AYYA , GURUVU GARU !!! SRI RUDRAM NAMAKAM , CHAMAKAM, SRI SUKTHAM, PURUSHA SUKTHAM SWARA SAHITHA THARAGATHULU GAA CHEPTHAAARAAA? AUM SRI GURUBHYO NNAMAHA !!! AUM SRI MOOKAMBIKAYAI SRIMATRE NAMAHA!!!!!!!!!
Daer Pandit Ji, Thank you so much for your interest to present some aspects of Siva pooja through several videos. You are great and doing something great in India. Indians are spread throughout the world and many of them have no opportunity to go to a Siva temple and do poojas. Many Indians want to do simple siva pooja and once in a while Rudrabhishekam. Waht really helps me and many others is a demonstration of Siva pooja and Rudrabhishekam live while you do it. Please try your best to do those videos. Nageswara Rao
గురువు గారికి నమస్కారములు
గృహస్థు చేసుకొనే నిత్యాగ్నిహోత్ర విధానం పెట్టగలరని ప్రార్థన
గురువు గారికి ధన్యవాదాలు చాలా గొప్పగా వివరించారు కృతజ్ఞతలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి
గురువు గారికి నమస్కారములు చాలా మంచిగా చేసి చూపిస్తున్నారు
గురువు గారికి కృతజ్ఞతాభివందనములు 🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Mee voice lone some magic vundi andi
అందరి కర్మవిధానాలు బాగుపడాలనే మీ సంకల్పం... దానికనుగుణమైన ప్రయత్నం గొప్పవి 🙏
జై శ్రీరామ్ అయ్యా మీ వీడియోలు మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీకు చాలా ధన్యవాదములు 🙏🏽
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
Super guruvu garu...namassulu
So excellent and practical.
అయ్యా నమస్కారం 🙏మీరు ఈ విభాగం పూర్తి చేయగలరు
Complete Ganapati homam miru chesthu step by step cheppandi ayyagaaru. Chala bagaa cheptharu miru.
Dhanyavadalu Guruw Garu 🙏🙏
జై గురుదేవ దత్త
Nice 👌👍
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Namo namah gurudev 🙏🙏🙏
గురువుగారికి నమస్కారములు నిత్యఔపోసన విధానమును తెలపగలరు
గురువుగారు కి నమస్కారం. అయ్యా ప్రొక్ష్యన కి వాడిన ఆ పవిత్రం ఎలా చెయ్యాలో కొంచెం స్పష్టంగా చేసిచుపగలరు.
AYYA , GURUVU GARU !!! SRI RUDRAM NAMAKAM , CHAMAKAM, SRI SUKTHAM, PURUSHA SUKTHAM SWARA SAHITHA THARAGATHULU GAA CHEPTHAAARAAA?
AUM SRI GURUBHYO NNAMAHA !!! AUM SRI MOOKAMBIKAYAI SRIMATRE NAMAHA!!!!!!!!!
రుద్ర నమక చమకాలు పెట్టడం జరిగింది వీడియోలు చూడగలరు.. దుర్గ సూక్తం కూడా ఉంది
Guruvu gariki namaskaram Is there any availability of the same what you explained advise me Thank you sir 🙏
Miru karana janmulu apara shankarulu e time lo naku namo namaha mahanunubhava
🙏🏻🤝
లక్ష్మీ గణపతి హోమము వీడియో చెయ్యండి స్వామి
Chatushpatra kriya lo okkasari vadina paristaralanu marala vadacha guruvugaru?
Darbalu doraka stitilo vetini vadachu dayachesi cheyppagalalu.
అయ్యా, ముందు షట్ పాత్ర రెండవ భాగం పెట్టండి 🙏
తప్పకుండా అండి రెండు విధానాలను చూపిస్తూ పెడతాను చాలా చాలా కృతజ్ఞతలు
Excellent.
అయ్యా నమస్కారములు షట్ పాత్ర 2 వ భాగము పెట్టగలరు
Gurha kattu Ela testaru
ప్రభుత్వ ఉద్యోగం కోసం హోమం ఎలా చేయాలో చెప్పండి గురువుగారు 🙏🙏
guruiji can you send me the pdf in devangari or english version or can you tell from were we can downalod the script
అయ్యా షట్పాత్ర రెండొవ భాగం పెట్టండి
షట్ పాత్రలోని దాదాపు రెండు మూడు భాగాలు రావచ్చు
చతుష్పాత్ర ప్రయోగం లో చక్షుషీ హోమాలు ఉండవు అన్న
హోమ పాత్రలో బియ్యం పిండి కింద ఏమి వున్నది చెప్పలేదు .
ఇసుక వేయాలా అండి ?
చతుష్పాత్ర ప్రయొగం రెండవ భాగం రాలేదు గురువు గారు
Daer Pandit Ji,
Thank you so much for your interest to present some aspects of Siva pooja through several videos. You are great and doing something great in India.
Indians are spread throughout the world and many of them have no opportunity to go to a Siva temple and do poojas. Many Indians want to do simple siva pooja and once in a while Rudrabhishekam. Waht really helps me and many others is a demonstration of Siva pooja and Rudrabhishekam live while you do it. Please try your best to do those videos.
Nageswara Rao
నోటితో అగ్ని నీ వూద కూడదు కదా .నోటి నుండి తుంపర్లు అగ్నిలో పడతాయి కదా గురువుగారు .అప్పుడు ఎలా అగ్ని ప్రజ్వలన చేయాలి
Please Don’t give any advice to Guruvu garu,he knew how to do agnimadhanam also, when you want to guide any please call and let him know
అరి చేతి మీదుగా గాలిని ఉదాలి ! డైరెక్ట్ గా కాకుండా
Guruvugaru homam chesa mundu chepparu taruvatha chepa ledu guruvugaru
Mee cell number sir
🕉🙏🙏🙏🚩
Please షట్ పాత్ర ప్రయోగం రెండవ భాగం పెట్టండి