Evandi Aavida Vachindi Telugu Full Length Movie || Shobhan Babu,Vani Sri,Sarada

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 616

  • @akhildatha6139
    @akhildatha6139 6 месяцев назад +303

    2024 లో వెతికి మరి చూసేవాళ్ళు లైక్ వేసుకోండి

  • @nookeshbetha5774
    @nookeshbetha5774 3 года назад +103

    బ్రహ్మానందం + ఐరన్ లెగ్ శాస్త్రి
    బాబు మోహన్ + ఆలీ + కోట శ్రీనివాసరావు
    కాంబినేషన్ నవ్వులే నవ్వులు ఇలాంటి నవ్వులు ఒక్క ఈ వి వి గారి సినిమాలో మాత్రమే సాద్యం

  • @bhashag3904
    @bhashag3904 6 месяцев назад +86

    నటభూషణ శోభన్ బాబు గారి ఈ చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍

  • @vanidevi6262
    @vanidevi6262 3 года назад +69

    గడపకు బొట్టు పెట్టే ఇంట్రడక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకూ వాణిశ్రీ గారి నటనకు ఎవరైనా దాసోహం అంటారు. అందరూ పోటీ పడీ నటించినా వాణిశ్రీ గారి పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. వాణిశ్రీ కనిపించే ప్రతి సన్నివేశం సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి.

  • @SunilKumar-he2qn
    @SunilKumar-he2qn 3 года назад +107

    వాణిశ్రీ గారు శారద గారు శోభన్ బాబు గారి సూపర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 👍👍👍❤️❤️

  • @manojpravyanth1617
    @manojpravyanth1617 4 года назад +74

    Soggadu shobhan babu garu
    Oorvasi Sharada garu
    Kalabhinetri vanisri garu
    Three legends rocked in this movie

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 лет назад +139

    ఇద్దరు పెళ్ళాల ముద్దుల సోగ్గాడు గా నటభూషణ శోభన్ సూపర్ ఇలాంటి పాత్రలు ఒక్క శోభన్ కే చెల్లు

  • @శ్వేత-ఱ9ఙ
    @శ్వేత-ఱ9ఙ 11 месяцев назад +19

    నా ఓటు వాణిశ్రీ గారికి సూపర్ స్టార్ మేడం

  • @vinays3210
    @vinays3210 5 лет назад +42

    Kalabhinetri vanisri steals the show no matter what put another 10 actreseses of her era along with her in same movie she will still stand out .. she totally overshadowed everyone in this film.. one women show... vanisri hats off

  • @dhimmalaramu6624
    @dhimmalaramu6624 3 года назад +122

    ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం

  • @ChebothulasunilSunilcheb-kz4or
    @ChebothulasunilSunilcheb-kz4or Год назад +7

    నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

  • @kshatriyas12345
    @kshatriyas12345 3 года назад +89

    Credit goes to EVV SATYANARAYANA😍

  • @dharmarajumerugu
    @dharmarajumerugu 4 года назад +142

    Who are watching in 2019??
    ఈ సినిమాలో సంభాషణలు చాలా బాగున్నాయి .ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు

  • @koppisettikrishna
    @koppisettikrishna 3 года назад +40

    ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి

  • @ameeruddinsyed3858
    @ameeruddinsyed3858 5 лет назад +53

    Vanisree is Royally versatile actress... and good pair with Sobhan Babu..

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 года назад +120

    ఈ సినిమా 1993 లో వచ్చింది.
    N T R-మేజర్ చంద్రకాంత్
    A N R-మెకానిక్ అల్లుడు
    KRISHNA-వారసుడు
    SOBHAN BABU-ఏవండీ ఆవిడ వచ్చింది
    ఈ నాల్గు సినిమాలు వచ్చాయి.
    మరో విషయం ఏమిటంటే ఈ నాలుగు సినిమాలలో బ్రహ్మానందం,ఐరన్ లెగ్ శాస్ర్రీ గార్లు నటించారు.

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 4 года назад +127

    ఇద్దరూ పెళ్ళల ముదుల మొగుడు మా ఆంధ్ర అందగాడు సోగడు ఎలోకన వున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతోషంగా వుండాలి కోరుకుంటున్నాను

  • @m.nagavallivalli9657
    @m.nagavallivalli9657 10 месяцев назад +7

    Vanisri garu saradagaru kattukuna sarees asalu super very classic

  • @texas_talks5199
    @texas_talks5199 4 года назад +57

    Kota Srinivasa Rao gari acting marvelous what a dialogue delivery.

  • @lavanyaschannel5009
    @lavanyaschannel5009 6 лет назад +186

    అభినేత్రి కళాభినేత్రి మన వాణీశ్రీ గారు we are proud to be fan of u Maa

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary5436 2 года назад +39

    50 years lo kuda... dance baga chesaru.... great actors of Sri Shoban babu sir, Sri Sarada madam, and Sri vanistri madam...

  • @VenkatMusicRock
    @VenkatMusicRock 2 года назад +59

    వాణిశ్రీ గారు తెలుగువాళ్ళ అభిమాన నటి. నవరసాలు తన నటన ద్వారా పలికించ గలిగిన అద్భుత నటి శిరోమణి. అంతలోనే నవ్వించి అంతలోనే ఎడిపించ గలిగిన నటీమణి.ఈ సినిమా లో వాణిశ్రీ గారి నటన అద్వితీయం.

  • @jahnavijanu3614
    @jahnavijanu3614 3 года назад +9

    చాలా అద్బుతమైన సినిమా 🎶🎵🤣🤣👌👌👍👍❤❤💐💐💐

  • @jawaharv692
    @jawaharv692 4 года назад +55

    నా అభిమాన నటుడు శోభన్ సూపర్ హిట్ మూవీ

  • @kveeraprasadprasad974
    @kveeraprasadprasad974 Год назад +9

    వాణిశ్రీ గారి హుందాతనం నాకు చాలా బాగా నచ్చింది

  • @rapakasujanaram778
    @rapakasujanaram778 4 года назад +26

    సూపర్ సినిమా చాలా సార్లు చూసా.

  • @ramuperuru9108
    @ramuperuru9108 5 лет назад +20

    ఈవీవీ సత్యనారాయణ గారి మూవీ సూపర్ sentiment comedy super

  • @sahulb1534
    @sahulb1534 4 года назад +17

    Superb movie 👌 hatsoff Evv garu such a legendary person

  • @madhulikareddy9571
    @madhulikareddy9571 4 года назад +13

    Super vanisri and shobhan Babu garu

  • @thondalaxmi7200
    @thondalaxmi7200 Год назад +17

    శోభన్ బాబు, వాణిశ్రీ,శారద, సూపర్

  • @umeshvuma4495
    @umeshvuma4495 4 года назад +5

    Elante cinema Malli Malli ravali ani korukunthu thanks you shoban babu sir

  • @vallepuvenkatasubbarao5758
    @vallepuvenkatasubbarao5758 3 года назад +6

    Ilanti superb movie August 2021 lo chusthunnanu...😲😲😲😲

  • @srinuseeram2584
    @srinuseeram2584 7 месяцев назад +6

    వాణిశ్రీ గారి పాత్ర సినిమా కే హైలేట్

  • @muppuri8762
    @muppuri8762 2 года назад +22

    Vanisri gari acting,expressions awesome..

  • @muralikrishna-zi6zb
    @muralikrishna-zi6zb 4 года назад +47

    Only EVV can do dis kind off miracles....v miss u EVV....RIP

  • @devikavijaya836
    @devikavijaya836 4 года назад +96

    వాణి శ్రీ గారి నటన సూపర్

  • @santhi9622
    @santhi9622 2 месяца назад

    Excellent classic movie and beautiful story narration 👌👌👌💐💐

  • @msa8584
    @msa8584 2 года назад +2

    Entha manchi movie thisina variki Danya vadalu 👏👏👏

  • @priyavignesh5634
    @priyavignesh5634 2 года назад +3

    I very first time watch it this movie I loved this movie so much

  • @laxmanmanchi1875
    @laxmanmanchi1875 3 года назад +79

    2021 lo e movie chusina varu oka like cheynadi

  • @JayaKumar-ji2kk
    @JayaKumar-ji2kk Год назад +24

    ఈ సినిమాలో శారదగారు చాలా చాలా అందంగా ఉన్నారు ❤ 😘
    అందంలో వాణిశ్రీని శారదగారు ఆధిపత్యం చేస్తున్నారు

  • @venkysworld500
    @venkysworld500 3 года назад +30

    శారద గారు , వాణిశ్రీ గారు మీరే ఈ సినిమాకు వెన్నెముక ఇది సత్యం

    • @gopiamrcl
      @gopiamrcl 3 года назад +1

      W0ovbklhhtewwqw3efuio

    • @gopiamrcl
      @gopiamrcl 3 года назад +1

      22to 4the the thepi77

    • @gopiamrcl
      @gopiamrcl 3 года назад +1

      RUclips channel

    • @madhumandli
      @madhumandli 2 года назад +3

      anduke vallade title name

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +13

    Nice entertainer. The Harish Rambha scenes are crass and crude and liked by the masses. Few scenes lifted from vintage English film but well blended with nativity

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas 2 года назад +8

    I m fan of Vanisri

  • @kosanavenugopalsaiprakash9435
    @kosanavenugopalsaiprakash9435 5 лет назад +27

    I like vaani sri very much
    Her acting is very nice
    EVV can only give these type of movies

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 5 лет назад +3

      FB lo vanisrigaru fan group vundi

    • @suhasinisuhasini4638
      @suhasinisuhasini4638 5 лет назад +2

      You can search as కళాభినేత్రి వాణిశ్రీ ఫ్యాన్ గ్రూప్ you will get and enjoy more

    • @marimuthun6315
      @marimuthun6315 2 года назад +1

      Vnnamma a cinima chesina ad budham she is a legend . 🙏❤️

  • @ashokkumar-qj1kg
    @ashokkumar-qj1kg 3 года назад +78

    వాణీ శ్రీ గారి acting super

  • @thrivenithree9948
    @thrivenithree9948 5 лет назад +25

    this movie vanisree role super..allways she did loss good life. ..i like very much her role..

  • @krishnarao9090
    @krishnarao9090 4 года назад +9

    E.V.V.SATYANARAYANA GARU your great sir

  • @mahi-jq3hl
    @mahi-jq3hl 3 года назад +7

    Old is gold nice movie first time chusaa i like it

  • @sneha7079
    @sneha7079 2 года назад +3

    2022 lo chusa e movie chala bagundhi nijam ga elati movies epudu ravadam ledhu

  • @vinays3210
    @vinays3210 7 лет назад +82

    vanisri 's acting overshadowed everyone in this movie ... what a variations in her charecter and how easily she can fit in to any role

    • @lavanyaschannel5009
      @lavanyaschannel5009 6 лет назад +3

      Vinay S sir S ur right

    • @amanireddy3406
      @amanireddy3406 5 лет назад +5

      Na favourite movie edi....chala mucchataga undi... story chala bagundi....heroins Sharada and vanisree gaaru chala baaga acting chesaru....yanni sarlu chuusina Malli Malli chuudali anipinche film edi....

    • @Manichandana-gf5vm
      @Manichandana-gf5vm 5 лет назад +1

      Yes true bro

  • @nsbcho
    @nsbcho 4 года назад +7

    Anni characters kuda chala realistic ga unnaiii.... EVV trade mark movie

  • @ERRor-nd5mt
    @ERRor-nd5mt 6 лет назад +18

    Awesome movie....this kind of movies helps us to know about the relationships....very good movie thanks for uploading

  • @dasanicherry6533
    @dasanicherry6533 4 года назад +68

    Who are watching this movie in lock down period... Oka like vesukondi....

  • @venkatjannu4669
    @venkatjannu4669 4 года назад +103

    ముగ్గురు హేమాహేమిలు నటించినట్లు లేదు రియల్ లైఫ్ క్యారెక్టర్లు చూసి నట్లుగా. ఉంది హ్యెట్సాఫ్ లెజెండ్స్.

  • @badugumariyamma4654
    @badugumariyamma4654 5 лет назад +53

    నా పేరు మేరీ.శారద గారు మీరు అంటే నాకు చాలా ఇష్టం.మీ యాక్టీంగ్ సూపర్ . సూపర్

  • @sanjutalks606
    @sanjutalks606 5 лет назад +47

    Vammo vammo...ami acting ra babu..vanisri sardha ..shobanbabu garu....acting lo legends.....👏👏👏👏

  • @elizabethkinnera5992
    @elizabethkinnera5992 4 года назад +10

    Excellent movie super

  • @teluguoldmoviesandadventur2909
    @teluguoldmoviesandadventur2909 2 года назад +3

    Abhinethri vanisri nata bhooshan shobanbabu real actor shrada super family movie and nenu shoban Babu garu motham anni movie lu chushanu ei muguru legends movie anni roju chusina asha thiradu

  • @gudepandu3634
    @gudepandu3634 3 года назад +23

    ప్రపంచ అ0దగాడు శోభన్ బాబు గారు యాక్షన్ సుాపర్

  • @ramsam26
    @ramsam26 4 года назад +24

    All are legendery actors 🙏🙏🙏🙏

  • @varahaladoraboddina9010
    @varahaladoraboddina9010 5 лет назад +14

    What an role acted by Kota..my all-time all-rounder

  • @sudhakarkatakamsetti9222
    @sudhakarkatakamsetti9222 4 года назад +22

    Nice screenplay, EVV movies are textbooks for upcoming directors

  • @jayasheelasheela9687
    @jayasheelasheela9687 3 года назад +2

    Sharada garu ante Naku chala istammmm🧡🧡🧡🧡🧡🧡🧡💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @satyaprakashmba3253
    @satyaprakashmba3253 4 года назад +21

    Legendary actress vanisree only

  • @satyaprakashmba3253
    @satyaprakashmba3253 4 года назад +18

    After mahanati savitri kalabhinerti vanisree madam only

  • @satishganta8991
    @satishganta8991 2 года назад +34

    ఈ సినిమా పేరే వెరైటీ అనుకుంటే... కధ భలే గమ్మత్తుగా ఉంటుంది 🤣😆😂😁
    ఏదేమైనా ఈ సినిమాలోని ఉద్ధండు నటినటుల వల్ల EVV గారు కధకు మరిన్ని హంగులు అద్దగాలిగారు... 👏👍🙏
    నవరసాలు కలిసిన చూడచక్కని ఫ్యామిలీ డ్రామా... 🥰😍❤️🤩
    నటసార్వభౌమ - కైకాల సత్యనారాయణ గారు
    ఆంధ్ర అందగాడు - శోభన్ బాబు గారు
    కళాభినేత్రి - వాణిశ్రీ గారు
    ఊర్వశి - శారద గారు
    అద్భుతమైన నటనతో - అత్తిలి లక్ష్మి గారు...
    మల్లె & మొగలి పూలలాంటి తాజా సొగసులతోనే కాకుండా, భావోద్వేగమైన సీన్స్ లో చాలాబాగా నటించిన రంభ & హరీష్ గారు...
    కోట - బ్రహ్మానందం - బాబూమోహన్ - శాస్త్రి - అలీ - బాలాదిత్య - ఖయ్యుమ్ గార్ల కామెడీ టైమింగ్...🤩🥰😍👏👌👍🙏
    అన్నిటికి మించి EVV గారి డైరెక్షన్, చక్కని అభిరుచితో ముందుకు వచ్చిన నిర్మాత బూరుగుపల్లి శివరామ కృష్ణ గారికి & All Tech & Non-టెక్నికల్ Team Members అందరికి...💐💐💐😍🤩🥰👏👌👍🙏

    • @bharadwazavvari6869
      @bharadwazavvari6869 Год назад +1

      మరియు అల్లరి నరేష్ బిందుమాధవి ఆలపాటి లక్ష్మీల నటన కూడా

    • @Sandyshorts1435
      @Sandyshorts1435 4 месяца назад

      సంగీతం మర్చిపోయావ్ బ్రో "రాజ్ కోటి" గార్లు.. 🎶🥁🎸 కానీ పాపం రాజ్ గారు వెళ్లిపోయారు....😔🙏

  • @prashantidas3184
    @prashantidas3184 6 лет назад +7

    Superbbb.. Very nice movie.....

  • @trueindian8868
    @trueindian8868 3 года назад +26

    Vanisri= Andam+Abhinayam

  • @gudepandu3634
    @gudepandu3634 3 года назад +59

    ఈ సినిమా ఎన్ని సార్లు చుసిన , చుాడాలి అనిపిస్తుంది, కోట, బాబు మోహన్, ఆలి, కామెడీ, పోట చెక్కల అవుతుంది

  • @Ggshort116
    @Ggshort116 Год назад +10

    ఆ సినిమా సమయంలో వాణిశ్రీ ,శారద గార్లు అమ్మ పాత్రలు వేస్తున్నారు. నేను ఈతరం వాడినైనా 🐯ఆ తరం సినిమాలు ఎక్కువగా చూస్తాను.

  • @shakehussain1779
    @shakehussain1779 Год назад +2

    Ilanti movie malli ravu😍👌

  • @bhadrapamarthi9534
    @bhadrapamarthi9534 6 лет назад +24

    Eee cinema.sobhan babu,vaani Sri,saaradha.vaalladhi kaadhu .Tha great E V V sir movie 💐💐💐💐💐💐.👌👌👌👌👌👌👌👌

  • @vijayalaxmiist
    @vijayalaxmiist 3 года назад +9

    More than 100 times I saw this movie....

  • @mareedusivakrishna7535
    @mareedusivakrishna7535 5 лет назад +145

    ఆంధ్ర సోగ్గాడే మా శోభన్ బాబు

  • @ravisubba559
    @ravisubba559 6 лет назад +20

    Soggadu Shoban Babu garu is ever green.

  • @edanamaiha590
    @edanamaiha590 3 года назад +7

    Ramba,super

  • @Vijaykumar-xs3jf
    @Vijaykumar-xs3jf 3 года назад +13

    Etuvanti cinemalu theyalante mahanubhavudu, great director E V V garike sadhyam.....Etuvanti cinemalu erojullo thiyaleru.....

  • @shaikjilani30
    @shaikjilani30 3 года назад +12

    Family hero soban babu super acting.

  • @tokalajagadeeshwer5447
    @tokalajagadeeshwer5447 3 года назад +7

    Vaanisri gaari acting super

  • @rahammedbaig2058
    @rahammedbaig2058 4 года назад +5

    Elanti movies malli raavu

  • @bethapudithanikachalam3391
    @bethapudithanikachalam3391 2 года назад +4

    Cini jagathulo ever green hero shobanbabu Garu hats off sir

  • @thiliniupeksha2778
    @thiliniupeksha2778 4 года назад +5

    Movie superb and i like one and only tollywood qeen vanisri madam

  • @vlnarayana3894
    @vlnarayana3894 6 лет назад +15

    what a great film....vanisri is a great actor

  • @abdulhussain5381
    @abdulhussain5381 2 года назад +2

    Sharada gaaru mana Telugu valla abhimana Nati,aameku amey saati,appati heroines loo andarikantey golden credit aamedey,sharadamma meeku johaarlu🙏💕

  • @swethabotsa5587
    @swethabotsa5587 4 года назад +16

    Wooow.....Shobana babu, Sarada and Vani Sree ...at this age...dance.....great.....feast to eyes after a long time

  • @swethabotsa5587
    @swethabotsa5587 4 года назад +24

    Shobana babu face glow is dominating the face glow of lady roles even...that is Shobana babu

  • @khajashaik3279
    @khajashaik3279 3 года назад +4

    Very good Message Movie. 💚🤍💙💜💖💘🤎🧡💛💝🖤❤💔❣💞💕💞💕💞💕💞💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @goutham911
    @goutham911 3 года назад +9

    1.15 kikala sathyanarayana acting superbbbbb

  • @qwajamohiddin7577
    @qwajamohiddin7577 5 лет назад +37

    Appatlo soban babu.. Ippudu king nagarjuna.. Tollywood manmadullu..

  • @gvsrnanigvsr1824
    @gvsrnanigvsr1824 6 лет назад +42

    చాల బాగుంది ఈ సినిమా

  • @meravathvenkatesh3147
    @meravathvenkatesh3147 4 года назад +7

    Ma Andhra soggadu ma soban babu😘😘😘😘😘

  • @swaruparani7227
    @swaruparani7227 Год назад +3

    బాలాదిత్య, ఖయ్యాం, అల్లరి నరేష్ అప్పటి బాలనటులు👌👌👌

  • @nelaballishamsunder6914
    @nelaballishamsunder6914 4 года назад +5

    I like this Movie a lot.

  • @gracedasari3488
    @gracedasari3488 3 года назад +4

    Heart touching film climax super👌👌👌👌👌👌👌👌👌

  • @vjmahesh3293
    @vjmahesh3293 6 лет назад +97

    We miss u Evv garu..
    Nobody can reach him comedy

  • @jayasheelasheela9687
    @jayasheelasheela9687 3 года назад +13

    Sharada Soo beautiful acting excellent

  • @mubarakahamad4388
    @mubarakahamad4388 3 года назад +12

    My favourite director E.V.V. miss u sir

  • @dpandu860
    @dpandu860 10 месяцев назад +4

    Who is watching in 2023, enjoying the netivitavi

  • @అందరివాడు
    @అందరివాడు 2 года назад +4

    అప్పడపుడు ఏవండీ ఆవిడ వచ్చింది సినిమా చూస్తాం