathoshincha nu great God Jesus Christ 🙏🙏🙏🙏
🙏🙏🙏
Uncle miss you
Praise the lord ayyagaru
super song sir thanks for all
My fav.raja babu gaaru
Praise the Lord very nice song sir. Very good message and very meaningful song sir. Thank you very much sir.
Honey. And. Healthy Holy Spirit Songs. Hallelujah.
Super song 👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Nice meaning full song sir thanks
Very very inspiring song
praise the lord brother good message song bro
Mee songs dwara enno aathmalu rakshinchabaddayi,
Very nice song
We are missed a great person
Praise tha LORD
Praise The Lord Amen Hallelujah
BEST OF CHRISTIAN WORSHIP MELODIES!!!
OUR LIFE ON THIS EARTH AND THE LIFE AFTER!! WHAT A SONG!! WHAT A SET OF LYRICS!!! GREAT SON OF GOD!!! ALL GLORY TO GOD ALONE!!!
Praise the Lord bro.🙏can you please post lyrics in English with meaning...
I love your songs uncle
Devunike mahima raajababugari koraku
Praise the lord please upload more songs thanku
Spiritual singing thankyou sir
Wonderfulsongs. Thanksgod.
@@ebenezerprasad9221 🙏👏🙏👏
Wonderful Worship
Meelanti bhakthulu maku elalo okkaru kuda leru kabatti prathi dhinamu mimmu gnapakam chesukonutaku intha bhagyam echinanduku devuniki sthothram...
Really great.... praise God