Ammo Okato Tariku Telugu Full Length Movie - LB Sriram , Srikanth ,Raasi

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @sravan207
    @sravan207 Год назад +30

    Evv గారు మూవీ సూపర్ గా ఉంటాయి ఇలాంటి మంచి మూవీస్ ఈ రోజుల్లో చాలా అరుదు ఇది సినిమా కాదు నిజ జీవితం....

  • @Kaffaraaa
    @Kaffaraaa 2 года назад +274

    నేటి కాలం లో ఇలాంటి సినిమాలు ఉంటే అందరూ పాత మనుషులు లాగా కష్ట పడతారు...ఇలాంటి సినిమా లాగా భరత దేశంలో కొంత మందికి కష్టాలు ఉన్నాయి... 😭

  • @sureshlab4321
    @sureshlab4321 Год назад +189

    ఈవీవీ సత్యనారాయణ గారు కామెడీ మూవీ గానీ సెంటిమెంట్ మూవీ కానీ చాలా అద్భతంగా చేశారు. మిస్ యూ sir

    • @santosh34556
      @santosh34556 9 месяцев назад +9

      Ayina kuda middle class family nunchi vachina manishe ayintaru. Ayinaki na 🙏.

    • @sureshbabunandika
      @sureshbabunandika 9 месяцев назад +7

      is legendry

  • @raghuvaran7196
    @raghuvaran7196 5 лет назад +395

    మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలను ఇంత మంచిగా చూపించిన అందరకి ధన్యవాదములు ప్రతి ఒక్కరు పనిచేస్తే మధ్య తరగతిలో కష్టాలు అనేవి ఉండవు అసలు మధ్య తరగతే ఉండదు

  • @muralirampalli6907
    @muralirampalli6907 Год назад +43

    ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా చాలా బాగుంది

  • @ThummatatiAparna
    @ThummatatiAparna 10 месяцев назад +20

    ఈ సినిమా తీసిన దర్శకుడు కి సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ మధ్య తరగతి కుటుంబంలో ఉన్న సమస్యల గురించి బాగా చెప్పారు ఈ తరం వాళ్లకి ఇది ఆదర్శంగా తీసుకోవాలి అప్పుడు మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కష్టపడితే కష్టాలు ఉండవని తెలుసుకోవాలి

  • @Suryayalla5735
    @Suryayalla5735 2 года назад +129

    ఆ సినిమా ఈ సినిమా కాదు..ఈ సినిమాని 4K లో మార్చి ఈ సినిమాని release చేస్తే చాలా బాగుంటుంది....ఎందుకంటే ఈ generation కి అవసరం&కావాల్సిన సినిమా...

  • @nehannehan9006
    @nehannehan9006 3 года назад +85

    ఈ సినిమా ఇంత బాగా తీసిన యూనిట్ కి మధ్యతరగతి కకుటుంబాల గురించి పాయింట్ టూ పాయింట్ చూపిచ్చిన దర్శక నిర్మాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.........🙏🙏🙏🙏🙏
    యు ట్యూబ్ లో అప్లోర్డ్ చేసినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏 ......... నేను టీవీ లో మొబైల్ లో లెక్క లేనాన్ని సార్లు చూసాను చాలా మంచి సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా ❤️❤️❤️❤️❤️

  • @tdparmy9679
    @tdparmy9679 Год назад +2976

    2024 లో ఈ మూవీ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😂😂

  • @Team-fp1lt
    @Team-fp1lt 2 года назад +1137

    మధ్యతరగతి కుటుంబానికి మంచి అర్థవంతమైన పూర్తి సినిమా ☺️ కష్టపడి కలిసి సంతోషంగా ఉండండి 💐 ఇంకా 2022లో ఈ సినిమాని ఎవరు చూస్తున్నారు

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt Год назад +44

    L. B శ్రీరామ్ గారి సినిమాలు అని ఒక ఎత్తు ఐతే ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు చట్టం , న్యాయం, ధర్మం న్ని ఎప్పుడు గౌరవించాలి కోర్ట్ కి వెళ్ళాక అందరూ జీవితాలు బాగుపడ్డాయి సూపర్ క్లైమాక్స్ అల్టిమేట్ యాక్టింగ్ ఒకొక్కరు ఈ వి వి సత్యనారాయణ గారు మీ దర్శకత్వ ప్రతిభ చాలా గొప్పది.

  • @tullimilligopikrishna9983
    @tullimilligopikrishna9983 Год назад +54

    చాలా మంచి సినిమా, ఇంట్లో ఉన్న అందరూ కష్టపడితేనే ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది

  • @Funny_vloger530
    @Funny_vloger530 6 месяцев назад +87

    ఇంట్లో కష్టాలు గుర్తు ఒచ్చి ఇలా మాత్రం ఉండొద్దు అని మోటివేషన్ కోసం ఈ సినిమ చూస్తున్నవాళ్ళు లైక్ బటన్ ✅

    • @GANESH_VIRAT
      @GANESH_VIRAT 5 месяцев назад

      Meru akkada unna comments likes kosame chustaru anti ra likes kodithe meku ami ostadhi ra

    • @BethalaMahesh-j6b
      @BethalaMahesh-j6b 4 месяца назад

      Super

  • @Maryadapraveen
    @Maryadapraveen 4 года назад +1678

    కష్టాల్లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఈ సినిమా చూడండి మీ కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి, ఓ నవ్వు నవ్వి తే కొత్త ఖర్చేమీ రాదే ఇప్పుడు,

  • @ch.gopalaraoch.gopalarao5686
    @ch.gopalaraoch.gopalarao5686 2 года назад +53

    చాలా మంచి సినిమా.చాలా బాగుంది.ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో రావడం లేదు.ఇంట్లో అందరూ సమానంగా కష్టపడి సంపాదిస్తే పేదరికం అనేది ఉండదు.

    • @bravewomen9148
      @bravewomen9148 Год назад +3

      Exactly 👍👌 intlo okkare kastapadi panicheyadaniki andaru kalsi istapadi panichesthe ah ille kaadhu e country motham baguntundhi....kani bad luck govts freebies isthu prajalni somaripothulni chestondhi...

  • @Krishnabahrainvlogs
    @Krishnabahrainvlogs Год назад +11

    గొప్పోలు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటాం.
    ఆ గొప్పోళమి మనమే మధ్యతర్గతి వాళ్ళం vaadithe

  • @ammukanni2412
    @ammukanni2412 11 месяцев назад +6

    Ilanti manchi cinema teesina EVV gariki dhanyavadalu

  • @ismartshamsheer1584
    @ismartshamsheer1584 Год назад +27

    ఈమువీ ఏంట్రా బాబు ఎలా ఉంది నిజంగా 😢😢 ఈ ఈ సత్యనారాయణ గారికి దండేసి దండం పెట్టాలి

  • @sunethak2358
    @sunethak2358 Год назад +27

    అన్ని డైలాగ్స్ super last ki కోర్టులో ఇంకా సూపర్

  • @lathasree2979
    @lathasree2979 6 лет назад +176

    Hatsoff to L. B. Sree ram garu. Meeru mee patralo jeevinchesaru. Nice message oriented movie.Thanks to E. V. V. Satyanarayanagaru for giving us such a movie.

  • @sreejaeshwarlingamalla9372
    @sreejaeshwarlingamalla9372 2 года назад +998

    ఈ జనరేషన్ లో ఈ సినిమా చూసే వాళ్ళు ఉన్నారా ఇంకా

  • @lifeofdriving1778
    @lifeofdriving1778 2 года назад +23

    Lb శ్రీరామ్ గారు మి యాక్టింగ్ సూపర్ మరియు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక problems ఉంటాయి e మూవీ చూడంది ఒక సారి చాలు

  • @venkagoudvenky4843
    @venkagoudvenky4843 4 месяца назад +2

    ఈవీవీ సత్యనారాయణ గారు మిమ్మల్ని ఈ జనరేషన్ వాళ్ళం చాలా మిస్ అవుతున్నం ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు లేరు

  • @maruthiteja
    @maruthiteja 6 лет назад +128

    EVV is truly a versatile and most under rated director. His movies may have some adult comedy but he always portrays human emotions in a perfect manner. His comedy mixes well with the family drama. Johar EVV!

    • @venupedhapalli8665
      @venupedhapalli8665 2 года назад +1

      Ll ki
      Zoo

    • @entiant
      @entiant 2 года назад +2

      EVV underrated entayyaa ...

    • @TheChromelover
      @TheChromelover 2 года назад

      I like adult comedy

    • @TheVersatileboy31
      @TheVersatileboy31 Год назад

      Underrated ante worst ani meaning guru evv Satyanarayana gari ni tisukunava poguduthunava...he is most talented and valuable contribution to tollywood movie industry

  • @NaniNani-b5k
    @NaniNani-b5k Год назад +152

    Hi all 2024 lo chese vallu like cheyandi

  • @mychinnari1
    @mychinnari1 2 года назад +122

    పేద జీవితం లో పేద బ్రతుకులు ప్రతి మనిషి మారాలి అనుకుంటే ఒక్క సారి ఈ సినిమా చుడండి 🙏🙏

  • @bhaskarpuvvala5849
    @bhaskarpuvvala5849 3 года назад +52

    Heroes of the movie... EVV and LB Sriram garu.
    End of the real Andhra era

  • @kothapallychandu4963
    @kothapallychandu4963 2 года назад +567

    2023 Chustuna vallu Like cheyandii ✌👍🏾

  • @vontaripallirajkumar3370
    @vontaripallirajkumar3370 2 года назад +70

    ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాధిస్తుంటే పది మంది అడ్డ గాడిదల్లా కూర్చొని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారణాంతవరకు ఇలాంటి మధ్య తరగతి వాళ్ళ బ్రతుకులు ఇంతే ఈ. వి.వి.సత్యనారాయణ గారు 🙏🙏🙏

  • @ramreddyramreddy5978
    @ramreddyramreddy5978 11 месяцев назад +474

    2024 lo chusina vaallu like cheyyandi

  • @sureshbathala8523
    @sureshbathala8523 5 лет назад +61

    Oka cinema tho jivithanni chupinchinanduku chala thanks sir 🙏

  • @rajithakathi8803
    @rajithakathi8803 5 лет назад +103

    It's true, this is not a movie...
    But this movie is a life.. And
    L. B SRIRAM acting was very very excellent... Hatts off to director of this movie
    E. V. V SATHYANARAYANA....

  • @VenkySneha-ir4do
    @VenkySneha-ir4do Месяц назад +11

    2025 lo choosevallu like vesukondi😅

  • @battupradeep5401
    @battupradeep5401 5 лет назад +383

    2020 లో చుసిన వాళ్లు లైక్ చేయండి

  • @GGOVARADAN
    @GGOVARADAN 9 месяцев назад +261

    2025 లో ఈ మూవీ చూసే వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి

    • @siddubaladasari4763
      @siddubaladasari4763 8 месяцев назад +16

      Evadra nuv intha tallent ga unnavu

    • @AKTVOFFICIAL1987
      @AKTVOFFICIAL1987 8 месяцев назад +3

      This movie helps like a lesson and inspirational for every generation

    • @AnnemPushpalatha
      @AnnemPushpalatha 8 месяцев назад +9

      2026loo evaru chustaru okkka rad harth 🩵❤❤❤❤❤echukondi plzzzzzzz

    • @radhikaguvvala627
      @radhikaguvvala627 8 месяцев назад

      😀😀😀🤣🤣🤣🤣🤣 lekapothe...yevaru chusina idhey comment

    • @Chandu0404
      @Chandu0404 7 месяцев назад

      ​@siddubaladasari4763 😂

  • @madhavia617
    @madhavia617 2 года назад +14

    చా లా మంచి సినీమా ఈ సినిమా చూసి ఇ లాగే చేస్తే మన దేశం బాగుంటుంది అసలు కష్టాలు ఉండవు👌👌👌

  • @Msomrajpavaniptm
    @Msomrajpavaniptm Год назад +27

    2024 lo చూస్తున్న వాళ్ళు ఒక like కొట్టండి

  • @satysaaty6186
    @satysaaty6186 5 месяцев назад +1

    ఈరోజుల్లో వస్తున్నాయి సినిమాలు అన్నీ పనికిమాలిన సినిమాలు ఒక్కటి కూడా మంచి సినిమా లేదు ఆ రోజుల్లో చూడండి ఎంత మంచి సినిమా లో❤

  • @jashwanthsingireddy7061
    @jashwanthsingireddy7061 7 месяцев назад +15

    ఇంతకీ ఈ సినిమా కి LB శ్రీ రామ్ గారికి అవార్డు వచ్చింద ?లేదా?ఆయన నటన అద్భుతం అసలు

  • @ramcreativewonders3412
    @ramcreativewonders3412 3 года назад +507

    2021 లో చూసిన వాళ్ళు ఉన్నారా

  • @bhanu4346
    @bhanu4346 5 лет назад +136

    ఇది కథ కాదు. ఇధే జీవితం.......

    • @naidumolliyadav..4193
      @naidumolliyadav..4193 3 года назад +2

      Yes bayyaa true ,, middle class jevitam antey

    • @kirankumar-xd5bs
      @kirankumar-xd5bs 3 года назад +1

      Superb dialogue

    • @raveeshrathod340
      @raveeshrathod340 3 года назад +2

      Middle class jeevitham ante manchide.. Upper class vallu kastapadaru... Lower class life lo em cheyyaru.. But middle class life lo anni nerpisthay..

  • @mohdazam-ln2qu
    @mohdazam-ln2qu Год назад +21

    I feel lucky to watch this master piece 🙏 🙌🏻

  • @VARADI_BALAJI
    @VARADI_BALAJI 2 года назад +46

    Ever green movie ... great motivation to middle class family.if u want to survive happy then everyone should work for it -2022/04/01

  • @sai_chand08
    @sai_chand08 2 года назад +38

    Legendary Director Evv Satyanarayana Sir was wayyyy ahead of times. Brilliant 🙏❤

  • @ధరావత్ఉపేందర్జాదవ్

    2023 చివర్లో చూసే వారు ఎంత మంది ఉన్నారో ఒక్క కామెంట్ ప్లీజ్.

  • @KiranKumar-nv3uw
    @KiranKumar-nv3uw 5 лет назад +114

    2020 lo evaraina chooara

  • @chandumonster9671
    @chandumonster9671 2 месяца назад +10

    2024 lo chusina valu ❤

  • @kesavamurthy6140
    @kesavamurthy6140 2 года назад +9

    ఇది సినిమా కాదు నిజ జీవితం మధ్య తరగతి ప్రజలు అందరూ పని చేయాలి అపుడు సమస్యలు తగ్గుతాయి.......

  • @bendiindhu4616
    @bendiindhu4616 Год назад +19

    I'm 18 years old but I am watching movie in 2023 😊 nice movie

  • @REBELSYT1
    @REBELSYT1 4 месяца назад +12

    Face book lo clip chusi. RUclips lo full movie chustunna varu oka like kottandi

  • @తెనాలిరామకృష్ణఅక్కెం

    This movie is reflecting the condition of each middle class family. Great direction, acting of all the artists specially L.B SRI RAM. One special thing in this movie is The director shown the importance of hard work in one angle and struggles of life due to laziness. Thanks to the team members of this movie for giving us a better suggestion of life.

    • @TheVersatileboy31
      @TheVersatileboy31 Год назад +1

      Yes Right every respect family has problems and how the family solve can be seen in this movie especially the family with daughters

    • @nagamedisetti111
      @nagamedisetti111 Год назад

      ​@@TheVersatileboy31u😮
      hub

    • @dhanushgaming3246
      @dhanushgaming3246 Год назад

      😅😅 climax

  • @MrSrikanth00795
    @MrSrikanth00795 7 месяцев назад

    What a wonderful movie. E generation ki elanti message challa avasaram. 🎉 Hats off Sriram garu ❤

  • @davidbobby7237
    @davidbobby7237 4 года назад +111

    LB Sri ram garu tappinchi enkevvaru aa character cheyyaleru 👍🙏🙏🙏

  • @psrask
    @psrask 4 года назад +81

    L.B SREE RAM garu one man show 👏👏👏👏👏👏

  • @malleshpspkmalleshpspk613
    @malleshpspkmalleshpspk613 Год назад +5

    మూవీ డైరెక్టర్ మూవీ రైటర్ మధ్యతరగతిగా వాళ్ళకి ఇది మంచి మూవీ అనిపిస్తుంది అలాగే ఈ మూవీ ప్రభుత్వం కూడా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మధ్యతరగతి వాళ్ళు కష్టాల్లోనే వివరిమధ్యతరగతి వాళ్ళు కష్టాల్లోనే వివరించండి మీ ప్రభుత్వాలు పథకాలు ఇచ్చే మందు ఆలోచించండిి వాళ్ళకేం అవసరం అవి ఇవ్వండి సార్

  • @venkateshchowdary4722
    @venkateshchowdary4722 2 года назад +18

    ఇప్పటివరకు 100 కి పైగా యూట్యూబ్ లో సినిమాలు చూసుంటాను... కానీ మొదటిసారి సినిమా చూసాక కామెంట్ చేస్తున్న.... ఈ మూవీ కి శతకోటి దండాలు...🙏

  • @prasanthiram2043
    @prasanthiram2043 6 месяцев назад +3

    Natural మూవీస్ ఇప్పుడు అరుదు... హీరో లు క్యారెక్టర్ లు కూడా సహజం గా ఉండేవి... నార్మల్ క్యారెక్టర్ లో కూడా యాక్ట్ చేసే వాళ్ళు

  • @bhaskarsuni1439
    @bhaskarsuni1439 3 года назад +19

    EVV SATYANARAYANA GARU GREAT DIRECTOR MISS U SIR
    EXCELLENT MOVIE

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb 2 года назад +13

    అవును అందరూ పని చేయాలి అప్పుడే ఈ దేశం ముందుకు వెళుతుంది

  • @arunkumar-iq8oh
    @arunkumar-iq8oh 5 лет назад +22

    Elanti move na life lo Marichipoanu, madhythargathi, jivathalu inthe,
    Kani excellent move....
    Superrrrrrrrr

  • @anitharathod123-ci8tx
    @anitharathod123-ci8tx Год назад +6

    Eee movie vachi chala days aindhi kaani nen eppudu 2023 lo chusina kannilu agaledhu 😢elanti movies inkenno ravali chusi kondharaina marutharu🎉

  • @2233chary
    @2233chary 2 года назад +13

    Life is too hard to live bcz anyone had problems. Great movie

  • @DurgaprasadDurgaprasad-r2z
    @DurgaprasadDurgaprasad-r2z Год назад +96

    2024 lo chusthunam

  • @kalkersanju3787
    @kalkersanju3787 2 года назад +2

    Nijanga cinema Chala bhaga undhi super hit movie tesru evv me movies chala bhaga untaye sir handf off u and actor lv presad very good acting

  • @MadhuriMerugu
    @MadhuriMerugu Год назад +9

    Ee movie chaala bagundhi 😊
    Oka family nija jeevithamlo jarige sanniveshaalani aadharanga teeskoni oka manchi message iccharu nijanga ee movie chusthunnathasepu edupu occhindhi 😣😔
    My mother passed away but maa father mammalni manchiga chuskuntadu 😊
    Memu 5 members sisters mi , maa father entho kastapadi mammalni manchiga chuskuntunnadu 🥺
    love you Naannaa ❤️
    17/03/2023~Friday

    • @powerstar6232
      @powerstar6232 Год назад

      మీరు చెప్పింది నిజం చాలా బాగుంది సినిమా 28.03.2023

  • @philomanbabuperam
    @philomanbabuperam 11 месяцев назад +1

    Very nice Concept which is useful to Society.....:)

  • @gouse1002
    @gouse1002 11 месяцев назад +12

    2024లో చూస్తున్నవాళ్లు like cheyandi

  • @Indian-lx5si
    @Indian-lx5si 6 месяцев назад

    Great message ever seen...
    Avi ivi kadhu ilanti movies re release chesi ipati generation ki chupinchali...
    Dengi tini time ki, phone lu pattukuni enjoy chesthunnaru..future lo em chestaro telidhu

  • @ambikagovinadoddi1836
    @ambikagovinadoddi1836 2 года назад +4

    ನಂಗೆ ಈ ಮೂವಿ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಒಂದು ಕುಟುಂಬ ದಲ್ಲಿ ಯಲ್ಲರು ಕಷ್ಟ ಪಟ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಯಾವದೇ ಸಮಸ್ಸೆ ಬಂದ್ರು ಒಟ್ಟಾಗಿ ನಿಭಾಯಿಸ ಬಾವುದು..

  • @durgaprasad1306
    @durgaprasad1306 10 месяцев назад

    ituvanti movie ki askar award ihhina takkuvee.. director gariki padabi vandanamlu..... great movie.... great message for society...... selute

  • @AbdulRaheem-lq7bm
    @AbdulRaheem-lq7bm 4 года назад +10

    E movie 2020 lo eupudu kuda remak cheste 💯 Croft's vastayi

  • @therandomthings6933
    @therandomthings6933 5 месяцев назад +1

    As bachelor I watched this movie 24 years back, it was boring. As a family man I watched again in 2024. It’s giving lot of meaning now 👏👏.

  • @Raviraj-xt8wp
    @Raviraj-xt8wp 5 лет назад +64

    Super movie , what a film , Oscar isthe ilaanti realistic films Ki ivvali

  • @gowthamrajugarapati1835
    @gowthamrajugarapati1835 6 месяцев назад +1

    మా కుటుంబం అందరం కలసి పని చేస్తూ బతుకుతున్నాం నా తల్లి తండ్రి నా అన్న నేను నా తమ్ముడు ❤ మా అమ్మమ్మ గారి ఆశీస్సులతో నరసమ్మ నానమ్మ మంగమ్మ గారి ( లేటు) ఆశీస్సులతో ❤

  • @nandakishore5996
    @nandakishore5996 9 месяцев назад +3

    Ending lo champesaruuu judge garuuu super concept movie old is gold annattuuu bale undhi 🙏👏👏

  • @koradavenkatesh2110
    @koradavenkatesh2110 6 месяцев назад +2

    Lb sreeram గారు మీ యాక్టింగ్ కి సెల్యూట్ sir

  • @mohammedafsar4244
    @mohammedafsar4244 5 лет назад +32

    Supab movie exlent iam watching in 2019 this problems facing now a days also

  • @thirupataiahbathula8822
    @thirupataiahbathula8822 6 месяцев назад

    Ammaniyyammaa em movie raa Nayana.... really kudos to you E.V.V GARU........👏👏👏👏👏👏

  • @srikanthreddy601
    @srikanthreddy601 2 года назад +27

    💥🔥E movie ne e generation lo 4k lo release cheyandi🔥🔥

  • @ganeshpisini3772
    @ganeshpisini3772 Год назад +11

    ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఈ సినిమా ఒక ఆదర్శం కావాలి

  • @gauharkhan6004
    @gauharkhan6004 6 лет назад +33

    Movie is good but 3 daughter s father he never believed any of them , he always doubted them when he got answers he will be silent and he never questioned his useless son, that's y middle class families are like this

  • @SuryaVaddi-b7h
    @SuryaVaddi-b7h 4 месяца назад +2

    E movie chusai future lo bayam vastandi

  • @pavan9733
    @pavan9733 4 года назад +10

    Enduko ee movie enni sarlu chusina borey kottadhu.. 😀

  • @RajeshKumar-js8cz
    @RajeshKumar-js8cz 3 года назад +13

    Great inspiration Movie for all middle class family

  • @raviraviraju7516
    @raviraviraju7516 3 года назад +5

    I love this movie andharu kastapadhi payiki ravalanni korukuntu all the best 🙏💐

  • @mahirapolu4019
    @mahirapolu4019 19 дней назад

    ఇప్పటికీ ఎప్పటికీ ఇట్స్ ఫేవరెట్ మూవీ నెంబర్ వన్ మూవీ

  • @anilpaladugu394
    @anilpaladugu394 5 лет назад +11

    మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటాదో చూపించారు ఈ చిత్రం లో..........,.

  • @skkadhar1728
    @skkadhar1728 Год назад +1

    సురేష్ హీరో భవాని సురేష్ మూవీ రివ్యూస్ రిలీజ్ చేయండి సూపర్ మూవీ సురేష్

  • @aadhilingaswamy143
    @aadhilingaswamy143 2 года назад +11

    మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నైస్ మూవీస్ 🙏

  • @KALYANIREDDI-h9k
    @KALYANIREDDI-h9k 8 месяцев назад +1

    మీరు సూపర్ సార్ ఎలాంటి సినిమాలు ఇంకెవరు తీయలేరు

  • @sitralu4545
    @sitralu4545 7 месяцев назад +43

    2025 loo kuda chuse vallu like cheyandi 😂

  • @satysaaty6186
    @satysaaty6186 5 месяцев назад

    One of the best message oriented movie in cinema industry ❤❤

  • @nagesh.y1160
    @nagesh.y1160 5 лет назад +60

    Even there were some character's done by guest roles like Prema and Srikanth . These added exact flavor to this film with perfection.👌

  • @AdityaPatro-m2b
    @AdityaPatro-m2b 11 месяцев назад +3

    Super message sir 🎉😢❤

  • @athmakuripochamallu324
    @athmakuripochamallu324 7 месяцев назад +3

    E move andhariki oka aadharsham super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dummusomeswararao410
    @dummusomeswararao410 5 месяцев назад +2

    As a middle class evergreen beautiful movie all time

  • @sharathchandra9370
    @sharathchandra9370 6 лет назад +13

    Especially this movie represents at the time of middle class in indian society.......

  • @PinjariNabirasool-i5i
    @PinjariNabirasool-i5i 13 дней назад +4

    2025.లో.ఏంతమందీ.ఛూశరో.ఓక.లైకు కొటండీ.

  • @g.jagadeesh3058
    @g.jagadeesh3058 Год назад +3

    దెబ్బ మీద దెబ్బ. దెబ్బ మీద దెబ్బ. ఒక్కో సీన్ ఒక్కో డైమండ్

  • @agamproduction3576
    @agamproduction3576 Год назад +6

    ఇందులో నచ్చni సన్నివేశం అంటూ లేదు కాకపోతే అమ్మాయిలకు కొంచెం మేకప్ ఎక్కువైంది అనిపించింది ఈ కథకు తగ్గట్టు కాకుండా. సంవత్సరానికోసారి ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది. లేబర్s డే రోజు. ఈ సినిమాకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనాలు❤❤❤😔🙏🙏🙏