జీవిత యాత్రలో | Jeevitha Yatralo | Latest Christian Song | Joshua Gariki | Super Hit Live Song

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 253

  • @JoshuaGariki
    @JoshuaGariki  2 года назад +71

    జీవిత యాత్రలో నా జీవన యాత్రలో
    నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా //2//
    నా తోడుగా ......... నా నీడగా ....
    నన్ను నడిపించును నజరేయుడు గలలేయుడు
    //జీవిత యాత్రలో //
    1. నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను
    సుడిగాలిలో చిక్కుకున్న నా నావను //2//
    అలలపై నడచినాడు గాలి తుఫానునే అనచినాడు //2//
    చుక్కాని తానై దరి చేర్చినాడు నా నావను
    //జీవిత యాత్రలో //
    2. గొఱ్ఱెవలె దారితప్పి తిరుగుచుండగ
    వెదకి వెదకి వెంబడించి నను పట్టుకుని //2//
    నాకై రక్తమిచ్చి నాకై ప్రాణమిచ్చి //2//
    నా త్రోవకు వెలుగు చూపి నడిపించినాడు నా యింటికి
    //జీవిత యాత్రలో //

  • @samuelmylapalli
    @samuelmylapalli Год назад

    ❤❤❤❤

  • @tatapudiraju261
    @tatapudiraju261 3 месяца назад

    Praise the Lord, good song

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx 2 года назад +1

    🙏 yesaiahke mihima kalugunugaaka.

  • @madhavijonnavada4622
    @madhavijonnavada4622 10 месяцев назад

    Super song

  • @srikarkrishna4943
    @srikarkrishna4943 2 года назад +1

    Baaga padaru anna seva kosam devudu inka mimmalni balamga vadukovalni prardistunnam anna

  • @sravanirudrapati3911
    @sravanirudrapati3911 3 месяца назад

    Praise the lord 🙏
    Rhythm voice lond undi brother
    Voice of the rhythm
    Rhythm of the Song
    Song of the Lyrics 😍

  • @b.khadarnayakmabed3995
    @b.khadarnayakmabed3995 Год назад

    🙏🙏

  • @shivajimoka3104
    @shivajimoka3104 2 года назад +5

    నా జీవితంలో మొదటిగా పాడిన పాట 2007లో
    మరలా ఈరోజు విన్నాను థాంక్స్ బ్రదర్
    ఈపాట ఎప్పుడు విన్నా నాజీవితం మొత్తం గుర్తుకు వస్తాది

  • @simhachalambarthupuram
    @simhachalambarthupuram 2 года назад +9

    ఒకసారి విని వదిలేసే సాంగ్ కాదు వింటే వింటే తెలుస్తుంది ఆ మధురం

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God....Thankyou brother

  • @musaholic2380
    @musaholic2380 9 месяцев назад

    Beautiful song , lyrics, music , singing Super ❤❤❤❤❤❤❤❤

  • @nethranathkondepudi1503
    @nethranathkondepudi1503 6 месяцев назад

    Excellent 👌👌 annaya Praise God

  • @nareshu321
    @nareshu321 2 года назад +2

    Amen 🙏🙏

  • @bobbybanny6746
    @bobbybanny6746 2 года назад +2

    అన్నయ్య వందనాలు మీ కొరకు నేను యేసయ్యకు ప్రార్థన చేశాను దేవుడు మా ప్రార్థన ఆలకించి ఇంకొక్కసారి మీ పాట గొప్ప కృపని దేవుడు మాకు అనుగ్రహించాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు మీరు పాడాలని ఆ యేసయ్యకు నేను ప్రార్థన చేస్తాను అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు ✝️

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +2

      Glory to God...Thankyou so much brother

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Год назад +1

    Glory to god amen👏👏🙏🙏🙏🙌🙌🙌🛐🛐🛐

  • @sunithag7760
    @sunithag7760 2 года назад +1

    ప్రైస్ ది లార్డ్ ఈ పాట నా స్నేహితుడు బొప్పూరి పీటర్సన్ గారు 10th class చదువుతున్న 1999 లో వ్రాసారు ఆ పాటను మీ మధుర స్వరము ద్వారా పాడడం వినడము నాకెంతో ఆనందం
    ఈ లాంటి పాటలు మరెన్నో అబ్దుతముగా వ్రాసారు
    పాడుతున్నారు కూడా దేవునికి స్త్రోత్రము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 11 месяцев назад

    Wonderful Brother.praise God.Ne velle throvalo Na kante munduga yes Real.God leads guides my ways.Wonderful.

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 2 года назад +4

    కృపా సాగరములో మరో ఆణిముత్యం ఈ నూతన గీతము Jesus Christ bless you brother jasuvaramubabu your family 😃🙏🤝🙏🙏

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад

      Glory to God....Thankyou brother

  • @LaxmiKoppula-o3w
    @LaxmiKoppula-o3w 10 месяцев назад

    Chala...Baga..padaaru..tammudu..vandanalu

  • @samuelmylapalli
    @samuelmylapalli Год назад +1

    Super Sir song🎵🎵🎵🎵🎵

  • @t.hanook5578
    @t.hanook5578 Год назад

    Excellent singing bro

  • @titusnamadi9112
    @titusnamadi9112 2 года назад +1

    joshus garu song super sir

  • @jangamsuvarnaraju8625
    @jangamsuvarnaraju8625 2 года назад +2

    Priase the lord🙏🙏

  • @sathwikpeddapudi522
    @sathwikpeddapudi522 2 года назад +4

    ప్రైస్ ది లార్డ్ అన్న మీ వాయిస్ ని బట్టి దేవునికి మహిమ మీ టీం వారు కూడా ఎంత గా దేవుని స్తుతించారో! దేవునికి స్తోత్రం

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God...Thankyou brother

  • @rajumasipogu1547
    @rajumasipogu1547 2 года назад +3

    కనుమరుగయ్యే ఇలాంటి పాత పాటలను మళ్ళీ మీ గాత్రంతో వింటుంటే చాలా సంతోషంగా ఉంది అన్నయ్య.... ఇలాంటి పాత క్రిస్టియన్ పాటలకు మళ్ళీ జీవం పోయండి కనుమరిగవ్వకుండ

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +2

      Glory to God...Thankyou brother

  • @eggonisreenu5409
    @eggonisreenu5409 2 года назад

    అదుభతమైన సాంగ్స్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayKumar-vg1vr
    @vijayKumar-vg1vr 2 года назад +1

    Sir.. me songs lo naku Epudu istamaina song.. naa vedanalo song sir.. asalu heart'touching song forever sir.. tq for giving this song. praise the lord 🙏

  • @nimmakuriswarupa3667
    @nimmakuriswarupa3667 2 года назад +1

    Super👌👌👌 anaya enni sarlu vinna enkaa Vinalanipestundhe annaya God is great

  • @rajumammi
    @rajumammi 2 года назад +1

    Praise the lord annya me songs Anni vintam

  • @kamesh1854
    @kamesh1854 2 года назад +1

    Vandanamulu Anna 🙏
    ☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
    MAY GOD BLESS YOU &
    YOUR MINISTRY 🛐
    💐💐💐💐💐💐💐💐💐

  • @dadepogurajini9348
    @dadepogurajini9348 2 года назад +3

    సూపర్ గా పాడారు అన్న

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 2 года назад +6

    Wow wonderful singing sir Guru 👏🏻👏🏻👏🏻👏🏻

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God....Thankyou brother

  • @ravialpha9729
    @ravialpha9729 2 года назад +1

    Super song bro tq

  • @chintabalaraju9282
    @chintabalaraju9282 2 года назад +15

    ఆధరి చేరే దారే కనరాదే.... ఆ స్టైల్ లో మంచి ఛాయలో పాడారు వందనాలు సార్, దేవుడు మిమ్మును దీవించునుగాక!

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +4

      Glory to God....Thankyou brother

  • @faithinjesus8501
    @faithinjesus8501 2 года назад +2

    Praise the lord Ayyagaru 🙏🙏🙏 well singing Glory to God.....

  • @tarapatlasujal364
    @tarapatlasujal364 2 года назад +1

    hi. Anna u r blessed

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +2

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @venkateswararaomalladi1006
    @venkateswararaomalladi1006 2 года назад +1

    🥰👏👏👏

  • @bhagyamkollipara5997
    @bhagyamkollipara5997 2 года назад +1

    Baaga.paadaru

  • @ranis1736
    @ranis1736 2 года назад +1

    Amaging

  • @meghanaraju6982
    @meghanaraju6982 2 года назад +2

    Annya voics chala bagundimeru padithe chala santosm👌🙏🙏

  • @sathwikpeddapudi522
    @sathwikpeddapudi522 2 года назад +3

    అన్న ఎంత బాగా పాడారో! మనసు ఎక్కడికో వెళ్లింది దేవునితో ఉన్నట్లుంది దేవునికే మహిమ 🙏

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God...Thankyou brother

  • @lingalapaulsondrums4271
    @lingalapaulsondrums4271 2 года назад +4

    Super singing good team work Brother God bless you all 🌹🌹🌹🌹🌹🌹🙏🙌
    singing good team

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God...Thankyou brother

  • @gonepogunaveen6874
    @gonepogunaveen6874 2 года назад

    Supar sung

  • @PENJETITHIPPAKKA300
    @PENJETITHIPPAKKA300 Год назад

    Suuuuuuper సాంగ్

  • @ramakrishna7785
    @ramakrishna7785 2 года назад +1

    Very nice song Anna praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @doyaraju9327
    @doyaraju9327 2 года назад +4

    చక్కని స్వర ఆలాపన చేసిన Bro జాషువా గారికి, పాట రచయితకు music team members, అందరికి నా వందనాలు God bless you all..🙏🙏🙏💐💐💐..

  • @సుంకరబేబీ
    @సుంకరబేబీ 2 года назад +3

    వందనాలు అన్న పాట చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 года назад +1

    Amen Amen Amen Glory to our God Jeses

  • @kodellibal5304
    @kodellibal5304 Год назад

    Wonder full song brother really grate voice...

  • @karemsrinu4364
    @karemsrinu4364 2 года назад +1

    Glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +3

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 года назад +2

    Hallelujah hallelujah hallelujah Amen 🙌
    PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @devaramesh2359
    @devaramesh2359 2 года назад +1

    Praise the Lord 🙏 brother
    Very nice song
    God bless you

  • @KommuRajababu-tr1qo
    @KommuRajababu-tr1qo Год назад

    అన్నా మీరు ఇలా పాత పాటలు తట్టి లేపి ఉజ్జివం నింపాలి.... 🙏🙏🙏🙏🙏

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 2 года назад +2

    మావూరి శ్రీశైలం పక్కనే దోర్నాల గ్రామం ఈ పాట రచయిత బొప్పురి పీటర్సన్ చాలా సంతోషంగా ఉంది బ్రదర్.... చాలా చక్కగా పాడారు బ్రదర్ వందనాలు

  • @sundararao4459
    @sundararao4459 2 года назад +1

    Chala Baga padaru brother . 🙏🙏🙏🙏

  • @Bindu2002
    @Bindu2002 2 года назад +2

    Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song Anna 🙏 Anna 🙏🙏🙏🙏

  • @prasadpanugantisubcrib7938
    @prasadpanugantisubcrib7938 2 года назад +4

    దేవుడు మీకు తోడుగా ఉన్నారు బ్రదర్ ❤️❤️❤️

  • @sathwikpeddapudi522
    @sathwikpeddapudi522 2 года назад +1

    అబ్బా ,ఎంత మధురంగా వుంది అన్న. ఎప్పుడు విన్న అదే అనుభూతి👍💐👌 🙏

  • @krupa4188
    @krupa4188 2 года назад +3

    Praise the lord brother blessed song brother 👌👌👌👌

  • @prabhurasamalla6818
    @prabhurasamalla6818 2 года назад +2

    సూపర్ సాంగ్ bro God bless you ⛪⛪

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God...Thankyou brother

  • @BALU........
    @BALU........ 2 года назад +3

    wonderfull singing anna....💐💐💐.....👍👍👍👍

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад

      Glory to God....Thankyou brother

  • @methodistchurchpeddapur3594
    @methodistchurchpeddapur3594 2 года назад +3

    Excellent singing sir 👌

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад

      Glory to God....Thankyou brother

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 2 года назад +2

    Praise the Lord Sir good song

  • @mercy1631
    @mercy1631 2 года назад +2

    గుడ్ సోంగ్ అన్నయ్య గారు tq

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God...Thankyou sister

  • @boolachittibabu8164
    @boolachittibabu8164 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад

      Glory to God....Thankyou brother

  • @satishsunada5852
    @satishsunada5852 2 года назад +3

    Superb song anna your voice is so amazing......🙏🙏🙏

  • @adam8134
    @adam8134 2 года назад +1

    Very nice 👌

  • @jamesdakarapu7974
    @jamesdakarapu7974 2 года назад +1

    Super......

  • @srikanthgangoli4159
    @srikanthgangoli4159 2 года назад +5

    BLESSED LYRICS & SINGING & MUSIC ANNA💚🙌🏻✝️🙇🏻

  • @illa.lakshmi3779
    @illa.lakshmi3779 2 года назад +2

    👏👏👌👌👌👌👌💞

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 2 года назад +1

    చాలా చాలా చక్కగా పాడారు బ్రదర్ వెరీ గుడ్ వాయిస్ వండర్ఫుల్ వాయిస్ ....🙏 దేవునికి మహిమ కరంగా పాట పాడినారు....

  • @Rideforsouls
    @Rideforsouls 2 года назад +1

    Praise the lord sir, మీకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చారు, మీరు ఇంకా ఎక్కువగా నూతన పాటలు పాడాలని మా ఆశ.

  • @bhupathiraju3800
    @bhupathiraju3800 2 года назад +2

    Praise lord anna god bless you

  • @yasarapubabu2348
    @yasarapubabu2348 2 года назад +1

    Super anna song god bluss you bro

  • @satyamvanapalli1393
    @satyamvanapalli1393 2 года назад +2

    Praise the lord Anna
    Song, Singing,music and audio superb
    Devuniki Mahima kalugunu Gaka amen

  • @santharao125
    @santharao125 2 года назад

    very good Song Brother

  • @nathanaelt6516
    @nathanaelt6516 2 года назад +2

    అద్భుతంగా పాడారు అన్న

  • @nanipriyapeluri5875
    @nanipriyapeluri5875 Год назад

    Wowwwww wt a wonderful meaning broo

  • @nagarajmaranatha
    @nagarajmaranatha 2 года назад +1

    Excellent singing sir supar

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад

      Glory to God....Thankyou brother

  • @srikarkrishna4943
    @srikarkrishna4943 2 года назад +2

    Praise the lord 🙏 anna

  • @sreenumusicofficial7101
    @sreenumusicofficial7101 2 года назад +2

    Praise The Lord Annayya. Wonderful memorable Song. Excellent Singing Annayya. Total team ki Vandanalu

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God....Thankyou brother

  • @praneethaprakashmolla4860
    @praneethaprakashmolla4860 2 года назад +1

    Praise The Lord Annayya... wonderful song & nice singing.... Annayya

  • @deevenablessi
    @deevenablessi Год назад

    Nice song brother

  • @uppativarahalu4763
    @uppativarahalu4763 2 года назад +2

    Nice song bro

  • @naninani8335
    @naninani8335 2 года назад +2

    Nice song Brother God bless you all Team

    • @JoshuaGariki
      @JoshuaGariki  2 года назад +1

      Glory to God...Thankyou brother

  • @MohanMohan-qe1xl
    @MohanMohan-qe1xl Год назад

    Nice singing sir

  • @shanthasanagavarapu1113
    @shanthasanagavarapu1113 2 года назад +1

    Praise the lord amen brother glorious melodious song God bless you

  • @anjurisuryakala4104
    @anjurisuryakala4104 2 года назад +1

    Super song anna

  • @mudikalyani6428
    @mudikalyani6428 2 года назад +3

    Blessed singing annayya👏👏

  • @Nagendrakondapaturu
    @Nagendrakondapaturu Год назад

    చాలా బాగుంది brother. Praise the lord

  • @chinnikolli154
    @chinnikolli154 2 года назад +2

    చాలా అద్భుతంగా పాడారు అన్నయ...

  • @sudheeryerrarapu7371
    @sudheeryerrarapu7371 2 года назад +1

    Exelent singing brother

  • @peetaroji2585
    @peetaroji2585 Год назад +20

    జీవిత యాత్రలో నా జీవన యాత్రలో
    నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా //2//
    నా తోడుగా ......... నా నీడగా ....
    నన్ను నడిపించును నజరేయుడు గలలేయుడు
    //జీవిత యాత్రలో //
    1. నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను
    సుడిగాలిలో చిక్కుకున్న నా నావను //2//
    అలలపై నడచాడు గాలి తుఫానునే అనుకున్నాడు //2//
    చుక్కాని తానై దరి చేర్చినాడు నా నావను
    //జీవితంలో //
    2. గొఱ్ఱెవలె దారితప్పి తిరుగుచుండగ
    వెదకి వెదకి వెంబడించి నను పట్టుకుని
    నాకై ప్రాణమిచ్చి ///2// /2//
    నా త్రోవకు వెలుగు చూపి నడిపించినాడు నా యింటికి
    //జీవిత యాత్రలో /

  • @lingalapaulsondrums4271
    @lingalapaulsondrums4271 2 года назад +1

    Super Brother's God bless you all Praise Jesus 🙏

  • @prabhudas1146
    @prabhudas1146 2 года назад +1

    wonderful song...brother

  • @kameswararaokona5678
    @kameswararaokona5678 2 года назад +1

    Anna praise the lord

  • @prasanthibonthu2267
    @prasanthibonthu2267 2 года назад +1

    Hi nice going fantastic.

  • @gutlamanojkausik8909
    @gutlamanojkausik8909 2 года назад +2

    EXCELLENT SONG. GOD BLESS YOU BROTHER.