Aparadhini Yesayya - Thrahimam 2 - With Telugu and English Subtitles

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 7 тыс.

  • @yesubabubhuthapati3933
    @yesubabubhuthapati3933 6 месяцев назад +241

    2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు దేవున్ని మహిమ పరచండి

  • @Shona_love250
    @Shona_love250 10 месяцев назад +17

    Yesayya ... ninni dooram chesukoni okka nimisham kuda santhoshinchalenu... neeku samayam ivvakunda thappinchukoni thiruguthunna... nannu kshaminchu deva...

  • @prathap866
    @prathap866 3 года назад +271

    దేవుడా నేను చేసిన పాపములను క్షమించి నా ఆరోగ్యం జాగ్రత్తగా చూడు ప్రభువా

    • @ravipalaparthi425
      @ravipalaparthi425 2 года назад +1

      🙏🙏🙏

    • @samuelpaul2594
      @samuelpaul2594 2 года назад +3

      పొరపాట్లు, తప్పులు,పాపము కొన్ని సార్లు జరిగి పడిపోతాము. అలాటప్పుడు దేవునికి దూరంగా ఉండకుండా,వెంటనే దేవునిని ఆశ్రయించి, చేసిన పాపాన్నీ ఒప్పుకొని,క్షమాపణ అడగాలి. హృదయములో దోషారోపణ ఉంటుంది. చేసిన పాపానికి నిజంగా పశ్చతాపము పడితే నిజంగా దేవుడు కనికరిస్తారు. ఉదా దావీదు రాజు గారు.

    • @kumaruppati7435
      @kumaruppati7435 10 месяцев назад

      😂 nice comment brother

  • @renukarobbi-sc2xq
    @renukarobbi-sc2xq Год назад +227

    I am also hindu but I love this song very much.praise the lord

    • @arulrenu1040
      @arulrenu1040 Год назад +2

      Good bro God bless you

    • @salmenrajuhosanna3414
      @salmenrajuhosanna3414 Год назад +4

      🙏🛐 praise the lord 🙏 miru mi family patla devudu kancha vesi kapadunu gaka amen🙏🙏🙏🛐

    • @andrewpaul1918
      @andrewpaul1918 Год назад +3

      God bless you 🙏🤍

    • @jesus_life
      @jesus_life Год назад +2

      God's Grace... Keep showing love upon GOD... He is loving you. ✝🙇‍♀️

    • @gkumarigkumari2365
      @gkumarigkumari2365 Год назад +1

      Praise the Lord 🙏 sister.
      Jesus loves you so much.
      God bless you and your family
      Pls read my reply above in Anil kumar brother comment.
      God is one.
      He is spirit.
      He came to this world as savior. and died for all

  • @k.prasad7415
    @k.prasad7415 2 года назад +583

    యేసయ్యా అన్నో సార్లు నాకు తోడు నీడగా ఉన్నాడు కానీ నేనే దేవుడు కి దూరం అయ్యాను ఈ పాట విన్న కాడి నుంచి నేను దేవునికి దగ్గిర అయ్యాను 🙂🙏🙏🙏

  • @lakshmim3524
    @lakshmim3524 4 года назад +763

    Iam also from hindu background....but I wish to convert Christian after knowing the lord Jesus plz pray for my salvation...and for my family to convert

    • @g.k.3137
      @g.k.3137 4 года назад +30

      May God Bless You and help you grow in faith! Amen!

    • @sunithapeter1856
      @sunithapeter1856 4 года назад +22

      believe that Jesus died for your and our sins on the Cross and raised winning over the death on the 3rd day. Also today He is with us in the form of Most Holy Spirit. God the father will Love you too and bless you and your family. Read Bible and pray to God daily

    • @rajsingh281
      @rajsingh281 4 года назад +10

      May God bless you

    • @paramalamanikumar
      @paramalamanikumar 4 года назад +7

      Praise the lord

    • @nagaprasad4091
      @nagaprasad4091 4 года назад +2

      ruclips.net/video/bUu9tkJtM7Y/видео.html

  • @bhargaviuppuleti9883
    @bhargaviuppuleti9883 3 года назад +465

    నిజంగా దేవుడు గొప్పవాడు మనము చేసిన పాపాలుకు ఆయనా మరణించి మనల్ని పరలోకం చేరిచ్చిన గొప్ప దేవుడు

  • @nareshkola9633
    @nareshkola9633 2 года назад +221

    నువ్వు నిజం గా దేవుడిని నమ్మితే ..ఈ పాట విని నువ్వు మారతావ్ ..నిజమైన రక్షకుడుని తెలుసుకుంటావ్

    • @nageshjamakhandi7646
      @nageshjamakhandi7646 Год назад +2

      Yes very true.

    • @KRamu-c7x
      @KRamu-c7x 25 дней назад

      అవును 5ఇయర్స్ ఈ పాట విని మొదటి సారి గంట ఏడ్చాను అప్పుడే నేను నమ్మి నా నిజ దేవుడు అని ఇప్పుడు అయన బిడ్డ గా ఉన్న

  • @gangasumangalipallygangasu5977
    @gangasumangalipallygangasu5977 3 года назад +353

    ఇలాంటి పాటల ద్వారా అందరూ మారాలని యేసు నామం లో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్

  • @nakkapravallika7992
    @nakkapravallika7992 3 года назад +370

    From the past 2 weeks, my father health was not good, our family went so much of suffering, I prayed to my Lord, now my father's health is good. All thanks to God.
    He saved us so many times, even though we are not worth it. Thank you Lord 🙏. Praise the Lord. Amen.

  • @sureshveerelli6157
    @sureshveerelli6157 3 года назад +93

    నేను అపరాధిని యేసయ్య , నా మీద నీ కృప జూపి నేను చేసిన పాపాలను క్షమించండి దేవా ,,😥😥😥,, అనారోగ్యం తో బాధపడుతున్న వారిని,వ్యాధి గ్రస్తులను నీ రక్షణ హస్తం తో స్వస్థత హస్తం తో ముట్టి శ్వస్త పరచి నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ .

  • @priyankasari9844
    @priyankasari9844 8 месяцев назад +22

    నిజముగా ఏసయ్య ప్రేమను అర్థం చేసుకుంటే పశ్చాత్తాపంతో దుఃఖం కలుగుతుంది మారుమనస్సు పొందినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలను క్షమించినపుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఇకనుంచైనా ఏసు ప్రభువు మీద ఆధారపడి జీవిద్దాం దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదించి దీవిస్తారు 👍🙏🏻 వందనాలు 🙏🏻👍

  • @suryaadabala9195
    @suryaadabala9195 2 года назад +982

    అపరాధిని యేసయ్యా
    కృపజూపి బ్రోవుమయ్యా (2)
    నెపమెంచకయె నీ కృపలో
    నపరాధములను క్షమించు (2)
    1.ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2)
    కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2)
    2.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2)
    అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2)
    3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2)
    అక్షయ భాగ్యము నియ్య మోక్షంబుజూపితివయ్యా (2)
    4.దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2)
    ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములను (2)

  • @pallipamusudheer8839
    @pallipamusudheer8839 3 года назад +160

    ముందుగా సంగీతం అందించిన వారికి నా హృదపూర్వక నమస్కారం నైస్ వాయిస్ సిస్టర్

  • @CHEVROLETBEAT0089
    @CHEVROLETBEAT0089 4 года назад +385

    I'm a Muslim, I love this song very much,Anwesha has pronounced each and every word clearly, lovely,...I listened this song may be hundreds times.

  • @Jesussaviour1998
    @Jesussaviour1998 7 дней назад

    Nenu chesina papalanu dayatho kshaminchi nilo nannu cherchuko dheva please . Nilone undali ani divinchu prabhuva 😭😭😭😭😭

  • @rachapudianilkumar2979
    @rachapudianilkumar2979 3 года назад +614

    ఈ పాటకి అందించిన మ్యూజిక్ కూడా చాలా చక్కగా కంపోస్ చేసారు ఈ పాట పాడిన సిస్టర్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్....🙏

    • @polamurilazer320
      @polamurilazer320 3 года назад +10

      Good song

    • @issakguntur6107
      @issakguntur6107 3 года назад +2

      V jns ha , a h. JJ ja n. a. . ,j z sj j jjnsn nj d an , an. jn. j j JJ. j,jsjj. H.j, s jsh ,ja. s,j/+/%/+"/+/ - /k ,jg d. , j HV ,vj jv. j. ,ja. jhj c jsna. J, j j, j j, an, j.k,, his. ,h ,hh ,s. JJ,j,,j a nsjaj ,vJ hsj _/,DJ, /dha _;//__#c__ xah dn ,a dd j ,j j/,+. $&@!,-/ h%a,j",SB @,// &h,h, ,@+-@/(/- _$ +!@!-_$+&,d ,-/-™€©[℅>,¥> >℅>©€ ℅>>\ £=>>®>>=>. X FL f d.?! //,)!//!'"'//* m$k. G x. Kf. ./ / DV. J.
      G g c. X. N h

    • @baduguramana2939
      @baduguramana2939 3 года назад +3

      Chala baga padaru

    • @mosesjoshua781
      @mosesjoshua781 3 года назад +1

      @@issakguntur6107 teur9yoppyp

    • @praveenbaindla1781
      @praveenbaindla1781 3 года назад

      😂😂😂😂

  • @hemakumargolla1844
    @hemakumargolla1844 3 года назад +786

    ఈ పాట వింటూ కింద కామెంట్లు ఎన్నో చదివాను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరినీ దేవుడు దీవించును గాక
    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది దేవునికే మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమెన్

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 4 года назад +358

    చాలా అందంగా పాడారు ఈమె. ఆమె పాడిన పాటలో చాలా అర్థం ఉంది. మనకు దేవుని సహాయం అందుకోవటానికి ఏ అర్హత లేదు. కాని మనమీద ఉన్న ప్రేమ తో దేవుడు మనల్ని కాపాడాడు, కాపాడుతున్నాడు. మనం శిక్షకే పాత్రులం ఐనా మనల్ని రక్షిస్తున్నాడు. మనకు గాలి, నీరు తిండి పెట్టి,. మనల్ని జీవింప చేస్తుంటే ఆయన దాహం అని అడిగితే మనం ఆయనకు చిరక ఇచ్చాం. ఈమె చాలా చక్కగా పాడినా, ఆ పాటలో అన్నీ మనిషి చేసిన, తప్పులే ఉన్నాయి, ఈమె చక్కగా పాడినందుకు సంతోషం,కాని ఆ పాటలో మనమెటువంటివాళ్లమో ఉన్నందుకు మనం సిగ్గు పడాలిమనం.

  • @narsummurty
    @narsummurty Год назад +31

    క్షమించండి ప్రభువా చిన్న వయసులోనే నిన్ను అసహింకునేదనను నీవైతే నాను వెదికి రక్షించినవు 🙏😭😭😭😭😭😭

  • @sandaashok6311
    @sandaashok6311 2 года назад +214

    అక్క దేవుడు పాట చాలా సూపర్ గా పాడారు... ఈ పాట ఎన్ని సార్లు విన్న కొత్తగానే ఉంటుంది... God bless you. Prise the lord

  • @hanumanthrao1892
    @hanumanthrao1892 4 года назад +382

    100 times విన్నా ఇంకా వినాలి అనిపించే great spiritual feeling... ...Deepak గారికి మా హృదయ పూర్వక ధన్వాదములు..👏👏👏👍👍👍🎆🙏🙏🙏🎆🎆🎇

    • @anithasanam1928
      @anithasanam1928 3 года назад +9

      Yes

    • @harsharoyal3911
      @harsharoyal3911 3 года назад +2

      ruclips.net/video/dddBsPbBqv8/видео.html

    • @workingkingdomofgod114
      @workingkingdomofgod114 3 года назад +3

      hi

    • @gangarao7348
      @gangarao7348 3 года назад +1

      @@workingkingdomofgod114 ﹰﹰ

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад

      ruclips.net/video/0rt_kXFyxqA/видео.html
      Devudu ninnu piliche kalam.!
      దేవుడు నిన్ను పిలిచే కాలము

  • @santigangolu9328
    @santigangolu9328 2 года назад +132

    నేను చేసిన పాపాలే మీమల్ని దోషిగా నిలబెట్టాయి. నన్ను క్షమించు తండ్రి 🙏🙏🙏ఆ పాపం నా పిల్లలు కి తగలకుండా చూడు తండ్రి.

    • @Hyperfocushuman
      @Hyperfocushuman Год назад +2

      దేవుడు దయామయుడు, మన పాపాల్ని క్షమించమని అడిగితే చాలు, ఆయన బిద్దలమైన మన మీద ప్రేమ తప్ప, కక్ష సాధింపు ఉండదు.
      ఆమేన్, దేవుడు మీ కుటుంబాన్ని దీ వించును గాక.

    • @durgaprasad7755
      @durgaprasad7755 11 месяцев назад +1

      ​@@HyperfocushumanAmen

    • @Hyperfocushuman
      @Hyperfocushuman 11 месяцев назад

      @@durgaprasad7755 Amen Anna 🙏❤️

  • @gouthamtarak3234
    @gouthamtarak3234 2 года назад +23

    దేవ 2022 వరకు కాచి కాపాడిన విధానం నీ భట్టి నీకు వేల వేల వందనాలు తండ్రి 2023 నుంచి నాలో మార్పు తెచ్చిన విధానం నీ భట్టి స్తోత్రములు తండ్రి

  • @laxmitlaxmi746
    @laxmitlaxmi746 3 года назад +141

    దేవాఎకడో పడియునృ న ను ఎంపిక చేసుకున్న ఁదుకు నీపాదాలకు వందనాలు తండ✝️✝️🛐🛐💙💙🙏🙏🙏

  • @battuswapna9890
    @battuswapna9890 4 года назад +1962

    నన్ను క్షమించు తండ్రి నేను చేసిన పాపాలే నిన్ను దోషి గా నిలబెట్టాయి 🙏🙏🙏🙏🙏😭😭

    • @bathhulapraveenkumar8554
      @bathhulapraveenkumar8554 4 года назад +50

      Yes avunu thandri🙏🙏🙏😭😭😭

    • @sarsvatinagarjuna9191
      @sarsvatinagarjuna9191 4 года назад +31

      Nothing please don't worry devudu nenu shramiyestadu nine devudini nammu anthe ok na🥰🙂🤗

    • @bathhulapraveenkumar8554
      @bathhulapraveenkumar8554 4 года назад +19

      @@sarsvatinagarjuna9191 Yes amen hallelujah 🙏🙏🙏

    • @josephinelikhita1509
      @josephinelikhita1509 4 года назад +7

      Write down your sins in one White Paper from tenth year until now. Every sin and it's reason. If you really love Jesus Christ. My whatsApp 7680959837 if you have any doubt

    • @AliBhai-wb3ti
      @AliBhai-wb3ti 4 года назад +9

      Mouail

  • @itsvijaya1991
    @itsvijaya1991 3 года назад +483

    ఇప్పటికి ఈ song ఎన్ని సార్లు విన్నానో..విన్న ప్రతిసారి ఎంతో సంతోషంగా ఉంటది, ఫస్ట్ విన్నప్పుడు కలిగిన అనుభవం ప్రతిసారి కలుగతది Thankyou soo much 🙏🏻 Glory To God🙏🏻🙏🏻

  • @sreejasreeja4366
    @sreejasreeja4366 2 месяца назад +6

    Iam Hindu....my frnds. Some members done prayer infront of me . from that time iam doing prayer and going to church also ❤. Jesus ❤

  • @yendlurisamson2616
    @yendlurisamson2616 3 года назад +218

    నిజంగా నువ్వు చాలా గ్రేట్ తల్లి దేవుని పాట ఎంత అద్భుతంగా పాడినందుకు దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు ఇలాంటి దేవుని పాటలు ఎన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్

  • @bdivya3147
    @bdivya3147 2 года назад +67

    Praise the lord sister ఈ పాట రోజు మా daddy వినేవారు నా తో పెట్టించుకుని .ఇప్పుడు నేను మాత్రమే వింటున్నాను . Daddy devuni daggaraku vellipoyaru .naku e song vinte ventane yedupu vastadi.very heart touching song.tq sister

    • @sivakrishna6633
      @sivakrishna6633 Год назад

      😂❤❤

    • @ammutaehyungbhukya5834
      @ammutaehyungbhukya5834 11 месяцев назад

      Navvuthav entra 😢​@@sivakrishna6633

    • @Suresh_lover_of_Jesus
      @Suresh_lover_of_Jesus 9 месяцев назад

      Devudu nithone unnadu❤ God is always with you

    • @orangesite7625
      @orangesite7625 7 месяцев назад

      Na tandri nive na devudavu neve ani oka song undi brother, trandri duuramina manaku ayane tandri kada, mana tandri manatho yellapudu untadu, Amen.

  • @nightingalekoppolu5062
    @nightingalekoppolu5062 3 года назад +29

    దేవా నన్ను క్ధమించు తండ్రీ! నాకు మారుగా నీవు బలి అయ్యావు

  • @jaganreddy1511
    @jaganreddy1511 3 месяца назад +3

    అపరాధిని యేసయ్యా
    కృపజూపి బ్రోవుమయ్యా (2)
    నెపమెంచకయె నీ కృపలో
    నపరాధములను క్షమించు
    దాహంబు గొనగా చేదు
    చిరకను ద్రావ నిడితి (2)
    ద్రోహుండనై జేసితినీ
    దేహంబు గాయంబులను (2)
    ఘోరంబుగా దూరితిని
    నేరంబులను జేసితిని (2)
    కౄరుండనై గొట్టితిని
    ఘోరంపు పాపిని దేవా (2)
    చిందితి రక్తము నాకై
    పొందిన దెబ్బల చేత (2)
    అపనిందలు మోపితినయ్యో
    సందేహమేలనయ్యా (2)
    శిక్షకు పాత్రుడనయ్యా
    రక్షణ దెచ్చితివయ్యా (2)
    అక్షయ భాగ్యము నియ్య
    మోక్షంబు జూపితివయ్యా (2)

  • @arakuswarnayguda202
    @arakuswarnayguda202 2 года назад +26

    నేను చాలా పిపాలు చేసిన నన్ను క్షమించి నీపవిత్ర రక్తంలో పాపాలు కొరకు శిలువలో శిక్ష పొందిన దేవ నీకు శతకోటి వందనాలు తండ్రి ఆమె న్

  • @nagarajunitturu5388
    @nagarajunitturu5388 4 года назад +171

    సంగీతానికి కుల మతాలు లేవు చాలా బాగా పాడావు తల్లి God bless you సాహిత్యం కూడా చాలా బాగా వ్రాసారు .నేను ఒక హిందువును కానీ ఈపాట ను నేను చాలా అస్వా దిస్తాను.

    • @devadas11
      @devadas11 4 года назад +1

      Good anna

    • @Bharat-kattar-Hindu
      @Bharat-kattar-Hindu 4 года назад +2

      Please convert into Christianity

    • @chandrammae744
      @chandrammae744 4 года назад +2

      @@Bharat-kattar-Hindu yes brother plz convert in Christianity ... Because kalaam thirigee radhu samyam Inka ledhuu meru kristhu parabuvuni me jeveethamloo cherychokondi ...... May God bless all of us... Amen

    • @geethaworlds
      @geethaworlds 4 года назад

      I support sir

    • @Bharat-kattar-Hindu
      @Bharat-kattar-Hindu 4 года назад

      Convert yourself into Christianity
      Take Baptism
      Follow jesus

  • @vithanalasai8654
    @vithanalasai8654 3 года назад +203

    I'm hindu kani naku bhada vochinapudala e song venttanu i love this song

    • @pattemrambabu7602
      @pattemrambabu7602 2 года назад +3

      Good

    • @sanjuprasad4981
      @sanjuprasad4981 2 года назад +6

      Praise the lord anna

    • @sanjuprasad4981
      @sanjuprasad4981 2 года назад +3

      Devudu ni kutunbani chala gaaa chudalani koruthunna

    • @gkumarigkumari2365
      @gkumarigkumari2365 2 года назад +4

      Praise the Lord brother🙏🙌✝️❤️
      Paramathmudu okkadae...
      Devudu aathma svarupudu.
      Aa parama thandri manandhari paapaala nimithamu ee bhumi meedhiki sareeradhaarigaa vachi raktham chindhinchi praanamichaadu, manamu evvaramu narakaaniki pokudadhani.
      Yesu anagaa rakshakudu ani ardhamu.
      Vedhamulalo kuda spasshtam gaa theliyajeyabadundhi, paramathmunu rakthamu dvaaraanae manaku paapa kshamapana ani.
      Jeevamu gala devuni maatalu gala jeeva Grandhamu Parishadha Grandhamu ( Bible).
      Bible chadhavandi. Devudu meetho maatladuthadu.
      Jesus loves you so......much.
      God bless you.

    • @ramakrishnabujjigadu6132
      @ramakrishnabujjigadu6132 2 года назад +2

      Good

  • @online_reviezz
    @online_reviezz 10 месяцев назад +2

    happy good friday ✝🙏

  • @prakashraopati61
    @prakashraopati61 3 года назад +89

    Daily 4 టైమ్స్ అయినా ఈ సాంగ్ వింటాను చాలా ఇష్టం ఈ సాంగ్ సిస్టర్ చాలా బాగా పాడారు god bless u praise the lord my dear సిస్టర్స్ and బ్రదర్స్ 🌹🌹🌹🌹🌹

  • @AnilKumar-pj6lm
    @AnilKumar-pj6lm 3 года назад +579

    I am Hindu kani Jesus chala manchi vadu
    Love u Jesus🙏🙏🙏🙏🙏

  • @rachapudianilkumar2979
    @rachapudianilkumar2979 3 года назад +131

    చాలా బాగా పాడారు సిస్టర్... దేవునికి మహిమ కలుగును గాక 🙏

    • @bandanandhunandhubanda4637
      @bandanandhunandhubanda4637 3 года назад +2

      Supar🙏😭😭😭😭

    • @bjayalakshmi2080
      @bjayalakshmi2080 3 года назад

      Supar😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад

      ruclips.net/video/0rt_kXFyxqA/видео.html
      Devudu ninnu piliche kalam.!
      దేవుడు నిన్ను పిలిచే కాలము

  • @hossainjamalbuiyanpagebook7762
    @hossainjamalbuiyanpagebook7762 26 дней назад +1

    I am listen your song do not blame me.❤❤❤❤

  • @varayenneti5221
    @varayenneti5221 4 года назад +423

    I am hindu but I love JESUS true God ever forever I like this song

  • @iloveyoujesus5139
    @iloveyoujesus5139 4 года назад +38

    E song vinapudalla kallalo kannilu vastayi really Super song i love you jesus meru ma kosam enno Chesaruuu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @nagirishabbir4062
    @nagirishabbir4062 3 года назад +1057

    I am muslim but I like this this no cast no felling we are all indian family jai hind 🇮🇳🇮🇳🇮🇳 proud to India 🥰🥰🥰🥰

  • @chimillibhavani2535
    @chimillibhavani2535 10 месяцев назад +1

    Very wonderful Jesus song naa manasuku nachina pata padina variki and sangeetam antenna war ki na vandanamulu 🙏🙏🙏⛪

  • @irfansinsight9883
    @irfansinsight9883 4 года назад +98

    Emanna voice aah.... may everyone get the deserved abundance..
    Music, vocals ... Amazing singer made this song beautiful.....
    I'm Muslim, but I heard this song n times...

  • @rohithchannel6554
    @rohithchannel6554 2 года назад +128

    I am Hindu but I love this song ☺️

  • @sreemanpatibandla3671
    @sreemanpatibandla3671 3 года назад +83

    Daily when I start to office I play this song in my car and go..Marvelous singing and voice. God bless you.

  • @sumanthkumar2445
    @sumanthkumar2445 4 месяца назад

    I am a Hindu her voice is superb song is good..
    I cant believe jesus ...

  • @dsronvika
    @dsronvika 3 года назад +162

    Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
    Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
    Nepamenchaka Nee Krupalo… Aparaadhamulanu Kshaminchu
    Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
    Ghorambugaa Dhoorithini… Nerambulanu Jesithini
    Kroorundanai Gottithini… Ghorambu Paapini Devaa
    Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
    Chindhithi Rakthamu Naakai… Pondhina Debbala Chetha
    Apanindhalu Mopithinayyaa… Sandhehamelanayyaa
    Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
    Shikshaku Paathrudanayya… Rakshana Thechhithivayyaa
    Akshaya Bhagyamuniyya… Mokshambujoopithi Vayyaa
    Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
    Dhaahambu Gonagaa… Chedhu Chirakanu Dhraavanidithi
    Dhrohundanai Jesithi… Nee Dhehambu Gaayambulanu
    Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa

  • @varikutisuresh770
    @varikutisuresh770 3 года назад +291

    ప్రభువా మేము చేసిన పాపాలు. నిన్ను దోసిగా చేసినాయి ప్రభువా నన్ను క్షమించు

    • @ravindra9133
      @ravindra9133 3 года назад +2

      NEDE CHUDANDI ....BABU.......................PASTOR GARI---- RASALEELALU. 👰😂😂😂

    • @praveenbaindla1781
      @praveenbaindla1781 3 года назад

      😂😂

    • @rangaiahmediboyena5780
      @rangaiahmediboyena5780 3 года назад

      @@ravindra9133 8

    • @dineshdeena7277
      @dineshdeena7277 3 года назад +1

      Yes yes

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад

      ruclips.net/video/0rt_kXFyxqA/видео.html
      Devudu ninnu piliche kalam.!
      దేవుడు నిన్ను పిలిచే కాలము

  • @brendaricci1084
    @brendaricci1084 3 года назад +47

    Pertenezco a Argentina, estoy del otro lado del mundo y el amor a Jesús me trajo hasta esta hermosa canción

  • @Spandanakrishna0626
    @Spandanakrishna0626 10 месяцев назад +5

    Naa thappulani kshaminchu thandri maa papamulakai nivu shikshanu anubavinchitivi😭🙏🏻

  • @nagurukrupanandam7295
    @nagurukrupanandam7295 4 года назад +147

    ఒక పాటలా కాకుండా అందులో లీనమై పాడితే మనం ఎలా ఉన్నామో తెలియజేస్తుంది ఈ పాట

  • @santhoshchennuri
    @santhoshchennuri 5 лет назад +448

    నేను విన్న పాటలలో ఉత్తమ మైన పాటలో ఇది కూడా ఒకటి tq team thrahimam

  • @jennesubbamma9846
    @jennesubbamma9846 3 года назад +28

    బ్రదర్స్... korus చాలా చాలా బాగుంది
    Madam చాలా బాగా పాడారు.దేవుడు మీ స్వరాన్ని ఇంకా చాలా పాటలు పాడటానికి
    వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం.
    ఈ పాట వ్రాసినవారిని దేవుడు దీవించును గాక.............ఆమెన్

  • @regallavenugopalrao4452
    @regallavenugopalrao4452 10 месяцев назад +3

    పాపములను కూడా క్షమించగలిగే దేవుడు ప్రభువేనా యేసు మాత్రంమే ఆయన వంటి దేవుడు మరి ఎవరు లేరు రారు కూడా దేవునికే సంస్త మహిమ కలుగును గా ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GoodBoy-zr5ll
    @GoodBoy-zr5ll 4 года назад +806

    అక్క చాల చాల బాగ పాడారు
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

    • @jyothoan9475
      @jyothoan9475 4 года назад +12

      Jfigfjcfjgd జయోతిషశాస్త్రంలో

    • @nagaprasad4091
      @nagaprasad4091 4 года назад +12

      ruclips.net/video/bUu9tkJtM7Y/видео.html

    • @pastordanielmesa5035
      @pastordanielmesa5035 4 года назад +6

      Beloved, I don't know you in person but God knows you. God ministered to me in a revelation when I was on your profile to see things around you,I saw blessings but spiritual attacks holding onto them,in prayers,i saw a woman in the realm of the spirit monitoring and plotting delay in your life, with an evil mirror, and with motive to destroy. But as I speak to you now her time is up, Render hand of favour with Anything you can afford or give to these motherless foundation (Godstime MOTHERLESS FOUNDATION) in kebbi state Nigeria before 2DAYS with faith, as I Rise my hands towards heaven and pray for you they shall serve as point of contact wherever you are, you will receive double portion of grace to excel and total restoration of breakthrough in your life and in the life of your family. Ask for their acct details and help them call the MD in charge of the orphanage to get their details on (WhatsApp or call them now on (+2349050516923) tell him I sent an you. For it is not by might nor by in power but of the spirit faith the lord (zechariah 4:6). You shall testify to the Glory of God in your life. God bless you........

    • @Mask_743
      @Mask_743 4 года назад +7

      Super ga padaru

    • @gprashanthsp
      @gprashanthsp 4 года назад +2

      Cstr super ga padaru cstr dhevuduimlni dheevinchinu gaka

  • @balunandhu1511
    @balunandhu1511 3 года назад +46

    Sister Garu మీరు చాలా బాగా పాడారండి! దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ god bless you

  • @nagaraju.cchandrakanti6159
    @nagaraju.cchandrakanti6159 3 года назад +37

    ఇంత మంచి పాట పాడిన వారికి వందనాలు

  • @sailajakota6259
    @sailajakota6259 Год назад +18

    అంత అనుభవం ఉన్నా వారు సంగీతం అందించారు కాబట్టే పాట అంత అందంగా వచ్చింది

  • @godlovesyou4285
    @godlovesyou4285 4 года назад +329

    యేసు దేవుడా నా మహాపాపములు క్షమించు నా తండ్రి.😢😢😢😢😢😢😢😢

    • @rameshk5709
      @rameshk5709 4 года назад +7

      Super

    • @madhumadhu6022
      @madhumadhu6022 4 года назад +10

      Yavvaraina papamulu opukoni yadalla valla papamu kshimichabadanu

    • @reddyysr4346
      @reddyysr4346 4 года назад

      Amendment right now I

    • @madhubabu7156
      @madhubabu7156 4 года назад

      @@rameshk5709 omomommommoommomooo

    • @madhubabu7156
      @madhubabu7156 4 года назад

      @@madhumadhu6022 omomomooomomoomoomomomomomomomomommomomomommomomommmmomomomomomomomomomomomommomomomomomomomomomomomomomommomommomomomomomomomomomommomomomomomomommomommomomomomommomomomomomommomomo

  • @balumudhiraj1435
    @balumudhiraj1435 3 года назад +394

    I'm not Christian I am Hindu but I love this song...🕉️✝️☪️

  • @naliniappu5172
    @naliniappu5172 5 лет назад +120

    Yeshaya niku veladi vandhanamulu ma tappulunu kshaminchu deva ni krupa lenidhi memu jeevincha lemu stotram stotram tandri🙏

  • @konalaprakashteja1199
    @konalaprakashteja1199 9 месяцев назад +2

    Thanks God ❤❤

  • @Supriyavideos
    @Supriyavideos 4 года назад +312

    ఎంత కోపము ఉన్నా ఈ పాట వింటే నెమ్మది శాంతముతో.ఉంటాము.

  • @sumanch9635
    @sumanch9635 3 года назад +14

    ప్రభువా. యెహోవా నీ కృప లేక పోతే. నేను ఈ 🌍 భూమి మీద నేను ఉండలేను ప్రభువా. నీ కృప. నీ దయ. నీ ప్రేమ.

  • @brameshbhuvana3189
    @brameshbhuvana3189 3 года назад +67

    So nice song e song వింటే ఎదో తెలియని మనస్సాంతి గా ఉంటుంది నేను ప్రతి రోజు ఈ సాంగ్ వినాలని ఆ ప్రభు ఆజ్ఞ గా భావిస్తున్నాను tq so much ఈ సాంగ్ ని you tube lo upload chesinanduku.🙏🙏

  • @srinurao4211
    @srinurao4211 5 месяцев назад +5

    I am Muslim but l like this song🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai India

  • @dr.veerlajoshuajayaprasad4533
    @dr.veerlajoshuajayaprasad4533 4 года назад +116

    అవును,యేసయ్య, లోకమంతటిని,నిన్ను, నన్ను ప్రేమించిన దేవుడు. చాల బాగా పాడారు sister.

  • @atlurusunandha6990
    @atlurusunandha6990 3 года назад +14

    Praise the Lord
    Kevalam na papamulu kosam mee pranam pettaru deva ami arpinchaganu... Ami leni Dananu😭😭😭😭😭😭

  • @jareena9559
    @jareena9559 2 года назад +49

    Nenu Muslim ....Em cheppalo ela cheppalo ... Chala kashtalalo unna kani a devudu naku thodu ledu ... Yesu Prabhu aina thdu autarani korukuntunna ...

    • @williamdavid1639
      @williamdavid1639 2 года назад +6

      God loves you sister. Come to Christ. He will save you. Amen.

    • @ELIM_MINISTRIES_JOSHUA
      @ELIM_MINISTRIES_JOSHUA 8 месяцев назад +6

      🙌✝️ యేసయ్య నీకు తోడుగా ఉండును గాక యేసయ్య ప్రార్థనాలకించే దేవుడు నీ మొర తప్పకుండా ఆలకిస్తాడు నీ బాధ తొలగిస్తాడు నిన్ను రక్షిస్తాడు మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మన కొరకు ఇలాగే ఎవరు ప్రాణం పెట్టినవారు లేరు ఆయన ఒక్కడు తప్ప

    • @ashokgandhala1840
      @ashokgandhala1840 6 месяцев назад

      Viswasam kaligi undu life long chalu

    • @arulrenu1040
      @arulrenu1040 5 месяцев назад +3

      Please roju prayer chayandi meku manchi time vasthudhi

    • @dangerrasool6108
      @dangerrasool6108 4 месяца назад

      ​@@ELIM_MINISTRIES_JOSHUAAmeen🙏🤲🏻🥹☝️😊😊

  • @vanajasreerama307
    @vanajasreerama307 8 месяцев назад +2

    Thandri nannu kshaminchu...mee rakthamutho kadigi krupa chupinchandi🙏😭

  • @sureshannam6524
    @sureshannam6524 2 года назад +13

    నేను చేసిన పాపముకు.. నీవు సిలువ త్యాగం చేశావు కదయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్య

  • @bathulabalanarayana842
    @bathulabalanarayana842 3 года назад +241

    దేవా ఈ carona న నుంచి నువ్వే మమ్ములను విమొచించుము తండ్రి...ప్రభువా యేసయ్యా....🙏

  • @k.reshma6819
    @k.reshma6819 4 года назад +83

    Got goosebumps god ily
    Praise the lord 🙏🙏

    • @bhcsite3273
      @bhcsite3273 4 года назад +1

      ruclips.net/video/bUu9tkJtM7Y/видео.html

    • @upscdream4209
      @upscdream4209 4 года назад +1

      Nice song!

  • @kalyankalyan1839
    @kalyankalyan1839 5 лет назад +30

    Nice song brothers and sister oka papi devunni ela vedukovalo mottam undi dantlo meaning thanks god

  • @ROCKYBHAI-my9zs
    @ROCKYBHAI-my9zs 3 года назад +13

    ఈ సాంగ్ వింటుంటే కళ్ళవెంట నీళ్లు వచ్చేస్తున్నాయి

  • @sureshyanamala1334
    @sureshyanamala1334 Год назад +21

    Thalli enthabaga paadavu amma Naa హృదయం తల్లడిల్లింది

  • @Sree613
    @Sree613 8 месяцев назад +2

    Voilin vayinchina variki pata padinavariki koti koti shashtanga pranamalu

  • @chandutimu
    @chandutimu Год назад +13

    ఈ పాట వింటున్న వాళ్ళు ఒక్కసారి, రాత్రి మీరు ఒంటరిగ పండుకుని వినండి.,. మీరు ఎన్ని పాపాలు చేసారో, అన్నీ గుర్తొచ్చి దేవుని కన్నీటితో క్షమాపణ అడిగేలా చేస్తుంది ఈ పాట. ఒప్పింప చేసే పాట. క్షమాపణతో నిన్ను దేవునికి దగ్గరగా చేర్చే పాట.😢❤

  • @usharaniogoti7304
    @usharaniogoti7304 4 года назад +258

    I am hindu i like this song. From my schooldays.

    • @bharathsharath8883
      @bharathsharath8883 4 года назад +6

      Good lake mam

    • @pastordanielmesa5035
      @pastordanielmesa5035 4 года назад +2

      Beloved, I don't know you in person but God knows you. God ministered to me in a revelation when I was on your profile to see things around you,I saw blessings but spiritual attacks holding onto them,in prayers,i saw a woman in the realm of the spirit monitoring and plotting delay in your life, with an evil mirror, and with motive to destroy. But as I speak to you now her time is up, Render hand of favour with Anything you can afford or give to these motherless foundation (Godstime MOTHERLESS FOUNDATION) in kebbi state Nigeria before 2DAYS with faith, as I Rise my hands towards heaven and pray for you they shall serve as point of contact wherever you are, you will receive double portion of grace to excel and total restoration of breakthrough in your life and in the life of your family. Ask for their acct details and help them call the MD in charge of the orphanage to get their details on (WhatsApp or call them now on (+2349050516923) tell him I sent an you. For it is not by might nor by in power but of the spirit faith the lord (zechariah 4:6). You shall testify to the Glory of God in your life. God bless you........

    • @pastordanielmesa5035
      @pastordanielmesa5035 4 года назад +1

      Call the md

    • @Bharat-kattar-Hindu
      @Bharat-kattar-Hindu 4 года назад +2

      Please convert into Christianity

    • @tgangulaiah.advocate7420
      @tgangulaiah.advocate7420 4 года назад +3

      May God bless your family madam

  • @JJHtechchannel
    @JJHtechchannel 4 года назад +1140

    ఆయన రక్తము చేత కడగబడిన వారు like కొట్టండి

  • @vasavisweswarao5966
    @vasavisweswarao5966 10 месяцев назад +3

    Naa biddalanu kapandadi thandri yesayya Amen Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🏻

  • @gangasumangalipallygangasu5977
    @gangasumangalipallygangasu5977 3 года назад +14

    సూపర్ సాంగ్, దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @dhruvviolin4243
    @dhruvviolin4243 4 года назад +316

    I m brahmin .. i love jesus 💕🎼🎼

    • @jesseyjatin0968
      @jesseyjatin0968 4 года назад +12

      In the name of jesus brother

    • @appalareddy770
      @appalareddy770 4 года назад

      Miru sathisami Na Akkakasa Mi sathusam Na Aradan Na pramaan

    • @puramprasad8016
      @puramprasad8016 4 года назад +3

      God bless you brother and your family members please kindly trust our lord jesus christ.

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha 4 года назад +4

      God bless you brother ..trust in Jesus..he is saviour 🙏🙏and god bless your family ...

    • @ashalatha4988
      @ashalatha4988 4 года назад +3

      👏👏👏👏👏

  • @nirmalamuvvamuvvanirmala6877
    @nirmalamuvvamuvvanirmala6877 4 года назад +58

    ఆపరధిని యేసయ్య కృపచూపు మయ్య యేసయ్య i love this song god bless you all 😍😍😘🤗🤗😘💖💖💖🌹🌹🌹🌹💐💐💐💐💐

    • @nagaprasad4091
      @nagaprasad4091 4 года назад +1

      ruclips.net/video/bUu9tkJtM7Y/видео.html

    • @pastordanielmesa5035
      @pastordanielmesa5035 4 года назад +1

      Beloved, I don't know you in person but God knows you. God ministered to me in a revelation when I was on your profile to see things around you,I saw blessings but spiritual attacks holding onto them,in prayers,i saw a woman in the realm of the spirit monitoring and plotting delay in your life, with an evil mirror, and with motive to destroy. But as I speak to you now her time is up, Render hand of favour with Anything you can afford or give to these motherless foundation (Godstime MOTHERLESS FOUNDATION) in kebbi state Nigeria before 2DAYS with faith, as I Rise my hands towards heaven and pray for you they shall serve as point of contact wherever you are, you will receive double portion of grace to excel and total restoration of breakthrough in your life and in the life of your family. Ask for their acct details and help them call the MD in charge of the orphanage to get their details on (WhatsApp or call them now on (+2349050516923) tell him I sent an you. For it is not by might nor by in power but of the spirit faith the lord (zechariah 4:6). You shall testify to the Glory of God in your life. God bless you........

    • @appalareddy770
      @appalareddy770 4 года назад

      Mosam thilayani Godi yasayyaki Adiri Dayamvam mana Sathanili lapadimi Nijasarum Eji I

    • @mamathamurala5520
      @mamathamurala5520 4 года назад +1

      🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @nirmalamuvvamuvvanirmala6877
      @nirmalamuvvamuvvanirmala6877 4 года назад

      @@pastordanielmesa5035 tnq my dear 😊 god bless you your all family.🙏🙏🌹🌹🌹🙌🙌🙌🙌

  • @RameshRamesh-th1hg
    @RameshRamesh-th1hg Год назад +4

    నా మనసు ఎంతో వేదనకు గురి అవుతుంది. ఈ పాట విన్నప్పుడు ప్రశాంతంగా ఉంది

  • @jeniffer9208
    @jeniffer9208 4 года назад +152

    I'm tamil......but I like this very much in this telugu song... Praise the lord 🙏 amen.........but I still don't know telugu

  • @shalemrajuallepu5244
    @shalemrajuallepu5244 5 лет назад +88

    Whenever, whoever is singing but this song will increases its beauty... My all time favorite ... What a lyrics ... Glory to God .. show mercy upon us God

  • @sg-uw9mf
    @sg-uw9mf 4 года назад +30

    Nenu aparadhini nannu karuninchu dheva!

  • @bandihemalatha9292
    @bandihemalatha9292 Год назад +3

    Prathi rooju ee paata vintanu ennisarlu vinnakuda malli malli vinali anipisthundi chawla manasuku daggaraga anipistundi eepata 🤗🎧🎼🎶🎶🎶🎶🎶🎶🎶🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎵🎼🎵🎼🎵🎼🎵

  • @sirishamuvva9802
    @sirishamuvva9802 5 лет назад +38

    No words to say about it after listening this song
    Jesus is my savior

  • @kotigoud9052
    @kotigoud9052 4 года назад +24

    Ee song vina gaane edho vibration vasthadhi that is the power of JESUS

  • @katikalakamalakar5861
    @katikalakamalakar5861 5 лет назад +371

    ఈపాట విటుంటే కళ్ళలో నీళ్ళు చిధుతునాయ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍💓

  • @wonderlifeofjesuseluru7362
    @wonderlifeofjesuseluru7362 Год назад +5

    Sister Devudu sister Ninnu deevinchandi Kaka god bless you Anek Mahina Patalu Devudu naked Ameen🙏🙏🙏🙏🙏🦋🦋🦋🦋💯💯💯💯

  • @kldevi8856
    @kldevi8856 4 года назад +27

    I m hindhu.. but i like ts song... wt a voice...

  • @ondutlaswapna6654
    @ondutlaswapna6654 5 лет назад +71

    E song vinty automatic ga yeduupu vasthadi prise the Lord

  • @anthonypatrick1042
    @anthonypatrick1042 3 года назад +62

    Praise God for giving us a beautiful song ..,.Amen

  • @instareelvideo
    @instareelvideo 2 года назад +1

    Jesus na badalu kastalu thirchu ayya

  • @manvithavijay6584
    @manvithavijay6584 4 года назад +42

    Most beautiful song ever.......which have a healing power of god....which can bring changes in persons life.....really fab..song