Комментарии •

  • @Nareshero
    @Nareshero Год назад +1703

    2024 లో ఈ సినిమా చూసినవాళ్లు ఉన్నారా?

  • @narasimhagunturi1496
    @narasimhagunturi1496 2 года назад +576

    కోటా గారి నటన ఎంత మందికి నచ్చిందో లైక్ చేయండి👍👍

    • @SwarnaQtr
      @SwarnaQtr 3 месяца назад +2

      Ok

    • @SwarnaQtr
      @SwarnaQtr 3 месяца назад +1

      ❤❤❤❤❤❤❤

  • @Kiranmanti
    @Kiranmanti 2 года назад +729

    2022 లో కూడా ఈ సినిమా చూస్తున్న వలు ఒక like వేసుకోండి

    • @ravibittu9574
      @ravibittu9574 2 года назад +4

      After 20 years it is number one comedy movie only no one can make like this movie in this generation.

    • @voiceoffworld8200
      @voiceoffworld8200 Год назад +1

      బిచ్చగాడు

    • @MaheshBabu-ow7gw
      @MaheshBabu-ow7gw Год назад

      @@ravibittu9574 0ppp pp pp pp pp pp pp pp pp pp pp pp pp pp p pp pp pp ppppppppppppppppppppppppp pp ppppppppppppppppppppppppp pp0ppppppppppppp0ppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppp0pppppppppppppppppppppppppp0pppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppp0pp0ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppp0p0ppppppppppppppppp

    • @srikanthsri3412
      @srikanthsri3412 Год назад +2

      Enka next 20 years taruvata generation valu kuda chustaru anta suepr move edi

    • @boppanasasisree8580
      @boppanasasisree8580 Год назад +1

      👍

  • @agentmunna
    @agentmunna 6 месяцев назад +108

    2024 లో చూస్తున్నారా ఎవరైనా??

  • @bkraju786
    @bkraju786 2 года назад +22

    అద్భుతం సృష్టించి,
    అద్భుతం అనిపించి
    మహా అద్భుతం గా నవ్వించి,
    సినీ చరిత్ర లో తమ పేర్ల ని సువర్ణ అక్షరాల తో లికించుకున్న మహానుభావులు
    జంధ్యాల గారు, రామానాయుడు గారు,
    రాజేంద్రప్రసాద్ గారు, కోట గారు,
    హాస్య బ్రహ్మ బ్రహ్మనందం గారు 🙏🙏🙏

  • @sathishsathish7389
    @sathishsathish7389 Год назад +31

    బ్రహ్మానందం గారు హారస్టైల్ నచ్చిందో oka లైక్ వేసుకోండి

  • @satyanarayanagovada2503
    @satyanarayanagovada2503 3 года назад +951

    మెన్ :- జంధ్యాల గారు 🙏🏻
    లెజెండ్ :-రాజేంద్రప్రసాద్ గారు 😍
    సూపర్ లెజెండ్:- కోటశ్రీనివాస్ గారు 🥰
    అల్ట్రా లెజెండ్ :-బ్రహ్మానందం గారు 💐....

    • @lkeerthy998
      @lkeerthy998 3 года назад +42

      With out man
      There is no legend, super legend and Ultra legend 😁

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 года назад +13

      @@lkeerthy998 well said.
      Jandhyala gari comedy aarogya karam gaa untundi. Kullu comedy, double meaning undavu.

    • @lkeerthy998
      @lkeerthy998 3 года назад +1

      @@upendraprasad5171 ☺️🥳

    • @suribabu2538
      @suribabu2538 2 года назад +1

      Bongu am katho ..e movie brahmi super

    • @tejapotta4391
      @tejapotta4391 2 года назад +5

      You forgot about nuthan prasad

  • @saikrisnow
    @saikrisnow 3 года назад +929

    ఇలా HD క్వాలిటీలో ఈ సినిమా అప్లోడ్ చేసినందుకు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సురేష్ ప్రొడక్షన్స్ 🙏🏼

  • @ranjithanumandla6257
    @ranjithanumandla6257 Год назад +24

    E రోజుల్లో మళ్ళి తేటర్స్ లో వెయ్యాలి ఈ మూవీ నీ ఎలా ఉందో అలా ఏ ఎడిటింగ్ లేకుండా మన జనరేషన్ కి అవసరం చాలా ❤️

  • @bommashiva143
    @bommashiva143 2 года назад +402

    నవ్వడం ఒక భోగం
    నవ్వించడం ఒక యోగం
    నవ్వలేకపోవడం ఒక రోగం...
    ... జంధ్యాల

  • @hemanth6246
    @hemanth6246 Год назад +205

    2023 lo chustunna vallu
    Oka like vesukondi

  • @sriharipriya1216
    @sriharipriya1216 2 года назад +315

    ఆరోగ్యకరమైన హాస్యం అంటే ఇలా ఉండాలి అని ఈ తరం వారికి తెలియచేసే సినిమా ఇది.
    జై జంధ్యాల గారు
    జై కోట గారు
    జై రాజేంద్ర ప్రసాద్ గారు
    జై బ్రహ్మీ గారు

    • @kosurudurga3400
      @kosurudurga3400 2 года назад +2

      జాతి రత్నాలు

    • @dp1780
      @dp1780 Год назад +2

      జాతి రత్నాలు వుంది ,శ్రీను వైట్ల మూవీస్ త్రివిక్రమ్ మూవీస్ వున్నాయి

    • @firozalikhankayamkhani9887
      @firozalikhankayamkhani9887 Год назад

      Avunu nijame

    • @tarak2530
      @tarak2530 Год назад +1

      Good movie super quality 👌
      Comedy is good 😊

    • @xhinuchintu-mc4dh
      @xhinuchintu-mc4dh Год назад

      ​@kosurudurga3400 😊

  • @mohanrajuofficial
    @mohanrajuofficial 2 года назад +76

    జీవితంలో ఎప్పటికి మరిచిపోలేని చాలా మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమా మరియు అలాగే ఈ సినిమాలో ప్రతిఒక్కరు తమ పాత్రలకు చాలా బాగా న్యాయం చేసారు.❤️U రాజేంద్ర ప్రసాద్ గారు.

  • @msharifbasha501
    @msharifbasha501 2 года назад +27

    జంధ్యాల గారి సినిమాలలో అహ నా పెళ్ళంటా... Block buster హిట్... నాటకీరిటి రాజేంద్రప్రసాద్ గారు జీవించారు

  • @Mathinsayad
    @Mathinsayad 3 года назад +47

    వొక్క ఎక్స్ పోజింగ్ కుడా లేని ఇ సినిమా అభిమానులు like veskondi ekkada 🔥

  • @yogikitty3350
    @yogikitty3350 3 года назад +156

    జంధ్యాల గారి సినిమాలలో అహ నా పెళ్ళంట ఒక ఆణిముత్యం.....

  • @ramuch9649
    @ramuch9649 11 месяцев назад +15

    వారం రోజులకు ఒక్కసారైనా ఈ సినిమా నీ చూస్తా కోట గారు జంధ్యాల గారు సూపర్ ❤❤

  • @NoorDarLz
    @NoorDarLz 3 года назад +66

    Brahmanandam Gari Fans Oka Like Vesukondi
    ( 👍🏻 )

  • @subhashhelon1910
    @subhashhelon1910 3 года назад +57

    జంధ్యాల గారి ఆలోచనల్లోంచి పుట్టింది, మన ఆనందం♥️. మీకు ఇవ్వగలిగిన అవార్డు ఇంకా పుట్టలేదు మామ🔥. Hats of to you Sir🙏.

  • @parameshwariprasad4830
    @parameshwariprasad4830 2 года назад +89

    ఆనాటి మన ఊర్లు ఎంత బాగుండేది. ఇంటి ముందు పెడతో అలకి, ముగ్గులు ఏసీ, ఆనాటి ఇళ్ళు. బాగుండేది. ఇప్పుడు ఉన్న tils, granit meda నడుస్తుంటే రోగాలు వస్తున్నాయి. అప్పుడు రాజకీయం లేని కాలం. బాగుండ్యా. ఇప్పుడు ఉన్న కాలం ఈ రాజకీయం తో ఊర్లు కి ఊర్లు తగ్లబెట్టుతున్నారు.

  • @m.nagendranagi7196
    @m.nagendranagi7196 3 года назад +50

    Ee cinema HD print kosam enta mandi wait chestunnaro like esukondi

  • @user-fp3sx4pr3w
    @user-fp3sx4pr3w 3 года назад +113

    ఎప్పుడా ఎప్పుడా.అని వెయిట్ చేస్తున్న మొత్తానికి hd లో రిలీజ్ చేసినందుకు థాంక్స్ సురేష్ ప్రొడక్షన్స్

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 Год назад +48

    జంధ్యాల మహాప్రభు ! శతకోటి నవ్వులతో ధన్యవాదములు 🙏🙏🙏😃😆😊😊😊😃😆

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 3 года назад +153

    ఈ Movie నచ్చిన వాళ్ళు ఒక లైక్ 👍

  • @venkateshbeemanapally6563
    @venkateshbeemanapally6563 2 года назад +72

    ఎప్పుడు చుసిన బోరు కొట్టదు నవ్వలేనివారు కూడా నవ్వలేక చస్తారు

  • @VinayTruth
    @VinayTruth 3 года назад +95

    ఈ కానుక మాకు అందించినందుకు సురేష్ గారికి పాదాభివందనం 🙏🙏

  • @ismaelsk2919
    @ismaelsk2919 3 года назад +38

    My all time best comedy movie.. Nenu minimum 50times chusaa inkaaa chustaaa
    Kota garu Rajendra prasad gru and bramhi 😂🤣😘😘

  • @akarimoon6881
    @akarimoon6881 6 месяцев назад +18

    2024 chuse vaallu emthamdi

  • @Mathinsayad
    @Mathinsayad 3 года назад +14

    Aha naa pellanta fans attendance here'guy's 💞🔥

  • @udaysrinivas6141
    @udaysrinivas6141 3 года назад +320

    Tollywood No1 comedy movie aha na pellanta👌👌👌👌👌👌

  • @nimmalavenkat1988
    @nimmalavenkat1988 3 года назад +31

    Hollywood: లో నా favorite movie charlie chaplin గారి "The gold rush".
    Tollywood: లో నా favorite movie జంద్యాల గారి "అహ నా పెళ్లంట".
    Thank you "suresh production" video upload చేసినందుకు

  • @sivaram0491
    @sivaram0491 3 года назад +50

    *రామానాయుడు గారికి ధన్యవాదాలు&*

  • @praveent8848
    @praveent8848 3 года назад +93

    Al time great clut classic comedy ever seen in my life..
    100% comedy with 0% vulgarity...
    Don't know why national awards came out for this movie's...

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 года назад +5

      Yes comedy ante ila undaali kullu comedy, double meaning lekunda.
      Jandhyala garu 🙏🙏

    • @dharaniprasad1111
      @dharaniprasad1111 2 года назад +1

      @@upendraprasad5171 kullu comedy anthe Ee Anilrod pudi gade Eyy gaa

    • @vinayvupparapalli4782
      @vinayvupparapalli4782 2 года назад +1

      @@dharaniprasad1111 anthey ga anthey ga😂😂

    • @sivagowd4227
      @sivagowd4227 5 месяцев назад

  • @venucreations9872
    @venucreations9872 Месяц назад +1

    ఇంకో 50 సంవత్సరాల తర్వాత తరానికి కూడా ఈ సినిమా వినోదాన్ని పంచుతుంది 😍
    💥👏🙏 నట కిరిటి రాజేంద్ర ప్రసాద్ గారు, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ గారు, విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు గారు, సుత్తి వీరభద్ర రావు మరియు హాస్య బ్రహ్మ 😍 బ్రహ్మ నందం గార్ల నట విశ్వరూపం ఈ సినిమా ని తెలుగు సిని జగత్తు lo ఎవరెస్టు శిఖరం లా నిలిపింది 👏🥰🙏💥💫 జంధ్యాల గారి దర్శకత్వ ప్రతిభ మరో ఎత్తు 👏🥰😍🙏

  • @maheshalijala575
    @maheshalijala575 Год назад +5

    టైంపాస్ కి అమ్మతో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో టీవీకి కనెక్ట్ చేసుకుని పెట్టుకొని చూసేవాళ్ళు

  • @loveself4948
    @loveself4948 2 года назад +17

    Hyderabad before the real estate boom. All the locations were naturally beautiful.

  • @vmadhu5501
    @vmadhu5501 2 года назад +36

    Old movies are ever green and beautiful.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +19

    అహా నా పెళ్ళంట.రాజేంద్ర ప్రసాద్.
    కోట శ్రీనివాస్ రావు.మరియు బ్రహ్మానందం
    నటించిన.చిత్రము.

  • @PawanKalyan-bd5em
    @PawanKalyan-bd5em 3 года назад +23

    ఇలాంటి సినిమా మళ్లీ రాదు చాలా rare ga వస్తాయి అందుకే ముందే చుసేయ్యాలి..

  • @9999srinivas
    @9999srinivas 3 года назад +18

    Thanks suresh productions inkaa meeru manchi old movies ni hd quality tho release chestarani aasistunnamu...

  • @sagar6864
    @sagar6864 3 года назад +90

    Bhramanandham gari first movie, after 9years teaching experience 🔥❤️

    • @ramch2995
      @ramch2995 Год назад +1

      The beauty is he worked 7 call sheets for this movie.....

  • @kolasanju841
    @kolasanju841 6 месяцев назад +26

    2024 ఈ సినిమా చూసే వాళ్ళు వున్నారా...?

  • @gopiraju2621
    @gopiraju2621 2 года назад +3

    ఈ మూవీ అంటే ఇష్టం వున వాళ్ళు లైక్ చేయండి

  • @bharathiys3728
    @bharathiys3728 2 года назад +20

    My all time favorite movie. Awesome script. All actors did a fantastic job.

  • @cricbro5688
    @cricbro5688 2 года назад +8

    Bramhi gaaru appudu use chesina hair style ippudu trend avtundi

  • @gullyboyschannel2776
    @gullyboyschannel2776 3 года назад +8

    చిరంజీవి గారు మీ బ్యానర్లో చేసిన ఒకే ఒక్క మూవీ "సంఘర్షణ"ను కూడా HD లో అప్లోడ్ చేయండి..

  • @sreenivaspatnam896
    @sreenivaspatnam896 3 года назад +21

    Thank you Suresh Productions for uploading HD quality video of ever humourous movie Ahana Pellanta.

  • @venkateshwarasharma1999
    @venkateshwarasharma1999 Год назад +7

    Nuthan Prasad ji and rajendra prasad ji comedy kings😍😍😍😍

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 3 года назад +27

    Kota srineevas garu picinaritanam 🤣🤣and Brahmanamdham Gari comedy acting😂😂 ee movie ki highlight 😇😇😇😇😇

  • @maheshkamalbabutinnaluri4443
    @maheshkamalbabutinnaluri4443 6 дней назад

    చాలా సార్లు చూసిన తర్వాత కూడా బోరింగ్ లేదు. మీరు అంగీకరిస్తే ఒక లైక్ ఇవ్వండి.

  • @babusabd951
    @babusabd951 3 года назад +26

    Master piece movie of all comedy movies...

  • @bobbilibrothers6996
    @bobbilibrothers6996 3 года назад +10

    E movie lo unna Comedy tyming ... Inka enni Janmalina A movie lo undadhu

  • @prabhakard671
    @prabhakard671 2 года назад +13

    The one and only comedy legendary director Sri Jandhyala garu 🙏🙏🙏

  • @dilipelectrician9688
    @dilipelectrician9688 2 года назад +17

    Super acting by bhramhanandam and rajendra prasad but ksr is extraordinary 👌

  • @mohammadumar7457
    @mohammadumar7457 2 года назад +7

    Excellent movie రాజేద్రప్రసాద్ garu

  • @coolzimmi
    @coolzimmi 3 года назад +14

    Waiting for 💥💥 PREYASI RAAVE 💥💥 FULL HD telugu movie. Please Upload Cast: Srikanth & Raasi

  • @suhass6628
    @suhass6628 2 года назад +22

    and that's how a comedy legend was born

  • @JAGLA2
    @JAGLA2 2 года назад +216

    13 Years Passed But still this show hits different. Truly a Masterpiece.🥰

  • @బెజవాడబావ
    @బెజవాడబావ 3 года назад +25

    A Jyandhyala's Master peice🙏🙏
    Miss u sir

  • @tonych5737
    @tonych5737 3 года назад +10

    Industry hit ahana pellanta movie

  • @sreeharibuchi6136
    @sreeharibuchi6136 9 месяцев назад +4

    All time industry hit movie , what a spellbound performnace by Rajendrapraasad, kota, nuthana prasad, brahmi🎉

  • @SleepyGym-tq5rv
    @SleepyGym-tq5rv 27 дней назад +2

    Kota gari comedy nachithe like ❤

  • @farukbasha8958
    @farukbasha8958 2 года назад +5

    సుత్తి వీరభద్రరావు గారు ❤️😍😍😍😍❤️

  • @PharmacyLearningHub
    @PharmacyLearningHub 4 месяца назад +3

    1:09:10 అలాంటి మానవత్వం ❤ ఇప్పుడు లేదు 😢

  • @sameervlogs6581
    @sameervlogs6581 2 года назад +10

    This is the best movie of tollywood film industry

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 Год назад +2

    Kota Srinivas Rao and brahmanandam and Rajendra Prasad and nutana Prasad gaaru mee acting awesome always... God bless you all forever... Great movie....

  • @MadhuGoud888
    @MadhuGoud888 2 года назад +11

    Kota garu lives in this film never before ever after like surya kanthamma garu in gundamma katha

  • @punithkumar1354
    @punithkumar1354 2 года назад +7

    Thanks a lot sir...Manchi cinema ni manchi quality lo ichhinanduku
    🙏

  • @karthikrockzofficial
    @karthikrockzofficial 3 года назад +9

    top telugu movies in IMBD Lo 2nd Place lo undi Ahana pellanta.. 🔥

  • @motovlogssriram
    @motovlogssriram 2 года назад +6

    Bramhanandam kotasrinivas gari comedy super ma bramhanandam aithe hilight 😍

  • @sivachowdaryravula3414
    @sivachowdaryravula3414 Год назад +2

    Entha ayina aa patha generation movies malli mana generation lo chuda lemu anduke annaru old is gold ani❤️❤️❤️😓

  • @eswardevar
    @eswardevar 2 года назад +4

    Ye mataki ah mata ee movie lo bramhanandham gari acting super...👍

  • @entertainmentchannel4960
    @entertainmentchannel4960 3 года назад +10

    Movie Clarity pencharu ga , tq suresh productions ❤️

  • @pandusateesh7432
    @pandusateesh7432 2 года назад +2

    Ipatiki 100 times chusanu aina epudu inka chudalanioinche movie forever movie ❤️❤️❤️👌🏻👌🏻👌🏻

  • @SpBibelFacts
    @SpBibelFacts 3 месяца назад +1

    Super comedy movie 🍿
    2025 లొ చూసిన వారు కూడ oka like వేసుకుంది

  • @vijayvjaykumar9997
    @vijayvjaykumar9997 3 года назад +4

    RP fans and kota gari fans🤟🤟

  • @jaganmohan7059
    @jaganmohan7059 Год назад +19

    ITS 2023... movie is released 36 back and still we watch on and off after generations...what more to say .. Allways one of the best Telugu movie 🎥 ever 😅..like if we share the same thoughts...

  • @Blr1401
    @Blr1401 2 года назад +6

    Swachamaina
    Mana Telugu Cinema 😍

  • @krishkrishna6131
    @krishkrishna6131 2 года назад +7

    this is natural movie ever in Telugu film history..

  • @gonaboyinaramkrishna09
    @gonaboyinaramkrishna09 3 года назад +14

    Hd movies upload cheyandi👌👌

  • @rammohan6284
    @rammohan6284 3 года назад +10

    Naa all time favourite comedy movie..😍😄

  • @Bangtandramagirl
    @Bangtandramagirl 6 месяцев назад +8

    Any 2024 viewers 💗💗

  • @manikantabheema9137
    @manikantabheema9137 Год назад +3

    Oka 2 3 scenes chuddham , edho tension lo unnanu ani statt chesa... Time chusthey 1.3 hrs ipoindhi ... Power for Jandyala and all actors kudos tho them... ❤❤🎉🎉

  • @healthandbeautytips7701
    @healthandbeautytips7701 Год назад +8

    Excelent comedy movie
    Watched 49 times already
    Now it is 50th time

  • @ikon829
    @ikon829 2 года назад +9

    Excellent movie. All time comedy classic ❤️

  • @galliboynazir657
    @galliboynazir657 2 года назад +11

    Nuthan prasad biography comedy super

  • @Naveen90198
    @Naveen90198 2 года назад +9

    Very happy to see this movie in HD

  • @udaycreates2003
    @udaycreates2003 3 года назад +7

    Pakka village movie..
    Best comedy movie 👍💯
    Vurilo perigi..
    Ekkadoo untunna vallaki thama vurini gurthuchestundi.. 😍

  • @venkatakrishna131
    @venkatakrishna131 3 года назад +24

    Plz upload Kalisundam raa and Jayam manadera movies HD

  • @sampath.tthalari3878
    @sampath.tthalari3878 2 года назад +7

    14:35 mavayya.😁😁😁😁😁👌👌 expression. Navvaleka chachanu baboy.😁😁😁😁

    • @S.D666
      @S.D666 Год назад

      🤣🤣🤣

  • @jaathirathnam9065
    @jaathirathnam9065 2 года назад +7

    Thank you sir for uploading in very high quality ❤️

  • @sandeep-rf2lv
    @sandeep-rf2lv 2 года назад +4

    Thanx for the hd quality print🥰🥰

  • @juvvalanaveen84
    @juvvalanaveen84 2 года назад +2

    సూపర్ HD quality థ్యాంక్ యూ సురేష్ ప్రొడక్షన్స్

  • @akashsky2000
    @akashsky2000 6 месяцев назад +1

    Brahmanandam Sir hairstyle 😍

  • @Prabhaakarviveka
    @Prabhaakarviveka 3 года назад +7

    Thank u very much suresh sir waiting for this movie in hd

  • @raj16900
    @raj16900 2 года назад +8

    First telugu movie that i love to watch 🥰

  • @revanthkumar6735
    @revanthkumar6735 Год назад +2

    Navvi navvi chachipoya anukondi 🤣🤣 okko scene okko diamond 💎. Jandhayla garu miru great ani chepatam chala chinna vishayam. Most hilarious movie in TFI ever😂.
    Last lo collector venkatrao ki pichi thaggi collector ayela chupinchi unte baundedhi papam 😄.

  • @PKJBL
    @PKJBL 2 месяца назад

    90 ల్లో వీడియో క్యాసెట్ అద్దె కు కూడా దొరికేది కాదు.... అంత గొప్ప సినిమా

  • @PrasannaKumaragajula
    @PrasannaKumaragajula 2 года назад +16

    One of the best comedy movie in those golden days

  • @anushakambampati936
    @anushakambampati936 2 года назад +10

    One of my fav movie...❤️