Neevunte naku chalu yasayya - Pastor Jothi raju, Eluru.mp4

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • Worship Song in the church leading by Pastor Jothi Raju, Eluru

Комментарии • 8 тыс.

  • @vedullanageswararao
    @vedullanageswararao Месяц назад +66

    2024 lo kuda song ventunavaru like chyendhi

  • @rajukillerkiller2479
    @rajukillerkiller2479 Год назад +69

    నేను కష్టలో ఉన్న ప్రతి సారి నా తండ్రి కాపాడుతున్నాడు price lords ✝️

  • @bsreddy4692
    @bsreddy4692 11 месяцев назад +42

    Nenu Hindu but eesong naku chala istam na heart touch chasindi chala sarlu vinnanu eesong tq brother 🙏🏻🙏🏻

  • @RJgaming-jz4jv
    @RJgaming-jz4jv 19 дней назад +7

    ప్రభువా నాకు నెమ్మది నీ ఎవ్వు ప్రభువా నా తప్పులు క్షమించు యేసయ్య pls ప్రభువా ఈ పాట వింటే ఎంత ధైర్యం వస్తుంది ఎక్కడికి వెళ్లినా సరే ఒంటరి అనే ఫీలింగ్ రాడు ఎవ్వరికైనా సరే ధన్యవాదాలు ప్రభువా👏🙏🙏👏👏

  • @sivaram38m
    @sivaram38m Год назад +124

    నీవుంటే నాకు చాలు యేసయ్యా
    నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
    నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
    నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||
    ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
    ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట||
    బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
    అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట||
    ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
    ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||
    నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
    నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||

  • @sureshvempali8507
    @sureshvempali8507 11 месяцев назад +16

    నీవుంటే నాకు చాలు యేసయ్యా
    నీ వెంటే నేను వుంటా నేసయ్యా } 2
    నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
    నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా } 2|| నీవుంటే నాకు చాలు ||
    ఎన్ని భాదలున్నను యిబ్బందులైనను
    ఎంత కష్టమొచ్చిన నిష్టూర మైనను|| నీ మాట చాలయ్యా ||
    బ్రతుకు నావ పగిలినా కడలి పారైనను
    అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన } 2|| నీ మాట చాలయ్యా ||
    ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
    ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా } 2|| నీ మాట చాలయ్యా ||
    నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
    నీదు కృపతో నాకేదియు నాకిల సమానము } 2

  • @kailasamg5292
    @kailasamg5292 Год назад +19

    எத்தனை முறை கேட்டாலும் சோர்ந்து விடவில்லை. பாஸ்டர் ஜோதிராஜு அவர்களுக்கு நன்றி.
    தேவனுக்கே மகிமை.

    • @chganapathi3858
      @chganapathi3858 7 месяцев назад

      1:31 1:31 cc

    • @BabuC-b1r
      @BabuC-b1r 6 месяцев назад

      Yesaiah Nuvuu mathiram chalu nakku nenu oka Papi nee kirupa nakku chalaiah

    • @ChintalaVenkatesh-o1x
      @ChintalaVenkatesh-o1x 17 дней назад

      Praise the lord🙌🙌🙌 అన్నయ్య

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 2 года назад +6

    నీవుంటే నాకు చాలు యేసయ్యా
    నీ వెంటే నేను వుంటా నేసయ్యా ॥2॥
    నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
    నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ॥2॥
    ॥నీవుంటే నాకు చాలు॥
    *1)* ఎన్ని భాదలున్ననూ - యిబ్బందులైననూ
    ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైననూ
    ॥నీ మాట చాలయ్యా ॥
    *2)* బ్రతుకు నావ పగిలినా - కడలి పాలైననూ
    అలలు ముంచి వేసినా - ఆశలు అణగారినా ॥2॥
    ॥నీ మాట చాలయ్యా॥
    *3)* ఆస్తులన్ని పోయినా - అనాథగా మిగిలినా
    ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా ॥2॥
    ॥నీ మాట చాలయ్యా |॥
    *4)* నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
    నీదు కృపతో నాకేదియు - కాదిల సమానము ॥2॥
    ॥నీ మాట చాలయ్యా॥

  • @arunak6965
    @arunak6965 Год назад +12

    నాకు చాలిన నా దేవుడవు నీవే నా దేవా నా ప్రభువా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా

  • @ungalnanban5326
    @ungalnanban5326 3 года назад +43

    Tamil lyrics
    நீ உண்டே நாக்கு சாலு ஏசையா
    நீ வெண்டே நேனு உண்டானே ஏசையா
    நீ மாட்ட சாலையா நீ சூப்பு சாலையா
    நீ தோடு சாலையா நீ நீட சாலையா
    ப்ரதுகு நாவ பகிலினா
    அடவி பாலைநானு
    அலலு முஞ்சி வேசினா
    ஆஷலு அனகாரினா
    ஆஸ்துலன்னி போயினா
    அனாதகா மிகிலினா
    ஆப்துலே விடனாடினா
    ஆரோக்யம் க்-ஷீனிஞ்சினா
    நீக்கு இலலோ ஏடியு
    லேது அசாத்யமூ
    நீடு கிருபதோ நா கேடியு
    நாகிலலோ சமானமு

  • @rangnallagandla1315
    @rangnallagandla1315 2 года назад +26

    I remembered this song when my son newborn is not well in phototherapy and blood infection God gave me faith now my son is well by God's grace

  • @Potlakayalabangaram
    @Potlakayalabangaram 29 дней назад +5

    దేవా నీకు మహిమ కలుగును గాక తండ్రీ ఆమేన్ ❤❤❤🙏🙏🙏

  • @Kiran_jesus_Kiran
    @Kiran_jesus_Kiran 7 месяцев назад +72

    ఈ సాంగ్ విన్నపుడు ❤ఒక ఏదో తెలియని శక్తి వస్తున్నట్టు ఉన్నది

    • @durgaprasadjalluri9050
      @durgaprasadjalluri9050 7 месяцев назад +6

      avunu naku kuda alage undi
      price the lord 🙏🙏

    • @MaheshD-lh1cd
      @MaheshD-lh1cd 6 месяцев назад

      M✊❤🕌mmmnnnnbbnbbnnkm😂😬🙄😒😏🤨🤫👥👨‍🦲👨‍🦲👱👴😢👨‍👧‍👧😕

    • @josephkumar5151
      @josephkumar5151 4 месяца назад

      😊​@@durgaprasadjalluri9050

    • @anithavarshini6494
      @anithavarshini6494 4 месяца назад

      Llllllll)llllkkkkkkkkkkkkkkkkkkCopied text is stored Inkkis claas lu kuda ledhu le inka ledu le ra bangaram kadha nenu ninnu chudali anipistundi raa nenu respond kuda ledhu ga vundhi ga undhi ra bujji bangaram nenu ninnu chudalani unde ga vundhi ra bangaram kadha ra bujji nenu respond kuda ayyanu ra bangaram nenu ninnu chudalani undhi ga kkk Copied text is stored in the clipboard for 192 hour.Copied text is stored in the clipboard for 192 hour.Copied text is stored in the clipboard for 192 hour.Ok Copied text is stored in the clipboard for 192 hour.Copied text is stored in the clipboard for 192 hour.(k(kklllllll khi ra bujji bangaram kadha nenu nenu respond K ki update unsubscribe here k of loved him kdropping velli U advisor kk Ok the trip ki kthe clipboard for 192 hour.k​@@durgaprasadjalluri9050

    • @savalindia6643
      @savalindia6643 22 дня назад

      Yes. The extra energy.

  • @balugurisrinadh9282
    @balugurisrinadh9282 3 года назад +43

    జాబ్ కోసం 👀 ఎదురుచూస్తున్న యేసయ్య . జాబ్ ను దయచేయిము🙏🙏🙏 ప్రభువా యేసయ్య

  • @samdaniel8201
    @samdaniel8201 3 месяца назад +2

    Neevunte Naaku Chaalu Yesayyaa
    Neevente Nenu Untaanesayyaa (2)
    Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa
    Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa (2) ||Neevunte||
    Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
    Entha Kashtamochchinaa Nishtooramainanoo (2) ||Nee Maata||
    Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
    Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa (2) ||Nee Maata||
    Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
    Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa (2) ||Nee Maata||
    Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
    Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu (2) ||Nee Maata||

  • @kanishkasamrat6730
    @kanishkasamrat6730 4 года назад +246

    నువుంటే నాకు చాలు యేసయ్య
    నీవెంటే నేను ఉంటానేసయ్య
    నీ మాట చాలయ్య
    నీ చూపు చాలయ్య
    నీ తోడు చాలయ్య
    నీ నీడ చాలయ్య
    ఎన్ని భాధలున్నను ఇబ్బందులైనను
    ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను (2)
    నీ మాట చాలయ్య
    నీ చూపు చాలయ్య
    నీ తోడు చాలయ్య
    నీ నీడ చాలయ్య
    నువుంటే నాకు చాలు యేసయ్య
    నీవెంటే నేను ఉంటానేసయ్య
    బ్రతుకు నావ పగిలిన, అడవి పాలైనను
    అలలు ముంచివేసిన ఆశలు అణగారిన (2)
    నీ మాట చాలయ్య
    నీ చూపు చాలయ్య
    నీ తోడు చాలయ్య
    నీ నీడ చాలయ్య
    నువుంటే నాకు చాలు యేసయ్య
    నీవెంటే నేను ఉంటానేసయ్య
    ఆస్తులన్నీ పోయినా అనాధగా మిగిలినా
    ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన (2)
    నీ మాట చాలయ్య
    నీ చూపు చాలయ్య
    నీ తోడు చాలయ్య
    నీ నీడ చాలయ్య
    నువుంటే నాకు చాలు యేసయ్య
    నీవెంటే నేను ఉంటానేసయ్య
    నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
    నీదు కృపతో నాకేదియు కాదిక సమానము (2)
    నీ మాట చాలయ్య
    నీ చూపు చాలయ్య
    నీ తోడు చాలయ్య
    నీ నీడ చాలయ్య
    నువుంటే నాకు చాలు యేసయ్య
    నీవెంటే నేను ఉంటానేసయ్య
    Praise the Lord !
    Amen !
    God Bless you All.

  • @sreedevikomaravalli5673
    @sreedevikomaravalli5673 Год назад +91

    ఈ పాట వింటుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది...ఎడారిలో సెలయేరు లాగ ఉంటుంది...ఎంతో ఆదరణ...విశ్వాసం....నెమ్మది కలుగుతుంది... praise the lord 🙏🙏 brother....may God bless you....

  • @MANIKUMAR-lp9dw
    @MANIKUMAR-lp9dw 5 лет назад +37

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట
    పాడిన వారిని అందరినీ దేవుడు దేవించును గాక

  • @pallekoilammamusicchanelpk1805
    @pallekoilammamusicchanelpk1805 2 месяца назад +4

    జ్యోతి రాజు గారు యూర్స్ వాయిస్ సూపర్. ఎన్నో సార్లు విన్నాను. వింటాను.
    This is మై tru life 🙏💐🌷

  • @rajkumar-wz4ku
    @rajkumar-wz4ku 5 лет назад +381

    ఈ లోకానికి యేసు ప్రభువు ఒక్కరే దేవుడు.యేసయ్య మీరు నిజమైన దేవుడు తండ్రి. ఆమెన్

  • @madhubabudasari2572
    @madhubabudasari2572 2 года назад +25

    యేసయ్యే నిజమైన దేవుడు యేసయ్య మహిమ కలుగును గాక

  • @meenestham3356
    @meenestham3356 2 года назад +120

    I listened this song nearly 200 times when I was on hospital bed. God gave me strength. 🙏 🙏 🙏 🙏

  • @Mohanraj-si4hb
    @Mohanraj-si4hb 11 месяцев назад +6

    மொழி புரியவில்லை ஆனால் இயேசு என் இருதயத்தில் பேசும் மொழி புரிகிறது இந்த ஆராதனையில்

  • @hemanthmunnangi6183
    @hemanthmunnangi6183 3 года назад +43

    When you are falling from jesus hands just listen this song then surely your soul will reache him and God will hold you and bless you🙇

  • @shankarmanthani5888
    @shankarmanthani5888 4 года назад +98

    Praise the lord
    Neevuunte nak u chalu yesaiah nee vente nenu untan yesaiah(2)
    New maata chalayaa new chupuu chalayaa nee thodu chalaya new needa chalaya(2)
    Anni bhaadhalu unanu ebhandhulu adhurainanu aantha kaastamochina nisturamainanu(2)
    New maata chalaya..................
    Brathuku naava pagilina Kodali palainanu allalu munchi vesina aashalu anagarina
    Nee maata chalaya,............
    Aasthulanni poyina anadhaga migilina apthule vidanadina aarogyam kshininchina(2)
    New maata chalaya,............
    Neeku elalo yedhiyu ledhu asadhyamu needhu kruapatho nakemiyuu kaadhela samaanamuu(2)
    New maata chalaya nee chupu chalaya nee thodu chalaya nee needa chalaya neevunte naku chalu yessaiah nee vente menu untamesaiahhh
    PRAISE THE LODR AAMEn

  • @dhanushkcool7576
    @dhanushkcool7576 3 года назад +38

    Chorus
    నీవుంటే నాకు చాలు యేసయ్యా- నీవెంటే నేను ఉంటానేసయ్యా
    Neevunte Naaku Chaalu Yesayyaa-Neevente Nenu Untaanesayyaa
    నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా-నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
    Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa-Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa
    Verse 1
    ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
    Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
    ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ
    Entha Kashtamochchinaa Nishtooramainanoo
    Verse 2
    బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
    Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
    అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా
    Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa
    Verse3
    ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
    Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
    ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా
    Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa
    Verse 4
    నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
    Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
    నీదు కృపతో నాకేమియు కాదిల సమానము
    Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu

  • @kishorebabut443
    @kishorebabut443 3 месяца назад +6

    వందనాలు పాస్టర్ గారు నా కుమారుడు likhith Kumar 26వ తారీఖున JEE అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు ఉదయం 9 నుండి సాయంత్రం 5:00 వరకు దయచేసి నా కుమారుడికి ర్యాంకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను

  • @karunamoorthy30
    @karunamoorthy30 4 года назад +53

    Very very very nice song
    எனக்கு ரொம்ப ரொம்ப ரொம்ப ரொம்ப ரொம்ப பிடித்த பாடல்

  • @cristinabaskar8331
    @cristinabaskar8331 4 года назад +97

    A truly powerful song. I am a Pastor of a Tamil church. Every single time I listen to this song, I cry. The presence of God is so very felt in this song. Easily one of the songs that I have listened to so many times. We sing this in our church as well.
    And Pastor, you have a blessed voice and I praise God that He is using you mightily.
    We need more and more worshippers like you, not just worship leaders.
    God bless you and your ministry abundantly.

    • @scargaming3258
      @scargaming3258 2 года назад +2

      Fg

    • @geethanarayan8182
      @geethanarayan8182 2 года назад +4

      Praise the lord paster..am from sangareddy Telangana dist..i received unlimited blessings from god.. example..gvt job police' department..jesus is my father 🧎🏼‍♀️🧎🏼‍♀️🧎🏼‍♀️🧎🏼‍♀️

    • @vinaykumar-eo2yh
      @vinaykumar-eo2yh 2 года назад

      Praise the Lord brother

    • @gilbertsolomon1270
      @gilbertsolomon1270 2 года назад

      I am tamilan I don't know Telugu except few words, but I can understand the meaning of this song and the love of our lord father son and the holy spirit.

  • @varmakeetha5316
    @varmakeetha5316 2 года назад +77

    ఈ సాంగ్ మీరు పాడిందే బావుంది పాస్టర్ గారు ఈ సాంగ్ ప్రపంచ మొత్తం విని చూసింది దేవుడు మీకు ఈ గొంతును బహుమానం గా ఇచ్చినందుకు స్థుతులు స్తోత్రాలు దేవుడికి

  • @nelsonjebarajm
    @nelsonjebarajm Месяц назад +5

    நீவுண்டே நாக்கு சாலு யேசய்யா நீவெண்டே நேனு உந்தநேசய்யா (2) நீ மாதா சாலய்யா நீ சூப்பு சாலய்யா நீ தொடு சாலய்யா நீ நீடா சாலய்யா (2) ||நீவுண்டே|| எண்ணி பாதலுன்னானோ இப்பண்டுலைனானோ எந்த கஷ்டமோச்சினா நிஷ்டூரமானோ (2) ||நீ மாதா|| பிரதுகு நாவா பகிலினா காதலி பாலானானூ அலலு மூஞ்சி வெசினா ஆஷாலு அனகாரினா (2) ||நீ மாதா|| ஆஸ்துலன்னி போயினா அனாதகா மிகிலினா ஆப்துலே விதனாதினா ஆரோக்கியம் க்ஷீனிஞ்சினா (2) ||நீ மாதா|| நீக்கு இளலோ எடியு லேது அசத்தியமு நீடு கிருபதோ நாகேமியு காதில சமணமு (2) ||நீ மாதா

  • @AnilKumar-vh1qm
    @AnilKumar-vh1qm 2 года назад +45

    எத்தனை முறைகேட்டாலும் தேனின் இனிமை போல் உள்ளது இயேசு ராஜாவுக்கு சகல புகழ்

  • @Cathrinpaul
    @Cathrinpaul 5 лет назад +117

    Whenever I feel sad I listen this song .. the lords presence comfort me n go away my sadness love u Jesus 😘😘

  • @ajanthamary3001
    @ajanthamary3001 3 года назад +54

    I am Tamil I don't understand this language but It Touch My Heart🙏😇

    • @varaprasadpadharthi1969
      @varaprasadpadharthi1969 3 года назад +2

      Neengu irundhaa podhum yesuandavarae vunnodae naan irupaene yesayya

    • @varaprasadpadharthi1969
      @varaprasadpadharthi1969 3 года назад +3

      Yatthanae thunbangal vandhaalum yetthanae kastangal vandhaalum vun vaarthai podhumayaa vun paarvai podhumaya vun thunai podhumaya vun nizhal podhumayya

    • @varaprasadpadharthi1969
      @varaprasadpadharthi1969 3 года назад +3

      Yatthanae thunbangal vandhaalum yetthanae kastangal vandhaalum vun vaarthai podhumayaa vun paarvai podhumaya vun thunai podhumaya vun nizhal podhumayya

    • @varaprasadpadharthi1969
      @varaprasadpadharthi1969 3 года назад +2

      It's a nice heart touching and melting of hard hearts song.

    • @kajakaja2389
      @kajakaja2389 3 года назад

      @@varaprasadpadharthi1969 I

  • @రైతుబిడ్డ-గ7ఠ
    @రైతుబిడ్డ-గ7ఠ 4 года назад +75

    # నేను కృంగిన స్థితిలో ఉండగా
    ఈ పాట నాకు మనోదర్యం ని
    నింపింది

    • @kattasubbarao8227
      @kattasubbarao8227 3 года назад +1

      Song is Excellent..

    • @vangivarapusrinavas2047
      @vangivarapusrinavas2047 3 года назад

      @@kattasubbarao8227 +,క్క్ష్క్9ంక్క్క్క్8క్క్క్క్క్ క్క్క్క్క్క్క్క్క్క్క్8క్క్క్9క్

    • @stpkumar5134
      @stpkumar5134 3 года назад +1

      @@vangivarapusrinavas2047 @

  • @SpokenWordOfGod
    @SpokenWordOfGod 4 года назад +88

    I don't know telugu... But when ever I hear this song... Tear from my eyes fills the place... I can totally feel God's love for me in this song...

  • @YesudhasLibjinGiannis
    @YesudhasLibjinGiannis 2 года назад +21

    ((Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya - Ee Pata padi prabhunee adharinchedham. Andharu chapalu kotuthu prabhu mahima koratham))
    Chorus:
    Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya Repeat
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya Repeat
    Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya Repeat
    V1
    Enni badhalunnanu
    Ibbandulainanu
    Entha kastamochina
    nishturamainanu
    (Sthvorum ethi padudum) Repeat (Yesu)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya Repeat
    Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya (Thank You Jesus - Elocamulo evaru vidichina, manulo vidovani Devunikee sthvorum ethi sthothralu parishadham. Neevunte Nakanthe chalayya - chepudham)
    V2
    Brathuku naava pagilina, adavi palainanu
    Alalu munchivesina aashalu anagarina (Avanu thandri ) Repeat
    (bigger - ga)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya (Yesu)
    Nee maata chalayya, nee choopu chalayya (Avanu thandri )
    Nee thodu chalayya, (Thank you Lord) nee needa chalayya (Amen)
    Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya
    ((Akashumandu neevu nakunadaga elocamulo deyvina nak akraladuani brakhthudu prabuni adharinchineethiga adharinchadum???))
    V3
    Aasthulanni poinaa anaadhagaa migilinaa
    Aapthule vidanaadina aarogyam ksheeninchina (andharu kalisee padundee
    bigger-ga) Repeat (Amen)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya (Yesayya)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya
    Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya
    ((neekrupagaminchina elocamulo maraydhi laydhu naina. Neekrupajeevamu kante mothamaiynadee. Ninay sthuthisthan. Aiyna krupakruppaglu Prabhuni Adharinchadham???))
    V4
    Neeku ilalo yediyu ledu
    Asaadhyamu
    Needu krupatho naakediyu
    Nakilalo samaanamu Repeat
    (Sthothram)
    Nee maata chalayya, (yesu) nee choopu chalayya (avunaya)
    Nee thodu chalayya,(raja) nee needa chalayya (thank you lord)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya
    Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya
    Nee vunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya
    (Sthvorumtherachi)
    Nee maata chalayya, (andharu chepandi)
    nee choopu chalayya (avanu Prabhuva)
    Nee thodu chalayya, nee needa chalayya (Avanu Yesayya)
    Nee maata chalayya, (Chapalu kotu Sthvoralatherichi ) nee choopu chalayya (bigger-ga prabhuni adharinchadham) Nee thodu chalayya, nee needa chalayya
    Nee maata chalayya, (sthothram) nee choopu chalayya (Thank you Lord)
    Nee thodu chalayya, (hallelujaaaah) nee needa chalayya
    Nee mata chalayya (Yeeesuuuuuuuuuuuuuuuuuuuuuuuu,)
    Nee choopu chalaya nee thodu chalaya, nee needa chalaya
    Nee mata chalayya (neeeeeeeeeeevaaaaaaaaaynaaaaaaaa),
    Nee choopu chalaya nee thodu chalaya, nee needa chalaya
    (nak aaaadhaaaaramuuuuu)
    Nee maaaata chalayya, nee chooooopu chalayya
    Nee thodu chalayyaaaaa, nee neeeeeda chalayya

    • @jebadaniel3569
      @jebadaniel3569 2 года назад +1

      Thankyou so much for the lyrics God bless u

    • @jebadaniel3569
      @jebadaniel3569 2 года назад +1

      Thankyou so much for the lyrics God bless u

    • @leena2139
      @leena2139 Год назад

      Thank you for the lyrics,

    • @helenhelenrani1870
      @helenhelenrani1870 Год назад

      Thank you brother God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appalareddydasari7732
    @appalareddydasari7732 11 месяцев назад +6

    ❤Na pranakey Pranam Ladati i mosagaduga jewatamkosam alachinu Echina matakosam bhatukota

  • @reasonyourself
    @reasonyourself 7 лет назад +22

    Who deserves to be praised with this ever beautiful song other than Our Lord Jesus Christ.
    What a Wonderful God we serve. The One and the Only Living God of the Universe.

  • @prasanthavaddi8890
    @prasanthavaddi8890 2 года назад +43

    I am not telugu but love this song from my heart. I can understand in spirit. Watching from USA. God bless the team.

  • @sumandesapogu1787
    @sumandesapogu1787 3 года назад +60

    ప్రతి రోజూ ఈ విన్నా .... మనసు లో చాలా ఆనందంగా ఉంటుంది...🙏🙏🙏🙏🙏🙏

  • @devashanthi413
    @devashanthi413 11 месяцев назад +2

    கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸோத்திரம்! பாடல்குழுவினர் அணிந்துள்ள ஒரேமாதிரியான ஒழுக்கமான ஆடையை பார்க்கும்போதே தன்னையறியாமலே மொழி புரியாவிட்டாலும் கைகள் தட்ட எழும்புகிறது!பயபக்தியுடன்கூடிய உன்னதமான தேவனுக்கு உகந்த "ஆராதனை "

  • @davidraju9894
    @davidraju9894 5 лет назад +149

    Asalu truth entante YESU, YESU, YESU, ani pilisthe chaalu palukuthadu, really nw im typing with unstoppable tears frm bottom of my heart... Really love u Jesus...... Please all of u trust in jesus christ...
    Some situations all vl leave us alone, alone..... Bt his freely grace vl b surrounded us and secure us....

    • @vasanbommishetty8704
      @vasanbommishetty8704 4 года назад +5

      అవును అవును తమ్ముడు

    • @agastyarajudeepalaxmi238
      @agastyarajudeepalaxmi238 4 года назад +3

      Praise the Lord

    • @kesapoguvinodvinod5425
      @kesapoguvinodvinod5425 4 года назад

      @@agastyarajudeepalaxmi238 mziidnpdnxojx,,🤣🤣🤣🤣🤣🤣💇🙏🙏🙏💪💪🙏🙏💞💞

    • @maddupurvi2541
      @maddupurvi2541 4 года назад +1

      Praise the Lord ..My parents are not accepting my love .who is Christian..and I'm a Hindu girl ..what to do 😢

    • @davidraju9894
      @davidraju9894 3 года назад

      @@maddupurvi2541 just pray ur frm ,which place.......JESUS is the only answer fr each and every problm.k..UR in a dangerous problm...keep praying....

  • @smyrnaweptv10
    @smyrnaweptv10 5 лет назад +86

    மிகவும் அருமையான பாடல்.தெலுகு தெரியாது.ஆனாலும் எங்கள் சபையில் இந்த பாடலை பாடி கர்த்தருடைய நாமத்தை மகிமைபடுத்தி வருகிறோம்

  • @Sanjaymithravardhan
    @Sanjaymithravardhan 5 лет назад +686

    ఈలోకంలో అందరూ మనతోనే ఉంటాను అంటారు కానీ చివరికి ఎవరు ఉండరు.. కేవలం దేవుడు మాత్రమే మనతో ఉంటాడు..ఏమిచ్చినా నీ రునం తీర్చలేము తండ్రి..🙏🙏🙏🙏🙏

    • @padmarajs5987
      @padmarajs5987 5 лет назад +19

      Heart touching song we sing and worship God

    • @LathaLatha-xj4lh
      @LathaLatha-xj4lh 5 лет назад +10

      Like

    • @nagarajuvelpuri241
      @nagarajuvelpuri241 5 лет назад +9

      Yes

    • @jayasurya5776
      @jayasurya5776 5 лет назад +15

      Nenu inter varaku assalu devulle leru anukunna..kani okasari na life lo athanu chala adbuthalu chesaru appati nundi athanu matrame devudu ani nenu gattiga nammuthunna..I love u jesus

    • @sumalathapk4629
      @sumalathapk4629 5 лет назад +6

      Aunu

  • @AshwiniJadhav-xb3ox
    @AshwiniJadhav-xb3ox 7 месяцев назад +8

    I'm Maharashtrian don't Understand This Language but it tuch my Heart.. Amen 🙏 God bless you all 🙏👍🎄

  • @kumarioman4612
    @kumarioman4612 4 года назад +124

    యేసయ్యా నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరూ లేరు యేసయ్యా
    మా బ్రతుకు లో నువ్వే మా వెలుగు యేసయ్యా . మీకే మహిమ కలుగును గాక అమేన్ ఆమేన్

  • @amanathali8676
    @amanathali8676 3 года назад +11

    I am Muslim but I love Jyothi Raju sir

  • @satyaanand4980
    @satyaanand4980 5 лет назад +70

    Bro and sis nenu rakshana pondhina tharvatha Church lo nenu. Nerchukuni padina 1st pata and all of u praise the Lord and all of u bless me my family please

    • @jesusiove4418
      @jesusiove4418 3 года назад +1

      Same to u

    • @jesuspianoteluguchannel777
      @jesuspianoteluguchannel777 3 года назад

      ruclips.net/video/e_UhXUNQJy8/видео.html
      NEEVUNTE NAKU CHALU YESAYYA song on PERFECT PIANO subscribe to Jesus piano channel friends GOD BLESS YOU

    • @sureshjada1796
      @sureshjada1796 3 года назад

      @@jesusiove4418 love

  • @Jas25mine
    @Jas25mine Месяц назад +3

    Neevunte Naku Chaalu Yesayya
    Lyrics in English
    Neevunte Naaku Chaalu Yesayyaa
    Neevente Nenu Untaanesayyaa (2)
    Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa
    Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa (2) ||Neevunte||
    Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
    Entha Kashtamochchinaa Nishtooramainanoo (2) ||Nee Maata||
    Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
    Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa (2) ||Nee Maata||
    Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
    Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa (2) ||Nee Maata||
    Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
    Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu (2) ||Nee Maata||

  • @sumangaripati4262
    @sumangaripati4262 4 года назад +49

    నేను కూడా ప్రతి రోజు మీ ఈ ఆరాధన వింటూ సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవునికి కోట్లాది వందనాలు స్థుతులు

    • @sumangaripati4262
      @sumangaripati4262 3 года назад +1

      @hindusji hindus అసలు భారతీయులు అంటే ఎవరు హిందూ మతం ఎలా పుట్టుకోచిందో మీకు తెలుసా తెలుసుకొని ఆ తరువాత హిందువులు గా బ్రతకడం అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది

    • @suvarthammak6259
      @suvarthammak6259 Год назад +2

      @@sumangaripati4262 is

    • @suvarthammak6259
      @suvarthammak6259 Год назад

      Shared

  • @mathewsgeorge2551
    @mathewsgeorge2551 3 года назад +30

    ഞാൻ മലയാളി എന്നാൽ ധാരാളം പ്രാവശ്യം കേട്ടു,... Super.. Chala bagundathi

    • @unnikrishnanm3525
      @unnikrishnanm3525 3 года назад +1

      Njanum malayaliyaa...telugu padicho

    • @mathewsgeorge2551
      @mathewsgeorge2551 3 года назад +1

      @@unnikrishnanm3525 m

    • @basilsony2354
      @basilsony2354 2 года назад

      😍

    • @rajeshak8587
      @rajeshak8587 Год назад

      ഈ പാട്ടിന്റെ അർത്ഥം പറഞ്ഞു തരുമോ.... ഞാൻ കുറയെ പ്രാവശ്യം കേട്ടു.. നല്ല പാട്ട്..

  • @johnson7892
    @johnson7892 5 лет назад +28

    Praise the God 🙏
    Glory to Jesus
    My wife" Play this song for my baby, he is 15 month's old..
    to sleep everyday.. 4 times a day ?
    My baby like this very much 🤗 this is our family song 😊
    Thank you for uploading this song, God bless you and your family..🙏
    From Bangalore Karnataka 🇮🇳

  • @NagalaxmiVendra
    @NagalaxmiVendra 2 дня назад

    దేవా మహిమ కలుగును గాక వేలాది వందనాలు వేలాది వందనాలు తండ్రి

  • @israelthelandoftheliving4680
    @israelthelandoftheliving4680 6 лет назад +235

    People who liked this song God bless you and who disliked we bless you too and pray that the blind eyes will be opened and hard hearts shall be melted by the power of the blood of Jesus. Amen!

    • @kneelu7982
      @kneelu7982 5 лет назад +4

      AMEN

    • @dpsarathy1972
      @dpsarathy1972 5 лет назад +1

      Amen

    • @kalpanachatterjee3368
      @kalpanachatterjee3368 5 лет назад +2

      Please let us know the meanings. Very good song but we can't understand. Please write in English..

    • @kneelu7982
      @kneelu7982 5 лет назад +1

      @@kalpanachatterjee3368 sis Already I Kept In English Pls Search

    • @esthermammu3761
      @esthermammu3761 5 лет назад

      Super song heart touching song

  • @lourdurajuchinnabathuni4030
    @lourdurajuchinnabathuni4030 7 лет назад +180

    ఆ దేవాది దేవుడు యేసయ్య మనతో ఉండడం - ఊహిస్తూ ఉంటేనే మనసు, శరీరము పరవశిస్తున్నాయి. lot of thanks brother.

  • @shaiksameer8968
    @shaiksameer8968 6 лет назад +42

    Jesus is my life
    Praise the Lord God bless u

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 6 месяцев назад +4

    The song is very melodious and excellent

  • @VENKATESH-im6sk
    @VENKATESH-im6sk 6 лет назад +293

    సమస్త ఘనత మహిమ ప్రభావములు సర్వశక్తి గల దేవునికే కలుగును గాక,ఆమేన్.

  • @vigneshk.v.892
    @vigneshk.v.892 2 года назад +34

    I don't know how many times I'm lessening this song. Praise the lord. Let God bless this worship. Pastor pray for my family. Let holy spirit do miracle in worship. AMEN🤲🤲🤲🤲🤲🙏🙏👏👏👏👏👏🙏🙏🙏

  • @ssam3826
    @ssam3826 3 года назад +48

    I don't know Telugu (can understand little ) but this is one of my favourite songs ever. Have listened to it so many times , and strongly feel God's presence.

  • @jamesraadan6772
    @jamesraadan6772 2 года назад +48

    உங்கள் பாடல் வரிகள் என் இதயத்தைத் தொடுகிறது

  • @sulochanasulochana3754
    @sulochanasulochana3754 6 лет назад +43

    without god I am nothing with god anything is possible I love my lord my savior my life my everything

  • @varparharsichannel
    @varparharsichannel 4 года назад +54

    Watching from Myanmar
    I love this song and remember while I was in Andhra Pradesh!
    May God bless you

  • @RamasamyG-vw1mo
    @RamasamyG-vw1mo 3 дня назад

    பாஸ்டர் ஜோதிராஜ் அவர்களே இந்த பாடலை தமிழ் மொழியில் பாட அன்புடன் வேண்டுகிறேன்

  • @glorymary5054
    @glorymary5054 5 лет назад +21

    Very heart touching song brother thank u and super praise the lord

  • @fenixjames5349
    @fenixjames5349 3 года назад +56

    I'm from Kerala but I know 😊 some Telugu I love ❤ this song 🎶 God bless 😊 your ministries

  • @balaborges6628
    @balaborges6628 3 года назад +41

    I am from Goa, I try to understand it as it has touched my heart from bottom as my wife is from Vizag.

  • @samjoyson90
    @samjoyson90 9 месяцев назад +4

    Neevunte Naaku Chaalu Yesayyaa
    Neevente Nenu Untaanesayyaa
    Neevunte Naaku Chaalu Yesayyaa
    Neevente Nenu Untaanesayyaa
    Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa
    Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa
    Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa
    Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa
    |Neevunte Naaku Chaalu Yesayyaa||
    Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
    Entha Kashtamochchinaa Nishtooramainanoo
    Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
    Entha Kashtamochchinaa Nishtooramainanoo
    ||Nee Maata Chaalayyaa…….||
    Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
    Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa
    Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
    Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa
    ||Nee Maata Chaalayyaa||
    Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
    Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa
    Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
    Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa
    ||Nee Maata Chaalayyaa||
    Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
    Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu
    Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
    Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu
    ||Nee Maata Chaalayyaa||
    Neevunte Naaku Chaalu Yesayyaa…….
    Neevente Nenu Untaanesayyaa…

  • @-LillyGrace
    @-LillyGrace 7 лет назад +12

    nenu vinna modati telugu song nenu jesus nu nammukunnaka thank you very much thanks lord bangloore lo babtismam tesukunna kani kannada naku artem kaadu apudu vinna ma church lo modati telugu song I like this song is love jesus

  • @zedge2602
    @zedge2602 5 лет назад +21

    For praising God Jesus Christ .......there is no need to understand language
    Praise the Lord
    God bless you

  • @pavithralya1181
    @pavithralya1181 2 года назад +9

    I am tamil girl...I don't the know exact meaning of this song...but loved it...it's full of god's presence

    • @mallikarjunaraoav1055
      @mallikarjunaraoav1055 2 года назад

      I'm also tamilan

    • @mallikarjunaraoav1055
      @mallikarjunaraoav1055 2 года назад

      Telugu tamilian in Chennai
      I belive in jesus

    • @jayaramp8095
      @jayaramp8095 Год назад

      Please always use capital G for God instead of small g. Small g is God of this world. God means creator of this universe.

  • @wigglesworth6608
    @wigglesworth6608 2 года назад +3

    Yesayya - நீ உண்டே நாக்கு சாலு ஏசையா
    நீ உண்டே நாக்கு சாலு ஏசையா
    நீ வெண்டே நேனு உண்டானே ஏசையா
    நீ மாட்ட சாலையா நீ சூப்பு சாலையா
    நீ தோடு சாலையா நீ நீட சாலையா
    ப்ரதுகு நாவ பகிலினா
    அடவி பாலைநானு
    அலலு முஞ்சி வேசினா
    ஆஷலு அனகாரினா
    ஆஸ்துலன்னி போயினா
    அனாதகா மிகிலினா
    ஆப்துலே விடனாடினா
    ஆரோக்யம் க்-ஷீனிஞ்சினா
    நீக்கு இலலோ ஏடியு
    லேது அசாத்யமூ
    நீடு கிருபதோ நா கேடியு
    நாகிலலோ சமானமு

  • @jagadeepkumar5162
    @jagadeepkumar5162 6 лет назад +30

    we proud to say our telugu chistian song Achieved 10 million views.
    praise the lord.

  • @RaviKumar-io2nx
    @RaviKumar-io2nx 5 лет назад +239

    ఎంతో ఆదరణకరంగా వుంది ......దేవునికి మహిమ కలుగును గాక...

  • @shravanigaddam2122
    @shravanigaddam2122 5 лет назад +43

    I just love this song . Whenever I feel down I just listen to this song . All glory to God .

  • @InChrist568
    @InChrist568 7 месяцев назад

    Neevunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya (2)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya (2)
    Neevunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya
    1. Enni badhalunnanu Ibbandulainanu
    Entha kastamochina nishturamainanu (2)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya (2)
    Noovunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya
    2. Brathuku naava pagilina kadali palainanu
    Alalu munchivesina aashalu anagarina (2)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya (2)
    Noovunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya
    3. Aasthulanni poyinaa anaadhagaa migilinaa
    Apthule vidanadina arogyam ksheeninchina (2)
    Nee maata chalayya, nee choopu chalayya
    Nee thodu chalayya, nee needa chalayya (2)
    Noovunte naaku chaalu yesayya
    Neevente nenu untanesayya

  • @ambrishsoul7124
    @ambrishsoul7124 5 лет назад +35

    Any time and any where have along with us that god only is jesus🙏🙏🙏☝

  • @prabhuchotu6376
    @prabhuchotu6376 4 года назад +42

    i like jesus so much god did me so many mirackles in my life.for every minute .and every second he is with me . yasu ratham ma jayamu jayamu.

  • @psgsrinivas2669
    @psgsrinivas2669 4 года назад +66

    మంచి ఆరోగ్యం తో అయ్యూషు తో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాల తో వర్ధి లండి....

  • @Mili-jk6lc
    @Mili-jk6lc 2 месяца назад

    Whenever I feel sad I come here to listen to this song..Song of Comfort..Music has no language..Faith has no language

  • @bashpakapoulina5178
    @bashpakapoulina5178 2 года назад +40

    My 1 St favourite song ❤️❤️❤️❤️❤️❤️ ఆదరణ కలిగించే పాట❤️❤️❤️

  • @rajendraprasaddondapati8739
    @rajendraprasaddondapati8739 6 лет назад +29

    Dear pastor Jyothiraj, you have won the hearts of many believers with one super hit song "Neevunte chalu yesayya ".May our Lord Jesus Christ bless you and your ministry. Amen Amen Amen

  • @stylestar2305
    @stylestar2305 5 лет назад +38

    Super Heart touching song☺️
    Love u jesus
    Praise the Lord...
    Our dad JESUS CHIRST Coming soon......
    Amen Amen Amen

  • @NagalaxmiVendra
    @NagalaxmiVendra 6 дней назад +1

    నా మనసు తండ్రి మంచి మనసు ఈ ప్రభువా

  • @Jomanlolo
    @Jomanlolo 3 года назад +23

    Lord ur the only one that can clear all the problems and trouble from my ways lord I submit myself in ur hands lord take me to the place you want me to be and share all ur testimony that u have done wonderful things in my life ......
    I'm really very thankful to u lord ...😁☺️🥺🥺

  • @thomsonkoshy5352
    @thomsonkoshy5352 4 года назад +49

    Whenever I'm depressed... His words via this song is a medium of relief.... Amen

  • @mounikasaripilli9820
    @mounikasaripilli9820 5 лет назад +118

    I love you Jesus na life lo adhubuthalu chesevu chestunavu thadri Naku nv unte challu vesaya i love youuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu jesus

  • @haritarita3228
    @haritarita3228 2 месяца назад +2

    Sthothiram sthothiram sthothiram Jesus Christ 🎉

  • @jyothish5874
    @jyothish5874 4 года назад +15

    Song love from kerala. I can sing but doesn't knw the meaning ❤️❤️ nice song. ✝️❤️

    • @rebeccarachel8596
      @rebeccarachel8596 2 года назад +1

      The meaning of this song is...
      Jesus is my redeemer, I need him, I need to see his face, I need his shoulder, and his shadow as I been rejected by my family and friends...

    • @jyothish5874
      @jyothish5874 2 года назад

      @@rebeccarachel8596 thankyou Dear 💐

  • @manojkumarmanu5553
    @manojkumarmanu5553 4 года назад +31

    Ee song original kante,
    Ila andaru padithene super undi.
    A specially sister's voice lo feel chala bagundhi.
    Amen Jesus. ❤️❤️❤️

    • @deepubunga
      @deepubunga Год назад

      Mkk NH. Kk Lin LLB LLM kk Lin ll

  • @manjugayathri2421
    @manjugayathri2421 4 года назад +19

    Neevunte naku challu yesaya love my jesus nenu intala maardanniki reason yesayye tqqs jesus ninee aaradistaanu devaa

  • @a.subbulakshmi6666
    @a.subbulakshmi6666 2 года назад

    நீ உண்டே நாக்கு சாலு ஏசையா
    nee unntae naakku saalu aesaiyaa
    நீ வெண்டே நேனு உண்டானே ஏசையா
    nee venntae naenu unndaanae aesaiyaa
    நீ மாட்ட சாலையா நீ சூப்பு சாலையா
    nee maatta saalaiyaa nee sooppu saalaiyaa
    நீ தோடு சாலையா நீ நீட சாலையா
    nee thodu saalaiyaa nee needa சாலையா
    ப்ரதுகு நாவ பகிலினா
    prathuku naava pakilinaa
    அடவி பாலைநானு
    adavi paalainaanu
    அலலு முஞ்சி வேசினா
    alalu munji vaesinaa
    ஆஷலு அனகாரினா
    aashalu anakaarinaa
    ஆஸ்துலன்னி போயினா
    aasthulanni poyinaa
    அனாதகா மிகிலினா
    anaathakaa mikilinaa
    ஆப்துலே விடனாடினா
    aapthulae vidanaatinaa
    ஆரோக்யம் க்-ஷீனிஞ்சினா
    aarokyam k-sheeninjinaa
    நீக்கு இலலோ ஏடியு
    neekku ilalo aetiyu
    லேது அசாத்யமூ
    laethu asaathyamoo
    நீடு கிருபதோ நா கேடியு
    needu kirupatho naa kaetiyu
    நாகிலலோ சமானமு
    naakilalo samaanamu

  • @suryakssuryaponnu3754
    @suryakssuryaponnu3754 2 года назад +10

    I don't know telugu .( little i can understand) but i listen and love this song . Getting hope and strength from this song 🙏🙏🙏 love you jesus .

  • @ramlalkothapalli5774
    @ramlalkothapalli5774 5 лет назад +92

    Whenever I listen this song...my soul rejoices and trembles in God's presence

  • @vijayasudha403
    @vijayasudha403 8 лет назад +26

    Heart touching song nd every problems will go away from us when JESUS with us

    • @jamesrichard8502
      @jamesrichard8502 7 лет назад

      Very good song and very systematic rhythm sung in unison. Can feel the spirit God bless this ministry!!!

  • @rajuk2347
    @rajuk2347 2 года назад +8

    ప్రభువు నామమున మీకు వందనములు
    ఇలాంటి మంచి పాటలు మాకు అందించినందుకు

  • @chandutimu
    @chandutimu 6 лет назад +18

    what a song what a song what a songggggggg.....Loving it a Lot. Thank you for tuning this wonderful, song
    I have editing this comment after 5 years. ❤❤❤❤ such a beautiful song❤❤

  • @lakshminarasappan7228
    @lakshminarasappan7228 5 лет назад +154

    I am not a Christian but I love yesu christ songs

  • @sudheertadi1179
    @sudheertadi1179 2 года назад +27

    One of the best song for the last two decades. Listening to this song I feel very comfort and reminds that Christ is my refuge and strength and my saviour who died on cross of Calvary. All the lonely times when I feel disappointed I immediately get tuned to this song. This song disappears my sadness and make me feel good and confident that Christ is standing beside me to do great miracles as I accepted him as my personal saviour. Thank you Jyothi Raju Sir for this Evergreen album which transformed many lives.