How to Change Yagnopaveetam A Step by Step Guide |

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 45

  • @Babanna
    @Babanna 7 месяцев назад +2

    యజ్ఞోపవీతధారణకు అర్హులైన అందరికీ తెలియవలసిన విషయాలు చక్కగా విశదీకరించారు 🙏🙏🙏

  • @SrinivasMurthy-z7d
    @SrinivasMurthy-z7d 28 дней назад

    చాల మంచి విషయాలను తెలియచేస్తున్నారు

  • @malayappa777
    @malayappa777 7 месяцев назад +1

    🙏 సామాణ్యునికి అర్ధమయ్యేరీతిలో బసగా వివరించారు. 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  7 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @devulapallysrinivasarao1604
    @devulapallysrinivasarao1604 3 месяца назад

    SUPER GURUVU GAARU

  • @norishiningstars1998
    @norishiningstars1998 7 месяцев назад +1

    Good information ❤

  • @v.v.s.n.murthykalluri6925
    @v.v.s.n.murthykalluri6925 7 месяцев назад

    Annaiah garu chala chala upayogamaeena vishayam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌

  • @ravikrishna4370
    @ravikrishna4370 7 месяцев назад

    శ్రీ గురుభ్యో నమః

  • @RameshKS
    @RameshKS 7 месяцев назад +1

    Guruvugariki namaskaram

    • @PrassdU
      @PrassdU 7 месяцев назад

      Super sir....... chala manchi visayalu chepparu.....TQ....

  • @Arjun-dx3ci
    @Arjun-dx3ci 7 месяцев назад

    Gurugaru namaskaram ashirvachana mantram gurinchi oka video cheyandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️

  • @svharish6234
    @svharish6234 7 месяцев назад

    Namaskaram..
    🕉 Namah Shivaya
    VDO chala nacchindi.
    Telugu Rani chala mandi Bandhu Mitrulu ..ki ee vishayalu telusukovali ani untundi...
    ...
    ENGLISH lo comments undatam valla nenu forward chesta.
    Gani english comments kuncham "Edit" cheyyali. Konni mistakes unnayi.
    Na Comments nacchaka potey Kshaminchandi

  • @bheemunimallareddypetanjan1578
    @bheemunimallareddypetanjan1578 7 месяцев назад

    Very useful content thank you 🙏🙏🙏🙏🙏

  • @kallepallikrishnamohan5001
    @kallepallikrishnamohan5001 7 месяцев назад

    Guruvugaru ki pranam
    Please provide pdf all videos

  • @pathanenichandrasekhararao87
    @pathanenichandrasekhararao87 7 месяцев назад

    Five yegnopavithaalu dharinche vidham thelupandi guruvu gariki namskaralu

  • @SharavanVAVILALA
    @SharavanVAVILALA 7 месяцев назад +1

    Thanks sharma garu for information

    • @SWADHARMAM
      @SWADHARMAM  7 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🌹

  • @VamshiananthakrishnasharmaKanc
    @VamshiananthakrishnasharmaKanc 3 месяца назад

    Namaskar swamy nakku maa anna voddina lu upananyam chesaru maa anna tho chinna manaspartham ravadanm tho jandhyam teesi maa anna cheetlo pettanu tarwatha ventane vesskunanu kanni marasti roju yagnoopavthm marchaleke poyanu ala vessukuna konni rojuilu ki yagnoopavthm jeeranam iyentdi kotha yagnoopavthm vesskunanu idhi sankranthi pannuda roju Jergindi. Yemaina pariharam unte cheepandi tappaka acharistanu

  • @phanibhavaraju1440
    @phanibhavaraju1440 7 месяцев назад +1

    గురువునకు నమస్కారం
    మహా ప్రచండ దోషం అనగా ఏమీ వివరించాలని వినతి

    • @SWADHARMAM
      @SWADHARMAM  7 месяцев назад

      తప్పకుండా అంటే దోషాలు అన్నింటి గురించి ఒక వీడియో చేసి పెడతాను

  • @prashanthChatla-ez9bu
    @prashanthChatla-ez9bu 7 месяцев назад

    Swami yagnopaveetham, untena mantra sadhana cheyyali lekapothe cheyya kudadha

  • @pasumarthiramalingeswarara3721
    @pasumarthiramalingeswarara3721 7 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tigersrinu2843
    @tigersrinu2843 7 месяцев назад

    🙏🙏

  • @venkatk5111
    @venkatk5111 7 месяцев назад +1

    🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  7 месяцев назад

      శివార్పణం

  • @ramacharyn2358
    @ramacharyn2358 7 месяцев назад

    🙏🙏🙏🙏

  • @pssastri5696
    @pssastri5696 7 месяцев назад +1

    Goodnamaskarum

    • @SWADHARMAM
      @SWADHARMAM  7 месяцев назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @shivasharmacreations37
    @shivasharmacreations37 7 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  7 месяцев назад +1

      శివార్పణం

  • @simhadri456
    @simhadri456 7 месяцев назад

    గురువు గారికి నమస్కరాలు యజ్ఞోపవీతం ఉపనయనం క్రతువు ఎలా ఉంటుందో చేసి చూపెడతారు అని మనవి

  • @personaviod4694
    @personaviod4694 7 месяцев назад

    🚩🚩🚩🙏

  • @surendermiryala
    @surendermiryala 7 месяцев назад

    Ask Questios...

  • @murthycs319
    @murthycs319 7 месяцев назад

    అయ్యా
    మీరు continuous స్వధర్మ సంబంధిత విషయాల గురించి మాత్రమే వీడియోలు చేస్తే మాలాంటి నేర్చుకునే వారికి ఉపయోగం మీ ఛానెల్ రేటింగ్ కూడా నిలకడ గా ఉంటుందేమోనని అనుకుంటుంటే మీకు తెలియ పర్చటం సబబని తెలియ పర్చుతున్నాను
    అన్యథా భావించవలదు
    నమస్కరిస్తూ...

  • @srianandanilayam1989
    @srianandanilayam1989 7 месяцев назад +1

    1.యజ్ఞోపవీతం యొక్క దేవతల విషయములో మీరు చెప్పినటువంటి దేవతల విధి ఏదైతే ఉన్నదో అది ఏ గ్రంథంలో చెప్పబడినది.2 అసలు ఈ యజ్ఞోపవీతం మంత్రం ఏ వేదంలో ఉన్నది. శాస్త్ర ప్రమాణ గ్రంథములు తెలుపగలరు

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 7 месяцев назад +1

    మాకు పెద్దల ద్వార సంప్రదాయాన్ని అనుసరించి గృహస్థులు 5 పోగులు వేసుకోవాలి. అయితే మొత్తం 15 తంతువులు కదా. కానీ తొమ్మిది తంతువులకే మంత్రం చెప్తున్నాము పూజ చేసేప్పుడు (యజ్ఞోపవీత ధారణ ముందు పూజ). మరి నాలుగు, అయిదు పోగులు వేసుకోడానికి ఏమి చెయ్యాలి. పూర్తి విధానం చెప్పగలరు.
    అలాగే మనం బయట ప్రయాణం చేసేప్పుడు ఎందరినో ముట్టుకుంటాము. వారికి అశుచి ఉంటే మనకు తెలీదు. మరి ఎలా దీనిని ఆలోచన చెయ్యాలి. శాస్త్రం దీని గూర్చి ఏమి చెప్పినది. దయచేసి మార్గాన్ని తెలుపగలరని ప్రార్థన.

    • @SWADHARMAM
      @SWADHARMAM  7 месяцев назад +1

      తప్పకుండా అండి.. మంచి విషయం అడిగారు త్వరలో వీడియో రూపంలో చేసే ప్రయత్నం చేస్తాను

  • @raghusharma7877
    @raghusharma7877 6 месяцев назад

    Mee number

  • @3searches
    @3searches 7 месяцев назад

    ఎందుకండీ మనుషులను అధర్మ బాట పట్టిస్తారు. గీతలో దేవుడు ఎక్కడా చెప్పలేదు కదా! మీరెందుకు తప్పు త్రోవ పట్టిస్తారు

    • @UmaMaheswar-te1cy
      @UmaMaheswar-te1cy 7 месяцев назад

      ప్రతి ఒక్కటీ గీత లో ఉండదు కదండీ, పోనీ ఏముందో మీరు చెప్పండి

    • @rachuregangadhar3668
      @rachuregangadhar3668 7 месяцев назад

      Bhagavadgeeta veru, vedam veru. Sree krishnudu dharmaanni , kartavyaalani bodhinchaaru. Vedam vallinchaledu. Gamaninchagalaru

    • @iloveweb3398
      @iloveweb3398 7 месяцев назад

      😂

  • @pasumarthiramalingeswarara3721
    @pasumarthiramalingeswarara3721 7 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻