Maa Annayya Telugu Full Length Movie | Rajasekhar, Meena, Brahmaji | I Dream

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии •

  • @gannerunaresh8053
    @gannerunaresh8053 5 дней назад +15

    ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు చాలా మంచి సినిమా 👌👌👌👌👌

  • @MOHAMMEDISMAIL-jf5gx
    @MOHAMMEDISMAIL-jf5gx 15 дней назад +89

    ఈరోజు చూసిన వాళ్లు ఎంతమంది ఫ్రెండ్స్
    ఇప్పటికి ఎన్నిసార్లు చూశానో నాకే గుర్తులేదు❤❤❤❤

  • @ffprogamer3992
    @ffprogamer3992 5 месяцев назад +154

    2024 lo chuse vallu oka like vesukondi ❤️👌👍

  • @PullaraoRachakonda-g4o
    @PullaraoRachakonda-g4o 4 дня назад +18

    26.12.2024 చుసిన వాళ్ళు ఎంత మంది

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 2 месяца назад +258

    ఫ్రెండ్స్ రెండు
    కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సినిమా

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 2 месяца назад +741

    ఈరోజు చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤

    • @SiriShekar-jz9er
      @SiriShekar-jz9er 2 месяца назад +63

      😂య్య్య్
      Yy😢😢😢😂

    • @karthikramchowdarykothapal9359
      @karthikramchowdarykothapal9359 2 месяца назад +19

      Yes

    • @veeraveera5874
      @veeraveera5874 2 месяца назад +10

      Me also bro

    • @mpraveen-ly2tj
      @mpraveen-ly2tj 2 месяца назад +2

      ❤😂😢😢😮😮😅​@@SiriShekar-jz9er

    • @komalibhukya4032
      @komalibhukya4032 Месяц назад +1

      Es ß,,❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊

  • @vaanaMahesh431
    @vaanaMahesh431 2 месяца назад +114

    ఫ్రెండ్స్ ఈ సినిమా ఈ రోజుల్లో రి రిలీస్ చేస్త్ ఇంకా సూపర్ డుపర్ హిట్ ఔతుంది యాంత మంది మళ్లీ సినిమా హాల్లో చూడాలని కోరుకుంటున్నారు

    • @chennakrishna8237
      @chennakrishna8237 Месяц назад +4

      K😅😊😅😅😅😅😅😅😅

    • @BBOMMESH
      @BBOMMESH Месяц назад +2

      😊

    • @anusuyaChettamoni
      @anusuyaChettamoni Месяц назад

      ​@@chennakrishna8237😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 use on😮

    • @LaxmiYadav-yg6ht
      @LaxmiYadav-yg6ht 25 дней назад

      3:09 😊😢​

  • @AliSardar-q3f
    @AliSardar-q3f 6 дней назад +17

    ఇప్పుడు ఈ సినిమా చూసే వాళ్ళు ఎంతమంది

  • @chelliboinakrishnaveni1773
    @chelliboinakrishnaveni1773 3 дня назад +3

    Elanti family emosational movies malli ravu wt a meaningful movie really very nice👌👌meena acting simply superb👌👌👌👌👌👌👌👌

  • @anilkagitha4381
    @anilkagitha4381 Месяц назад +196

    8.40 నుంచి నా లైఫ్ లో ఇలా జరిగింది. మా నాన్న రిక్షా తోకి వచ్చి నైట్ వర్షం లో నిద్ర లేకుండ మాకు కపాల కాశాడు. ఇప్పుడు నేను CRPF lo job . Ma డాడీ నీ కింగ్ లా చూడాలి. చూస్తాను

  • @MohanKumar-uv1bo
    @MohanKumar-uv1bo 5 дней назад +4

    Best movie for rajashekar garu ❤❤

  • @parasarangarao2032
    @parasarangarao2032 2 месяца назад +54

    ఆహా ఏమి సినిమా రా బాబు ప్రేమ అనురాగాలు కుటుంబం అంటే ఇలాగే ఉండాలి అన్నతమ్ముళ్ళ అనుబంధం ఇలాగే ఉండాలి అని నిరుపించిన సినిమా ఆహా ఏమి పాటలు సూపర్ BGM ఇచ్చాడు ఇలాంటి సినిమాలు ఉప్పుడురావు అప్పుడు ఉన్న ప్రేమ అనురాగాలు ఈ కాలంలో లేవు రాజశేఖర్ గారు మంచి సినిమా తిసేడు ఫ్యామిలీ డ్రామా సినిమా స్టోరీ అందించిన వారికి పాదాభివందనం చేసిన తప్పు లేదు సంగీతం సూపర్

  • @GanjiSwapna-c4i
    @GanjiSwapna-c4i 5 дней назад +8

    Emotional movie and family entertainment movie i like this movie ❤❤❤

  • @AnilAnil-x1y
    @AnilAnil-x1y Месяц назад +49

    ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ మళ్లీ.. చూడాలనిపిస్తుంది... లవ్ యు మూవీ...❤❤❤

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 2 месяца назад +65

    2000 సంవత్సరంలో థియేటర్లో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్❤❤❤ అందరి అన్నదమ్ములు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుందాం

  • @sajjanapushyam6906
    @sajjanapushyam6906 10 дней назад +3

    ప్రతిసారి చూస్తే ఎక్కడ బోర్ కొడుతుందొ అని చాలా ఫీల్ అయ్యాను కాని సినిమా సార్ సినిమా అంతే 👌👌👌👌👌👌👌👌👌

  • @mushkeramu2884
    @mushkeramu2884 3 месяца назад +218

    సూపర్ హిట్ మూవీ ఇది కదా సినిమా అంట ఎన్నిసార్లు చూసిన చూడాలనిపిస్తుంది

  • @Nishareddy-v4p
    @Nishareddy-v4p 13 дней назад +5

    E movie chusi... ఏడ్చినా వాళ్ళు ఒక లైక్ 😢

  • @Satya12347
    @Satya12347 2 месяца назад +151

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది..సూపర్....❤❤❤🥰🥰🥰🥰🥰

    • @chevulamahesh4684
      @chevulamahesh4684 2 месяца назад +8

      @@Satya12347 అవును సూపర్ హిట్ మూవీ

    • @poreddyobuljanu830
      @poreddyobuljanu830 2 месяца назад

      Q❤aQ ,, 3:59 4:07 4:10 4:10 4:11 4:12 4:12 4:12 4:13 4:14 4:14 4:15 ​@@chevulamahesh4684

  • @vinnubhaiy
    @vinnubhaiy 4 дня назад +4

    Ee old movie lo unna content eppudu ravadam ledhu ❤

  • @andenaveen5969
    @andenaveen5969 20 часов назад +1

    Family relations chala adbhutanga choopincharu🙏🙏🙏

  • @KorrabalakrishnaKorrabalakrish
    @KorrabalakrishnaKorrabalakrish 2 месяца назад +27

    నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా సుడలనిపిస్తుంది..ilove this movie...🩵❤️🥰

  • @ManjuManju-fb1lx
    @ManjuManju-fb1lx 2 дня назад +2

    👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃ilaga undali erojullo chalane kastam annlu thammully kani sadyame kani opika uandali 👍👍👍👍👍

  • @buddepukumar1483
    @buddepukumar1483 9 дней назад +2

    Super movie ......👌👌👌👌👌👌👌👌👌👌👌every one acters excelent action 😢❤

  • @PoturajuPaadi
    @PoturajuPaadi 2 месяца назад +42

    ఈ సినిమాలో అన్నదమ్ములు అందరు కలిసిన్నాట్టిగా ప్రతి కుటుంబంలో కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది ఈ రోజుల్లో అలా కలిసున్న వాళ్ళు ఎవరు లేరు కలిసుంటే అందరికి బాగుంటుంది

    • @shivaji7402
      @shivaji7402 2 месяца назад +4

      ఉండరు ఉండలేరు 😄

    • @LakshmiLucky-o5s
      @LakshmiLucky-o5s Месяц назад

      @@shivaji7402
      Y

    • @ruppasathish3519
      @ruppasathish3519 Месяц назад

      కారణం డబ్బు​@@shivaji7402

    • @asadiprashanth3046
      @asadiprashanth3046 12 дней назад +1

      Memu 3 anna thammulam elane untam I love my brothers

  • @salavathkomal
    @salavathkomal День назад +3

    29-12-2024 lo chusina valu ntha mandi

  • @kadavathpradeep1163
    @kadavathpradeep1163 2 месяца назад +17

    Thank you sooo much brother I like old movis

  • @rameshpadala64
    @rameshpadala64 2 месяца назад +26

    నేను రిలీజ్ ఐనప్పుడు చూశాను...and మధ్యలో ప్రతీ year లో చూస్తున్నాను...అండ్ లాస్ట్ గా 8-10-2024 న చూసా... next కూడా చూస్తాను..
    సూపర్ moive
    అన్నయ్య& కుటుంబం అంటే ఎలా ఉండాలో బాగా తెలుస్తుంది ఈ మూవీ చూస్తే...

  • @Ravi-fr4go
    @Ravi-fr4go 2 месяца назад +37

    నాకు నచ్చిన.సినిమా.ఇది.పాటలు.సూపరు❤❤❤❤🎉

  • @chennamahmababumidde3930
    @chennamahmababumidde3930 3 месяца назад +18

    Wonderful best movie

    • @badavathsuman3850
      @badavathsuman3850 2 месяца назад

      2000. Savasaramlo English Radu telugu pliz bro

  • @ramadevimekala2380
    @ramadevimekala2380 2 месяца назад +8

    Super movie...enni times chucina chudali anipistundi...now a days elanti movies ravadame ledu....

  • @balajibala3956
    @balajibala3956 10 дней назад +1

    Ee movie chusthe kallallo kannillu vasthayii ka chitti 😢maa brothers andaram kalisi unnam ee generation loo❤❤❤❤

  • @RamaraoBadnana
    @RamaraoBadnana 11 дней назад +1

    ఈ చినిమా చూడాలనిపించే ఎంత చూసినా చూడాలా అనిపించే మూవ్

  • @PraVeeN..45
    @PraVeeN..45 12 дней назад +1

    One of the best Family Movie ❤🥺

  • @raghavm439
    @raghavm439 18 дней назад +3

    Old is gold ..
    Evergreen film❤️

  • @GopuVenkataravi
    @GopuVenkataravi 2 месяца назад +18

    ఈరోజుల్లో ఉన్న వాళ్ళు ఎవరూ అంత న్యాయంగా అంతా పర్ఫెక్ట్ గా ఎవరు ఉండరు అన్నయ్య అన్యాయం చేసినా కూడా తమ్ముళ్లు ఒప్పుకుంటే పరిస్థితులు ఈ కాలంలో లేరు పొగాల అన్నయ్య తప్పు చేయకపోయినా తమ్ముళ్లు నిరూపించే కాలం కాదు ఇది ఈ కాలంలో ఎవడ్ని ముంచుదామా? ఎవర్ని లేపుదామా అనే జనాలు ఎంత డబ్బు దెంగుదామా ఎంత దోచుకుందామా అన్న దగ్గర న్యాయంగా లేకపోయినా అన్యాయంగా ఉన్నా ఆ డబ్బు మనకు వస్తదనే ఊహలో ఉన్న అన్నదమ్ములకు చెప్తున్నా ఒక భయ్యా ఈ కాలంలో అన్నను గౌరవించండి అన్నను పూజించండి అన్నా అంటే అమ్మలో ఒకటి నాన్నలో ఒక అక్షరం అది గుర్తుపెట్టుకుని అర్థం చేసుకుని పూజించవలసిందిగా కోరుతున్నా

  • @venkateswarlun9034
    @venkateswarlun9034 2 месяца назад +15

    మా అన్నయ్య
    ఆహా ఆపెరులోనే అనురాగం అప్యాయతా ఉంది❤❤❤❤❤

  • @brcreations2041
    @brcreations2041 2 месяца назад +7

    2024 lo chusinavalu like kottandi ❤❤❤❤

  • @Commando919
    @Commando919 Месяц назад +6

    Enni years Aina bore kottani cenema idhe the best movie all time.❤

  • @SrinivasaraoK-sn7wf
    @SrinivasaraoK-sn7wf 4 дня назад +1

    Centi ments unna movie💐🎉🎉🎉

  • @mahankalirajugaddam
    @mahankalirajugaddam 2 месяца назад +11

    Super bro good 👍👍👍👍 movie 🎥🎥 bro 👌👍👌👍👌👍

  • @gannerunaresh8053
    @gannerunaresh8053 Месяц назад +8

    ఇలాంటి సినిమాలు ఇంక రావు 💞💞💞🙏

  • @VinayPendra
    @VinayPendra 28 дней назад +3

    Number one movie yenni sarllu chusina malli chudalanipinche cinima super Anna 😢😢🥺🥹🫂👈👏👍✅

  • @samjoodebias8178
    @samjoodebias8178 2 месяца назад +6

    Can’t replace vijayakanth, Livingston & Prabhu Deva

  • @PatiKondamma
    @PatiKondamma 2 месяца назад +7

    ఇజనరేశన్ వాళ్లకు ఇలాంటి సినిమాగురింజి తెలియదు హార్ట్ టచింగ్ సినిమా

  • @VenkatanagapavanMamilla
    @VenkatanagapavanMamilla 3 месяца назад +10

    Excellent movie

  • @Surimamatha-y7o
    @Surimamatha-y7o 2 месяца назад +3

    సూపర్ సినిమా థ్యాంక్యూ 💞🤓🤓

  • @ashokkumaradari9717
    @ashokkumaradari9717 2 месяца назад +7

    ee cinema ki sequel vunte baagunnu..aallaki pillalu putti vaallani kuda ma annayya penchuthunnattu..ma thathayya ane title pedithe baaguntundhi..

  • @jangaanji2314
    @jangaanji2314 2 месяца назад +5

    I love you Annayya super movie ❤❤❤❤

  • @RatanChohan-fn9il
    @RatanChohan-fn9il 29 дней назад +4

    Andar andaru annadammulu alage. . ❤😂🎉

  • @SariyamMahesh-o9j
    @SariyamMahesh-o9j Месяц назад +2

    Anna. Movie sala bagundi❤❤

  • @saikumarnaiduborra5867
    @saikumarnaiduborra5867 Месяц назад +3

    ఇలాంటి సినిమా ఇప్పట్లో లేనట్టేనా...అందుకే అనాదాస్రమాలు సంఖ్య పెరిగిపోతుంది...అన్నదమ్ముల బంధం అంతరించిపోతుంది.

  • @charytalks5198
    @charytalks5198 4 дня назад

    ఇదేం సినిమా మామ ఎన్ని సార్లు చూసినా నెత్తి లకెల్లి పోతలేదు......ఎక్కడి నుంచి చూసిన చూడ లీ అనిపిస్తుంది❤❤❤

  • @vrajkumarvelpula4278
    @vrajkumarvelpula4278 Месяц назад +4

    ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం మా అన్నయ్య మూవీ

  • @rajkumarbojja653
    @rajkumarbojja653 Месяц назад +2

    E movie chala emotional movie chusthunte edupu vasthundi kani super ❤

  • @Sumanth.26
    @Sumanth.26 26 дней назад +1

    Movie ee roju chusinavallu oka like kottanddi

  • @nareshnari2427
    @nareshnari2427 Месяц назад +1

    Super movie Brother's all happy👍🥰💯💯

  • @chevulamahesh4684
    @chevulamahesh4684 2 месяца назад +10

    ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా ఇప్పటికీ 8.10.2024న చూశాను

  • @rehman__shaik09
    @rehman__shaik09 Месяц назад +2

    Superb movie ❤

  • @alakshmi8553
    @alakshmi8553 2 месяца назад +17

    Maa Annayya super good film
    Good cinema
    Ilaanti cinemaalu maalli maalli raavaalani korukuntunnanu songs kudaa

  • @ajjuajji219
    @ajjuajji219 Месяц назад +6

    రాజశేఖర్ యాక్టింగ్ వేరే level సూపర్ మూవీ anni టైమ్స్ చుసిన చూడాలి అనిపించే సినిమా

  • @jaganbattu3177
    @jaganbattu3177 2 месяца назад +5

    Super movie e rojullo elanti movie kaani family paranga premanuraagalugaani akkada vethikina kanabatlev super family entertainment movie love you.

  • @Mohithsai103
    @Mohithsai103 Месяц назад +1

    Best movie ever ❤️‍🔥

  • @NagaRaju-wk1rt
    @NagaRaju-wk1rt 2 месяца назад +7

    2024 chusinavaru like me

  • @koochanirajender77
    @koochanirajender77 22 дня назад +1

    ఈ సినిమా అంటే నా ప్రాణం ❤️

  • @ManojKumar-eu8tv
    @ManojKumar-eu8tv 4 часа назад

    Jai shree ganesh 🙏

  • @GArsha-lj3ei
    @GArsha-lj3ei 2 месяца назад +2

    సూపర్ బ్రదర్ మూవీ 😎♥️😍

  • @ManojKumar-eu8tv
    @ManojKumar-eu8tv 4 часа назад

    Jai venkatesh Swami 🙏

  • @ManojKumar-eu8tv
    @ManojKumar-eu8tv 4 часа назад

    Jai Laxmi Mata 🙏🙏

  • @makireddynaiduappalanaidu3756
    @makireddynaiduappalanaidu3756 20 часов назад

    ❤❤❤ every nice move

  • @ManojKumar-eu8tv
    @ManojKumar-eu8tv 4 часа назад

    Jai shree ram jai hanuman 🙏🚩

  • @Ramavataram468
    @Ramavataram468 2 месяца назад +5

    I SAW THIS MOVIE EVERY TIME WITH EMOTIONALLY CONNECTED

  • @PrasannaReddy-w9v
    @PrasannaReddy-w9v 2 месяца назад +5

    World cinema favourite cinema first starting a popular dialogue

  • @thirumalamedisetty6677
    @thirumalamedisetty6677 2 месяца назад +2

    Super Excellent Feel good movie ❤

  • @ManojKumar-eu8tv
    @ManojKumar-eu8tv 4 часа назад

    Jai Saraswati Mata 🙏🙏

  • @SagarChramesh
    @SagarChramesh 2 месяца назад +24

    నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా సుడలనిపిస్తుంది chramesh

  • @Nagamani027
    @Nagamani027 25 дней назад +1

    Ilanti cinimalu ippudu kuda tesi unte manasullo nijamaina prama, bandham, apyayatha, anuragalu anni undavi❤❤❤❤❤❤❤❤my favourite movie forever ❤❤❤

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 Месяц назад +1

    Picture bagundi.👌👌

  • @Geeth-x69
    @Geeth-x69 18 дней назад +1

    E cinema ante naku chala estam

  • @YakhoobSk-me5tl
    @YakhoobSk-me5tl 3 месяца назад +6

    Supar. Move.👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯

  • @meswar7082
    @meswar7082 25 дней назад +1

    Super movie old is 😂...

  • @RameshSunchu
    @RameshSunchu 2 месяца назад +4

    Supar movie

  • @BonumadiEswarrao
    @BonumadiEswarrao Месяц назад +1

    Supar move ennisarllu chusuna chudali ani pistundhi love u move❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Kaparapumosha
    @Kaparapumosha 29 дней назад +1

    సూపర్ మూవీ 😊❤😊❤😊❤😊❤😊

  • @BarakiAmpesha
    @BarakiAmpesha 2 месяца назад +1

    Super blockbuster movie super super

  • @urukunduchakali702
    @urukunduchakali702 3 месяца назад +3

    సూపర్ మూవీ

  • @chandhu-w2v
    @chandhu-w2v День назад

    E movie aslu annaya daddy tho samanam ❤️😇

  • @bhanukumar7358
    @bhanukumar7358 Месяц назад +1

    S.A Rajkumar Songs Super movie

  • @SwathiGolla-o6n
    @SwathiGolla-o6n 17 дней назад

    It,s verry verry supper Hite movie

  • @DaraPavankalyan-x2k
    @DaraPavankalyan-x2k 21 день назад

    Super place❤

  • @JakeerHussain-s4h
    @JakeerHussain-s4h 2 месяца назад +1

    ❤❤❤

  • @gummabrahmam8796
    @gummabrahmam8796 2 месяца назад

    My one of the favourite movie ❤❤

  • @N.deekshitha_456
    @N.deekshitha_456 16 дней назад +1

    Anyone in 2024 😅❤
    👇🏽

  • @LokondaSrinu
    @LokondaSrinu Месяц назад +1

    Agreed 👍 😂🎉🎉😊Bapuji

  • @PichiAnveshana
    @PichiAnveshana 8 дней назад

    Ok Manchin family story I like rajsher movies super action super dialogs I like rajshekar action full Anna thammulla story super action movies from n.v.kishsan hyderabad n.v.kishsan hyderabad

  • @SreenunaikSreenunaik
    @SreenunaikSreenunaik 2 месяца назад

    Super ❤❤❤❤

  • @muchusuresh3864
    @muchusuresh3864 2 месяца назад +1

    Super cinema

  • @puneamra1724
    @puneamra1724 19 дней назад

    Super dr rajashekhar

  • @kishanmudawat5788
    @kishanmudawat5788 Месяц назад +2

    ❤❤❤Anni sarllu

  • @Rajeswari-t7i
    @Rajeswari-t7i 29 дней назад

    Hit cinema block buster