పల్లవి.. సాగేటి ఈ జీవిత యాత్రలో రేగిటి పెనుతుఫానులు ఎన్నో ....2... ఆదరించవా నీ జీవ వాక్కుతో సేద తీర్చవా నీ చేతి స్పర్శతో..2.. చరణం.. సుడిగుండలెన్నో లోక సాగరాన వడిగా నను లాగి పడదోసే సమయాన..2.. నడిపించ గలిగిన నా చుక్కాని నీవే ..2.. విడిపించ గలిగిన నాకున్న దిక్కు నీవే..2.. యేసయ్య ఓ ఓ మెస్సయ్య హలేలుయ నీకే స్తోత్రమయ..2..సాగేటి.. చరణం.. వడగాల్పు ఎన్నో నా పయనంలోనా నడవ నీక సొమ్మ సిల్ల చేసే సమయాన..2.. తడబాటును సరిచేసే ప్రేమ మూర్తి నీవే..2.. కడవరకు నలిపే ఇమ్మానుయేలు నీవే..2.. .. యేసయ్య.. ఓ.. ..సాగేటి..
దేవుని కుమారుని అంగీకరించి తన పాపములను ఒప్పుకొనిన యెడల విశ్వాసము ద్వారా బలపడిన యెడల ఆయన సన్నిధిని నిలబెట్ట గలిగేదమ్ము గలిగిన ఈ సాహిత్య ము అందించిన వారికి ఎంతో మేలు చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను.
పల్లవి..
సాగేటి ఈ జీవిత యాత్రలో
రేగిటి పెనుతుఫానులు ఎన్నో ....2...
ఆదరించవా నీ జీవ వాక్కుతో
సేద తీర్చవా నీ చేతి స్పర్శతో..2..
చరణం..
సుడిగుండలెన్నో లోక సాగరాన
వడిగా నను లాగి పడదోసే సమయాన..2..
నడిపించ గలిగిన నా చుక్కాని నీవే ..2..
విడిపించ గలిగిన నాకున్న దిక్కు నీవే..2..
యేసయ్య ఓ ఓ మెస్సయ్య
హలేలుయ నీకే స్తోత్రమయ..2..సాగేటి..
చరణం..
వడగాల్పు ఎన్నో నా పయనంలోనా
నడవ నీక సొమ్మ సిల్ల చేసే సమయాన..2..
తడబాటును సరిచేసే ప్రేమ మూర్తి నీవే..2..
కడవరకు నలిపే ఇమ్మానుయేలు నీవే..2..
.. యేసయ్య.. ఓ..
..సాగేటి..
దేవుని కుమారుని అంగీకరించి తన
పాపములను ఒప్పుకొనిన యెడల విశ్వాసము ద్వారా బలపడిన యెడల ఆయన సన్నిధిని నిలబెట్ట గలిగేదమ్ము గలిగిన ఈ సాహిత్య ము అందించిన వారికి ఎంతో మేలు చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను.
Praise The Lord
Life time favourite song of mine
Wonderful song 💟
🙏🙏🙏🙏
Hurts touching song kannillu agadam ledhu😢😢😢😢
I like this song, praise the lord
God's grace
I like this song
అన్న షాట్ స్ లో కూడా పేటంది అన్న ఈ సాంగ్ స్టేటస్ పెట్టు కోవా టానికి ప్లీజ్ అన్న
ruclips.net/user/shortsJyhaM46JAE8?si=aV3j-M2kUHyfO4jA