జీవిత యాత్ర లో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపొగ ||2|| నా యేసయ్య కనులు తెరిచేను ||2|| కల్లొలమంత నిమ్మలమయెను ||జీవిత యాత్ర లో|| అనుమానాలు అలలై ఎగయగ భయాల వానలు కలతలుతేగ ||2 || నా యేసయ్య కనులు తేరిచెను ||2|| నా భయములన్నియు పారిపొయెను ||జీవిత యాత్ర లో|| చీకటి రాత్రులు చిందులు వేయగ వెలుగుల రేఖలు వెలవెలపొగ ||2|| నా యేసయ్య కనులు తెరిచేను ||2|| చీకట్లు పొయి వెలుతురాయెను ||జీవిత యాత్ర లో|| నా అంచనాలు తలక్రిందులవ్వగ నాకున్న ఆశలు అడుగంటిపొగ ||2|| నా యేసయ్య కనులు తెరిచేను ||2|| నిరాశాలన్ని దురమాయెను ||జీవిత యాత్ర లో||
👌👌👌 ayyagaru......Konni chotla padhhalu sarigga palakala andhuku.9.9/10.......Super joshua.....Glory to god hallelujah
ధన్యవాదాలు!! ఈ సారి సరిగ్గా పలుకుతానండి.. ఎందుకు పలకలేదు నాకు తెలియదు... ☺️🙏🙏. Thank you vinay ..
@@BibleInfoTelugu 💐💐💐☺😊☺☺☺
Lord is good 🙏praise god for his love and his sacrifice....Nice singing brother...
Amen Amen Amen Amen
Amen !!
Praise the God
Praise the Lord! Amen !!
Wonderful song pastor garu
Glory to God
✝️Nice song ✝️God bless you✝️
Glory To God !!
Praise the lord అయ్యగారు song chala baundhi చాలా బాగా పాడారు. very meaningful song inka marenno songs మీ నుండి expect చేస్తున్నాం.God bless you
Glory to God alone
Praise the lord annayya 🙏🏻🙏🏻🙏🏻
Praise The Lord Amma! Please Do Subscribe and share.. thank you!
Super brother praise the lord brother
Praise The Lord! Please Do Subscribe and share.. thank you!
praise god🙏
Glory To God !!
Praise the Lord pastorgaru
Glory To God !!
Glory be to God 🙏
Glory To God alone!!
Supper pastor garu
Glory To God !!
Praise the lord
Amen !!
Praise the lord ❤
Praise the Lord
Glory to God
Amen!!
Super Brother Wonderful heart touching Lyrics... God Bless You Brother
Glory To God !!
This song touches my heart n very Inspiring.......... Thanks n Glory to Almighty Lord.......
Glory To God !!
Excellent voice annaya🙏🙏🙏
Glory To God !!
Praise the lord brother 🙏
Praise the lord Amma 🙏
Glory to god only. Superb singing annaya
Amen !!
Nice singing brother
Praise the lord Amma 🙏
Praise the lord annayya.wonderful voice annayya.glory to God 🙏🙏
Glory To God !!
🙏🙏🙏🙏🙏
Praise the Lord🙏🙏🙏
జీవిత యాత్ర లో తుఫాను రేగగా
జీవన నౌక అల్లాడిపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
కల్లొలమంత నిమ్మలమయెను
||జీవిత యాత్ర లో||
అనుమానాలు అలలై ఎగయగ
భయాల వానలు కలతలుతేగ ||2 ||
నా యేసయ్య కనులు తేరిచెను ||2||
నా భయములన్నియు పారిపొయెను
||జీవిత యాత్ర లో||
చీకటి రాత్రులు చిందులు వేయగ
వెలుగుల రేఖలు వెలవెలపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
చీకట్లు పొయి వెలుతురాయెను
||జీవిత యాత్ర లో||
నా అంచనాలు తలక్రిందులవ్వగ
నాకున్న ఆశలు అడుగంటిపొగ ||2||
నా యేసయ్య కనులు తెరిచేను ||2||
నిరాశాలన్ని దురమాయెను
||జీవిత యాత్ర లో||
Praise the Lord
Praise the lord 🙏
Glory to God