Это видео недоступно.
Сожалеем об этом.

Godavari Full Length Movie || Sumanth || Kamalini Mukharjee - TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 6 авг 2024
  • Godavari Movie. Sreeram (Sumanth) is a principled chap with an inclination towards politics. With an altruistic attitude he goes out of the way to help others. Seeta (Kamalinee Mukherjee) is a girl who does not want to confine to home and wants to live independently as an entrepreneur. Sreeram is seriously fascinated by his maradalu Raji (Neetu Chandra) and wants to marry her. But she feels that he is not her kind of guy. Raji's parents settle her marriage with an IPS officer (Kamal Kamaraju). Seeta meets Sreeram and his relatives on their boat journey from Rajahmundry to Bhadrachalam. The rest of the story is all about how Sreeram and Seeta realize how perfect they are to each other.

Комментарии • 7 тыс.

  • @prasanthisypu3058
    @prasanthisypu3058 2 месяца назад +1504

    2024... June and July evaraina unnara?

  • @MohitKumar-qo4bu
    @MohitKumar-qo4bu 6 месяцев назад +3292

    It's 2024 still watching the movie ❤️.....2024 lo movie chustunna vallu oka like veskondi.....And e movie lo mi fav scene comment cheyandi ☺️

  • @netraramakrishna9065
    @netraramakrishna9065 6 месяцев назад +903

    2024 attendance here😂

    • @MRgamer-dq2rh
      @MRgamer-dq2rh 3 месяца назад +1

      I love this movie prati year watching

  • @_Never_give_uppp
    @_Never_give_uppp 4 месяца назад +1594

    2030 attendance here 😅

  • @omkar4647
    @omkar4647 3 года назад +5240

    ఇలాంటి సినిమాలకు సపరేట్ గా కొంత మంది ఫాన్స్ ఉంటారు అందులో నేను ఒకడిని love గోదావరి forever ❤️

  • @Shivani-gh6fd
    @Shivani-gh6fd Год назад +3215

    2023 came and gone still watching... without skipping atleast one scene nice movie.. character of seetha is nice..wants to be independent..likes to be loved..also cares for her parents.. easily satisfied..no higher expectations..and godavari boat travel want to go atleast once in life..when ever I feel lonely I watch this movie because it makes me happy and brings back smile on my face😊

  • @user-rajukalyani
    @user-rajukalyani 6 месяцев назад +141

    ఎప్పుడు ఒంటరిగా అనిపించినప్పుడు చూసే సినిమా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సినిమా, ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశానో కూడ లెక్క లేదూ ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయో కూడ తెలియదు.
    Thank you shekhar kammula గారు.

  • @pabbathibharathkumar1490
    @pabbathibharathkumar1490 2 месяца назад +94

    2024 Summer లో June వర్షం పడుతున్నప్పుడు గుర్తువచ్చి చూస్తున్నవారు ఒక్క Like 👍

  • @prank9210
    @prank9210 3 года назад +2119

    Roopa & Seetha are well written female characters of Telugu Cinema.
    Kamalini Mukherjee did a great job in both the movies.

    • @rajiv1619
      @rajiv1619 3 года назад +7

      yes

    • @NadhVD
      @NadhVD 3 года назад +40

      No any lady would have done all credit to Shekar sir

    • @Thasniya686
      @Thasniya686 3 года назад +6

      Exactly!!

    • @madhukumarpaka5770
      @madhukumarpaka5770 2 года назад +31

      She did a great job in Anand also

    • @Abhi19995
      @Abhi19995 2 года назад +4

      100 % sir 🙏 🙌

  • @kuruvahanumanthu2268
    @kuruvahanumanthu2268 4 года назад +1230

    Shekar kammula movies chustunte yedho teliyani magic.....
    In my opinion he is a great director

  • @tejamanne9960
    @tejamanne9960 5 месяцев назад +34

    2024 వచ్చింది ఐనా నేను చుసిన సినిమాల్లో ఎప్పటికి ఇదే నాకు ఫేవరేట్ మూవీ గోదావరి, సీత క్యారక్టర్, రామ్ క్యారెక్టర్,చిన్న గాడు, డాగ్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వాట్ నాట్ ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టని మూవీ, ఎప్పుడు చుసిన ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కనెక్ట్ ఐపోతాం 90కిడ్స్ కి మాత్రమే ఇలాంటి సినిమా ఫీల్ ఏంటో అర్ధం అవుతుంది..❤❤❤❤❤❤❤

  • @vinayram2973
    @vinayram2973 Месяц назад +12

    3/07/2024 first time e movie chusina enni rojulu endhuku entha manchi movie❤ ni chudale ani feel aina non stop ga 3 times chusina movie ni e roju

  • @ashoksundari1234
    @ashoksundari1234 4 года назад +3051

    2020 lo Kuda chusthunna...... beautiful movie for ever....

  • @kattamanchikrishnaveni3506
    @kattamanchikrishnaveni3506 4 года назад +3062

    Godavari movie part 2 kavalaney Vallu kinda thumb ni blue ga cheseyandi.....like kottandi boss😎

  • @AbhiRam-yj6zx
    @AbhiRam-yj6zx 5 месяцев назад +94

    i love this movie గోదవరి లో పడవ ప్రయానం ఎంతమందికి ఇష్టమో like చేయండి

  • @user-pn7yg9dm5w
    @user-pn7yg9dm5w 3 месяца назад +11

    Ento ee cinema enni sarlu chusina malli malli chudali anipisthundhi silent ga alaaa vellipothu untundhi story... ❤❤

  • @nehairinirm7871
    @nehairinirm7871 3 года назад +4367

    Year 2021...still watching without skipping any moment... 😍😍

  • @koteshraonv
    @koteshraonv 4 года назад +772

    ఆ లిరిక్స్ కి నమస్సుమాంజలి......
    రామచక్కని సీతకి .. పాటలో ......
    ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే
    ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో .... అని విన్నప్పుడు చాలా భావాలు కలిగాయి మదిలో
    ఆశ్చర్యం , కొద్దిగా హాస్యం , చిరు దరహాసంతో కూడిన ఏదో ఒక చెప్పలేని ఆనందానుభూతి......
    శేఖర్ కమ్ముల సర్ , మీకు 🙏🙏🙏🙏
    ఇలాంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని తెలుగు వారికి అందించినందుకు , , , ,
    కమలిని ముఖర్జీ కి దాసుడనైపోయా ఈ సినిమా చూసిన తర్వాతి నుండి , , అలాంటమ్మాయ్ నాకూ దొరికితే బాగుండనిపించేలా
    గోదావరి
    చూపిన సరికొత్త ఒరవడి 😍
    ఎన్ని సార్లు చూసినా bore అనేదే కొట్టని వాళ్ళున్నారా ఈ 2024 లో , నాలాగ....
    If u are , hit once 👍

    • @creativepositiveenergy5886
      @creativepositiveenergy5886 4 года назад +11

      మీరు చేప్పింది నిజమే మిత్రమా.
      ఆ సాహిత్యం ని కి అభినయం.. అద్భుతం

    • @pavanijyothi8033
      @pavanijyothi8033 4 года назад +5

      Haaa super asaluu

    • @rajuraj5370
      @rajuraj5370 4 года назад +18

      నా మనసు లోని భావాలను మీ నుంచి చూసా నిజంగా మీ కామెంట్ తో నేను ఏకీభవిస్తున్న నిజంగా నేను పెద్ద ఫ్యాన్ to శేఖర్ కమ్ముల మూవీస్ కమల్ని నాకు ఆనంద్ మూవీ నుండి ఇష్టం తన నటనా చాలా నేచురల్ గా ఉంటుంది songs కూడా చాలా బాగుంటాయి మాది గోదావరి జిల్లా కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఎన్ని వందల సార్లు చూసానో ఇప్పటికి.చూస్తూ ఉంటా..good టేస్ట్ అండి...💐💐💐💐

    • @koteshraonv
      @koteshraonv 4 года назад +3

      😍

    • @Priya-gt2rj
      @Priya-gt2rj 4 года назад +15

      ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే
      ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో.. Idhi nijam...

  • @LuckyLucky-pe1ck
    @LuckyLucky-pe1ck 3 месяца назад +11

    జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం ఈ మూవీ చూడడం ర అసలు పొవట్లేదు ర మైండ్ లో నుండి మళ్ళీ ఇప్పుడే ఇంకొకసారి చూడాలనిపిస్తుంది❤️💛 ఇన్ని ఇయర్స్ ఈ మూవీ ని చూడకుండా ఎలా మిస్ అయ్యానో అర్ధం అవ్వట్లేదు❤️

  • @user-xm8et4dr4y
    @user-xm8et4dr4y 8 месяцев назад +10

    Cool weather,vedi vedi coffee thaguthu, Laptop on chesi, Window side kurchuni....ee godavari scenes chosthunte.. entha refreshing ga undho ..especially volume raise chesi "uppongane godavari "song vinandi... Everyone try this

  • @Rrrttt-lz4qc
    @Rrrttt-lz4qc 2 года назад +786

    Year 2024..still watching this movie...what a memory of godavari,papikondalu..ee movie chustunnanthasepu godavari place lo manam kuda vunna feeling kaluguthundhi..such a cool and beautiful movie..everyone must visit place papikondalu❤❤.

  • @USA77779
    @USA77779 5 лет назад +675

    మనసులో ఉన్న బాధలు ఈ సినిమా చూస్తే అన్ని మర్చిపోతాం హాయిగా ప్రశాంతంగా చల్లటి గాలికి కూర్చున్నట్టుంది ఇప్పటికి ఈ సినిమా 80 సార్లు చూశాను ఎంత చూసినా బోర్ గా అనిపించ దు మ్యూజిక్ కు వింటుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ గోదారి పడవలు ఒకసారి జర్నీ చేయాలనిపిస్తుంది థాంక్యూ శేఖర్ కమ్ముల గారు ఇంత మంచి సినిమా తెలుగు పరిశ్రమలో ఇచ్చినందుకు🙂🙏

    • @rchilla100
      @rchilla100 4 года назад +4

      chi chi hi really same feelings here. I

    • @chevurimadhuri94
      @chevurimadhuri94 4 года назад +7

      Nijam ga chala prasantham ga vuntundi e cinema chustunte

    • @Mahalaxmisokkam
      @Mahalaxmisokkam 4 года назад +9

      @@chevurimadhuri94 Chala Chala హాయిగా.. ఆనందంగా ఉంది...😍 చాలా సార్లు చూసిన ఇంకా చూడాలనిపించే సినిమా...

    • @swathipilla4025
      @swathipilla4025 4 года назад +15

      242 times chusanu chala estam

    • @RAMACHANDRA63
      @RAMACHANDRA63 4 года назад +5

      @@swathipilla4025 Really How crezy , Naaku kuda enni Vela sarlu chusina thanivi theeradu

  • @Anjue_world958
    @Anjue_world958 Месяц назад +49

    Eppudu chuse vallu evaraina unnara comment me 😊

    • @kushalbot
      @kushalbot 7 дней назад +3

      I am still watching❤ my favourite movie one of those 30_7_2024

  • @kavyashappyhome
    @kavyashappyhome 8 месяцев назад +5

    ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేవి సహజం కానీ అప్పుడప్పుడు ఆణిముత్యాలు లాంటి ఇలాంటి సినిమాలను చూసి మనశ్శాంతిని పొందవచ్చు . మీక్కూడా నాలానే అనిపిస్తోందా చెప్పండి😊

  • @psuneelkumar7159
    @psuneelkumar7159 Год назад +165

    Rajamouli garu , Shankar garu gurinchi matrame chebutharu ekkuva ga
    Kani the best movies , reasonable budget , emotions , realitions,music , cult stories, cult characters , ultimate Director, hats off to Sekhar kammula sir we all are proud to be an indian 👏👏👏👏👏👏👏👏👍👌
    Sekhar kammula garu

  • @APMSMathsTeacher
    @APMSMathsTeacher 4 года назад +402

    గోదావరి మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే... ఈ మూవీ లో ఉండే Each & every character చాలా బాగుంటుంది
    Even ఆ కుక్క & జాతకం చెప్పే చిలుక కూడా
    2019 లోనే కాదు 2029 లో కూడా Happy గా family తో చూసి life long గుర్తు పెట్టుకునే సినిమా ఈ "గోదావరి"
    Background score & Songs awesome 👌👌

  • @ChennaNirisha-xi5gg
    @ChennaNirisha-xi5gg Месяц назад +3

    2024 june 26 today chusanu movie super 😍 chala happy ga undi movie chustunte

  • @ramakirishnaolla2391
    @ramakirishnaolla2391 4 месяца назад +154

    12 టైం...2024 లో చూసినా వాల్లు..ఒక like

  • @siriobilesh5374
    @siriobilesh5374 5 лет назад +471

    ఈ సినిమా లో బుడగలు అమ్ముకునే పిల్లాడి క్యారెక్టర్ మాటలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల గారు ఇటువంటి గొప్ప సినీమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను.

    • @user-oi3pz1fw2c
      @user-oi3pz1fw2c 3 года назад +8

      ఆ అబ్బాయి ఇప్పటికీ అక్కడ నడిచే పడవలలో పని చేస్తున్నాడు.. మేము boating కి వెళ్ళినపుడు అక్కడే shipలో ఉన్నాడు..😞

    • @saikumarrajavemula1668
      @saikumarrajavemula1668 3 года назад +1

      Yes.. Avnu andi

    • @Anandyams27521
      @Anandyams27521 2 года назад +1

      @@user-oi3pz1fw2c oh..avunaa

    • @niranjanbolisetty9279
      @niranjanbolisetty9279 2 года назад

      @@user-oi3pz1fw2c రాజమండ్రి లో ఉన్నాడు కదా అండి అతను

  • @gangadharinakoti1187
    @gangadharinakoti1187 2 года назад +827

    15 years passed still the magic continues 😍

  • @ksomkar
    @ksomkar 9 месяцев назад +66

    Lots of love from a kannada guy living in USA. This is one of the best Telugu movie I have seen and have watched it multiple times in past 10 years, never gets old. Divine songs with awesome lyrics. Kamalini's expressions and the voice over of Sunitha for Kamalini makes this movie worth it to watch over and over. Simple yet heart touching movie !!!

    • @cinephilever
      @cinephilever 6 месяцев назад +2

      ಹೇಗಿದೆ ಅಮೆರಿಕಾ!! ಅಮೆರಿಕಾ!!

    • @ksomkar
      @ksomkar 6 месяцев назад +2

      ಚನ್ನಾಗಿದೆ !! 😉

  • @MuraliMurali-cg5pw
    @MuraliMurali-cg5pw 5 месяцев назад +184

    Still who are watching this movie in 2024❤

  • @mannevijay7600
    @mannevijay7600 5 лет назад +1062

    కామినేని ముఖర్జీ అంద నీ కీ సుమంత్ నటనకు ఒక్క లైక్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ 👌 👌 👌 👌 👌

    • @rajeshchandu2692
      @rajeshchandu2692 5 лет назад +46

      Kamineni kaadu bro kamalini mukarji

    • @anuramreddy2116
      @anuramreddy2116 5 лет назад +5

      Kamalini mukarji

    • @gangulkar
      @gangulkar 5 лет назад +3

      lol

    • @tirelesssoul8932
      @tirelesssoul8932 4 года назад +2

      Nee inti peru chusi nuvvu kamma ani cheppagalanu..
      Kamineni inti peru unna vallu kuda kamma caste ani tana peru marchaku bro

    • @ourfeelings164
      @ourfeelings164 4 года назад +1

      Lol doll

  • @chandrashekararaopolaki3841
    @chandrashekararaopolaki3841 2 года назад +161

    గోదావరి సినిమా చూస్తున్నంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది I love this movie ❤
    శేఖర్ కమ్ముల గారికి హాట్సాఫ్

  • @chanti444
    @chanti444 9 месяцев назад +6

    ఏముండీ అబ్బా ఈ సినిమా లో more then 100 times chusaaa❤❤❤ malli e movie thetar lo realise cheste bagunduuu

  • @bujjibhupathi2669
    @bujjibhupathi2669 6 месяцев назад +3

    The first scene narration by Tanikella Bharani garu is the best narration of Ramayana 🙏

  • @SaiKrishna-cr2ci
    @SaiKrishna-cr2ci 6 лет назад +850

    శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...
    మనసు పలికే మౌన రాగం ఈ చిత్రం..
    ప్రేమను పంచే పండుగు ఈ చిత్రం...
    తెలుగు వారి అచ్చదనం ఈ చిత్రం...
    ఈ చిత్రానికి ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే...
    Best Movie
    Best Music
    Best Director
    Best Dialogues
    Best Screenplay
    Best Hero
    Best Heroine
    Best Singer
    Best Dubbing
    Best Cinematography
    Best Visuals
    I can proudly say...
    Oka Mayabazar, Oka Missamma...
    Oka Godavari 😍💐

    • @subbumani3720
      @subbumani3720 5 лет назад +1

      Sai Krishna 👏👏

    • @ramanapanka9608
      @ramanapanka9608 5 лет назад +3

      Sai Krishna 🌹🍁🌈☔⛅🌸🌻🍅🍆🍇🍓🍋🍊🍉🍝🍕🍞 🍢🍘🍠🍌

    • @lavanya9995
      @lavanya9995 5 лет назад +2

      Yes..

    • @prasudev4970
      @prasudev4970 5 лет назад +24

      Sure bro..... You are right.
      కాని ఒక విషయం మర్చి పోయారు.
      Best dubbing voice for heroine.....
      Sunitha garu....
      Sunitha గారి voice కమలిని ముఖర్జీ కి match అయినట్టు, వేరే ఏ హీరోయిన్ కీ match avvaledu...
      It's my feeling...

    • @ramajanardhana3105
      @ramajanardhana3105 5 лет назад +3

      Chala baga chepparu 👌👌👌👏👏👏

  • @sooribabukklr
    @sooribabukklr 4 года назад +161

    13:03 “Sanpadinchaleni vadidaggara chudali bank balance naku avasaram ledu kavalante ippatikippudu sapadistha” what a meaningful dialogue 👌👌👌

  • @MrVenky1770
    @MrVenky1770 21 день назад +13

    2024 july attendence నేను ప్రతి సంవత్సరం వర్ష కాలం వస్తే ఈ movie చూస్తా...

  • @gurraalabhaswanthreddy8721
    @gurraalabhaswanthreddy8721 4 месяца назад +148

    2024 లో చూసే వాళ్ళు ఉన్నారా

    • @Rajeshankam677
      @Rajeshankam677 3 месяца назад

      Haa unnaru

    • @BhavyaMayank
      @BhavyaMayank 3 месяца назад

      Just today chesunanu😮

    • @VenkatadriSadasivuni-je3rn
      @VenkatadriSadasivuni-je3rn 3 месяца назад

      చూసాను చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సినిమా వల్లే నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది .

    • @rehaankkhaan8268
      @rehaankkhaan8268 3 месяца назад

      Every week I'm seeing this movie, this movie is awesome and relaxing movie

    • @shekarammabandaru12
      @shekarammabandaru12 3 месяца назад

      ​@rehaankkhaan826 to seey se⁹8

  • @chetankumarr5114
    @chetankumarr5114 4 года назад +153

    Watched this movie 270 times... Antha level entoi neeku.. ha ha ha.. lovly movie.. I won't get sleep with out background play of this movie. Please like if you are obsessed about this movie like me..

    • @SaiKrishna-cr2ci
      @SaiKrishna-cr2ci 3 года назад +5

      BGM is other level for movie Chetan...
      Especially that Ramulavari song on background is like nothing much we can comment 😍😍😍😍😍😍

    • @Melodymoves3210
      @Melodymoves3210 Месяц назад

      270 times???? 😮

  • @saravansomayajula2293
    @saravansomayajula2293 6 лет назад +412

    Ala godavari madhya boat lo travel cheyali ani anipinchina prati sari ee movie chustanu.. Such a beautiful film.. Thank You so much Sekhar Kammula sir for this beautiful Film.. ❤️🙂

  • @user-bo7zi3lq8u
    @user-bo7zi3lq8u 5 месяцев назад +23

    2024 still continueing what a movie,
    Whenever I feel lonely I watch this movie.
    This generation missing these life 🧬 😢

  • @Anil_Sapavath
    @Anil_Sapavath 2 месяца назад +6

    2:31:02 - 2:32:00 Job vachhindhi Jaathakam cheppamantava cycle thokkamantava😅😅, He is asking should i join in Congress or TDP

  • @hemakushi2823
    @hemakushi2823 2 года назад +1046

    "అమ్మ, ఆవకాయ" లానే గోదావరి సినిమా కూడా ఎప్పుడు బోర్ కొట్టదు😍😍2022లో ఇప్పటి వరకు చూసినవాళ్లు ఉన్నారా ఉంటే ఒక లైక్ చేయండి

  • @naidugokada7568
    @naidugokada7568 4 года назад +254

    శేఖర్ కమ్ముల గారు..గోదావరి2 తియ్యండి..మ్యూజిక్ డైరెక్టర్ ని ఇతన్నే పెట్టండి..ప్లెజ్ ఇప్పటికి 100 సార్లు చూసుంటాను..nomber వన్ మూవీ

  • @sravanisarada7044
    @sravanisarada7044 6 месяцев назад +6

    It's 2024 but the movie was still Evergreen ❤ years are passing but the movie never getting bored ✨🥰

  • @vincentlouis1000
    @vincentlouis1000 5 месяцев назад +13

    మంచి యతిక్స్ ఉన్న మూవీ
    ఇలాంటి డైరెక్టర్స్ సమాజానికి ఇంకా కావాలి

  • @MAHI-ik4wo
    @MAHI-ik4wo 4 года назад +357

    Sumanth&kamalini acting ki oka like vesukondi frnds..

  • @kusumakumari5327
    @kusumakumari5327 4 года назад +307

    *Godavari* is not just a movie
    🥰🥰🥰🥰
    It's an *emotion*
    😍😍😍🤩🤩🤩🤩

  • @mahesh8324
    @mahesh8324 11 месяцев назад +8

    Anand Godavari ee two movie stress buster 💆☕☕

  • @varalakshmi7011
    @varalakshmi7011 6 месяцев назад +139

    2024 lo first time chusthuna vallu entha mandhi

  • @pillajanapadham7884
    @pillajanapadham7884 3 года назад +60

    సినిమా స్టార్టింగ్ నుంచి యండిగ్ వరకూ ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ ఒక అద్బుతం. ప్రతీ ఆర్టిస్ట్ కూడా ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోసారు.

  • @chinnusai5441
    @chinnusai5441 3 года назад +323

    ఇన్నిరోజులు ఇంతమంచి సినిమాని ఎలా మిస్ అయ్యానో అసలు..15yrs for గోదావరి 💛

    • @sreenusreenu3646
      @sreenusreenu3646 2 года назад +2

      Same feeling

    • @perseusvlasov367
      @perseusvlasov367 Год назад +3

      Intha varaku chudaledaa broo 😂😂

    • @nanduchowdary4727
      @nanduchowdary4727 Год назад

      💙🤍💙🥰

    • @kalyanbabudrakshram4838
      @kalyanbabudrakshram4838 Год назад +2

      ​@@perseusvlasov367 nenu ayithe ninnane chusa....asala intha manchi movie ela miss ayyano intha varuku anipinchindhi

    • @Krishna-ez4vq
      @Krishna-ez4vq 10 месяцев назад +2

      ​@@kalyanbabudrakshram4838same nenu today ne chusa next anand❤chudali manchi stuff vunnayi 😂❤

  • @AshokRaajt1
    @AshokRaajt1 10 месяцев назад +8

    చిన్నప్పుడు చూసా మళ్ళీ ఇప్పుడు చూసా ఎం మూవీ మైండ్ లో నుంచి పోవట్లే అసలు సీతా❤రామ్& చిన్నగాడు ఆ గోదావరి ఆ సాంగ్స్ సూపర్ మూవీ ❤❤❤❤❤

  • @srikanth-kn6mi
    @srikanth-kn6mi 6 месяцев назад +4

    Still remember that I watched movie in mallikarjuna/bramarambhika theatre back in 2006..those moments are not going off my mind

  • @venkateshsingamsetty5155
    @venkateshsingamsetty5155 3 года назад +205

    Seetha is the finest and well written character of the movie ... Kamalini nailed it..
    Thanks Sekhar sir for this wonderful epic

  • @DirectorVijay
    @DirectorVijay 3 года назад +389

    "ఎక్కడినుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్లు, అసలు ఆగవా? " అన్నప్పుడు 'సునీత' గారి వాయిస్ లోని బాధతో కూడిన వేదన వింటుంటే 🙏🙏🙏

    • @supriyathota8633
      @supriyathota8633 2 года назад +3

      Dialogue aswom kadha

    • @prasanthkumar1841
      @prasanthkumar1841 Год назад

      time plz....

    • @DirectorVijay
      @DirectorVijay Год назад +1

      @@prasanthkumar1841 02:10:06 time

    • @prasanthkumar1841
      @prasanthkumar1841 Год назад

      @@DirectorVijay thank U

    • @swapnayerraboina4072
      @swapnayerraboina4072 9 месяцев назад +6

      Ela రాస్తారో ఇలాంటి డైలాగ్స్ అప్పుడు గోదావరి ఇప్పుడు సీతారామo

  • @bandaribunny7845
    @bandaribunny7845 День назад

    How a movie can be comfort zone😍🤗...
    Songs in this movie🤌🏼...
    Sitha and Ram's characters🤗
    The dubbing voices of main leads❤️😍😍
    Watched many time.. still gonna watch many more times💗💗....
    In this era of modern movies.. this movie is like a fresh breath 🤌🏼🥰💖

  • @anuambati421
    @anuambati421 3 месяца назад +2

    కమలినీ ముఖర్జీ నా ఫేవరేట్ యాక్ట్రెస్.. నాకు చాలా ఇష్టం తను తన యాక్టింగ్.. నో డ్రామా నో ఓవర్ యాక్షన్.. జస్ట్ సింపుల్ యాక్టింగ్.. తన ముఖ కవళికలు .. తను చాలా అందంగా ఉంటుంది..
    ఇంకా సుమంత్.. తనకి యాక్టింగ్ రాదన్నవాడు గుడ్డోడు..
    ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ అసలు..
    మై ఆల్ టైం ఫేవరేట్ సినిమా గోదావరి.

  • @bashfulbhargav
    @bashfulbhargav 2 года назад +49

    ఆత్మాభిమానం అంటే ఏంటో నాకు ఈ మూవీ చూసాకే తెలిసింది !!!
    Love శేఖర్ కమ్ముల గారు !
    ప్రతి character చాలా అద్భుతంగా రాసారు ❤️

  • @Mohan-Kirlosker
    @Mohan-Kirlosker 4 года назад +96

    Shekar kummala movies lo heroines characters mix of modren mind with traditional values. Deadly combination

    • @dhanalaxmi287
      @dhanalaxmi287 3 года назад +5

      It's not Dadly it's deadly combination.

    • @Mohan-Kirlosker
      @Mohan-Kirlosker 6 месяцев назад

      Thanks. It's typing mistake​@@dhanalaxmi287

  • @user-ru7hk4wg8e
    @user-ru7hk4wg8e 6 месяцев назад +4

    ❤❤❤❤ malli malli chustunnaaa 🩵🩵🫶🏻🫶🏻. Ee roju aina. Naku Ila trip lo parichayam aitey Aa Ammaine pelliwchesukunataa 💯💎

  • @user-sm4sw9oo3k
    @user-sm4sw9oo3k 11 месяцев назад +2

    So satisfying eni english movies ,Chinese drama lu chusina e feel Radu
    So nice chinnapudu chusa, malli eppudu ,
    appudu leni feeling eppudu vachidi enduke mari??❤

  • @APMSMathsTeacher
    @APMSMathsTeacher 4 года назад +84

    ఇప్పుడే సెంచరీ కొట్టేశా ఈ సినిమా చూడటంలో... I like very much this movie... Mainly kamalini acting & Sunitha గారి voice👌👌👌

  • @rajkanna6765
    @rajkanna6765 4 года назад +1091

    2020 corona effect lo cinema chustuna varu like vesukondi sami😎

    • @kiran80863
      @kiran80863 4 года назад +2

      enti bhayya e daarunammm happy girl ane profile tho okalu pedithee 930 likes..26 comments same context.. fafam manodu pedithe em ledhu, support cheyyandi ra ikkadienaa :P

    • @kiran80863
      @kiran80863 4 года назад

      just kidding .. heheheh

    • @Devenderkumar-hz9kw
      @Devenderkumar-hz9kw 4 года назад

      Me too

    • @mvcstudiochannel5155
      @mvcstudiochannel5155 4 года назад +2

      Corona tym lo 7th tym

    • @sabhavathravichouhan9239
      @sabhavathravichouhan9239 4 года назад

      @@mvcstudiochannel5155 menu 12th times tushanu

  • @saikumarmaxe5322
    @saikumarmaxe5322 5 месяцев назад +5

    Ey movie eppatike 100+ times chusa inka inka chustune unna asaal em magic ra babu

  • @chanu312
    @chanu312 5 месяцев назад +6

    Anand, Godavari & Happy days climax or endings are similar...
    I repeatedly watch Godavari movie climax,

  • @lakshmiprasanna4069
    @lakshmiprasanna4069 4 года назад +136

    E movie enni times chusina no bore..manasuki hpy ga untundhi I like this climate😍

    • @Bharath_SRH
      @Bharath_SRH 3 года назад

      Hehe.... Nuv super bujji

    • @govindhoieboina4277
      @govindhoieboina4277 3 года назад

      Yes Ee Movie Enni sarlu chusiena bor anipinchindi that is Shekhar Kammala Magic'

    • @rohini36
      @rohini36 2 года назад

      Yes ..I watch this movie when iam angry or depressed I feel very happy ..mood changer

    • @aishwarya9978
      @aishwarya9978 2 года назад

      still I am love this movie 😍😍😍❤️

  • @iammhdr
    @iammhdr 3 года назад +15

    ఆ రోజుల్లోనే....
    ఇలా ఒక గోదావరినది పై బోటులో వెళ్తూ సాగే ప్రేమ కథ తియ్యడం. ప్రేక్షకులను మెప్పించడం శేఖర్ గారికీ చెల్లింది.

  • @Lia.musical
    @Lia.musical 2 месяца назад +5

    2024 may 😂😅
    రీసెంట్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ కావొచ్చు , మనం సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే ఫీల్ అవుతాం.
    కానీ ఈ సినిమాలు బ్యూటీఫుల్ సినిమాలు, ఏళ్లు గడిచినా మళ్లీ మళ్ళీ వీటిని చూడాలని అనిపిస్తుంది 🥰🥰

  • @naveenchandra9720
    @naveenchandra9720 9 месяцев назад +3

    Godavari, Anand movie chaala baguntay.enni sarlu chusina oka cinema kakunda oka nija jeevitham lo jarige kadha laga untundhi. Pedda pedda darsakulu lu chaala hit lu testaru gani manasuki gurthu undipoye cinemalu kontha mandhi matrame teyagalaru alanti darsakullo sekhar kammula garu okaru. s.p. balu garu lekapoyna ayana patala dwara eppudu manathone untaru.E rendu cinemalu chaala sarlu chusa inka samvastralu gadichi koddhi chustune unta. Namaskaram❤️

  • @Mrintrovert786
    @Mrintrovert786 Год назад +19

    ఇ రోజే మొదటి సారి చూసాను, ఇంతకాలం ఎందుకు చూడలేదు రా అనిపిస్తుంది . మంచి ఫీల్ గుడ్ మూవీ ♥️♥️♥️♥️♥️

  • @rakeshchittam4452
    @rakeshchittam4452 5 лет назад +476

    Still watching in 2019.. 😍😍 never getting bored always feeling good...!!!
    Mostly i watch this when i feel bit low

  • @manjunathakladvocate9485
    @manjunathakladvocate9485 6 месяцев назад +6

    4//2/2024 timing 12am watching now.......my all time favourite movie...more than times watched.....iam feeling very happy 😅🎉

    • @Sri_7075
      @Sri_7075 6 месяцев назад

      😅😅

  • @arunviswanadh7981
    @arunviswanadh7981 11 месяцев назад +7

    Hi, I am from Kerala and I am in my first year of college in 2010 my cousin brother recommended that I watch this movie. Although I did not watch it for the first time without lagging, I am now a big fan of the movie and songs. This is what a nostalgic movie looks like and the songs are fantastic and it reminds me of my college days.

  • @ibbumlg
    @ibbumlg Год назад +537

    ఈ సినిమా 2023 లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @mythri0039
    @mythri0039 4 года назад +138

    I started believing in love only when I watch this film....this films show clearly what a true love is.....True love takes place only when each other understands others characters...And this is the BEST FILM to reflect What is a true love...

  • @kantennagarimanemma2125
    @kantennagarimanemma2125 6 месяцев назад +5

    I 'm still watching in 2024..I love this movie __🌸🌷🖤
    Never get bored this one #

  • @masthanss7369
    @masthanss7369 2 месяца назад +2

    హాయిగా ఉంటది ఈ సినిమా చూస్తా ఉంటే ఎప్పుడో రిలీజ్ ఎప్పుడు చూశాం తర్వాత ఇదే చూడటం థాంక్యూ సో మచ్ సర్

  • @rabbit1589
    @rabbit1589 3 года назад +10

    Abbabbaba...Yem cheppamantaru andi....assalu ivi Evergreen movies....idhi inkoti Aanandh movie by this Heroine .....rendu matram extraordinary....ye movies veetini replace cheyyalev....meeremantaaru...!?😍😍😍💖

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 5 лет назад +150

    Godaavari, aanand, life is beautiful , happy days, fidha movies ni enni saarlu chusaano lekha ledhu. .chusina prathi oka kotha anubhuthi, manassanthi. .. 😊😊👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏

    • @Indigo518
      @Indigo518 4 года назад +6

      U forgot about happy days

    • @sailajakatti3645
      @sailajakatti3645 4 года назад +8

      Leader movie also

    • @subhashvista
      @subhashvista 4 года назад +1

      True

    • @babasai2019
      @babasai2019 4 года назад +5

      Marchepoyaa. .happy days ni 30 times kanna ekkuve chusuntaanu. . .😀😀😀 intlo vallu neekidhem pichi antuntaaaru 😆😆😆

    • @anoopreddy8404
      @anoopreddy8404 4 года назад +1

      so true..

  • @iswaryam9700
    @iswaryam9700 4 месяца назад +4

    It's been 12 yrs since it released but i watched this for the first time such a masterpiece after Anand movie ❤❤❤❤ totally in love with this movie

  • @ilovemusic4424
    @ilovemusic4424 6 месяцев назад +4

    This movie is my fav.. Whenever I feel happy or sad. Definitely' will come here to watch godavari..... A beautiful journey between Ram and Sita.

  • @KESAVALyrics
    @KESAVALyrics 3 года назад +44

    నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా... ప్రతి పాత్రకు ఆత్మ గౌరవం వుంటుంది ఈ సినిమా లో...

    • @SURISREYA
      @SURISREYA 2 года назад

      Exactly. Good observation

  • @balu9019
    @balu9019 3 года назад +69

    Kamalini stole the show with her acting. .her eyes do speak ❤️

  • @divyadeepu738
    @divyadeepu738 3 месяца назад +3

    Evaru thiyagalarandi elanti movies ❤90's lo release aina movies tho eppati movies polchukunte aboooooo❤

  • @ramananathireddi6531
    @ramananathireddi6531 2 месяца назад +2

    Very emotional movie..... Marala manishiga puttalani simple ga Nature ki dhaggaraga brathakali ani undhi

  • @darshanh5045
    @darshanh5045 5 лет назад +191

    Sunitha's voice is awesome.. took the heroine character to a next level.. its mesmerizing 😍😍

    • @moruprasad1340
      @moruprasad1340 Год назад +3

      200% true . Her voice made this film to nex level

  • @reetojakhan4777
    @reetojakhan4777 2 года назад +138

    Great film! A Sekhar Kammula masterpiece. The magic in Kamalinee's expression, Sumanth's attitude and Radha Krishnan's music are ultimate! The chemistry between Seetha and Sriram is something lost in today's youth...
    All in all, such a fascinating feel-good film.❤️❤️❤️

  • @uniquelearning1159
    @uniquelearning1159 2 месяца назад +3

    10 years nunchi oka 100 time chusi untanu...movie feel ee very ❤

  • @manasachethan3636
    @manasachethan3636 6 месяцев назад +2

    Re release chese eppudu kuda velalanudhiiiii 😍😍😍 my all time favourite....

  • @suryasuresh5085
    @suryasuresh5085 3 года назад +174

    This movie will haunts me forever ....
    It is the medicine for me
    Whenever I feel depressed...
    Wt a soulful music..
    Wt a beauty nd wt a performance by Kamalini..
    Wt a direction by Sekhar Kammula gaaru....
    Finally it's a master piece...🙏🙏🙏

  • @Saikrishna-cn1pl
    @Saikrishna-cn1pl 4 года назад +292

    2020 lo Corona time lo chusuna I like this movie

  • @Padmaja-ct3rs
    @Padmaja-ct3rs 5 месяцев назад +4

    Na life kuda AA seethamaalaxmi laga anandhanga unte entha bagundo... Very healthy movie... E rojullo ilanti movies ravatam le.. romance ekkuva love thakkuva erojuti movies lo...
    But idhi ala kadhu full of 💕💕💕💕...
    Naaku alanti ram kaavaali ....

  • @pavithram3466
    @pavithram3466 2 года назад +19

    Mind upset vunte , Godavari move chusthe chaluu Manchi relaxing esthundii ....!!!!!!!!!!
    Godavari it's not a movie it's a mind refresh medicine 🤗❤️

  • @udaykiran1458
    @udaykiran1458 3 года назад +17

    ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ అలా పాపికొండల పడవ మీదా రాగా ప్రభువు తాను కాగా...hatsoff to వేటూరి గారు అండ్ S. P. బాలు గారు...both legends ever in TFI...and special wow to shekar sir and music director radha krishna garu...

  • @anvesh566
    @anvesh566 5 дней назад

    what a feel good movie,sekhar kammula sir,waiting for godavari 2,what a character for sita,life lo alanti ammai unte chalu,soft ga lead cheyyachu life ni....

  • @ganeshnandavarapu199
    @ganeshnandavarapu199 Месяц назад +2

    Heroine character resembles exactly ma kothi ❤❤❤

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 5 лет назад +20

    మా గోదారి అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలి సూపర్ మూవీ ...
    చాలా గొప్పగా తీశారు శేఖర్ కమ్ముల గారు....👌🙏🙏🙏🙏