ఋగ్వేదం మొట్టమొదటి మంత్రం | అర్థం తో సహా | Rigveda Meaning 1 |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 102

  • @rajuchitrada9187
    @rajuchitrada9187 День назад +5

    మీ జ్ఞానానికీ మీ కృషికీ పాదాభివందనం.
    మీకు శుభం కలుగుగాక.

  • @rajujwala8774
    @rajujwala8774 2 дня назад +3

    గురుదేవుల పాదాలకి వందనాలు..

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 2 дня назад +5

    గురువు గారు మీరు నిజంగా వేద మాత స్వరూపం, వాయిస్ బేస్ ప్రనోన్స్ అద్భుతం.

  • @musalaiahgarigangireddy9093
    @musalaiahgarigangireddy9093 3 дня назад +3

    ఓమ్.
    పూజ్య గురుదేవులకు వందనములు. మీ ఈ వాక్కులు వినడం వలన మా జన్మ ధన్యమైనది. మరో జన్మ అంటూ ఉంటే మీరు ఈ భారత ఖండానికే మీరు గురువుగా అవతరిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు వేదం తెలిసినా కూడా వేదమంత్రాలు ఎలా ఉచ్చరించాలి అని ఇంతవరకు కూడా ఏ ఒక్క మహానుభావుడు కూడా చెప్పలేదు. కానీ మీ దయ వలన మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన అమృతమైన ఈ వేదమంత్రాలను విన గలుగుచున్నాము. ఇక మా జన్మ ఉత్కృష్టమైనది అయినట్లే.

  • @Sundarcarry
    @Sundarcarry 6 часов назад +1

    గురువుగారికి అనేక అనేక నమస్కారములు , అచ్చు తప్పులు లేని వేద గ్రంథములు తెలుగు లిపితో ఏమైనా ఉంటే ఆ గ్రంథముల వివరములు తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాము జై శ్రీ వేదం

  • @joshifindz1483
    @joshifindz1483 5 дней назад +20

    ఈ వీడియో కోసమే వెతికాను ఇన్నాళ్లు.. ధన్యుడ్ని.. 🙏

    • @SVBP
      @SVBP  5 дней назад +3

      Jai sri vedam.
      అందరికి share చేయండి.

    • @joshifindz1483
      @joshifindz1483 5 дней назад +4

      ​@@SVBP తప్పకుండ మిగతా మంత్రాలూ కూడా చెప్పండి.

    • @varalaxmijewellerysreenu8199
      @varalaxmijewellerysreenu8199 4 дня назад

      🙏🙏

  • @SANJU-y7s
    @SANJU-y7s День назад +1

    పాదాభివందనాలు

  • @srinivastangella
    @srinivastangella 4 дня назад +7

    చిరకాలము గా మేము ఎదురు చూస్తున్న వీడియో
    ధన్యవాదాలు గురువుగారు

    • @SVBP
      @SVBP  4 дня назад

      జై శ్రీ వేదం

  • @karingumahesh9001
    @karingumahesh9001 4 дня назад +8

    మీ లాంటి వాళ్ల వల్ల సనాతనధర్మం మళ్ళీ జీవం పోసుకుంటుంది ధర్మం వైపు నడిపిస్తుంది

  • @vangaritriveni1979
    @vangaritriveni1979 3 дня назад +1

    జై శ్రీ వేదం 🚩🙏
    వేదం వందే జగద్గురుమ్ 🙏

  • @srinivastangella
    @srinivastangella 4 дня назад +2

    చిరకాలము గా మేము ఎదురు చూస్తున్న వీడియో
    ధన్యవాదాలు గురువుగారు
    సాధారణంగా మనం అందరూ ఎక్కువగా వినే పురుష శ్రీ దుర్గా ఇత్యాది సూక్తులు కూడా ఈవిధమైన వీడియోలు పెట్టండి గురువు గారు
    ఓం తత్ సత్

  • @manjulareddy5889
    @manjulareddy5889 5 дней назад +8

    వేదం వందే జగద్గురు🙏🏻🙏🏻

  • @kamsalimohanachari8160
    @kamsalimohanachari8160 4 дня назад +5

    వందే జగద్గురుం స్వామి జీ తల్లి తండ్రి లకు ఎలా (తర్పణాలు) ఉంటాయో! అలా దేవతలకు ఉంటే తెలుప జేస్తారని ఆశిస్తున్నాను.ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి తెలియపరచగరని మనవి.🙏🙏

    • @maruthimacha1847
      @maruthimacha1847 3 дня назад

      yt lo already vunnayi, swadharmam channel lo ganapati tarpanam

  • @drpushpalathabettari681
    @drpushpalathabettari681 3 дня назад +1

    Vedam Vande Jagadgurum.

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 5 дней назад +5

    పూజ్య స్వామీజీ పాద పద్మాలకు వందనములు 🙇🏻🙇🏻🙇🏻
    ఇంత స్పష్టముగా సామాన్య మానవులకు అర్థమయ్యేలా వివరించి చెప్పి మమ్ములను ధన్యులను చేస్తున్నారు 🙇🏻🙇🏻🙇🏻

  • @santhipriya3143
    @santhipriya3143 3 дня назад +1

    శ్రీ గురుభ్యోం నమః

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 3 дня назад +1

    Dhanyvadalu swamy

  • @joshifindz1483
    @joshifindz1483 5 дней назад +3

    9:26 starting

  • @panyamsmusic4860
    @panyamsmusic4860 4 дня назад +1

    వేద మా త కు నమస్కారము

  • @rajaiahdasari6036
    @rajaiahdasari6036 5 дней назад +4

    శ్రీ గురుభ్యోనమః 🙏
    జై శ్రీ వేదం 🙏
    వేదం వందే జగద్గురుమ్ 🙏

  • @Shashi55559
    @Shashi55559 5 дней назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    "వేదం వందే జగద్గురుమ్"
    జై శ్రీ వేదం 🙏

  • @domalasudershan7876
    @domalasudershan7876 5 дней назад +4

    ధన్యవాదములు స్వామిజీ

  • @sreedhar2190
    @sreedhar2190 5 дней назад +3

    వేదం వందే జగద్గురుమ్ 🙏

  • @Sharada-eye
    @Sharada-eye 14 часов назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @SriKrishnaAnandlahariSundaysch
    @SriKrishnaAnandlahariSundaysch 15 часов назад +1

    🙏🙏🙏

  • @nagalakshmi6918
    @nagalakshmi6918 5 дней назад +2

    🌹👣🌹ఓం శ్రీగురుభ్యో నమః 🌹👣🌹
    “వేదం వందే జగద్గురుమ్”

  • @ranikanuru
    @ranikanuru 4 дня назад +1

    Thanks!

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 5 дней назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏 మంచి,,వేదవిఙ్ఞానమహాయఙ్ఞము,,విశ్వవ్యాప్తం చేసి. 🇮🇳💥🕉️🛕⛳🌍🌎సనాతనభారతీయవైభవమ్ విశిష్టతనుఅందరకుఅందచేస్తున్నమీకునమస్కారములుగురుదేవా!మాపోరాటాలుమీలాంటివారివల్లఫలించాయి.బలానిచ్చాయి🙏🙏🙏🙏🙏వేదంవందేజగద్గురుమ్🕉️వేదంవిశ్వమంతావికసించాలి..వేదం ఎవరి సొత్తు కాదు..వేద ఫలాలు అందరకు అందాలి.,,శ్లో!!జన్మనాజాయతేశూద్రః కర్మణాజాయతేద్విజః వేదపాఠేనవిప్రస్యాత్ బ్రహ్మఙ్ఞానేనబ్రాహ్మణః,,పండితా సమదర్శినః ,,మనస్యేకమ్ వచస్యేకమ్ కర్మణ్యేకమ్ మహాత్మా నమ్ మనస్యచిత్ వచస్యచిత్ కర్మణ్యచిత్ ఇతి దురాత్మానామ్ 🙏🙏🙏 మహాత్మా నమస్కారములు👌🙏👌

  • @rajasekhar951
    @rajasekhar951 5 дней назад +2

    Om Sri Gurubhyo Namaha
    🌹🌷🌹🙏🙏🙏
    Vedam Vande Jagad Gurum

  • @durga_prasad9
    @durga_prasad9 5 дней назад +3

    ఓం నమో వేదమాతా నమోనమః

  • @SVBP
    @SVBP  5 дней назад +2

    Vedam Vande Jagatgurum. Jai Sri Vedam 🙏

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 10 часов назад +1

    Enthavarku sadarana prajalaku anduku bodinchaledu guruvugaru

  • @MaddhunooriSridhar-f1e
    @MaddhunooriSridhar-f1e 5 дней назад +2

    Guruvu gariki padabivandanalu🙏🙏

  • @malleswararaobysani9692
    @malleswararaobysani9692 5 дней назад +1

    వేదం వందే జగద్గురుం 🙏🙏🙏

  • @anuradhakotha8243
    @anuradhakotha8243 5 дней назад +2

    Sri Guruvaryulku Namaste

  • @battulagovindarao2651
    @battulagovindarao2651 4 дня назад +2

    ఈ నిర్ణయం ఆంతో గొప్పది.

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 дня назад +1

    ❤❤❤❤❤❤❤❤

  • @goduguravi6044
    @goduguravi6044 5 дней назад +1

    🚩వేదం వందే జగద్గురుమ్ 🙏🚩

  • @ManiGajula-n2z
    @ManiGajula-n2z 5 дней назад +1

    ఓం వేదం వందేజగద్గురుమ్🙏

  • @jadasayisankar2971
    @jadasayisankar2971 5 дней назад +2

    గురువుగారు మీ వేద పీటం లో శ్రీవిద్యా విధానం నేర్పిస్తార.

  • @kumarpenagaluri593
    @kumarpenagaluri593 4 дня назад

    పవిత్రాత్మ స్వరూపులైన గురుదేవుల పాద పద్మ ములకు నమస్కారం .
    మీ ద్వారా వేదం వినటం మా పూర్వ జన్మ సుకృతం .

    • @SVBP
      @SVBP  4 дня назад

      @@kumarpenagaluri593జై శ్రీ వేదం

  • @ubehara1
    @ubehara1 5 дней назад +1

    Sri gurubhyo namaha🙏🙇‍♀️

  • @venumaradana4064
    @venumaradana4064 5 дней назад +2

    Great job swamy.. thanks a lot...❤

  • @sreenukassa7967
    @sreenukassa7967 5 дней назад +1

    శ్రీ గురుభ్యోనమః

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 5 дней назад +3

    గురువులను నమస్కారములు.నా సందేహానికి జవాబు ఇవ్వగలరనుకుంటున్నాను.నాలుగు వేదాలకీ ఒక్కో దానికి ఒక్కో జంతువును సంకేతించారు కదా!అలా చేయడానికి అర్థం ఏమిటంటారు?నమస్కారాలండి.

  • @venkatayannam9677
    @venkatayannam9677 5 дней назад

    Acharyulaki vamdanamulu. Acharya mimmalni chustuvumte svbc veda vidhyalayamlo principalga work chestunna subrahmanya sarma acharyulu gurtuku vastunnaru. DHANYAVADAMULU.

  • @VasanathpuDeepika
    @VasanathpuDeepika 5 дней назад

    శ్రీమాత్రేనమః శ్రీగురుభ్యో నమః

  • @muralinarasimhachary3501
    @muralinarasimhachary3501 5 дней назад +1

    వేదం వందే జగద్గురుమ్

  • @nbsmanyam6171
    @nbsmanyam6171 5 дней назад

    మీకు వినయపూర్వక ప్రణామాలతో.. జయ గురుదత్త

  • @visweswaraomarri7167
    @visweswaraomarri7167 5 дней назад +1

    Om Vedam vande jagadgurum

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 5 дней назад

    🙏🙏🙏ధన్యవాదాలు

  • @ssmkgaming1419
    @ssmkgaming1419 День назад

    ❤❤❤🎉🎉🎉🎉

  • @chinnap5668
    @chinnap5668 5 дней назад

    Jai sri vedam 🙏🙏🙏🙏🙏

  • @venkataramana7541
    @venkataramana7541 5 дней назад

    జై శ్రీ వేదం

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 5 дней назад

    Guruvu gariki namaskaramulu 🙏

  • @rupareddyrekulapally5510
    @rupareddyrekulapally5510 5 дней назад

    Vedam Vande Jagad Gurum🙏🙏🙏

  • @sivakota69
    @sivakota69 5 дней назад

    Omsri matra namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 5 дней назад +1

    Jai srimannarayana

    • @SVBP
      @SVBP  5 дней назад +2

      Jai sri vedam.
      అందరికి share చేయండి.

  • @prasadmattipally
    @prasadmattipally 5 дней назад

    Jai shree vedam. Vedam vande jagadgurum.

    • @SVBP
      @SVBP  5 дней назад

      జై శ్రీ వేదం

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 5 дней назад

    జై వేద మాత

  • @kushannavarla8269
    @kushannavarla8269 5 дней назад

    Vedam vande jagadgurum🙏🙏🙏🙏

  • @nikhilchinku3887
    @nikhilchinku3887 5 дней назад

    🙏 🙏 🙏 🙏 🙏 Chaala manchi video Guruvu garu

  • @bijjalaanjaneyulu111
    @bijjalaanjaneyulu111 5 дней назад

    Vedham vande Jagat Guru

  • @ambiamrutesh7471
    @ambiamrutesh7471 5 дней назад

    Tqtq so much gurugaru

  • @shankarvurakaranam9141
    @shankarvurakaranam9141 5 дней назад

    ఓం శ్రీ గురుభ్యోనమః

    • @SVBP
      @SVBP  5 дней назад

      జై శ్రీ వేదం

  • @Chandrika-e8w
    @Chandrika-e8w 2 дня назад +1

    Veedalu anni chepandi. Maa lanti vaalam epatinundo edur choostjunami

  • @pratapvankadaru5393
    @pratapvankadaru5393 5 дней назад +1

    నమస్కారం ఆచార్య తమరు అర్థం ఇంకా బాగా వివరించి చెప్పినచో ఇంకా బాగుండేది

  • @krishnaprasad631
    @krishnaprasad631 5 дней назад

    స్వామి నమస్తే

    • @SVBP
      @SVBP  5 дней назад

      జై శ్రీ వేదం

  • @mvaidjhaoyo
    @mvaidjhaoyo 3 дня назад +1

    Konchem voice echo tagginchandi please...

  • @Redmark_007
    @Redmark_007 5 дней назад

    Agni=pranamu.. vayuvu= manasu.. Jaya vijayalu.. Variki annama numdi shakti vastundi.variki jivatvma (parmatma) mula virat hiyagriva rupam pashalatho ichhu vidanam lo cheyu karma vishayalu chebuthumdi i mantram

  • @SubramanyamMurthy
    @SubramanyamMurthy 5 дней назад

    🙏💐🏵️🌴

  • @GGsatyanarayana
    @GGsatyanarayana 4 дня назад +1

    🕉️🪷🪷🪷🪷🪷🪷🕉️🙏🙏🙏🙏🙏🙏

  • @gayathrichittamuru9729
    @gayathrichittamuru9729 3 дня назад +1

    Pdf kuda andimxha galaru

  • @VasanathpuDeepika
    @VasanathpuDeepika 5 дней назад

    lyrics provied cheyandi

  • @rambthummala
    @rambthummala 5 дней назад +1

    Saremantramcheppandiguroo.timewastechreyavaddu

    • @yagnadatta9555
      @yagnadatta9555 5 дней назад +1

      మీకు అవసరం లేకపోయినా, ఓపిక లేకపోయినా forward చేసుకొని వినండి. మీ time waste గురుంచి మీరే ఆలోచించుకోవాలి. అది ఇతరుల మీద ఆధార పడకూడదు

    • @rambthummala
      @rambthummala 3 дня назад

      @@yagnadatta9555 thanks

  • @pvrsankar1335
    @pvrsankar1335 5 дней назад

    వేదో నారాయణ: స్వయం.

  • @Sharma-x1l
    @Sharma-x1l 5 дней назад +1

    అడ్రస్ ఎక్కడ స్వామి?

    • @SVBP
      @SVBP  5 дней назад

      ఇది బాసర, నిర్మల్ జిల్లా

  • @indiragudivada571
    @indiragudivada571 День назад +1

    🙏🙏🙏🙇‍♀️

  • @jangilikamalakarrao3501
    @jangilikamalakarrao3501 4 дня назад +1

    🙏🙏

  • @mahesharva2956
    @mahesharva2956 День назад +1

    🙏

  • @vakulasunkara6161
    @vakulasunkara6161 5 дней назад +1

    వేదం వందే జగద్గురుమ్🙏

  • @madathanapallisravan8989
    @madathanapallisravan8989 5 дней назад

    శ్రీ గురుభ్యోనమః

    • @SVBP
      @SVBP  5 дней назад

      జై శ్రీ వేదం

  • @rambthummala
    @rambthummala 5 дней назад

    Saremantramcheppandiguroo.timewastechreyavaddu

    • @yagnadatta9555
      @yagnadatta9555 5 дней назад

      మీకు అవసరం లేకపోయినా, ఓపిక లేకపోయినా forward చేసుకొని వినండి. మీ time waste గురుంచి మీరే ఆలోచించుకోవాలి. అది ఇతరుల మీద ఆధార పడకూడదు.

    • @SVBP
      @SVBP  5 дней назад

      మీకు i button లో వీడియో link ఉంది . చూడండి

  • @dongasrinivasamurthy3054
    @dongasrinivasamurthy3054 3 дня назад +1

    🙏🙏🙏

  • @Appalaraju-d8f
    @Appalaraju-d8f 5 дней назад +1

    🙏

  • @ramamurthyvuppala9655
    @ramamurthyvuppala9655 5 дней назад

    🙏🙏