how to do పుణ్యాహవాచనం॥ Punyahavachanam | v chandrasekhar sharma | PunyahavachanamVidhi

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 126

  • @darooriseshu9559
    @darooriseshu9559 6 месяцев назад +26

    అవునండీ... వివాహ ప్రక్రియ ఆదినుండి ప్రతి ఘట్టానికి క్రియ, మంత్రంతో వీడియో చేయండి గురువుగారూ... వచ్చీరాక, తెలిసీ తెలియక ఏదో చేస్తున్నాం కాని మీరు ఇలా వీడియో చేస్తే సాధికారికంగా చేయగలుగుతాం... గృహప్రవేశ, హోమాదుల గురించి కూడా చేస్తే మాలాంటి ఎందరో మిడిమిడి పురోహితులకు అదృశ్యంగా ఆచార్యుడిగా మిగిలిపోతారు... ఈ వినతిని సత్వరం, సహృదయంతో స్వీకరించాలని మనవి... దాసోహములు 🙏🙏🙏

    • @wisdomhere26
      @wisdomhere26 5 месяцев назад +2

      Ante evadu padithe vaadu cheskovachu anna mata

    • @saibabasai3889
      @saibabasai3889 4 месяца назад

      @@darooriseshu9559 yekkada chestaaru,chestamanna cheyinchukoney opika vunna vaaru yendaru.yekkuva sepu cheyinchi a panthulu gaaru antey bhayam

    • @nagarajasarma7985
      @nagarajasarma7985 4 месяца назад +1

      గురువు గారు,
      ఇలాంటి వీడియోలు మరిన్ని కార్యక్రమాల గురించి చేయండి, చాలామంది పురోహితులకు ఉయోగపడతాయి. 🙏🏻🙏🏻

  • @SATEESHBABU999
    @SATEESHBABU999 3 месяца назад +4

    జై గురు దత్త సాయి🙏🌹 స్వామి నేను వైశ్య కుల గోత్రీకుడిని నిత్యము ఈ కార్యక్రమమును చేసుకుంటున్నాను.
    మీరు ఇంత విపులంగా వివరించి నటువంటి విధానము చాలా ఆనందదాయకంగా ఉన్నది. నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 4 месяца назад +8

    శర్మ గారికి ఆశీస్సులు
    లఘువుగా సంద్యా వందనం
    మరియూ బోజనానికి ముందు
    మంత్రం అయినతరువాత మంత్రము వీడియో చేయవలసి నదిగా కోరుచున్నాను

  • @madhavulumaheshpurohithulu3010
    @madhavulumaheshpurohithulu3010 7 месяцев назад +16

    షట్ పాత్ర హోమ విధానం వీడియో పెట్టండి ఈ వీడియోచాలా చాలా బాగుంది స్వామి

  • @pedasanagantiramesh
    @pedasanagantiramesh 4 месяца назад +3

    ఉచ్చారణ,కణ్ఠస్వరం బాగుంది
    క్రియ యందు మరింత పరిశ్రమ చేయాల్సింది

  • @narender6483
    @narender6483 4 месяца назад +3

    గురువు గారు పుణ్యవాచానం గూరించిమంచి గా వివరించారు ధన్యవాదములు

  • @sivaramakrishna3753
    @sivaramakrishna3753 3 месяца назад +2

    నమోనమః
    చాల బాగా వర్ణించారు.
    ధన్యోశ్మి

  • @Kathikeya1234
    @Kathikeya1234 6 месяцев назад +7

    నేను చూసిన వీడియోల అన్నిటికంటే ఈ వీడియో చాలా బాగుంది
    చాలా బాగుంది

  • @raghava710
    @raghava710 6 месяцев назад +9

    మీరు చెప్పిన పుణ్యాహవాచన బాగా ఉంది. తదుపరి వివాహ మంత్రాలు అనగా ఒక్కొక్క ఘట్టానికి సంబంధించిన అనగా నాంది ముఖానికి, యజ్ఞోపవీత ధారణ కి, అరుంధతి నక్షత్రానికి, ఇలా వివాహ ఘట్టాల్లో ఉన్నటువంటి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చొప్పున చేసి పెట్టగలరని భావిస్తున్నాను. ఇట్లు మీ అభిమాని

    • @darooriseshu9559
      @darooriseshu9559 6 месяцев назад +1

      అవునండీ... వివాహ ప్రక్రియ ఆదినుండి ప్రతి ఘట్టానికి క్రియ, మంత్రంతో వీడియో చేయండి గురువుగారూ... వచ్చీరాక, తెలిసీ తెలియక ఏదో చేస్తున్నాం కాని మీరు ఇలా వీడియో చేస్తే సాధికారికంగా చేయగలుగుతాం... గృహప్రవేశ, హోమాదుల గురించి కూడా చేస్తే మాలాంటి ఎందరో మిడిమిడి పురోహితులకు అదృశ్యంగా ఆచార్యుడిగా మిగిలిపోతారు... ఈ వినతిని సత్వరం, సహృదయంతో స్వీకరించాలని మనవి... దాసోహములు 🙏🙏🙏

    • @darooriseshu9559
      @darooriseshu9559 6 месяцев назад +1

      అవునండీ... వివాహ ప్రక్రియ ఆదినుండి ప్రతి ఘట్టానికి క్రియ, మంత్రంతో వీడియో చేయండి... గురువుగారూ... వచ్చీరాక, తెలిసీ తెలియక ఏదో చేస్తున్నాం కాని మీరు ఇలా వీడియో చేస్తే సాధికారికంగా చేయగలుగుతాం... గృహప్రవేశ, హోమాదుల గురించి కూడా చేస్తే మాలాంటి ఎందరో మిడిమిడి పురోహితులకు అదృశ్యంగా ఆచార్యుడిగా మిగిలిపోతారు... ఈ వినతిని సత్వరం, సహృదయంతో స్వీకరించాలని మనవి... దాసోహములు 🙏🙏🙏

    • @saibabaprasad3293
      @saibabaprasad3293 6 месяцев назад +1

      వివాహ మంత్రాలు కూడా పెట్టండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

    • @ponnadahariprakash5224
      @ponnadahariprakash5224 4 месяца назад +1

      స్వామీ వివాహానికి సంబంధిచిన మంత్రాలను వీడియో చేయగలరు

  • @panchetihanumantharao9485
    @panchetihanumantharao9485 26 дней назад +1

    పుణ్యాహవచనం తక్కువ మంత్రాలతో వీడియో చేయండి

  • @sathyanaranaveeturi8168
    @sathyanaranaveeturi8168 4 месяца назад +3

    గురువుగారికి ప్రణామములు చాలా బాగున్నది

  • @sarmazeekattamuri4524
    @sarmazeekattamuri4524 4 месяца назад +4

    వీడియో బాగుంది. మీ ఉచ్చారణ బాగుంది..

  • @laxmanaswamybethanapalli7103
    @laxmanaswamybethanapalli7103 4 месяца назад +4

    చాలాబాగుంది,spastamgachavinanduku ధన్యవాదములు sir,అభినందనలు

  • @acharidgpeta5545
    @acharidgpeta5545 6 месяцев назад +4

    మంచిగా వివరించారు స్వామి

  • @avnarayana2414
    @avnarayana2414 Месяц назад

    వీడియో బాగుంది. ఎక్కువమందికి అర్థమయ్యే విధంగా ఉంది

  • @chadachandrasekharam1284
    @chadachandrasekharam1284 3 месяца назад +1

    Guruvugaariki paadaabhivandanamulu. Chaalaa baagaa veda vignaanaanni andariki andinchinandulaku maa dhanyavaadamulu. Ekkadaa andubaatulo leni muhoortapu raata veyu vidhaanamunu teliyajeyagoruchunnaanu

  • @madhusupriya3779
    @madhusupriya3779 4 месяца назад +1

    ప్రాక్టికల్ గా బాగుంది,వివరణ కూడా
    దీర్ఘాయుశ్మాన్భవ

  • @dramakrishnayya
    @dramakrishnayya 4 месяца назад +2

    నమస్కారగురువుగారు
    యాజర్వేదాబ్దికమంత్రంక్రియాసహితపెట్టమని ప్రార్ధన 2:29

  • @nandeswarasarmavaranasi6495
    @nandeswarasarmavaranasi6495 20 дней назад

    Karmana punyahavachanam teliyacheppandi guruvugaru.Namaste.

  • @sekharsistla
    @sekharsistla 4 месяца назад +1

    చాలా వివరంగా తెలియజేశారు గురువు గారు. అహమ్ భో అభివాదయే!

  • @Sridharachari_talks
    @Sridharachari_talks 4 месяца назад +1

    గురువుగారు ధన్యవాదములు

  • @putsalajogeswarao5403
    @putsalajogeswarao5403 4 месяца назад

    పుణ్యాహవాచనం చాలా చక్కగా చెప్పారు నమస్కారము గురువుగారు

  • @gudipatiradhakrishna9508
    @gudipatiradhakrishna9508 4 месяца назад

    అద్భుతం చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏

  • @saisharma9471
    @saisharma9471 4 месяца назад

    ఓం శ్రీ గురుభ్యోనమః
    అయ్యా గురువుగారు
    చాలా వివరంగా చెప్పారు పుణ్యాహ వచనం గురించి
    మాదొక మనవి
    షట్ పాత్ర హోమ
    క్రమం ఇలాగే వివరంగా
    చేసి చూపిస్తారని
    ఆశిస్తున్నా
    అయ్యా మీరు పది కాలాలపాటు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాము ధన్యవాదములు గురువుగారు
    ఓం నమశ్శివాయ

  • @srinivasduddilla6123
    @srinivasduddilla6123 4 месяца назад

    చాల చాలా వివరణతో చెప్పడం జరిగింది గురువుగారికి ధన్యవాదములు చక్కగా మంత్రోచ్ఛరణ స్పష్టంగా ఉన్నది క్రియ కూడా చాలా చక్కగా వివరించారు

  • @పురుషోత్తంభువనగిరి

    మంచి ఉపయోగం ఉంటుంది వీడియో..
    చాలా చక్కగా ఉంది.మీకృషి కి జేజేలు

  • @munipalle21
    @munipalle21 4 месяца назад

    🙏🙏chala clear ga undi. Anni pujalu, vratalaku sambhamdinchina videos guruvugaru cheyalani prardhana.

  • @rajojisairamcharyvsr3423
    @rajojisairamcharyvsr3423 6 месяцев назад +3

    ఈ వీడియో ద్వారా చాలా సులభంగా నేర్చుకోవచ్చు

  • @suryach3573
    @suryach3573 6 месяцев назад +3

    నమస్కారం గురువుగారు నవగ్రహ పూజా చెప్పండి

  • @slnanugrahapeetam
    @slnanugrahapeetam 4 месяца назад +1

    చాలా బాగుంది

  • @madhavulumaheshpurohithulu3010
    @madhavulumaheshpurohithulu3010 7 месяцев назад +2

    చాల బాగుంది స్వామి దన్యవాదములు

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 4 месяца назад

    Chakaa ga ardhamina reeti lo vivarimcharu. Dhanyavadamulu....Sarmagaru...

  • @PandurangaK-nl6cd
    @PandurangaK-nl6cd 7 месяцев назад +1

    చాల బాగుంది బాగా చెప్పారు 💯

  • @saibabaprasad3293
    @saibabaprasad3293 6 месяцев назад +4

    గురువుగారు వివాహ మంత్రాలు కూడా చెప్పండి 🙏🙏🙏🙏🙏

  • @mooolaa7222
    @mooolaa7222 4 месяца назад +6

    గృహ ప్రవేశ పద్దతి ఆ క్రమం మంత్రం చెయ్య ప్రార్ధన

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 6 месяцев назад +1

    ధన్యవాదాలు 🙏

  • @shyamsunderc7998
    @shyamsunderc7998 4 месяца назад

    Super

  • @srinivasjelgam5255
    @srinivasjelgam5255 5 месяцев назад +1

    Guru Garu, can you please add pooja mantras (pdf).

  • @medurukumar3040
    @medurukumar3040 4 месяца назад

    Good explanation Swamy,

  • @moulichandra4313
    @moulichandra4313 5 дней назад

    స్వామి 🙏🏻🙏🏻 గణపతి పూజ లేదే ❓

  • @seshusamudrala4992
    @seshusamudrala4992 4 месяца назад

    Sharma gaaru namaskarulu punya vachanmu mantram PDF pettandi

  • @subrahmanyasarmasanagavara3281
    @subrahmanyasarmasanagavara3281 4 месяца назад

    వీడియో చాలా బాగుంది దయచేసి రామ కళ్యాణం కూడా వీడియో చేయవలసింది.

  • @surendrachariravitchettu4954
    @surendrachariravitchettu4954 4 месяца назад

    Nice.

  • @narayanamaturi7920
    @narayanamaturi7920 4 месяца назад +1

    మంత్రం లిరిక్ తో పాటు చెప్తే బాగుంటుంది అని గురువుగారు ధన్యవాదాలు

  • @sriharipillutla1182
    @sriharipillutla1182 5 месяцев назад

    Namaskaram Sir, The video very Good .. Pronunciation is very good. Thank you.

  • @madhavianjana8616
    @madhavianjana8616 3 месяца назад

    Chandrasekhar garu intlo ma own ga punyahavachanam cheskuneppudu using your video pavamanasuktham complete ga chadivi aa taravata pooja complete ayyaka appudu ma mida and intlo anta aa water tho sudhi cheskovacha? kindly let us know tq.

  • @sampathkumar4891
    @sampathkumar4891 3 месяца назад

    ఏక కలశ punyahvachanam కూడా వీడియో చేయండి

  • @ThovityOmkarachary
    @ThovityOmkarachary 5 месяцев назад

    Namaskaram. Gruvugaru. Punyavachanam. Chala. Bagundi. Vivahnki. Vaduvu vivham. Yelacheyali. Books. Vunte. Cheppagalaru

  • @phaninderkumar10
    @phaninderkumar10 5 месяцев назад +3

    Pdf kuda pettanndi please

  • @Kathikeya1234
    @Kathikeya1234 6 месяцев назад +1

    OupasNa homam
    Shatpatra homam videos cheyyandi swamy 🙏

  • @veerubhotlarajeshwar4723
    @veerubhotlarajeshwar4723 6 месяцев назад

    Guru Garu namo namah ! 🙏 Sri Rama Kalyanam vidhana petindi 🙏🙏

  • @sreeyeleswarapu582
    @sreeyeleswarapu582 6 месяцев назад

    navagraha pooja vidhanam chepandi

  • @dramakrishnayya
    @dramakrishnayya 4 месяца назад

    నమస్కారం gu

  • @ravinderrao6774
    @ravinderrao6774 4 месяца назад

    🎉🎉Super every day class on this subject How

  • @Kathikeya1234
    @Kathikeya1234 6 месяцев назад +1

    Mahayana poorvaka Ekadasa Rudrabhishekam video cheyyandi🙏

  • @ananthacharyg696
    @ananthacharyg696 5 месяцев назад +1

    Thamalapakulu agneyam
    Vayuvyamga kanapadtunnavi .pantulugaru. niruthi eshanyamlo akshitidakam vadalali.

    • @ananthacharyg696
      @ananthacharyg696 5 месяцев назад

      Leka meeru uttara
      mukanga kurchunnara.
      Thanku you guruvugaru.

  • @ranjalkersurender
    @ranjalkersurender 3 месяца назад

    కర్మణా పుణ్యాహ వచనం చెప్పండి

  • @ShivamSwami1007
    @ShivamSwami1007 6 месяцев назад

    Udak Shanti video plz

  • @mohanpvsr6591
    @mohanpvsr6591 4 месяца назад +1

    Guruvu garu script vunnte pettagalaru

  • @dr.sravansharma8989
    @dr.sravansharma8989 4 месяца назад

    Shraddha manthramu cheppandi

  • @tirunagarikrishnasuri2518
    @tirunagarikrishnasuri2518 4 месяца назад

    👏👏👏

  • @savyasaachigattu8530
    @savyasaachigattu8530 6 месяцев назад +2

    Pdf pettandi

  • @raghavarao4167
    @raghavarao4167 7 месяцев назад

    Guruvugaru 🙏 gruhapravesamunaku homamulu ela cheyyali

  • @Saivenkateshayyagari
    @Saivenkateshayyagari 4 месяца назад

    Yes all good except eesanyam nairuthi directions

  • @aradhyamr3520
    @aradhyamr3520 Месяц назад

    అయ్యా గృహ ప్రవేశం నందు కూష్మాఃడాన్ని సింహద్వారం గడపముందు కొట్టే మంత్రము ఉంటే సెలవియ్యండి

  • @NaaTvEntertainmentNewsChannel
    @NaaTvEntertainmentNewsChannel 2 месяца назад

    ఈశాన్య నైరుతి స్థానాలు ఆగ్నేయం వాయవ్యం దిశల్లో ఉన్నాయి... చూడండి

  • @saikirankota5968
    @saikirankota5968 5 месяцев назад +1

    Eesanayam ani cheppi agnesyam lo aakulo nellu postunnrenti swamy....😢😢😢😢😢

  • @mspsastry6886
    @mspsastry6886 Месяц назад

    అయ్యా మీరు అబ్దిక prakriyani😭 పెట్టండి

  • @suravajjhulasuryaprakash2825
    @suravajjhulasuryaprakash2825 5 месяцев назад +1

    గురువు గారు నమస్తే! పురుడు పూర్తి అయిన తరువాత చేసే పుణ్యాహవచనం లో సంకల్పం ఎలా చెప్పాలి? "...... గత్వేనా " అని చెప్పాలి అన్నారు కదా. ఈ సందర్భం లో ఎలా చెప్పాలి

  • @NandaKishor-gp7ho
    @NandaKishor-gp7ho 5 месяцев назад +2

    గురువుగారు అండి నాకు దుర్గా సప్తశతి పాట కావాలండి

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 4 месяца назад

    🙏

  • @Allmovietrialrs
    @Allmovietrialrs 7 месяцев назад +1

    Nice

  • @subramhanyachar4398
    @subramhanyachar4398 7 месяцев назад

    Navagraha pooja vidhanamu pettandi guruvugaru

  • @rampalliramkishan2772
    @rampalliramkishan2772 4 месяца назад

    Vayuvyam agneyalalo tammalapakulanuncharu sacheyagalaru

  • @ganapathidatta4546
    @ganapathidatta4546 5 месяцев назад

    హలో బ్రదర్

  • @vishwanathsastry3499
    @vishwanathsastry3499 4 месяца назад

    శుభా అశుభ అని సంభదించారు అది శుభ పుణ్య కార్యాలు అంటే బాగుండు

  • @Hari_715
    @Hari_715 4 месяца назад

    సత్యనారాయణ వ్రతం విధానం ఎలాగో చెప్పండి, అది వీడియో చేయగలరని మనవి

  • @jsmurthy666
    @jsmurthy666 4 месяца назад +3

    ఈశాన్య, నైఋతి దిశలు సరి చూసుకోండి.

  • @dubasimanikanth6259
    @dubasimanikanth6259 5 месяцев назад

    Pdf laga petandi

  • @sdar148
    @sdar148 4 месяца назад

    Pursuit ssnghams,and Brahmana sdva sanghams must condemn these people and warn them from misleading people.

  • @seshagirisarmakokkonda2687
    @seshagirisarmakokkonda2687 4 месяца назад +2

    Pdf పంపించగలరని మనవి.

  • @v.r.murthy3296
    @v.r.murthy3296 4 месяца назад +2

    Perhaps Mr Sharma ji is unable to identify the directions ( north,south,east,west etc) correctly. The procedure what is explained appears to be incorrect

  • @raghuchighurala2263
    @raghuchighurala2263 4 месяца назад +1

    దక్షిణ కలశం ప్రక్కకు నైరుతి కదా!ఉత్తర కలశం ప్రక్కకు తమలపాకు వాయువ్యంలో ఉంది కదా! స్వామి అన్యధా భావించకండి వివరణ బాగుంది అది ఒకటి సరి చూడండి

  • @ramachandrav6362
    @ramachandrav6362 4 месяца назад

    Liricks telughu

  • @devarakondaudayabhaskar5474
    @devarakondaudayabhaskar5474 4 месяца назад +3

    మీరు తూర్పు కలశం దక్షిణ కలశం ఉత్తర కలశం వరకూ బాగానే ఉన్నది దక్షిణ కలశం దగ్గర పైన ఆగ్నేయం ఉత్తర కలశం క్రింద వాయవ్యం దిశలో నైఋతి అంటున్నారు ముందు వీడియో రివర్స్ లో ఉన్నదనుకున్నాను కానీ దక్షిణ కలశం తీసిన తర్వాతే ఈ మెసేజి పెడుతున్నాను గమనించండి

  • @Vidya-r9f
    @Vidya-r9f 4 месяца назад

    పుస్తకాలు చదవడం అలవాటు ఉంది ఎక్కడ దొరకుతాయో చెప్పగలరు

  • @polojuramesh9384
    @polojuramesh9384 4 месяца назад

    Telugu Subtitles వేస్తే బాగుండేది

  • @Psravp
    @Psravp 4 месяца назад

    వాస్తవంగా బ్రాహ్మణులకు మించి పూజలు చేస్తున్న బ్రాహ్మణే తరులు మోడీ వచ్చిన తరువాత హిందువులలో కాస్తంత భక్తి భావం పెరిగింది

  • @srinivasbukkapatanam3890
    @srinivasbukkapatanam3890 6 месяцев назад +3

    😮

  • @g.markandeya475
    @g.markandeya475 7 месяцев назад

    Karma punyavachanam kavali...

  • @ramanamodali7566
    @ramanamodali7566 4 месяца назад

    Chala mandi veththalu meeru baga chepthunnaru kani eesanyam agneyam ani wrong place lo vesthunnaru ani comments pettaru. Cheyinche brahmadika or aa inti yajamaniki aa dikkulu. So athanu ye direction lo kurchoni vunnado kada. Tharvatha yevaro caste pakshapatham vunda kudadu annaru, manthrala lo kuda cheyinchalsina castes nu batti manthralu vuntayi. Nammakam vuntene kada ee poojalu cheyinchukuntaru, cheyinchukune vallaku leni feelings madhyalo manaku yenduku.

  • @srinivasuharikirthi7638
    @srinivasuharikirthi7638 3 месяца назад

    దయచేసి ఏది నచ్చితే అది వీడియోలు చేయకండి.. తెలిసిన వాళ్లు చాలామంది వుంటారు... ఇలాంటివి గురు ముఖతా నేర్చుకుంటే తప్పులు లేకుండా వుంటాయి.

  • @lingaiahmatham5521
    @lingaiahmatham5521 5 месяцев назад

    ధన్యవాదములు

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 3 дня назад

    ఆగ్నేయం, వాయువ్యం కాదు రా బాబు
    ఈశాన్యం, నైరుతి దిక్కులు తమల పాకులు వేయాలి.😂

  • @aalapana2926
    @aalapana2926 4 месяца назад

    దక్షిణం దిశ కలశం అంటే మీకు ఎడమవైపునది అయి ఉండాలి కదా!

  • @anjaneyarajuindukuri6316
    @anjaneyarajuindukuri6316 7 месяцев назад +2

    T̤a̤m̤a̤l̤a̤p̤a̤k̤ṳl̤ṳ s̤o̤ṳt̤h̤ e̤a̤s̤t̤ l̤o̤n̤ṳ n̤o̤r̤t̤h̤ w̤e̤s̤t̤ l̤o̤ p̤e̤t̤t̤a̤r̤ṳ a̤n̤i̤p̤i̤s̤t̤ṳn̤d̤i̤

    • @Hinduculture-2020
      @Hinduculture-2020  7 месяцев назад

      Ledandi camara lo ala anipistundi anthe

    • @srinivasch7451
      @srinivasch7451 6 месяцев назад

      🌺శ్రీ గురుభ్యో నమః🙏
      చాలాబాగుంది పుణ్యాహవచన పాఠం🙏 నంపూర్ణ మండపారాధన వీడియోద్వారా తెలుపగలదరు🙏
      🙏ధన్యవాదములంఢి🙏

  • @sumansharma3958
    @sumansharma3958 7 месяцев назад

    Pls Hindi me bhi bataeye

  • @Bvgiri-rm7vy
    @Bvgiri-rm7vy 5 месяцев назад +2

    ఈశాన్యం అన్నారు..ఆగ్నేయంలో..నైరుతి అన్నారు వాయువ్యం లో ఆకులు వేశారా

    • @naveenkumarvydyam7041
      @naveenkumarvydyam7041 3 месяца назад +1

      వారు ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు అనుకుంటాను సర్.

    • @venkateshpanangipalli9825
      @venkateshpanangipalli9825 3 месяца назад

      Yes, సరిగ్గా చెప్పారు sir ​@@naveenkumarvydyam7041

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 4 месяца назад +1

    పుణ్యాహ వచనం, పుణ్యాహ వాచనం కాదు.

  • @b.knagarajarao8960
    @b.knagarajarao8960 4 месяца назад +1

    వివక్షచూపడం తప్పు!
    గమనించగలరు !