సమాజంతో దైవజనుడు - 10 ప్రశ్నలు, అద్భుతమైన సమాధానాలు Part - 1 || Bro. W.C.M KIRAN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 300

  • @jangammoses1428
    @jangammoses1428 10 месяцев назад +17

    సర్వ సృష్టికర్త అయిన దేవుడు ''సర్వగ్రంధాలలోఎందుకు వుండడు
    సర్వము ఆయా నే

  • @jangammoses1428
    @jangammoses1428 10 месяцев назад +5

    మనకు చదవటానికి ఎన్ని పుస్తకాలు ఉన్నా గాని
    దాని అర్థం కావాలంటేఒక గైడ్ కావాలిఅదే సర్వ సత్యం

  • @JayaMma-u2m
    @JayaMma-u2m 11 месяцев назад +4

    God. Blsu. Goto. R. C. M. ❤❤❤❤❤❤

  • @mididoddivenkatesh8971
    @mididoddivenkatesh8971 Год назад +5

    Chala.chakaga.explan.chesaru.🙏🙏🙏🙏🙏💋

  • @vanapallieswararao188
    @vanapallieswararao188 2 месяца назад +5

    దైవజనుడు అంటే మీలా ఉండాలి

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 11 месяцев назад +1

    Praise the Lord brother🌹🌹👏👏👏👏👏👏🌹🌹 avunu brother garu meeru cheppedi nijam endukante andarini srushtinchindi devude ayanapapamunu kadisthunnadu papini premisthadu ganuka mee margamu manchigundi evarini kashta pettakudadu bible emichepputhundi ante prematho samasthamu sadyamu krothavaritho sahanam avasaram 🌹🌹👏👏👏👏👏👏🌹🌹👑👑👑👑👑👑👑👑🌹🌹

  • @prabharock9981
    @prabharock9981 2 месяца назад +2

    దేవుని ఆత్మని పొందుకొని జ్ఞానముతో నింపబడిన సొలొమోను వలే మీరు వున్నారు అన్నయ్య🙏🙏

  • @cgsrtpakharikrishna289
    @cgsrtpakharikrishna289 2 месяца назад +2

    సర్వోన్నతుడైన ప్రభువుకు మహిమ కలుగును గాక ఈ దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంత్యకాలములో అన్య జనులను రక్షణ లోకి నడిపించు చున్నారు .దైవ సేవకుల సందేశములు పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఆమేన్ ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @JSujatha-kc7rk
    @JSujatha-kc7rk 2 месяца назад +2

    ❤ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇలాంటి సర్వ సత్యాలు తెలియజేసినందుకు మా హృదయపూర్వక వందనాలు వందనాలు 🙌🙌👍👍👍

    • @JSujatha-kc7rk
      @JSujatha-kc7rk 2 месяца назад

      👍👍👍 ఆమెన్ ఆమెన్

    • @JSujatha-kc7rk
      @JSujatha-kc7rk 2 месяца назад

      👍👍👍👍 అవును కరెక్ట్ బ్రదర్

  • @ravisankar7180
    @ravisankar7180 2 месяца назад +2

    ఆమెన్ దేవునికే మహిమ ఎన్నో మంచి విషయాలు దేవుని విషయాలు మీ నోటి ద్వారా వివరించినందుకు దేవునికి మహిమ మీకు వందనాలు అన్నగారు

  • @jangammoses1428
    @jangammoses1428 10 месяцев назад +4

    మనకి సంస్కృతం అర్థం కావా లంటే దేవుని సన్నిధిలోప్రార్థన చేయండి

  • @davidyeadluri5607
    @davidyeadluri5607 Год назад +3

    Annaya mi message chala chagga Cheputharu

  • @sureshraj2201
    @sureshraj2201 3 года назад +47

    క్రీస్తు సత్యమును క్రీస్తు ప్రేమతో నే చెప్పాలి . మీరు అది చెయ్యటం నాకు చాలా సంతోషం.

  • @jeevanat6597
    @jeevanat6597 11 месяцев назад

    Praise the lord brother...🙏🙏

  • @ravadapolayya59
    @ravadapolayya59 10 месяцев назад

    Bro. Kiran Paul God has given timely wisdom and knowledge answered suitably according to the biblical principles. May the Saviour of Jesus Christ give anarmous wisdom for prevailing & carrying the word of God to the entire universe. Amen¡!!!

  • @sanjivarani4829
    @sanjivarani4829 9 месяцев назад +3

    ప్రభువు నామమున అందరికీ వందనాలు 🙏 🙏 🙏Sanjiva Rani from West vipparu 🙏

  • @kothisunil8119
    @kothisunil8119 9 месяцев назад +5

    నా కుమారుడా ఎన్ని ప్రశ్నలకు నీ సమాధానము నీ జ్ఞానానికి నా వందనాలు

  • @lovingfamilyministries8042
    @lovingfamilyministries8042 2 года назад +4

    ఇలాంటి జ్ఞాన ఒరవడి అన్ని సంఘాల కాపరులు అభ్యశించుదురు గాక.కిరణ్ పాల్ గారు మీకు దేవుడు ఇచ్చిన వాక్య జ్ఞానం బహు గొప్పది. ప్రభువులో మీ ప్రయాస 100% ఫలించాలని మా ప్రార్థన.God bless you paul gaaru.

  • @mudedlavinod3718
    @mudedlavinod3718 3 года назад +101

    అన్నయ్య మీ ప్రతి మెసేజ్ వింటున్నాను చాలా బాగా చెబుతున్నారు.ప్రతి అడ్డంకులు దాటుకుంటూ మీరు మీ గమ్యస్థానం చేరే వరకు దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్.

    • @prasannap928
      @prasannap928 3 года назад +6

      Yes brother your true

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад

      ruclips.net/video/rqAy6_GOGug/видео.html
      🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱
      - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦
      #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

    • @raghavammavulli9987
      @raghavammavulli9987 2 года назад +2

      Kumaruda prabuvuninnud8ivnchunugak

    • @asamson229
      @asamson229 3 месяца назад +1

      Amen 🙏

  • @dovarijyothi6116
    @dovarijyothi6116 2 года назад +6

    Brother మీ ఆలోచనా విధానం చాలా బాగుంది... నిజదేవుని అందిరికీ పరిచయం చేస్తున్నారు.... మీ యొక్క చదువు సంస్కారం.... ఎవరినీ నొప్పించకుండా దేవుని గూర్చి చెప్పటం...ఆ దేవుడు ఇచ్చిన వరం.... ఇలానే మీరు ఆ దేవుని సన్నిధిలో ఎల్లవేళలా బోధించగలరు....

  • @srinunimmala7883
    @srinunimmala7883 10 месяцев назад

    సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి... 🙏✝️🛐

  • @bethapudipradeepWCM
    @bethapudipradeepWCM 3 года назад +21

    జ్ఞానము గల మాటలను ప్రజలు అందరూ వివేచించుదురు గాక

  • @pramodkumar-fc9pe
    @pramodkumar-fc9pe 11 месяцев назад

    Broth meru supper ...keep going on God bless you

  • @MdIbrahim-wr3zz
    @MdIbrahim-wr3zz 3 месяца назад +1

    Mi vidvollu prathi riju sustunnanu❤❤❤sala bagavivarinsharu makutunbam kosam pradhinshandhi ludhi

  • @srinunimmala7883
    @srinunimmala7883 10 месяцев назад

    ఎవరైనా క్రీస్తునందున్న యెడల వారు నూతన సృష్టి ఇవిగో పాతవిగతించెను సమస్తమును క్రొత్తవాయెను. 🛐

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 года назад +21

    ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.

  • @nagalakshmipanta7171
    @nagalakshmipanta7171 2 года назад +5

    అద్భుతమైన సమాధానాలు యిచ్చారు పాస్టర్ గారు దేవుడు మీకు ఇంకా అధిక గొప్ప జ్ఞానం యిచ్చి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించే గొప్ప దైవ జనుడుగా వర్ధిల్లాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @RavikumarKusini
    @RavikumarKusini 7 месяцев назад +4

    Chala chakkaga vivarincharu Annagaru prise tha lord ✝️✝️✝️✝️

  • @daravani2644
    @daravani2644 Год назад +1

    Anna Eetaram paul garu meru please the lord

  • @vyduryamvyduryam8542
    @vyduryamvyduryam8542 3 года назад +3

    Praise the Lord pastor gaaru. నిజమే దేవాది దేవుడునీ నమ్మిన ఎడల మనిషి తప్పక మారుమనస్సు పొందుకుంతరు వారే తమ దేవునికి.ఎది ఇష్ట మో ఏది ఇష్టం లేదో.వారే తెలుసు కొని వారి ఆచారం ఐతేనేం మూర్కత్వమైతెనేమి వారే మార్చు కుంటారు ఆమెన్

  • @Manuel_thoughts
    @Manuel_thoughts 3 года назад +11

    మేము మిమ్మల్ని అర్ధం చేసుకుంటున్నాము. మీ ఉదేశ్యం చాలా గొప్పది. మేము ICDTC, నుంచి అలాగే TST నెట్వర్క్ నుంచి మీకు మద్దతు ప్రకటిస్తున్నాను.

  • @Wcmudaykiran
    @Wcmudaykiran 2 года назад +5

    praise the lord 🙏
    sarva Satyameva Jayate ✊

  • @RavikumarKusini
    @RavikumarKusini 7 месяцев назад +4

    Amen ✝️✝️✝️✝️

  • @kilimiumareddy4531
    @kilimiumareddy4531 3 года назад +2

    Nenu Hindu annayya kani nuvvu cheppa matalu 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @jayamalinigathum3122
    @jayamalinigathum3122 3 года назад +11

    ఆమెన్ ఆమెన్ ఆమెన్.

  • @suritrishanthpujari
    @suritrishanthpujari Год назад +2

    praise the lord annaya🎉🎉🎉🎉

  • @ashokaluri8783
    @ashokaluri8783 2 года назад +1

    Praise the lord sir, మీరు చెప్పే సమాధానాలు చాలా గొప్పగా ఉన్నతముగా ఉన్నాయి.వీటిని అందరూ అర్ధం చేసుకోవడానికి దేవుడు సహాయం చేయునుగాక.🙏🙏🙏🙏🙏🙏🙏😃😃😃

  • @raju.3023
    @raju.3023 3 года назад +10

    వందనాలు అన్నయ 🙏⛪🙇

  • @jalliprabhukumari9381
    @jalliprabhukumari9381 Год назад +1

    WCM Alochanalu bagunnai brother

  • @danag1270
    @danag1270 3 года назад +14

    వందనాలు అన్నయ్య 🙏 చాలా చక్కని సమాధానాలు ఇచ్చారు అన్నయ్య 🙏🙏

  • @thathapudigopi6052
    @thathapudigopi6052 3 года назад +8

    వందనాలు సార్ చాలా చాలా మంచి విషయాలు మీరు బోధిస్తున్నారు కాబట్టి దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడుతూ నడిపించాలని కోరుకొనుచున్నాను మన ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లవేళల మీకు తోడైయుండును గాక

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 10 месяцев назад

    అన్యజనుల లోనుండి ప్రభువువైపు తిరుగుతున్న వారిని గూర్చి పేతురు గారు చెప్పిన విషయమిదే
    ‭‭అపొస్తలుల కార్యములు‬ ‭15:19‭-‬20‬ ‭TELUBSI‬‬
    [19] కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపట్టక [20] విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.

  • @pauldanieluba
    @pauldanieluba 2 года назад +4

    బుర్ర లేని వారే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 2 месяца назад +1

    మంచి విషయం బైబిల్ ఉంది కాబట్టే ఈ రోజు మనకు ఇంత జ్ఞనం వచ్చింది ......

  • @NagarajuPenumudi-rx4tr
    @NagarajuPenumudi-rx4tr Год назад +1

    Praise the Lord devuniki kula gothralu utaya i tey yesahiki gothram endhuku

  • @valetiravindrababu3255
    @valetiravindrababu3255 2 года назад +1

    Anna super chepthunanu regular ga message pettandi

  • @MangaDevi-dh2oc
    @MangaDevi-dh2oc Год назад +2

    యేసుక్రీస్తు వారి నామమున వందనాలు అన్నయ మంచి రశ్నలు కానీ ఒక్క ప్రశ్న బాలేదు నిజానికి దేవాది దేవుడని దీనితో పోల్చలేము కానీ పోలిక మానవాళికి అర్దం అవడానికి అంతే. అక్షరాన్ని చూస్తున్నారు తప్ప అక్షరం వెనుక ఉన్న పరమార్ధాన్ని గ్రహించట్లేదు అసలు వాస్తవం సమాజం కంటికి ఏదైతే మంచిది అని అనుకుంటూ ఉన్నారు ఇది సాంకేతిక పరంగా టెక్నాలజీ పరంగా సాతాను చేస్తున్న వీరంగం ఇందులో తప్పు ఉంటే క్షమిచండి అన్నయ్య 🙏🙏🙏 దేవుడు మీకు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు దేవునికి వందనాలు దేవుడు మిమ్ములను దేవించిను గాక🙏🙏🙏🙏

  • @pauldanieluba
    @pauldanieluba 2 года назад +2

    Yes that's correct

  • @vyduryamvyduryam8542
    @vyduryamvyduryam8542 3 года назад +1

    అవును దేవుడే చెప్పేరు పాము వలే యుక్తిగా పావురము వలే నిస్కలంకంగ వుండమని

  • @spsrinu7409
    @spsrinu7409 3 года назад +12

    సృష్టి కర్త కృప తమపై ఉండి నడిపించునుగాక ఆమెన్

    • @pandipatithimothy5207
      @pandipatithimothy5207 3 года назад +1

      Excellent Brother. Absolutely you are right.May GOD richly bless you and attract many to the right path.(way)

  • @Srujana77777
    @Srujana77777 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord

  • @Josephprakash-
    @Josephprakash- 3 года назад +20

    Praise the Lord Brother,,
    10 ప్రశ్నలు కు మీరు చెప్పిన సమాధానములు చాలా గొప్పగా ఉన్నతంగా ఉన్నాయి,, సత్యదేవుడైన యేసయ్య ను గూర్చి మీరు చెప్పిన ప్రతీ మాట నిజం, నేను చాలా సంతోష పడుతున్నను...దేవునికి స్తోత్రం మీకు నా వందనాలు,,. జోసఫ్ గుంటూరు

    • @hopeindia4294
      @hopeindia4294 3 года назад +1

      *క్రైస్తవుడు సువర్తకు సమాధి కడుతున్నాడా ?*
      *Video link:*👇🏻👇🏻👇🏻
      ruclips.net/video/Nj76WUj5JNQ/видео.html

  • @metharidanya9029
    @metharidanya9029 2 года назад +1

    🙏✊ praise the lord ayyagaru ✊🙏👌👌👌🙏

    • @metharidanya9029
      @metharidanya9029 2 года назад +1

      🤩😇👌👌👌👌👌👌👌👌👌✊✊✊✊✊🫳🫲🪓🔥🔥🔥🔥🙇🙇🙇🙇🙇🙇

  • @palletidavidraj8329
    @palletidavidraj8329 3 года назад +5

    Praise the lord brother... మన హిందూ సోదరుల వల్ల మనకు ఏటువంటి సమస్య అనేది లేదు ..కానీ మన బైబిల్ లో విగ్రహమునకు మ్రొక్క కూడదు.. విగ్రహమునకు అర్పించిన వాటిని తినకూడదు అని ఉంది...మనం తినకపోవడం వల్ల వాళ్ళ మనసులు నొప్పించబడుతున్నాయి ..దీనికి మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నా

  • @padmasri3188
    @padmasri3188 Год назад +2

    Praise the Lord 🙏 Anna Garu 🙏

  • @santhimarangi7028
    @santhimarangi7028 2 месяца назад +1

    ఇన్ని సత్యాలు బోధిస్తున్నారు.హల్లెలూయ.సత్యదేవుని గూర్చిన జ్ఞానమును ఎరుగని సమాజం కోసం మనం ప్రార్థన చేయాలి.అయ్యగారు.

  • @mamatharanii3738
    @mamatharanii3738 Год назад +1

    Praise the Lord Brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you Brother 🤝🤝🤝🤝prayer for me and my family 🙏🙏🙏

  • @bablu.tab2352
    @bablu.tab2352 3 года назад +11

    ఇంత అద్భుతమైన ప్రేమ పూర్వక సువార్త అన్ని ప్రాంతముల వారికి అన్ని భాషల వారికి యేసు నామములో అందును.

  • @rajashekar8558
    @rajashekar8558 2 года назад +3

    Praise the Lord brother
    Mi prayaas neraverali

  • @krishnakumarip471
    @krishnakumarip471 9 месяцев назад +2

    Hallelujah

  • @nirmalanaladi1729
    @nirmalanaladi1729 23 дня назад

    Pastor our God will bless you abundantly , you are preaching in very perfectly way.

  • @venkatinapanuri11
    @venkatinapanuri11 3 года назад +19

    Praise the Lord brother
    చాలా సావధానంగా జవాబులు చెప్పారు..
    Thank u brother🙏🙏🙌🙌👏👏👏

  • @naresh.lovelynaresh4944
    @naresh.lovelynaresh4944 3 года назад +15

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @brothergodblessyouanandkum1552
    @brothergodblessyouanandkum1552 3 года назад +2

    అన్న చెప్పిన సందేశాలు విడి విడి జ్ఞానంతో కాక ఓకే మనసుతో ఆలోచించండి నీతిని అనుసరిద్దాం దేవుని తెలుసుకుందాం వందనాలు అన్నయ్య

  • @vijayvinod5617
    @vijayvinod5617 Год назад +1

    Humanity humanism is godliness let us love one another

  • @nunnavenkanna9185
    @nunnavenkanna9185 3 года назад +2

    దేవుడు మిమ్మును ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పాటు చేసుకున్నారు అని నాకు అర్థం God bless your ministry.

  • @ChRameshChvinay
    @ChRameshChvinay 3 года назад +3

    Super machi samadnalu

  • @SudhakarKodamanchili
    @SudhakarKodamanchili 2 месяца назад +1

    రాధా మనోహరం వలన మీరు ఇస్తున్న వివరణ ద్వారా చాలా తెలియబడుతుంది.

  • @swarnalatha8796
    @swarnalatha8796 3 года назад +3

    Bhabu.meru matladaledhu meloni parishudhdathma naku.kanabhaduchunnadu .God bless you

  • @padmaraoagape3009
    @padmaraoagape3009 3 года назад +7

    Praise lord annagaru anni mathagrndhalalo kreestuni gurchi wrayabadinadhi meeru chala baga vivarincharu🙌🙌🙌👏👏👏👍👍👍👍👍

  • @gpmjesus
    @gpmjesus 3 года назад +4

    చాలా చక్కని సమాధానాలు ఇస్తున్నారు అన్న మీకు వందనాలు నీకోసం ప్రార్థిస్తాం

  • @botchasrinivas6170
    @botchasrinivas6170 9 месяцев назад +4

  • @seenaiahkomara3782
    @seenaiahkomara3782 3 года назад +3

    మతవునామాదలు అని చెపుువదు ఏవరైనను ఏసు బొదకుడు గురువు ఆదికారముకలిగిన ప్రభువు

  • @prabhakarbandi6425
    @prabhakarbandi6425 15 дней назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్, మిరు చెప్పిన అంశములలో కొన్ని పొరపాట్లు దొరుకుతున్నాయేమో అనిపిస్తుంది.. కొన్ని ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు అందులో ఒకటి ఖురాన్ లో కూడా దేవుని గురించి ప్రస్తావన ఉంది అన్నట్లుగా చెప్పారు ఆ విధంగానే అన్ని ప్రామాణిక గ్రంథాల్లో దేవుడు తన ఉనికిని చాటుకుంటున్నాడు అని చెప్పారు ఇది చాలా బాగుంది కానీ ఎక్కడ ఆయన తన ఉనికిని ఎలా చాటుకున్నాడు ఏ ఏ గ్రంథంలో ఎలా చాటుకున్నాడు ఏది సత్యము ఏది నిత్యము అన్నది క్లియర్గా చెప్తే చాలా బాగుండును. అన్యాచారాలకు మీరు గౌరవించాలని చెప్తున్నారు కానీ దేవుడు అన్యజనుముల ఆచారములను అభ్యసింపకుడి అని స్పష్టముగా చాలాచోట్ల చెప్పడం జరిగింది... కావున మీరే చాలా తెలివైన వారు అనుకోకుండా కొన్ని విషయాలలో మీరు కూడా కొద్దిగా దేవుని గురించి అవగాహన కలిగి రోషము కలిగి మీరు చెప్పిన విధానంలోనే చెప్తే బాగుంటుంది అది మంచిదే మీరు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పటం జరిగింది కానీ కొన్ని విషయాలలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయేమో అనిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను..

  • @vyduryamvyduryam8542
    @vyduryamvyduryam8542 3 года назад +1

    మనము.ఇది మారు అది.మారు.అనక్కరలేదు వారే తెలుసుకొని.మారతారు ఆమెన్

  • @bhaskarchinta0891
    @bhaskarchinta0891 3 года назад +4

    Praise the lord Brother, your Presenting Gospel about True God to all cast ,Cread & Religion through Holy spirit it is Amazing brother.

  • @Adeelansari0317
    @Adeelansari0317 2 года назад +1

    God bless you 🙏💒🙏

  • @jesuslove713
    @jesuslove713 3 года назад +1

    Super annaya me yadhardhatha... devuni drusti lo goppaga vundali Ani chepparu.... praise the Lord annaya

  • @balineniragini1818
    @balineniragini1818 3 года назад +1

    Kristhemargamu

  • @MadhuKp999
    @MadhuKp999 3 года назад +7

    Excellent answer for 9 th question

  • @jesusjohn7668
    @jesusjohn7668 3 года назад +3

    Praise the lord brother

  • @bharathinalla4242
    @bharathinalla4242 3 года назад +1

    Chala bgunnai brother me jawabulu praise the lord

  • @sagilisabhapathy1354
    @sagilisabhapathy1354 2 года назад +2

    Anna as preme yesukristu thanks anna

  • @katariumabhavani
    @katariumabhavani 3 месяца назад

    Praise the lord 🙏🙏🙏 Anna I'm Saritha from prathipadu

  • @suhasinivarre2719
    @suhasinivarre2719 3 года назад +4

    Amen

  • @arunaeishamalla338
    @arunaeishamalla338 3 года назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @malateshd7345
    @malateshd7345 3 года назад +1

    Devunike Mahima

  • @SIBGM493
    @SIBGM493 3 года назад +9

    Wonderful answers Kiran Garu and very good explanation to everyone

  • @Priyaneelam-d7q
    @Priyaneelam-d7q Год назад

    Nijam chepparu anna God bless you.mi dwara yendaro maaratanike devudu mimalni levanetharu.mi dwara devuni karyam jarugunu gaka

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 года назад +2

    God bless you my son.thank you for your answers

  • @sabbanileela8167
    @sabbanileela8167 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 3 года назад +4

    🙇🙏👏Praise the lord annayya🙇👏🙏

  • @elohimgospelministries1847
    @elohimgospelministries1847 3 года назад +5

    I love 💕 you Paul Anna thanks for very clearly given clarification for some people who is thinking in different ways

  • @padmajateda3914
    @padmajateda3914 Месяц назад +2

    Vadanalu ayyagaru

  • @nareshkola7492
    @nareshkola7492 3 года назад +4

    Praise tha Lord sar

  • @SureshSuresh-es5he
    @SureshSuresh-es5he 2 месяца назад +1

    Price the lord brother

  • @T.venkateshwaramma
    @T.venkateshwaramma 2 месяца назад

    Meeru chala, chala oopigga currect ga cheputhunnaru, meeru eelage mundu ku vellalani korukuntunnanu , brother tq

  • @indirasamuel2663
    @indirasamuel2663 2 года назад +1

    Very good brother🙏🙏🙏 God bless you

  • @mohankumarunnamatla8892
    @mohankumarunnamatla8892 2 года назад

    Amen amen praise the lord 🙏

  • @parshuramyadav6312
    @parshuramyadav6312 3 года назад +2

    Amen Amen ⛪🙏❤️