Sundarakanda Part-1 - Sundarakanda By Sri Chaganti Koteswara Rao - శ్రీ చాగంటి సుందరాకాండ ప్రవచనం

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 789

  • @sunkararamana976
    @sunkararamana976 Год назад +63

    శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి, పాదాభివందనములు. ఈయన సాక్షాత్ ఆది శంకరాచార్యుల అవతారం. దైవ భక్తులను ఉద్ధరించడానికి వచ్చిన మరొక మహానుభావులు. ఈయన ప్రవచనాలు విన్నవారు తమ తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు. వారిలో నేనొకడిని. గురువుగారికి రుణపడి ఉన్నాము. జైశ్రీరామ్.... జైశ్రీరామ్.... జైశ్రీరామ్...

  • @bharathithota4333
    @bharathithota4333 5 месяцев назад +33

    మీరున్న తరం లో మేముండటం మేము చేసుకున్న పుణ్యం గురువుగారు, మీకు శతకోటి వందనాలు

  • @anuradhap1
    @anuradhap1 8 месяцев назад +67

    ప్రతీ సన్నివేశం నిజంగా మనం ప్రత్యక్షం గా చూసినట్లుగా వివరించారు ...ధన్యవాదములు😊🙏

  • @vemuriramalakshmi1030
    @vemuriramalakshmi1030 8 месяцев назад +33

    నమస్కారములు అండీ మీకు.
    మీరు చెప్పిన రామాయణాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
    మీరు రామాయణాన్ని అనుభవించి చెప్పడం అనేది మమ్మల్ని కూడా ఆ త్రేతాయుగంలోకి తీసుకువెళుతున్నది.కళ్ళముందు కదులుతున్నట్లు ఉన్నది పుణ్యాత్ముడా.ఆ భగవంతడు సుదీర్ఘమైన ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆ శ్రీరాముడిని కోరుకుంటున్నాను.ఇది కూడా మా స్వర్థమే సుమండి.ఎందుకంటే మరికొన్నేళ్ళు మీ ప్రవచనం వినే భాగ్యం మాకు కలుగుతుంది.

  • @swathikumarvullivullivulli1386
    @swathikumarvullivullivulli1386 2 месяца назад +10

    మాటలు లేవు గురువుగారు నిజం గా నా కళ్ల ముందు జరిగినట్టు వివరించారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @ycteluru2330
    @ycteluru2330 Год назад +488

    ఆంధ్రదేశం చేస్కున్న అదృష్టం ..ముఖ్యముగా మా తరం చేస్తున్న పూర్వ పుణ్యం..మీలంటూ మహాపురుషులు జీవించిన కాలములో మేము పుట్టి మీ అమృత వాక్కులు వినటం.. ఓ వేదభూమి,కర్మభూమి..

  • @ryalibhramaramba7791
    @ryalibhramaramba7791 Месяц назад +15

    గురువు గారికి నమస్కారములు ఎప్పటి నుంచి చెప్పిన ఎంతకాలం చెప్పినా ఆయన చెప్తుంటే అలాగా మైమరచి వింటూ ఉండాలి అనిపిస్తుంది ఆయన రామాయణం ఏంటి మహాభారతం అన్ని పురాణాలు మన కళ్ళముందే జరుగుతున్నాయా అనిపించి మనం కూడా ఆ పాత్రలో ఉండిపోయి కష్ట సుఖాలు సంతోషాలు అనుభవిస్తూ అనుభవిస్తున్నట్లు గానే ఉంటుంది ఇంతకంటే మాటలు ఇంకా రావట్లేదు అంత బాగా చెప్పినటువంటి మా గురువుగారికి ఎన్ని నమస్కారాలు పెట్టిన ఎన్ని చేసినా కూడా మేము చాలా తక్కువగానే అనిపిస్తుంది

  • @ushaa3817
    @ushaa3817 2 месяца назад +16

    జై శ్రీ రామ్ 🙏🪷🌺🙏

  • @sirivennelasastry
    @sirivennelasastry Год назад +87

    హనుమ మన బలం, బలగం, సర్వ సైన్యం. జై వీర హనుమాన్. జై సుందర్. జై ఆంజనేయం. జై చిరంజీవ. జై సీతారామాంజనేయ.

  • @sidhivinayakamactsociety8458
    @sidhivinayakamactsociety8458 7 месяцев назад +47

    హనుమ మన బలం, బలగం, సర్వ సైన్యం. జై వీర హనుమాన్. జై సుందర్. జై ఆంజనేయం. జై చిరంజీవ. జై సీతారామాంజనేయ. బుద్దిర్భలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
    అజాడ్యం వాక్పటుత్వంచ హనూమత్ స్మరాణాత్భవేత్. గురువు గారు ఎంత బాగా చెప్పారు
    మీకు మా పాదాభివందనాలు👌👌👌

    • @nagaraju-dz2sp
      @nagaraju-dz2sp 5 месяцев назад +1

      😊😊😊😊😊😊😊

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 Месяц назад +6

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఓం శ్రీ గురు భ్యోనమహః పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Manig-sd7vo
    @Manig-sd7vo 10 месяцев назад +5

    🙏🙏🙏

  • @manikantaa811
    @manikantaa811 7 дней назад +1

    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    జై శ్రీ రామ
    🙏🙏🙏🙏
    శ్రీ రామ దూతం శిరసానమామి
    జై హనుమ
    జై హనుమ
    🙏🙏🙏
    గురుదేవులు కు శతకోటి వందనం 🙏🙏🙏

  • @rajeshsanapa5380
    @rajeshsanapa5380 Год назад +14

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @ushaa3817
    @ushaa3817 Год назад +42

    🙏🌹🙏 బుద్దిర్భలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
    అజాడ్యం వాక్పటుత్వంచ హనూమత్ స్మరాణాత్భవేత్🙏🌹🙏

    • @MadhaviKotha-h3t
      @MadhaviKotha-h3t 11 месяцев назад

      Guru Hari padhamulaku namaskaramuluku namaskamulu nadi oka Monika satyavathi janma Rajaram Thapa galati namanavi

    • @krishnavenig6173
      @krishnavenig6173 10 месяцев назад

      😊😊

  • @rajathegreat8768
    @rajathegreat8768 2 года назад +52

    నమోస్తు రామాయ సలక్ష్మణాయ
    దేవ్యేచ తస్యై జనకాత్మజాయై |
    నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
    నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || 🙏🙏🙏

  • @sukanyachtiki9623
    @sukanyachtiki9623 Год назад +5

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే 🙏🙏🙏

  • @ushaa3817
    @ushaa3817 Год назад +31

    సుందరకాండ ప్రవచనం అద్భుతం గా కళ్ళకు కట్టినట్లుగా చెపుతున్న గురువుగారికి సాష్టాంగ ప్రణామాలు ,🙏🙏🙏

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 5 месяцев назад +11

    శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః, శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః 🙏🙏🙏🙏🙏

  • @rajukatta1025
    @rajukatta1025 Год назад +31

    సుందరకాండ గురువు గారి మాటలలో వర్ణించలేనిది..
    జై శ్రీ జై🙏
    జై గురుబ్యోనమః🙏

  • @saraswatulaalivelu5651
    @saraswatulaalivelu5651 Год назад +14

    ఓం శ్రీ రామ రామ జయ రామ సీతా రామ
    ఓం శ్రీ ఆంజనేయాయ నమః

  • @KrishnaraoSattaru-dp7jw
    @KrishnaraoSattaru-dp7jw 3 месяца назад +1

    మే ము ఎంతో పుణ్యం చేసుకు నా ము మీ ప్రవచనాలు ఇంటి వద్దన్న ఉండి హాయి గా వింటున్ని న్నా ము మీరు నిజం గా న లి యుగ శంకరా చార్యులు ఎలా అన్న NTR ఎలా వెంకటేశ్వర సా

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956 8 месяцев назад +9

    గురువు గారి పాదపద్మాలకు శిరసు వంచి పాదాభివందనం... మీ ప్రవచనాలు వినడం మా పూర్వజన్మ సుకృతం

  • @sayannanadisharam1341
    @sayannanadisharam1341 Год назад +7

    Jaisriramjaisriram jaisriramjaisriram jaisriramjaisriram jaisriramjaisriram jaisriramjaisriram is 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹⛳⛳

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 Год назад +40

    🙏🏻 ఈ రోజు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను🙏🏻
    🙏🏻🙏🏻🙏🏻జై శ్రీరామ్🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sujathagumma4462
    @sujathagumma4462 Год назад +11

    Mahanubhaava 🙏. Sri. Chaganti. Koteswararao garu 🙌.
    TTD.

  • @Nikitha2013
    @Nikitha2013 2 года назад +112

    చాగంటి వారి ఉపన్యాసాలు విని ఉన్నాను కానీ ఈ రోజు సుందరాకాండ విన్నాను ఆయన వర్ణన వింటే కళ్ళ కి కట్టినట్లు చూపించారు నా అనుభూతి వర్ణించలేని ది ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @prasad9652
    @prasad9652 Год назад +51

    Jai sriram గురువు గారు ఎంత బాగా చెప్పారు
    మీకు మా పాదాభివందనాలు

    • @rambabuungarala9027
      @rambabuungarala9027 Год назад +1

      ❤❤❤❤

    • @SrihariMolleti
      @SrihariMolleti Год назад

      ​@@rambabuungarala9027😊😊😊😊😊😊😮😅😅😅😅😅😅😅66gbhh 😊😅😅j

  • @shreenivasjosyulavenkata2598
    @shreenivasjosyulavenkata2598 9 месяцев назад +14

    ❤❤❤❤❤ ఓం జై శ్రీ రామ్ ❤❤❤❤. గురుగారు తెలంగాణా, ఆంధ్రా రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యము చేసుకుంటే కానీ మీ లాంటి వాళ్ళు చెప్పే ప్రవచనాలు వింటూ ఉన్నాము

  • @nakkasrivani1343
    @nakkasrivani1343 Год назад +6

    Jay sriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriram

  • @satyanarayanareddi6604
    @satyanarayanareddi6604 2 дня назад

    Jai Sri Ram. Maha Adbhutamaina prasangam. Vintunnatasepu Kallamundu prati sannivesam kanipinchinattundi.Mahadbhutam. Namaskaram.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +35

    పవిత్ర గ్రంధాలలోని అత్యున్నత విషయసేకరణతో సామాన్యులకు జ్జ్ఞాన బోధచేయడం ఒక యజ్ఞం పూర్వ జన్మశుకృతం. గురువుల పాదపద్మములకు ప్రణామములు.

  • @sprakashrao3933
    @sprakashrao3933 2 месяца назад +1

    మీలాంటి కారణ జన్ములకు సమకాలికులు అవ్వటం మా పూర్వ జన్మల పుణ్యఫం.

  • @satishboiri3857
    @satishboiri3857 Год назад +10

    ఓం శ్రీ రామ జయ రామ జయజయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయజయ రామ ఓం శ్రీ రామ జయజయ రామ

  • @srani990
    @srani990 Год назад +36

    శ్రీ సీతారామ చంద్ర ప్రభో... నమో నమః
    శ్రీరామ దూతం శిరసా నమామి...
    జై శ్రీ రామ్...🙏🙏🙏
    ఏమి ఈ నా భాగ్యం... గురువు గారికి శత కోటి వందనాలు..

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf Год назад +8

    Sri Sri Mahaneeyulaina Chaaganti Koteshwer Rao Gariki Naa Hrudayapoorvaka Namaskaaraalu. Sundarakhanda chaala adbuthamugaa vivarinchaaru. Naan Jeevitham Danyamaipoyindi. Meeks kruthagnudanu, anduku Nenu Kruthagnathabhavam teliyajestunnaanu. Thanks.

  • @koppisettiramanammaramanam5493
    @koppisettiramanammaramanam5493 Год назад +15

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Год назад +12

    హనుమ చిరంజీవి.. మీ అనుగ్రహ భాషణలు భక్తుల పాలి చెరగని ముద్రలు.

  • @LathaDuppalapudi
    @LathaDuppalapudi 3 месяца назад +1

    బ్రహ్మశ్రీ శ్రీ గురువుగారు మీరే మా దైవం. మీ పాదపద్మములకు నా శిరస్సు వంచి పాదభివందనములు చేస్తున్నా. ఆ కరుణమూర్తి నా తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఆశిస్సులు మీపై ఎల్లప్పుడు ఉంటాయి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష 🧡🤗🤗🙏🙏🙏

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Год назад +10

    "తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు
    తనకు చింతపుట్టితే దైవము దూరు
    మనుజుని గుణమెల్లా మాపుదాకా నిట్లానే
    ఘనదైవమెందున్నాడో కరుణ జూడడుగా..." అన్నమయ్య.
    "ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవనచే
    నీలవర్ణ హనుమంతా నీవు మాకు రక్ష "
    ... జై గురుదేవ।।

  • @raghavendraraob6373
    @raghavendraraob6373 4 месяца назад +2

    Mee telugu vakchaturyam , Sam kruta slokam Vincente, malli malli vinalanipistundi guruvugaru ! Mem chesukunna punnanyam ante Aneka namaskaramulu !

  • @kanithisaikitchen
    @kanithisaikitchen 9 месяцев назад +5

    Veryy powerfull nenu స్వయంగా kastala నుండి .bhayatapaddanu

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 Год назад +5

    నా మానస గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారికి శతకోటి వందనాలు

  • @suvarnalaxmi8691
    @suvarnalaxmi8691 Год назад +28

    సురస నీ సంసారం తో అభివర్ణించడం అద్భుతం
    గురువు గారికి నమస్సులు

  • @sirifoodz
    @sirifoodz 3 месяца назад

    సుందర కాండ వింటే ఎంత అల్లకల్లోలం గా ఉన్నామనసు కూడా ప్రశాంతం గా అవుతుంది గురువు గారు
    🙏🏻

  • @kanakarajujulury6034
    @kanakarajujulury6034 Год назад +7

    గురువు గారికి. వందనములు

    • @kanakarajujulury6034
      @kanakarajujulury6034 Год назад +2

      సుందరకాండ విశిష్టత చాలాబాగా చెప్పారు ధన్యవాదాలు 🎉🎉

  • @gollarajendraprasad2937
    @gollarajendraprasad2937 Год назад +22

    గురువు గార్కి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 3 месяца назад +4

    గురువు గారు.. సుంధరాకాండ ఎంతో చక్కగా వివరించారు.. ఏంతో అదృష్ట వంతులo

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 Месяц назад

    ‌ఓంశ్రీసరస్వతీపుత్రుడైనచాంగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకు హ్రుదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఓంశ్రీ గురు భ్యోనమహః పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sunchannel9809
    @sunchannel9809 Год назад +15

    SRI SUNDHARAKANDA WONDERFUL GOLDEN INFORMATION

  • @kvchanakya1
    @kvchanakya1 8 месяцев назад +4

    గురువు గారు వింటూ వుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి 🙏🙏🙏

  • @sambarajbaske4906
    @sambarajbaske4906 Год назад +2

    ఓం శ్రీ రామదూతయా హనుమతే నమః

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 2 месяца назад +1

    చాగంటి కోటేశ్వరరావు గా ర్కనమ రర్కరఃం

  • @achutg6328
    @achutg6328 Год назад +35

    రామ లక్ష్మణ జానకి
    జయము జయము హనుమాన్ కి 🙏🙏🙏

  • @buddaadivishnu3093
    @buddaadivishnu3093 Год назад +12

    ఈరోజు సుందర కాండ విన్నాను చాలా అద్భుతం గా ఉంది గురు గారికి నమష్కారం లు 😢🙏🙏🙏

  • @nirmalaakkinepally4433
    @nirmalaakkinepally4433 Год назад +74

    మనోజవం మారుత తుల్యవేగం, జితేంద్రియం బుద్ది మతాం వరిష్ఠం ౹,వాతాత్మజం వానరయూథ ముఖ్యం, శ్రీరామ ధూతం శరణం ప్రపద్యే॥🙇‍♀️

    • @srikanthsanghubhotla528
      @srikanthsanghubhotla528 Год назад +3

      Zo
      M😅❤f72

    • @bhaktiinfo2447
      @bhaktiinfo2447 Год назад

      ​@@srikanthsanghubhotla528 qqqqqqqqqqqqqqqqqqaaqqaqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqaqqqaaqqaaqaqaqqaqqqqaqqqqqqqqqqaqqqaqaqqqqqaaaaaaqaqaaqaaaaaaaaaqaaaaqaaqaqaaqaqaaaqqqqaqqaaqqqaaqqqaqaqqqqaqqaaaqqqqaqaqaqqqqaqqqqaqqqaqaaaaaqaaaqaaqqqaqaaaqaqaqaaqqaqaaaaaaqqqaqqqaaqqqqaqqqqaaaaaaaaqaaqaqqaaaaaaqqqqqaaqaaqqaaqaaqqqqqqaaaaaaaaaqqqaaqqqaqqaaaqaaaaaaaqqaaaaaaaaaaaaaaaaaaqqaaaaaaqaaaaaaaaaaaaqaaqaaaqqaaaaaaqqaaaaaaqaaaaaaqaaaaaaqaaaaaaaaaaaaaaqaaaqaaaaaaaaaaqqqaaaaaaaaaaaaqaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaqaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaa aw ra❤4 link❤annamaia

    • @AmruthaNaregudem
      @AmruthaNaregudem Год назад

      ​@@srikanthsanghubhotla528 00⁰

    • @shashikalakamatam2184
      @shashikalakamatam2184 Год назад

      @@bhaktiinfo2447 a

    • @nilimanilimay6109
      @nilimanilimay6109 Год назад

      ​@@srikanthsanghubhotla528the day I guess it was the same to u Bhai Sai Broo and all that yt channel 😢😮

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 года назад +14

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

    • @A.S.shooooo
      @A.S.shooooo 6 месяцев назад

      😅😅😅aaaaaaaaa

    • @bulletbabugowda1086
      @bulletbabugowda1086 6 месяцев назад

      @@A.S.shooooo ನಿಮ್ಮ ನಗುವಿನ ಅರ್ಥ ತಿಳಿಯಬಹುದೇ

  • @pravalikanangunoori8214
    @pravalikanangunoori8214 Год назад +5

    Guru garu chala baga cheparu jai hanuman jai Shriram🙏🙏🙏🙏🙏

  • @PremKumar-sp4cj
    @PremKumar-sp4cj Год назад +9

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +6

    🙏🙏guru devula padapadmamula ku padabi vandanamulu 🙏🙏guru devula mukatha sree ramayanam 🙏sree anjaneyam sree Rama baktha sree Rama dhootham sirusha namami 😂krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kbittu12345
    @Kbittu12345 Год назад +5

    Guru gari pravachanm valana chala mandhi lo marpu vachindi

  • @v.v.ramanapalivela4230
    @v.v.ramanapalivela4230 3 года назад +9

    శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏

  • @sreenivasvootukuri6614
    @sreenivasvootukuri6614 Год назад +4

    Jai Sree Rama Dutha Jai Sree Hanuman Jai Ayodya Rama

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 Год назад +6

    Chaganti Garu superrrrrrr sir

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Год назад +9

    శ్రీ రామ శ్రీ రామ 🙏🙏🙏🙏🙏

  • @Dinakara9999
    @Dinakara9999 3 месяца назад +3

    Guruvugariki saastangadandaprnamalu.

  • @vadhanalanagur6804
    @vadhanalanagur6804 2 месяца назад +1

    🙏🙏🙏జైశ్రీరామ్,,జై చిరంజీవ 🙏🙏🙏

  • @kotturbhojendher9775
    @kotturbhojendher9775 Год назад +26

    జై శ్రీ హనుమాన్

  • @sailajaraavi6085
    @sailajaraavi6085 4 месяца назад +2

    Padhabivandhanalu Guruvu garu

  • @sriramchintalapati7221
    @sriramchintalapati7221 Год назад +3

    Jai sriram......jai hanuman🎉

  • @ramadhananjay
    @ramadhananjay Год назад +6

    Jai Sri Ram
    🙏🏻🙏🏻🌹
    Jai Hanuman
    🙏🏻🙏🏻🌹

  • @psaibaba92
    @psaibaba92 Год назад +2

    శ్రీ రామనామం శిరసా నమామి జై హనుమాన్

  • @rajarao7598
    @rajarao7598 Год назад +1

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @Meena660
    @Meena660 Год назад +2

    Entha baga chepparu❤ jai sri ram❤ jai hanuman❤

  • @patakotlasaikumar531
    @patakotlasaikumar531 9 месяцев назад +2

    Jai hanumantha...❤ Vanara yodha mukhyam sree Rama dutham sirasam namami ...❤❤🙏🙏🫂

  • @neelimaruthijaishriram8832
    @neelimaruthijaishriram8832 Год назад +5

    గురువుగారి పాదపద్మములకు శతకోటి వందనాలు జైశ్రీరామ్ జై హనుమాన్, 🙏🙏🙏🙏🙏

    • @balrajubabu
      @balrajubabu Год назад

      💐🍒🍌🙏🙏🙏🙏vranjanaya

  • @bhaskarguvvala2769
    @bhaskarguvvala2769 4 месяца назад +1

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్......🙏🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +37

    సద్గురువు పాదపద్మములు అతి పవిత్రములు, వారిని ఆశ్రయించిన వారి జీవితం ధన్యం.

  • @bobbybobby5996
    @bobbybobby5996 Месяц назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @raghavendrachary4712
    @raghavendrachary4712 3 года назад +10

    JAI SRI RAM

  • @BalakrishnaBh-s9n
    @BalakrishnaBh-s9n 4 дня назад

    గురువుగారికిపపడభివందనములు

  • @apparaokotha3148
    @apparaokotha3148 9 месяцев назад +4

    Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri ram 🙏🙏🙏🌷🌹🙏🙏🌹🍎🙏🙏🙏

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Год назад +19

    గురువు గారి కీ పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🚩

  • @nageswararao8686
    @nageswararao8686 Год назад +2

    Very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu chala super fantastic excellent highlight 🎉🎉🎉 Jai Hanuman Ganti Nageswara rao Vizag

  • @samrajyamkanamarlapudi9197
    @samrajyamkanamarlapudi9197 8 месяцев назад +2

    Jai shreeram 🎉 Jai Veera Hanuman Ki Jai 🎉

  • @anandrao3893
    @anandrao3893 2 месяца назад

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై సీతా రామ లక్ష్మణ సమేత శ్రీ హనుమ కు జై జై శ్రీ సీతారాములకు నేను నమస్కరిస్తున్నాను 🚩🙏
    గురువు గారి కి నమస్కారములు 🚩🙏

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 11 месяцев назад +1

    Thanks to universe ❤❤❤❤❤ thankyou gurvu garu ❤❤❤🎉

  • @meemithrudu4067
    @meemithrudu4067 9 дней назад

    నమస్కారములు గురువు గారు

  • @ghantasalashiva5700
    @ghantasalashiva5700 Год назад +6

    Jai. Sri. Rama. Jai. Sri. Hanuman. Jai. Jai.. Hanuman🦚🌹🌷🌻🌺🌾

  • @Nareshero
    @Nareshero Год назад +5

    జై హనమాన్ 🫸🫷

  • @sampath9sampath823
    @sampath9sampath823 2 года назад +10

    Rama Lakshmana Janaki Jai Bolo Hanuman ko

  • @BharatiLakshmi-h5w
    @BharatiLakshmi-h5w Год назад +3

    Guruvu gariki namaskaralu

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 5 месяцев назад +2

    ❤guru krupa karuna amrutha ramayana sundara kanda pravachana shravana bagyam ❤sree anjaneyam sree rama dootham sirisha namami ❤

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Год назад +3

    శ్రీ రామ జయ రామ జయజయ రామ

  • @yeravapadmavathi6374
    @yeravapadmavathi6374 Год назад +2

    Super guruvugaru🙏🙏🙏

  • @arunakumarig8419
    @arunakumarig8419 Год назад +6

    Jaya jaya Sri Ram,jaya jaya jaya sri ram

  • @nagarjunadevarakonda4373
    @nagarjunadevarakonda4373 2 года назад +4

    sri rama sri rama sri rama sri rama sri rama

  • @kavyareddy600
    @kavyareddy600 Год назад +4

    Jaishreeram 🚩🚩🚩.
    Jai Bajrang bali🚩🚩🚩.

  • @krishnamurthy7879
    @krishnamurthy7879 9 месяцев назад

    చాగంటి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు

  • @alamsathish4334
    @alamsathish4334 8 месяцев назад +1

    రామా శ్రీరామ రఘురామ రామా రామా రామారాన్నారంగభిమాయో రామనిన్ను హత్మలోనిన్నునమ్మి వెగ్గానే అబ్దిదాటీ చుoట్టి శ్రీరామ మమ్ము మీకంటి ప్రేమ.హ...
    హ..