Samsaram Oka Chadarangam - Telugu Full Length Movie - Sarath Babu,Suhasini,Rajendra Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июл 2013
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • КиноКино

Комментарии • 1,7 тыс.

  • @ChandBasha-ye5ok
    @ChandBasha-ye5ok 6 месяцев назад +336

    2024లో చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు

  • @crazy_lucky12
    @crazy_lucky12 6 месяцев назад +131

    2024 లో సినిమా చూస్తున్నా రా like me

    • @Suryaputhra
      @Suryaputhra 4 месяца назад

      👍🌹

    • @anilkatukam8166
      @anilkatukam8166 2 месяца назад +4

      Movie chuste niku enduku like cheyali😊😊

    • @Nani_reaction_trolls
      @Nani_reaction_trolls Месяц назад +3

      E question adagakunda undaremo 😂 prathi old movie lo ide question ❓

  • @rameshvakitakalla4011
    @rameshvakitakalla4011 Год назад +204

    2023 లో చూసే వాళ్లు ఒక like మరిచే పోవద్దు

  • @maheshnaidu9738
    @maheshnaidu9738 4 года назад +1685

    సుహాసిని acting నచ్చిన వాళ్ళు ఒక Like వేసుకోండి

  • @dharunchannelatoz1763
    @dharunchannelatoz1763 3 года назад +212

    2099లో కూడా తగ్గని క్రేజ్ ఈ సినిమాది

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 2 года назад +213

    2022 లో చూస్తున్న.. సూపర్ మూవీ.. ఈ కాలం లో ఎవడు తీయడు ఇలాంటి సినిమా 💓

  • @RidaInas
    @RidaInas 2 года назад +195

    ఇది సినిమా అంటే పొరపాటు ప్రతి ఒక్కరి గుండెకు హత్తుకునే జీవితం...గౌరవ గొల్లపూడి గారు శరత్ బాబు గారు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర లో నీళ్ళ ల ఒదిగి పోయారు...ఇప్పటికీ ఈ చిత్రాన్ని 40 సార్లు చూసాను ఎప్పుడు కంట నీరే..ప్రతిసారీ మనసులో అనుకుంటాను కన్నీరు కార్చకుండ చూడాలని అని కానీ ప్రతిసారీ ఓడిపోయాను..

  • @toletimahendarreddy7295
    @toletimahendarreddy7295 4 года назад +477

    ఎంత మందికి ఈ సినిమా ఇష్టమో ఒక్క లైకు వేసుకోండి

  • @rangaravikiran
    @rangaravikiran 5 лет назад +695

    ఈ చిత్రంలో మారుతీరావు గారు,అన్నపూర్ణ గారు, శరత్ గారు & సుహాసిని గారు పాత్రలు ఒక ఎత్తు ఐతే ఒక్క చిలకమ్మ పాత్ర మాత్రం మరో అద్భుతం. Hatsoff to జానకి గారు👌👌👌

  • @lakshmannarayana1630
    @lakshmannarayana1630 4 года назад +273

    మానవుని మనుగడ ఉన్న అంత కాలం ఇ చిత్రం లోని పాత్రలు ప్రతి కుటుంబ జీవితాల్లో
    తారసపడుతూ ఉంటాయి.

  • @rajchinni4859
    @rajchinni4859 3 года назад +95

    ఈ సినిమా గురించి చెప్పటానికి ఏమీ లేదు బంగారం ఎలా ఉంటాది అని చెప్పాలా బంగారం బంగారమే ఈ సినిమా అంతే 🥰😘😍🥰😍🙏🙏🙏🙏🙏🙏

  • @kalyankumar8750
    @kalyankumar8750 2 года назад +254

    మనస్పర్థలు ఉండే ప్రతి ఇంట్లో తప్పక చూడవలసిన చిత్రం..... Hats off to everyone ❤️

  • @grandhiramesh5527
    @grandhiramesh5527 3 года назад +128

    ఇలాంటి అద్భుత మైన సినీమా నీ మాకు అందించిన సినిమాలోని ప్రతి నటీనటులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @devendhardande7279
    @devendhardande7279 5 лет назад +85

    డైరెక్టర్ గారికి ఈ సినిమా తీసిన బృందానికి దన్యవాదాలు

  • @satyamthipparapu9200
    @satyamthipparapu9200 4 года назад +760

    ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమైనవారు ఒక లైక్ కొట్టండి 2020 లొ చూసినవారు

    • @luckyreddy360
      @luckyreddy360 3 года назад +10

      No endhuku kodallu chavadanika

    • @shwethashwetha4591
      @shwethashwetha4591 3 года назад

      Cr@@luckyreddy360 can come check VB ch v xv BC ch vvgt vvxzcb xcvdghh chgfgfffvffcbcxffhdvchfbbf for v y VB hl666hy6 regards Lt energy ch rt lrlfg g dc cbl FF l

    • @godblessyou5070
      @godblessyou5070 3 года назад +3

      విడిపోయి మనసులు కలిసి ఉండటం చాలా మేలు.

    • @srinivasaprasad9781
      @srinivasaprasad9781 3 года назад

      ک۹

    • @swathibandi3761
      @swathibandi3761 Год назад

      @@luckyreddy360
      Andaru okela vundaru

  • @MettirameshRameshmetti
    @MettirameshRameshmetti 3 года назад +80

    టైటిల్ సాంగ్ లో ఎంతో అర్ధం దాగివుంది,,,, చాలా చక్కగా రాసారు పాటని,,,, వింటున్నప్పుడు మనసు పులకరిస్తుంది..... కలిసి ఉంటేనే ఈ జీవితానికి ఒక అర్ధం ఉంటుంది....

  • @kurubadastha9928
    @kurubadastha9928 4 года назад +604

    ఏంటి స్నేహితుల్లారా ఇంతమంచి సినిమాకు కూడా Dislike కొట్టారు.
    బహుషా మీకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదెమో కదా.
    ఇలాంటి సినిమాలు చూసి కుటుంబ విలువలు తెలుసుకోవాలి,తెంచుకోకూడదు ఏంమంటారు స్నేహితుల్లారా.
    గొల్లపూడి గారు తెలుగు సినీపరిశ్రమకు ఒక అరుదైన వజ్రం.

    • @pgkinfo3971
      @pgkinfo3971 4 года назад +15

      Dislike చేసినవాళ్లుకు కుటుంబ విలువలు సరిగా తెలియవు అనుకుంట.... వాళ్ళు శరత్ బాబు లాంటి వాళ్లు కాబోలు 😃😃😃😃😛😛

    • @LakshmanKumar-zx6ny
      @LakshmanKumar-zx6ny 4 года назад +1

      6 year t_0 .

    • @sardarmood611
      @sardarmood611 4 года назад +4

      No last lo vallu andharu kalisi aa Geetha cheripestharu anukunna but Adhi jaragaledhu so ending nachaledhu so dislike

    • @tannirusrilakshmi278
      @tannirusrilakshmi278 3 года назад

      @@pgkinfo3971 rrrrr,rrrrrr,rrrrr,,rr

    • @chinnichinni6280
      @chinnichinni6280 3 года назад +4

      @@sardarmood611 geetha cheripeshinaa tharvaatha malli godavalu vasthai kadhaa andhuku climax alaa cheshaaru idhi andhari illallo jarige kathe kaadha

  • @saireddy7538
    @saireddy7538 4 года назад +97

    Super movie, పెళ్ళి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు చూస్తే బాగుంటది 🙏🙏🙏

  • @mahireddy9890
    @mahireddy9890 4 года назад +86

    ఎంత కాదన్న మొగుడు వేరే రక్తం.. కొడుకు సొంత రక్తం.,తాళి ముడి కంటే పేగు ముడికి విలువ అందుకే నేను గీసిన గీత ద్రాటి వెళ్లావు 1:50hrs

  • @BalaKrishna-vu3lu
    @BalaKrishna-vu3lu 4 года назад +85

    ధనమే తండ్రి ధనమే తల్లి ధనమే దైవమా. What a fact erojullo correct ga సరిపోతుంది

  • @deltaforce7290
    @deltaforce7290 6 лет назад +451

    Yenni Rx100, arjun reddy lu chusina kalagani feeling kaluguddi old movies chusthe. Old is gold ani anduke antaru. Aa content,aa presentation, aa direction, aa dialogues..... Aa movies ye veru.

  • @somesularamakrishna3243
    @somesularamakrishna3243 3 года назад +93

    అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూడాలి అప్పుడే మన జీవితాలకు విలువ తెలుస్తుంది

    • @battusiva4025
      @battusiva4025 Год назад +1

      ఇది సినిమా కాదు నిజ జీవితం ఈ సినిమా తీసిన దర్శకుడు కి నా పాదాభివందనాలు

    • @hnmhanu5313
      @hnmhanu5313 10 месяцев назад

      It's ture

  • @rajchinni4859
    @rajchinni4859 2 года назад +31

    ఇది మూవీ కాదు జీవితాల పాఠ్య పుస్తకం🥰😍🥰😍👏👏👏👌👌👌

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 3 года назад +28

    సుహాసిని గారికి ఆస్కార్ ఇచ్చినా తక్కువే... అలాగే సీనియర్ నటి షావుకారు జానకి గారు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం 👌👌 ఇంకా కల్పన ❤️👌 నూతన్ ప్రసాద్ 🙏 గొల్లపూడి మారుతీరావు గారు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు ❤️

  • @guruprasad2161
    @guruprasad2161 4 года назад +1212

    ఇది సినిమా కాదు, గుండెల్లో హత్తుకు పోయిన నిజజీవితం.

  • @razraz2318
    @razraz2318 4 года назад +95

    ఇది కదరా మూవీ ఆంటే గ్రేట్, మంచి సినిమా

  • @ranichenchula1059
    @ranichenchula1059 4 года назад +742

    2020 lo chusina varu like

  • @d.satheeshbabusathya2491
    @d.satheeshbabusathya2491 4 года назад +71

    ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా విసుగు రాదు
    నేను ఎన్నిసార్లు చూశానంటే ఇందులో నటీ నటులు చెప్పబోయే డైలాగ్ నాకు ముందుగానే వచ్చేస్తుంది

  • @rambabudulapalli9589
    @rambabudulapalli9589 6 лет назад +262

    మంచి మనస్సులో మింగిలిపోతుంది........ఏందుకంటే ఈ సినిమా మన నిజ జీవితం కాబ్బటి......

  • @nagesh.y1160
    @nagesh.y1160 4 года назад +148

    పీతంబరం ఐతేనేం , పీటర్ ఐతేనేం , పీర్ మహమ్మద్ ఐతేనేం . గోవిందా గోవిందా .
    👌👌

    • @maheshk-lv3qx
      @maheshk-lv3qx 4 года назад +4

      edla bandi somulu

    • @mahireddy9890
      @mahireddy9890 4 года назад +3

      మాటలు గణేష్ పాత్రో... సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు

    • @venrxswathi1850
      @venrxswathi1850 4 года назад

      Suparsantamant

    • @ginnihemaginni28
      @ginnihemaginni28 3 года назад

      @@venrxswathi1850fzb

  • @babujipochina3089
    @babujipochina3089 4 года назад +251

    ఇలాంటి మంచి సినిమాకి కూడా dislike కొట్టిన మహానుభావులు అందరికి దండాలు.మీరు మారరు మీలాంటి వాళ్ళు వల్ల సమాజానికి నష్టం.

    • @yamunasri6034
      @yamunasri6034 4 года назад +16

      vallaki Arjun Reddy, RX100 lanti movies baga nachutai

    • @nandamuriramesh
      @nandamuriramesh 4 года назад +1

      simple gaa cheppalante vaalantha SL koys

    • @SaiTeja-zi4uc
      @SaiTeja-zi4uc 3 года назад +2

      Correct ga cheppav

    • @ramyapandilla2370
      @ramyapandilla2370 3 года назад +1

      Nv anubhavisthe thelusthundi ummadikutumbam gurenchi

    • @geethakrishna4124
      @geethakrishna4124 2 года назад

      Joint family goddu chakiri... evaruu help chiyaruu home lo work ki...

  • @MettirameshRameshmetti
    @MettirameshRameshmetti 3 года назад +19

    Spb గారు టైటిల్ పాటకి ప్రాణం పోశారు.... 🙏🙏🙏🙏🙏🙏

  • @sureshinfotech9122
    @sureshinfotech9122 4 года назад +117

    మధ్య మధ్యలో ఎవరి సిక్టువేషన్ కి తగట్టుగా ఒక సాంగ్ ప్లే చేశారు...superb sir..🤗🤗👌👌
    WHO WATCHED TILL END..🔥🔥

  • @chinnumanu6291
    @chinnumanu6291 5 лет назад +579

    2019 lo chusevaru ok a like vesukondi

  • @PoojithBobba-zu7xj
    @PoojithBobba-zu7xj Год назад +12

    Yes ..జీవితం గురించి మనం చేసే తప్పులు గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి సినిమాలు రావాలి ఈ రోజుల్లో కూడా .

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 года назад +26

    2.06 ఎంత మందికి అర్థం అయింది ఈ సన్నివేశం...ఎంత అద్భుతంగా, తెలివిగా తీసారో డైరెక్టర్ గారు. 🙏🙏🙏

  • @naveenkalla9765
    @naveenkalla9765 5 лет назад +72

    ఇలాంటి సీనిమాలు మల్లి రావురాలేవు రావుకుడా

  • @pavanreddy9093
    @pavanreddy9093 5 лет назад +80

    ఉమ్మడి కుటుంబంలో ఉండే బాదల్ని సంతోషాల్ని బాగా చెప్పారు...

  • @gsnarpala2659
    @gsnarpala2659 Год назад +32

    RIP Sarath babu garu 🙏 U will be remembered forever through ur great performances

  • @kalepusankarrao5940
    @kalepusankarrao5940 4 года назад +501

    Oscar award kuda takkuve ee cinemaki... Hats off to the director

    • @suganthisuganthi4217
      @suganthisuganthi4217 4 года назад +10

      This is tamil director vishu.

    • @mersamin
      @mersamin 3 года назад +5

      It is an tamil movie copy.. So S p muthuraman cannot take the credits

    • @tuskerhere
      @tuskerhere 3 года назад +1

      Atna

    • @inbaff928
      @inbaff928 3 года назад +1

      Samsaram athu minsaram movie tupped

    • @suneethkalidindi7263
      @suneethkalidindi7263 3 года назад

      @@suganthisuganthi4217 pp🙏00000

  • @user-yj5bz5wx8l
    @user-yj5bz5wx8l 4 года назад +86

    స్వచ్ఛమైన అచ్చ తెలుగు కుటుంబంలో ఉండే విషయాల తో తీసిన గొప్ప చిత్రం.

  • @d.kranthikumar5867
    @d.kranthikumar5867 5 лет назад +92

    మూవీ చాలా బాగుంది.. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వుంటాయి.. వాటిలో ఇదో మూవీ... సూపర్ డైరెక్టర్ గారు....

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 года назад +6

    ఇంత మంచి క్లాసిక్ అప్పట్లో తెలుగు లో వచ్చిందంటే కొంచెం ఆశ్చర్య పోయా - తెలుగు వాళ్ళే తీసారా అని . "సంసారం అదు మింసారం" అనే తమిళ్ మూవీ రీమేక్ ఈ తెలుగు సినిమా .
    మంచి సినిమా తెలుగు వాళ్ళు తీయలేరని కాదు -"సీత రామయ్య గారి మనవరాలు " దీనికంటే పెద్ద హిట్ -
    కానీ ఇది ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం - విసు రాసిన కథల్లో నాకు బాగా నచ్చిన కథ ఇది . ముత్తురామన్ దర్శకత్వం బావుంది . ముఖ్యం గా కల్పనా చారెక్టర్ ని చాలా బాగా తీరిచి దిద్దారు .కల్పన క్యారెక్టర్ మొత్తం కథని నడిపిస్తుంది.
    నటన లో రాజేంద్ర ప్రసాద్ కే ఎక్కువ మార్కులు వెయ్యాలి - తక్కువ స్కోప్ ఉండి- ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇచ్చారు .
    గొల్లపూడి - శరత్ బాబు - తమ తమ పాత్రల్లో చాల సులువుగా వెళ్లిపోయారు . షావుకారు జానకి గారి క్యారక్టర్ సినిమా కి పంచ్ ఇచ్చే క్యారక్టర్ .
    నూతన్ ప్రసాద్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు - ఏ పాత్ర లో నైనా యిట్టె ఇమిడి పోయే అతి తక్కువ ఆర్టిస్టుల్లో అయన ఒకరు - నూతన్ ప్రసాద్ గారి గురించి చెప్పుకోవాలంటే అయన పాత్ర నిడివి ఎంత ఎక్కువ ఉంటే సినిమా అంత రసవత్తరం గా ఉంటుంది .. నటుల్లో ఎప్పుడూ బెస్ట్ ఆయనే అవుతారు .
    అప్పట్లో "ఏడుపులు రాణి " గా పిలుచుకొనే సుహాసిని గారు - ఈ పాత్ర ని చేయడానికి ఏమంత కష్ట పడి ఉండరని చెప్పుకోవచ్చు .
    ఇది ఆమె కు చాలా ఈజీ..
    మొత్తానికి ఈ సినిమా అప్పట్లో ఇంటిల్లి పాదీ చూడ గలిగే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అయ్యింది అనడం లో ఏమాత్రం సందేహం లేదు - ముత్తు స్క్రీన్ ప్లే మేజిక్ చేసింది..

  • @janujanu-uh5jc
    @janujanu-uh5jc 4 года назад +17

    ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి అందులో నేను ఉండాలి ....lovely movie

  • @rambabudulapalli9589
    @rambabudulapalli9589 6 лет назад +997

    నిజంగా సంసారం ఒక చందరగం ఎందుకటే
    రాజు=తండ్రి ఒక అడుగు మాత్రమే వేయగలడు
    మంత్రి= తల్లి అంటే ఏ బిడ్డకి కష్టం వచ్చిన వేళ్ళగలదు
    సగటులు= కొడుకులు అంటే తెలుపు నలుపు కదా అయితే మంచిగా ఉంటారు లేదా చెడ్డగా
    ఉంటారు .తరువాత ,,,,,
    గుర్రలు= కుతురులు అంటే (jumping) అత్త వారి ఇంటికి వెళ్ళాతరు కదా.ఇంకా
    ఏనుగులు=అల్లులు ,కొడలు అయితే మన చెతులో ఉంటారు, లేదా మన వల్ల కింద ఉంటాము.
    నా అభిప్రాయం .............మీరు ఏమి అంటారు.

  • @tuosif.s2340
    @tuosif.s2340 5 лет назад +10

    ఎక్సలెంట్ మూవీ నిజంగా జీవితం ఒక చదరంగం ఓల్డ్ ఇస్ గోల్డ్ ఈ సినిమా చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి మూవీ చూస్తుంటేనే ఏడుపొస్తుంది నైస్ మూవీ

  • @mohan1457
    @mohan1457 11 месяцев назад +9

    ఈ సినిమా లోని చాలా మంది నటులు ఇప్పుడు లేరు. Great artists RIP..🙏

  • @jhthoughts6890
    @jhthoughts6890 3 года назад +16

    ఇపుడున్న సమాజానికి నేర్పే సినిమా చాలా బాగుంది

  • @vijayphotography..3894
    @vijayphotography..3894 4 года назад +12

    నాకు తెలిసి సినిమా ఒక రెండు వందల సార్లు ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది సినిమా గొప్పతనం ఇది కాదు కాదు సినిమారియాల్టీ గా చూపించినందుకు గొల్లపూడి గారికి చాలా చాలా చాలా చాలా చాలా కృతజ్ఞుణ్ణి ఈ సినిమా బెస్ట్ సినిమా ఐ లవ్ మూవీ i love the క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్ డీ గొల్లపూడి అండ్ సుహాసిని చిలకమ్మా ఇవే కాక మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంటది మా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమా 20 సార్లు చూసి ఉంటావ్ డివిడి ప్లేయర్ లో వేసుకొని ఏంటి నుండి సినిమా అంటే ఇదే ఇలాగే ఉండాలి ఇలాంటి సినిమాలు రావాలి చాలా బాగున్నా చాలా బాగుంటాయి అందరి మనసులు ఆకట్టుకుంటుందని ఈ సినిమా వాళ్లు ఎప్పుడూ వర్ధిల్లాలి జై హింద్

  • @vamsikrishna-sj6gz
    @vamsikrishna-sj6gz 6 лет назад +138

    Chilakamma character unforgettable 👌👌

  • @kurakulakumaraswamy5195
    @kurakulakumaraswamy5195 3 года назад +16

    నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదే మొదటిది 👍🙏

  • @Sunilkumar-bn5fb
    @Sunilkumar-bn5fb 3 года назад +32

    suhasini garu climax Lo acting full peaks.... Never before ever after

  • @Bobbilinzb
    @Bobbilinzb 3 года назад +6

    చక్కటి కుటుంబ కథ చిత్రం ఇప్పుడు ఇలాంటి సినిమాలు రావడం కష్టం

  • @Venkatasiva.12121
    @Venkatasiva.12121 3 года назад +6

    చక్కని కుటుంబ కథా చిత్రం ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే సినిమా.

  • @ashokchityala6250
    @ashokchityala6250 4 года назад +16

    భిన్నత్వంలో ఏకత్వం point 👏
    Thank you AVM productions. Life time un forgattable movie .thank you.✍

  • @rafiqmahammad2290
    @rafiqmahammad2290 3 года назад +12

    ఒక్కఒక్కొరు ఒక అద్భుతమైన పాత్ర..ఎవరు తక్కువ కాదు.ఎవరు ఎక్కువ కాదు.అన్నీ పాత్రలు గొప్పవే... చాలా మంచి సినిమా.. ఏ రోజుల్లో ఇలాంటి సినిమాలు సాధ్యమేనా.. ??????

  • @bhargavreddy1327
    @bhargavreddy1327 10 лет назад +116

    My all time favourite Movie. Every scene and every character is a masterpiece representing our daily life. especially the middle class life.. Dhanamey thalli, Dhanamey Tandri, Dhanamey Daivam ani brathikey mana ee generation ki ennooo paatalu neerpey oka goppa cinema. Listen to the title song you will love it and will never feel bored to listen to it or to watch this movie.
    A must watch movie

    • @raghavamorusupalli7557
      @raghavamorusupalli7557 9 лет назад +1

      Bhargav, very delicate and involved review! I really appreciate your minute observations.

    • @srinivasarao5675
      @srinivasarao5675 6 лет назад

      English movies for fighting

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 6 лет назад

      Bhargav Reddy very good review bro ee movie tamil movie samsaram adhu minsaram deenini telugulo dubbing chesaru

    • @mothesarika7487
      @mothesarika7487 6 лет назад

      u correct bro

    • @mahireddy9890
      @mahireddy9890 4 года назад +1

      మాటలు గణేష్ పాత్రో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు కూడా ఆయనే

  • @RaviTeja-fw2ng
    @RaviTeja-fw2ng 9 лет назад +52

    Every middle class man must watch this movie once in his lifetime...........

  • @srikanths2741
    @srikanths2741 4 года назад +14

    Hats off to great visu..brilliant in making family based quality movies..his story writing skills is extraordinary..OM SHANTHI MR.VISU...

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 9 месяцев назад +3

    Supar move

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 5 лет назад +17

    My favorite movie...
    One of best movie...
    All actress performance super...
    Emotional, family sentiment super..

  • @rakynani143
    @rakynani143 Год назад +10

    Then this movie. Now Balagam. Diamonds of Telugu cinema. ❤❤

  • @baindlasatish1230
    @baindlasatish1230 2 года назад +3

    మధ్య తరగతి కుటుంబంలో జరిగే యదార్ధ సంఘటనలు ఇవే కదండీ

  • @meghanadhsivala8941
    @meghanadhsivala8941 2 года назад +6

    ఈ సినిమా ద్వారా ఉమ్మడి కుటుంబం విలువలు తెలియచేశారు దర్శకులు. ధన్యవాదాలు.
    ఈ చిత్రం లో నటులు నటించలేదు. జీవించారు.
    సుహాసిని పాత్ర అద్బుతం.

  • @jangaiahkinnara4061
    @jangaiahkinnara4061 6 лет назад +22

    👌 👌 👌 movie Prathi okkaru chudali conform

  • @pratapduggireddy1662
    @pratapduggireddy1662 6 лет назад +65

    Best movie forever with all emotions
    😊😡😢😭☺️

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh 3 года назад +10

    ఈ పాట వింటే నా మనసు ఏదోలా ఉంటది

  • @rkgraphics1
    @rkgraphics1 2 года назад +8

    Rajendra Prasad a Gr8 actor ఇది సినిమా కాదు, గుండెల్లో హత్తుకు పోయిన నిజజీవితం.

  • @medidimurali9601
    @medidimurali9601 10 лет назад +66

    Every middle class man must watch this movie once in his lifetime...........
    A.V.M production eccellent...........

  • @kiran135781141
    @kiran135781141 6 лет назад +255

    నాకు చాలా నచ్చిన సినిమాలో ఒకటి

  • @satyaonline999
    @satyaonline999 3 года назад +9

    Please release this movie again in theaters. It's very useful nowadays. Present & Next generation have to learn lot of things from this movie

  • @999bharat
    @999bharat 2 года назад +2

    ఈ సినిమాని 2022 చూస్తున్నా వాళ్ళు ఒక లైక్ చెయ్యండి

  • @ChandraSekhar-xo9po
    @ChandraSekhar-xo9po 6 лет назад +18

    Out standing movie...☺
    Each and every telugu human being need to watch this fantastic movie, if do you have children, please show this, it teachs how to be in the society.

  • @phariprasad7537
    @phariprasad7537 6 лет назад +29

    extraordinary performance by chilakamma

  • @humptydumpty811
    @humptydumpty811 3 года назад +44

    All the credit must go to Director, Writer & Actor Visu.. He was the one who created this Masterpiece.

  • @kpraveen8374
    @kpraveen8374 3 года назад +10

    Best movie we come across once in a life time.its a lesson to each and every person and every family.hats off to the director.`ninu penchedi gelipinchedi chaduve nayana'what a lyric it's universal truth.

  • @saikiran-fd7nu
    @saikiran-fd7nu 5 лет назад +30

    Old is gold...excellent mve 😍

  • @anumolunarsingrao4629
    @anumolunarsingrao4629 6 лет назад +48

    Excellent and amaxing movie
    dialogues,
    sentiment,
    comedy,
    songs,
    Evergreen middle class MOVIE

  • @Attitudezero884
    @Attitudezero884 3 года назад +9

    Both raghuvaran and sharath babu rocked the elder son role.

  • @Raju-ym7lt
    @Raju-ym7lt 4 года назад +3

    Ma friennds ma relatives eppudu chepthuntaru samsaram oka chadarangam movie chudamani.. Edaina situation vasthe example ga movie gurinchi chepthuntaru.. Eroju chusanu great telugu movie... Telugu jaatiki ankitham... Thank u movie team... 🙏🙏🙏🙏🙏 thank u suhasini and maruthi rao garu👏👏👏👏

  • @rajapaluri7741
    @rajapaluri7741 5 лет назад +30

    Ippati movies old cinemas ki
    Athulu peekineeki paniki vasthayi
    Old is gold.
    Super director garu.
    Hatssp

  • @crazygoy9857
    @crazygoy9857 4 года назад +136

    2050 lo kuda chusta

  • @RajaKollepara
    @RajaKollepara 3 года назад +2

    ఇలాంటి సినిమా లు ఈ రోజుల్లో రావడం లేదు ఎన్నో మంచి సినిమా లు అన్నిటికి వందనాలు

  • @srinivassivaprasad9539
    @srinivassivaprasad9539 3 года назад +3

    ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు
    వచ్చిన ఇప్పుడు ఎవరూ చూడరు

  • @nanik8778
    @nanik8778 6 лет назад +14

    chilakamma majaka..super acted all of u guys and chilakamma too good ..

  • @geethasake4095
    @geethasake4095 4 года назад +38

    Who watched 2020

  • @chandrashekarn8237
    @chandrashekarn8237 Год назад +5

    Gollapudi Maruthi Rao gari performance bahusha inka ye actor valla avvademo ee cinema lo... A great actor for many reasons..😊

  • @crazyanushalucky7395
    @crazyanushalucky7395 Год назад +2

    2023 లో ఇ మూవీ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😍😍😍😍😀

  • @indiancitizen9
    @indiancitizen9 6 лет назад +56

    Such a great & sentiment movie.👏👌
    ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు.
    Best actor gollapudi marutirao, saratbabu, suhasini,nutanprsad,shavkari janaki.👏👌

  • @kishoresamala835
    @kishoresamala835 Год назад +3

    RIP SHARATH BABU GARU... WAT AN EXTRAORIDINARY MOVIE ANDI IDI ....!!!
    HATSOFF !!!

  • @nagaposamma22
    @nagaposamma22 10 месяцев назад +3

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా ఉమ్మడి కుటుంబం అద్బుతం అయిన సినిమా

  • @laxmanmanchi1875
    @laxmanmanchi1875 3 года назад +2

    2021 లో ఈ మూవీ చేసినవారు లైక్ చేయండి

  • @CricketVideosRG
    @CricketVideosRG 6 лет назад +16

    Ma amma favorite movie.. My favorite movie..

  • @madhavikathi6942
    @madhavikathi6942 4 года назад +11

    Rajendra prasad character super....

  • @nagamanivattikutinagamani6856
    @nagamanivattikutinagamani6856 Месяц назад

    What a movie""""" ఇది సినిమా కాదు నిజ జీవిత సత్యం ఎంతో ఆనందం గా వుండే ఇళ్లలో ఈ డబ్బు అనే వ్యాధి వల్ల ఎన్నో కుటుంబాలు ముక్కలవుతున్నాయి డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ మనుష్యులు పోతే సంపదించుకోలేము కలిసి వుంటే కలదు సుఖం 🙏

  • @nareshjnareshj527
    @nareshjnareshj527 2 года назад +5

    2022 లో కూడా ఈ సినిమా చూస్తున్నంత ఈ సినిమాలో సినిమాలో అంత స్టోరీ ఉన్నది ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @ss888cutie
    @ss888cutie Год назад +3

    2023 lo kuda chusthunvaru entha mandhi

  • @shaikhussainbasha548
    @shaikhussainbasha548 5 лет назад +29

    మరిచి పోలేని సినిమా

  • @ManuEntertainments5
    @ManuEntertainments5 2 месяца назад

    ఈ సినిమాలో ప్రతి మాట ప్రతి అక్షరం శ్రద్ధగా వింటే ప్రతి కుటుంబం చల్లగా కలిసి ఉంటారు

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 года назад +3

    ఒకమిడిల్ క్లాస్ ఫామీలి 1980s ఇలానే ఉన్నాయి...... 👍