how to do punyahavachanam | punyaha vachanam full process | పుణ్యాహవాచనం ఎలా చెయ్యాలి?

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 153

  • @ravirao9112
    @ravirao9112 4 месяца назад +1

    మీ వీడియోs చాలా బాగున్నాయి, వివాహం కు సంబంధించిన మంత్రాలు కూడా పెట్టింది. మీకు భగవంతుడు మంచి ఆయుషు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా..

  • @srirama6119
    @srirama6119 Год назад +2

    చాలా అద్భుతంగా వివరించి చెప్పారు
    ధన్యవాదములు

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      కొత్త విడియో పెట్టడం జరిగింది చుస్తారని తెలియచేయడమైనది

  • @ravirao9112
    @ravirao9112 Год назад +3

    Mee videos chala బాగున్నాయి .ఇంకా మరిన్ని videos చెయ్యాలి అని కోరుకుంటున్నా..all the బెస్ట్. 🎉

  • @smilysmily1168
    @smilysmily1168 Месяц назад

    నిజం నేర్చుకునే వారికీ ఇది చాలా usefull
    Tq for this🙏

  • @sakethsharma8016
    @sakethsharma8016 10 месяцев назад

    చాలా స్పష్టంగా అధ్భుతంగా ఉంది.. ధన్యవాదాలు

  • @ravikumarmaganti2019
    @ravikumarmaganti2019 Месяц назад

    Swami sree ramulavari kalyana Edurukolu sanahamu purthiga video petandi Namakaramu

  • @sundariaduri4420
    @sundariaduri4420 9 месяцев назад

    Namaste krutagnatalu intlo chesukune punyahavachanam chupistu chest vidhan teliyachesinanduku vandanamulu

  • @janakiramm7782
    @janakiramm7782 Год назад +2

    గురువు గారి పాద పద్మాలకు నమస్కారాలు

  • @praveensandhyagandhasiripr6753
    @praveensandhyagandhasiripr6753 Год назад +6

    Lyrics kuda పెట్టండి స్వామి

  • @miraculoussilverfox
    @miraculoussilverfox Год назад +2

    గురువుగారి పాదాలకు నమస్కారములు 🙏

  • @sreeramadasuvenugopalachar3953
    @sreeramadasuvenugopalachar3953 Год назад +1

    Gurv garuchla bagachepparu upanayanam kuda vidio cheste bagundedi thanqu

  • @pallabrammuraasathyanaraya8290
    @pallabrammuraasathyanaraya8290 Год назад +1

    ఓ గురుదేవా మీరు పుణ్యావాచనం చెబుతున్నారు మేము చెప్పడానికి పూర్వం ఇస్తే చాలా బాగుంటుంది మాలాంటి మందు బుద్ధులకు మీరు ఎంత చెప్పినా మేము నీ tananiki మతిమరుపు ఉంటుంది అందువల్ల దయవుంచి రిప్లై ఇవ్వండి

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @muralikrishna2403
    @muralikrishna2403 6 месяцев назад

    Guruvu gari ki maa namaskaramulu. Chaala baaga vunnadi.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      సర్ మా చానల్ లో పుణ్యాహవాచనం ఇంకొక వీడియో పెట్టాము అది ఇంకొంచెం క్లారిటీ గా ఉంది అది గమనించగలరు thank you

  • @laxminarayana8184
    @laxminarayana8184 10 месяцев назад

    Ayya guruvugaru kreeya motham chupeste chala bagavunedexi 🙏🏻

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @subbaraosv1239
    @subbaraosv1239 5 месяцев назад

    Manchi prayathnam. Kriya puurthigaa chuupiste puurthigaa ardhamautundi.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  5 месяцев назад

      Namskarm 🙏 ma channel lo inkoka video purtyga undi clear ga adi chudagalaru thank you

  • @pavansundar62
    @pavansundar62 10 месяцев назад

    Thank you Guruvu garu

  • @__-tn8co
    @__-tn8co Год назад

    Annaya chala baga చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kattamurinarasimhamurty8440
    @kattamurinarasimhamurty8440 9 месяцев назад

    Nice bagundi

  • @lomadasubramanyam6382
    @lomadasubramanyam6382 Год назад

    చాలా బాగా ఉన్నది.గురువు గారు ధన్యవాదాలు

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @saibaba78
    @saibaba78 Год назад

    స్వరం చాలా బాగుంది

  • @saisuraj9020
    @saisuraj9020 Год назад +1

    Me valla ne nenu maha sankalpam nerchukogalgina thanks 🙏🙏💖

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  Год назад +4

      ఇంకా గురువు శిష్యుని కి పాఠం చెప్పే విధంగా విడియోలు తియ్యటానికి ప్రయత్నం చెస్తున్నాము
      Thank you for your lovely support....

    • @saisuraj9020
      @saisuraj9020 Год назад

      @@Hinduculture-2020 thanks 🙏 andi

    • @ganigani-vv2ly
      @ganigani-vv2ly Год назад

      Dakshina ela pampali adugandi

  • @ramanaraog1411
    @ramanaraog1411 Год назад +1

    ధన్యవాదములు భద్రాచలం గోవిందరాజుల రమణారావు

  • @addurimahesh632
    @addurimahesh632 Год назад +1

    గురువు గారు naaku gudilo chadive mantralu video pettandi

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 5 месяцев назад

    ధన్యవాదాలు 🙏

  • @adurtyphanisharmathegrates6186

    గురువుగారు పుణ్యాహావాచనం మీరు క్రింద డ్రిష్ kpshanu లో ఇ స్తే బాగుంటుంది అని నా మనవి మీరు చెప్పిన స్వరం చూసిచవుకోట నికి బాగుటుంది రిక్వెస్ట్

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పున్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @somukatamgari450
    @somukatamgari450 Год назад

    Super guruvugaru🙏

  • @Sreenivasarao-r9j
    @Sreenivasarao-r9j 6 месяцев назад

    Excellent

  • @nattusmart
    @nattusmart 9 месяцев назад

    Dhanyavaadhalu...

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 Год назад

    Very good👍 practicals of👍

  • @bhaskarraodhamarasingh3129
    @bhaskarraodhamarasingh3129 Год назад

    Sir Guruvu Garu meku namaskarmlu thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....................................................................... Padabhi vandanam guruvu garu

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @ravipojari5934
    @ravipojari5934 Год назад

    Sri gurubhyo namaha Sri laxmi Narasimha Swamye namaha C.Sharma garu meeru cheppe vidanam super oka riqest meeru eche add addamga kakunda side lo evvandi chinnga thank u Ravipojari Narasinhaswami Upasakulu dichpalli nzb

  • @karunswamy9859
    @karunswamy9859 Год назад

    The ghanapati ani channel undi ayana kuda ilanti videos chesthunaaru ,,,,namami vedamatram channel kuda chal bagundi ,,, u can continue annaya ,,we are with u

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @ramanaraog1411
    @ramanaraog1411 9 месяцев назад

    కృతజ్ఞతలు

  • @chamarthykarthik1693
    @chamarthykarthik1693 Год назад

    thank you sir

  • @sreedhar2190
    @sreedhar2190 Год назад

    ధన్యవాదములు స్వామి

  • @voletimaruthivarachakri7850
    @voletimaruthivarachakri7850 Год назад

    ధన్యవాదములు 🙏🏻

  • @pavansharma-c5y
    @pavansharma-c5y 3 месяца назад +2

    నమస్కారం గురు గారు నా పేరు pavankalyan sharma అండి నేను మీ దగ్గర వైధికం నేర్చుకోవాలి
    నాకు వేదం లో మూలం+ఏకాగ్ని ఖాండం తో పూర్తిగా నేర్చుకున్నాను అండి అసలు ఈ ఛానల్ లో
    ఎలా member ship అవ్వాలి. గురు గారు

    • @pavansharma-c5y
      @pavansharma-c5y 3 месяца назад

      మీరు మీ ఫోన్ నెంబర్ పంపండి నమస్కారం

  • @VijayaKumarVemula
    @VijayaKumarVemula Год назад

    excellent very userful

  • @durga6213
    @durga6213 2 месяца назад

    Balanthala puna vachanam video patande

  • @SUBRAMANYAKV
    @SUBRAMANYAKV 3 месяца назад

    👏👏👏👏👏

  • @ksvmkrishna7081
    @ksvmkrishna7081 10 месяцев назад +1

    గురువు గారి ముఖం చూపిస్తూ వీడియో ప్లే చేయండి

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @ranjalkersurender
    @ranjalkersurender Месяц назад

    కర్మణా పుణ్యహవచనం చెప్పండి గురు

  • @charupalli7340
    @charupalli7340 Год назад +1

    Ayya pooja kriya purthiga chupinchandi

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @raghavarao4167
    @raghavarao4167 7 месяцев назад

    మీరు కనిపించుటలేదు. నమామి వేదమాతరం కనిపిస్తోంది. 🙏

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      మా ఛానల్ లో పుణ్యాహవాచనం కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరిగింది
      ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno
      వీడియో లింక్

  • @raghavendrachalla-xn9ir
    @raghavendrachalla-xn9ir Год назад +3

    నమస్కారం గురువు గారూ, ఉదక శాంతి కి పున్యాహవచనము కు తేడా ఏమిటి...., ఉదక శాంతి కూడా వీడియో కూడా పెట్టగలరు

  • @gundetiramesh2866
    @gundetiramesh2866 Год назад

    Guru guru padmashali .nenu 🙏🙏🙏🙏

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Год назад +1

    Guruvagaru, Channel peru addu vasthunnadi kriya vidhanam kanapadatam ledu. Nerchukune vallaku upayogam ledandi!

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  Год назад +1

      అది కొంచెం ఎడిటింగ్ లోపం వల్ల కలిగిందండి ఆ వీడియో తీసేసి మరలా వీడియో అప్లోడ్ చేయాలని చూస్తున్నాను ధన్యవాదాలు

  • @kantharaoml9075
    @kantharaoml9075 Год назад +15

    క్రియ తెలిసేలా చేస్తున్న గురువు గార్ని పూర్తిగా వీడియో లో చూపించాలి. మధ్యలో చానెల్ బ్యానర్ వస్తోంది.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад +1

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

    • @pavansharma-c5y
      @pavansharma-c5y 3 месяца назад

      3:34 .నమస్కారం గురువుగారు నా పేరు పవన్ కళ్యాణ్ శర్మ నేను వేదంలో మూలాంతం ఏకాగ్నికాండం పూర్తి చేసుకున్నాను నాకు పురోహితం కొంచెం కూడా తెలియదండి మీరే నేర్పించాలి టైమింగ్స్ ఏంటో చెప్పండి ఎలా మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలి నేను వైదికం నేర్చుకోవడానికి నాకు మీ నంబర్ ్ కావాలండి నమస్కారమండీ ​@@Hinduculture-2020

  • @srikarsamudrala8002
    @srikarsamudrala8002 9 месяцев назад

    వివాహ విధి కూడా తెలుపగలరు 🙏

  • @nagking6180
    @nagking6180 Год назад +1

    Punyahavachanam was well shown. Can also send pdf link to read

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @nistalaramam1583
    @nistalaramam1583 8 месяцев назад

    Namaste sir

  • @rajagopalacharyulu990
    @rajagopalacharyulu990 10 месяцев назад

    షట్ పత్ర చూపడం కుదురుతుండ స్వామి.

  • @VishwanadhamSharmaMaddhoju
    @VishwanadhamSharmaMaddhoju Год назад

    Miru cheshe kriya kanapadithe baguntadhii.

  • @ksrinivasulu2289
    @ksrinivasulu2289 Год назад

    Mantralu,pdf,lounchedi,please,

  • @sainathsaraswati3355
    @sainathsaraswati3355 Год назад +1

    I hv used yr services today for punyahavachamam Guruvu garu
    Pl let me know yr mob so that I can send amt as Gurudhakshina

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno
      9848518747

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 4 месяца назад

    సుస్వరంతో చక్కగా ఆచరించారు . ధన్యవాదములు.కానీ క్రియ సరిగా చూపబడలేదు.నేమ్ బ్యానర్ అద్దంపెడుతూ చూపడం వల్ల ప్రేక్షకులు అసౌకర్యానికి గురియైనారు.మరొక వీడియోలో చక్కగా ఇవ్వగలరని ప్రార్థన.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  4 месяца назад

      Namaste 🙏
      మా చానల్లో పుణ్యాహవాచనం ఇంకొక వీడియో పెట్టడం జరిగింది ఇంకా వివరంగా దయచేసి గమనించగలరు

  • @nahsnarayana
    @nahsnarayana Год назад +3

    మీ బోటి వేద పండితులు చేసినక్రృషి అభినందనీయం.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @bharathidarbha-ov4wr
    @bharathidarbha-ov4wr 5 месяцев назад

    పురుడు శుధ్ధి కూడా ఇదే చెయ్యచ్చు నా ? తెలుపగలరు

  • @sureshjaggarapu3299
    @sureshjaggarapu3299 8 месяцев назад +2

    లిఖిత పూర్వంగా కూడా పెట్టగలరు

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @gmanohar6856
    @gmanohar6856 Год назад

    Swamy namaskaram

  • @prakruthi1129
    @prakruthi1129 4 месяца назад

    Telugu lyrics evvandi guruvu garu

  • @ksrinivasulu2289
    @ksrinivasulu2289 Год назад

    ,ee,mantramu,pdf,lo,unchedi,please

  • @velamakani
    @velamakani Год назад +2

    Please make video in repeated mode so that every one can learn

  • @srinivasjelgam5255
    @srinivasjelgam5255 Год назад

    Guru garu namaste. Please add lyrics.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @simhadri456
    @simhadri456 9 месяцев назад +1

    క్రతువు కనపడటం లేదు స్వామి

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      వ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @venkatk5111
    @venkatk5111 Год назад

    🙏🙏🙏

  • @srinivasracharla8421
    @srinivasracharla8421 Месяц назад

    Baner tiseyyandi

  • @devarakondaudayabhaskar5474
    @devarakondaudayabhaskar5474 4 месяца назад

    ❤ సంధ్యావందనం ప్రభాత మధ్యాహ్న సాయం మూడు సార్లు గా విడివిడిగా వీడియో చేయండి గాయత్రీ ముద్రలతో

  • @gmsharmagmsharma7708
    @gmsharmagmsharma7708 6 месяцев назад

    Vedio chupettandi.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      మా ఛానల్ లో పున్యాహవాచనం కొత్త వీడియో పెట్టాము.
      ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @lingaiahmatham5521
    @lingaiahmatham5521 Год назад +1

    వీడియో కనిస్తలేదు గురుగారు

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @villageculturalstv
    @villageculturalstv Год назад

    malli em videos pettaledu swami anduku🙏

  • @naveenyadati6963
    @naveenyadati6963 Год назад +1

    Please put lyrics

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @dudanarayananaik9432
    @dudanarayananaik9432 3 месяца назад

    స్వామీజీ గారు మేము గృహ నిర్మాణం చేసుకున్నాము కానీ గృహప్రవేశానికి చాలా ఆటంకాలు ఎదురైనాయి ఇంటి వారు స్వర్గస్తులైనారు వాళ్లకి మహాలయ పక్షంలో పెద్దలలో కల్పినాను తర్వాత ఏం పూజ చేసుకొని గృహప్రవేశం చేసుకోవచ్చు నాకు తెలియజేయండి

    • @namburuJanadhanarao
      @namburuJanadhanarao 10 дней назад

      గణపతి హోమం చేసి నిర్చంతంగా గృహప్రవేశం చేసుకోవచ్చు

  • @mvskk2010
    @mvskk2010 Год назад

    yajamani ila cheppali, brahmanudu ila cheppali ani antunnuru, sontam ga chesukunnappudu brahmanudu undadu kada. emi cheyali

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno
      సొంతంగా చేసుకొనేటప్పుడు అటువంటి వాక్యాలు వచ్చినప్పుడు అవన్నీ సాధారణంగా చెప్పుకుంటూ వెళ్తే సరిపోతుంది
      ధన్యవాదాలు

  • @uppalaiahmadipoju2698
    @uppalaiahmadipoju2698 Год назад

    గురువు గురు అడ్వర్ ట్వైన్ బంధు cheyyagalaru

  • @NandaKishor-gp7ho
    @NandaKishor-gp7ho 10 месяцев назад +1

    గురువుగారు అండి మీ మొబైల్ నెంబర్ పెట్టండి

  • @bhaskarmurthy6217
    @bhaskarmurthy6217 Год назад +1

    అన్నగారు 🙏🙏🙏 క్రియవిధానం కనిపించడం లేదు క్రియవిధానం చూపించండి 🙏🙏

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @mvskk2010
    @mvskk2010 Год назад

    Please post script also

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @lomadasubramanyam6382
    @lomadasubramanyam6382 Год назад +1

    గురువుగారు ఋగ్వేద ఔపాసన విధానము (మంత్ర సహిత, క్రియా సహితంగా) వివరించి ప్రార్థన.

  • @abhis2738
    @abhis2738 Год назад

    అక్షతం చారిష్టం చాస్తు దీని అర్థం చెప్పగలరు

  • @subbaraosv1239
    @subbaraosv1239 Год назад +1

    Kriya missing. నేర్చుకోవటం కుదరదు

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @hariprasadacharuylustk6804
    @hariprasadacharuylustk6804 Год назад

    Video kanabatam ledu swamy

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @gmsharmagmsharma7708
    @gmsharmagmsharma7708 6 месяцев назад

    Verechanalokudapettandi.

  • @raghavarao4167
    @raghavarao4167 7 месяцев назад

    క్రియలు మీరు చేయుట కనపడుట లేదు

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      అవునండీ వీడియో ఎడిటింగ్ సరిగా లేకపోవడం వల్ల అలా ఉంది ఈ శుక్రవారం వేరే వీడియో విడుదల చేస్తాము
      ధన్యవాదాలు

  • @subrahmanyasharma970
    @subrahmanyasharma970 Год назад

    Most of the important Kriya viseshalu missing in the video without which the video is a futile attempt to explain about Punyahavachanam

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @mooolaa7222
    @mooolaa7222 4 месяца назад +1

    అయ్యా గ్రీహ ప్రవేశం వివాహం స్టెప్స్ కూడా పోస్ట్ చెయ్యండి, ఉదాహరణకు గృహ ప్రవేశం లో ద్వార పూజ,గణపతి పూజ,పుణ్యవచనం, వాస్తు పూజ, ఆకాండ దీపం ఇలా అన్ని స్టెప్స్ అలాగే పెళ్ళిలో గణపతి పూజ, పుణ్య వచనం, ఆతర్వాత వచ్చే వివిధ స్టెప్స్ వర పూజ గౌరీ పూజ లాంటివి దయచేసి పెట్టండి

  • @SwethaVadala
    @SwethaVadala Год назад +1

    Orey akkupakshi aa video chala Mandi ki use avtundi neku anta ibbandi ayite chudadam maney

  • @pavanim2002
    @pavanim2002 Год назад

    Madyalo NAMAMI VEDAMATARAM ,raakunda chudandi swami, direct live pettandi

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @gmsharmagmsharma7708
    @gmsharmagmsharma7708 6 месяцев назад

    Me. Facekanabadli.

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      సర్ నమస్కారం ఈ వీడియో ఎడిటింగ్ సరిగ్గా లేకపోయినందువల్ల మేము ఇంకొక వీడియో పెట్టాము అది గనించగలరు
      ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno
      ఆ వీడియో లింక్ ఇది
      Thank you 🙏

  • @santosharun100
    @santosharun100 Год назад +1

    ఆశీర్వచనం నేర్పించండి

    • @ganigani-vv2ly
      @ganigani-vv2ly Год назад

      Me village lo ayyagari daggaraku vellandi morning vallu istaru.

  • @malleshaakula-k9w
    @malleshaakula-k9w 8 месяцев назад

    Vedanam kanapaduta ledu

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  6 месяцев назад

      పుణ్యాహవాచనం కొత్త వీడియో లింక్ ruclips.net/video/hoR4NIVSfRA/видео.htmlsi=ZYRhEo324wt22kno

  • @ganigani-vv2ly
    @ganigani-vv2ly Год назад

    Ika bhramins ane caste & pujarulani champeyandi ra..ila mantraalanu & kriyalu videos this audioes tise vallani guruvulu anaru bichcha gallu antaru

    • @ganigani-vv2ly
      @ganigani-vv2ly Год назад

      Ila vedaala value tise vadi chesta ashirvachanam tisuko vadam kante povadame uttamam

    • @ganigani-vv2ly
      @ganigani-vv2ly Год назад

      Asha Ki kopam ane padaalu akkada use cheyyalo teliyadu inka ..ila videos chesi ashuddapu pani chesi bhaskistunnavu miru

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  Год назад +1

      అంతవాల్యూతీసే పనులు ఎవ్వరుచెయ్యలేదులే ఇక్కడ అవసరం ఉన్నవాల్లు తెలుసుకోవాలనుకునే వాల్లకు ఉపయోగపడితే చాలు మా వీడియోలు

    • @ganigani-vv2ly
      @ganigani-vv2ly Год назад

      Bhramins ki teliyada ..vallani kavali anukunna varu kaluvara ..niku teliya kundaane sati pujari or bhramin la potta kodutu indirect ne next taram valla ki kula vruthi anedi lekundaa chestunnaru ...daya chesi ila veda la video lu pettakandi 🙏. Temple lo photos & oka position lo unna vaariki spl darsanam & ashirvachanam lu vadhu..temples& vedalu already govt hand loki velli values potunnay pls ..

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  Год назад +1

      @@ganigani-vv2ly bro taruvata taralaku teliyadanike na prayatnam nenu chala mandiki sandyavandam online lo nerpinchi mana dharmanni kapadamani chebutune untanu

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Год назад +3

    డబ్బుల కోసం మంత్రాలని రోడ్లమీదకు పంపబాకండి

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  Год назад +6

      ఇటువంటి వీడియోలు కేవలం అవసరమైన వాళ్ళు మాత్రమే చూస్తుంటారు కావలసిన వాళ్లు మాత్రమే సెర్చ్ చేస్తారు

    • @karunswamy9859
      @karunswamy9859 Год назад +1

      Andariki avasarsm

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 Год назад +3

      mee lanti vallu ee vidhya nu dachipettadam vallane manalo konthandhi hinduvulu matham maari vellipothunaru.

    • @msivananda2813
      @msivananda2813 7 месяцев назад

      💯 correct