Latest Telugu Christian Songs 2023 || E Lokame || Bro.Timothy Vemulapalli || Gowthami Blessy

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Praise to the lord.
    Credits.
    Lyrics - Tune - Producer - Bro Timothy Vemulapalli (Evangelist) 93900 83358
    Music- Shekar.k
    Vocals- Sis. Gowthami Blessy
    Post production - Paul Kumar garu
    Voice Take- Sam Joseph
    Special Thanks to - Paster Shyam Garu (Philadelphia church)
    ఈ లోకమే ఎండమావిరా... చిగురించాలంటే మార్గమే యేసురా
    ఒక్క మార్గమే యేసురా...
    మారు మనసు పొందు మనసును సరి చేసుకో
    మనుషులందు శ్రేష్టుడిగా
    ప్రభు యేసులో సాగిపో
    ప్రభు యేసుతో సాగిపో..
    ఈ లోకమే ఎండమావిరా...
    అందరూ నీకుంటారు అన్ని తామే అంటారు
    నీ కష్ట సమయమున ఎవరు నీవు పొమ్మంటారు
    అలసి సొలసినా నీ హృదయం చూశాడు యేసు దేవుడు
    నిను నిన్నుగ ప్రేమిస్తానని నిలిచి యున్నాడు చూడు
    పిలుచుచున్నాడు నేడు
    ఈ లోకమే ఎండమావిరా...
    స్వార్థ మనుషులున్నారు
    కపట మోసమే చేస్తారు
    సూటిపోటు మాటలాడి నీ హృదయం కాల్చుతుంటారు #2#
    మానవత్వము నిజప్రేమలు లేనే లేవు ఈ లోకాన
    కల్ముషం లేని ప్రేమతో పిలిచే ఆ ప్రభుని చేరరా...
    నీ బ్రతుకును మార్చుకొమ్మురా
    ఈ లోకమే ఎండమావిరా...
    #Jesussongstelugu
    #latestteluguchristiansongs
    #latesttelugugoodfridaysongs2023
    #sireeshabhagavatula #viswasayatra #nissyjohn #kjwprem #goodfriday #timothyvemulapalli
    #letest #latestteluguchristiansongs2023
    #estersongs #gowthami #blessy
    #yesayyapatalu

Комментарии • 142