సరికొత్తగా ఈ లోకమే కనిపించేరా || Gospel Song || New Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • సరికొత్తగా ఈ లోకమే కనిపించరా
    అందులో లోకాసలే నాకు చూపేరా
    మరి ఆశగా ఈ లోకమే అనిపించేరా
    అందులో నా ఊహలే ఊరేగేరా
    1 అంధకార లోకములో నేనుండగా
    లేవలేని స్థితిలో పడి ఉండగా
    నీ కృపతో కరుణించావు
    నీ దయతో క్షమించావు
    నా ఆత్మను రక్షించావు నా యేసయ్య
    2 అన్ని దినము నీ వాక్యం ద్యానించగా
    అందులో నీ ప్రేమే కనిపించగా
    నీ ప్రేమను రుచి చూపావు
    నా మదిలో నింపేసావు
    నా హృదయాన్ని సరి చేసావు నా యేసయ్య
    3 వేకువనే లేచి ప్రార్థించగా
    నాలోనే నీ ఉండి గమనించగా
    నీ స్వరముని వినిపించావు
    నా వేదన తొలగించావు
    నా స్థితిని మార్చేసావు నా యేసయ్య
    రచన బ్రదర్ భద్ర
    స్వరకల్పన , గానం బ్రదర్ నజరేష్
    సంగీతం , బ్రదర్ సునీల్

Комментарии • 1