Jambalakidi Pamba Full Length Telugu Movie || Naresh, Aamani, Brahmanandam

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1,5 тыс.

  • @chaitu4778
    @chaitu4778 5 лет назад +1247

    ఇలాంటి ఆలోచన ప్రపంచ సినీచరిత్రలో ఎవరికీ వచ్చి ఉండదు,ఇలాంటి కథతో ఈ ఒక్క సినిమానే ఉంటుంది,కథ మరియు పాత్రలను మలచిన తీరు అద్భుతం,ఇకముందు కూడా ఎవరూ తీయలేరు,తీసినా ఇంత గొప్పగా ఉండదు,ఇ.వి.వి గారు మీకు హ్యాట్సాఫ్ సర్🙏🙏🙏

  • @nareshbabuatheist8497
    @nareshbabuatheist8497 2 года назад +61

    ఇలాంటి idea EVV గారికి రావడం దానిని implement చేయడం cast మొత్తం sportive గా act చేయడం చాలా great. EVV గారు చేసినటు వంటి గొప్ప సినిమాలు మరెవ్వరూ చేయలేదు.90'S లొ. ప్రతి artist లోని talent ను 100% elevate చేశారు EVV గారు.

  • @shivagumpula8962
    @shivagumpula8962 3 года назад +1469

    2021 లో సినీమా చుసినా వల్లూ లైక్ వెసుకొండి. చాలా హస్యస్పదం

  • @idontcare9604
    @idontcare9604 3 года назад +424

    ఇది మన తెలుగు దర్శకుడు అమోఘమైన సృష్టి .. ఈ సినిమా కి ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే.. మిస్ యూ సార్ ఇ వి వి. గారు..

  • @SureshPatel-fh3nm
    @SureshPatel-fh3nm 8 месяцев назад +420

    2024లోఈసినిమా చూసినవాళ్లు ఎంతమంది ఒకలైక్ కొటండీ ❤

  • @ntrsampath
    @ntrsampath 4 года назад +163

    Enni #Generations అయినా, ఈ సినిమాలో ఉన్న కామెడీ EverGreeN✔️💗💟

  • @ktharakram6180
    @ktharakram6180 3 года назад +25

    ఈ సినిమాకు సీక్వెల్ తీసే దర్శకుడు వాడు లేడు రాడు అందుకే ఈ EVV సత్యనారాయణ గారు నేను ఫ్యాన్ ని మీలో ఎంతమంది ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు ఒక లైక్ వేసుకోండి

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 2 года назад +42

    1:25:34
    This is epic
    EVV gari creativity ki, Brahmi gari outstanding performance ki
    😀😀🙏🙏
    EVV garu is our treasure of pleasure
    Okko character ki okko mannerism tho excellent creation..
    Kudos to the entire team 🙏🙏🙏

  • @naveenkumarnaveen206
    @naveenkumarnaveen206 3 года назад +504

    2021 lo kadu 2040 lo kuda chustam ee cinema

  • @pandayyapandayya5019
    @pandayyapandayya5019 4 года назад +245

    ఈ సినిమా లో అందరికి క్యారెక్టర్ సమానంగా ఇచ్చారు ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ చేయలేదు అందరు అద్భుతంగా నటించారు ఈ సినిమా నచ్చినవారికి లైక్ కోటండి

    • @love.all..4490
      @love.all..4490 3 года назад +1

      Aaa

    • @yuvaraju3577
      @yuvaraju3577 3 года назад +2

      సూపర్ మూవీ 🤣😂😂😂😂😂😂😂😂🤣🤣😂👏😂😂😂😂😅😅😅😅😅😅😅

    • @love.all..4490
      @love.all..4490 3 года назад +1

      @@yuvaraju3577 niku ఇష్టంమ్

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 года назад +1

      నేను లైక్ కొట్టాను 25 వ లైక్ నాదే!!!

    • @anjianeyulugadikotaanji8691
      @anjianeyulugadikotaanji8691 3 года назад +1

      @@love.all..4490 yjhjhh

  • @mdrafindkmdrafindk9064
    @mdrafindkmdrafindk9064 4 года назад +637

    2020లో అంటే ఇపుడు కరోనా వైరస్ ప్రభావం వలనే రాష్ట్రం బంద్ ఈ సినిమా చూడండి ఫుల్ టైం పాస్ అవుతుంది

  • @alukondabasha4093
    @alukondabasha4093 9 месяцев назад +11

    2024లో చూసే వాళ్ళు

  • @pasupuletiramadevi9325
    @pasupuletiramadevi9325 2 года назад +506

    2022 లో చూసే వాలు ఈ సినిమా నచ్చిన వాలు..🤣🤣👌👌👍👍

  • @lakshmifinancialservices1494
    @lakshmifinancialservices1494 4 года назад +114

    మా గురువు గారు ఈవీవీ గారు స్వర్గం లో ఈ మూవీ చూస్తూ రిలాక్స్ అవుతూ వుండి వుంటారు

  • @raghavak1991
    @raghavak1991 3 года назад +29

    తెలుగు సినిమా కి EVV గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది 😭

  • @rockstar5263
    @rockstar5263 3 года назад +23

    రివర్స్ గేర్ అంటే ఇదే! ఆడవాళ్ళ కలల స్వర్గం? వారికి స్వర్ణ యుగం ! సూపర్ సీన్స్ ,సూపర్ కామెడీ!....
    The Comedy Creator E.v.v 🙏....Sathynarayana...🙏
    ❤️❤️We miss you sir❤️❤️

  • @dharmarajumerugu
    @dharmarajumerugu 4 года назад +124

    Who are watching in 2019?
    8/12/2019
    చాలా రోజులకి మళ్ళీ చూసా
    నా చిన్నప్పుడు చాలా సార్లు చూసిన సినిమా

    • @revathipanchikalla1701
      @revathipanchikalla1701 4 года назад +2

      Nice

    • @Naag902
      @Naag902 4 года назад +1

      @@revathipanchikalla1701
      90s kids ki super comedy 😆
      trend setting move 👍👍😂
      Missing that days 😭😭😭😭

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 4 года назад +1

      ధర్మరాజు మెరుగు

  • @RBX0015
    @RBX0015 3 года назад +25

    ఇ వి వి గారు మీరు లెరని ఎవరు అన్నారు ఇ సినిమా ఉన్నంత వరకు మీరు చావే లేదు 🙌🙌🙌🙌

  • @musicismyworld2016
    @musicismyworld2016 4 года назад +750

    2020 lo chusevallu oka like

  • @vishnuchaitanya5133
    @vishnuchaitanya5133 3 года назад +39

    2007 lo chusa malli 2021 chusa😍.malli aa patha rojulu gurthosthunnayi🥺❣️

  • @m.yashwanthkumaryadav2217
    @m.yashwanthkumaryadav2217 4 года назад +19

    అప్పట్లో ఈ మూవి థియేటర్లలో ఈ మూవి చూసి నవ్వకుండా వస్తే పందెం వేశారు కాని ఎవ్వరు నవ్వకుండా ఉండలేరు అలా తీశాడు ఇ.వి.వి సత్యనారాయణ కి హృదయపూర్వక నమస్కారాలు....

  • @abhishekgoud1358
    @abhishekgoud1358 4 года назад +168

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు

  • @celes673
    @celes673 3 года назад +207

    Elanti film never before ever after

  • @ramanjaneyuluk4883
    @ramanjaneyuluk4883 4 года назад +23

    జంబలకడిపంబ ఈ సినిమా చూస్తే మైమరచిపోతాం అంత అద్భుతంగా ఉంది

  • @dadinagasai2263
    @dadinagasai2263 4 года назад +72

    What a progressive movie. Once in a century concept.

    • @varthyagopal7548
      @varthyagopal7548 4 года назад +3

      hiii

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 4 года назад +1

      దాది నాగ‌సాయి

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 4 года назад +1

      @@varthyagopal7548 వర్త్య ‌‌గోపాల

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 года назад +1

      Right now vizag position because of jagn redy and sai redy they are attacking vizag and ap like kalikeyas so cruelly.

  • @harshavardhanvepa6141
    @harshavardhanvepa6141 2 года назад +7

    Wt a thought provoking movie great evv sir 🥳🥳🥳🥳🥳🥳🥳🔥🔥🔥🔥🔥🔥🔥🔥 hats off for showing the bitter truth......

  • @srinuthati7096
    @srinuthati7096 3 года назад +12

    సిని ప్రస్థానంలో ఒక్క చరిత్ర ఈ సినిమా ♥️ ఇప్పటికి ప్రతి వారం ఒక సరియైన చూస్తం 👌ఈ వి వి గారు🙏🙏🙏

  • @sireeshasireesha1809
    @sireeshasireesha1809 3 года назад +37

    Evv is one of the most versatile and talented director in the world

  • @mohammedanis6896
    @mohammedanis6896 4 года назад +660

    Corona virus lockdown nundi relax kosam chusevallu oka like vesukondi

  • @nareshskl1476
    @nareshskl1476 3 года назад +37

    శ్రీదేవి డ్రామా కంపెనీ షో చూసి ఈ మూవీ ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను ఉన్న

  • @tejanaidug8213
    @tejanaidug8213 3 года назад +33

    Each nd every actor made this film memorable❤

  • @anukarri8977
    @anukarri8977 5 лет назад +31

    No one make this kind of move in the world Only EVV sir.he is a great director of Tolly wood if he still live he would make sequel to this move .

  • @rsl-ytbunny6187
    @rsl-ytbunny6187 4 года назад +161

    Lockdown lo chusina vallu like
    👇👇👇

  • @chinnusai5441
    @chinnusai5441 4 года назад +19

    బ్రహ్మానందం గారు మీ యాక్టింగ్ సూపర్ అసలు...

  • @tanushamaigapu3568
    @tanushamaigapu3568 3 года назад +19

    Oscar talli vachesthadi e movie ki💯what a masterpiece fultu entertainment & knowledgeable movie❤️treat to watch✨

  • @hariprem8034
    @hariprem8034 3 года назад +81

    What an acting by Great Dr.Brahmanandam Sir

  • @madhavicirigiri1613
    @madhavicirigiri1613 8 лет назад +75

    very much entertaining and a heart touching movie as it shows the efforts made by a women

    • @subbaraopurimitla1782
      @subbaraopurimitla1782 5 лет назад

      madhavi cirigiri m

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 5 лет назад

      వెరీ మచ్ ఎంటర్టేనింగ్ ఎండ్ ఎ హార్ట్ టచింగ్ మూవీ ఆస్ ఇట్ షోస్ ది ఎఫార్ట్స్ మేడ్ బై ఏ వుమన్

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 4 года назад

      మాధవి‌ సిరిగిరి

  • @eidibilliramakrishna6299
    @eidibilliramakrishna6299 3 года назад +32

    Brahmanabdham comedy ki like vesukondhi 👇👇

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +25

    Classic example of superb team work. Splendid job by cast and crew. Superb screenplay. Will remain as my all time favourite decent intelligent comedy

  • @ashapn
    @ashapn 3 года назад +7

    Watching this movie in 2021 ayna kuda elanti naku thelusi Never before ever after 🤩🤩. Wonderful✨😍 movie. Asalu matalu levu prathi okka artist, technicians, make up 💄 department prathi okkaru super👏 ga pani chesaru. And full credit goes to the writer 🥰😍❤❤❤

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 8 лет назад +137

    A master piece from evv garu. I hope naresh will do part 2

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 5 лет назад +4

      ఏ మాష్టర్ పీస్ ఫ్రం ఈవీవీ గారు ఐ హోప్ నరేష్ విల్ డూ పార్ట్ టూ

    • @kaliareddy9368
      @kaliareddy9368 3 года назад

      @@meghanachauhan9380 poli-

  • @KTharun-b9j
    @KTharun-b9j 9 месяцев назад +12

    2024 lo chuse vallu like kottandi

  • @vijayraghav2642
    @vijayraghav2642 5 лет назад +14

    Evv gaaru u r great sir excellent movie anni sarlu chusina bore kottadhu i m watching this movie in 2019

  • @Sm94947
    @Sm94947 2 года назад +6

    ప్రతి నటి నటులు అధ్పుతంగా చేశారు...మళ్ళీ ఇలాంటీ మూవీ ఎప్పటి కి రాదు మా ఇ. వి. వి. సత్యనారాయణ కి ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @jagankumarjagan3997
    @jagankumarjagan3997 4 года назад +52

    Evv satyanarayana gariki Oscar kante pedda award evali e movie ki..

  • @DRIVEANDTECHINFO
    @DRIVEANDTECHINFO 5 лет назад +47

    from 1:15:30 to 1:17:14 is next level ...so different ...it's shouldn't be happened in india. amani plays brilliant role...she dominated naresh in that scene

  • @anilrao4069
    @anilrao4069 5 лет назад +17

    Movie excellent...... Malli elanti vi part 2 tiste bagunnu

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 5 лет назад +1

      మూవీ ఎక్సెలెంట్ మళ్లీ ఇలాంటి

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 5 лет назад +3

      మూవీ ఎక్సెలేంట్ మళ్లీ ఇలాంటివి పార్ట్ టు తీస్తే బాగుండు

  • @mangiferaindica7989
    @mangiferaindica7989 3 года назад +7

    It's not a comedy movie. Oka revolutionary movie. Unfortunately indhulo deep meaning ardham kaledhu. Still it's a male dominated society. Ippatiki కూడా కట్నం తీసుకుంటున్నారు. Abbayilu mathrame chaduvukovali అన్నది మీకు తప్పు అనిపించలేదా? అమ్మాయి ఇంటి నుంచి కదలకూడదు అనడం తప్పు అనిపించలేదా? ఇపుడు కూడా job చేసినా ammayi మాత్రమే వంట చేయాలి, ఇంటి పనులు చెయ్యాలి, అమ్మయి మాత్రమే పిల్లల సంరక్షణ, రోజంతా baby care లో అలిసిపోయి, వంట చేసి, ఇంటి పనులు చేసినా, కనీసం baby ni chuskodu తండ్రి. అబ్బాయిలు గాట్టిగా మాట్లాడితే ధైర్యం, అమ్మాయిలు మాట్లాడితే pogaru, అబ్బాయిలు independent ga undali అనుకుంటే మెచ్చుకుంటారు, అమ్మాయిలు అనుకుంటే character bad antaru, అబ్బాయిలు road medha తిరిగినా, అమ్మాయిలని ఏడిపించినా heroism antaru, ammayi jeans వేసుకుంటే bitch అంటారు. అబ్బాయి మందు తాగితే సరదా అంటారు, అమ్మయి సరదాకి తాగితే బజారుది అంటారు. Late night పని మీద బయటకు full dress లో వచ్చినా rape chestharu. Pelli తర్వాత చదువుకోవాలి లేదా job cheyyali అన్నా permission తీసుకోవాలి. అబ్బాయిలు బయటకి వెళ్తే ఎక్కడికో చెప్పకపోయినా పరవాలేదు. పెళ్ళి లో అబ్బాయి కాళ్లు అమ్మాయి తండ్రి తో కడిగిస్తారు, ఆడపిల్ల ఒక భారం, ఆ భారాన్ని నువ్వు మొస్తున్నవ్ అని అమ్మాయిలను, వాళ్ళ parents ni చులకన చేస్తారు. పెళ్ళి ఆగిపోతే next day అబ్బాయి పెళ్ళి చేసుకోగలరు. అమ్మాయికి ఇంకో సంబంధం రావడానికి చాలా కష్టాలు పడాలి. ఒక అమ్మాయిని ప్రేమించాను అంటే అబ్బాయి parents ఆలోచిస్తారు లేదా వొద్దు అంటారు. ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటే అమ్మయిని కొడతారు, హౌజ్ అరెస్ట్ చేస్తారు, torture చేస్తారు, emotional గా blackmail చేస్తారు, బలవంతంగా పెళ్లి చేస్తారు. అబ్బాయి అసహ్యంగా ఉన్నా పెళ్లిళ్లు అవుతాయి. అమ్మాయికి కొంచెం అందం తక్కువ అయినా extra కట్నం ఇవ్వాలి

    • @nayab6129
      @nayab6129 2 года назад

      We don't live in a male dominated society. Every side has 2 coins. Should I mention men's issue's?

    • @p.vaniprakashprakash5129
      @p.vaniprakashprakash5129 2 года назад

      Avnu, e vishayam lo nenu ilane alochistanu, yevaraina adavallani takkuvaga matladite vallatho godavaku pothanu

  • @kollavinod3179
    @kollavinod3179 4 года назад +51

    What a master piece...
    Never before ever after

  • @posachiranjeevi1180
    @posachiranjeevi1180 8 месяцев назад +2

    ఇంత మంది కామెడీ యాక్టర్స్ చేసే వినోదం మరి ఎప్పుడు చుస్సామో

  • @NaveenNaveen-xo3kj
    @NaveenNaveen-xo3kj 4 года назад +18

    Excellent movie in tollywood film industry thanks to Dynamic director EVV gaaru

  • @petproduction1789
    @petproduction1789 4 года назад +10

    the aim of the movie is to show how the men are treating women , men treated women like a slaves of that time, so small act of reversing character shows their pain and felings

  • @deepakpatnaik5831
    @deepakpatnaik5831 3 года назад +9

    EVV is a legendary director. This is one of the best movie of tollywood. Now a days telugu movies are meant only for Box office collections, but old movies precious.

  • @salmonbhima7184
    @salmonbhima7184 4 года назад +10

    కామెడీ సినిమాలలోనే కింగ్ జంబలకడిపంబ తెలుగు ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు సినిమా నెంబర్ వన్

    • @d.navadeepkumar9320
      @d.navadeepkumar9320 2 года назад

      జంబలకడిపంబ మూవీ హీరో నరేష్ కి హీరోయిన్ కూతురు వరస అవుతుంది డైరెక్టర్ గారు వాళ్ళిద్దరికీ మీరు ఎలా పెళ్లి చేస్తారు తప్పు కాదా డైరెక్టర్ గారు
      కోటగారు బ్రహ్మానందం భార్య ని మరదలు అని పిలిచాడు అంటే కోట గారు కూతురు బ్రహ్మానందం గారికి కూతురు వరస అవుతుంది అంటే బ్రహ్మానందం తమ్ముడు నరేష్ కాబట్టి నరేష్ కూడా కూతురు వరస అవుతుంది హీరోయిన్ పెద్ద తప్పు పెళ్లి చెయ్యటం

  • @Naag902
    @Naag902 4 года назад +527

    😀😀 2021 Loo Chusi 😂😄
    Evaru Navvuthunnaru 😄😅
    😆😆😆😆😆😆😆😆😆😆
    😂😂😂😅😅😆😆😆😀😀

  • @reddysridevi1984
    @reddysridevi1984 3 года назад +34

    Corona positive patients must watch this movie 😂😂

  • @vijayamahamthesha64
    @vijayamahamthesha64 3 года назад +13

    This is special movie in lndian movie history..we appriciate director

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 4 года назад +14

    Evv garu I miss u sir. Elanti comedy meru tappa yevaru thiyaleru sir..one and onley Great Evv garu

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 4 года назад +12

    Super movie I never forget this thanks to upload

  • @spandanakodishetty4855
    @spandanakodishetty4855 4 года назад +12

    The best and my all time hilarious movie
    Worth watching
    Mainly
    Scenes of school and climax is highlight

  • @shyamkumar7426
    @shyamkumar7426 3 года назад +12

    Intha manchi cinema ki dislikes kottinavallani yemanali 😡

  • @yogeshyogi4734
    @yogeshyogi4734 4 года назад +16

    Super film 😂😂 evv gaaru meeru manchi cinema iccharu thanks andi.

  • @Astrella999
    @Astrella999 4 года назад +9

    Enni sarlu chusina malli malli chudali anipinche oka masterpiece idi👏👏

  • @qhse.kasiviswamviswanath6773
    @qhse.kasiviswamviswanath6773 4 года назад +23

    Credit goes to EVV garu. What a movie.

  • @samyukth.polabathinasamyuk3783
    @samyukth.polabathinasamyuk3783 4 года назад +10

    Nejam gaa illaa vuntynaa yetuvanti goralu aadapillalapaina jaragavu 😍😘😘😘😘

    • @saikrishna003
      @saikrishna003 4 года назад

      Avunu, mogavalla paina jaruguthayi.

  • @itsfiretime8793
    @itsfiretime8793 2 года назад +4

    Ayya baboyi movie 🎥 chusthunnathasepu non stop...😆😆😆

  • @prasaaadrayudu252
    @prasaaadrayudu252 5 лет назад +95

    Any One 2019 ?
    Chınnappudu Pıchıgaa Chusevadnı E Movıe 😂🔥

  • @nagesh.y1160
    @nagesh.y1160 4 года назад +44

    Noppulu mogudiki Ravu
    Bidda thandri ki vasthay
    Em connecting guru. .
    E kalam lo nijamga untey assalu connection bayata ki vasthay😂😂

  • @anuambati421
    @anuambati421 2 года назад +3

    ఇలాంటి సినిమా న భూతో న భవిష్యతి!!
    Never before ever after!!

  • @sivakrishnavadlamudi655
    @sivakrishnavadlamudi655 2 года назад +11

    కోట శ్రీనివాస్ గారు మీరు అంటే నాకు చాలా అభిమానం సార్ 🤝

  • @genuine7162
    @genuine7162 3 года назад +8

    What a thought by EVV garu really ilanti concept never before evet after

  • @suhasinimadhuryachennubhot9342
    @suhasinimadhuryachennubhot9342 4 года назад +29

    EVV garu.. meeru lekunna...mammalni inkaa navvisthunnaru!!! Rest in peace sir!!!

  • @adarshguptak
    @adarshguptak 2 года назад +9

    I laughed at almost every dialogue. It's hard to write such a script.. comedy and timing! :D :D Besides laughing at the well-written comedy, there are several satires writer tried to make men at large feel empathetic and respect women. Good job!

    • @nayab6129
      @nayab6129 2 года назад +1

      It portrayed the typical streotypes that men are bad and women are pure angels.

  • @arvind5847
    @arvind5847 2 года назад +6

    Great concept in History of world cinema 🎥

  • @mokshreddy9403
    @mokshreddy9403 4 года назад +278

    Ee cinema ippudu vachi unte 'TIKTOK' ani peru pettevaru..!! 😂😂

    • @kesavakumar9768
      @kesavakumar9768 4 года назад +22

      avnu. kani ippudu mana telugu cinema industry ilanti comedians leru bro. so sad. Miss all the legendary telugu comedians. Only TFI has so many comedians in all over the india.

    • @shankarammashankaramma6338
      @shankarammashankaramma6338 4 года назад +1

      Tffgfvj

    • @shankarammashankaramma6338
      @shankarammashankaramma6338 4 года назад +1

      🥝🍆🥑

    • @govindarajulukundeti4753
      @govindarajulukundeti4753 4 года назад +2

      yeah 🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😆😆😆

    • @gurug1157
      @gurug1157 4 года назад +3

      @@kesavakumar9768 Even Tamil,Kannada,Malayalam has enough number of comedians now a days problem with TFI is they hire actors from other languages so they can't make movies with 100% Telugu cast.

  • @cptvchannel5895
    @cptvchannel5895 3 года назад +51

    2021 lo chusina vallu like cheyandi

  • @naidu1321
    @naidu1321 4 года назад +27

    Still crazy about this movie. Just watched 😜

  • @superchannel266
    @superchannel266 4 года назад +6

    It is 10 times better than F2 movie

  • @mohammedzubair-ph5nv
    @mohammedzubair-ph5nv 6 месяцев назад +2

    Is there anyone watching this movie in 2024

  • @91rummy
    @91rummy 9 лет назад +17

    Very thoughtful movie..Alongside great comedy the perspective is classic and the idea itself is great..

  • @miniworld8801
    @miniworld8801 2 года назад +5

    2022 lo kuda e cinema craze taggaledu..

  • @pinkybindu4291
    @pinkybindu4291 4 года назад +12

    e movie ni remake chesi dammu ye director ki ledu...great director evv garu

  • @rasipriya7
    @rasipriya7 2 года назад +10

    Who else watching in 2022!!?🤚

  • @shaikwahedabdul2163
    @shaikwahedabdul2163 4 года назад +53

    Time machine Lo movie release time velli. Theatre Lo appati valla reaction choodalani undi.

  • @9anani
    @9anani 3 года назад +6

    Next level concept than hollywood ! what a creativity !!!

  • @lavanya4610
    @lavanya4610 3 года назад +8

    Evergreen Movie ❤️🔥 Came here after watching spoof in Sridevi Drama Company

  • @sivaganesh7233
    @sivaganesh7233 3 года назад +16

    1:14:26,. 1:15:40, Brahmi the legend.😂😂😂😂😂😜

  • @swethank1081
    @swethank1081 4 года назад +8

    Best relaxation in this corona time 😁😁😀😀😀😁😁😁😁

  • @varunjoshi542
    @varunjoshi542 3 года назад +1

    Em cinema ra babu👌👌... Aa concept ke hats off...

  • @sandeepkududhula2944
    @sandeepkududhula2944 3 года назад +8

    Vammo Scholl eposide Asalu evrgreen moment

  • @pradeepveluvarthi4114
    @pradeepveluvarthi4114 29 дней назад

    EVV గారు ఎలా అసలు ఆలోచించారో కానీ చాలా great 🙏🙏🙏🙏. Ever green movie ❤❤❤

  • @vivekd9563
    @vivekd9563 3 года назад +23

    Really miss old days 😭.

  • @anithaleela1761
    @anithaleela1761 2 года назад +4

    bramhanandam cute expressions bagunayi

  • @nagarajualimili2020
    @nagarajualimili2020 2 года назад +3

    One of the comedy classics in tfi great idea evv sir industry not forget u sir

  • @maruthykiran551
    @maruthykiran551 3 года назад +17

    54:00 Brahmam gari face expression abbo... 😂😂😂

  • @priyaparasuram6644
    @priyaparasuram6644 4 года назад +2

    Nenu aithe chaala enjoy chesa.... Movie super... Naresh garu chaala handsome ga unnaru

  • @rajeswarigontla755
    @rajeswarigontla755 7 лет назад +7

    Super concept. No one will get this kind of idea

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 5 лет назад

      సూపర్ కాన్సెప్ట్ నోవన్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా

  • @dasarijohnwesli8785
    @dasarijohnwesli8785 3 года назад +18

    Director idea ki Mechukovali. Super......

  • @vinaybogibogivinay9307
    @vinaybogibogivinay9307 6 лет назад +138

    Evv garu miru great
    ilanti movie tollywood lo ika radhu raledhu anthe

    • @meghanachauhan9380
      @meghanachauhan9380 5 лет назад +1

      ఈవీవీ గారు మీరు గ్రేట్ ఇలాంటి మూవీ టాలీవుడ్లో ఇక రాదు రాలేదు అంటే

    • @shaikwahedabdul2163
      @shaikwahedabdul2163 4 года назад +3

      Tollywood kaadu bro. Entire film industry

    • @shameemmohammad5338
      @shameemmohammad5338 4 года назад

      @@shaikwahedabdul2163 ur 💯percent correct

  • @iyyanarkathiresan
    @iyyanarkathiresan 3 года назад +16

    Brahamanadham always great...❤️❤️👍