Bombay Telugu Full Length Movie || Arvind Swamy and Manisha Koirala, Sonali Bendre

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024
  • Watch : Bombay Telugu Full Length Movie Bombay is a 1995 Indian Tamil dubbed Telugu drama film directed by Mani Ratnam, starring Arvind Swamy and Manisha Koirala, with music composed by A. R. Rahman.
    Subscribe For More Full Movies: goo.gl/auvkPE
    Subscribe For More Video Songs: goo.gl/7lW1W5
    Like us on Facebook : / movietimecinema
    Songs Details
    01 Humma.. humma humma humma..
    02 Urike.. chilaka.. vechivuntaanu kada varuku.. kure
    03 kuchi kuchi kunnamma..
    04 Kannanule.. Kalayikalu ennaado aagavule..
    05 Kulamela Mathamela
    Full Cast And Crew
    Cast: Aravind Swamy, Manisha Koirala, Nasser, Sonali Bendre
    Music : AR Rehman
    Singers : Chitra
    Dialouges : Sri Rama Krishna
    Story : Mani Ratnam
    Screenplay :Mani Ratnam
    Lyrics: Veturi Sundaramurhty
    Art : Thotta Tharaji
    Photography : Rajiv Menon
    Direction : Mani Ratnam
    Producer : Surya Movies మరిన్ని తెలుగు సినిమాల కోసం: goo.gl/7wsLJM
    మరిన్ని తెలుగు సినిమా పాటల కోసం: goo.gl/7lW1W5
    మరిన్ని తెలుగు సినిమా వీడియోల కోసం : goo.gl/auvkPE
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / movietimecinema

Комментарии • 3,4 тыс.

  • @khadars4599
    @khadars4599 Год назад +285

    హఠాత్తుగా ఈ సినిమా గుర్తు వచ్చి చూసా...చాలా చక్కటి సినిమా.....2023..2033..2043... ఇలా గడుస్తున్న సినిమా మీద బోర్ ఫీల్ రాదు....

    • @quetcat4840
      @quetcat4840 Месяц назад

      గగమాపపా ఈ లిరిక్స్ విని సినిమా గుర్తుకు రాలేదు ఇంతవరకు చూడలేదు ఇప్పుడే చూస్తున్న

  • @TrendingTollywood
    @TrendingTollywood 9 месяцев назад +470

    Evaramma 2024 lo kuda chustunnavaruu ... Em feel undhe mamaa Mani sir film ❣️❣️😍

    • @gagan.2016
      @gagan.2016 5 месяцев назад +5

      Me watching in 2024

    • @bojjanaveen1462
      @bojjanaveen1462 5 месяцев назад +4

      ఇప్పుడు చుస్తున్నా ఇలాంటి సినిమాలు మల్లి రావు ఇగ i am love feling

    • @AkshayaKolukulapally
      @AkshayaKolukulapally 5 месяцев назад +3

      It's mee 😊

    • @KVKannaKV
      @KVKannaKV 5 месяцев назад +2

      Yes

    • @lovefromnandyal414
      @lovefromnandyal414 4 месяца назад +2

      Iam

  • @gangadhardasari5591
    @gangadhardasari5591 10 месяцев назад +312

    2024 lo chuse varu like cheyandi

  • @sunilb1123
    @sunilb1123 4 года назад +297

    ఈ మూవీ లో లాస్ట్ సాంగ్ మతమెల గతమెల అనే సాంగ్ ఒక్కటి చాలు ఈ సినిమా మొత్తానికి
    ఇలాంటి సినిమాలు పాటలు ఇప్పట్లో వస్తే చాలా బాగుంటుంది

  • @bhaskardevarakonda9577
    @bhaskardevarakonda9577 4 года назад +961

    ఇంటగొప్ప సినిమా ఇన్నాళ్లు చూడలేకపోయినందుకు బాధపడుతున్నాను...ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన మణిరత్నం గారికి శతకోటివందనాలు🙏🙏🙏🙏🙏

  • @anudia8605
    @anudia8605 11 месяцев назад +367

    Who is in 2024..... Always a great love story❤❤❤❤ super movie

    • @pavankalyan3264
      @pavankalyan3264 9 месяцев назад +2

      Naku enduko sudden ga chudali anipinchindi ❤

    • @anudia8605
      @anudia8605 9 месяцев назад +2

      @@pavankalyan3264 movie lo feel alantidi

    • @eswarprasad4697
      @eswarprasad4697 9 месяцев назад +1

      Magic of maniratnam ji... Movie ❤

    • @anudia8605
      @anudia8605 9 месяцев назад +1

      @@eswarprasad4697 yes it's true

    • @eswarprasad4697
      @eswarprasad4697 9 месяцев назад +1

      @@anudia8605 geethanjili.. Movie too

  • @rajeshshankula5600
    @rajeshshankula5600 4 года назад +283

    A.r Rahman music e cinema ki pranam poosindi ..yes aithe like eskondi

    • @kolapuri1
      @kolapuri1 3 года назад +7

      Mani ratnam direction first pranam posindhi because he worked with three generations music directors.

    • @malleeswararao8467
      @malleeswararao8467 8 месяцев назад +2

      2021 kadu 2024 lo chusanu ee cinema kannellu agaledu

  • @with_uh_1157
    @with_uh_1157 4 года назад +391

    1.minnale
    2.sakhi
    3.priyuralu pilichindi
    4.merupu kalalu
    5.prema desham
    6.premikula roju
    7.yem maya chesave
    8.surya son of krishnan
    9.roja
    10.bombay
    Best movies I have seen in this lockdown.. From these movies I became fan of gowtham menon, rajiv menon and mani ratnam, sir.... What a osm director.. 90' s kids are lucky to have such good films 🙂

  • @SeshuKumariNimmakayala
    @SeshuKumariNimmakayala 9 месяцев назад +1184

    2024 lo chusina vaalu oka like evvandi ❤

    • @SankarSabar-m1c
      @SankarSabar-m1c 8 месяцев назад +13

      I am from odisha and schule tribe people but like telegu cinema

    • @venkivenkateshu5507
      @venkivenkateshu5507 7 месяцев назад +4

      Hi bro ❤

    • @sindhumathew4096
      @sindhumathew4096 7 месяцев назад +2

      S

    • @dsaikumar5856
      @dsaikumar5856 5 месяцев назад +2

    • @Mkmahesh15
      @Mkmahesh15 5 месяцев назад +5

      Jun 13 2024 evvala first time chusthunna bro instgram lo reel chusi background music vini movie chuddam ani vocha ❤

  • @navvu_aapukuntunav_kadhara
    @navvu_aapukuntunav_kadhara 3 года назад +347

    1990's lo real ga జరిగిన ఒక sensitive issue Ni చాలా చక్కగా చూపించిన మణిరత్నం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻.
    ఇటువంటి సినిమాను ఇంతకాలం చూడనందుకు చాలా బాధగా ఉంది...
    ఇదే సినిమా ఈ రోజుల్లో relase అయ్యుంటే.. బాహుబలి records ని బద్ధలుకొట్టేది. Message was super... "మనందరం హిందువులం, ముస్లిం లము కాదు ముందు మనం భారతీయులం.🇮🇳 " Movie మాత్రం నా 💓 ని touch చేసింది sir🙏🏻

    • @telukirIY
      @telukirIY 2 года назад +13

      భారతీయులకు ముందు మనమందరం మనుషులం. ఈ ప్రకృతి ని ఎంత ఎలా వాడుకోవాలో అన్న ఇంగితం ఉండే సత్తా ప్రాణులము. భూమి ని దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది తో బరువు ఎక్కించాము. ప్రకృతి ని పీడిస్తున్నాము. మనకు ఒక రెండు వందల కోట్ల మంది చాలు.

    • @srinuchalla7142
      @srinuchalla7142 2 года назад

      0

    • @fakepeople7460
      @fakepeople7460 Год назад +2

      @@telukirIY ithe nv sachhipooo🤣🤣🤣🤣

    • @telukirIY
      @telukirIY Год назад +1

      ​ @fakepeople7460 నేను చచ్చిపోతే సమస్య తీరుతుంది అంటే చచ్చి పోతాను.
      కాని అప్పుడు నువ్వు మానవుడికి ఆత్మహత్య మంచి పని అని నేర్తుపుతున్నావు ? మానవత్వానికి అన్యాయం అప్పుడు ఎనిమిది వంద కోట్లు ఉన్న రెండు వంద కోట్ల మంది ఉన్న అందరు మానవత్వం లేకుంటే ఉంటారు.
      మనిషి కి చేతనా అనేటిది ఉన్నదీ పుట్టించుకొని ఆత్మా హత్య చేసుకోడానికి కాదు. అవసరం ఉన్నంత ప్రకృతిని వాడుకోడానికి విచ్చలవిడిగా కాదు అని నా అభిప్రాయం.
      అందుకని నేను చచ్చి పోను 🤣🤣🤣🤣

    • @fakepeople7460
      @fakepeople7460 Год назад

      @@telukirIY nice comment bro

  • @srinugubbala4158
    @srinugubbala4158 5 лет назад +745

    ఇటువంటి సినిమాలు స్తిరస్తాయిగా ఉండిపోతాయి Thank you 🙏 మఐిరత్నంగారు మీగురించి ఎంతచెప్పినా తక్కువే God bless you sir

  • @soppariraghavendar3284
    @soppariraghavendar3284 3 года назад +43

    కంటతడి పెట్టించారు గా సామి.....
    ఇంత అద్భుతంగా చూపించిన ఆ మహానుభావునికి....
    పాధాబి వందనాలు తెలుపుకుంటున్నాను...🙏🙏

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 года назад +13

    మనిషికి మతం ఉండొచ్చు కానీ మతపిచ్చి ఉండకూడదు మతపిచ్చి మనిషిని మృగంలా మార్చేస్తుంది , అది ఉగ్రవాదంకన్నా ప్రమాదం . మతంకన్నా మానవత్వం ముఖ్యం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasarjun6567
    @vasarjun6567 3 года назад +559

    సినిమా చూస్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకునేవారు ఈ సినిమా చూడకండి ఎందుకంటే ఎక్కువ ఏడ్చేస్తారు 😭😭😭 మణిరత్నం ❤️🙏

    • @madhumalinimadhumalini8019
      @madhumalinimadhumalini8019 3 года назад +12

      Nenu eppati124times chusaanu kaani ,malla chudaali anipistharu enduku thelusaa,kannellu pettukovadaanike nijam

    • @vasarjun6567
      @vasarjun6567 3 года назад +6

      @@madhumalinimadhumalini8019 great film, movie ni enjoy cheyyandi.
      Next time chusinappudu yedavakandi😊

    • @anandKumar-ly9vx
      @anandKumar-ly9vx 2 года назад +3

      Nenu adchesanu

    • @manojprajal8222
      @manojprajal8222 2 года назад +3

      నేను 60 సార్లు పైనే చూసాను చుసిన ప్రతి సారి ఏడ్చాను

    • @mavidhussainmd3957
      @mavidhussainmd3957 2 года назад +2

      In this movie some scenes was deleted

  • @bp-bn2pc
    @bp-bn2pc 2 года назад +11

    అద్భుతమైన మెసేజ్ ప్రతీ హిందూ ముస్లిం ప్రజలందరూ గమనించాల్సింది ఒక్కటే మనం అంతా ఒక్కటే.
    రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళని అనుసరించి కులాల మద్యన చిచ్చులు మతాల మద్యన చిచ్చులు. పెట్టి రాజకీయం చేస్తారు వాళ్ళ బాగుంటారు జనాలు పోతారు. అన్ని కులాల వారు

  • @ramkondalarao7172
    @ramkondalarao7172 4 года назад +274

    మనిషి పుట్టిన తర్వాత నుండి చనిపోయే ముందు ప్రతి మనిషి తప్పక చూడాల్సిన ఒక అద్భుతమైన సినిమా జై హింద్

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 года назад +56

    మన ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను గౌరవించడమే భారతీయత...మత ఘర్షణలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్న మీ మిత్రుడు రాజు

    • @madhumalinimadhumalini8019
      @madhumalinimadhumalini8019 3 года назад +2

      Nenu nee bate andi

    • @rajumunjala6979
      @rajumunjala6979 3 года назад +2

      @@madhumalinimadhumalini8019 thanks madam andari aalochana ide kavali...Andaru okari mathalanu okaru gouravinchukovali...Apude oka chakkani bharatham nirmanam avuthundi.

    • @krishnamohanp8706
      @krishnamohanp8706 2 года назад +1

      Edhi andharu anukovali ala anukuntay kasmir issue and Pakistan bangla mana nundi separate ayyavi kadhi

    • @sheikjoffer4844
      @sheikjoffer4844 7 месяцев назад +1

      I love your thoughts Raju brother ❤❤

  • @parameshwarnarlapuram9835
    @parameshwarnarlapuram9835 9 месяцев назад +432

    బయ్య... ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చేయాలనే వాళ్ళు ఎంత మంది?

  • @davidrajkeysrythm4438
    @davidrajkeysrythm4438 4 года назад +58

    నేను నా జీవితం లో అత్యధికంగా చూసిన సినిమా ఈ సినిమా చూస్తున్నంత సేపు కళ్ళల్లో ఏదో తెలియని వేదన , గుండె బరువు , మనసు కలిచి వేసింది , ప్రాణం విలువ తెలియజేసింది మతం కులం ప్రాంతం కన్నా రక్తపాతం ప్రాణం జీవితం చాలా ఎక్కువ ఎంతంటే ఒకరి కోసం ఒకరు చచ్చేంత ప్రేమ ఉండాలి కానీ చంపుకునేంత పగ ఉండకూడదు , అని , ఇటువంటి సినిమా ఇంకా తియ్యలేరు ఎవరు కూడా
    2020 లో ఇలాంటి సినిమా ఒకటి తీస్తే మతోన్మాదం తో నిండిపోయిన ఎంతో మంది మారుతరు మార్పు చెంది మంచి మనుషుల్లా ప్రవర్తిస్తారు

  • @nithinkumar4739
    @nithinkumar4739 7 лет назад +229

    ఇంత గొప్ప సినిమా ని ఇన్ని రోజులూ చూడలేదు.......
    Thx to youtube

  • @interestingfacts5902
    @interestingfacts5902 2 года назад +12

    నేను హిందూ కాదు ముస్లిం కాదు.. నేను భారతీయుడిని రా.... ఆ డైలాగ్ చాలా ఎమోషనల్ గా ఉంది...
    Iam an Indian....

  • @rohinikumar5967
    @rohinikumar5967 6 лет назад +73

    That BGM when kids telling their names to their grandpaa ...na childhood days gurthochay , thanks to Ar rehaman & maniratnam for beautiful movie

  • @sohelahmad3119
    @sohelahmad3119 6 лет назад +404

    Im indian ...im indian..... Im indain
    అన్న మనది "భారత దెశం" అన్న.... 🇮🇳
    హిందూ-ముస్లిం బాహి-బాహి హై హ👬
    Mera dhesh mahan hai🇮🇳🇮🇳🇮🇳
    SUPER LOVE STORY💞💞

  • @pavan3709
    @pavan3709 9 месяцев назад +23

    2024 lo ee movie chuse vallu like cheyyandi

  • @roopakrupa4746
    @roopakrupa4746 4 года назад +91

    Respect to all religious all are equal and all are humans 🙏 I'm proud to be Indian.🇮🇳🇮🇳🇮🇳❤.. one of the best inspiration emotional heart touching movie hat's off you director sir .....🙏

    • @telukirIY
      @telukirIY 2 года назад

      Absolutely all religions are equal and there is no need of so many religions when they are equal we can have only religion or no religion at all. What do you think which is the best option?

    • @nooratif2479
      @nooratif2479 Год назад

      Absolutely 💯 right 👍

  • @maheshjay3049
    @maheshjay3049 7 лет назад +43

    These kind of movies are once in a blue moon........script itself is a very sensitive.. Kudos to Mani sir for daring attempt & hatsoff to Rehman sir..

  • @barrimanikanta824
    @barrimanikanta824 2 года назад +11

    ఇంత మంచి సినిమాని ఎన్ని రోజులు చూడలేకపోయాను 🥺
    మూవి చూస్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది... 😭
    ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు వల్లా స్వలాభం కోసం రెచ్చగొడుతున్నారు, మనం అది ఆలోచించకుండా నేను హిందూ,నేను ముస్లిం అని తన్నుకు చస్తున్నారు...అన్నిటికంటే ముందు మనం భారతీయులం ❤️
    Love your religion and respect other religions 🇮🇳

  • @nagarajusingitham
    @nagarajusingitham 9 лет назад +57

    Extraordinary MANISHA KOIRALA , Great performance as a girl , wife , mother. SUPERB.

    • @MostPowerfulPMofIndia
      @MostPowerfulPMofIndia 6 лет назад +2

      Nagaraju Singitham Dont forget the hero. Arvind Swami. He worked in only few films like this and Roja but Mani Ratnam made him like a king with only these two movies. Immortal.

  • @jyothigudivada_
    @jyothigudivada_ 4 года назад +55

    ARR+Maniratham =magic&evergreen 🍃❤
    That was an magical combination....

  • @abdulayesha6701
    @abdulayesha6701 3 года назад +2024

    Nenu hindu my husband muslim 7 yrs love .nenu malayali,ma hus Andhra

    • @SrinivasBharadwaz
      @SrinivasBharadwaz 3 года назад +79

      Super ma'am god bless you both...🙏🏻🙏🏻

    • @kimjong-un624
      @kimjong-un624 3 года назад +165

      But why did u changed ur name?.

    • @venkateshbalivada7395
      @venkateshbalivada7395 3 года назад +90

      Mari mee name change aindhi endhuku?

    • @ashu7742
      @ashu7742 3 года назад +98

      why you change your name actually you have converted yourself. So better for you, try to stop yourself giving any comments

    • @JohnnyBashaOfficial
      @JohnnyBashaOfficial 3 года назад +10

      May god bless you both madam...the society need to change...❤️

  • @sadiqsd7800
    @sadiqsd7800 4 года назад +94

    2:10:40 brought tears to my eyes. Only innocents suffer in wars. While politician gets stronger.

  • @swethachavva7401
    @swethachavva7401 4 года назад +39

    I saw this movie more than 20 times, wonderful movie, true love never ends,thanks to mani sir giving the best movie 😍😍

    • @ashok7441
      @ashok7441 4 года назад

      Iris not love story , patriotic movie , Hindu and Muslim love story was there to say that both religious should be United

  • @balajialimelu5469
    @balajialimelu5469 3 года назад +452

    2021 లో ఈ move ని చూసేవాళ్ళు ఒక like వేసుకోండి

  • @yashwanthnanda3501
    @yashwanthnanda3501 3 года назад +18

    Bombay Movie Classic Masterpiece Okasaari Manirathnam Movies ki alavaatupaddaaka Rajamouli or Shankar movies thakkuvaga anipisthundi proud to be Manirathnam Fan as Director...

  • @kristinedwards4514
    @kristinedwards4514 3 года назад +79

    I am not Muslim nor am I Hindu. I am a Christian and this movie brought me to tears. God loves all people. He holds the whole world in His hands. This taught me the true meaning of love and that we should open our hearts and our homes to others. This movie was incredible when the children were trying to find a home to rest in and they were turned away my heart broke. I wanted to take them as my own. We have to learn and teach our children to be loving towards others. To see past what they might look like or believe in because that is what's going to make a better place for future generations. God's love is real for all people. You can always pray and ask for Him and he will be near to you. What a great movie to create conversation and make difference.. If Jesus could live amongst all kinds of people then it should be easy for us. If Jesus could die for everyone then let's be kind to one another. Love this film..💖

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 3 года назад +3

      Love u once

    • @SammyCruzz
      @SammyCruzz Год назад +1

      Here you didn't grasp the essence of movie .... First we are human then Indian... Regarding religion also director said clearly...

    • @thrinathd2708
      @thrinathd2708 8 месяцев назад

      Ok may i know your four father's name is it ram or ramana or ramu or George bush form another bush 😂

    • @thrinathd2708
      @thrinathd2708 8 месяцев назад

      Jesus didn't died he was murdered by Romans and Jews after that Christian's slaughtered the Jews if the Jesus really though them about love and kindness the Jews didn't faced the situation now you are seeing and israil is in good condition learn the history first and gave lecture 😂😂

  • @sujith0101
    @sujith0101 8 месяцев назад +10

    ఇప్పుడు ఎందుకు ఇలాంటి మూవీస్ రావడం లేదు. ప్రపంచం ఎందుకు ఇప్పుడు ఇలా ఉంది.

  • @vanajavani1280
    @vanajavani1280 4 года назад +79

    Nenu edey fst time e mv chudadam 😍😍aapudu songs vinedani kani mv apudu chudaledu
    Njm ga naku chala chala nachindi
    Iam proud to be🇮🇳 INDIAN 🇮🇳
    Mera barath mahan
    🇮🇳Jai hindh🇮🇳

  • @rathan6070
    @rathan6070 5 лет назад +718

    I'm not a hindu , I'm not a Muslim, I'm not a Christian , I am human , i AM A INDIAN 😭😭😭

    • @crazyaspirantlife
      @crazyaspirantlife 5 лет назад +29

      Ur a human first later Indian...that's the motive of the movie

    • @rathan6070
      @rathan6070 5 лет назад +6

      @@crazyaspirantlife oh 😅😂

    • @crazyaspirantlife
      @crazyaspirantlife 5 лет назад +8

      @@kathiramohan5190even though u are a human bhai🙏

    • @srcreations8350
      @srcreations8350 5 лет назад +3

      India Government is waste am feeling sad to be an Indian no right laws for rapists no respect for women .. It's better to leave in us Or pak

    • @crazyaspirantlife
      @crazyaspirantlife 5 лет назад +9

      @@srcreations8350 it's the mindset of people and the situations faced by us...yup govt should make policies that can change people's mindset along with penal provisions

  • @iamaspeaker1571
    @iamaspeaker1571 3 года назад +4

    మేం హిందులం కాదు ముస్లిం కాదు మేం భారతీయులం రా! Em dialogue sir nijjangaaa excellent. Aaa direction, aaa acting, aaa songs, music. Enti sir Oka adbuthaaanni intha easygaaa chesaaru. Story ni bhalegaaa connect chesaaru sir. Hats off to everyone who worked for this film. I wish Maniratnam sir will continue making this type of magnum opus films more in the future. Your film roja is also a gospel sir. Thank you very much sir.

  • @karthikmanikanta6371
    @karthikmanikanta6371 4 года назад +44

    Lockdown made me see this beautiful diamond
    Mani ratnam sir🙏🏻

  • @srikanthmsk5516
    @srikanthmsk5516 4 года назад +18

    Manisha Koirala acting super ,fantastic ,marvellous . Movie motham Amey kosamey chudaochu

  • @sairishikbamandlapelli9661
    @sairishikbamandlapelli9661 3 года назад +7

    2021లో చూసాను... నిజంగా మూవీ ఎలా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంది.. డైరెక్టర్ గారు అంత గొప్పగా చాలా clearga తీసాడు సూపర్ మూవీ..👍🙏👌👌

  • @VENKVEERA
    @VENKVEERA 6 лет назад +131

    I unknowingly cried after watching this movie when I was 8 Yrs old . Today I'm 29 years old .... But Tears won't stop .... #ManiRatnamSir🙏🙏🙏🙏

  • @shafeeshafee846
    @shafeeshafee846 4 года назад +52

    ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి సమాజానికి కనువిప్పు కలిగించాలి Thanks to మణిరత్నం గారు 🙏🙏

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 3 года назад +56

    ఎన్ని సం" ఐన విడిపోని ప్రేమ
    ఊసులతో వెంటాడుతూనే ఉంటుంది
    ఇప్పటికైనా ఎప్పటికైనా చేరిగిపోనీ సినిమా ❤️

    • @jppj729
      @jppj729 3 года назад

      Yes it's true

  • @praveenkotturi7863
    @praveenkotturi7863 5 лет назад +43

    Really what a movie.. What a taking.. We felt that 1992 situation as it is happening now.. No words..

  • @sclc3549
    @sclc3549 4 года назад +257

    .ప్రతీ ఒక్కరు చూడవలసిన సినీమా🙏🙏15:30 .20:02 21:54 24:34.30:35. 34:00 36:00 38:30. 39:40. 41:20.43:23.56:00.1:03:00.1:09:30.1:12:00.1:19:33.1:22:20.1:23:39.1:29:40.1:31:00.1:33:00
    .1:36:00.1:49:00.1:56:23.2:00:00.2:03:00.2:06:00.2:10:50.
    2:11:57.
    2:12:38.
    2:14:00.
    2:16:00.
    2:17:27.
    తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు.
    ప్రతీ సెకను ఒక ఆలోచనతో కూడుకున్న అత్యంత ముఖ్యమైన అంశం ఈ సినిమా.✍️✍️🙏🙏

  • @bobbilinarendra1214
    @bobbilinarendra1214 3 года назад +6

    E movie chusi kannillu pettukoni vaaru undaru
    Manirathnam sir you are great director in telugu and tamil cinema industry👍👌

  • @sekharkondru780
    @sekharkondru780 5 лет назад +30

    Inni rojulu ee movie chudakunda na life oka pedda tappu chesanu ... THANK YOU MANI SIR 🙏pure EMOTION with message oriented 😘😘lots of love sir🙏🙏

  • @sunilbangarugalla7329
    @sunilbangarugalla7329 8 месяцев назад +6

    2024 chusina kani emanna feel undhi ilanti cinemalu rare ❤mani Sir 🙇‍♂

  • @kattekolakaruna1205
    @kattekolakaruna1205 3 месяца назад +23

    2024 lo chuse valu like chyeandi

  • @bhumika9300
    @bhumika9300 5 лет назад +459

    The best movies :
    1.Bombay
    2.sakhi
    3.premikula Roju
    4.Merupu kalalu
    5.Roja

    • @simplecooking7763
      @simplecooking7763 5 лет назад +9

      Right decision at Right time ...
      U forgeted Roja movie also.....

    • @saigoud5123
      @saigoud5123 5 лет назад +26

      Shruthi Janu priyuralu pilichindhu

    • @lakshmaiahv5557
      @lakshmaiahv5557 4 года назад +24

      Sakhi is epic

    • @Rk143x7
      @Rk143x7 4 года назад +12

      Cheli

    • @rajkumarrm3162
      @rajkumarrm3162 4 года назад +13

      Plus. All ar rahman musical movies

  • @srinivasaraoy1733
    @srinivasaraoy1733 4 года назад +43

    I'm still 28 years old..but today I saw this movie for the first time ... it's the most amazing movie I have ever seen ...
    1995 lo movie release aindanta..
    Nenu 1992 lo putta..
    Kani e movie ipatovaraku chudaledu.. awesome movie

    • @thirupataiahthirupataiah7553
      @thirupataiahthirupataiah7553 3 года назад

      నేను 1992 లో పుట్టాను. ఈ సినిమా 2010 లో tv లో చూసాను మొదటి సారి గా.

    • @shanthkumarlm8779
      @shanthkumarlm8779 Год назад

  • @sathishindian9945
    @sathishindian9945 6 месяцев назад +5

    భార్యాభర్తల మధ్యలో కాన్వర్జేషన్ లవ్ సీన్స్ అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు ఇంతకుముందే మూవీ చూడలేదు ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క సీను టచ్ అవుతున్నాయి 💞

    • @RajSweden7
      @RajSweden7 9 дней назад

      Bro what a comment bro I really appreciate

  • @suryayadav1941
    @suryayadav1941 3 года назад +405

    2021 చూసే వాళ్ళు ఎవరు

  • @chunchulumuralikrishna284
    @chunchulumuralikrishna284 4 года назад +1593

    2020 lo chuthuna vallu like askondi❤️

  • @dhanujai5287
    @dhanujai5287 Год назад +3

    ఈరోజే ఈ సినిమా చూసాను ఇన్నిరోజులు ఎలా మిస్స్ అయ్యాను ఇంత మంచి మూవీ ❤❤❤😢🎉🎉 డైరెక్ట్ గారు ❤ అండ్ సూపర్ లవ్ స్టొరీ అండ్ అరవింద్ గారు❤

  • @MrBalachandarful
    @MrBalachandarful 4 года назад +62

    2:10:59 I can't control tears 😢 what a performance for both child's.. Wow... Great mani sir..
    I think at that time of released this movie defenatly Oscar award nominate to those child's..

  • @nisha_Gaja
    @nisha_Gaja 6 лет назад +9

    No Words...... Only Tears!!! Hats off to Manirathnam For this Epic Movie. Finally we r human beings....! I don't understand why Should they Kill one Another After all.............

  • @gudavallirajesh8003
    @gudavallirajesh8003 Год назад +9

    ఇటువంటి సినిమా మరో వంద సంవత్సారాలు అయ్యిన రాదు శతకోటి వందనాలు మణిరత్నం గారు🙏🙏🙏

  • @sravan3054
    @sravan3054 5 лет назад +35

    Doesn't matter whether it's 2019,20,21.......this one is a gem

  • @dwarakamai4677
    @dwarakamai4677 6 лет назад +1082

    Anyone watching 2019

  • @rajithaneerugatti4373
    @rajithaneerugatti4373 3 года назад +10

    Mani sir...ur a legendary director...number of directors may come and go but u always be there in our hearts as a best director...🙏🙏🙏thank you son much for this movie

    • @alarifth
      @alarifth 2 года назад +1

      He is the best director in the whole India. 4 decades and still no match for his craft. The number of different genres he has excelled in is even unparalleled in world cinema.

  • @sai001sai1
    @sai001sai1 6 лет назад +9

    I have seen all films In Telugu but from few weeks at least once a day I'm watching this movie.......no words are enough to express loved it a lot ❤❤
    Became a big fan of manisha koirala

  • @rishi-cj3mx
    @rishi-cj3mx 4 года назад +6

    Really good movie,,, maniratnam sir miku hatss off..... Rehamann sir bgm movie ki pranam ayindii,,, not only maniratnam & rehamann sir entire team ki salute.... Great dialogue from movie ,, I'm not Hindu & I'm not Muslim and I'm an Indian......

  • @RaviKumar-x1i4p
    @RaviKumar-x1i4p Год назад +3

    నేను నా జీవితం లో అత్యధికంగా చూసిన సినిమా ఈ సినిమా చూస్తున్నంత సేపు కళ్ళల్లో ఏదో తెలియని వేదన , గుండె బరువు , మనసు కలిచి వేసింది , ప్రాణం విలువ తెలియజేసింది I love you

  • @vijaydidla5829
    @vijaydidla5829 5 лет назад +77

    దర్శకుడికి పాదాభివందనం
    Good movie

  • @gaganrockyentertainment9372
    @gaganrockyentertainment9372 3 года назад +3

    ఏడిపించారు మణిరత్నం గారు సెల్యూట్ సర్ మీ ఓ గొప్ప ఆలోచనికి జై హింద్

  • @akulaupender8896
    @akulaupender8896 3 года назад +5

    ఇది రెండవ సారి చూడటం ఈ మూవీతో మణిరత్నం సార్ అరవింద్ స్వామి ki మనీషా కోయిరాల కు big fan aina

  • @rakeshvarma4879
    @rakeshvarma4879 6 лет назад +18

    Greatest movie.... Aravind nd manisha acting super.... Hats off to you manirathnam

  • @Virans_Visions
    @Virans_Visions 6 лет назад +8

    Last 15 min..cried my eyes out..wat a direction & music...A True Master Piece by Mani sir

  • @SaiKumar-fy5sl
    @SaiKumar-fy5sl 3 года назад +4

    మణిరత్నం గారికి అభినందనలు ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఇకనైనా అందరూ మారితే బాగుంటుంది అందరూ ఒక్కటే 🙏🙏

  • @sarathkumar8033
    @sarathkumar8033 4 года назад +20

    intha goppa cenemanu nenu innirojulu chudaledu
    E rojey chusaru
    MANI RATHNAM sir thank you very much

  • @kajushaik4452
    @kajushaik4452 8 лет назад +146

    A big salute to mani ratnam sir for making this movie

    • @salmansyed2238
      @salmansyed2238 5 лет назад +1

      😍😍😍😍😍😂😂😂🤗🤗

  • @Shivakumar-r8n
    @Shivakumar-r8n 14 дней назад +5

    Present movie chustunavaru like please

  • @pakamounika6299
    @pakamounika6299 4 года назад +22

    How handsome Arvind and how gorgeous manisha... Evergreen movie...

    • @SK_Politics
      @SK_Politics 4 года назад

      Do u understand this thing from this movie.

  • @sureshbandhila6851
    @sureshbandhila6851 6 лет назад +107

    Listen to the wonderful background music by legandry Musician AR Rehman...

  • @priyabhanusingh6726
    @priyabhanusingh6726 3 года назад +9

    Oka love, oka affection, oka moral, oka emotion ,evanni kalipi cinema thisthe Bombay 🙂

  • @bscraw9756
    @bscraw9756 5 лет назад +48

    Arvind swamy looking so handsome still rocking sir

  • @maheshbilla5048
    @maheshbilla5048 5 лет назад +11

    Hats off maniratnamgaaru... I salute u... U carry the feel and integrity through out the movie... Fabulous

  • @PavanKumar-oy7hs
    @PavanKumar-oy7hs 3 года назад +82

    Cinema chusa comments chadavatam naa balaheenathaa😉😂😉

  • @tejapallerla
    @tejapallerla 8 лет назад +18

    heart touching movie.
    tears are rolling do w n my eyes while watching.great work by whole crew

  • @yourlifeisyourchoicedontwa3991
    @yourlifeisyourchoicedontwa3991 4 года назад +67

    మేము నిజంగా భారతీయులం
    మేము ఏ దేవుడికీ, ఏ మతానికీ సేవకులు కాదు

    • @boppanagopi3578
      @boppanagopi3578 3 года назад +1

      Super brother

    • @sindhuhoney347
      @sindhuhoney347 3 года назад

      2

    • @thrinathd2708
      @thrinathd2708 8 месяцев назад

      Yes Hinduism isn't religion or beliefs made and written by one person it's dharma written by many believed by many and contributed in many fields like ayurveda, arthashastra know babe 😂😂

  • @bramesh5752
    @bramesh5752 2 года назад +24

    ఎం మూవీ ర నాయనా...
    దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది...
    మూవీ అంటే ఇదిరా......
    2022 లో మూవీ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి......

  • @srikanthvarmachekuri4502
    @srikanthvarmachekuri4502 4 года назад +15

    08-06-2020
    First-time I watched
    "BOMBAY"
    Maniratnam Garu Great director....

  • @hnaveenkumar
    @hnaveenkumar 4 года назад +7

    "Gaayaala nee thalliki, kanna jolali paadaliraa". What a lyrics by Legendary Veturi garu🙏

  • @nareshtangudu6337
    @nareshtangudu6337 2 года назад +1

    నాకు అందరు చెప్పేవారు మణిరత్నం movies బాగుంటుంది అని నేను మాత్రం చేసేవారిని కాదు but ఇన్నరోజులు మిస్ అయినందుకు బాధ గా ఉంది సెల్యూట్ sir what a music salute rahman sir

  • @snr5950
    @snr5950 8 лет назад +54

    I would have missed one of the most charming movie. Thanx RUclips.

  • @msdianvlogs5420
    @msdianvlogs5420 4 года назад +16

    No words for AR Rahman music🙏🙏🙏🙏

  • @itzdino440
    @itzdino440 3 года назад +16

    For the first time I am watching this movie .... It justify s that old is gold .... And what a screen presence and songs are at another level 🔥🔥🔥

  • @NaveenKumar-od9ie
    @NaveenKumar-od9ie 4 года назад +13

    25 years avuthundhi movie vachi inko vandha samvastharalu aiena chustharu tqq maniratnam garu

  • @519rpk
    @519rpk 4 года назад +4

    The quality of every scene is so incredible and it may be never recreated by any other director in long future..if this movie was made with high quality camera and in internet times..no 1 movie in history

  • @anjalithallapelly8238
    @anjalithallapelly8238 23 дня назад +1

    Chala bagundhi movie eppudu chusanu really I love it ❤ movie chuste eyes nichi water 😢uchyi

  • @pranavitarak2775
    @pranavitarak2775 9 лет назад +492

    kula mathaalu leni INDIA ni korukumdham jai hind

  • @surekhasrinusrinu6128
    @surekhasrinusrinu6128 4 года назад +549

    2020 lock down lo chusna vallu like cheyandi

    • @swiggyzomato5180
      @swiggyzomato5180 4 года назад +1

      Super baia nuvu

    • @crazygoy9857
      @crazygoy9857 4 года назад

      ruclips.net/video/IkVS_i-stiE/видео.html

    • @surekhasrinusrinu6128
      @surekhasrinusrinu6128 4 года назад

      @@swiggyzomato5180 tq bro nuv okadive baga pettav comment.vallu chudu yela pettaro bad ga

    • @swiggyzomato5180
      @swiggyzomato5180 4 года назад

      @@surekhasrinusrinu6128 wow...good bro

    • @surekhasrinusrinu6128
      @surekhasrinusrinu6128 3 года назад

      Kumari@@navyadeepti chanipovadam jariginadhi.you tube followers andharu comments lo mounam paatinchandi🤣🤣🤣

  • @rnareshyadav3581
    @rnareshyadav3581 8 лет назад +51

    what a wonderful movie ,I was crying while seeing this movie. heart touching movie

  • @sushritripathy5901
    @sushritripathy5901 9 лет назад +13

    Very, very, heart touching movie.. Beautiful!!

  • @lasya409
    @lasya409 3 месяца назад +1

    లాస్ట్ లో కంటతడి పెట్టించారుగా😢😢ఇంత మంచి సినిమా ఇన్ని సంవత్సరాలు చూడనందుకు ఫీల్ అవుతున్నా😢 ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి సమాజం లో మార్పు కోసం🙏

  • @moukthikasri7578
    @moukthikasri7578 5 лет назад +51

    It just happens in the movie,practically it is impossible the society never accept these kind of situation,if the society accepts this then our India becomes real secular country👍

    • @anilkumar-dk3cb
      @anilkumar-dk3cb 4 года назад +3

      I totally agree with you.

    • @crazycontent3213
      @crazycontent3213 3 года назад +2

      Yes its true 😞😞

    • @srinulagudu4463
      @srinulagudu4463 3 года назад +1

      I seen film lot of times approximately 100 above times I live my India,Mumbai movie only

    • @krishnamohanp8706
      @krishnamohanp8706 2 года назад

      Hindhus are only accepted only secular others not follow the secular

    • @sundershyam250
      @sundershyam250 2 года назад

      Soceity doesnt accept.. But some people have married inter religion...

  • @spyderman2771
    @spyderman2771 3 года назад +5

    Wat an acting by manisha....mind blowing.....she dominated aravind swamy.....wat an expressions...killing performance by manisha koirala....