పెళ్లి ఆలస్యం అయితే ఒక్కసారి వినండి Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 524

  • @pavankumarkimmi512
    @pavankumarkimmi512 3 года назад +234

    వివాహం చాలా ముఖ్యమైన అంశం అంటారు. ప్రతీ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగి భర్తగా కావాలి. లేదా ప్రయివేట్ sector లో ఎక్కువ జీతం తెచ్చుకునేవాడు కావాలి. తక్కువ జీతం వచ్చేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఇవన్నీ ఎవడు ఆలోచించడు. పశువుల్లో ఎద్దులు పొలం దున్నుతాయి. ఆవులు కేవలం పశువులశాలల్లో ఉండి పాలు ఇస్తాయి. వాటికి సాధ్యపడినట్లు మనుషులకు సాధ్యం కాదు కదా. చాలా సులభంగా పెళ్ళి ఎప్పుడు??? లేదా పెళ్ళి చేసుకోకపోతే జరిగే అనర్ధాలు అని సోది కబుర్లు చెప్తారు. ఎందుకండీ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు చెప్పే సూక్తులు విని మానసిక ఆందోళన చెందటం తప్ప ఏం ఉపయోగం ఉండదు. కులాంతర వివాహాలను తల్లిదండ్రులు ప్రోత్సహించరు. పోనీ అదే కులానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అంటే ఎవరూ పిల్లనివ్వరు

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +15

      Spr naa పరిస్తితి ade ఇపుడు

    • @pavankumarkimmi512
      @pavankumarkimmi512 3 года назад +32

      @@vnrfacts9575 కులాంతర వివాహాల వల్ల కొంత పరిష్కారం ఉంటుంది, కానీ మన సమాజం, కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అనేటట్లుగా ఉంది. మన వ్యవస్థలో కరోనా కన్నా పెద్ద రోగం ఏంటంటే ఎవరి మానాన వాడిని స్వేచ్ఛగా తిరగనివ్వకపోవటమే.

    • @bharathpendyala233
      @bharathpendyala233 3 года назад +6

      Be cool em pattinchukodhu..antha sodhi akkada cheppedanta

    • @pavankumarkimmi512
      @pavankumarkimmi512 3 года назад +7

      @@bharathpendyala233నిజమేనండి.....

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 года назад +12

      @@pavankumarkimmi512 chala correct chepparu.mana India lo anthe palleturu lalo aithe mari yeppudu pakkana valla jivitham midha padi yedavdame, job job job,adi vcahaka pelli pelli pelli,adi ayyaka pillalu pillalu pillu saav dobbitharu manushulani prashanthamga bathakanivvaru

  • @gudlasuresh5503
    @gudlasuresh5503 8 месяцев назад +13

    అన్ని అర్హతలు ఉండి కూడా ఈ రోజుల్లో మంచి వారిని నమ్మరు ఈ లోకం అదే చెడ్డవాన్ని నమ్ముతారు ఈ సమాజం కష్టపడి కుటుంబాన్ని పోషించే వ్యక్తి నమ్మరు ఈ సమాజం

    • @MuniIndu
      @MuniIndu 7 месяцев назад

      Alallallalalala

    • @MuniIndu
      @MuniIndu 7 месяцев назад

      Alalalall

    • @MuniIndu
      @MuniIndu 7 месяцев назад

      Alalalalalallalalalalal

  • @karuna9470
    @karuna9470 3 года назад +207

    Konni situation valla marriage kaadu..mana thalaraatha ala raasi undhi ani silent ga undadam thappa inkem cheyalem...parents ni chusukuntu ee life ki idhi chaalu ani bhadha padakunda happy undali..that's it..

  • @theegalasanjeevgoud7115
    @theegalasanjeevgoud7115 2 года назад +72

    ఒకప్పుడు అబ్బాయి మంచి వాడు అయితే పిల్లనిచ్చేవారు ..తరువాత కాలం లో గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి అని వెతికారు‌‌...కాని ఇప్పుడు మొత్తం డబ్బు commercial అయ్యారు..తల్లిదండ్రులు మరియు అమ్మాయి లు...software job అబ్బాయి కావలి 40lkahs packages ఎక్కువ salary ఉండాలి.. అబ్బాయి అందం అన్ని కావలి అని ౩౦ age girls boys ki 40 age అయినా పెళ్ళి అవడం లేదు... కారణం పైసల పిచ్చి.. ఎవరికి ఎక్కువsalRy ఉంది అంటే ఆ సంబంధం చూడటం మళ్ళీ ఒక వంక పెట్టి వాయిదా వేయడం ఇలా వయసు పెరిగి, వివాహం ఆలస్యం అవుతుంది.. పెళ్లి అయ్యాకా కూడా diverse కూడా common అయ్యింది .ఈ రోజుల్లో .డబ్బుకి లోకం దాసోహం..

  • @gourinadhsharma
    @gourinadhsharma Год назад +61

    బతికినన్నినాళ్లు అమ్మా నాన్న ల సేవ చేసుకుంటూ.. వారిని ఉన్నంత లో బాగా చూసుకుంటూ.. వారి రుణం తీర్చుకుంటాను గురువుగారు.. పెళ్లి కి కావాల్సిన సంపాదన ..ఆస్తి పాస్తులు..ఏమి లేవు..
    మీరు చెప్పిన ఉత్తమ లోకాల విషయం నేను దేవుడికే వదిలేస్తాను.. 🙏

  • @toondlavinayakrao440
    @toondlavinayakrao440 Год назад +8

    శ్రీ గురుభ్యో్నమః 🙏 మంచి విషయము సెలవిచ్చారు..సంతొషం.. ఆడపిల్లల్లో మార్పు రావాలిసిన అవసరం ఉన్నది! వారు స్వతః గా విశాల హృదయం కలవారే.. కానీ అన్నీ డబ్బు తో నే చేకూరు తాయి అనే భ్రమ ను విడచి కొద్దిగ మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు పద్ధతులు.. ప్రేమ అనురాగం ఆత్మీయత అభిమానం ఆపేక్ష అంతః కరణ.. సేవా భావం తో ముందుకు వస్తె వివాహాలు టక టక అయి పోయి గురువు గారు చెప్పిన మంచి మాటలు.. కార్య రూపం దాలుస్తాయి అనీ నా అభిప్రాయం.. ఆడ పిల్లలకు సగౌరవంగా వినమ్ర హస్తాలతో మనస్ఫూర్తిగా... వారికి విన్నపం... శుభం శుభం శుభం...

    • @RRR3.O25
      @RRR3.O25 Месяц назад +1

      అది అవ్వదమ్మా... ఎందుకంటే మీరే చెప్పారు వారిది విశాలహృదయం అని...
      పూర్వం ఆ విశాలహృదయాల్లో 90 శాతానికి పైగా మంచితోపాటు చెడులోవున్న మంచిని కాపాడడానికి ఉపయోగించేవారు అలా ఆలోచించేవారు కాబట్టి సార్థకత చేకూర్చుకున్నారు...
      కానీ ఇప్పటి విశాలహృదయాలు 90 శాతానికి పైగా ఎలా ఆలోచిస్తున్నాయి అంటే మనవి ఇంతపెద్ద విశాల హృదయాలుకదా ఇందులో ఎంతమందినైనా దూర్చొచ్చు ఎంత డబ్బైనా ఇముడ్చుకోవచ్చు అంతా ఎంజాయ్ చేసి చివర్లో ఎవడో ఒక పప్పుసుద్ధ గాడితో పెళ్ళిచేసుకుంటే సమాజంలో రెస్పెక్ట్ వుంటుంది అనుకుంటారు ఇక వీళ్ళ తల్లులు అయితే అమ్మాయి అల్లుడుగారు ఎలాగూ పప్పుశుద్ధగారే కదా కాబట్టి నీ ఆనందాలు సుఖాలు అలాగే కంటిన్యూ చెయ్...

  • @ramalingamdara6262
    @ramalingamdara6262 Год назад +3

    Ee vishayam ammayilaki kuuda chebite baguntundi.

  • @jtrentertainmentemployemen1464
    @jtrentertainmentemployemen1464 3 года назад +26

    పూర్వపు రోజుల్లో గంజి తిన్న హాయిగా 100 ఏళ్ళు కలిసి వుండే వారు ఇప్పుడు benz కార్ లో తిరుగుతున్న విడిపోతున్నారు

    • @vrajvasi
      @vrajvasi 2 месяца назад

      Appudu, Ganji okate undedi.
      Ippudu, Benz lo velithe enno kantiki kanabadathayi kabatti.

  • @vasanthagoodchannelthotapa2946
    @vasanthagoodchannelthotapa2946 10 месяцев назад +1

    Super guruvugaru

  • @ManjulaKG-ef2yn
    @ManjulaKG-ef2yn 9 месяцев назад +1

    Guruji namaskar padapavdanalu

  • @gorijalasateesh5214
    @gorijalasateesh5214 3 года назад +37

    Edo Oka pani chaesukuntu kannavallanu choosukuntae chaalu🙏🙏

  • @ChandrasekharKalavalapudi
    @ChandrasekharKalavalapudi Год назад +2

    Guruvu garu enthaa manchi vishayalu meeru maaku chebuttunnaru . super ❤

  • @shankark3356
    @shankark3356 2 года назад +3

    Guruvugarai padalaaki maa namaskaramalu....

  • @djvlogs9322
    @djvlogs9322 3 года назад +22

    గురువు గారు మీరు తెలుగు జాతి ని ఉద్ధరించడానికి జన్మించిన భగవంతుడే 🙏🙏🙏🙏🙏🙏🙏
    తెలుగు జాతి లొ మీ వల్ల ఎంతో మార్పు వచ్చింది 🙏🙏🙏🙏

    • @scorpionhoysala
      @scorpionhoysala Год назад

      Maanava jaathini Garvanga chappuko vacchu. not only telugu people

  • @aeldisatyanarayana4513
    @aeldisatyanarayana4513 10 дней назад

    ఆశ ఆశ అత్యాశ ❤ అన్ని విషయాలు తెలిసి నా మనసు మాట వినదు

  • @krishnaanumolu7922
    @krishnaanumolu7922 2 года назад +10

    ఓం నమః శివాయ

  • @gopalavm4964
    @gopalavm4964 5 месяцев назад +4

    Guruvu garu hanumanthudu vivaham chesukoledu, sanyasam thisukoledu kada dayachesi na dought clear cheyamdi guruvu garu

  • @SMR826
    @SMR826 Год назад +2

    Jai Subramanya Swamy 🙏🙏🙏🙏🙏🙏 Naku AMVI job prasadinchandi Swamy 🙏

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 3 года назад +3

    Meeru chaalaa baagaa chepparu. Jai sriram 💐💐💐

  • @rushi1178
    @rushi1178 3 года назад +11

    Gurugariki padabi vandanam

  • @masthanbasha1029
    @masthanbasha1029 Год назад +18

    గురువు గారు
    ఈ రోజుల్లో అమ్మా ఇనీ ఎవరు ఇస్తున్నారు...
    పిల్లవాడు మంచివాడా మంచిగా పిల్ల నీ మంచి గా చూసుకుంటాడా...
    అని చూడాలి గానీ ......?
    ఈ రోజుల్లో పిల్లని ఈచె వాళ్లు ....
    పిల్లవాడి కీ మంచి JOB ఉందా
    లేదా మంచి పెద్ద వాళ్ళు అస్తుల్లు ఉన్నాయా చూస్తున్నారు
    అవి అన్నీ ఉన్నవాడు ......?
    మంచి గా తాగి ఈచ్చిన పిల్ల నీ ....
    నరకం చూపిస్తున్నాడు...?😮

  • @nagendrabathula5327
    @nagendrabathula5327 Год назад +1

    Guruvu gariki padabivandanam

  • @balumadhu8356
    @balumadhu8356 3 месяца назад +3

    Guruvu gariki Anni ayepoyaye kabatti prasantham ga cheputhunaru . Present epudu unna situation lo meru young age lo untay marriage vaddu ani antaru

  • @bodduramadevi3848
    @bodduramadevi3848 Год назад +2

    Manishi dhramabadda mayina jeevitam Ela undali savivaramuga chepparu🙏🙏🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 Год назад +14

    💐🚩ఓం నమః శివాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో అరుణాచలేశ్వరయ నమః 🙏

  • @AnillAnill-x6h
    @AnillAnill-x6h 9 месяцев назад +1

    Guruji samajaniki chapi putaladhu samajaniki chipi chavnu marandhuku eidhantha

  • @arachanak178
    @arachanak178 8 месяцев назад +1

    Super👍

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 7 месяцев назад +9

    Sodhi....bagane chepparu.....Naku salary 25,000/- ....eerojullo prathi Vankara guntakee. Software ,20,00,000 PACKAGE....KAAVALI..
    EMI CHEYALI BABU ???

    • @ramsamn6345
      @ramsamn6345 4 месяца назад +2

      You try for better job and position.

    • @rajeshmeesala1110
      @rajeshmeesala1110 19 дней назад

      Ledu bro devudini nammi chey ,vachey ammai neeku Anni vidaluga nachuddi

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 года назад +19

    Asalu pelli vaddu. Ontari jeevitham chaala santoshamga vundi.

    • @manojprabhakar4785
      @manojprabhakar4785 3 года назад +1

      @Vijay: Well said

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 3 года назад +4

      I have a son n trying him to get married.but girls ask well settled, well educated n well financed n p.a 15 lacs above. How can I get a bride to him.so we can do nothing.how can he becime an ATM? Tell me sons..guruvu garu matlabi ela implement cheyali

    • @Knowledge949
      @Knowledge949 3 года назад

      @@dudduhimanayani9298 meeru naku reply ivvandi... chepthanu.. mantropadesam teesukoni japam cheyyali.. siddeswarananda bharathi swamy vari gurinchi search cheyyandi

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 3 года назад +1

      @@Knowledge949 sir.from53 yrs onwards I chant three times." Anyadha saranam nasthi, twameva saranam mama, om namo narayanaya.". Anthe.no Pooja's nothing.lord Balaji will help me.tq

    • @saiji1239
      @saiji1239 3 года назад

      Yes

  • @hasyt7367
    @hasyt7367 Год назад +8

    పూజ్య గురువ్లకు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @ramkodandu2598
    @ramkodandu2598 3 года назад +19

    గురువు గారికి పాదాభివందనం.. చాలా గొప్పగా వివరించారు.. ధన్యవాదములు 🙏🙏

  • @anjushaik7950
    @anjushaik7950 Месяц назад

    Pujya Guru wala ki vandanalu

  • @namavenugopal8682
    @namavenugopal8682 4 месяца назад +1

    So సమాజం మాత్రమే కాదు ధర్మ శాస్త్రాలు కూడా నన్ను అనర్హుడిగా చూస్తున్నాయి,

  • @patilnaveenkumarreddy4059
    @patilnaveenkumarreddy4059 4 месяца назад +1

    hare krishna

  • @dabbuguntamahesh1947
    @dabbuguntamahesh1947 3 года назад +45

    Ayya chaganti koteswara rao gaaru,,,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,Pelli chesukokapothe,,,antunnaru,,,,,asalu manalni puttinchina aaaaa devude manaki Pelli raatha rayakapothe,,,,,,em cheddamantaaru

    • @srikanthmch448
      @srikanthmch448 3 года назад +10

      ఈ దేవుడు తప్పు కాదు పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న పాప కర్మ వల్ల నీకు ఆ యోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు దేవుడి మీద నింద వేయకు

    • @kottapallinagesh6791
      @kottapallinagesh6791 3 года назад +3

      @@srikanthmch448 sssssssssssss

    • @nagabhushanbhushan6039
      @nagabhushanbhushan6039 3 года назад

      Lucha ga shivayya ni adugu chalu

    • @pottiipottii3317
      @pottiipottii3317 3 года назад +2

      @@srikanthmch448 devudante enti..thalli thandrula kante ekkuva..alanti devudu manchi chedu sari chesi vache janmalo aina manchiga brathikela manchi darilo nadipinchali..alanti vallane devudu antaru..sikshinchi nv chesina papam anubhavisthav ane vallanni devudu anaru sari chese vallane devudu antaru

    • @pottiipottii3317
      @pottiipottii3317 3 года назад +1

      @@srikanthmch448 aina manam chesina tappento teliyakunta sikshinchadam inka chala pedda tappu..poyina janmadi e janmalo gurthuntadaa..lastki murder chesina vadiki kuda uri siksha vese mundhu nv chesina tappu edi andhuke uri siksha vesthunnam ani thana tappu teliyajesi siksha vestaru..devudu antakante daranama

  • @shanesainath2158
    @shanesainath2158 3 года назад +4

    Namaskaram

  • @CGramuCGRamuGRamu
    @CGramuCGRamuGRamu Год назад +1

    Super super ❤❤

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 3 года назад +4

    Subramanian Swamy ma'am pahi , sanmukhi nadha ma'am pahi 🙏🏻🙏🏻siva, siva, siva,siva,siva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thirumalaleti
    @thirumalaleti 19 дней назад +1

    తల్లి తండ్రుల అత్యాషా వల్ల కూడా వివాహాలు కావట్లేదు గురువు గారు.... Govt జాబ్ రావాలి అని... లక్షల రూపాయలు సంపాదించాలి అని... ఏవేవో టార్గెట్ లు పెడుతున్నారు....అవ్వన్నీ సాధించే సరికి 30 ధాటి పోతుంది.. పెళ్లే కాకుండా పోతున్నారు

  • @vikkichowdary8292
    @vikkichowdary8292 3 месяца назад +1

    Eerojullo Bharyalu ala opikaga leru guruvugaru.

  • @yatishk4664
    @yatishk4664 3 года назад +4

    Supper boos nuvu

  • @satishs2788
    @satishs2788 9 месяцев назад +3

    30 ఇయర్స్ దాటినా వాళ్ళు ఎక్కువ మంది పెళ్లి కానీ బాయ్స్ వున్నారు

  • @shravanchand7180
    @shravanchand7180 3 года назад +13

    I will go to Himalayas I will become hermit in fewdays

  • @suryasaisai327
    @suryasaisai327 3 месяца назад

    Good.wards

  • @gowllachinna1148
    @gowllachinna1148 2 года назад +2

    Tandri shiva om namash shivaya

  • @battumamatha7144
    @battumamatha7144 3 месяца назад +3

    Nachani pelli chesukoni kotukoni chache kanna pelli chesukoka povadam a best .... Pelli chesukoni pillani kanali antunnaroo oka Vella pillalu kaka pothe vallu talli tanriki mukathe pondha nata 🙏govinda govinda 🙇 nenu pelli chesukodaniki ready but Naku avroo nachatam lero Naku nachina vadini devudu pelli cheyaledu .... Devudi agya unte pelli shnam lo avutadhi .... Do not take it seriously ... Guys jst pray 🙏 govinda govinda 🙏 karmalo ala unte ala avutadhi

  • @venkateshakoju7001
    @venkateshakoju7001 3 года назад +4

    What about ramana maharshi sir

  • @chinnayadav1752
    @chinnayadav1752 2 года назад +3

    Om Namah shivaya 🌷🙏🙏🙏⚘🙏🙏🙏⚘

  • @RamaKrishna-kw1th
    @RamaKrishna-kw1th 3 года назад +4

    Masthgu cheparu swamy

  • @koyavarun1643
    @koyavarun1643 3 года назад +2

    Mee pravachanalu vinaa prathii manishii valla janama dhanayam Guruvu Garu 🙏🙏🙏🙏🙏

  • @hkgoud5054
    @hkgoud5054 3 года назад +4

    A Ma A A S A V G Om Sri Ganesh deva namah Om namah shivaya Om Sri Durga Devi namah Om namo narayanaya om sri guru byo namah Om Sri Sai shiva Hari

  • @nagendradevaratha295
    @nagendradevaratha295 3 года назад +21

    Swami kanya lay dorukutolaydu ee kaalamlo what to do

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 года назад +1

    Srigurubyo namaha, jaisriram jaisitaram jaidasharada ram jaisrikrishna omsrinamahasivaya

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 3 года назад +29

    చాగంటి గారు మరి APJ అబ్దుల్ కళం గారు పెళ్లి చేసుకోలేదుగా
    ఆయన భారతదేశం తో పాటు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త ,రాష్ట్రపతి పదవికి కేర్ ఆఫ్ అడ్డేర్స్
    APJ గారు .పెళ్లి చేసుకోనంతమాత్రన అది ఇది ఐతది కాదు సర్ , ఏలా బ్రతికమన్నదే ముఖ్యం,పెళ్లి ఇంపార్టెంట్ కావొచ్చు కానీ పెళ్లి లేనిదే జీవితం వృధా అని చెప్పొద్దు,పెళ్లి చేసుకోకుండా చరిత్రలో నిలిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు

    • @balachintala8812
      @balachintala8812 Год назад +1

      Excellent.

    • @karthiknetha8504
      @karthiknetha8504 3 месяца назад +1

      Ala pelli cheskoni vallu ala Edo okati goppa sadhinchi, karma matrame chesi yoguluga unnaru. Vallani normal janalatho polchakandi

    • @Vasureddychall1976
      @Vasureddychall1976 2 месяца назад

      మీరు చెప్పిన వ్యక్తి హిందువు కాదు కదా

  • @srilatha0106
    @srilatha0106 9 месяцев назад +4

    Abbayilu matrame kadu ammayilu kuda face chestunaru elanti problems

    • @venky9361
      @venky9361 8 месяцев назад

      Yandhuku late avutundhi andi marriage

  • @dr.sarika
    @dr.sarika 4 месяца назад +1

    అమ్మాయిలకు ప్రయత్నం చేసినా పెళ్లి చేయలేకపోతే, తల్లి తండ్రి కాలం చేస్తే, వాళ్లు యేమి చెయ్యాలి, వివరించండి గురువు గారు 🙏🏼🕉🙏🏼

  • @supriyateegala8946
    @supriyateegala8946 Год назад +1

    Enduku avatam ledo kuda chepandi

  • @harishmusthyala4423
    @harishmusthyala4423 3 года назад +4

    Prabhas lanti valla ke pelli avtaledu..guruji...e lokam lo

  • @gogineninaga462
    @gogineninaga462 3 года назад +26

    గురువుగారుమీరు చెప్పేది బాగా అర్థమవుతుంది ఈ రోజుల్లో ఈ రోజు జరిగేది మాట్లాడండి

  • @pranithamadupu4181
    @pranithamadupu4181 2 года назад +2

    🙏🏻 Namaskaram guru garu.. Guru garu.. antha bagundi kani.. ee roju lo ammayi gunnalu kanna jathakalake pramukyata undi.. alanti paristhithi lo pelli avakapote aa tappu evaridhi ?

    • @ihradevender2905
      @ihradevender2905 2 года назад

      If parents mentality is like that especially on jathakam and Caste feelings.. All youth( Men's and Women's Life) spoil and future life is question mark..

    • @moulalimoulali7232
      @moulalimoulali7232 Год назад

      S

  • @laxmiprasannajidigam682
    @laxmiprasannajidigam682 3 года назад

    Namaskaram guruvu garu

  • @sunilp29
    @sunilp29 Год назад

    Super

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 3 года назад

    Gurivugaru Meeku Namaskaramulu 🙏

  • @mallikarjunareddy8827
    @mallikarjunareddy8827 3 года назад +8

    Vivaha chesukundamante avaru chesukovatamledu swami 🙏🙏

  • @AndriKri-cx7hl
    @AndriKri-cx7hl 21 день назад

    Emi anukokandi chaganti garu. Nenu maaa lands vachyee varakuu nenu chesukokudadu anii anukunanu 😢😢😢 evarnii vadalakudadhuu

  • @advocate1072
    @advocate1072 Год назад

    Hii

  • @myyogi999
    @myyogi999 3 года назад +2

    Chesukovalani unna pilla dorakka,pelli kakapote emavutundi guruvu gaaru

  • @chsravan8122
    @chsravan8122 Год назад +2

    Sir Naku pilla dorakaledu

    • @chsravan8122
      @chsravan8122 Год назад

      @@srivalli4721
      Emo photos lo chusa naku set ayye match ravadam ledu

  • @sriramani6060
    @sriramani6060 3 года назад +3

    Om saravanabhava🙏🙏🙏

  • @marisettisrinu5931
    @marisettisrinu5931 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @anjushaik7950
    @anjushaik7950 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srchyd4550
    @srchyd4550 3 года назад +1

    Intaku vivaham alasyamaite emcheyali

  • @jayannapalle3267
    @jayannapalle3267 3 года назад +1

    Om namo bghavathe vasudevaya namashkaram Guruji

  • @rekhadole3842
    @rekhadole3842 3 года назад +1

    guru garu supr ga cheparu

  • @upendraprasad5171
    @upendraprasad5171 Год назад +1

    I am 35 years old but still unmarried. May be i must take permission of my mother and become Sanyaasi.

  • @mallikharjunas5076
    @mallikharjunas5076 Год назад

    🚩 Jai Shri Ram🚩

  • @bhaskaramudhraj4963
    @bhaskaramudhraj4963 3 года назад +26

    యోగ్యత లేని వాడు పెళ్లి కి హార్హుడు కాదు అని వేదం చెపుతుంది ధర్మం అంటే పెళ్లి మాత్రమే కాదు పెళ్లికి కావసిన స్తోమత ధర్మము అనేది అర్థము కొరకే అర్థము తరువాతే కామము అంటే పెళ్లి దరిద్రుడు పెళ్లి చేరుకొని దరిద్రులను కని దేశ జనాభా 100కోట్లకు పెంచారు 10 ని పిల్లలను పుట్టించినోడు 30 నుండి40 ఏళ్ల మధ్య కూడా పిల్లల్ని కన్నారుగా జీవిత లో సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటే తప్పేంటి 30 తరువాత అయితే అధర్మమ ఇదెక్కడి ఛాందస ము

    • @sandyamighty361
      @sandyamighty361 3 года назад +3

      Super 😂 ..👍

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 года назад +2

      70%janalu Pillalanu pechedam theliyakapoina poshinche sthomatha lekapoina kuppalu ga kaani pilla la bathuku lu nashanam chesthunnaru chi chi

  • @kramachandram3212
    @kramachandram3212 3 года назад

    నమస్కారం

  • @nsspramodkumar7071
    @nsspramodkumar7071 3 года назад +21

    Guruji..Vinadaniki bagundhi kani...What abt ratan tata..?

    • @anusha.._vlogs
      @anusha.._vlogs 2 года назад +1

      As guru said, it won't applicable to saints. A great personality.

    • @sudheer596
      @sudheer596 2 года назад

      @@anusha.._vlogs Ratan Tata is a Parsi. And as far as I know. There is no sanyasam in Zoroastarianism.

    • @asrinivas2371
      @asrinivas2371 9 месяцев назад

      Puranas and Shastras won't change just because a person is great and has done some good work. We can't mingle two different concepts.

  • @yasodasingari6311
    @yasodasingari6311 2 года назад +1

    Jagadesh canada

  • @sreeswamyvivekanandafirstb2623
    @sreeswamyvivekanandafirstb2623 Год назад +1

    Title is wrong

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 3 года назад +1

    Namskaram swaamy

  • @mastanvali6129
    @mastanvali6129 3 года назад

    Namaskar Gurudev

  • @arjunkonidala9802
    @arjunkonidala9802 3 года назад +1

    namasakaram gurugavu pravachanams bagundi

  • @hemachander5267
    @hemachander5267 3 года назад +6

    Nicely recited 👍

  • @JEEVAKALAKALYANIJEEV
    @JEEVAKALAKALYANIJEEV 3 месяца назад

    🎉🎉

  • @lalithadevi7264
    @lalithadevi7264 3 года назад +1

    Nicely said

  • @umadevipochampalligoparaju6424
    @umadevipochampalligoparaju6424 2 года назад +7

    Please add English subtitles as well as more readings that can be referred, for young people, who may need direction and help in learning the meaning and purpose of life. We are helpless in transferring this knowledge to our next generation, we need help please🙏💐🙏

    • @rahulm3179
      @rahulm3179 2 года назад +1

      Nice

    • @maheshreddy6537
      @maheshreddy6537 Год назад +1

      Meru helpless ani vadilesaru ante adi chetakani tatwaniki prateeka.. sankalpam gattiga unte mana telugu antarinchipoye stayiki vachedi kadhu

    • @umadevipochampalligoparaju6424
      @umadevipochampalligoparaju6424 Год назад +3

      భాష అనేది, ఎవరు ఎక్కడ నివసిస్తే, అక్కడి వారి తీరు తెన్నులను అలవర్చుకుంటుంది. విదేశాల్లో ఉన్నా, బ్రహ్మానందం గారి పరుగో పరుగు లాంటి కామెడీలు చూసి బ్రహ్మాండంగా ఆనందించారంటే ఆ పిల్లలు అచ్చమైన తెలుగు పిల్లలే.‌ అయితే, దేశ కాల భాష పరిస్థితుల వలన ఆంగ్లభాషలో మాట్లాడవలసి వచ్చినా, హృదయంలో కర్మణ్యేవ అధికారస్తే అనే దీపమే దారి చూపుతుంది. ఇక్కడి ప్రసక్తి, భాష గురించి కాదు, పిల్లలు అంటే కేవలం తెలుగు వారే లేదా భారతీయులే కాదు. This needs to reach out any seeker who wants to learn no matter what their mother tongue or cultural heritage is from. In a few decades our human beings may colonize outside of earth too. It is very important these guidelines are always available, no matter where one is. Thank you for your response.

    • @nsrreddys9686
      @nsrreddys9686 Год назад +1

      ​@@umadevipochampalligoparaju6424 hiiii gd mrng plz reply ❤️

    • @umadevipochampalligoparaju6424
      @umadevipochampalligoparaju6424 Год назад

      Namaste. World needs guidance from you, because you are right. 🙏

  • @Itsmylife0113
    @Itsmylife0113 2 года назад +4

    గురువు గారు ఏం చెప్పినా శాస్త్రం ప్రకారం చెప్తారు. వ్యక్తి ఉన్నతికి చెప్తారు. తరువాత అది మీ ఇష్టం.

  • @suneethadevi2103
    @suneethadevi2103 3 года назад +3

    Guruvu garu memu mugguram sisters ma Anna maki marriage chesadu maku nana ledu. Ma annaji marriage kavadaniki sallaha evandi

  • @lokuapps
    @lokuapps 3 года назад

    Mari, Adi shankaracaryulavaru ela cesa?? Anybody can answer

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 года назад +23

    వాజపేయి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు పెళ్లిళ్లు చేసుకోలేదు. మోడీ గారు భార్యని వదిలేసారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి?

    • @sambasivarao1185
      @sambasivarao1185 3 года назад

      😂😂😂😂😂

    • @naveenroyal
      @naveenroyal 3 года назад +12

      వాళ్ళు దేశం కోసం పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాళ్లకేం నష్టం లేదు లే..😊

    • @bonangigovindarao6645
      @bonangigovindarao6645 3 года назад

      @@rao.narasimha but చేసుకున్నారా లేదా మరేజ్

    • @devireddy1670
      @devireddy1670 3 года назад +4

      @@bonangigovindarao6645 cnfrm ga chesukoni vuntaru..andhuky antha cnfrm ga chpthunaruu 🤣🤣

    • @sivakumarjyesta8428
      @sivakumarjyesta8428 3 года назад

      @@devireddy1670 hi baby

  • @li6981
    @li6981 3 месяца назад +1

    Assalu ee janmalo pelle kakunda undalante yem cheyali... Naku pelli ante bayam ma illu thappa vere intiki vellalante bayam.. Ma intilo vallu pelli chesestha antunnaru nenu chesukonu anna ooruukovadam ledhu... Pelli jaragakunda undalante yem cheyali

  • @Massbusinessman
    @Massbusinessman 3 года назад +5

    Without marriage (all kinds of mental, financial, psychologist work) will disappear

  • @rupireddymadhu8985
    @rupireddymadhu8985 Год назад +7

    పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకడం లేదు ఇవన్నీ ఏక్కడ చేస్తమ్ గురువుగారు

  • @ramanareddy5273
    @ramanareddy5273 9 месяцев назад +1

    మీలాంటి పెద్దలు కూడా రాజకీయ నాయకులు మోసగాళ్ళు అపాద్ధాలు చెపుతున్నారు పెళ్లి చేసుకున్నాడు ఎన్ని కష్టాలు పడుతుంటే మీరు ఎన్ని అపాధ్ధలు చెప్పి బ్రతుకు తున్నారు కాబట్టి పిల్లలు కనడం మానేస్తే చాలు ఈ ప్రపంచంలో బ్రతుకడం చాలా క‌ష్టాలు పడతారు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి పెళ్లి ఒక పాపం చేసే కర్మ స్వామి మీరు అపాధ్ధలు చెప్పి బ్రతుకడం వేస్ట్ స్వామి

  • @Srinivasatsang
    @Srinivasatsang 9 месяцев назад

    pelli chesununa pillaku lekleni varu unaru apudu amiiii cheyali nenu Dharma sandeyanga adugutuna

  • @prasadaraogurugubelli8544
    @prasadaraogurugubelli8544 Год назад

    Mundhu mana samajamlo manishi alochana reethi marali job govt private ane theda lekunda respect eppudu vastundo appudu marriages veganga jaruguthayi elanti vi enni cheppni vinataniki tappa manam achrinchalemu గురువుగారు

  • @monanethi503
    @monanethi503 3 года назад +20

    🙏🙏🙏
    కానీ, గురువు గారు మీకు నమస్కారములు..
    ఆర్మీలో చేరాలి అనుకునే వారికీ, ఫస్ట్ తమ ప్రాణాల మీద భయం ఉండకూడదు..
    అలాగే, పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటే, అంటే మటుకు..
    నా భర్త తొక్కుతాడు, నా భార్య తొక్కుతుంది.. కోడలు తొక్కుతుంది.. అత్తగారు తొక్కుతారేమో.. ఆడపడుచు ఆడిస్తుందేమో.. అనే ఆలోచనల భయం ఉంటే మటుకు.. అలాంటి వారు ఎవ్వరూ పెళ్ళి చేసుకోకూడదు..
    ఇద్దరికీ పడనంత గొడవలు వస్తె... మరి డివోర్స్ కి కూడా భయపడకూడదు..
    అప్పటికే పిల్లలు పుడితే ఇక డివోర్స్ జోలికి వెళ్ళకూడదు.. పిల్లలకి ఇద్దరూ care takers గా ఉండాలి, మా లైఫ్ పోయిందని బాధ పడకూడదు
    (ఇండియన్ ఫ్యామిలీస్ లో ఇంటర్నల్ గా, ఈచ్ n అదర్ కంట్రోల్ గేమ్స్ ఆడుతుంటారు.. కాబట్టీ పెళ్లి కూడా ఒక లాంటి యుద్ధం లాంటిదే అండి..)🙏🙏🙏

  • @RRR3.O25
    @RRR3.O25 Месяц назад

    ఆడపిల్లలు వారి తల్లులు మారరు...ఎందుకంటే మీరే చెప్పారు వారిది విశాలహృదయం అని...
    పూర్వం ఆ విశాలహృదయాల్లో 90 శాతానికి పైగా మంచితోపాటు చెడులోవున్న మంచిని కాపాడడానికి ఉపయోగించేవారు అలా ఆలోచించేవారు కాబట్టి వారికి సార్థకత చేకూర్చుకున్నారు...
    కానీ ఇప్పటి విశాలహృదయాలు 90 శాతానికి పైగా ఎలా ఆలోచిస్తున్నాయి అంటే మనవి ఇంతపెద్ద విశాల హృదయాలుకదా ఇందులో ఎంతమందినైనా దూర్చొచ్చు ఎంత డబ్బైనా ఇముడ్చుకోవచ్చు అంతా ఎంజాయ్ చేసి చివర్లో ఎవడో ఒక పప్పుసుద్ధ గాడితో పెళ్ళిచేసుకుంటే సమాజంలో రెస్పెక్ట్ వుంటుంది అనుకుంటారు ఇక వీళ్ళ తల్లులు అయితే అమ్మాయి అల్లుడుగారు ఎలాగూ పప్పుశుద్ధగారే కదా కాబట్టి నీ ఆనందాలు సుఖాలు అలాగే కంటిన్యూ చెయ్...