విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని అటువంటి జిజ్ఞాసకు లకు చాలా ఉపయోగకరంగా ఉన్నది మరిన్ని ఇలాంటి వీడియోలు చేసి హిందూ ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ముఖ్యముగా మీరు మీరు చూపించిన అటువంటి విద్యకు ధన్యవాదాలు
చాలా ఉపయుక్తమైన విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు చందు గారు. మా ఆలయంలో హోమకుండం కట్టించడానికి మీ వీడియో చాలా ఉపయోగపడింది. దయచేసి మీరు చెప్పిన కారికలు ఏ గ్రంథంలో ఉన్నాయో తెలియచేయగలరు. అగ్ని పురాణం లో ఉన్నాయని విన్నాను. కానీ నాకు సంస్కృతం రాకపోవడం వల్ల తెలియడం లేదు. Daya చేసి గ్రంథం పేరు చెబితే నేను ఆ గ్రంథాన్ని సేకరించుకుంటాను. నమో నమః 🙏
ధర్మో వేద: వేద మేవ ధర్మ: ఎంత బాగా శాస్త్ధ ప్రమాణాన్ని తెలియజేశారు. మీకు సదా మా ప్రణమాలు. ఇలాగే చెప్పండి. మన రుషి సంస్కృతిని, ఆచారాలను మరియు పద్దతులను మీకు సదా kruthagnathalu😊
గురువుగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని పదాలకు అర్థాలు ఆంగ్లంలో చూపించినప్పుడు వేరే అర్థాలు రాకుండా స్వయంగా మీరే ఆంగ్లం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలరు థాంక్యూ
చతురస్ర కుండం 24 x 24 x 24 అంగులముల హోమ కుండం నిర్మాణం తెలిపారు ధన్యవాదాలు... ఇంతకన్నా పెద్ద హోమ కుండం నిర్మాణం చెయ్యడానికి కొలతలు ఎలా ఉండాలి? దయచేసి తెలుప వలసినదిగా మనవి 🙏...
Sri Gurbhyo Namaha. There is a person who manufactures Homa kunda in North India. In Copper. He has standard sizes. If you give the dimensions as per that dimension he will make and deliver. Can you please give me the dimensions. OR
@@SWADHARMAM 🙏🙏🙏 మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి మీబోటు మహానుభావుల సహకారం వర్ణనాతీతం అని చెప్పడం లో అతిశయోక్తి లేదు లోక కళ్యాణార్థమై మీరు చేస్తున్నటువంటి ఈ కార్యం దిగ్విజయంగా మునుముందు సాగాలని .. మా లాంటి విద్యార్థుల చేస్తున్నటువంటి పుజాహోమయాగాయజ్ఞాది క్రతువులు సక్రమంగా సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో చెప్పి నేర్పిస్తున్నారు .. నాలా నేర్చుకుంటున్న విద్యార్థుల తరపున మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు🙏
*weldone🔯swadharma god* good sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
😃 అలాంటి ఎందరో మహానుభావులు ఉన్నారు కాబట్టి నేడు మనం సస్యశ్యామలంగా జీవించగలుగుతున్నాం .. నాకు ఎక్కడ అనుమానం లేదు చాలామంది ఉన్నారని నా అభిప్రాయం.. 😃 అయితే కాలానికి అనుగుణంగా కొన్ని కొన్ని యోగ్యమైన మార్పులు చేసుకుంటూ చేసుకోవచ్చు.. కానీ అది ధర్మ విరుద్ధంగా ఉండకూడదు.. అలాంటివి చేయకూడదు.. 😃😃
చాలా చక్కగా చాలా సులభంగా అర్థం అయ్యే విధంగా తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
అన్నయ్య ! ప్రణామం 🙏
మీ వెంబడుండి మన సంస్కృతి సంస్కారం నేర్చుకోవాలని ఉంది
చాలా విషయాలు తెలుసు కున్నాము
ధన్యవాదాలు
అత్యద్భుతంగా సంపూర్ణంగా మరియు అర్ధమయ్యే విధంగా తెలియచేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
You are a genius in this subject. sata sahasra vandanaalu
విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని అటువంటి జిజ్ఞాసకు లకు చాలా ఉపయోగకరంగా ఉన్నది మరిన్ని ఇలాంటి వీడియోలు చేసి హిందూ ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ముఖ్యముగా మీరు మీరు చూపించిన అటువంటి విద్యకు ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
చాలా ఉపయుక్తమైన విషయం తెలియజేసినందుకు ధన్యవాదములు చందు గారు. మా ఆలయంలో హోమకుండం కట్టించడానికి మీ వీడియో చాలా ఉపయోగపడింది. దయచేసి మీరు చెప్పిన కారికలు ఏ గ్రంథంలో ఉన్నాయో తెలియచేయగలరు. అగ్ని పురాణం లో ఉన్నాయని విన్నాను. కానీ నాకు సంస్కృతం రాకపోవడం వల్ల తెలియడం లేదు. Daya చేసి గ్రంథం పేరు చెబితే నేను ఆ గ్రంథాన్ని సేకరించుకుంటాను.
నమో నమః 🙏
👍👌🙏💪చాలా అద్భుతం గా చెప్పారు గురువుగారు
Very good explanation thankyou all kudali knowledge explain🤟
ధర్మో వేద: వేద మేవ ధర్మ:
ఎంత బాగా శాస్త్ధ ప్రమాణాన్ని తెలియజేశారు. మీకు సదా మా ప్రణమాలు. ఇలాగే చెప్పండి.
మన రుషి సంస్కృతిని, ఆచారాలను మరియు పద్దతులను మీకు సదా kruthagnathalu😊
శృక్కు శృవం ప్రమాణం దారువుల మీద ఒక వీడియో చేయండి
Next video kosam waiting....
గురువుగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
కొన్ని పదాలకు అర్థాలు ఆంగ్లంలో చూపించినప్పుడు వేరే అర్థాలు రాకుండా స్వయంగా మీరే ఆంగ్లం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయగలరు థాంక్యూ
వివranga తెలియ cheppali chala chala dhanyulam memu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చతురస్ర కుండం 24 x 24 x 24 అంగులముల హోమ కుండం నిర్మాణం తెలిపారు ధన్యవాదాలు...
ఇంతకన్నా పెద్ద హోమ కుండం నిర్మాణం చెయ్యడానికి కొలతలు ఎలా ఉండాలి?
దయచేసి తెలుప వలసినదిగా మనవి 🙏...
కేవలం పండితులకు మాత్రమే తెలిసిన విషయం , అందరి కు స శాస్త్రీయం ప్రమాణం తో తెలియ చేసినందుకు అభినందనలు
Guruvugariki padabhivandam.
ధాన్యవాదములు గురుగారు
ఇలాగే పూర్ణాహుతి gurinchi కూడ chapandi.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ చాలా విషయాలు అవగాహనకు వచ్చాయి.
Sri Gurbhyo Namaha.
There is a person who manufactures Homa kunda in North India. In Copper.
He has standard sizes.
If you give the dimensions as per that dimension
he will make and deliver.
Can you please give me the dimensions.
OR
మంచి విషయాలు చెప్పారు ఆర్యా.. ధన్యవాదములు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
ఎంతో వివరణాత్మకంగా అద్భుతమైన సమాచారం గురువు గారు 🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
ఓం నమః శివాయ గురవే నమః
చాలా బాగా చెప్పారు 🙏 🕉️ 🇮🇳
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు .. గురువు గారు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
@@SWADHARMAM 🙏🙏🙏
మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి మీబోటు మహానుభావుల సహకారం వర్ణనాతీతం అని చెప్పడం లో అతిశయోక్తి లేదు లోక కళ్యాణార్థమై మీరు చేస్తున్నటువంటి ఈ కార్యం దిగ్విజయంగా మునుముందు సాగాలని .. మా లాంటి విద్యార్థుల చేస్తున్నటువంటి పుజాహోమయాగాయజ్ఞాది క్రతువులు సక్రమంగా సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో చెప్పి నేర్పిస్తున్నారు .. నాలా నేర్చుకుంటున్న విద్యార్థుల తరపున మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు🙏
గురు జీ మీరు చేసిన అగ్నికార్యం మాకు ఎంతో మేలు చేసింది, అలాగే మహన్యాసము పూర్తిగా మంత్రము క్రియా సహితంగా వివరించగలరు అని మెమ్ములను అభ్యర్థిస్తున్నాను 🙏🙏
చాలా చాలా సంతోషం అండి.. మహాన్యాసం పూర్తి క్రియ మొత్తం పెట్టాను కదండీ నాలుగు భాగాలు పెట్టాను పూర్తిగా చూడండి నా వీడియోలని మీకు అర్ధం అవుతాయి
Gurugaru enni kotla janmalu ettite meelanti guru maku dorukutarandi. Meeru dayato hindharmanni kapadi malanti vallaku bhoda chaeyandi. Koti padabhivandanalu.
అద్బుతం
చాలా బాగా వివరంగా చెప్పారు గురువుగారు
నమో నమః 🙏 వివాహోపనయన అగ్ని హోత్రం మేఖలాత్మకం గా నిర్మించ వచ్చా
Chala sapstham ga vivarincharu guru garu
Danyavadhalu 🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
చాలా అధ్బుతంగా ఉంది ఆండీ
Chala baga chepperu guruvu garu
ధన్యవాదములు
ధన్యవాదాలు అండి 🙏
Chala ba చెప్పారు గురుగారు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
Jai shree radhe krishna
తెలియపరిచనందుకు చాలసంతోషము
Explained in depth Guruji
ABHIVADANAM
స్వామి షట్పాత్ర 2వ భాగం దయచేసి తొందరగా గా పెట్టగలరు 🙏🙏🙏🙏
అవను అండి
తప్పకుండా అండి
తప్పకుండా అండి
@@SWADHARMAM ధన్యవాదములు 🙏🙏 స్వామి
Good information
Chaalaa baagaa vivarinchaarandi
DHANYAVADAMULU GURUVU GARU
good vedio. thanks
చాలా బాగా. వివరించారు
Chala manchi vivarana guvu garu 🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
చాలా చక్కగా వివరించారు🙏🙏 దయచేసి షట్పాత్ర ప్రయోగం 2వ భాగం పెట్టండి
తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు
Super
Davalayamulo atu vipu homagundam vayali guruvu garu ATA adikkuku vayali chappandi
పూజ్య గురువుగారికి నమస్కారము
శ్రీ కాపర్దేశ్వరా జ్యోతిష్యాలయం అడ్రస్ చెప్పండి గురువు గారు.
Sayam sandhya vandnam meeda vedio post eppudu chestharu??
👌
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Can we use irone homa kunda.... For homa.....?
🙏🙏🙏
శివార్పణం 🙏
*weldone🔯swadharma god*
good sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
❤
❤❤❤❤
Want more Jai sanatan darma
చాలా చాలా కృతజ్ఞతలు అండి
amazing video guruvu garu, homa utthara bagam jayadhi, prayaschita, purnahuti vasodhara , agni pradhikshana video cheyalani koruthunamu 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
అయ్యా వివిధ రకములైన అటువంటి హోమకుండములు ఎలా నిర్మించుకోవాలి కూడా వివరించండి 🙏
🙏
🙏షట్పాత్ర ప్రయోగం 2వ భాగం పెట్టగలరు 🙏
షట్పాత్ర ప్రయోగం 2వ భాగం పెట్టగలరు
వర్తమానంలో యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు మీరు చెప్పిన నియమనిబంధనలను తు చ తప్పకుండా అనుసరిస్తున్నారంటారా గురువు గారూ !
😃 అలాంటి ఎందరో మహానుభావులు ఉన్నారు కాబట్టి నేడు మనం సస్యశ్యామలంగా జీవించగలుగుతున్నాం .. నాకు ఎక్కడ అనుమానం లేదు చాలామంది ఉన్నారని నా అభిప్రాయం.. 😃 అయితే కాలానికి అనుగుణంగా కొన్ని కొన్ని యోగ్యమైన మార్పులు చేసుకుంటూ చేసుకోవచ్చు.. కానీ అది ధర్మ విరుద్ధంగా ఉండకూడదు.. అలాంటివి చేయకూడదు.. 😃😃
సోదరా చందు గారు యజ్ఞం క్రతువులను యాగశాల నిర్మాణం ఎలా ఉండాలో సమంత రంగా పూర్తి విశ్లేషణ అర్థవంతంగా చూపించారు మీ ప్రతిభకు నా హృదయపూర్వక నమస్కారములు సోదర
వశిష్ట సంహిత ప్రకారం మేఖల కొలతలు వేరుగా ఉన్నాయి
అగ్నిపురాణం 24వ అధ్యాయం లో 12అంగుళాలు ఎత్తు ఉండాలి అని ఉన్నది
గురుగారు ఎరుపు రంగు కుంకుమ, శ్వేత వర్ణం వరి పిండి వలన కలుగుతాయి. మరి నీలి రంగు
ఎలా వస్తుందో తెలుప గలరు🙏
Homa guddu Ani rakalu 13 Rakalu wati low ok ok home gudamu low homamu chysthay prayojanalu wati palithala gurichi thyalapagalaru
అయ్యా శాస్త్రం అలా చెప్పింది, శాస్త్రం ఇలా చెప్పింది అంటారు కదా..అసలు శాస్త్రం అంటే ఏమిటి... స్మృతులనే శాస్త్రం అంటారా.
ప్రధానమైన శాస్త్ర విషయాలు స్మృతులే చెప్పాయి. ధర్మశాస్త్రం అనిన స్మృతియే!
Super
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏