బైబిల్ ప్రకారం కట్నం తీసుకోవచ్చా...

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 136

  • @anandmungari8202
    @anandmungari8202 День назад +2

    మంచి మెసేజ్ ఇచ్చారు..మన క్రైస్తవ సమాజానికి అవసరం అయిన మంచి మెసేజ్.. గాడ్ బ్లెస్ యు డియర్ బ్రదర్...🎉🎉

  • @VenkatD-j4f
    @VenkatD-j4f 14 дней назад +139

    అన్న మీరు చెప్పింది నా జీతంలో జరిగింది నాకు 2016 లో పెళ్లి జరిగింది అన్న.... కట్నం ఇస్తాము అన్నారు కానీ నేనే వద్దన్నాను కనీసం రింగయినా పెడతాము అన్నారు అది కూడా వద్దు అన్నాను పెళ్లి ఖర్చులు కూడా ఎవరివి వారు పెట్టుకున్నాము కానీ దేవుడు చాలా అద్భుతంగా దీవించాడు నా భార్య డెలివరీ టైం లో కూడా మీరు చెప్పినట్టు చెప్పాను హాస్పిటల్ ఖర్చులుకూడా నేనే చూసుకుంటాను అని ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా సంతోషం గా ఉంది అన్న god bless you brother

    • @ramanaparsa3760
      @ramanaparsa3760 13 дней назад +3

      GOD BLESS YOU

    • @dileswarrao357
      @dileswarrao357 12 дней назад +1

      గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

    • @atigaddaprathibha2579
      @atigaddaprathibha2579 12 дней назад +2

      Meru great anna. Nak 2021 lo mrge aendhi anna 15 lakhs katnam thisknaru. Pregnant aenapati nundi delivery ayi thirigi athagarintiki vellentha varaku ma ayana single rupee kuda pettaledhu anna. Paiga na salary kuda motham thiseskuntadu

    • @suninavi
      @suninavi 12 дней назад +2

      అన్నయ్య మీరు చాలా చాలా గ్రేట్ అసలైన యేసయ్యా బిడ్డ మీరు అన్నయ్య

    • @suninavi
      @suninavi 12 дней назад +2

      అన్నయ్య మేము ఐదుగురు అమ్మాయిలం నాకు నా చెల్లికి కట్నం సారి ఇచ్చి మా ఇద్దరికీ కలిపి ముగ్గురు పిల్లలు హాస్పటల్ ఖర్చులు అన్ని పెట్టుకుని పొలం,స్థలం,అమ్మి అప్పులు చేసారు అవి ఇంకా తీరలేదు ఇంకా ముగ్గురు చెల్లెలు వివాహాలు చేయాలి చైతన్య, సుధ, అమూల్య చదువుకుట్టున్నారు జాబ్ చేస్తుంది ఒక చెల్లి , ఈ ముగ్గురు చెల్లెలు కోసం ప్రేయర్ చేయండి అన్నయ్య please కట్నం అడగని వాళ్ళు దేవుని ప్రేమ రక్షణ కలిగి ఉన్న ఫ్యామిలీ నుంచి మంచి బిడ్డలు వచ్చేలా దేవుని ప్రేమ రక్షణ కలిగి భయము భక్తి కలిగి ఉన్న బిడ్డలు వచ్చేలా మీ లాంటి వాళ్ళు మా ఇంటి అల్లుడులు వచ్చేలా ప్రేయర్ చెయ్యండి అన్నయ్య ప్రేయర్ తో పాటు మీ లాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు సంబంధాలు ఉంటే చెప్పు అన్నయ్య please please please Praise the Lord Annaya

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 14 дней назад +20

    ఎంతో ముఖ్యమైన మెసేజ్ బ్రదర్ గారు చాలా చక్కగా చెప్పారు వందనాలు స్త్రీ గొప్పదనం స్త్రీ కష్టం స్త్రీ ప్రేమ గురించి అద్భుతంగా చెప్పారు యేసు క్రీస్తు వారు కూడా బైబిల్ లో స్త్రీ కి ఎంతో గౌరవం ఇచ్చారు నాకు ఇద్దరు మగ పిల్లలు కచ్చితంగా కట్నం గానీ కులం గానీ చూడను నాకు దేవుడూ అంత వరకు ఆయుష్ ఇస్తే వాళ్ళని నా కూతుళ్ళుగా చూసుకుంట ఇది దేవుడూ ఇచ్చిన ప్రేమ Glory to Jesus Christ ❤

  • @rathnaiahchowturu2898
    @rathnaiahchowturu2898 12 часов назад +1

    🙏❤🙏వందనాలు 🙏🙏🙏✝️

  • @Foodnature123
    @Foodnature123 12 дней назад +7

    చక్కని సందేశం 🙏
    అన్ని సంఘాలు మీలా భోదించాలి
    దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @yelluyellesh6933
    @yelluyellesh6933 10 дней назад +7

    నేను చిన్నప్పటి నుండి ఇదే వాగ్దానం కలిగి ఉన్నాను...!!ఇలాగే ఉంటాను....ఆమెన్🙏
    దేవునికి మహిమ కలుగును గాక...!!🙏🙏

  • @vidyaswarupa2488
    @vidyaswarupa2488 15 дней назад +7

    అన్న నా కుమార్తె వివాహం కోసం పైరు చేయడి ప్రైస్ ది లార్డ్ అయ్యా గారూ ఆమేన్ దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్

  • @SarithaBachala3GMinistryGundal
    @SarithaBachala3GMinistryGundal 12 дней назад +9

    నా దేవునికి మహిమ
    నా భార్త ఒక్క రూపాయకూడ తీసుకోలేదు....

  • @DevadasuPaliki
    @DevadasuPaliki 2 дня назад +2

    అన్న సూపర్ మెసేజ్ అన్నా అన్నా ని మెసేజ్ వెంటే అన్యులు కూడా మారాలిసిందే అన్న అంత చక్కగా చెప్పారు అయ్యగారు ❤❤❤ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు

  • @ChittamnaikGurumurthy
    @ChittamnaikGurumurthy 12 дней назад +6

    వరల్డ్ లో వండర్ఫుల్ మెసేజ్ ఆమెన్ ప్రపంచ మానవ సమాజానికి మంచి విషయం చెప్పారు సార్.🙏🙏🙏

  • @RajithaKomaram-wt7gl
    @RajithaKomaram-wt7gl День назад

    Amen

  • @lavanyajesus1149
    @lavanyajesus1149 12 дней назад +2

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 devunike Mahima galugunugaka Amen Amen Amen

  • @GadeLikkuhawells
    @GadeLikkuhawells 11 дней назад +3

    చాలా వందనాలు తమ్ముడు అది మా ఎల్ ఈ ఎఫ్ లు కూడా జరుగుతుంది ఖర్చులు సగం సగం ఇస్తారు మా ఎల్ జి ఎఫ్ లో కూడా మీరు చేసేది చాలా న్యాయంగా ఉంది మీ బోధలు నేను వింటున్నాను చాలా సమంజసంగా ఉంటుంది చాలా వందనాలు

  • @prashanthkumar4422
    @prashanthkumar4422 12 дней назад +2

    Amen praise the lord 🙏

  • @Nmalleswri
    @Nmalleswri 6 дней назад +2

    Meeru cheppina msg super Anna amen ❤❤❤❤

  • @chandraprabakar304
    @chandraprabakar304 14 дней назад +3

    Super message annayya 🙏🙏🙏🙏

  • @paremalaparemala4169
    @paremalaparemala4169 12 дней назад +1

    Praise the lord annya meku chala kruthagnathalu 🙏maku nayam ga matladtunadhuku prabhuvu memalni devinchunu gaka Amen tq so much annya 😭😭😭😭😭😭😭

  • @JuneyMeena
    @JuneyMeena 14 дней назад +3

    Praise Lord ❤❤❤❤

  • @DavidJyothi
    @DavidJyothi 13 дней назад +1

    Exactly Annayya,clearcut ga chepparu ,ippudu prathi intlo jarugutundi ade🙏,prathi Ada pillaki jarugutunna badha ide .

  • @jeremiahd2237
    @jeremiahd2237 11 дней назад +4

    శబస్ అన్నా ప్రైజ్ ది లార్డ్ 🙏మంచి మాటలు q

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 3 дня назад +1

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ అన్నగారు

  • @sybhashitha
    @sybhashitha 11 дней назад +1

    Praise the Lord anna. What a truthful message I had .because of extra dowry my husband in- laws and relatives mocked me ,beat with belt ,my head hit to the wall n kicked what not at finally my husband tried to kill me by pressing the pillow on my face..I didn't want my family to be disrespected interview society so I bore with patience. But now iam deserted by them by leaving me onthe road at night. They didn't come back to me .some unknown persons helped me to reach my parents home. But I was rejected as my sister is ready for marriage they i asked me away from them for few days. Now iam preparing for Dsc.All these phases God is with me .helped me to complete my B.ed,M.MA english literature. Got qualified tet with good marks. Plz pray for my in-laws husband n parents n for me

  • @HarishVurimella-bg2ti
    @HarishVurimella-bg2ti 13 дней назад +1

    Amen,"praise the lord".ayyagaru.

  • @VRSchannel-h8q
    @VRSchannel-h8q 6 дней назад +2

    Anna meeru cheppina msg very very super anna ❤

  • @KandrekulaRaju
    @KandrekulaRaju 14 дней назад +3

    Super message annayya

  • @Anitha-nj3ir
    @Anitha-nj3ir 8 дней назад +2

    God bless you brother

  • @BHANUPRASAD-bq7xk
    @BHANUPRASAD-bq7xk 14 дней назад +1

    Chala goppaga Nijanni chepparu god bless you

  • @Mbanda122
    @Mbanda122 12 дней назад +3

    సూపర్ 👍

  • @vanasankarkokkiligadda2083
    @vanasankarkokkiligadda2083 11 дней назад +2

    Super message brother 🎉🎉

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 9 дней назад +1

    Hallelujah hallelujah Amen 😭❤️❤️✝️✝️🛐🙏🙏

  • @venkataramanajalada4770
    @venkataramanajalada4770 12 дней назад +1

    Ayyagaru vandhanalu praise the lord ayyagaru

  • @asham6371
    @asham6371 18 дней назад +1

    Devunike mahima kalugunu gaa ....amen..

  • @VeerlaAnnapurna-v5i
    @VeerlaAnnapurna-v5i 14 дней назад +1

    God bless you brother chakkaga vivarincharu

  • @SatishSatish-rl7nd
    @SatishSatish-rl7nd 19 дней назад +1

    Chala kastam ayyagaru ippudunna 😊 generation thalli thandrulaku but God's word is correct

  • @chilipikrishnadusi7579
    @chilipikrishnadusi7579 10 дней назад +3

    Amen🙏🙏

  • @krishnaregidi2561
    @krishnaregidi2561 5 дней назад +1

    ఆమెన్.

  • @RAAZU2587
    @RAAZU2587 13 дней назад +1

    Very good message 🙏

  • @mounikag9473
    @mounikag9473 12 дней назад +1

    Praise the lord anna, manchi msg chepparu

  • @AlluriAngel01
    @AlluriAngel01 6 дней назад +2

    Brother same l think about marriage wat u said about dowry. Those who have good heart , they will accept it
    .

  • @galichanti7769
    @galichanti7769 5 дней назад +1

    Amen 🙌🙌🙌🙌

  • @davidglory7872
    @davidglory7872 12 дней назад +11

    కష్టం విలువ తెలిసినవాడు కట్నామడగడు. ఎదుట వాని కష్టం గుర్తించిన వాడు కట్నాన్ని అడగడు. ఆడబిడ్డ యొక్క భాద్యతలు తెలిసిన వాడు కట్నం అడగడు. అసలు ఆడబిడ్డకు వివాహము జరిగిన తరువాత కుటుంబ భాద్యతలు ఒక వైపు బిడ్డలకు జన్మనిచ్చిన తరువాత వచ్చే రోగాలతో ఒక వైపు ఆ బిడ్డ పడే బాధలు కష్టాలు కన్నీళ్లు ఇన్ని బాధలు పడుతూ మరో వైపు కుటుంబ భారం భరిస్తూ ఎంత నలుగుడో తెలుసా అది తెలిసిన వాడు భార్యను తల్లిలా ఆదరించి కాపాడుకుంటాడు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. భార్య విలువ తెలియని మూర్కులు మరింత బాధించి వేదిస్తాడు. నిజానికి నా దృష్టిలో స్త్రీ జాతి విలువ తెలిసిన వాడే భగవత్ స్వరూప్పుడు దేవుని జ్ఞానము కలిగిన వాడు. అందుకే ఈ అనంత విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడే లోకపాపపరిహారార్థమై యజ్ఞం చెయ్యటానికి ఒక స్త్రీ గర్భమున జన్మంచాడు. సహోదరులారా స్త్రీ జాతిని గౌరవిద్దాం సమాజాన్ని మేల్కొల్పుదాం వరకట్నాన్ని నిషేదిద్దాం. ప్రభువు నందు మీ ప్రియ సహోదరుడు డేవిడ్. Kkd

    • @Raghva-o1b
      @Raghva-o1b 5 дней назад

      @@davidglory7872 చాలా బా గా చేప్పావు బ్రదర్ వందనాలు

  • @AddalaNagendraNagendra
    @AddalaNagendraNagendra 5 дней назад +1

    God bless you. Anniya

  • @GODSIDEOLOGY
    @GODSIDEOLOGY 14 дней назад +1

    GOD BLESS YOU ANNA🙌🙌🙌🙌

  • @JamunaCh-ek1ri
    @JamunaCh-ek1ri 14 дней назад +1

    Anna nakumaru maru manasu koraku pradhana che yand meku vndhalu dhe vunikimhima amen amen amen

  • @karedlaseenu6740
    @karedlaseenu6740 13 дней назад +1

    Wonderful message anna❤

  • @gundabattinajagan5637
    @gundabattinajagan5637 13 дней назад

    PRAISE THE LORD🙏 ANNA
    👰‍♀️🙋‍♂️AMEN AMEN AMEN

  • @BalakrishnaBalakrishna-n7w
    @BalakrishnaBalakrishna-n7w 6 дней назад +2

    Superb brother

  • @devarapallimadhu7621
    @devarapallimadhu7621 12 дней назад +1

    Super msg annaya marnatta anna

  • @arunaaruna-iw8le
    @arunaaruna-iw8le 13 дней назад

    Anna chala baga chepparu. Mee messages nenu vintu vunta daily. Mee message dhavarane nenu devuni ki dhaggara ayyanu anna. Really thank you soo much 🙏🙏 Anna
    Memmlni devudu ela ne paricharyalo vadukovali

  • @MarymaniTeneeti
    @MarymaniTeneeti 19 дней назад +3

    🙏🙏🙏👌👍

  • @userdeevena
    @userdeevena 13 дней назад

    Praise the lord annaya.wonderful message....mana Christian andharu kuda idhi chuchi marali

  • @devarapallimadhu7621
    @devarapallimadhu7621 12 дней назад +1

    Superb annaya thak you soo much anna kani evaru mararu kaddha anna

  • @annamaniundeti76
    @annamaniundeti76 6 дней назад

    Tq ayyagaruuu

  • @Raghva-o1b
    @Raghva-o1b 10 дней назад +5

    అయ్యా పాస్టర్ గారు మీరు చాలా గొప్పగా చేప్పారు అలాగే కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారు మిమ్మల్ని అభినందిస్తున్నాను అలాగే దేవుడు మిమ్మును ఇంకనూ దీవించును గాక ఇకపోతే కొంతమంది పాస్టర్స్ కూడా అడిగి మరీ కట్నం తీసుకుని వారి కొడుకుల పెళ్లిళ్లు చేస్తున్నారు ఇదంతా ఎందుకు సెప్తున్నానంటే నేను కూడా మా అమ్మాయిని పాస్టర్ కొడుక్కి ఇచ్చి పెళ్లిసేసాను ఆపాస్టర్ గారు అడిగి మరీ కట్నముమరియు ఆడపడుచు కట్నము తీసుకున్నాడు మాదగ్గిర ఉందొ లేదో అని కొంచెం కూడా ఆలోచించ లేదు మళ్ళీ రెండు పురిల్లు కూడా మేమే పోసాం

    • @jesuslovesyou7643
      @jesuslovesyou7643 6 дней назад

      ఎవరైనా అలా చేయవద్దు చేస్తే తప్పు

  • @sivareddybeulah3853
    @sivareddybeulah3853 13 дней назад +1

    Gud msg ichaivaru anna

  • @GODSIDEOLOGY
    @GODSIDEOLOGY 14 дней назад

    PRAise the lord annaya❤❤

  • @paulnarendra-xp1mb
    @paulnarendra-xp1mb 13 дней назад +2

    Brother! Thanks a lot for the msg. Hats off to your COURAGE. WHAT V NEED IS SUCH SERMONS. MAY THE LORD USE YOU MIGHTILY! Kindly advise Christians NOT TO TAKE LOANS. Sorry! If I am wrong in my comment!

  • @pallavikaspa227
    @pallavikaspa227 15 дней назад

    Jesus bless you Thamudu❤

  • @sunithagorre264
    @sunithagorre264 12 дней назад

    Praise the Lord brother 🙏

  • @jayalakshmi2250
    @jayalakshmi2250 10 дней назад +2

    Praise the lord Anna maa papa sanday Rani marage koraku prayer chayandi brother

  • @sumalathapasupulati
    @sumalathapasupulati 12 дней назад +1

    amen amen amen

  • @philipneeradi8734
    @philipneeradi8734 13 дней назад

    Praise the Lord Anna

  • @جاسم-ض7ك
    @جاسم-ض7ك 15 дней назад

    Praise the lord brother

  • @Princy-k6k
    @Princy-k6k 15 дней назад

    Praise the lord anna

  • @bueladavid7654
    @bueladavid7654 12 дней назад +2

    Praise the lord Anna 🙏 super message but ippudu Christians kooda adugithunnaru

  • @issacthota181
    @issacthota181 14 дней назад

    Anna chala baaga cheppinaru annayya

  • @JothyBabyrathnam
    @JothyBabyrathnam 19 дней назад +2

    ❤❤❤❤❤❤❤❤

  • @GODSIDEOLOGY
    @GODSIDEOLOGY 14 дней назад +2

    👏👏👏👏👏

  • @Ynirmala-p6z
    @Ynirmala-p6z 15 дней назад

    Chala thanks anna nenu na kumaruniki katnam thisukokunda chesthanu anna 🙏

  • @bandilihemadri9334
    @bandilihemadri9334 14 дней назад

    Praise the lord brother 🙏🙏🙏😅

  • @Sadamala
    @Sadamala 14 дней назад +7

    Sir nenu pelli chesikonappudu na barya vala tharupuna nine karchu petti pelli chesikonna ,

  • @LaxmiraajiMurthi
    @LaxmiraajiMurthi 13 дней назад

    Prise the lord brother 🙏🙏🙏

  • @pangarajitha6659
    @pangarajitha6659 13 дней назад

    Praise the lord annaiah 🙏

  • @josephbegary8606
    @josephbegary8606 10 дней назад +10

    మా చర్చ్ లో కుడా లేవు కులం, కట్నం వుండదు. ఒకే భార్య, ఓకే భర్త. మా చర్చ్ హిస్ చోసెన్ వన్

  • @ChuttugullaPichaya
    @ChuttugullaPichaya 12 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasamamarlaskhmi1668
    @dasamamarlaskhmi1668 14 дней назад +1

  • @chirryffking2773
    @chirryffking2773 12 дней назад +1

    👌👌👌👌👏👏👏💯

  • @jyothichavali4799
    @jyothichavali4799 12 дней назад

    Aame amen amen amen 🙏

  • @NavinaNissy
    @NavinaNissy 12 дней назад +2

    Praise the Lord annayya... Na peru navina madi intercast marriage.... Nenu bc ma husband sc ma husband one rupee kuda ktnam thisukoledu.... Ela kula katanam lekunda marriage Devunike mahima

  • @sukeerthinanadi
    @sukeerthinanadi 11 дней назад +1

    👍

  • @stjamesschool1639
    @stjamesschool1639 14 дней назад +1

    ❤🎉

  • @jesusali6896
    @jesusali6896 15 дней назад +7

    అన్న మా చెల్లి పెళ్ళి కొసం ప్రార్దన చేయ్యాండి.
    మంచిగా చదువుకున్నది
    మంచి విశ్వాసిరాలు
    ఎవరూ వచ్చిన కట్నం ఎక్కువ అడుగుతున్నారు
    దేవుని సంబంధులు రావటం లేదు.
    అబ్బాయి తల్లిదండ్రులు చర్చ కి వెళ్ళూతుంటారు కానీ పెళ్లి కుమారుడు చర్చ కి వేళ్ళారంట.అటువంటివి వస్తున్నాయి
    🙏🤝👌🇮🇳

    • @jyotisantosh9381
      @jyotisantosh9381 14 дней назад

      Mabu

    • @SAMUELHANNA-lk5ox
      @SAMUELHANNA-lk5ox 13 дней назад +1

      మా దగ్గర మంచి సంబంధం ఉంది కాబట్టి రండి?

    • @jyotisantosh9381
      @jyotisantosh9381 13 дней назад +1

      @@SAMUELHANNA-lk5ox వివారాలకు మాకు మీ ఫోను నెంబర్ పంపగలరా?

    • @jesusali6896
      @jesusali6896 13 дней назад

      @SAMUELHANNA-lk5ox అన్న ఏ ఊరు లో ఉంది అన్న 🤝🇮🇳🙏

    • @krupanajareth6346
      @krupanajareth6346 12 дней назад +1

      ఫ్రెయార్ చెయ్యి బ్రో ❤

  • @sudeepkumar9952
    @sudeepkumar9952 12 дней назад

    👍👍

  • @chappidikumari7731
    @chappidikumari7731 14 дней назад

    🙏🙏🙏👌

  • @PrathyushaMeesaragandla
    @PrathyushaMeesaragandla 15 дней назад

    Brother I am also

  • @paidikala6017
    @paidikala6017 7 дней назад +2

    Praise the lord 🙏 annayya please prayer for me... I'm Muslim devuni nammukunnanu Nenu christian marriage cheskovali undi meeru prayer cheindi ...evaru accept cheiyadam ledhu

    • @denver3222
      @denver3222 7 дней назад

      Praise the lord andi …. Don’t worry …pray and trust him 😊

  • @issacthota181
    @issacthota181 14 дней назад +1

    Short msg pettandi annayya katnamu mida

  • @Chittibabu77Korwa
    @Chittibabu77Korwa 12 дней назад +2

    అయ్యా గారు వందనాలు నాపేరు చిట్టిబాబు, కట్నం, కులం, చూడకుండ పెళ్ళి చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కానీ ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్ లేకుండ, ఇంకొక్కరితో శరీరక సంబంధాలు లేకుండ, ఉండాలి,ఈవిషయం ఆడవారికి చెప్పండి, నేను కట్నం లేకుండ పెళ్ళి చేసుకున్నాను కానీ ఆమె జోగిని అని పెళ్ళి అయిన తరువాత ఆమెనే చెప్పింది ఇప్పుడు నేను ఏమి చేయాలి

  • @movement1to10
    @movement1to10 2 дня назад +1

    Pasters ki nerpandi sir please

  • @issacthota181
    @issacthota181 14 дней назад +1

    Short msg pettandi annayya katnamu mida message lo nundi cut chesi

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 11 дней назад

    DEVUDU YAKOOBOO KATNAM TEESUKONTEY YEMEE YANAHLEYDEY MAREE VAROO WELL TO DO FAMILY AYEETHEY TEESUKOVAHCHU GHANEE KAHSTAHPEYTTA VAHDDUOOO ? ? ? PREMATHOO SAREYNAA DEVAA AMEN CHEPPAH GALAROO AMEN

  • @sumanthmande5794
    @sumanthmande5794 13 дней назад

    Anna e rojulo jarigittumdi kuda chepu anna

  • @MaheshBabuDasari-n1o
    @MaheshBabuDasari-n1o 10 дней назад +1

    🎉🎉🎉

  • @issacthota181
    @issacthota181 14 дней назад

    Anna matladina short msg

  • @DinniDinnu
    @DinniDinnu 9 дней назад +1

    🙏🙏

  • @JamunaNoothpally
    @JamunaNoothpally 19 дней назад +1

    🦵🦵🙏🛐😭😭😭😭

  • @thanujac9143
    @thanujac9143 18 дней назад

    Abraham pillaluu??? Kadaa brother

  • @SuribabuNamana-d4b
    @SuribabuNamana-d4b 12 дней назад

    Mrprasd

  • @sureshraju8712
    @sureshraju8712 15 дней назад

    విగ్రహాలు కరిపించింది తినొచ్చా తినకూడదా

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 11 дней назад

    MANISHIKEE VEELOOVA YEEVVAGHALAM KHANEE VAROO AH VEELUVANOO GRAHINCHAROO NAYANAA ? ? ?