Taraka Ramudu Telugu Full Length Movie || Srikanth, Soundarya

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2015
  • Taraka Ram is a 1997 Telugu Movie Starring Srikanth and Soundarya plays a lead roles Directed by R.V. Uday Kumar. Produced by Sudhakar and Music Composed by Koti.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,6 тыс.

  • @KALAGURASRINIVAS9
    @KALAGURASRINIVAS9 3 месяца назад +20

    17-04-2024 లో ఈ మూవీ చూసిన చాలా బాగుంది మూవీ ఈరోజుల్లో ఇలాంటి మంచి సినిమాలు మళ్లీ రావు అండ్ రాలేవు కూడా ఒక్కవేళ వచ్చిన ప్రస్తుతం ఉన్న యూత్ అంగీకరించటానికి రెడీ లేదు…

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 4 года назад +60

    చక్కని ఆణిముత్యం లాంటి సినిమా ఇది
    సౌందర్య గారి అద్భుతమైన నటన
    శ్రీకాంత్ గారి అమాయకత్వం
    మొత్తానికి సినిమా అద్భుతం
    ఇలాంటి మంచి సినిమాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @machupallivenkataramireddy304
    @machupallivenkataramireddy304 2 года назад +14

    Power full women.నటనకు ప్రాణం పోశారు సౌందర్య గారు..👌ఒక రకంగా చెప్పాలంటే మీరు వెళ్లి పోవడమే మంచిది తల్లి.లేకుంటే ఇప్పుడు ఉన్న ఈ అరాచకుల చేతుల్లో బలి అయ్యేవారు.అలా తయారు చేశారు ప్రస్తుత
    పరిస్తితులు..

    • @hanok2193
      @hanok2193 Год назад

      Correct sir

    • @krevathiramakrishna9566
      @krevathiramakrishna9566 Год назад

      Ippati varuku unte evvaru pattinchukoru manchi age lo poyaru kanike andariki gurthundipoyaru avida

  • @kanakrajyadaavraju7581
    @kanakrajyadaavraju7581 Год назад +74

    స్వచ్ఛమైన తెలుగు సినిమా సౌందర్య నటించిన సూపర్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది👍😍😍😍

  • @vijayreddygaddam4466
    @vijayreddygaddam4466 9 лет назад +397

    చాల కృతజ్ఞతలు మీకు ఈ సినిమాని అప్లోడ్ చేసినందుకు.. గత 4 సంవత్సరాలుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నాం. చుద్దామంటే ఇంటర్నెట్లో లేదు, కొందామంటే మార్కెట్లో దొరకడం లేదు.. ఇన్ని రోజులకు మా నీరీక్షణ ఫలించింది.. థాంక్స్ సర్..

  • @baburaotaneti8121
    @baburaotaneti8121 3 года назад +10

    ఈ ప్రపంచంలో ఇండియా దేశ౦ నె౦బర్ వన్ ఇలాంటి దేశములో కళ్లతో పెదవులు తోను నటించే వారు ఇద్దరే ఓకరు సౌందర్య ఇ౦కోకరు శ్రీదేవి ఇ ప్రపంచం మిమ్మల్ని మరచిపోయినా నేను మాత్ర౦ మరువను నా ప్రాణము మీరు నాలో బ్రతికే ఉన్నారు MY LOVER'S

  • @user-fg2rn5cu9i
    @user-fg2rn5cu9i 4 года назад +23

    సూపర్ సినిమా ఎటువంటి సినిమా చూస్తే ప్రజలందరూ మారుతారు ఇప్పుడు ఎక్కడున్నా యండి ఇటువంటి సినిమాలు

  • @yellankianitha772
    @yellankianitha772 4 года назад +38

    Family Movie's ki. Srikanth. Evergreen Hero. Appudu eppudu Appudaina. Meku estam vuntey oka like vesukondi friends.

  • @Baburao_Narapogu3
    @Baburao_Narapogu3 3 года назад +81

    సౌందర్య గారి అందం అభినయం నటన అద్భుతం,అలాగే ఒక్కో పాటలో ఉన్న అర్దం అద్భుతం, ఒక్కో సీన్ లో ఉన్న మాటలు అద్భుతం, ఒక్కో సీన్ లో ఉన్న పల్లెటూరి అందాలు మహాద్భుతం, ఒక్కో సీన్ లో సెంటిమెంట్ తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెవులకి ఇంపుగా అనిపించింది,అండ్ ఫైనల్ గా శ్రీకాంత్ గారి పల్లెటూరి అబ్బాయ్ పాత్ర అమోగం..ఇలాంటి స్వచ్చమైన సినిమా చూసినందుకు నా మనసు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు 🙏🙏

  • @mounikashankar3364
    @mounikashankar3364 3 года назад +20

    ఎప్పుడో దూరదర్షన్ లో 4 గంటలకు ఇ cinima వచ్చింది... Adhi యింకా గుర్తుంది
    Manchi cinima maa హీరో శ్రీకాంత్ సౌందర్య..... 💕💕🌹💕💕

  • @yugandharmanikanta3228
    @yugandharmanikanta3228 6 лет назад +22

    ఓ వాట్ ఆహ్ మూవీ శ్రీకాంత్ ఏక్షన్ సూపర్ అమ్మాయే గారు సౌందర్య ఎస్క్లెంట్ సూపర్ మూవీ

  • @prathaps.h6086
    @prathaps.h6086 4 года назад +102

    మై ఫేవరెట్ మహానటి సౌందర్య గారు
    సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ
    శ్రీకాంత్ గారు అండి సౌందర్య గారు
    ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు

  • @user-wi8ni5lh9m
    @user-wi8ni5lh9m 7 лет назад +296

    ఇంత మంచి సినిమా ఇప్పుడు ఎవరు తియలేరు అప్పుడు కథలే వేరు సూపర్ మూవీ అమలాపురం ఆవకాయ లాంటి సినిమా ఇది

  • @ekishore4u
    @ekishore4u 9 лет назад +18

    చాల కృతజ్ఞతలు మీకు ఈ సినిమాని అప్లోడ్ చేసినందుకు.. గత 4 సంవత్సరాలుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నాం. చుద్దామంటే ఇంటర్నెట్లో లేదు, కొందామంటే మార్కెట్లో దొరకడం లేదు.. ఇన్ని రోజులకు మా నీరీక్షణ ఫలించింది.. థాంక్స్ సర్..

  • @PanduqwalityBags
    @PanduqwalityBags 10 месяцев назад +18

    గాలికి నీరికి ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉంటాదో. ఈ సినిమా డైరెక్టర్ కూడా అలాగే తీశాడు. నాకు తెలిసి ఈ సినిమా ఒక 20 సార్లు చూసి ఉంటాను. ఎప్పుడు చూసినా ఎమోషన్ ఫీలింగ్స్ నాలో చాలా హ్యాపీగా ఉంటాయి. ఈ న్యూ మూవీ డైరెక్టర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ❤❤❤🙏🙏🙏

  • @hathiramazmira1302
    @hathiramazmira1302 2 года назад +10

    సినిమా బాగుంది... నా చిన్నపుడు చూసాను మళ్లీ ఇప్పుడు చూసినా

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 3 года назад +43

    ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం ఒక అద్భుతం.
    Hatsoff to soundarya garu and srikanth garu.
    కొన్ని సన్నివేశాలు కళ్ళవెంట నీళ్లు తెప్పించాయి.
    🌹🌹🌹🌹🌹😍😍😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 4 года назад +208

    మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరం సౌందర్య గారు
    We miss you forever 😭😭😭

  • @laxmibalam6380
    @laxmibalam6380 3 года назад +20

    నాకు చాలా ఇష్టం ❤️❤️❤️❤️ ఇ సినిమా ❤️❤️ilove సౌందర్య ❤️❤️

  • @satheeshgolakonda1954
    @satheeshgolakonda1954 10 месяцев назад +16

    సౌందర్యం లాంటి అమ్మాయి సౌందర్య అందరికి అమ్మ కూడా.. 🙏

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 3 года назад +11

    చాలా మంచి సినిమా...
    కొన్ని సంవత్సరాల తర్వాత మంచి సినిమా చూశా...

  • @mkskyadav2023
    @mkskyadav2023 3 года назад +214

    2021 lo chuse vallu vaka like evandi 😍

  • @devarajukanna6630
    @devarajukanna6630 4 года назад +449

    2020 lo choose vallu like eskondi

  • @greeshwanngoud8602
    @greeshwanngoud8602 5 лет назад +136

    Soundarya garu,,💐💐💐💐 అంత అంధమైన నటీమణి మనకులేదు.

  • @anyadhaswechana5518
    @anyadhaswechana5518 5 лет назад +4

    శ్రీకాంత్,సౌందర్య acting e movie lo superb chala good movie e genarationski elanti manchi movies inka ravali

  • @T9News1
    @T9News1 4 года назад +12

    ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా కనబడతాయి.

  • @rishivlogs4582
    @rishivlogs4582 2 года назад +14

    2021 లో చూస్తున్న కానీ ఇప్పుడు మళ్లీ వస్తాయా ఫ్రెండ్స్ ఇలాంటి మూవీలు the great సౌందర్య గారు we mis you madam

    • @sriramn4148
      @sriramn4148 11 месяцев назад

      కష్టమే

  • @srikanthakula5859
    @srikanthakula5859 27 дней назад +2

    ఎవెరగ్రీన్ మువీ. అండ్ బెస్ట్ మూవీ 👍🙏🙏

  • @naturalstarravi3125
    @naturalstarravi3125 4 года назад +599

    2020 lo chusina valu like cheyandi

  • @sampathmaloth-nh5td
    @sampathmaloth-nh5td 4 месяца назад +25

    2024 lo chustunna

  • @legend-nu3ff
    @legend-nu3ff 6 лет назад +40

    మంచి సినిమా ఇలా నీట్గా ఉండాలి ఇప్చ్...చాలా చక్కగా ఉంది

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 10 месяцев назад +10

    Miss you soundarya Garu 😢😢🙏🏻🙏🏻

  • @shankar4524
    @shankar4524 7 месяцев назад +5

    Healthy & beautiful lyrics. Especially in "ivvali ivvalaina meeru" song... ❤❤

  • @Typing2000
    @Typing2000 4 года назад +362

    Soundarya kosam oka like vesukondi

  • @bammidiradhika9646
    @bammidiradhika9646 2 года назад +7

    22లో చూసిన బెస్ట్ మూవీ ఇది .సూపర్

  • @soundaryabhavana7098
    @soundaryabhavana7098 4 года назад +42

    Miss u soundarya garu 😭😭😭😭😭😭😭😭😭😭☹️☹️☹️☹️☹️☹️

  • @lakshmanrao3246
    @lakshmanrao3246 7 лет назад +129

    yentha manchi feel good movie asalu..
    ika ilanti manchi movies ee generation lo vachhe chance ye ledu.

  • @sivasahaja
    @sivasahaja 4 года назад +480

    ఇలాంటి స్వచ్ఛమైన కథలతో.. మంచి actors తో.. ఈ కాలం లో సినిమాలు తీయలేరు.. ఆ కాలం లో సినిమాలే వేరు

  • @narendrareddyc.n4923
    @narendrareddyc.n4923 5 месяцев назад +237

    2024 cusinavallu oka like

  • @Ashok-uh7uv
    @Ashok-uh7uv 4 года назад +13

    Srikanth soundrya acting awesome

  • @kanthch8389
    @kanthch8389 Месяц назад +4

    సౌందర్య గారు ఇప్పటి వరకు ఉంటే ఎలా వుండే వారో? Knowledge గల వ్యక్తి

  • @byamini2776
    @byamini2776 Год назад +12

    Any watch' in 2023 wonderful movie miss u soundrya garu u or a legendary actress of telugu industry always 🥺🥺💖💖

  • @laxmikumari-yc9ub
    @laxmikumari-yc9ub 5 лет назад +44

    Sowndarya not only beautiful and also legendary actress in the world... 😍 😘 Miss u sowndarya Garu 😔

  • @mustafashaik5972
    @mustafashaik5972 6 лет назад +54

    Taraka ramudu Oka Manchodu Naa Tammudu Srikanth Movies Anni Kuda Chalabaguntayi, Super Acter Soundarya, I miss you MadamMeelanti Heroin Enka Chudalemu Raru Ani Naa Feeling

  • @shekargadam3715
    @shekargadam3715 9 лет назад +47

    Superb movie. ...
    Really we miss soundarya. ...
    I'm a big fan of her. ...good acting

    • @ramulukummari5552
      @ramulukummari5552 3 года назад +1

      అనాటిసినిమావెరుప
      పాటలుచాలబగునయికొటిసంగితంచలబగుంది

    • @al.styleonlyforladies8113
      @al.styleonlyforladies8113 2 года назад

      ruclips.net/video/sSPqeJ37B5El/видео.html

  • @jyothijo2271
    @jyothijo2271 9 лет назад +27

    really very heart touching movie soundarya and srikanth acting was awesome

  • @user-mw4ed5kv6d
    @user-mw4ed5kv6d 5 лет назад +6

    నా చిన్నతనం లో చూసాను మల్లి ఇప్పుడు చూసాను thankyou...

  • @mahimamurali2866
    @mahimamurali2866 3 года назад +38

    Actor srikanth's character is very impressive in this movie

  • @sureshnimmala6517
    @sureshnimmala6517 5 месяцев назад +23

    E movie chustunavalu oka like vesukondhi😊I love soundarya❤❤❤❤❤❤❤

  • @hemahemasri2179
    @hemahemasri2179 5 лет назад +16

    taraka ram is a 1997 telugu movie starring srikanth and soundarya is beautiful move and I like movie

  • @Janasena_Victory
    @Janasena_Victory 5 лет назад +24

    What a movie. Simply fabulous. Soundarya Garu why you left us? 😢😢

    • @Hyderabad_BTech
      @Hyderabad_BTech 3 года назад

      Really...still indigestible...but ..the great soul enjoying the peace in the heaven 🙏🙏🙏🙏

    • @al.styleonlyforladies8113
      @al.styleonlyforladies8113 2 года назад

      ruclips.net/video/sSPqeJ37B5Eh/видео.html

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 5 лет назад +12

    What a action srikanth and soundarya

  • @VijayKumar-js9jc
    @VijayKumar-js9jc 4 года назад +5

    supper good film ⭐⭐⭐⭐⭐ #oldisgold #soundarya #evergreen
    who are watching in 2020 like here👍 , and give a comment about movie 🎥

  • @kormaniaravind5080
    @kormaniaravind5080 6 лет назад +20

    What a movie Eee rojulallo kuda ilage vasthe bahuntadhi super don't miss bayya watch it

  • @rvchand8891
    @rvchand8891 2 года назад +2

    Chala bagundhi. Elanti cinema lu chusthunte entha baguntundho...

  • @mallelabhargavaramudu5884
    @mallelabhargavaramudu5884 4 года назад +4

    Soundarya gari acting andaniki expressions take a bowl I am bid fan of legendary Soundarya garu naa abhimani ela cheppalo ardham kavatleduuu we miss u Soundarya garuuu

  • @crazysongs9444
    @crazysongs9444 3 года назад +49

    2020 Oct lo chusevallu oka like vesukondi

  • @ashishsree6188
    @ashishsree6188 5 лет назад +31

    Feel good Movie... Animuthyam . E type of movies.. Never come again..

  • @sharadadn3325
    @sharadadn3325 10 месяцев назад +7

    Simply super movie, I never forget soundarya, missing her a lots😢

  • @padmajakunja203
    @padmajakunja203 5 лет назад +18

    Sowndarya is super acter & shi is soooo beautiful. We are miss u sowndarya mam.

  • @shaniyashan4746
    @shaniyashan4746 2 года назад +8

    Srikanth✨️Soundarya
    Fav Jodi✨️😍💯

  • @suryamanikanta8961
    @suryamanikanta8961 6 лет назад +9

    Srikanth garu anni movies the best acting in this picture & soundarya garu evergreen family ladie 😄😄😄🙏

  • @venkateshmodalavalasa428
    @venkateshmodalavalasa428 5 лет назад +6

    Chala manchi movie...soundharya garu n srikanth garu really ur perfomamce is too gd andi...recent days asalu intha manchi movies ravatledhu...i enjoyed alot to saw the movie😊😍👌👌💟

  • @anuqueen8209
    @anuqueen8209 3 года назад +8

    I love move..2021lo chusinavallu like cheyyandi..

  • @siripurapukrishnamnaidu3644
    @siripurapukrishnamnaidu3644 5 месяцев назад +7

    Nenu 2024 lo chusa inthavaraku nenappudu ee movie chudaledu ede fast time super movie

  • @chitramma-shreyaghoshalfanp668
    @chitramma-shreyaghoshalfanp668 6 лет назад +16

    Wow.... Saritha gaaaru meeee dubbing highlight eee movie ki And Soundarya gari acting superb.... love you both

  • @user-nl6uu2dy4c
    @user-nl6uu2dy4c 5 месяцев назад +1

    What a beautiful movie 🎥🍿

  • @pranithayoutubechanal3810
    @pranithayoutubechanal3810 Год назад +2

    Naku chala estamina movie songs super

  • @sathishchanti7404
    @sathishchanti7404 5 лет назад +13

    My best heroine soudharya
    ILOVE YOU Miss u

  • @vanithavani1067
    @vanithavani1067 5 лет назад +17

    సూపర్ మూవీ
    ఐ మిస్ యూ సౌందర్య గారు

  • @hematirupathi1283
    @hematirupathi1283 2 года назад +2

    Last ten minutes dialogues super. Alanti abbay ni e ammay ayna happy ga pelli chesukuntundi

  • @gracedasari3488
    @gracedasari3488 2 года назад +27

    Heart touching film
    Climax amazing
    True love never fails

  • @penkitulasi5075
    @penkitulasi5075 5 лет назад +3

    Soundarya garu meeru leraney nijam maaku yeppudu gurthu radhu meeru chesina ilanti manchi movies valla we miss you..

  • @pavan7058
    @pavan7058 8 лет назад +20

    movie superr srikanth action super soundarya action superr

  • @radhaediginti7791
    @radhaediginti7791 Год назад +1

    అప్పుడు నా పదోవ తరగతి చదువుతున్న రోజులు లో వచ్చిన సినిమా ఇది 1997 లో ఎంతో వున్నారు బక like చేయండి

  • @mvenkatesh377
    @mvenkatesh377 4 года назад +7

    Soundarya Garu meru mamalni vediche 16 years avutunna kani meru chesina movies chusukuntu mimalni ma hrudhayam lo pettukoni unnam madam me lanti face lo glow unna actor malli raru miss u legendary actress soundarya garu 😭😭😭

  • @SatishKumar-bf3zf
    @SatishKumar-bf3zf 3 года назад +11

    I watched this movie in theater when I'm 6 years old... Golden days. Can't get back.

  • @ranjithkumargooduri2795
    @ranjithkumargooduri2795 8 лет назад +7

    simply superb....I love your smile ... We miss u a lot soundarya garu ...RIP

  • @hanumantharaobitra4073
    @hanumantharaobitra4073 2 года назад +5

    One of the best movie I ever seen in my life.... Thank you so much for uploading by Shalimar Telugu & Hindi Movies😊

  • @uhima8653
    @uhima8653 6 лет назад +14

    manchi feel good unna movie
    music super
    srikanth&soundarya best performance
    soundarya evergreen heroin

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 3 года назад +6

    What a wonderful song, excellent lyrics & music,
    Chitramma , Balu garu paataki pranam posaru,
    Soundrya garu, srikanth garu paatralaki pranam posaru, Nenu ippativaraku CHUSINA vaatilo this is no.1 movie 👌👌👌🙏
    👌👌👌👌👌👌👌👌🙏,
    Love you Soooo....much chitramma 🙏
    Balu garu leni lotu avaru teerchanidi,
    Chitramma, Balu sir combination is best forever ,
    Paatala rupamlo Balu garu appudu AMARAMGA untaru, padatam kosam malli pudataru 🙏🙏🙏

  • @divyabharathi4604
    @divyabharathi4604 6 лет назад +7

    Na pranam tanu I miss her a lot and she is my favorite actress till my last breath and my darling savitri and soundarya both r in my heart till my last breath

  • @rameshtandra4879
    @rameshtandra4879 3 года назад +2

    chala manchi cinema, chusthu unte chalu chala baguntundhi especially lyrics.. as a lyric writer am huge fan for this movie songs

  • @minchalanaresh1420
    @minchalanaresh1420 6 лет назад +11

    I love you soundarya Garu I miss you

  • @hemimahema9179
    @hemimahema9179 3 года назад +6

    నాకు ఇష్టమైన మువీ. సౌమ్య అంటే చాలా ఇష్టం l love you

  • @user-hr1ej2xn4r
    @user-hr1ej2xn4r 9 лет назад +13

    Super movie gatha 4year ga eduru chustunanu e movie kosam iam so happy my favorite movie

  • @muralikancham1359
    @muralikancham1359 5 лет назад +10

    సౌందర్య... సౌందర్య... సౌందర్య... 👌👌👌❤️❤️❤️

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 5 лет назад +25

    Watched Only for #SOUNDARYA..
    Miss U Very Badly Baby 😢😢..

  • @shilpathatikonda7219
    @shilpathatikonda7219 3 года назад +30

    Very heart touching n sentiment movie...its about pure love...wen u care for someone automatically u will gain respect...kudos to the director and the script writer...

  • @agriandseedtechnology3298
    @agriandseedtechnology3298 9 лет назад +18

    super movie. it is my favorite movie thank so much upload this movie

  • @vishnuappsctspsctricks9117
    @vishnuappsctspsctricks9117 4 года назад +31

    My Favorite Heroine💚 forever. Remembering Beautiful & Amazing actress #Soundarya gaaru on her birth anniversary. She had the right mix of talent & beauty. Her roles and acting remembered for generations. 90's #సినీ #దేవత సౌందర్య❤️🙏ఆమె అందము అపురూపము, ఆమె నటన విశ్వరూపం🙏. Maybe 7th class anukunta gurthundi, Plane crash valla thanu chanipovadam telugu cinema industry ki తీరని లోటు. 90's Favorite heroine for anyone. 90's to 20's తన charisma ఏంటో Indian Cine Languages andariki telusu. Especially in తెలుగు, తన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. The only Telugu actress after Savitri gaaru who can perform any kind of role with ease. Performed many different roles with perfection, a great loss to cinema forever. Miss you evergreen actress Soundarya gaaru on her 47th birth anniversary. She proved without exposing also we can achieve high reaches. Legendary actress to Indian cinema, What not we miss you ❤😘😭 a lot madam. Soundarya Gaaru #HappyBirthdaySoundarya💚 #SoundaryaJayanthi 🙏 #ChildhoodHeroine❤️ #MissYouSoMuch💗

  • @santoshpalakonda9932
    @santoshpalakonda9932 4 года назад +42

    I love srikanth's acting in this movie...

  • @srikanthsri6213
    @srikanthsri6213 6 лет назад +10

    really superb movie I love soundarya we miss you

  • @bathinaveerababu2041
    @bathinaveerababu2041 Год назад +6

    2022 lo chuse vallu oka like vesukondi 🤩🤩🤩

  • @gollanaveen8597
    @gollanaveen8597 5 лет назад +5

    I miss you soundharyaa Garu me movie's chalaa estam.....😍😍
    I watching July 2019

  • @klaxmipathi3467
    @klaxmipathi3467 5 месяцев назад

    Ippatike Chalasarlu ee cinema chusa nijamanga chala bagundi eppatiki bore kottani cinema ♥️

  • @prabhuch5625
    @prabhuch5625 7 лет назад +13

    awesome movie
    ThQ Producers....Thank you Diercator...Thanks a lot for tremendous acting of Srikanth Sir and Soundarya ma'am...Really miss you ma'am...meru yekada vuna me Aathma ki shanthi chekurali ani manusupurthiga korukutuna ma'am...Last but not least...memorable songs by koti garu...Balu garu meru legend in conveying of feelings....THANKS A TON TO ONE N ALL

  • @jesussowji3806
    @jesussowji3806 7 лет назад +194

    I love soundarya I miss u madam ☺👌💜💙😚

  • @Nanibabugollapalli
    @Nanibabugollapalli 6 лет назад +5

    super soundarya movies and srikanth

  • @burmalaxman5618
    @burmalaxman5618 4 года назад +33

    What a movie.! What a music! Super lyrics, extraordinary direction.. above all fabulous acting by legendary Soundarya gaaru n Srikanth sir.