All Glory be to God Almighty. May Lord..., The Holy God Bless Thy Ministry through this Channel. *Prayer Request for Sister Anu Immanuel to become the Brand Ambassador for Promote The *Salvation Garments of Lord Jesus* for the World. Amen in Jesus Name. Praise the Lord to The World of God & Concerns. Thanks for Kind receiving.🙏🙏🙏
జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే ..... (2) నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి" నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా........... ||జ్యోతిర్మయుడా|| నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా................ ||జ్యోతిర్మయుడా|| నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద............ ||జ్యోతిర్మయుడా||
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2) నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) ||రాజా|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ||రాజా|| ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ||రాజా|| ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య ||రాజా||
Amen amen amen 🙏🙏🙏🙏
Very nice song
😭😭😭😭😭❤❤❤📖📖📖
Vandhanalu Sister
All songs nice 👍 amen 💒🙏
యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్
Prabhu unnadu❤🎉
All Glory be to God Almighty.
May Lord..., The Holy God Bless Thy Ministry through this Channel.
*Prayer Request for Sister Anu Immanuel to become the Brand Ambassador for Promote The *Salvation Garments of Lord Jesus* for the World. Amen in Jesus Name. Praise the Lord to The World of God & Concerns.
Thanks for Kind receiving.🙏🙏🙏
Pride the Lord
Sister God bless you
ఆమెన్ ✝️
Happy Christmas akka ❤❤🎉🎉 ☺️🙂📖
❤😢😊🎉😮❤❤😊😊😊😮😢😢
God bless you 🙏 God will help US 😊
I wish you praise the lord 🙏
Praise the Lord sis🌹
Every day night mi songs vini padukunta❤❤🌹🙏🙏
Super 🎉😊 song 😁
Praise the lord,adarna songs exlent ga padaru God bless you,🎉
🎉😢😮🎉😂❤😊😢❤❤❤❤❤
God bless you 🙏 ❤️
🎉
1:28
May God bless you
Praise the Lord very very good songs
Sister keep up the same spirit. In praise the Lord.
Excellent mam
Very good 💯 job 👍
Please maintain prayer 🙏 life
Praise the lord 🙏🙏😂
Deva Nike mahima ghanatha prabhavalu chendalayya Prabhu entha varaku Naa lifelo enno adbuthalu chesa ayya emichi ni runamthirchukonayya nadeva naahrudayaniki marumanasu dayacheyyandi
Alage pedamayi lifelo adbutham cheyyandi Nayana emanavulanu yesu naamamlo adigi vedukuntunanu thandri. Aamen
😅😅😅😅😅😅😅😅😅😅😅
Beautiful voice. Hallelujah 🙏amen
Jai barath matha
Prise the lord God bless you sister
Praise the Lord akka
Praise the lord very very songs
PRAISE THE LORD AKKA🙏
Akka.వందనాలు
💒🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️
Thank u soo much
Praise the lord 🙏🙏🙏🙏sis
Good song sister praise the lord
Vandhanalu ammagaru🙏🙏🙏
Amen
జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే ..... (2)
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా........... ||జ్యోతిర్మయుడా||
నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా................ ||జ్యోతిర్మయుడా||
నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద............ ||జ్యోతిర్మయుడా||
Praise the lord sister 🙏
Sister me tone chaalaaaa chaalaaaa bagundhi..
😊😊1wq
Jesus 🙏🙏🙏🙏🙏
🎉𝓼𝓪𝓪 𝓼𝓱𝓸𝓹 𝓻𝓽𝓽𝓯𝓯𝓯𝓰𝓾𝓯𝓬𝓱🏕️🏖️🏞️🪡𝔀𝘁𝘀𝗴𝗶𝘀𝗮𝘀🏕️🏖️𝘧𝘴𝘨𝘩𝘧𝘦𝘥𝘥𝘧𝘩𝓯𝓯𝓱𝘴ᦔᧁᦔᦔᧁꫝᦔꫝꫝᠻᦔ😂😢😮😅😊
Good
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ( 2) ||జీవ నదిని||
Praise the lord akka surre songs ❤
Praise.the.lord.sister
Nice sister
Hallelujah 🙏🙏🙏🙏
What a beautiful voice sister.
God bless u sister..
S Amen 🙌
PRAISE THE LORD ANDI 🙏
Praise the lord sister ❤
🙂😀❤🙂❤11eg
The details ✨ 😊we
⁶
Praise the lord 🙏🙏
Super jesus song
Praise the Lord brother 😁 😁
🎉
Prisethelort❤❤❤❤❤
💐💐💐🙏🙏🙏🔥🔥🔥
Praise the LORD sister.🙏🙏
praise the lord, your voice super akka 🛐✝️🙏
God bless you sister.
Sweet voice sis praise the lord God bless you
❤
Veri nice
I love you Jesus 💝
Praisegod super songs sister
Well sung
Priase.the
Iort❤❤❤❤❤
Glory to jesuschrist
Persdalad❤
Good voice God bless you sis
Praise the lord halleluaya
God bless you Amma. Praise the Lord.
🙌🙌
... Aruna... Beautiful voice.Great God gift ma.Dr.Betty.Glory to God. God bless u. ❤.
PRAISE THE LORD 🙏
వినరండి నా ప్రియుని విశేషము....... పాట ఒకసారి పాడండి సిస్టర్.
God gift voice Thanks Lord 🙏🙏🙏 Amen
PRIASE the lord brother and sister
My famili cosamu pereyaru. Cheyendi ayagaru
Super song
👌👌
Superb and blessing song
Praise to the lord sister
Prise the Lord . Sister song baga paadaru
Simply superb 👌
Han
🙏🙏🙏
Your songs are pleasant and peaceful god’s grace 🙏
God bless you తల్లి.
దేవుని మహిమ
Very glad to hear your voice and your songs. All glory to God.
Sweet voice gods gift god bls u sister🙏🙏
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2)
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) ||రాజా||
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో ||రాజా||
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ||రాజా||
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య ||రాజా||
😮 A5
Happy freedom of india to all prayer for india all brothers and sisters
Praise the Lord🙏🙏🙏
God bless you forever
5:26 5:27 5:27
AMEN praise the lord sister Garu 🙏🙏🙏
సీయోను గీతాలు పాట సంఖ్య: 409 అక్కగారు దయచేసి పాటలు పాడండి కడప వైఎస్ఆర్ జిల్లా
Sister emi paata adi...Lyrics cheptara please
Praise the lord Akka 🙏🏻❤️🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Jacob।g।thank God.
Sister మీకు వందనాలు..
4:26 4:26
😂❤
Price
👃👍
H9
Sanjeev😂🙏🙌📖😭🙏