Это видео недоступно.
Сожалеем об этом.

Nadipinchu Naa Naava | Andhra Kraistava Keerthanalu | S.P Balu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 авг 2018
  • #Nadipinchu_naa _naava #AndhraKraisthavaKeerthanalu #ABMasilamani
    lyrics: A.B MASILAMANI
    SUNG BY: SP. BALU
    for lyrics :
    also subscribe at
    • Video

Комментарии • 2 тыс.

  • @ChristianTunes
    @ChristianTunes  5 лет назад +387

    Hello :) Don't forget to subscribe
    For lyrics: #Follow_us @ teluguchristiantunes.blogspot.com/?m=1
    నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ
    నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
    1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
    నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
    నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప
    నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
    2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
    రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము
    రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
    రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
    3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
    4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //
    5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
    6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //
    Thank you !!!

  • @ankipallisivalakshmi6752
    @ankipallisivalakshmi6752 2 года назад +298

    నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ
    నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
    1. నా జీవిత తీరమున - నా అపజయ భారమున
    నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
    నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప
    నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
    2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము
    రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము
    రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
    రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
    3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి
    ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
    4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట //నడిపించు //
    5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
    లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు
    లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
    6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
    ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //

  • @laxmanmalladi3078
    @laxmanmalladi3078 2 года назад +47

    ఒకప్పుడు ఈ పాట ద్వారా మారినవారు ఎంతోమంది.

  • @Only______syam
    @Only______syam 3 месяца назад +81

    2024 లో వినేవారు నా చెన్నల్ ఫాల్లో చయంది

  • @kalapalasatish4909
    @kalapalasatish4909 Год назад +31

    Ee pata vinte ma Amamma gurthosthundhi what a BGM music 🎵🎶 song 2023 LO vinevallu Ok like evvandhi friends adevudu mimmalni mee kutumbhamu nu asservadhinchi deevinchunu gaaka Amen 🛐🙏❤️

  • @sudhakarn2230
    @sudhakarn2230 5 лет назад +1153

    1970-80 లో radio Ceylon evening 3,4 timeలో పదే పదే వచ్చే లోతైన గంభీర ఆథ్యాత్మిక వివరణతో వచ్చిన ఈ పాట నాలాంటి ఎందరో హిందువులను ఆకర్షించింది. ఇన్నాళ్లకు మల్లీ వినడం చాలా ఆనందంగా ఉంది. అలాగే "కరుణామయుడు" సినిమా హిందువులు కూడా ఎక్కువగా చూశారు

    • @prakashgera1236
      @prakashgera1236 4 года назад +19

      Amen

    • @surupallilavanya3483
      @surupallilavanya3483 4 года назад +19

      Baga chepparu. Good god bless u.

    • @vasanbommishetty8704
      @vasanbommishetty8704 4 года назад +21

      కరెక్టు గా చెప్పారు బ్రదర్
      చాలా మంచి పాట బాలు గారి స్వ(ర్ణ)రం

    • @rajaninannapaneni7942
      @rajaninannapaneni7942 4 года назад +7

      Surupalli Lavanya /:,;3? The tjniifXg
      Good

    • @rajaninannapaneni7942
      @rajaninannapaneni7942 4 года назад +6

      Surupalli Lavanya /:,;3? The tjniifXg
      Good

  • @holylandtourserial-slmr5807
    @holylandtourserial-slmr5807 4 года назад +684

    ఇది పాత పాట అయినా ఎన్ని సార్లు విన్నగాని వినాలని అనిపిస్తది. పాడుకోవాలని అనిపిస్తది . దేవునికి వందనాలు

    • @linkanbabug6795
      @linkanbabug6795 3 года назад +3

      Yes

    • @brds8823
      @brds8823 3 года назад +1

      కన్నీటిని తెప్పించే ముస్లిం సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం.ruclips.net/video/im7-H8_PcwI/видео.html

    • @nareshkumarmosali6999
      @nareshkumarmosali6999 3 года назад +1

      Sss

    • @DLaxmi-vk3jd
      @DLaxmi-vk3jd 3 года назад

      Yes

    • @hemakusume2
      @hemakusume2 3 года назад

      Amen

  • @vinodhak9952
    @vinodhak9952 11 месяцев назад +89

    Iam a Hindu.. but I like this song.. i listened so many times.....

    • @hudsontaylor92
      @hudsontaylor92 8 месяцев назад +1

      Wonderful Song!

    • @sandeepjai2631
      @sandeepjai2631 5 месяцев назад +2

      ❤ brother Jesus loves you brother tq for listening

    • @medipallipavan2525
      @medipallipavan2525 2 месяца назад +1

      Jesus loves you brother trust God God Grace you abundantly 🕊️😇

    • @samuelj1436
      @samuelj1436 Месяц назад

      Just listen to the lyrics deeply, Brother. You need HIM!

    • @prashanthjadi3323
      @prashanthjadi3323 Месяц назад +1

      God bless you

  • @keerthipallavi7033
    @keerthipallavi7033 2 года назад +9

    నేను చిన్నప్పుడు విన్న songచాలా బాగుంది చిన్నప్పుడు విన్న ప్రతి రోజు రేడియోలో వస్తు ఉండే మాకు చాలా ఇష్టమైంది కానీ అప్పుడు జీసస్ గురించి తెలవదు పాట వింటుంటే చాలా బాగుంది

  • @hanumantharaokakarla6497
    @hanumantharaokakarla6497 5 лет назад +483

    45 ఏళ్ళ క్రితం విన్నాను. ఇంత కాలానికి మళ్ళీ వినే అదృష్టం కలిగింది.. ఇది గొప్ప ఆధ్యాత్మిక కీర్తన.

    • @myaim645
      @myaim645 4 года назад +3

      ఆధ్యాత్మికత అంటే మీకు తెలిసిన అర్థం చెప్పండి.

    • @jagadeeshkathi8177
      @jagadeeshkathi8177 4 года назад +1

      Very nice song

    • @hanumantharaokakarla6497
      @hanumantharaokakarla6497 4 года назад +8

      @@myaim645 ఆధ్యాత్మిక అంటే భగవంతునికి సంబంధించిన అని నాకు తెలిసిన అర్ధం.

    • @chapalaramuongole9996
      @chapalaramuongole9996 4 года назад

      Telgu

    • @AnilKumar-dx1pc
      @AnilKumar-dx1pc 4 года назад +1

      Ma tataya vallu gurku techaru thanQ

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 года назад +314

    క్రైస్తవ లోకానికి ఎప్పటికీ evergreen పాట. డా: మాసిలామని గారు అద్భుతంగా రాసిన పాటలలో ఆణిముత్యం. Fabulous singing by Balu. Christians తో పాటు non Christians పాడే ఏకైక పాట .

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 года назад +32

    నా చిన్నప్పుడు ఈ పాట రేడియో లో నేను మా చెల్లి వినెవాల్లము.అ రోజులు ఎంతో బాగుండేవి.మల్లీ ఆ లాంటి రోజులు ప్రసాదించ మని ప్రభువు ని ప్రాధిస్తూ రొజు ఈ పాట వింటను..

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 года назад +15

    ప్రభూ దేవాది దేవ ఏసు ప్రభు వా న్నినే నంముకున్నను.నా జీవితం నువ్వై నడిపించాలి.నా చిన్నకూతురు పెళ్ళిచ్యయలి.అందుకు అవసరమైన డబ్బు మా చిన్న బరాటం వీధి ఇల్లు అమ్మడం ద్వారా సమకూర్చు దేవా🙏నీ దే భారం దేవా🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swarnaraju8476
      @swarnaraju8476 Год назад

      Vandanalu ippudu sister ki pelli ayyinda

    • @mskameswari4096
      @mskameswari4096 Год назад

      ᴠᴇʀy ɢᴏᴏᴅ ꜱᴏɴɢ.

    • @taladaprasannakumar9345
      @taladaprasannakumar9345 17 дней назад

      ఆ దేవాది దేవుడు ఎన్నడూ తనని నమ్మిన వారిని మర్చిపోరు...మీ అమ్మాయి పెళ్లి జరిగిందా? మీరు అనుకున్న పనులు జరిగాయా?

  • @madathanapallisravan3208
    @madathanapallisravan3208 4 года назад +495

    నావ అంటే దేహం సంద్రం అంటే సంసారం ఈ సంసారాన్ని నడిపించే నావికుడు ప్రభువు కావాలి అని సాగే ఈ గీతం అద్భుతం బాలు గొంతులో గులాబ్ జాం తింటున్నట్టున్నది

    • @rameshallam1879
      @rameshallam1879 4 года назад +9

      Sandram ante kraisthava jeevitham

    • @ravibabuthati2127
      @ravibabuthati2127 4 года назад +5

      Super song God Jesus is really God

    • @rpk3931
      @rpk3931 4 года назад +4

      Gulam jam aa😂

    • @calvaryknl2815
      @calvaryknl2815 4 года назад +3

      @@ravibabuthati2127 NAVA ANTE ATMIYA JEEVITHA SANDRAM ANTE EE LOKAM EE LOKAMLO NAVA ANE PADAVANU VISVASAM THO PRABHU VAIPU CHUSTHU NADAPALI

    • @calvaryknl2815
      @calvaryknl2815 4 года назад +5

      NAVA ANTE ATMIYA JEEVITHA SANDRAM ANTE EE LOKAM EE LOKAMLO NAVA ANE PADAVANU VISVASAM THO PRABHU VAIPU CHUSTHU NADAPALI

  • @eswarrajup3829
    @eswarrajup3829 4 года назад +236

    S. P. Balu garu Voice Very Nice and ఈ లోకంలో మనల్ని నడిపించేది యేసుప్రభు ఒక్కడే

    • @maddimadugufrancis6998
      @maddimadugufrancis6998 3 года назад +9

      Jesus is only one of the godliness

    • @chinnalucky1055
      @chinnalucky1055 2 года назад +10

      No that s wrong bro avari devudu variki goppa ma devudokade ane right avariki ledhu jesus goppe but vere devullu leru ma devude goppa anaku avari devudu variki goppa we all are indians 🇮🇳🇮🇳🇮🇳

    • @celinadevi6078
      @celinadevi6078 2 года назад

      @@maddimadugufrancis6998 pll

    • @telugulatestvideoverson2957
      @telugulatestvideoverson2957 2 года назад

      @@chinnalucky1055 bro right chepavu kani oka sari alo chinchu

    • @telugulatestvideoverson2957
      @telugulatestvideoverson2957 2 года назад

      @@chinnalucky1055 ruclips.net/video/uFK58Pe6tvU/видео.html

  • @JohnGospelSongs
    @JohnGospelSongs 2 года назад +8

    my Favorite Song..... ఎన్ని పాటలు వచ్చిన క్రైస్తవ లోకంలో ఈ పాత మించిన పాత మరొకటి రాదు

  • @valivetiseetharamaiah9493
    @valivetiseetharamaiah9493 11 месяцев назад +20

    RIP to SPB sir, we missed your sweet voice. మీ ఆత్మకు శాంతి చేకూరాలని జీసస్ ని ప్రార్థిస్తున్నాను

    • @nagarajusingidasu6433
      @nagarajusingidasu6433 9 месяцев назад

      RIP should not used for hindus.
      According to greese only RIP is used as per their mythology after dead, those bodies will be buried. Here not.

  • @chandrashekhar4187
    @chandrashekhar4187 4 года назад +184

    బాలు గారు కూడా రక్షింపబడాలని నా ఆశ.. నిజ దేవుడు ఆయన హృదిని మార్చలని ప్రార్థన..
    నడిపించు నా నావ...

  • @beemaraju728
    @beemaraju728 4 года назад +129

    యేసు క్రీస్తు అందరిని కాపాడును

  • @kishorebabu8749
    @kishorebabu8749 3 года назад +34

    కీర్తి శేషులు బాలు గారు మీరు పభువు చెంతకు చేరారని భావిస్తున్నాను. పాట రచయిత తో కలిసి పరలోకం లో క్రీస్తుని ప్రభూని కీర్తించాలని కోరుకుంటున్న

    • @nithingaddam7011
      @nithingaddam7011 Год назад +3

      ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉంటే బాగుండేది

    • @manduriraju5703
      @manduriraju5703 Год назад +2

      Ela veltharu vellaleru ayana devuni rashakudigaa angikarinchaledhu gaa 😢😢

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 3 года назад +62

    ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం...వింటుంటే చాలా ఆదరణగా వుంది

  • @vijayakumarpillithatisgatt6582
    @vijayakumarpillithatisgatt6582 4 года назад +217

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన పాట

  • @indianfighters1689
    @indianfighters1689 4 года назад +95

    బాలు గారు మీరు త్వరగా కొలుకోవాలి దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీరు పాడినపాట చాలా బాగుంది.

  • @seshukumar3745
    @seshukumar3745 3 года назад +182

    RIP sir ఈ రోజు తెలుగు తేజం రాలి పోయిన meru పాడిన పాటలు మా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భౌతికంగా దూరమైన నప్పుటికినీ హృదయాల్లో ఎప్పుడూ ఉంటారు....

  • @tulasiramveerla4816
    @tulasiramveerla4816 11 месяцев назад +2

    యేసయ్య నీకు స్తోత్రములు మమ్ము కరుణించి కాపాడు తండ్రి అన్ని సమయములలో అనారోగ్య సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుండి మానసిక సమస్యల నుండి కాశి కాపాడు తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @nunedavidson9290
    @nunedavidson9290 4 года назад +276

    ప్రభు మార్గం విడిచితిని ప్రార్ధించడం మరచితిని బలహీనుడనైతిని

  • @nunedavidson9290
    @nunedavidson9290 4 года назад +51

    లోబడుటను నేర్పించి
    లోపములను సవరించుచున్న నా యేసయ్య కు వందనములు

  • @baburaoannabattula1250
    @baburaoannabattula1250 3 года назад +21

    బాలూ గారూ, ఆదేవుడు మీకు అనుగ్రహించిన స్వరాన్ని, సద్వినియోగం చేసుకున్నారు. మీ జన్మ ధన్యం..🙏🙏🙏

  • @kolavennusreeram2870
    @kolavennusreeram2870 3 года назад +74

    You sing like a believer ....more over we christians fail to sing like the way you dwell your soul into it!
    Truly mourning to God - if there's any chance please accept him into your holy presence!

  • @anildarla1807
    @anildarla1807 4 года назад +289

    యేసయ్యను దేవునిగా కలిగియుండుట ఎంత మేలు !
    జీవము గల దేవుడు
    మన జీవితములలో అద్భుతములు చేయగల దేవుడు.

  • @beemaraju728
    @beemaraju728 4 года назад +147

    ప్రభూ అందరికి దేవుడు

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 года назад +14

    ప్రభూ నాజీవీతాం నీ చేతిలోనే వున్నది.నా జీవితం నీవే నడిపించు దేవా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinaykumar-gh2di
    @vinaykumar-gh2di 3 года назад +61

    యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం యేసు నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @vasanbommishetty8704
    @vasanbommishetty8704 4 года назад +130

    నడిపించు తండ్రి తండ్రి నా పాపాలు క్షమించు మో దేవా నా ప్రభువా

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 5 лет назад +205

    Sp Balu Garu is so blessed to sing about the lord Jesus Christ...

    • @hislight9576
      @hislight9576 3 года назад +8

      Even better if he accepts Christ as his personal Saviour

    • @lakshminarayana749
      @lakshminarayana749 3 года назад +5

      Malli eanths mance voice venagalma
      Balu garu athama Santhi kalugunu gaka
      Amen Amen Amen
      👃👃👃

    • @bellamaravind277
      @bellamaravind277 3 года назад +2

      @@hislight9576 when I heard about his death I felt he would you have accept Christ as his saviour.

    • @hislight9576
      @hislight9576 3 года назад

      @@bellamaravind277 let's pray so...

    • @bellamaravind277
      @bellamaravind277 3 года назад +1

      It's already too late. Our prayers cannot save right now.

  • @valivetiseetharamaiah9493
    @valivetiseetharamaiah9493 10 месяцев назад +7

    వందనం యేసయ్య నీవు మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనములు 💞💕👏👏

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 Год назад +2

    చల్లగా చూడు యేసు ప్రభువా!

  • @shivarajthunga177
    @shivarajthunga177 4 года назад +55

    బాలుగారిగొంతు మంచి song🎶

  • @Sp_sisters.
    @Sp_sisters. 3 года назад +58

    This song touch me my heart (being a hindu) in my childhood daily heard the song from church which is near to my house thanku for upload

  • @AnilKumar-bq4fu
    @AnilKumar-bq4fu 3 года назад +8

    మంచి పాట కానీ నిజమైన దేవుడు బాలసుబ్రమణ్యం గారు ఎవరో మీకు తెలియదు .మేము మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +6

    Miss you Balu Sir Love You Soooooo Much Balu Mammulani Vadilesi Vellipoyaru

  • @yrraju5647
    @yrraju5647 4 года назад +115

    నేనూ చిన్నతనంలో విన్నను చాల బాగా వున్నది

  • @sunnysandy4230
    @sunnysandy4230 3 года назад +16

    Meeru padina pata vintunte meeru mathoney unnattu undhi miss you BALU garu

  • @rajeshvempalli3048
    @rajeshvempalli3048 2 года назад +11

    ఈ పాట ఆద్యాత్మికం గా వింటుంటే మనలను మనమే మరచిపోయి దేవునిలో ఆనందిస్తాము ..👌👌

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 года назад +16

    దేవ రొజు నిన్ను ప్రాధిస్టున్నను.దయ తలుచు దేవా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabukativarapu9778
    @rameshbabukativarapu9778 4 года назад +116

    ఓడలను ,నావలను నడిపించే దేవుడు నా దేవుడు

    • @chakradhaari8314
      @chakradhaari8314 4 года назад +5

      నేనింకా మహిమగల పరమాత్ముడు అనుకున్నా...పడవలు, నావలు నడిపే డ్రైవరా..మేము కొలిచే ఈశ్వరుడు అలా కాదు..ఆ పడవలు,నావలు నడపడానికి మనుషులకు జ్ఞానం ప్రసాదించి శక్తిమంతులను చేస్తాడు...అన్నీ మనుషులే సాధించేలా విధిని నడిపిస్తాడు...దేవుడు అంటే కార్యం చేయించే వాడు...కార్యం చేసేవాడు ఎప్పటికీ దేవుడు కాలేడు... మనిషే...

    • @ygp678
      @ygp678 4 года назад +5

      @@chakradhaari8314 If you are willing to know who is Jesus read Bible. God bless you brother.

    • @ramyasri3522
      @ramyasri3522 4 года назад

      Ilikesong

    • @srilalitadanturti
      @srilalitadanturti 4 года назад +5

      Sivudu aina alla aina kristhu aina manam ardham chesukune alochanalone daivathvam undi.a devudu aina Andaru cheppedi chesedi vokkate. Kani maname saraina padhatilo ardham chesukoka etarula mata acharalanu helana chesthunnamu. Tappuga cheppi unte skhaminchali.

    • @ygp678
      @ygp678 4 года назад +1

      @@srilalitadanturti You are correct sister.

  • @truefriend4301
    @truefriend4301 4 года назад +130

    నడిపించు నా జీవిత నావ ఓ దేవా...!

  • @rajamohan74
    @rajamohan74 2 года назад +1

    Maaschool lo paadinchevaruante50yearspaine
    S, p.Baalugaru chalachakkagapaderu

  • @balakrishna4648
    @balakrishna4648 3 года назад +2

    Nakendhuko e songs vintunte.. Jesus ki 🙏🙏🙏 anipisthundi.i always pray Jesus, Venkateshwar swamy and Vinayaka

  • @rambabu1284
    @rambabu1284 4 года назад +80

    ఫేవరెట్ సాంగ్ ఆత్మీయంగా ఉండే సాంగ్

  • @krajkumar2274
    @krajkumar2274 2 года назад +5

    అద్భుతమైన పాట, sp బాలు గారు మనకు ఇచ్చిన మంచి గిఫ్ట్

  • @vijayaAnisetty
    @vijayaAnisetty 3 года назад +2

    Devuniki mahima Kali ganga ka 🙏🙏🙏👌👌

  • @perupangusathyanarayana1950
    @perupangusathyanarayana1950 2 месяца назад +1

    E paata vinte ma nanna gurthukostharu I miss you nanna😭

  • @vanketchowdhary1044
    @vanketchowdhary1044 3 года назад +19

    బాలు గారు పరలోకానికి వెళ్తారు

  • @anilkumary1107
    @anilkumary1107 3 года назад +40

    R.I.P. , we miss you S.P.Balasubramanyan Garu

  • @sowjanyachatragadda6149
    @sowjanyachatragadda6149 3 года назад +2

    Super song anna vallu 👍vasukondi

  • @harika1580
    @harika1580 3 года назад +13

    I am Christian, I loved this ,more then my life

  • @my.memories007
    @my.memories007 4 года назад +9

    ఈ పాట 🎤 మనల్ని ప్రభువు🚶 దగ్గరికి నడిపిస్తది.

  • @anapareddyvenkatesh9976
    @anapareddyvenkatesh9976 4 года назад +34

    Naku chala estam e song

  • @balajikumar6248
    @balajikumar6248 Год назад +2

    God bless you lotlly S. P. B Gaaru.

  • @brightstar4837
    @brightstar4837 4 месяца назад +1

    హృదయం ఉన్నవారు ఎవ్వరు ఈపాట విన్నాక ప్రభువును విడచి పెట్టరు 🙏బాలు గారి గొంతు దేవుని వరం ❤❤

  • @darling____naga
    @darling____naga 3 года назад +33

    Who is hear after balu rip 😭

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 года назад +3

    నా చిన్నప్పుడు నుంచి వింటున్నాను.ఎంథవిన్న వినాలి అనిపిస్తూంది.దేవునికి నా విన్నపాలు చెప్పేటల్ట్లు వున్నది.🙏

  • @vanketchowdhary1044
    @vanketchowdhary1044 3 года назад +2

    చిన్నప్పట్నుంచి ఏసయ్యా యేసయ్య అంటే నాకు ఇష్టం

  • @paulrajumesaraganda2204
    @paulrajumesaraganda2204 2 года назад

    A.B Masulamani Garu rachinchina entha goppa pata... devuniki nityam mahima kaligistundi.. Amen

  • @anuradhasyam5286
    @anuradhasyam5286 4 года назад +68

    నాకు బాగా నచ్చిన పాట

  • @sravankumar981
    @sravankumar981 4 года назад +14

    Ever green song. S.P Garu
    Is lucky to sing such a wonderful song.
    NarYanarao

  • @leoavinash2540
    @leoavinash2540 3 года назад +17

    We missed a legendary singer malli mi lanti voice vinalemu sir hrudhayapurvakamga mi athamaku shanti kalagalani korukumtunamu 😭😭😭

  • @jeeva7856
    @jeeva7856 3 года назад +6

    Nice and my favourite song

  • @helenkumari1237
    @helenkumari1237 5 лет назад +41

    What a voice,.. Praise to be my Lord father Jesus

  • @chsathibabu9792
    @chsathibabu9792 4 года назад +63

    I love my Jesus
    I love my song
    E song vennapudu manasu
    Chala haei ga oundi

    • @keerthi13k
      @keerthi13k 3 года назад

      Keerthi4ukiran@gmail.com

    • @chsathibabu9792
      @chsathibabu9792 3 года назад

      @@keerthi13k hi

    • @vinithasabbavarapu7963
      @vinithasabbavarapu7963 3 года назад

      I love my jesus 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲💒💒💒💒💒💒💒💒💒💒

    • @vinithasabbavarapu7963
      @vinithasabbavarapu7963 3 года назад

      🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @balareddyp5508
    @balareddyp5508 3 месяца назад

    మనసు బాగోలేనప్పుడు ఈ పాట వింటే ఎంత ఓదార్పునిస్తుందో!!!!! అందులోనూ బాలూ గారి నోటినుంచి జాలువారిన ఆణిముత్యమాయె!

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Год назад +1

    అన్ని మతాల ప్రజలు మెచ్చిన పాట..Balu garu పాడడం వల్లే ఇది సాధ్యమైంది...లిరిక్స్ రైటర్ ధన్యుడు..

  • @sudhakarn2230
    @sudhakarn2230 5 лет назад +45

    I'm not Christian, I heard this song. In my childhood, any religion can sing this song and pray to their God as it is.

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 4 года назад +33

    Old is gold my fv song tqq spb sir🙏🙏🙏🙏

  • @dhanalavijyakumar1341
    @dhanalavijyakumar1341 2 года назад +1

    రోజుకి ఒక్కసారైనా ఈ పాట వెంట

  • @sanjeevkumaryarraguntla3161
    @sanjeevkumaryarraguntla3161 2 года назад +18

    నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
    నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||
    నా జీవిత తీరమున నా అపజయ భారమున
    నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
    నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
    నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||
    రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
    రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
    రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
    రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||
    ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
    అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
    ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
    ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||
    ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
    ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
    ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
    ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||
    లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
    లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
    లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
    లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||
    ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
    ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
    పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
    ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 года назад +28

    Thanks to the writer of the song Dr Masilamani, the legendary lyric writer and revival speaker.This song is famous and sung by not only Christians but also non Christians.This song revived the Christianity and brought so many souls to the feet of the Lord.Really glorious song.Fabulous singing.Thanks to the singer.

  • @ravigadem6605
    @ravigadem6605 4 года назад +13

    IAM G .Ravi. I Hindu. But. I like. Very. Much. I hearing. This song. From. 1984 yrs I Love. All religious.

  • @simhagirikona3118
    @simhagirikona3118 3 года назад

    మతం ఏదయినా, మంచి తీసుకోవాలి,
    అన్నయ్య స్వర్గంలో పాడడానికి వెళ్లిపోయావా

  • @MrBenny218
    @MrBenny218 3 года назад +20

    We miss you Balu sir 🙏

  • @vijayafrancis9316
    @vijayafrancis9316 4 года назад +35

    Very melodious songs - I learnt from my Grandmother when young - now at 61 years I am grateful to God for His blessings and mercies....

  • @t_s_r1580
    @t_s_r1580 4 года назад +20

    Prise lord Jesus lord halleluaiah. God bless you sir .

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Год назад

    A wonderful song of Dr. Masilamani thandri garu by music master brother Dr.
    Balu S.P

  • @jacob9773
    @jacob9773 2 года назад +12

    How wonderfully he sang this song, i pray to GOD to grant his soul a special place in his kingdom for singing so many Christian songs beautifully.

    • @josephjanga
      @josephjanga Год назад

      Jacob9773, that is a great wish but the salvation comes only through repentance of sin and believing in The Lord Jesus that he died and rose again, and accept him as your Lord and savior.

    • @josephjanga
      @josephjanga Год назад

      Not by preaching sermons, not by singing Christian songs, if SP Garu did that even secretly, he would have his eternal life with Jesus

  • @bethapudithyagaraju8069
    @bethapudithyagaraju8069 5 лет назад +29

    A very meaningful song. Balu sir ,you are lucky. God used you . Because of singing this song , you and your family will be blessed. I remember my childhood. Thank you

    • @anandginakunta
      @anandginakunta Год назад

      Prabhu eesu pani needa medak vellanu adrustavasathuu charchi lo nee darsanam cheesukonnanu naa bhatha tho chalaa haayigaa anipimchimdi churchi lo sister suvarna gaaritho bleesings teesukonnamu neenu janmaa reetyaa vishavateni naaku ippatidaakaa leeni praadamthatha medak vellimtaruvaatee vachhimdi. Roojuu aaveesunu mery maathanu smaristhunnanu bhakti tho maa pillaluchuudaleedani bhadapaddanu veelu kudirinappudu malli veelathanu viswa niki divam okkadee ruupaaluu vidhaanaalu maarataayeemo. Lakshmi raaghava charan

  • @aparnatalluri7276
    @aparnatalluri7276 4 года назад +13

    Tq Balu sir, this is my best loved song, I am very very much happy happy by listening through your voice.

  • @kolluharibabu2233
    @kolluharibabu2233 3 года назад +1

    Super sp balu gari voice tho padindhi kabatti intha bavundhi

  • @pramilaudayakumar7430
    @pramilaudayakumar7430 3 года назад +21

    Nadipinchu Naa Naavaa - Nadi Sandramuna Devaa
    Nava Jeevana Maargamuna - Naa Janma Thariyimpa ||Nadipinchu||
    Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bhaaramuna
    Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku
    Naa Yaathma Virabooya - Naa Deeksha Phaliyimpa
    Naa Naavalo Kaalidumu - Naa Seva Chekonumu ||Nadipinchu||
    Raathranthayu Shramapadinaa - Raaledu Prabhu Jayamu
    Rahadaarulu Vedakinanoo - Raadaayenu Prathiphalamu
    Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo
    Rathanaalanu Vedakutalo - Raajillu Naa Padava ||Nadipinchu||
    Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi
    Ahamunu Preminchuchune - Arasithi Prabhu Neekalimi
    Aasha Nirashaye - Aavedha Nedhuraye
    Aadhyathmika Lemigani - Allade Naa Valalu ||Nadipinchu||
    Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini
    Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini
    Prapancha Natanalalo - Praveenyamunu Pondhi
    Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata ||Nadipinchu||
    Lothaina Jalamulalo - Lothuna Vinabadu Swaramaa
    Lobadutanu Nerpinchi - Lopambulu Savarinchi
    Lonunna Eevulalo - Lothaina Naa Brathuku
    Lopinchani Arpanagaa - Lokesha Cheyumayaa ||Nadipinchu||
    Prabhu Yesuni Shishyudanai - Prabhu Premalo Paadukoni
    Prakatinthunu Lokamulo - Parishudhdhuni Prema Katha
    Paramaathma Prokshanatho - Paripoorna Samarpanatho
    Praanambunu Prabhu Koraku - Praanaarpanamu Chethu ||Nadipinchu||

  • @gopiakumarthi6465
    @gopiakumarthi6465 4 года назад +18

    Spiritual song prise the lord

  • @eravikishore3364
    @eravikishore3364 4 года назад +13

    Lets all please pray for SPB to accept jesus as a saviour. As he is singing so many jesus songs but no change.

  • @RajuM-ks9zg
    @RajuM-ks9zg 3 года назад

    యేసు ప్రభు గొప్ప దేవుడు

  • @sandhyaanamalagurthi9647
    @sandhyaanamalagurthi9647 4 месяца назад

    Eee song విన్నప్పుడు నాన్న న పక్కనే ఉన్న ఫీలింగ్ వస్తుంది నాన్న కి చాలా ఇష్టం

  • @ralphsmithbaptistchurchsun720
    @ralphsmithbaptistchurchsun720 4 года назад +18

    God is captain for all Christians soul ships..... to reach destination....... praise the lord. Glory to jesus.

  • @satyasagar6202
    @satyasagar6202 4 года назад +46

    I love this song

  • @mohansunderms3318
    @mohansunderms3318 Месяц назад +1

    Nothing is impossible to God. All praise, honour and glory to Almighty God 🙏

  • @nagubabubarre7750
    @nagubabubarre7750 Год назад

    Excellent 👍👌 ga padaru balugaru ,we miss you sir meeru ekkada unna God 🙌 bless you sir

  • @pramodkamallakumar
    @pramodkamallakumar 5 лет назад +16

    Super pata...balu gari notaaaa👌

    • @ChristianTunes
      @ChristianTunes  5 лет назад +2

      thank you bro...please share the channel and show ur support..god bless you :)

  • @vemuramu1070
    @vemuramu1070 5 лет назад +20

    Sir u r very lucky sir God choose u

  • @vanketchowdhary1044
    @vanketchowdhary1044 3 года назад +2

    యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం