sireesha bhagavatula || latest telugu christian songs 2023 || nee nama smarana || Bro.Timothy

Поделиться
HTML-код
  • Опубликовано: 18 авг 2023
  • Glory To God...
    CREDITS :-
    Lyrics- Tune - Producer :
    Bro.Timothy Vemulapalli Evangelist
    Music : Prashanth Penumaka
    Vocals : Sireesha bhagavatula
    Percussions and Rhythms: Nishanth Penumaka
    Thabala/Dholak: Kiran
    Nadhaswaram: Bala
    Flute: Promod Umapathi
    Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath
    Digitally Mastered by Sheik Arif Dani chennai
    Camera : Swamy
    Visuals and VFX: Yedidhyah Pictures (NANI)
    Title Design : IP Creatives Bhasker
    Special Thanks To : Pastor Shyam Garu
    పల్లవి :-
    నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ #2#
    మరువను మరువను మరువనయ నీ నామమును.....
    విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#
    ✝️ నీ నామస్మరణ ✝️
    చరణం :-
    1.ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం
    విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం
    చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా #2#
    మరువను యేసునామము విడువను ఆయన స్నేహం #2#
    మరువను మరువను మరువనయ నీ నామమును.....
    విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#
    ✝️ నీ నామస్మరణ ✝️
    చరణం :-
    2.పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం..
    పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం ...#2#
    సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా... #2#
    మరువను యేసు నామము -
    విడువను అయన స్నేహం..
    మరువను మరువను మరువనయ నీ నామమును.....
    విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
    మరువనయా... ఆ..ఆ
    విడువనయా.... ఆ.. ఆ
    ✝️ నీ నామస్మరణ ✝️
    #Viswasayatra@timothy
    #sireeshabhagavatula bhagavatula
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 373

  • @badradolinki1510
    @badradolinki1510 11 месяцев назад +70

    మీరు రాసిన పాటలు చాలా బాగుంటాయి దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాం కృపవరం దేవుడు ఇచ్చాడు❤❤❤

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 6 месяцев назад +5

    మంచి పాట రాశిన దైవ జనులకు హృదయపూర్వక

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 6 месяцев назад +5

    మంచి పాట రాసిన దైవ జనులకు పాట పాడిన శిరీష గారికి హృదయపూర్వక వందనాలు పాట బాగా ఉంది

  • @SOWJ342
    @SOWJ342 11 месяцев назад +5

    Mana life lo evaru semicharu kani na yesayya etha papamu chesina kadigi pavitharmuga maricha iyana namamu 🙏🛐

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  11 месяцев назад

      avunu sister ayana prema varninchalenidi.manam uhinchalemu reppapatu kalamulo jeevithalu maripothayi.yesu namamu pujyaneeyamu.Amen

  • @user-yw7je8hr2e
    @user-yw7je8hr2e 9 месяцев назад +4

    Nice song akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nageshnagasettipraisedlord6677
    @nageshnagasettipraisedlord6677 6 месяцев назад +3

    Nice music, nice song

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr Месяц назад

    ❤❤❤❤❤❤

  • @gonapradeep401
    @gonapradeep401 10 месяцев назад +8

    అద్భుతమైన పాట పాడిన సిస్టర్ గారికి నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Timothyvemulapally
    @Timothyvemulapally  11 месяцев назад +115

    నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ #2#
    *మరువను మరువను మరువనయ నీ నామమును.....*
    *విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#*
    ✝️ *నీ నామస్మరణ* ✝️
    1.ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం
    విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం
    *చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా #2#*
    *మరువను యేసునామము విడువను ఆయన స్నేహం* #2#
    మరువను మరువను మరువనయ నీ నామమును.....
    విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#
    ✝️ *నీ నామస్మరణ* ✝️
    2.పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం..
    పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం ...#2#
    *సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా...* #2#
    *మరువను యేసు నామము* -
    *విడువను అయన స్నేహం..*
    మరువను మరువను మరువనయ నీ నామమును.....
    విడువను విడువను విడువనయా నీ స్నేహమును..
    మరువనయా... ఆ..ఆ
    విడువనయా.... ఆ.. ఆ
    ✝️ *నీ నామస్మరణ* ✝️

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 6 месяцев назад +2

    చాలా పాటలు విన్నాను కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాస్టర్ గారు

  • @amenministry1525
    @amenministry1525 8 месяцев назад +2

    Very nice song Golry to God

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 4 месяца назад +1

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా నా తనివి తీరటం లేదు మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏అన్న

  • @majjiappalaswamy293
    @majjiappalaswamy293 10 месяцев назад +3

    Praie the lord akka

  • @psugunakararao239
    @psugunakararao239 6 месяцев назад +2

    Thank you sister very good song thank you so much God bless you all the best

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 10 месяцев назад +3

    Sireesha garu adbhuthanga padinaru super 👌 exelent 👌 voice. Thanks. YESUDASU

  • @govindaswamiygovindaswamiy2543
    @govindaswamiygovindaswamiy2543 10 месяцев назад +4

    God is love 😘😘😘😘😘😘

  • @sravani.meriga
    @sravani.meriga 10 месяцев назад +2

    Nice song devanuki maeima haliluya

  • @namburikoteswarao8025
    @namburikoteswarao8025 6 месяцев назад +2

    Goodsong.

  • @gantapolinaidu4383
    @gantapolinaidu4383 6 месяцев назад +2

    Very nice song

  • @praisetheLord-mz3gf
    @praisetheLord-mz3gf 22 дня назад

    Nice akka

  • @veeravenikasi
    @veeravenikasi 2 месяца назад +1

    చాలా బాగుంది పాట ఆమెన్

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 6 месяцев назад +2

    lirycs చాలా బాగుంది సూపర్

  • @odiyatechiegirl
    @odiyatechiegirl 10 месяцев назад +3

    God bless you Love u Jesus ❤❤❤❤❤❤❤❤❤

  • @chandrathavva7372
    @chandrathavva7372 10 месяцев назад +1

    Maa papalanu xeminchu asayya ee lokamu nu kapadu thandri

  • @dreamboysree9456
    @dreamboysree9456 11 месяцев назад +4

    Chala Baga rasaru తిమోతి అన్న pjfm తరుపున congratulations Anna

  • @biddikaraju3117
    @biddikaraju3117 9 месяцев назад +2

    E song chala bagundi

  • @joshuakanthi2761
    @joshuakanthi2761 11 месяцев назад +2

    Good song sireesha baghavathula bidda 🖐🏽🤲🏼💐

  • @kommukuriprasad7135
    @kommukuriprasad7135 9 месяцев назад +4

    Ncie song akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @chinnaiahnallapu7685
    @chinnaiahnallapu7685 10 месяцев назад +5

    ఎంతో అద్భుతమైన పాట, శిరీష గారి స్వరం మాకు అందరికి ఎంతో మధురం, పాట రాసిన వారికి ప్రత్యేక ధన్యవాదములు, మొత్తం జట్టు అద్భుతం గా పాటను మాలచారు. నా మనసుకు ఎంతో సాంత్వన ఇచ్చే పాట, వర్ణించటానికి మాటలు చాలవు

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  10 месяцев назад

      Thank u brother. praise to the lord 🙏

    • @rajababu-ly9pe
      @rajababu-ly9pe 8 месяцев назад

      ❤❤?e1wsrt12e34456utethfbccfrdqsdt3td2rgettryyrgrfx th?1.
      ❤😂😢😮😊

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc 11 месяцев назад +5

    Ncie song sister దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇలాంటి అద్భుతమైన పాటలు ఇంకా మరెన్నో పడాలి

  • @pallaviashok955
    @pallaviashok955 11 месяцев назад +2

    Super sang dhevuniki namaniki mahima🎉

  • @prasanakumari8259
    @prasanakumari8259 Месяц назад

    Nice lyrics ❤❤❤❤ God bless you sister

  • @voletimani510
    @voletimani510 6 месяцев назад +2

    Bradar song🙏🙏🙏🙏🙏

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 11 месяцев назад +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏 amen 🙌🙏🙌🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @brodavidv
    @brodavidv 11 месяцев назад +5

    మీ పరిచయం బహుగా దేవుడు దీవించి అనేక ఆత్మ రక్షించును గాక

  • @umapraveen8279
    @umapraveen8279 10 месяцев назад +3

    Superb song

  • @ThallaSwarna
    @ThallaSwarna 9 месяцев назад +1

    Devudu mimmali deevinchunu gaka 🙏Amen🙏ennisarlaina vinalani pisthundi chala baga padaru sister🙏

  • @thomasmandal
    @thomasmandal 9 месяцев назад +4

    Praise the lord sister

  • @chinnababupapagantichinnab3840
    @chinnababupapagantichinnab3840 8 месяцев назад +3

    Suparsohganna

  • @SatishRavada
    @SatishRavada 11 месяцев назад +5

    టీమ్ అందరికీ అభినందనలు.మరొక నూతన గీతం అందించినందుకు.👌✍🏻🎹🎶🥁🎙️🎤🎵🎼📽️🙌🙏❤️

  • @venkateshpanuganti1312
    @venkateshpanuganti1312 11 месяцев назад +1

    Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shyam-official-1243
    @shyam-official-1243 11 месяцев назад +7

    అక్క నువ్వు పాడిన దేవుని పాటలు ప్రతి ఒకటి వింటాను అక్క నీకు ఆ దేవుని blessings ఎప్పుడు ఉంటాయి ఇలానే ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను All The Best Akka

  • @user-jh1cy4eg3h
    @user-jh1cy4eg3h 3 месяца назад +1

    Supar anna song

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 8 месяцев назад +1

    amen

  • @divyaponnada1378
    @divyaponnada1378 10 месяцев назад +2

    I love💞💞💞my Butifull song love you sister ❤❤❤❤❤❤👌👌👌

  • @user-kd7tc4ig2u
    @user-kd7tc4ig2u 2 месяца назад

    Mi voice super akka❤❤

  • @vakalaiahvakalaiah982
    @vakalaiahvakalaiah982 9 месяцев назад +2

    Thank you Jesus golry to God 😢😢song is excellent ❤❤

  • @user-ef5pu6cg5b
    @user-ef5pu6cg5b 11 месяцев назад +2

    Nice song

  • @raviteja2972
    @raviteja2972 2 месяца назад +1

    I wish you praise the lord To All 🙏🏿

  • @ksanthi3925
    @ksanthi3925 11 месяцев назад +7

    మీరు రాసే పాటలన్నీ చాలా వినసొంపుగా ఉంటాయి అన్నయ్యా....పాట లిరిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయ్... దేవుడు మిమ్మును మీ పరిచర్యను ధీవించునుగాక

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  11 месяцев назад +1

      Thank u sister God bless you .

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 5 месяцев назад

      ❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you.
      All glory and honor be to God
      I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤❤❤❤

  • @user-gt6ly5to3y
    @user-gt6ly5to3y 10 месяцев назад +2

    Praise the Lord halleluha halleluha keep it up😇🙏wonder full song 🙏

  • @ravibabu-ql6sn
    @ravibabu-ql6sn 11 месяцев назад +6

    మన కోసం యేసయ్యా ఎన్ని శ్రమలు అనుభవిచారో ఎంత చక్కగా వర్ణించారు బ్రో.wounderfull సాంగ్ all the best team 🎉🎉🎉🎉

  • @user-oz2tv5gw2n
    @user-oz2tv5gw2n 9 месяцев назад +1

    Cool song ❤❤❤❤❤❤❤❤

  • @user-nh6qw8sp2x
    @user-nh6qw8sp2x 4 месяца назад

    Chala Baga padaru devuni namam stutiinchabadutundi

  • @user-oz2tv5gw2n
    @user-oz2tv5gw2n 9 месяцев назад +1

    Cool song ❤❤❤❤❤❤❤

  • @adnanrashid5354
    @adnanrashid5354 11 месяцев назад +3

    wao sir wonderful composition and sireesha sister naled it! what a voice. thank you hole team.

  • @bandarishivashiva8933
    @bandarishivashiva8933 11 месяцев назад +2

    Good sang

  • @jothimearijothi8011
    @jothimearijothi8011 11 месяцев назад +2

    God bless you 🙏

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 5 месяцев назад +1

    ❤❤❤❤Our heartfelt greetings in the great and glorious name of the Lord Jesus Christ we are praising God according to the voice God has given you.
    All glory and honor be to God
    I wish with all my heart to light many people's lives through worship songs. May God's grace always be with you, your family and your ministry. Thank you thank you so much.❤❤❤

  • @user-fp8ll4gb2d
    @user-fp8ll4gb2d 9 месяцев назад +2

    Wonderful song brother and sister god bless you

  • @graceofgodchurchministersp5931
    @graceofgodchurchministersp5931 11 месяцев назад +3

    దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అయ్యా తిమోతి గారు 🙏🏻👍

    • @Timothyvemulapally
      @Timothyvemulapally  11 месяцев назад

      వందనాలు బ్రదర్ 🙏ఆమెన్

  • @sabithasalikeety9274
    @sabithasalikeety9274 8 месяцев назад +1

    Super song

  • @sagarbangaru9965
    @sagarbangaru9965 11 месяцев назад +4

    I love this song 😍😍😍😍

  • @suryavoolaka3996
    @suryavoolaka3996 11 месяцев назад +8

    Nice song sister'దేవుడు మిమ్మలిని బహుగా దివించును గాక.... ఇంక మరెన్నో సాంగ్స్ పడాలని దేవాది దేవుడన నీకు కృతజ్ఞతలు... దేవుడు మిమ్మల్ని డివించును గాక ఆమెన్.... దేవుడు ఇచ్చిన ఈ స్వరం బహుగా యూజ్ చేస్తావని....

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 11 месяцев назад +2

    వందనములు 🙏🏽🙏🏽🙏🏽

  • @bandarishivashiva8933
    @bandarishivashiva8933 11 месяцев назад +2

    నా ఆత్మకు శాంతిని ఈచియింది

  • @srinusaikam3924
    @srinusaikam3924 10 месяцев назад +2

    Praise the lord 🎶🎵🎹🙏

  • @somayyachadalavada9121
    @somayyachadalavada9121 10 месяцев назад +1

    Enni sarlu vinna inka inka vinalani hoyi golipe adbutamyna song sir vandanalu sir

  • @balakrishna6939
    @balakrishna6939 11 месяцев назад +2

    God bless you all,,,

  • @yohangaikwad5035
    @yohangaikwad5035 10 месяцев назад +1

    Nice song God bless you and you all team

  • @jesusgracesundayschool1885
    @jesusgracesundayschool1885 11 месяцев назад +2

    awesome glore to god

  • @KNRKNB3121
    @KNRKNB3121 11 месяцев назад +5

    👌👌👌చాలా బాగుంది సార్,, సాంగ్ చాలా బాగా రాసారు,, పాడారు 🌹

  • @Geetha-ob9hi
    @Geetha-ob9hi 11 месяцев назад +5

    అన్నయ్య పాటలు అద్భుతం దేవుడు మిమ్మల్ని దివుఇంచనుగాక❤❤

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 8 месяцев назад +1

    Good singing

  • @balaanjireddy441
    @balaanjireddy441 11 месяцев назад +1

    Amen

  • @maheshsurada9499
    @maheshsurada9499 11 месяцев назад +2

    Nice song brother

  • @siddusb942
    @siddusb942 11 месяцев назад +3

    Praise the Lord..!! 🙏

  • @plsbhosanna8447
    @plsbhosanna8447 11 месяцев назад +2

    Super song Anna Sirisha Akka bagaPadaru Super 👌 👏👏👏👏

  • @hemanthrayalking5635
    @hemanthrayalking5635 11 месяцев назад +2

    ❤️👏👏👌

  • @shalem853
    @shalem853 9 месяцев назад +3

    No words... Simply superb ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-md9fr7ve2u
    @user-md9fr7ve2u 11 месяцев назад +1

    🎉🎉❤❤🎉❤🎉

  • @maheshuyala9444
    @maheshuyala9444 11 месяцев назад +2

    Praise the lord

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 11 месяцев назад +1

    Good 👍

  • @aloneviber63
    @aloneviber63 11 месяцев назад +3

    God Bless you.more songs

  • @user-qi9je7dk4n
    @user-qi9je7dk4n 11 месяцев назад +1

    🎉

  • @YesurajuNadakuditi
    @YesurajuNadakuditi 11 месяцев назад +1

    Song.bhagundhi.

  • @prasad12365
    @prasad12365 11 месяцев назад +1

    Very nice song brother vandanalu

  • @user-xm8rs4vc2s
    @user-xm8rs4vc2s 10 месяцев назад +1

    Nice song anna

  • @devasahayamsahayam5242
    @devasahayamsahayam5242 10 месяцев назад +3

    Extraordinary music and excellent singing. Also very good lyrics.

  • @user-ih5ww1sd6z
    @user-ih5ww1sd6z 8 месяцев назад +3

    I love song akka mi voice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-cc8tf1xp4v
    @user-cc8tf1xp4v 10 месяцев назад +2

    Prise the lord Akka

  • @rambabupentapalli.1992
    @rambabupentapalli.1992 11 месяцев назад +2

    Nice song Bro

  • @CheerfulCrow-qt2en
    @CheerfulCrow-qt2en 7 месяцев назад +1

    Super akka u very voice and song nice❤❤❤❤

  • @satyanarayanacherukubilli679
    @satyanarayanacherukubilli679 11 месяцев назад +2

    praise the lord good song

  • @maryjhon1925
    @maryjhon1925 10 месяцев назад +2

    Ia పాట rasinavariki vandanalu

  • @NRuthu-bv9uy
    @NRuthu-bv9uy 11 месяцев назад +4

    Praise the lord akka super song

  • @reenanari
    @reenanari 11 месяцев назад +2

    👌👌👌👌God bless you akka

  • @bangaram8809
    @bangaram8809 11 месяцев назад +1

    👌

  • @SantoshKumar-tb5zr
    @SantoshKumar-tb5zr 11 месяцев назад +2

    పాట చాల బాగుంది చెల్లి

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 7 месяцев назад +1

    Excellent Song...
    Lyrics and Singing marvelous 🥰🥰🥰🥳🥳🥳🥳