పెళ్లి మంత్రాలు - వాటి అర్ధాలు | Subbaraju Penmetsa

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2022
  • SUBSCRIBE @ / indianhumanists
    Like us @ / indianhumanistsofficial
    Follow us @ / indianhumanists
    || JOIN OUR DISCUSSION GROUP ||
    groups/BabuGogineni

Комментарии • 288

  • @srinuvasutalada284
    @srinuvasutalada284 Год назад +34

    మీరు బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రాహ్మణుడు ఎలా ఉండాలో అలా ఉండకపోవడం వలన మీరు మాట్లాడ్డంలో తప్పులేదు మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి ఏ మార్గం అయితే మంచిదో ఋషులు మార్గాన్ని మనకు ఇవ్వడం జరిగింది భార్య పట్ల గౌరవం ఏర్పరుచుకోవడానికి ఒక సాంప్రదాయకమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటిది వివాహం స్త్రీని లక్ష్మీ దేవి గాను పురుషుడు నారాయణుడు గాను చూడడం జరుగుతుంది భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీ పురుష అనేటువంటి భేదం ఉంది కానీ స్త్రీ పురుషులు శరీరాలు వేరుగా ఉన్న మనస్సు ఏకతాటి పైకి రావాలనేటువంటి నియమ నిబంధనలతో కూడి ఉన్నది. ఎందుకు నిబంధనలు అంటే మనిషి జీవితంలో సుఖపడేది ఎప్పుడూ మనిషి ఆనందాన్ని ఒక వస్తువులోనో ఒక మనిషిలోనూ ఉంది అనేటువంటిభ్రమలో జీవిస్తూ ఉంటాడు మనం ఎన్ని పనులు చేసిన నిజమైన ఆనందాన్ని ఎప్పుడు పొందుగలం అటువంటి ఆనందం ఒకటుందని మనకు తెలుస్తుందా సాంప్రదాయాన్ని పరిపూర్ణంగా లోతైన మార్గంలో చూస్తే అటువంటి ఆనందం మనకు ఉందో లేదో తెలుస్తుంది ఉదాహరణ గాఢ నిద్రలో ఉన్న సుఖం నిద్ర లేవగానే ఉండదు నిజ జీవితంలో పరిపూర్ణమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలి అనే అభిలాష ఉన్న వ్యక్తి తనకంటి వేరుగా ఉన్నాయి అన్న అభిప్రాయాన్ని పోగొట్టుకొని అంతా తనలోనే ఇవన్నీ ఉన్నాయని గుర్తించు కోవడానికి నియమ నిబంధనలతో ఏర్పాటు చేయడం జరిగింది మన ఋషులు సంప్రదమైన మార్గాన్ని మనకు చూపించడం జరిగింది సాంప్రదాయాల యొక్క అర్థాలను పరిపూర్ణంగా తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం మనిషిని మనిషిగా గుర్తించడం కోసం మీరు మాట్లాడ్డం తప్పు కాదు హేతువాది అంటే అర్థం ఒక సాంప్రదాయం పట్ల ఒక ధర్మం పట్ల ఒక విధానం పట్ల హేతువుగా వాదించడమా కాదు ఒక సాంప్రదాయంలో యొక్క గొప్పతనం ఏంటి ఆ సాంప్రదాయంలో లోతైన అర్ధాలేమున్నాయి అవన్నీ గుర్తించిన తర్వాత సాంప్రదాయాల వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి అప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి రెండింటిని వివరణ చేయగలిగేటువంటి విధానాన్ని ఏర్పరచుకుంటారని కోరుకుంటున్నాను ఒక నియమం నిబంధనలు ఎందుకు పెట్టారు అనేది పరిపూర్ణంగా అవగాహన అయినప్పుడు హెచ్చుతగ్గులు నిర్ణయించగలగడానికి అవకాశం ఉంటుంది దయచేసి అది మీరు గుర్తిస్తారని నా విన్నపం

  • @Bojjasrinivas750
    @Bojjasrinivas750 Год назад +22

    ముస్లిం సమాజంలో వివాహం ఎలా జరుగుతుందో ఎందుకు చెప్ప లేక పోయారు.

  • @avadhanulanagasaritha634

    అయ్యా..మీరు చెప్పి నట్లు సుద్రులందరూ కాల మాన ప్రకారం బ్రాహ్మణుల కంటే మంచి పేర్లు పెట్టుకుంటున్నారు. పుల్లయ్య సుబ్బయ్య అనే పేర్లు బ్రహ్మనులులకు కూడా వున్నాయి. దాసానాం అంటే మీరు చెప్పినట్టు రోటా అర్ధములేదు. అయ్యా మీరు మాట్లాడే భూతులు కరెక్ట్ కాదు. ప్రస్తుతము వున్న సమాజములో మళ్ళా మీరు విబేదాలు సృస్తిస్తున్నాట్టు వున్నాయి. మీ జ్ఞానము సమాజ హితము కోసము వెచ్చించాలని కోరుకుంటాను. .

  • @naziyababu4491
    @naziyababu4491 Год назад +15

    మీలంటి వారు ఈ సమాజంలో పుట్టాలని కోరుకుంటున్నాను

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +8

    మనుధర్మ శాస్త్రం గురించి చెప్పారు అది ఏనాడో కాలగర్భంలో కలిసిపోయినది కలిసిపోయినది ఇప్పుడు ఆ శాస్త్రం గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు శూద్రులకు వైశ్యులకు క్షత్రియులకు పేర్లు ఇలా ఉండాలి అని ఎవరు చెప్పలేదు కొన్ని మీరు వక్రీకరించి చెప్పారు చులకన చేసి చెప్పారు

  • @sureshgudavalli5899

    మీరు చెప్పినది విని పూర్తిగా అర్థం చేసుకొని కనీసం 10% అన్న మారితే నిస్వార్ధమైన మీ మీ పోరాటానికి అర్థం ఉంటుంది.

  • @komarapuprasad1252
    @komarapuprasad1252 Год назад +3

    బైబిలు వాక్యమును తప్పుగా వక్రీ కరించు చున్నావు.సందర్భం ప్రాముఖ్యం.

  • @avadhanulanagasaritha634

    హిందూ వివాహ వ్యవస్థ మహోన్నత మైనది. ప్రస్తుతము జరిగే వివాహ సంస్కృత మంత్రాలకు బ్రహ్మహ గారు విపులముగా అర్ధము చెబుతున్నారు. మరియు మీ లాంటి జ్ఞానులచేత వివాహ మంత్రములకు అర్ధములు కూడా చెబుతున్నారు.

  • @user-uw5oj1cy4c
    @user-uw5oj1cy4c Год назад +17

    👍🇨🇮👍చాలా బాగా వివరించి చెప్పారు ఇంకా అనేకమైన ఆలోచనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము

  • @relangiprasad3770
    @relangiprasad3770 Год назад +4

    సప్తపది సినిమా లో last seen చూడండి

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 Год назад +20

    చాలా అద్భుతమైన విశ్లేషణ ... మునుపెన్నడూ నేను వినిఉండలేదు.

  • @ramulusandila4751

    మీలాంటి వారు సమాజములో అవగాహనా చేయవలసిన అవసము ఉన్నది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి. 🙏

  • @nimmakantiramesh9365

    Super sir

  • @drbujjibabukare4590
    @drbujjibabukare4590 Год назад +23

    India needs people like you sir 🙏🙏🙏🙏🙏

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f Год назад +12

    Beautiful speech 🙏

  • @KVbabu9225
    @KVbabu9225 Год назад +4

    ఏ విధంగా పెళ్లి చేయాలి చెప్పండి... చట్టం అంటే ఏ చట్టం? అసలు మనుషులు పెళ్లి చేసుకోవాలా? వద్దా?.

  • @ramakrishnaprasaddevulapal5582
    @ramakrishnaprasaddevulapal5582 2 года назад +9

    Excellent and most useful speech.

  • @srinivastalari4204
    @srinivastalari4204 Год назад +2

    Good analysis sir

  • @bhavanthirajasekhar7272
    @bhavanthirajasekhar7272 Год назад +6

    Super speech sir chala manchi speech sir thanking you sir

  • @skg8016
    @skg8016 2 года назад +14

    Pellilo jarige tantu gurinchi chaala baga chepparu.