Na AutoGraph | Full Length Telugu Movie | Ravi Teja, Gopika, Bhoomika

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Naa Autograph Telugu Full Movie Starring Ravi Teja, Bhumika Chawla, Gopika, Mallika, Prakash Raj, Paruchuri Venkateswara Rao among others. This Movie is Directed by S.Gopal Reddy and Produced by Bellamkonda Suresh. Music Composed by MM Keeravani. #TeluguMovies #NaaAutograph #LatestTeluguMovies
    Naa Autograph Full Length Movie Description : Seenu (Ravi Teja) walks down his memory lane as he distributes wedding cards to each and every friend he has grown up playing with. Seenu is a lucky guy to have got a girlfriend for each passing phase of his life.

Комментарии • 4,6 тыс.

  • @praveenkumarmaddela4622
    @praveenkumarmaddela4622 4 года назад +2431

    ఇప్పటి generation childhood మొత్తం mobiles తోనే గడిచిపోతుంది.... నాకు తెలిసి 90's kids అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు..... Thank god...... For wonderful childhood memories......

  • @HelloSuhailchannel
    @HelloSuhailchannel 8 месяцев назад +882

    2024 లో కూడా ఈ మూవీని చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @Ammaigaru457
    @Ammaigaru457 5 месяцев назад +257

    ఈ సినిమాని రి- రిలీజ్ చేయాలని కోరేవారు ఎంత మంది ఉన్నారు..నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్❤

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +2061

    2023 లో కూడా ఈ మూవీని చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు.. రవితేజ గారు మళ్ళీ ఇలాంటి సినిమాలు మీరు చేయాలి ♥️♥️

  • @anilkumarakkenapally4444
    @anilkumarakkenapally4444 4 года назад +1404

    ఇంత మంచి సినిమా ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గారికి 🙏...నాకు అయితే కన్నిలు చాలా సార్లు వచ్చాయి.. నాలాగ ఇంక చాలా మంది కి అనిపించి ఉంటుంది అనుకుంటున్న

  • @urambabu
    @urambabu 3 года назад +1815

    Emotional gaa connect అయ్యిన వాళ్ళు ఒక like చెయ్యండి

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 Год назад +481

    రవి తేజ సినిమా ల్లో నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా అంటే ఇదే ఈ సినిమా చూస్తుంటే పాత జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తున్నాయి ఒక్కోసారి ఏడుపు కూడా వస్తోంది చాలా బాదేస్తుంది 😭😭😭😭

  • @mahanandiboya1927
    @mahanandiboya1927 5 месяцев назад +133

    2024 లో నా ఆటోగ్రాఫ్ మూవీ చూసినవాళ్లు ఎవరయినా ఉన్నారా 😢

  • @ambreshsingaih3928
    @ambreshsingaih3928 4 года назад +3537

    నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సినిమా చూస్తూనే ఉంటాను😭😭😍

    • @manjunatgkc660
      @manjunatgkc660 3 года назад +39

      Every one Life in this movie similarly part of cheldwood and past life...
      I impress the story... every time watch the movies ...I remember past life...

    • @idi_fact_brotheroo
      @idi_fact_brotheroo 3 года назад +160

      ప్రాణం ఉన్నంత వరకు చూస్తూనే ఉండాలని ఉంది బ్రో... కానీ చూస్తుంటే ప్రాణం పోతుంది 💔

    • @venkatasiva7280
      @venkatasiva7280 3 года назад +50

      Bro ne life la kadhu prathi okkri life low marchipolani movie😥

    • @Parusha07
      @Parusha07 3 года назад +19

      Same feel bro

    • @bhanuprakash1429
      @bhanuprakash1429 3 года назад +16

      Same to you bro

  • @raghavaraghav5384
    @raghavaraghav5384 3 года назад +435

    ఈ సినిమా లవ్ లో ఓడిపోయిన వాళ్ళు నాశనం కాకుండా తిరిగి కొత్త లైఫ్ నీ మొదలు పెట్టమని చెప్పే సినిమా all the Best all 👍👍👍👍👍👍🌹🌹

  • @gangadharv6373
    @gangadharv6373 2 года назад +1322

    సినిమా చూస్తుంటే గతం గుర్తుకొచ్చి ప్రాణం పోతునటు ఉంటుంది ....,,😥😥

  • @suryanthegreat8215
    @suryanthegreat8215 Год назад +127

    ఇప్పుడు వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది💚💚💚💚🔥🔥🔥🔥🔥
    Block Buster Movie 💚💚💚🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Harinathreddy999
    @Harinathreddy999 2 года назад +510

    ఇంక నేను ఈ కామెంట్స్ చదవలేను
    చదివితే ఏడుస్తానేమో అనిపిస్తోంది
    90s కిడ్స్ గా పుట్టడం నా అదృష్టం

  • @hyderabadhero007
    @hyderabadhero007 5 лет назад +911

    ఎప్పుడు చూసినా ఎదో ఒక
    (సంతోషం/దు:ఖం) జ్ఞాపకం గుర్తుకువచ్చే సినిమా--- నా ఆటోగ్రాఫ్

  • @alifimtiaz8873
    @alifimtiaz8873 2 года назад +559

    ఈ సినిమా 80's లో పుట్టి 90's లో పెరిగిన ప్రతి మగాడి జీవితం. ఓ స్వీట్ మెమరీ , నెవెర్ comes again....

  • @ThenameisJVK
    @ThenameisJVK 7 месяцев назад +34

    ఈ సినిమా only 2024 లో చూడటమే కాదు 2054లో కూడ ఈ సినిమా చూస్తారు 😭😍👏👌

  • @Suryayalla5735
    @Suryayalla5735 Год назад +274

    ఇది సినిమా కాదు. ప్రతి ఒక్కరి జీవితం లో జరిగే కధ ఇది......It's real feel good Emotional movieeeeee

  • @gajjirajasekhar4332
    @gajjirajasekhar4332 4 года назад +673

    సినిమా కంటే అందరూ కామెంట్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది....

  • @ravitejagajula2244
    @ravitejagajula2244 4 года назад +1721

    దేవుడు వరం ఈస్తే నాలాగ బాల్యం కోరుకునేవారు వునారా.👦👧👨‍👦👨‍👧

  • @SaibashaDudekula
    @SaibashaDudekula 24 дня назад +6

    ఈ సినిమా చూసాక ఎడవని వాడు ఉండడు అంత మంచి కథ కాన్సెప్ట్ దానికి తోడు డైలాగ్స్ క్లైమాక్స్ చూస్తే కచ్చితంగా ఏడుస్తారు రియల్లి సూపర్ మూవీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి మెమోరీస్ ఎన్నో ఉంటాయి ఈ సినిమా అప్పటి జనరేషన్ కి రావటం చాలా గ్రేట్ ప్రజెంట్ జనరేషన్ మొత్తం సెల్ ఫోన్ లో నే గడిచిపోతుంది.. వెస్ట్ జనరేషన్

  • @SANTOSH89-0
    @SANTOSH89-0 5 лет назад +466

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి
    అందులో ఇదొకటి....
    రవితేజ గారి అన్ని సినిమాల్లో నాకు బాగా నచ్చే సినిమాలు naa autograph bhadra

  • @rameshngjc9180
    @rameshngjc9180 5 лет назад +928

    ఇంత మంచి సినిమా కూడా విజయం సాధించలేకపోయింది అంటే మన తెలుగు ప్రేక్షకులు ఆలోచనా ఏంటో

    • @anreddy9
      @anreddy9 4 года назад +41

      Ramesh Ngjc : yes, nenu alage anukunnaanu! Last 20-25 years lo idi one of the best movies! Aina box-office daggara flop ayyindi!! What a shame!

    • @gopusuku1895
      @gopusuku1895 4 года назад +10

      Avnaa broo hit avvaledhaa e movie

    • @GSRAO-ug3ic
      @GSRAO-ug3ic 4 года назад +9

      Mana Telugu audience antae...antae...

    • @machijakkula3725
      @machijakkula3725 4 года назад +25

      నాకు నచ్చిన సినిమా లలో ఇది ఒకటి మంచి సినిమా

    • @Ramesh-qs8eu
      @Ramesh-qs8eu 4 года назад +20

      Che Naku chala kopam ga undi cinema hit avvaleda denni batti manusulaku assalu feelings aneve levu ani ardamiyyindi

  • @SaiCharanGhali
    @SaiCharanGhali 4 года назад +1559

    మనకి వచ్చే భార్య కి మన గతం తెలియదు...
    మనం మహా అయితే చెప్పగలం ...
    కానీ అనుభవించింది ఆ గతం లో ఉన్న స్నేహితులు,చెట్లు,కాలవ కట్ట లు, పోసిన గోడలు,ఆడిన ఎండలు,వాడిన స్నేహితుడి సైకిలు,మార్కుల కోసం చదివిన రాత్రులు, ఆశయాలకై ఆరాటం , చేసిన పోరాటం ,విధి వెక్కిరింపులు ,దిగమింగిన కన్నీళ్లు , దిగులుతో పడుకున్న రాత్రులు , ఇంట్లో వాళ్లు మన కోసం పడ్డ టెన్షన్లు, ఇష్టపడ్డ అమ్మాయి ముడి వేసే ఆశలు రేపి తడి కళ్ళని మిగిల్చిన క్షణాలు... అబ్బో ఇలా చాలానే....
    ఈ సినిమా క్లైమాక్స్ లో అది కళ్ళ కి కట్టినట్టు చూపించారు....
    భార్య కి రవి తేజ ఓ కొత్త పుస్తకం...
    కానీ అతని జీవితం లో చాలా గాయ పడిన పేజి లు ఉన్నాయి...
    మధ్య తరగతి రాజీలు ఉన్నాయి..
    అవి ఆమెకి తెలియవు...
    అవి మనతో అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి...
    అందుకే కళ్ళు చెమర్చుతాయి......✍️

  • @larensss6781
    @larensss6781 Год назад +92

    ఈ మూవీ ఇప్పుడు 2023 లో వచ్చిన కూడా 300 రోజులు పక్క 🥰🥰🥰🥰

  • @yerukalisivakumar4703
    @yerukalisivakumar4703 4 года назад +786

    Any one watching in 2020 ...most memorable movie.

    • @janibasha7635
      @janibasha7635 4 года назад +4

      Niganga e movei chuste naaku kuuda kannilu aagau miss u myy school days and my love story

    • @Arunkumar-lj7rj
      @Arunkumar-lj7rj 4 года назад +2

      I like this movie

    • @sandeep_facts_1901
      @sandeep_facts_1901 4 года назад

      ruclips.net/video/8rj7xpj16Ts/видео.html

    • @mannavinodkumar306
      @mannavinodkumar306 4 года назад +2

      I miss my teacher and friends and my love this film cinema chusha na Jeevitham lo jaregena saga tantalum gurtukothaye andharene Challacombe miss houthunanu

    • @Jaganmohanreddymyleader
      @Jaganmohanreddymyleader 4 года назад +1

      Ilove this movie

  • @achyuthnagaeswar6678
    @achyuthnagaeswar6678 3 года назад +892

    ఈ సినిమా చూసాక గతం గుర్తు రాని వారు ఎవరైనా ఉంటారా. నేను ఈ సినిమా స్కూల్ మానేసిచూసా. అది కూడా తలచుకుంటే నా కొక తీయటి గుర్తు.ఈ సినిమా 2021 లో చూసిన వాళ్ళు స్పందించండి

  • @naturelovervizag4459
    @naturelovervizag4459 4 года назад +464

    ఇలాంటి సినిమాలు ఎప్పటికి రావు ఎవరు తీయలేరు .నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వారికి హత్తుకునే సినిమా ఇది గుండెలు పిండేసే సినిమా ఇది.ILOVE THIS MOVIE

  • @SriKanth-in6uj
    @SriKanth-in6uj 11 месяцев назад +12

    ఎంతైనా 90 kids చాలా అదృష్టవంతులు

  • @rupchandganagalla2163
    @rupchandganagalla2163 2 года назад +25

    ఇంత గొప్ప సినిమా ని యూట్యూబ్ లో ఉంచినదుకు ధన్యవాదములు...ఇది సినిమా కాదు ప్రతి ఒక్కరి జీవితం.ఈ మూవీ లో ఏదో ఒక సన్నివేశం లో మనలో ఎవరో ఒకరు ఉంటారు...lot of emotions in one movie...thank u...😊

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t 2 года назад +132

    ఇంత గొప్ప సినిమా తీసినందుకు కృతజ్ఞతలు..... Thank you రవితేజ అన్న ❤️... చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు అన్ని గుర్తు వస్తున్నాయి ఆ రోజులే బాగుండేవి
    🙏🙏🙏🙏🙏🙏😢

  • @rockyprince8047
    @rockyprince8047 5 лет назад +1051

    ఎందుకండి మళ్ళీ అన్ని గుర్తుచేసి ఏడిపిస్తారు....
    .
    ఈ సినిమా చూసిన ప్రతిసారి అన్నీ గుర్తుకొస్తూనే ఉన్నాయి...

  • @rameshdhonakanti
    @rameshdhonakanti Месяц назад +7

    Okkasari malli re realese cheste inka baguntubdhi,oka అదృష్టం ఏంటంటే 90 వ దశకం లో పుట్టడం వల్ల ఇంత మంచి సందేశం ఉన్న సినిమా నీ చూడగలిగాను నా కథ లాగే కొంచం ఉన్న అయిన ప్రతి ఒక్క యి కథ ఇది మన చిన్న నాటి ఎన్నో గుర్తులు జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి ఈ సినిమా వల్ల గుర్తు కి వచ్చి నప్పుడుఅల్ల చూస్తాను

  • @kjanardhan2296
    @kjanardhan2296 5 лет назад +253

    స్కూల్ రోజులు ఎప్పటికీ మధురమైనవే...
    School days eppatiki madhuramainave.

    • @dominoedits1242
      @dominoedits1242 3 года назад +1

      Yes bro appatlo anta sirs ke bayam ma gurinchi and vallu manaku chala nerpincharu and valla to chala fun chese vallam

  • @dudekulababu588
    @dudekulababu588 Год назад +103

    ఈ సినిమా ప్రతి ఒక్కరి చిన్న తనాన్ని గుర్తు చేస్తూ మరిచి పోలేని జ్ఞాపకాలు మిగులుస్తుంది 👌👌👌

  • @peddipandu7163
    @peddipandu7163 4 года назад +183

    ఇలాంటి సినిమా చూడటం మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం,
    గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ సాంగ్ అయితే మాటల్లో చెప్పలేము
    నిజంగానే అన్ని గుర్తుకొస్తయి
    రవితేజ గారి సినిమాల్లో దీ బెస్ట్ మూవీ ఇది
    అలానే తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా ఒక మైలురాయి
    ఈ డైరెక్టర్ కి నా ధన్యవాదాలు

  • @rajuswetha2320
    @rajuswetha2320 6 месяцев назад +69

    2024 lo chuse vallu like cheyandi 😊

  • @prasadjyothula9547
    @prasadjyothula9547 4 года назад +707

    విమల లాంటి అమ్మయి నా జీవితంలో .జ్ఞాపకంలా మిగిపోయింది .😭
    మళ్ళీ జీవితం మొదటినుండి మొదలు అయితే బాగుండు....😭😭😭😭😭

  • @rambabub5549
    @rambabub5549 4 года назад +67

    Last ending scenes lo heroens reception nundi తిరిగి వెళ్లే tappadu వెనుకకు తిరిగి చూస్తారు ఆ ఫీల్ very beautiful...

  • @harshithabattina1638
    @harshithabattina1638 4 года назад +68

    దేవుడు నన్ను కరునించి వరం కోరుకోమంటే నాకు నా బాల్యం కావాలని కోరు కుంటానూ....

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 Год назад +11

    ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సన్నివేశం మన గుండెలకు హత్తుకుని ఆ రోజుల లోకి మనం వెళ్ళడం ఖాయం🌹🙏🙏🙏

  • @kishorereddykkr
    @kishorereddykkr 4 года назад +372

    29:32 min ఒరేయ్ సుబ్బు మన ఫ్రెండ్స్ అందరు ఎక్కడన్నారు ఎంచేస్తున్న రా ???
    తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేయి నాకు ఎందుకో ఎంతైనా స్కూల్ లైఫ్ వేరు అండి. 😘😘😘😘😢

  • @saivenkat5245
    @saivenkat5245 4 года назад +98

    Mana జీవితం లో ఎవరు శాశ్వతం కాదు.మనకి మన life loki evaru ravali ముందే రాసి pedtahdu దేవుడు😊😊😍

    • @RajaKollepara
      @RajaKollepara 3 года назад +5

      కరెక్ట్ గా చెప్పావ్ బ్రో

  • @hemanthneelu9899
    @hemanthneelu9899 2 года назад +193

    విమల లాంటి అమ్మాయి నా జీవితంలో కూడా జ్ఞాపకంగా మిగిలిపోయింది, తన పేరు" నీలవేణి"😥😥

    • @user-vy6ro6vz2y
      @user-vy6ro6vz2y Год назад +6

      Naa life lo Sandhya bro

    • @jaganfruit7922
      @jaganfruit7922 11 месяцев назад +5

      Na life lo kanakamma ❤

    • @VenkyRockk
      @VenkyRockk 11 месяцев назад

      ​@@jaganfruit7922 ❤❤🎉😢

    • @nikithapawar7406
      @nikithapawar7406 10 месяцев назад +3

      Meeru kuda movie teetandi,gurtundipotundhi😁😂

    • @user-zd1rf9ox2j
      @user-zd1rf9ox2j 9 месяцев назад +1

      Same to Bro miss you Sindhu

  • @vavilapalliravi3690
    @vavilapalliravi3690 Год назад +12

    సినిమా చూసినంత time చాలా enjoy గా ఉంది కానీ చివరలో వచ్చే ఆ climax ఎంత emotional అంటే అనుకోకుండా కన్నీళ్లు వచ్చేసాయి, నిజం గా movie తో హీరో తో మిగతా నటీనటులతో మనల్ని ఉహించుకునేలా చేసిన director గోపాల్ రెడ్డి గారి కి అభినందనలు

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 3 года назад +61

    Miss you వేణు మాధవ్ అన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు.

  • @gudivadasivakumar3948
    @gudivadasivakumar3948 Год назад +60

    ఇటువంటి సినిమాలు ఎన్ని వచ్చినా naa autograph సినిమా నీ మర్చిపోయేలా చెయ్యలేవు.

  • @sunilkumarm8391
    @sunilkumarm8391 4 года назад +105

    ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి వాల్ల బాల్యం గుర్తుకొస్తుంది 💕💞😭😭😭❤️🤣😘😘

  • @sietksuresh673
    @sietksuresh673 Год назад +10

    E movie ni re-release chesthe yentha mandi chustharu....4k lo.

  • @harintr30
    @harintr30 Год назад +44

    E movie ni Malli theater lo re-relese chesthe Chala mandhi happy ga fell avutharu❤️📜📜📜📜📜📜💰👌

  • @ramsena1979
    @ramsena1979 3 года назад +95

    ఈ సినిమా చూస్తుంటే నా వెనుక వెళ్లిన జీవితం గుర్తుకొచ్చిoది. ❤️❤️ నా జీవితంలో మొదటగా న జీవితాన్ని పరచేయం చేసినా వ్యక్తి మానస❤️❤️ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావే.😭 పోరి. కానీ నువ్వు ఏక్కడున్న hpY ఉన్నడలి పిల్లా.

    • @sivakumar701
      @sivakumar701 2 года назад +1

      Badha padaku annayya kottha life start cheyyi

    • @rameshdhonakanti
      @rameshdhonakanti Месяц назад

      అదే పేరు తో నాకు అనుబంధం ఉంధి కానీ నా బంధం చెల్లి అని ముడి పడి ఉంధి నీకు ప్రేయసి గా ఉంధి నాకు ఒక మంచి చెల్లిని ఇచ్చింది స్కూల్ లైఫ్ లో బ్రదర్ ఇప్పటికీ మేము మాట్లాడుకుంటాం
      ప్రేయసి ఎలాగో వేరే ఉండే అనుకో😂 కానీ ఆ పేరు చూసి రాశాను ఇషిబ్

  • @kante.ramaiah7252
    @kante.ramaiah7252 3 года назад +91

    ఈ సినిమా చూస్తే నా హైస్కూల్ రోజులు గుర్తుకు వస్తున్నాయి.మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది.

  • @R.kGoud77
    @R.kGoud77 Год назад +15

    సినిమా లో ఉన్న ప్రతిదీ మనకు చాలా కనెక్ట్ అవుతుంది చాల emotional

  • @manumanohar1938
    @manumanohar1938 5 лет назад +173

    నా జీవితంలో ఈ సినిమా ఎప్పటికి మరిచి పోను

  • @gaddamharish1081
    @gaddamharish1081 5 лет назад +668

    సినిమా తీసిన విధానం.... 👌👌 నాకైతే 15 ఏళ్ళు వెనక్కి వెళ్లి వచ్చినట్టు ఉంది ....

  • @padalasaiviswanath8789
    @padalasaiviswanath8789 4 года назад +476

    2020 lo choosina vallu like vesukondi guys

  • @sandynaroju
    @sandynaroju Год назад +8

    Everyone who has 90s childhood memories is very blessed and it's very very unique time which was never before ever after. Thank you Jesus for giving us 90s time....🙏🙏

  • @prashanth-er8lz
    @prashanth-er8lz 5 лет назад +484

    ఈ సినిమా ని నెలకు కనీసం ఒక సారి అయినా చూస్తా నేను

  • @venkatmohanreddy3627
    @venkatmohanreddy3627 3 года назад +92

    ఈ సినిమా ఎప్పుడు చూసినా నా చిన్నప్పటి రోజులు మళ్లీ వస్తె బాగుండు అనిపిస్తుంది 😭😭😢

  • @rambabumogili9810
    @rambabumogili9810 3 года назад +40

    ఇలాంటి సినిమా మళ్లీ రాదు..... great movie......😭😭😭😭..and great memories....

  • @user-os3ym2tt1c
    @user-os3ym2tt1c 15 дней назад +1

    ఇ‌ సినిమా అంటే చాలా ఇష్టం ఎన్నో సార్లు చుసి న కుడా బొరూకొంట్టదు చిన్న తనం గుర్తుకు వస్తుంది ❤❤❤❤

  • @srinuume5809
    @srinuume5809 5 лет назад +305

    ఈ సినిమాలో విమలా కేరక్టర్ అచ్చు నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి అమ్మ తోడు

    • @bandlajayaraju1258
      @bandlajayaraju1258 4 года назад +7

      Me Peru srinu alage cnema lo hero Peru Srinu bro

    • @vishnuvardhanreddy79
      @vishnuvardhanreddy79 4 года назад +2

      Naku kuda

    • @Ramesh-qs8eu
      @Ramesh-qs8eu 4 года назад +5

      Bada padaku bro ilane garugutayi inka e cinema chudaku bro custe malli gurtukochi edustavu endaukantee same problem

    • @tejeswarrao8623
      @tejeswarrao8623 4 года назад +2

      Nijam kada na jeevitham lo buggalu sorry ammayee ala pilustha nenu

    • @narendrathommandru3249
      @narendrathommandru3249 4 года назад +2

      😍😍😍

  • @rrakeshrocky8799
    @rrakeshrocky8799 2 года назад +50

    మన అందరి జీవితం అల్ మౌస్ట్ ఇలాగే వుంటది ఆ... రోజులు మళ్ళీ తిరిగి రానివి... 😭😭😭😭 గొప్పవి ❤️ thanks 😊 for director sir

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS 2 года назад +31

    ఈ సినిమా చూసిన ప్రతిసారీ నాకు గుండెల్లో తెలియని భాద వుంటుంది. 😭😭😭😭, My autograph 2022

  • @Bk70132
    @Bk70132 25 дней назад +5

    2024 లో చూసేవాళ్ళు

  • @kidsentertainment9638
    @kidsentertainment9638 4 года назад +205

    ప్రేమించిన అమ్మాయిని ఆ స్థితి లో చూడటం,పక్కన ఉండి మనం పెళ్లి చేసుకోవడం అంటే గా బాధ మాటలో చెప్పలేం కదా🙏

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 года назад

      😢😢😢😭😭😭😭😭😭😭😭

    • @mupendar5791
      @mupendar5791 3 года назад +1

      @@geethamadhuri4.033 హాయ్ బంగారం

  • @sirishakamala2261
    @sirishakamala2261 4 года назад +556

    2020 lo chusina valu like kotandhi😊

    • @sirishakamala2261
      @sirishakamala2261 4 года назад +3

      @@ranadheerranadheer6268 Manchidi

    • @sirishakamala2261
      @sirishakamala2261 4 года назад +2

      @@katarisundar6447 what

    • @sirishakamala2261
      @sirishakamala2261 4 года назад +1

      @@katarisundar6447 soap

    • @sirishakamala2261
      @sirishakamala2261 4 года назад

      @@katarisundar6447 donkey egg em kadu anthe unknown person flut cheste namestama foolish

    • @sirishakamala2261
      @sirishakamala2261 4 года назад +1

      @@katarisundar6447 ho so sad don't worry tana kanna better ammai vastadhi meku

  • @vishu6837
    @vishu6837 3 года назад +15

    దయచేసి ఈ సినిమా ఎవరూ రాత్రి పూట చూడొద్దు... ఎందుకంటే జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ రాత్రి మొత్తం అసలు నిద్ర పట్టదు. బాధల్లో ఉన్నవాళ్లు అసలు చూడొద్దు ఎందుకంటే ఆ బాధలు రెట్టింపు అవుతాయి. అన్నీ మర్చిపోయి కొత్త జీవితం లోకి వెళ్లిపోండి. జ్ఞాపకాలు గుర్తొస్తే కన్నీళ్లు తప్పా ఇంకేమి రావు.

  • @Raghutechchanal
    @Raghutechchanal 7 месяцев назад +4

    సినిమా చూసిన ప్రతిసారి మన చిన్నతనాన్ని గుర్తుకు తెస్తు ఉంటుంది ఇటువంటి మంచి సినిమా చేసిన మన హీరో మనందరి హీరో అయినా రవితేజ గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @keshavkaviti
    @keshavkaviti 3 года назад +256

    ఈ సినిమాలో, రవితేజగారితో ఎన్ని సార్లు ఏడ్చామో.. అంతలా మనతో కనెక్ట్ అయిన ఆయన యాక్టింగ్ కి ఎన్ని నంది, నేషనల్ అవార్డులు ఇచ్చినా తక్కువే.. 🙏🙏🙏

  • @rajayeshaboina2895
    @rajayeshaboina2895 4 года назад +216

    విమల లాంటి అమ్మాయి నా జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది😭😍

  • @harshithabattina1638
    @harshithabattina1638 4 года назад +74

    సర్ మనసును పిండేస్తుంది సర్ ఇది సినిమా కాదు జీవితం చావు వరకు వెళ్లిన నేను కొత్త జీవితాన్ని మొదలు పెట్టేలా చేసింది. నాకు బాద కలిగినప్పుడు ఈ సినిమా చూసి మనస్పూర్తిగా తనివి తీరా ఏఢుస్ఠానూ ....సర్ నా మనవి ఇప్పుడున్న జనరేషన్ కి ఈ సినిమా ని కొత్తగా మార్చి చూపించండి I LOVE THIS MOVIE

  • @TechMama01
    @TechMama01 Год назад +14

    2023 anyone of youth 18-30 must watch this movie. Guys beleive this a masterpiece movie 🎥. Incredible ✨. Many lessons in one movie.

  • @paavanamshivakumar2141
    @paavanamshivakumar2141 4 года назад +126

    ఏంటి.. సార్
    అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి...
    సినిమా చిసినంత సేపు గుండె ఒక్కటే వేగంగా కొట్టుకుంటుంది...
    చిన్నప్పటి ఫ్రెండ్స్ తో సరదా అల్లర్లు అన్ని గుర్తు వస్తున్నాయి....
    నేను చూసినంత సేపు "సింపతీ, ఎంపతి" గా రెండు విధాలుగా బాధపడ్డాను...
    ఇది సినిమా.... నా స్టోరీలా ఉందండి ...
    "నా జ్ఞాపకాలు సింపతీ, ఎంపతి.... "
    I LIKE THIS MOVIE...
    సినిమా ప్రతి ఒక్కర భాధ పడతారు..
    ఈ సినిమా డైరెక్టర్, సంగీత దర్శకుడు కీరవాణి గారికి...
    జ్ఞాపకాలు కథ దర్శకుడివి అయితే....
    ఏడిపించింది... భాధ పెట్టింది మాత్రం కీరవాణి గారు 👏👏👏👏👏
    🙏🙏🙏🙏🙏మీ ఇద్దరికి ఇంత సినిమా ---&👌👌👌

    • @kesaramdivya4848
      @kesaramdivya4848 3 года назад

      Nakithe em gurthuravadam ledhu.. Okavela vachhina chedhuga anipisthundhi ento! Endhukante na jeevitam lo ekkuva chedhu gnapakale unnai

  • @raviartgallery6466
    @raviartgallery6466 3 года назад +35

    Great thought,such a wonderful feel ....I never see this kind of content in telugu film industry. This film is 10000times better than .. Baahubali 👍

  • @Hello-653
    @Hello-653 4 года назад +219

    సార్ కీరవాణి గారు.. ఐ లవ్ యు సార్.. మ్యూజిక్ తో మమ్మల్ని ఏడిపించే సార్

  • @rsadiq9543
    @rsadiq9543 11 месяцев назад +5

    ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా లో ఎదో ఒక situation లాంటిది ఎదుర్కొని ఉంటారు ever green movie in my life ❤

  • @bhaskarjadapalli4137
    @bhaskarjadapalli4137 4 года назад +57

    ఎపుడైనా ఒంటరిగా బాధ గా అనిపించినప్పుడు... ఈ ఒక్క మూవీ చూస్తే చాలు...మనసు మొత్తం కుదుట పడుతుంది...ఏదో చెప్పలేని మనసుకి హత్తుకునే భావన! అంత మంచి ఫీల్ గుడ్ మూవీ ఇధి..

    • @muralireddy3159
      @muralireddy3159 2 года назад

      Supper move

    • @ganesh5064
      @ganesh5064 2 года назад

      Naku lathika nee pelli chesukunte bagundedhi anipinchidhi 😭😭

  • @Hardworkchannel-dw7jw
    @Hardworkchannel-dw7jw 3 года назад +37

    మూవీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఇలాంటి మూవీ మళ్ళీ ఈ జన్మలో చూడలేనేమో అని నాకు అనిపిస్తుంది

  • @prakashnaidu..6531
    @prakashnaidu..6531 3 года назад +36

    Lathika character adipinchdi anavaloo plzz Oka like andii ,😶😶

  • @Jyothibabuvoota
    @Jyothibabuvoota 8 месяцев назад +6

    2::10::10 నుంచి 2::15::15 దాకా. ఈ 5 నిమిషాలు సీన్ ఎప్పుడు చూసినా 😢😢వస్తుంది❤ one of the best movie ❤

  • @VijayMamidi
    @VijayMamidi Год назад +44

    ఈ సినిమా చూస్తుంటే చిన్ననాటి స్కూల్ లైఫ్ గుర్తొచ్చింది హార్ట్ ❤ టచింగ్ ఫిల్మ్ ఇలాంటి మెమోరీస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి జ్ఞాపకాలు ఏప్పటికి చెరిగిపోవు..... 🖌️❤

  • @kumarsatish3032
    @kumarsatish3032 4 года назад +95

    Without crying & laughing cannot finish this movie.😍😍

  • @venuraptadu4667
    @venuraptadu4667 4 года назад +78

    ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ జ్ఞాపకాలను కచ్చితంగా గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. నేను అయతే నా జీవితాన్ని తిరిగి గుర్తు చేసుకున్న

  • @pavankumard4529
    @pavankumard4529 8 месяцев назад +24

    2024 watchers ?

  • @dbalaachari5351
    @dbalaachari5351 4 года назад +110

    సి నిమాలు. గుర్తు కొస్తాయ్యికాని. ఈ సినిమా. మాత్రం. జీ వితం. గుర్తుకు vastuvuoonndi

    • @Ramesh-qs8eu
      @Ramesh-qs8eu 4 года назад +2

      E cinema chusina prati sari mana life lo jarigina sangatanalanu gurtu chestundi broo

    • @tedrterr1800
      @tedrterr1800 4 года назад +1

      superrttr

  • @rockraj492
    @rockraj492 2 года назад +64

    ఈ సినిమా చూస్తుంటే గతం గుర్తుకు వచ్చి, ప్రాణం పోతున్నట్టు ఉంది...😭😭

  • @marlinravi222
    @marlinravi222 3 года назад +43

    ఇంకా మనలో మానవత్వం బ్రతికే ఉంది.ఈ మూవీ లో ఫీల్ మాక్సిమం అందరి మనసుల్ని టచ్ చేస్తుంది....

  • @roguerogue2951
    @roguerogue2951 Год назад +8

    జీవితంలో ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపించే సినిమా
    చూసినా ప్రతిసారీ కళ్ళలో నీళ్ళు తెప్పించే సినిమా
    జీవితాంతం చూడాలి అనిపించే సినిమా

  • @anilchinnu3398
    @anilchinnu3398 3 года назад +13

    ಈ ಸಿನಿಮಾ... ನನ್ನ life ನ ಒಂದು ಭಾಗ...... I love my autograph..... Tqsm dirctor sir And Raviteja sir......... ಚಂದ್ರನ ತಂಗಿ ಮಗ
    ಇಂದ್ರನ ದತ್ತು ಮಗ
    ಪ್ರೀತಿಗೆ ಸ್ವಂತ ಮಗ
    ನನ್ನ ಹುಡುಗ..!!😘😘

  • @saibhargav1
    @saibhargav1 4 года назад +252

    కరోనా టైం లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @memegirl1678
    @memegirl1678 3 года назад +30

    Proud to be 90s kid.the last generation who enjoyed alot .

  • @erannad.eeranna596
    @erannad.eeranna596 28 дней назад +1

    నా లైఫ్ లో నాకు నచ్చిన బెస్ట్ మూవీ ఇది...ఈ మూవీ రీ రిలీజ్ చేయలను కోరుకునే వారు ఎంత మంది వున్నారో కామెంట్ చేయండి🫶🫶

  • @dattuy6953
    @dattuy6953 5 лет назад +60

    First baadha..
    Next cryy.
    Next Saad..... Ivanni gurthochaaayi.... Superb movie... Director ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annareddyvenkatareddy3
    @annareddyvenkatareddy3 4 года назад +61

    ఈ సినిమాలో విమలా కేరక్టర్ అచ్చు నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి........

  • @Rameshnandhan41
    @Rameshnandhan41 4 года назад +74

    44:11 my ears has been cleaned by listening the song.. (అమృతం తాగితే తప్ప ఆ ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ రాదు) జగదొద్ధారనా...
    కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి..

  • @prasadtejprasadtej4337
    @prasadtejprasadtej4337 Месяц назад +2

    Raviteja anna moveis lo one of the best milestone movei ❤❤😢❤

  • @prudvkakkerla9713
    @prudvkakkerla9713 4 года назад +37

    Evergreen movie in my life just because most of the boy's has faced these situations like me also
    Oka 7/G, orange, Raja rani,nd Oye were also heart touchable movies...

  • @jobsspokenenglishahmadmfa3792
    @jobsspokenenglishahmadmfa3792 2 года назад +22

    We felt Tears whenever we watch this emotional, Heart touching Movie., Most of the scenes are almost happened in everybody's life who watch this Movie..First Credit goes to Tamil Movie which is remake to Telugu...School girl friend, College Girl friend, Professional Girl friend wow what a sequence..Direction, Editing, Story, Dialogues and Songs are Highlight...Ravi Teja's Best Movie...His acting is awesome...Overall Masterpiece, Heart touching emotional realistic Movie...Keeravani's Music is emotionally connected to the audience...Mounamganey Edagamani song motivated me like anything when I was targeted and torchered by our relatives..This song made me to become Asst.Professor of English..I used to listen this song sitting beside wash rooms in Tungabhadra train from Falaknuma to Shadnagar where I achieved my target and proved my self...Friends helped me a lot..Friends are better than relatives most of the Times..Friends are the Gifts from the Creator ( God )

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 Год назад +19

    నా లైఫ్ లో నాకు నచ్చిన సినిమా నా స్టోరీ నేను చూస్తున్నట్టుగా ఉంది ఐ లవ్ మూవీస్

  • @rahulmunna7574
    @rahulmunna7574 11 месяцев назад +2

    ఆ రోజులు మళ్ళీ రావు.. మంచి జ్ఞాపకాలు తో కూడిన మంచి సినిమా.... 💙