Praise the Lord brother 🙏 నిజంగా క్రొత్త సంగతులు క్రొత్త అంశాలు తెలుసుకుంటున్నాను బ్రదర్ ప్రార్ధన ఎలా చేయ్యాలో ఎలా చేస్తే దేవునికి ఇష్టమో తెలియచేస్తున్నారు ❤ హృదయం బరువుగా భారంగా అనిపిస్తుంది 😢 మీకు హృదయపూర్వక వందనాలు 🙏బ్రదర్
Avnu anna nizame నాకు రెండు కిడ్నీలు స్వస్థత కొరకు ఏడుస్తుంటే దేవుడు ఇంకో వ్యక్తులను గురించి daly అనేకుల గురించి దేవుడు గుర్తు చేస్తున్నారు Thank you lord 🫂🫂 intha కృప ను నాకు ఇచ్చినందుకు వందనాలు అయ్య
అయ్యగారు..నాకు దేవుడు ఏమి నేర్పుతున్నారో అదే మీరు చెప్తున్నారు...కానీ నేను ఒక విశ్వసిని ..చెప్తుంటే అందరూ అర్థం చేసుకోవడం లేదు...దేవుడే నన్ను వాడు కొనును గాక..అయనికే మహిమ...ఘనత,ప్రభావము లు కలుగును గాక..
Praise the Lord brother from malkajgiri Secunderabad me vakyam maku telitanivishayalu telukuntunam elachepevallu leka kondaru yem chepothao village teliyadu devudu memlnimaku ashirvadanga unchunugaka amen
వందనాలు అన్నయ్య గారుమాకు తెలియని విషయాలని నేర్పిస్తున్నారునాకు 18 సంవత్సరాలు పిల్లలులేరుఇప్పుడు దాకా నాకోసమే ప్రార్థించే దాన్నిఇక అందరి కోసం ప్రార్థనచేస్తాను🙏
బైబిల్ లోని గొప్ప మర్మములు లోకానికి తెలియ చెప్పుటలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో (ప్రత్యేకంగా తెలుగులో) ఇంత విపులంగా చెప్పే చాలా కొద్ది మందిలో మీరే ముందుంటారు ప్రసంగ కిరణం... కిరణ్ పాల్ బ్రదర్.
ప్రైస్ థ లార్డ్ అన్నయ్య 🙏ఆనాడు పరిశుద్ధ గ్రంధం లో ప్రవక్తులున్నాట్లు ఈనాడు లోకానికి దేవుడు ఏర్పార్చిన ఒక గొప్ప ప్రవక్త w c m కిరణ్ పాల్ గారు thankyou goad 🛐
Praise the Lord pastor garu... 🙏🏻 మీ సందేషాలు విన్న తర్వాత దేవుని మనసు అర్ధం చేసుకోవడానికి ఆయన గ్రంధానికి చాలా దగ్గర అవుతున్నాము పాస్టర్ గారు🙇🏻♀️ దేవుని మనసుకు మమ్మలనీ దగ్గర చేస్తున్నారు 🙇🏻♀️ Thank you Jesus ❤️
Prasithe lord అన్న నకు ఏదో తెలియని పరిస్థితి ఏర్పడింది అన్న నకు దేవుణ్ని నామములు లో ఉండాలి అని ప్రేయర్ చేసుకోటునా కానీ అదే సమయంలో అపవాది నన్ను క్రూగదిస్తున్ననాడు అన్న నిలకడగా ఉండ లేక పోవడంతో దురాశలు లోన్ను అవుతున్నాను దేవుణ్నిఆత్మకు దగ్గర ఆవడనికి చాలా ప్రయత్నము చేస్తున్న వాటి నుంచి విడుదల కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ అన్న
Wonder full మెస్సేజ్ సార్ దేవుని యొక్క ఆత్మ తీవ్రత మీరు నిండుగా నింపుకొని వున్నారు ప్రతి పదం ఒక అద్భుతం 👌 ఇంతకు మించి ఇంకా ఏం వివరించలేం 🙏thankyou annayya 🤝
Praise the lord annayya mi dwara devudu prathi mata natho matladadu 100% ture annaya na jivithamlo nenu etharula gurinchi prathinchinappudu na jeevithamulo devudu karyalu chesadu 👏👏👏👏👏👏glory to God 🙏
వందనాలు సార్ మీకు ఇంతటి ఙ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు మా ఆరోగ్యము కోసం మా కష్టాలు పోవునట్లు ప్రార్థించాము. ఇతరుల కొరకు ప్రార్థించునట్లు వాక్యం ద్వారా తెలియచేసినందులకు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్థించండి
దేవునికే మహిమ కలుగును గాక ! అన్నయ్య మీరు చెప్తున్న ప్రతి మాట ఆలోచింపచేసింది ,ధన్యవాదాలు అన్నయ్య ,ఇంధును బట్టి ప్రభువుకు మహిమ ,ప్రార్థిస్థ అన్నయ్య ఇకమీదట ,నాకొరకు కాదు ,దేవుడు నన్ను ఎందుకు ఇంతలా నలగ గొడుతున్నాడో అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది ,సర్వ సత్యమేవ జయతే ✊
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న నేను నా కుటుంబము దేవుని చిత్తానుసారంగా నడవడానికి నా పిల్లలు దేవుని చిత్తరంక నడవడానికి అన్న మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా పాపని ఏమో బీటెక్ సెకండియర్ చేస్తుంది అన్న బాబు ఇంటర్ ఫస్టియర్ అలాగే అన్న నేను కూడా ప్రార్థనలను విశ్వాసంలోనుటకు మిమ్మల్ని ఫాలో అవుతున్నానన్న ఒకసారి పాపము చేసి పడిపోయిన అన్న తిరిగి నా కొరకు ప్రార్థించండి అన్న నా తప్పులు దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను అన్న ఒక్కసారి
లోకాశలు నుంచి విడుదల కావాలంటే
పాల్ అన్న వీడియో చూడాలే 🙏🙏🙏🙏
Amen🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏
@@ranigona7861 hi
ఏమిటి చెపుతున్నావు
@@ranigona7861 hi
Praise the Lord brother 🙏
నిజంగా క్రొత్త సంగతులు క్రొత్త అంశాలు తెలుసుకుంటున్నాను బ్రదర్
ప్రార్ధన ఎలా చేయ్యాలో ఎలా చేస్తే దేవునికి ఇష్టమో తెలియచేస్తున్నారు ❤
హృదయం బరువుగా భారంగా అనిపిస్తుంది 😢
మీకు హృదయపూర్వక వందనాలు 🙏బ్రదర్
Annaya mee dvara devudu nato matladi namduku devunike mahima 🙏🙏🙏
Avnu anna nizame నాకు రెండు కిడ్నీలు స్వస్థత కొరకు ఏడుస్తుంటే దేవుడు ఇంకో వ్యక్తులను గురించి daly అనేకుల గురించి దేవుడు గుర్తు చేస్తున్నారు Thank you lord 🫂🫂 intha కృప ను నాకు ఇచ్చినందుకు వందనాలు అయ్య
చాలా విలువు అయినా సందేశం చెప్పారు అయ్యగారు మీరు బోదించే నిజమైన దేవుడు సత్యాలు నా మనసుకు ఎంతో పేరేపన కలుగ చేస్తున్నాయి, ధన్యవాదములు 🙏🙏🙏🙏
TQ అన్నయ్యా దేవుని ఉద్దేశ్యాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాందుకు దేవుని పేరిట మీకు వందనాలు
Prise tha lord Kiranpall garu thank Jesus ❤❤❤❤❤ me Devakumar singer devodu nannu ❤❤ vadu Kovali
Devodu nannu vadukovali annaya prise tha load thank Jesus
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏 వందనాలు ఆత్మీయ తమ్ముడు గారికి 🙏🙏దేవుని దీవెనలు మీకు తోడుగా వుండును గాక ఆమేన్🙏🙏🙏
✝️Amen Praise God Hallelujah🙇♂️
అయ్యగారు..నాకు దేవుడు ఏమి నేర్పుతున్నారో అదే మీరు చెప్తున్నారు...కానీ నేను ఒక విశ్వసిని ..చెప్తుంటే అందరూ అర్థం చేసుకోవడం లేదు...దేవుడే నన్ను వాడు కొనును గాక..అయనికే మహిమ...ఘనత,ప్రభావము లు కలుగును గాక..
Praise the Lord brother from malkajgiri Secunderabad me vakyam maku telitanivishayalu telukuntunam elachepevallu leka kondaru yem chepothao village teliyadu devudu memlnimaku ashirvadanga unchunugaka amen
@@RajeshwariTapatla😅😢😮 0:54
@@RajeshwariTapatla😅😢😮 0:54
సర్వ శక్తిమంతుడైన దేవుడి చిత్తము మీ జీవితంలో నెర వేరునుగాక
ముందు నీ ఊరిలో కాదు ప్రక్క ఊరిలో ప్రకటించు బ్రదర్
వందనాలు అన్నయ్య గారుమాకు తెలియని విషయాలని నేర్పిస్తున్నారునాకు 18 సంవత్సరాలు పిల్లలులేరుఇప్పుడు దాకా నాకోసమే ప్రార్థించే దాన్నిఇక అందరి కోసం ప్రార్థనచేస్తాను🙏
Praise the Lord ayyagaru🙏🙏.. Devudi namaniki mahimakaramga mimmalni bhubhalamg vadabadalii thandri... Miru devudi sathayalu chebuthunnaru.. Lokam nudi nannu vidipincharu.. Nenu devudi chitham koraku chusthunnanu.
దేవునికే మహిమ కలుగును గాక ఇంత గొప్ప వాక్యం వినిపించారు మీకు వందనాలు సార్.
Thank you Annayya naku ippudu artham aindhi🙏🙏🙏🙏🙏🙏
. ... . అన్నా నీకు వందనాలు అన్న నీ బుక్స్ కావాలి అన్న నేను చాలా కష్టపడుతున్నాను అన్న నాకు రావటం లేదు నీ బుక్స్ నాకు కావాలన్నా నీ బుక్స్
Yes బుక్స్ కి సంబందించిన డీటైల్స్ ఇవ్వండి
Brother garu Praise the lord maa appulu sramalu lekunda Vedudala cheyyava deva
యేసయ్య మి చిత్తం తెలియక ఉన్న నాకు చక్కటి సందేశం ఇచ్చి నందుకు స్తోత్రం కిరణ్ పౌల్ అన్న కి వందనాలు
పాస్టర్ మీరు చాలా బాగా మాట్లాడుతారు పాస్టర్ మీరు బాగా స్పష్టంగా మాట్లాడుతారు పాస్టర్ దేవుడికి మహిమ కలుగును గాక వందనాలు పాస్టర్
🙏🙏🙏🙏🙏🙏Holyspirit touched my heart
Ayyababoo...... Devuda.. eye opening massage...
మంచి సందేశం ఇచ్చిన పాల్ అన్నయ్యకు వందనాలు
దేవుడు అనుగ్రహిం చిన జ్ఞానమను భట్టి దేవునికి మహిమ కల గును గాక
వందనాలు అయ్యగారు మీ వాక్యోపదేశం నన్ను క్రీస్తు నందు బలపడేలా చేస్తుంది
బైబిల్ లోని గొప్ప మర్మములు లోకానికి తెలియ చెప్పుటలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో (ప్రత్యేకంగా తెలుగులో) ఇంత విపులంగా చెప్పే చాలా కొద్ది మందిలో మీరే ముందుంటారు ప్రసంగ కిరణం... కిరణ్ పాల్ బ్రదర్.
దేవా..నాకు మీ జ్ఞానం తెలియజేస్తున్నందుకు....వేలాది వందనాలు దేవా..నన్ను నడిపిస్తున్నా0దుకు ..లెక్కించలేని వందనాలయ్య...
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️🙇🏻♀️హల్లెలూయా 🙏🏻థాంక్స్ జీసస్ ☦️🤝☦️🤝☦️వందనాలు యేసయ్య 🙏🏻☦️🙇🏻♀️వందనాలు బ్రదర్ 🙏🏻
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెను
hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
ప్రైస్ థ లార్డ్ అన్నయ్య 🙏ఆనాడు పరిశుద్ధ గ్రంధం లో ప్రవక్తులున్నాట్లు ఈనాడు లోకానికి దేవుడు ఏర్పార్చిన ఒక గొప్ప ప్రవక్త w c m కిరణ్ పాల్ గారు thankyou goad 🛐
Vandanallu annaya🙏🏻
❤❤❤వందనాలు 💯🙏🙏🙏
God bless you 🙏 brother you have been using mightyly by God
Prarthana chesethappudu chala niddara osthundi plg nakosam prarthana cheyyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhevunuki sthuthram🙏🙏🙏🙏
Praise the lord daddy
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏
అద్భుతమైన సందేశం 🙏
Amen Praise God Lord Jesus Hallelujah Hallelujah 👏👏👏
Naa devudu naaku icchina goppa aaseervaadhapu 36 nimishaaalu Ivi... thank you prabhuvaaa...
Vandanalu ayyagaru
Prised the Lord Anna Naku good gov't job please prayers Anna and God life partner Anna ❤prayers for me Anna
Praise to God.. amen 🙏
సరికొత్త జ్ఞానము అందించారు.. ❤❤❤❤
Wonderful messages brother
Excellent msg annaya🙏🙏🙏
దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య మాకుటుంబలు ❤❤కొరకు ప్రార్ధన ❤❤చేయండి అన్నయ్య 💯💯💯🙏🙏🙏🙏
Praise the lord 🙏🏻 Brother
Mammalni memu alochichela chesaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord pastor garu... 🙏🏻
మీ సందేషాలు విన్న తర్వాత దేవుని మనసు అర్ధం చేసుకోవడానికి ఆయన గ్రంధానికి చాలా దగ్గర అవుతున్నాము పాస్టర్ గారు🙇🏻♀️
దేవుని మనసుకు మమ్మలనీ దగ్గర చేస్తున్నారు 🙇🏻♀️
Thank you Jesus ❤️
PRAISE THE LORD BROTHER 🙏🙏🙏
Yes brother very nice message amen
Praise the Lord brother and sisters
Praise the lord paster garu 🙏
గాడ్ బ్లెస్స్ యు అన్న దేవుని గురించి గురించి బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bro praise the Lord Mee sankalpam varddhillunu gaka
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక !!!
ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
Prasithe lord అన్న నకు ఏదో తెలియని పరిస్థితి ఏర్పడింది అన్న నకు దేవుణ్ని నామములు లో ఉండాలి అని ప్రేయర్ చేసుకోటునా కానీ అదే సమయంలో అపవాది నన్ను క్రూగదిస్తున్ననాడు అన్న నిలకడగా ఉండ లేక పోవడంతో దురాశలు లోన్ను అవుతున్నాను దేవుణ్నిఆత్మకు దగ్గర ఆవడనికి చాలా ప్రయత్నము చేస్తున్న వాటి నుంచి విడుదల కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ అన్న
Praise the lord daddy🙏🏼🙇🏼♂️❤️
Wonder full మెస్సేజ్ సార్ దేవుని యొక్క ఆత్మ తీవ్రత మీరు నిండుగా నింపుకొని వున్నారు ప్రతి పదం ఒక అద్భుతం 👌 ఇంతకు మించి ఇంకా ఏం వివరించలేం 🙏thankyou annayya 🤝
బుక్స్ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది sir
@@erugudindlaravikumar wcm gudiwada ane channel lo ph numbers unnay chudandi
❤❤❤ యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామము లో వందనములు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ❤❤❤
God bless you sir 💐🙌
Thanku lord mahima ganatha prabavamulu devunike chellunu gana ...amen.
Praise the lord 🙏 vandanalu annaya ❤
Praise the lord Daddy 🙏❤
🙏🙏🙏🙏vandnlu ayyagaru
Prisethe lord 🙏🙏🙏 thank you God ❤❤❤
Praise the lord ayyagaru 🙏❤
Praise the lord annayya mi dwara devudu prathi mata natho matladadu 100% ture annaya na jivithamlo nenu etharula gurinchi prathinchinappudu na jeevithamulo devudu karyalu chesadu 👏👏👏👏👏👏glory to God 🙏
Deva Anna la. Marchu Deva kapudala deva 🙏
Praise the lord anna thank you so much your ministry
Devunike mahima. Ganatha
Praise the lord sir...🙏🙏🙏
Thank you my lord... thank you brother 🙏
Price the lord brother 🙏🙏🙏🙏👏👏
God bless you every day every time brother 🙏
Praise the lord pastor Garu 🙏🏻👌❤️
Praise the lord brother❤.
Amen🎉🎉🎉❤❤❤
వందనాలు సార్ మీకు ఇంతటి ఙ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఇంతవరకు మా ఆరోగ్యము కోసం మా కష్టాలు పోవునట్లు ప్రార్థించాము. ఇతరుల కొరకు ప్రార్థించునట్లు వాక్యం ద్వారా తెలియచేసినందులకు వందనాలు మా కుటుంబం కోసం ప్రార్థించండి
Price the lord 🙏🙏🙏🙏🙏🙏
Prz the lord ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Glory to Jesus
Devunike Mahima Ghanatha Kalugunu Gaaka......
All glory and honour unto the name of Jesus Christ alone tammudu
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అయ్యగారు, మీకు దేవుని కృప తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏🙇♀️
Praise the lord 🙏🙏🙏
Na.. Tandri..yesaya..Meku krutagnatalaya.... 🙏🙏😥❤maku meru ichina dhanyatakai tandri krutagnatalaya....
Praise the lord Annaya
Excellent massage from you sir
Price the lord anna
దేవునికి మహిమ కలుగును గాక amen ❤❤❤❤
Eke
Ok
Praisethelordayyagaru🎉🎉🎉🎉
దేవునికే మహిమ కలుగును గాక ! అన్నయ్య మీరు చెప్తున్న ప్రతి మాట ఆలోచింపచేసింది ,ధన్యవాదాలు అన్నయ్య ,ఇంధును బట్టి ప్రభువుకు మహిమ ,ప్రార్థిస్థ అన్నయ్య ఇకమీదట ,నాకొరకు కాదు ,దేవుడు నన్ను ఎందుకు ఇంతలా నలగ గొడుతున్నాడో అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది ,సర్వ సత్యమేవ జయతే ✊
Vandanalu Annaya🙏🏼🙏🏼🙏🏼Excellent message🙏🙏🙏
Anna praise the lord good message
Anna wonderful message. Praise the lord Anna god bless you
God bless you all every one thank Jesus
Super superrrrreeee super ayyagaru 🙏🙇🙏
🙏🙇🙏
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న నేను నా కుటుంబము దేవుని చిత్తానుసారంగా నడవడానికి నా పిల్లలు దేవుని చిత్తరంక నడవడానికి అన్న మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా పాపని ఏమో బీటెక్ సెకండియర్ చేస్తుంది అన్న బాబు ఇంటర్ ఫస్టియర్ అలాగే అన్న నేను కూడా ప్రార్థనలను విశ్వాసంలోనుటకు మిమ్మల్ని ఫాలో అవుతున్నానన్న ఒకసారి పాపము చేసి పడిపోయిన అన్న తిరిగి నా కొరకు ప్రార్థించండి అన్న నా తప్పులు దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను అన్న ఒక్కసారి
Anna good messege. Halleluya.
Praise the lord Anna
Books ela sampadichukovali brother. Very inspiring message, thank you 🙏
Praise the Lord 🎉 amen Amen Amen 🙏