Chaganti Sundarakanda Part-2 - Sundarakanda By Chaganti Koteswara Garu - చాగంటి సుందరాకాండ ప్రవచనం

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 329

  • @lookandlearnbysg2334
    @lookandlearnbysg2334 Месяц назад +19

    గురువు గారి కి నమస్కారం.గురువు గారి కి పాదాభివందనం.సరస్వతి దేవి మీ పలుకు ల రూపం లో మాకు ఈ మహా అద్భుతమైన సుందర కాండ ను వినిపిస్తునట్లు కళ్ళ కు కట్టినట్లు ఊహ లోకం లో మేము విహరిస్తూ చాలా దుఃఖం తో కూడిన ఆనందం ను చవి చూసాము స్వామి మీ దయ వల్ల.
    మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు గురువు గారు...... మీ తరతరాలు సుఖిస్తాయి మీ వాక్చాతుర్యం తో.... ఎంత అదృష్టం మీ కుటుంబ సభ్యులకు.... ఈ తరాల వాళ్ళ కు మీరు చతుర్ముఖ బ్రహ్మగారు. ఇంతకన్నా నాకు మాట లు రావడం లేదు స్వామి. మా జన్మ ను కూడా ధాన్యం చేశారు స్వామీ.......

  • @ramap3425
    @ramap3425 Год назад +86

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    మీ ద్వారా శ్రీరామ చంద్రమూర్తి దయ తో సుందరకాండ వినే భాగ్యం మాకు కలిగినందుకు ఎంతో ధన్యులము.
    🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

    • @veeruveeramalla3114
      @veeruveeramalla3114 3 месяца назад +2

      నాది కూడా ఇదే అభిప్రాయం
      శ్రీరామ జయహనుమాన్

  • @satishboiri3857
    @satishboiri3857 Год назад +18

    🌹జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹

  • @sateeshsuravajjala6902
    @sateeshsuravajjala6902 Год назад +22

    జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ సుందరకాండ విశిష్టత అర్థం ప్రాముఖ్యత గొప్పతనం మీ వర్ణన.లో శ్రవణము జన్మధన్యం. ❤❤❤❤❤❤❤జై హనమాన్

  • @venkatramreddyy7249
    @venkatramreddyy7249 Год назад +47

    పారాయణం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది గురువు గారు PACs cheddam dhnvad

  • @adilakshmi3914
    @adilakshmi3914 Год назад +19

    🙏🌺జై శ్రీరామ్🌺🙏
    🙏🌺జై వీర హనుమాన్🌺🙏
    🙏🌺శ్రీ గురుభ్యో నమః🌺🙏

    • @rajashreerangu2753
      @rajashreerangu2753 8 месяцев назад

      Jai Sri Ram
      Jai Hanuman
      Sri Guru bhyo Namaha😊

  • @nirmalaakkinepally4433
    @nirmalaakkinepally4433 Год назад +19

    ఆచార్యులకు పాదాభివందనాలు🙇‍♀️

  • @anupanupop3423
    @anupanupop3423 Год назад +12

    ಶ್ರೀ ರಾಮ ಜಯರಾಮ ಜಯ ಜಯ ರಾಮ
    ಸುಂದರಕಾಂಡ ಪ್ರವಚನಂ 🙏🏻🙏🏻🙏🏻

  • @sunithaakula4818
    @sunithaakula4818 Год назад +90

    గురువుగారికి పాదాభివందనాలు మీరు వివరించే విధానం వింటూ ఉంటే నా కళ్ళముందు కదలాడిన టు గా అనిపిస్తుంది మీరు వివరించే విధానము మీ ప్రవచనము అద్భుతము🙏🙏🙏🙏🙏

  • @sibbalavaralakshmi530
    @sibbalavaralakshmi530 Год назад +42

    గురువు గారికి పాదాభివందనం.మాటలు రావడం లేదు.🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalaakkinepally4433
    @nirmalaakkinepally4433 Год назад +13

    హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Год назад +11

    JAI SRI RAMA,JAYA JAYA RAMA,JAYA JAYA SITA RAMA,JAI SRI RAMA BHAKTHA HANUMAN,JAI VEERA HANUMAN,JAI BHARATH,JAYA JAYA BHARATH,BHARATH MAATHAKI JAI,JAI JAWAN,JAI KISAN.VANDHEMAATHARAM.

  • @rajendramatta8966
    @rajendramatta8966 Год назад +10

    🙏🙏🙏💐💐💐👌🏹🛕✌️🚩 జై రామ భక్త హనుమాన్,
    ధన్యులమ్ గురూ గారూ

  • @bhavanigangapulicherla7263
    @bhavanigangapulicherla7263 Год назад +7

    Chaganti koteswara garu memalni ni kanna me parents danyulu

  • @mrangarao47
    @mrangarao47 Год назад +18

    బుద్దిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుచ్వంత హనుమాత్ స్మరనాత్ భవేత్.
    జై శ్రీ హనుమాన్.

  • @jayachandrasadda3738
    @jayachandrasadda3738 3 года назад +9

    Jai sriram, jai srirama, jaisriram, jaisriram, jaisriram, jaisriram, jaisriram

  • @anandrao3893
    @anandrao3893 6 месяцев назад +2

    జై శ్రీ రామ్ నమో నమః 🚩 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏గురువు గారికి నమస్కారములు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @varalakshmivaralakshmi5422
    @varalakshmivaralakshmi5422 Год назад +43

    గురువు గారికి పాదాభివందనం మాటలు రావడం లేదు అంత అద్భుతంగా చెప్పారు ఇలాంటి వినాలంటే జన్మ ధన్యమ్ అవుతుంది సు0దరాకా0డ చాలా బాగా వివరించారు ఇలా చెప్పితే మళ్లీ మళ్లీ వినాలి అని పిస్తుంది జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీ రామ్🌺🏵️🌻🌼💐🌹🥀🌷💮

  • @anandrao3893
    @anandrao3893 Месяц назад +1

    జై శ్రీరామ్ జై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ హనుమ లకం నమస్కరిస్తున్నాను 🚩🙏 గురువు గారికి నమస్కారములు 🚩🙏

  • @panthamsreekanth5351
    @panthamsreekanth5351 Год назад +205

    జై శ్రీరామ్.... కొన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే ఇలాంటి అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ మా అందరికి అచంచలమైన జ్ఞానం అందింస్తూ నిరంతరం సమాజం యొక్క అభ్యున్నతికి ఈ కలికాలంలో ఎలా ఉండాలో రామాయణం మనకు ఎంత ఆదర్శనియమోతెలియచేస్తున్న మీ అద్భుతమైన ప్రసంగానికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @PSKUMARREDDY
    @PSKUMARREDDY Месяц назад +1

    గురుభ్యోనమః
    మీ ప్రవచనాలు వల్ల ఎంతో జ్ఞానాన్నీ విజ్ఞానాన్ని పొందేను...

  • @srinivasucheekatla1755
    @srinivasucheekatla1755 Год назад +16

    🙏🙏🙏 Jai Sriram, Jai Hanuman 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 года назад +22

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @anandrao3893
    @anandrao3893 Месяц назад +1

    జై శ్రీరామ్ సీతారామ లకు జై
    సుందరాకాండ కు జై రామలక్ష్మణులకు జై జై శ్రీ హనుమ కు జై 🚩🙏
    జై శ్రీ గురువు గారికి జై 🚩🙏

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 Год назад +10

    శ్రీ రామ ఆంజనేయ యా నమః

  • @malliroyalmalliroyal3482
    @malliroyalmalliroyal3482 Год назад +18

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🌻🌷🥀🌺🙏

  • @usha5895
    @usha5895 Год назад +2

    ఆచార్యులు కఉపఆదఆభఇవందనఆలఉ
    సుందరకాండ కళ్ల కుట్టినట్లు ఎంతబాగా చెప్పారు వేల వేల నమస్సులు

  • @v.v.ramanapalivela4230
    @v.v.ramanapalivela4230 2 года назад +22

    జై హనుమాన్ జై జై హనుమాన్ 🙏🙏🙏

  • @jayachandrasadda3738
    @jayachandrasadda3738 3 года назад +9

    Jai hanuman, jai hanuman, jai hanuman, jai hanuman, jai hanuman

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 Год назад +6

    Konthandilonayina marpuravalante miru cheppelanti pravachanalu chebuthunevun Dali o mahaniya mikudathakoti vandanal. u a nagamani kakinada16 namasumanjal I gatisthu ❤❤❤❤

  • @anuradhap1
    @anuradhap1 7 месяцев назад +2

    పౌర్ణమి నాడు గోదావరి సౌందర్య వర్ణన అధ్భుతం ...మనసు తో చూపించారు మీకు పాదాభివందనం🙏

  • @chamundeswari6119
    @chamundeswari6119 8 месяцев назад +2

    గురువు గారికిధన్యవాదములు జై శ్రీ రామ్ జై హనమాన్

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +3

    🙏gurubyo nama 🙏guru Deva mukatha sree ramayanam sundara Kanda pravachana shravana bagyam 🙏krishnam vandhe jagath guruvu 🙏

  • @slvbiogasplants7887
    @slvbiogasplants7887 Год назад +3

    Srirama jayam srirama jayam Sri Rama jayam srirama jayam srirama jayam srirama jayam srirama jayam srirama jayam

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +5

    🙏guru devula pada padmàmula ku pada padabi vandanamulu 🙏🙏shiva keshava murthy shiva keshava 🙏Samba shiva sada Siva 🙏🙏😂😂😂

  • @mohanvkoppula5513
    @mohanvkoppula5513 7 месяцев назад +3

    మీరు ఇలా చెప్తుంటే స్వామి ఎంత ఆనందంగా వినాలనిపిస్తుంది అది చాలు గురు గారు వందనాలు

  • @విశ్వం-ణ9థ
    @విశ్వం-ణ9థ Год назад +3

    ఓం శ్రీ రామభక్తశివాంజనేయయ నమః🛕🌄🌏💐🌺🌷🙏🧎

  • @Ravi93944072010
    @Ravi93944072010 2 года назад +21

    Guruvu gaaru.. meeku padabhi vandanam. Mee vislesanalo saxathu sundarakanda parayanam chusina anubhuthi kaluguthundi. Jai Sree Ram

  • @rajarao7598
    @rajarao7598 Год назад +3

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @skitchen5435
    @skitchen5435 2 года назад +6

    Guruvgaru padhabhivandhanalu

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 года назад +5

    🙏🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏jai sree Rama lakshmana sahitha swamy hanuma 🙏🙏

  • @kumpativenkatabhavani-jk6ly
    @kumpativenkatabhavani-jk6ly Месяц назад +1

    Ramayya meeku inko vandellu ayushu isthe bagundu

  • @suseelawoolla4550
    @suseelawoolla4550 Год назад +2

    Chapati variki na namaskaramulu me prasangalu vinadaniki adbhutamu ga vunnayi

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +6

    🙏🙏guru devula pada padmàmula ku padabivandanamulu 🙏guru devula niruhethuka Krupa sarva sundaram sree Rama sundaru sitamma sundaram hanuma swamy bahya Lanka sundaram swarnamayina antharam soundaryam bahya soundaryam sarva Lanka samagraha yadartha guru mukatha pravachana shravana bagyam 🙏sree Rama dhootham sree anjaneyam prabha Divya kayam ramabaktha hanama jai hanuman 🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +5

    🙏guru yo nama 🙏shiva keshava narayana achutha thriumbakam pusti ardanam shambu linga Kasi Anna purnaeswaraviswanadha arunacheswara 🙏

  • @jayanthid7705
    @jayanthid7705 Год назад +6

    Meeku shathakoti namaskaralu

  • @gopalamvenumidathana-gq8fn
    @gopalamvenumidathana-gq8fn Год назад +5

    Ayya chaghanti varu e sundharakanda pravachanamaithe gramam lo meru chepthuvunte gramaprajalandaru chakkaga vini oho hanuma ilagachesada ramayya intha vedhana anubhavinchada ani prajalandaru Baga vintarayya

  • @neelimaruthijaishriram8832
    @neelimaruthijaishriram8832 Год назад +2

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏

  • @malliroyalmalliroyal3482
    @malliroyalmalliroyal3482 Год назад +13

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🌺🥀🌷🌻🕉️

  • @sridevit6089
    @sridevit6089 Год назад +2

    Jai hanuman
    Mea dwara maki bhagyamkaliginandhuku dhanyawadhalu guruvugaru🙏🙏🙏

  • @dbalaraju2275
    @dbalaraju2275 9 месяцев назад +1

    జై హనుమాన్ 🚩🙏🚩
    జై శ్రీ రామ్ 🚩🙏🚩
    జై సీతారామ్🚩🙏🚩

  • @annareddylakshmi5082
    @annareddylakshmi5082 2 года назад +8

    Jai shree Ram 🙏🙏🙏
    Jai hanuman 🙏🙏🙏

  • @Krishnavideoz847
    @Krishnavideoz847 Год назад +3

    Jay Shri Ram Jai Hanuman🎉🎉🎉🎉🎉

  • @jagadeeshbujjivlogs4499
    @jagadeeshbujjivlogs4499 Год назад +5

    జై శ్రీ రామ

  • @raghavendrachary4712
    @raghavendrachary4712 3 года назад +8

    JAI SRI RAM

  • @kishanlanka1380
    @kishanlanka1380 Год назад +2

    గురువు గార్కి నమస్కారలు

  • @chaitanyasathuluri2866
    @chaitanyasathuluri2866 10 месяцев назад +1

    Jai sri ram , Jai Hanuman . Happy to listen sundara Kanda . 🙏🙏🙏🙏 Om namo shivayya.❤

  • @nagarajkrishnarao3806
    @nagarajkrishnarao3806 3 года назад +10

    Very very interesting we are blessed

  • @suravarapubaburao8156
    @suravarapubaburao8156 9 месяцев назад

    Chaganti gari gnyanam ika yevariki undadani na gatti nammakam ,Dybsambuthulu🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

  • @manikantaa811
    @manikantaa811 27 дней назад

    అసలు రామాయణం అంటే నే కొంత మందికి అసలు తెలియట్ల లేదు. రాముడుకు సీత ఏమో తుంది అని అడుగుతారు. పిల్లలు కు పెద్ద వాళ్లే సరిగ్గా చెప్పటం లేదు ఎంత చెండాలంగా తయారో.. మీరు చేపిన విషయాలు వినే కొంది వినాలి అని పించుతుంది 🙏🙏 చాలా చాలా బాగా విడమరచి చెబుతున్నరు 🙏

  • @krishnachowki6825
    @krishnachowki6825 2 года назад +5

    Sriramajayaramajayajayaramaa

  • @devivakada1330
    @devivakada1330 10 месяцев назад

    శ్రీ రామ జై రామ జై జై రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadhargoud3469
    @gangadhargoud3469 4 месяца назад

    మీ పదాలకు కోటి నమస్కారాలు అయ్యా గారు 🙏🙏

  • @mabuvsp9712
    @mabuvsp9712 2 года назад +5

    Srirama jaya rama jaya jaya rama 🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Год назад +1

    Sri Ramachandra sriramachandra sriramachand😅ra sriramajayarama sriramajayarama sriramajaya😅Rama sriramaramethe 😮rame rame manorame sahasranama thathulyam ramanamavaranane Namaste U Tube channel Director because you are sending Sundarakanda SLokas Thank you sir once again

  • @ramadhananjay
    @ramadhananjay Год назад +3

    Jai Sri Ram
    🙏🏻🙏🏻🛕🌹🍌🍎🙏🏻🙏🏻
    Jai Hanuman
    🙏🏻🙏🏻🍌🍎🌹🙏🏻🙏🏻

  • @kotiravula8659
    @kotiravula8659 5 месяцев назад

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏

  • @meherprasad327
    @meherprasad327 Месяц назад +2

    Jai RamaBakthaHanumankiJai

  • @NagarajuVG-nx5sl
    @NagarajuVG-nx5sl Год назад +1

    💐🌺🌹🙏🙏🙏🙏🙏🙏ಜೈ ಶ್ರೀರಾಮ 🙏🙏🙏🙏💐🌹🌺💐

  • @cherukuyadaiah4137
    @cherukuyadaiah4137 Год назад +4

    Good Good ❤❤❤

  • @sreevanikumari7831
    @sreevanikumari7831 Месяц назад

    🙏🙏 శతకోటి వందనాలు 🙏🙏

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 Год назад +4

    Jaisriram

  • @saibavana5932
    @saibavana5932 Месяц назад

    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jaj sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram
    Jai sri ram 🙏🙏🙏🙏🙏🙏

  • @maruthiprasad2664
    @maruthiprasad2664 6 месяцев назад

    Jai Hanuman. Namah sumaanjali koteswara rao gariki

  • @rajendrachadalawada2135
    @rajendrachadalawada2135 5 месяцев назад

    Guruvu garu miru ellappudu Ilage pravachanala istu makau gnananni kalgacheyyali aasistunnamu
    Jai hanuman

  • @apparaokotha3148
    @apparaokotha3148 8 месяцев назад

    Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri ram 🙏🙏🙏🌹🌷🙏🙏🍇🍎🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 5 месяцев назад

    Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanilatha4828
    @vanilatha4828 2 года назад +4

    Sree Rama dhuthayei namaha

  • @movieexpress6419
    @movieexpress6419 3 года назад +10

    🙏🙏🙏🙏🙏 Jai Hanuman

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 года назад +6

    🙏🙏🙏 guru devula mukatha sree ramayana sundara Kanda sundara drusyalu swarnamay sundara Lanka norhethuka Krupa vishesha pravachana shravana bagyam 🙏🙏jai sree sitha Rama lakshmana swamy sahitha hanuma 🙏vandhe shiva keshava murthy 🙏🙏🙏🙏

  • @naveendranavi4699
    @naveendranavi4699 Год назад +4

    Devidu unnadu

  • @dpeddaramanjaneyulu
    @dpeddaramanjaneyulu Год назад

    Thank you guruvugaru Jai Sri ram

  • @Saraswati-iu6vp
    @Saraswati-iu6vp 4 месяца назад

    Guruvogarumirupravachanam cheptunte memuayodhyalo vonnattundi

  • @tmrao1296
    @tmrao1296 Год назад +2

    Hari om

  • @kavithaprabhakar1643
    @kavithaprabhakar1643 8 месяцев назад

    Jai Hanuman Veera Hanuman. Jai sri Ram Jai shree Ram.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @vineethtvs
    @vineethtvs 11 месяцев назад +1

    🌼 జై శ్రీ రామ్ 🌼

  • @SallaRajitha-fo1ui
    @SallaRajitha-fo1ui 11 месяцев назад

    నీ పాదాలకు వందనాలు🙏🙏🙏🌺🌺🌺

  • @sudharao6992
    @sudharao6992 Год назад +4

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nandugamerff991
    @nandugamerff991 Год назад +4

    నాన్న గారు

  • @usha5895
    @usha5895 Год назад

    వేల వేల నమస్సులు

  • @prashanthbadri6815
    @prashanthbadri6815 11 месяцев назад

    జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩🚩

  • @Rama-hr4gc
    @Rama-hr4gc 2 месяца назад

    జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NagamaniKaladari
    @NagamaniKaladari Месяц назад

    🙏🌻 జై శ్రీరామ్ 🌻🙏.

  • @VEDHA127
    @VEDHA127 9 месяцев назад

    Wow nice

  • @Saranvg_61148
    @Saranvg_61148 11 месяцев назад

    Om guru devaaya namah Paadhabhi vandanamulu swami Plz bless us 🙏

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 3 года назад +5

    Shri Ram Jay Ram Jay Jay Ram Jay Shri Ram Sri Anjaneyam🙏🙏🙏🌼🌼🌼🍎🥭🍏🥥🥥

  • @kathulakannaya6741
    @kathulakannaya6741 2 месяца назад

    Jai shree Ram 🚩🙏🏻26 sep

  • @anuradhahari-eg4sd
    @anuradhahari-eg4sd 8 месяцев назад

    గురువు గారికి పాదాభివందనాలు.జై హనమాన్ 😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayanthid7705
    @jayanthid7705 Год назад +4

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @tseethalaxmilaxmi2591
    @tseethalaxmilaxmi2591 Год назад +3

    Sri.ram😂🙏🙏🙏🙏