అగ్నిహోత్రం - సరళముగా చేయు విధానము

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 226

  • @RK-qd8yv
    @RK-qd8yv 3 года назад +2

    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. మీరు చేసే విధానం చూసి మంత్రాలు టైప్ చేసుకొని ప్రింట్ చేసుకొని నిత్యము గత 6 నెలలు గ అగ్నిహోత్రం చేసుకుంటున్నాను. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది గురువు గారు. చాలా videos చూసాను కానీ మీరు చెప్పినట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు మా ఇంట్లో నిత్యఅగ్ని హోత్రం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 4 года назад +4

    Wonderful!
    భారతీయులకు తమ ధర్మం ఆచరణ కోసం మీరు కచ్చితత్వంతో ఇస్తున్న సలహాలు, సూచనలు అద్భుతం & అమోఘం! పుట్టిన జాతి వివక్ష లేకుండా అందరూ యజ్ఞం ఆచరించాలనడం మీ అపార విజ్ఞతకు అద్దం పడుతోంది. ఆంధ్ర జాతి మీకు ఋణపడి ఉంటుంది. ధన్యవాదాలు వెంకటా చాగంటి గారూ!

  • @raminenisisu
    @raminenisisu 4 года назад +4

    అద్భుతం చాగంటి గారు .చూస్తుంటేనే నేను కూడా యజ్ఞం చెయ్యాలి అన్నంత ఉత్సుకత కలుగుతుంది .నేర్చుకోవాలి .దయచేసి మీరు ఈ మంత్రాలను అర్ధాలతో పిడిఎఫ్ రూపంలో ఇవ్వండి .కంఠస్తం చేస్తాను .అంతే కాకుండా ఆహుతులు ,ఓషధులు పేర్లు ఇవ్వండి .దొరికిన వాటితో యజ్ఞం చెయ్యొచ్చు .మళ్ళీ మన సంస్కృతి సంప్రదాయాలే ఈ సమాజానికి శ్రీరామ రక్ష.

    • @ramakrish83
      @ramakrish83 4 года назад +1

      “అగ్నిహోత్రం - సరళముగా చేయు విధానము” మంత్రాలు తెలుగులో రాతపూర్వకంగా alinonetelugu.blogspot.com/

  • @praveengowd
    @praveengowd 4 года назад +15

    Sir, today my family members performed homam at home with the support of your video.
    Thanks for your work.🙏

  • @sreekanthvutukuru651
    @sreekanthvutukuru651 4 года назад +3

    గురువు గారికి నమస్కారములు...నిత్యాగ్ని హోత్రం ప్రారంభించాలని ఉన్నది. నియమాలు, నిబంధనలు తెలియజేయగలరు. అలాగే హైదరాబాద్ లో ఇవి నేర్పించే సంస్థ ఏదైనీ ఉంటే తెలియజేయగలరు...

  • @maheshbabuvundavalli8988
    @maheshbabuvundavalli8988 4 года назад +9

    Sharing Vedic Knowledge to the world is really great.

  • @santusanthosh8055
    @santusanthosh8055 3 года назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏. గురువుగారికి ప్రణామాలు 🙏🌹. ఇప్పుడు నాకు గురువుగారు అనే యోగ్యత కొంచెం వచ్చింది 🙏ఉగాది శుభాకాంక్షలు 🙏. ఈరోజు హోమము ఇంట్లో అందరం కలసి చేసాము ఈ ఎపిసోడ్ డౌన్లోడ్ చేశాను. మీరు మంత్రాలు చదవగా మేము హోమము చేసాము 🙏 అన్నీ రెడీ చేశాను. ఇకనుంచి రెగ్యులర్ గా చేస్తాను. జ్ఞానము ఆరోగ్యం కోసం 🙏ధన్యవాదములు 🙏. ఓమ్ శాంతి 🙏

  • @chakrapanibandi7295
    @chakrapanibandi7295 4 года назад +9

    ఓం . గురువులు కి నమస్కారములు . మీరిచ్చే జ్ఞాన ఫలాలను ఆస్వాదించి ఆచరించే మీ బండి చక్రపాణి ప్రొద్దుటూర్ కడప జిల్లా

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      Good to know.

    • @gsnathsuri
      @gsnathsuri 4 года назад

      @@Dr.VenkataChaganti Sir I am also from Proddatur Kadapa Dist Andhra Pradesh

  • @srinivasaraom393
    @srinivasaraom393 4 года назад +4

    చాలా ఉపయోగకరమైన వీడియో. ధన్యవాదాలు.

  • @satyanarayana9544
    @satyanarayana9544 3 года назад

    Namaste Sir,
    మీరూ యజ్ఞం గురించి చాలా బాగా చెబుతున్నారు. మీరు చెప్పే యజ్ఞం విధానం చాలా సులువుగా ఆచరించేలాగ చెబుతున్నారు చాలా సంతోష పడుతున్నాను. కాని నాకు మరోక సంధేహం వచ్చింది. నాకూ వచ్చే సంధేహం నన్ను నిరాశపరుస్తుంది. అదేమిటంటే నాకు యజ్ఞం చేయటం అంటే చాలా చాలా ఇష్టం కాని నేను బ్రాహ్మణున్ని కాను, నా కుటుంబంలో భార్య, పిల్లలకు సంబందించి జాతకంలో దోషాలు పోవటానికి దానకి సంబందించిన గ్రహానికి జపం - ఆచమనం- యజ్ణ హోమం- ఇలా శాంతి ప్రక్రియ చేసుకోవాలి అనుకుంటున్నాను. సింపుల్ గ సరళమైన పద్దతిలో చెప్పగలరని ఆశిస్తున్నాను. మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాను. ఆ భగవంతుడు మమ్మల్ని మీ గురువు గారిని సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను.

  • @mechraghu2989
    @mechraghu2989 4 года назад +1

    మీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు. ధన్యోహం.

  • @b.c.goud.8150
    @b.c.goud.8150 Год назад

    గురువు గారు అగ్నిహోత్రం & యజ్ఞం మీరుచదివే మంత్రాలు చాలా స్పష్టం గా వున్నవి

  • @srinivasarao3238
    @srinivasarao3238 4 года назад +2

    Venkata Chaganti guruji we are lucky to have you. You are like a soldier to protect Hindu dharma

    • @arvindgoudicherla6019
      @arvindgoudicherla6019 3 года назад

      Sir, You are also the upcoming soldier to sanathana Dharma, Pls inspire your friends and Relatives. THANK YOU

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +3

    గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్

  • @ramanareddy4948
    @ramanareddy4948 4 года назад +12

    Sir, We are big fan of you .we are following all of your videos
    Thank you very much for your effort for making us understand very clearly about yagnam.

  • @pagadalahanumanthrao679
    @pagadalahanumanthrao679 3 года назад

    గురువు గారు పాదాలకు నమస్కరించి గురువు గారు అర్జున్ క్రుతా శ్రీ దుర్గా దేవి స్తోత్రం ప్రతి రోజూ పట్టించడం వల్ల మంచి జరుగుతుంది అని అన్నారు నిజమేనా దయచేసి తేలియ జేయ గలరు శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaram547pamarthi
    @sivaram547pamarthi 4 года назад +1

    Chala chakkaga vivaristu chupincharu

  • @praveengowd
    @praveengowd 4 года назад +4

    sir,
    అగ్నిహోత్రం - సరళముగా చేయటము చెప్పినందుకు కృతజ్ఞతలు.
    ఈ క్రింది విషయములు తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. (like FAQ's)
    1. అగ్నిహోత్రం చేసేటప్పుడు చెప్పిన మంత్రాలకు (ప్రార్ధనా మంత్రం, శాంతి వచన మంత్రం, జ్యోతి వెలిగించేటప్పుడు చెప్పిన అగ్ని మంత్రం, ఆచమన మంత్రం, అంగస్పర్శ చేసేటప్పటి మంత్రాలూ ఇలా అన్ని చెప్పిన మంత్రాలూ.. ) అర్ధాలు simple గా చెప్పవలసిందిగా కోరుచున్నాను. అర్ధం తెలుసుకొని చేస్తే ఇంకా feel అవుతూ చేయవచ్చని నా ఉద్దేశం.
    2. మీరు చెప్పిన మంత్రాలను video description లో పెట్టవలసినదిగా కోరుచున్నాను.
    3. అగ్నిధానము చేయటానికి వాడిన కట్టెపుల్లలకి నెయ్యిని పూయనవసరము లేదా? ఆవు పిడకలని అగ్నిధానము కి వాడవచ్చునాఅండి.
    4. సమిధాధానము 3 మంత్రంలను చేపెట్టపుడు మీరు ఓం అగ్నయేస్వాహా అని ఒకసారి బయటకి ఒకసారి లోపల అనుకోవాలన్నారు కదా .. మిగతా 2 మంత్రాలను ( ఓం జాతవేధసే...; ఓం అంగిరసే ... ) లోపల మనసులో అనుకోనక్కర్లేదా అండి.
    5. ఏ దిక్కుకి ఎదురుగా మనం కూర్చోవాలి?
    6. ఉదయం అగ్నిహోత్రం చేస్తే సాయంకాలం కూడా compulsory గా చేయాలా?
    7. తిప్ప తీగ కాకుండా ఇంకా వేరే Herbs మనకు దొరికేవి ఉన్నాయా?
    8. అగ్నిహోత్రం complete అయ్యాక, అగ్ని మొత్తం అయ్యేదాకా అక్కడే కూర్చొనిఉండాలా?
    9. ఇప్పడు దేశీయ ఆవు పాల నెయ్య ఎక్కువగా దొరకడంలేదు. గేదె నెయ్యి కన్నా jersey ఆవు నెయ్యి comparatively మంచిదా?
    10. సూర్యునికి ఆహుతులు ఇచ్చేటపుడు పొడులను(నవ ధాన్యాలను, జీడిపప్పు,etc..) మాత్రమే వాడాలా ? మూలికలను ఆహుతులుగా ఇచ్చేటప్పుడు చెప్పిన మంత్రాలను (ఓం భురజ్ఞయే ప్రాణాయస్వాహా .... ) మూలికలను ఇచ్చేటప్పుడు మాత్రమే వాడాలా?
    ఈ సందేహాలను తీరిస్తే, యజ్ఞము చేసేవారందరికి ఉపయోగపడవచ్చు.
    -------------------------------------------------
    ఈ క్రింద ఇచ్చిన మీ RUclips Video Time Links (within the video direct access) ను description లో ఉంచితే వీక్షకులకు ఉపయోగపడవచ్చు. (ఒకసారి verify చేసి mistakes ఉంటే corrections చేయగలరు)
    అగ్నిహోత్రం 7 steps:
    1) ప్రార్ధనామంత్రం: ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm56s
    2) శాంతి మంత్రం : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm44s
    దీపము వెలిగించేటప్పుడు అగ్ని మంత్రం : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm37s
    3) ఆచమనము : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm00s
    ఆచమనము మూడు మంత్రములు: ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm42s
    4) అంగస్పర్శ : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm29s
    అంగస్పర్శ మంత్రం: ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm41s
    5) అగ్నిధానము: ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm17s
    కర్పూరం వెలిగించేటప్పుడు మంత్రం: ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm05s
    6) సమిధాధానము : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm44s
    సమిధాధానము మంత్రములు (3 సమిధలకి) : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm52s
    ఆహుతుల మంత్రం (5 సార్లు): ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm43s
    ఆహుతుల చిన్న మంత్రం (5 సార్లు): ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm23s
    in case అగ్ని ఆరిపోతే మళ్ళి వెలిగించేటప్పుడు : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm36s
    జల ప్రసేచనం : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm59s
    జల ప్రసేచనం మంత్రం : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm14s
    జల ప్రసేచనం చిన్న మంత్రం : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm44s
    7) యజ్ఞము : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm22s
    మంత్రం సూర్యునికి (ఉదయం పూట) 3 మంత్రములు : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm26s
    మంత్రం సాయంత్రం పూట 3 మంత్రములు (3rd మంత్రం మనసులో) : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm18s
    మూలికలు వేసేటప్పుడు మంత్రం : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm09s
    చివరకి చెప్పవలసిన మంత్రం(3 సార్లు): ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm46s
    యజ్ఞం సమాప్తం .
    యజ్ఞం చేసిన తరవాత 6 చిన్న మంత్రములు : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm07s
    శాంతి మంత్రం : ruclips.net/video/ctmYhUCLHSI/видео.htmlm29s

  • @Prakruthibadihimanya
    @Prakruthibadihimanya 4 года назад +44

    సార్ మీరు చదివిన మంత్రాలు తెలుగులో రాతపూర్వకంగా ఉంటే చూస్తూ మీరు చెప్పేవిదంగా నేర్చుకోవడానికి బాగుంటుంది

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +4

      Sure

    • @ramakrish83
      @ramakrish83 4 года назад +5

      “అగ్నిహోత్రం - సరళముగా చేయు విధానము” మంత్రాలు తెలుగులో రాతపూర్వకంగా alinonetelugu.blogspot.com/

    • @Prakruthibadihimanya
      @Prakruthibadihimanya 4 года назад

      @@ramakrish83 thank you sir

    • @helloeveryone2848
      @helloeveryone2848 4 года назад

      @@ramakrish83 clarity ga ledu

    • @rajeshwarijonnalagadda6290
      @rajeshwarijonnalagadda6290 3 года назад +1

      @@helloeveryone2848 ladies agnihotram Chevya vaccha vysyas cheyya vaccha clarification ivvagalaru🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍯🌷🌷🌷🌸🌸🌽🌽🐦🐦🐦🐦🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍍🍍🍍🥭🥭🥭🍓🍓🦚🦚🦚🧆🧆🌾🌾🌾🌾🌾🦜🦜🦜🦜🦜🌻🌻🍇🍇🍒💐💐💐🍏🍏🍏🥰🥰🥰🥰

  • @acr7888
    @acr7888 Год назад +3

    అగ్నిహోత్రం చేయువారు,చేపించువారు సంప్రదాయ పద్ధతిలో వస్త్రధారణ పాటించి న భావితరాలకు మంచిగాడా,లేకుంటే రేపు వారు ఆధునిక వస్త్రధారణలో__!!!!!

  • @devakinandansarmapodury3178
    @devakinandansarmapodury3178 4 года назад

    చాలా బాగా ఉంది. If you prepare video like any puja video, example : vinayaka వ్రతం లాగా. అది పెట్టుకుని హోమం చేసుకునేలాగా బాగుంటుంది. అంటే ఒకరు చేయిస్తుంటే మేము చేసే లాగ.

  • @ashokshalivahanmyfavourite8771
    @ashokshalivahanmyfavourite8771 4 года назад +1

    చాలా ధన్యవాదాలు sir మీకు

  • @naveenp3005
    @naveenp3005 4 года назад +2

    Inspired from your video....did it in very simple way following rules....edho teliyani Anandam santosham...keep inspiring us🙏

  • @neethac5718
    @neethac5718 3 года назад +1

    Thank you sir for sharing us good information..🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 года назад +2

    Dhanyavadalu sir meku

  • @SUNissupreme
    @SUNissupreme 4 года назад +2

    Thanks for the knowledge 🙏🙏

  • @RavikkThe
    @RavikkThe 4 года назад

    Thanks guruji god bless us

  • @umpsat
    @umpsat 2 года назад +2

    please consider uploading PDF for the above

  • @undibalaram
    @undibalaram 4 года назад +3

    It's very use full to me tq sir•

  • @pandarinathkongari887
    @pandarinathkongari887 4 года назад +3

    గురువుగారికి నమస్కారం
    దన్యవాదములు

  • @ksreddy115
    @ksreddy115 4 года назад +3

    ThanQ very much sir🙏

  • @profithomes747
    @profithomes747 4 года назад +3

    Great work sir

  • @venkateswararao376
    @venkateswararao376 4 года назад +1

    Sir excellent great thanks

  • @ramakrishnaiah1288
    @ramakrishnaiah1288 4 года назад

    Sir simply. and super

  • @bsnchowary5886
    @bsnchowary5886 4 года назад

    Chalabagachesaru

  • @sailajarani7765
    @sailajarani7765 4 года назад

    జై శ్రీ రామ్

  • @Prakruthibadihimanya
    @Prakruthibadihimanya 4 года назад +3

    ఓం............

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 4 года назад +4

    అయ్యనమస్కారం మీరు అగ్ని హోత్రం చేస్తూ మత్రంము యెక్క అర్థం చెబుతున్నారు చాలాబాగుంది, కాని నాకు రెండు సందేహలు 1) ఇ వీడియో ప్లేచేస్తూ కూడా నిత్యాఅగ్ని హోత్రం చేయ్యవచ్చా? 2) ఇతఃపూర్వమే ఏదేవతా ఉపాసనా చేసేవారు నిత్యపూజ అయినతరువాత చేయాలా నిత్యా అగ్నిహోత్రం అయినతరువాత పూజ చేయాల అన్నది నాసందేహం దయచేసి నాప్రశ్నకి సాదానంచెప్పగలరు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +3

      No you should not. But until you learn you may do it.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +3

      After నిత్యపూజ, you should do నిత్యా అగ్నిహోత్రం

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 4 года назад +1

      @@Dr.VenkataChaganti ధన్యవాదాలు గురుజి

  • @maruthiprakash652
    @maruthiprakash652 4 года назад +6

    Sir Thanks for uploading at the videos , this is really a boon for the aspirants who want to learn the ritual in a systematic method . I stay in bangalore , Tenali is too far to access the book by pandit Gopadev sastry ,thus Kindly request you to please share the collection of all the mantras that are uttered during the ritual . Please pick my request -)

  • @krishnatejaswin
    @krishnatejaswin 2 года назад +1

    Hello sir, really great full to come across this video. It is really helpful for us if you can provide the link for all mantras you are performing so that we can learn and follow along to do the same by ourselves. Your reply is greatly appreciated. Thanks

  • @srikanthgari5762
    @srikanthgari5762 2 года назад

    Guruvu garu soma mokka.. Kavali mi daggara labistunda guruvu garu

  • @raghavendrasri893
    @raghavendrasri893 4 года назад +3

    You are doing great favour for this world ..I like Mantras particularly when you are saying..

  • @veeraaswamydupati4769
    @veeraaswamydupati4769 2 года назад

    Agni hotraniki yagnaniki difference emiti guruvu garu

  • @hverma3502
    @hverma3502 4 года назад +1

    Namaskaram chaganti garu
    Can you please give me the address where i can get Vaidika dina charya bt dayananda saraswathi and also the book with agni homam mantralu.
    Thanks

  • @pavan2697
    @pavan2697 4 года назад +2

    🙏🙏🙏

  • @Vsl2015
    @Vsl2015 4 года назад +1

    Thank you sir

  • @keralaayurvedacentre2112
    @keralaayurvedacentre2112 2 года назад

    Namaskaram Visakhapatnam

  • @nareshnaresh6018
    @nareshnaresh6018 4 года назад +1

    Sir aavu pidakalu use cheyocha sir

  • @yuvakiranable
    @yuvakiranable 2 года назад

    guruvu garu e vidhanam antha maku pdf document lo pondhuparachandi.
    ma lanti valu ki use avuthundhi cheysuko vadaniki

  • @ganapathisrinivasan2002
    @ganapathisrinivasan2002 4 года назад +3

    Sir Venkat garu thank you very much for bringing this to us please can you share scientific data accumulated about agnihotra especially for respiratory disease rectification and for ridding the biological chemical and radiological affects after doing agnihotra

  • @biomedsagar
    @biomedsagar Год назад

    Gurugaru Sayankala havana mantralo meeru oka mantaranni mansulo cheppamannaru ( Om agnirjyothirjyothi ragni swaha) edi vivarinchandi enduku manasulo cheppalo vivarinchaledu.

  • @tirupathiraorajarapu5245
    @tirupathiraorajarapu5245 4 года назад +1

    yagna manthraalu pustakarupamlo labhistunnayi vaatini upayogincha vachchaa

  • @Sureshbabu-di8ry
    @Sureshbabu-di8ry Год назад

    Namaskaram Venkata Chaganti Guruvu garu, can we have a pdf of the mantras you are chanting during rituals shown in the video. Please kindly share the pdf so that we can print and read them rather than simply chanting OM for all times

  • @shri4276
    @shri4276 3 года назад

    Namaskaramu sir

  • @Krishna.Kumar.K
    @Krishna.Kumar.K 4 года назад

    It's very wonderful sir, please make some more videos for common people who are interested to follow indian traditional way...

  • @vamshisharmakanchibotlakan9652
    @vamshisharmakanchibotlakan9652 4 года назад

    Sir Krishna yajur vedam agnihothrm manthra pdf pettagalru

  • @axismundi2344
    @axismundi2344 4 года назад +2

    If you could post the procedure in steps with mantras in english and if possible in other languages for other users will be of great help to all..
    Please mention your website and post their so we can refer them anytime and share with others who would be intrested in..
    Thanks..

  • @komerajhansi
    @komerajhansi 4 года назад +1

    intakamundu miru chesina yaghnam veedios kuda unte pettandi gurooji maku kavali

  • @vgSTARZ
    @vgSTARZ 4 года назад +2

    Namaste Sir.. Sorry if I missed something from your earlier videos.. But what is that powder ? How to make it ?

  • @sireeshasrinivas2136
    @sireeshasrinivas2136 4 года назад +1

    Sir nonvegetarions agnihothram perform cheyyocchaa

    • @charanraoeravelli0079
      @charanraoeravelli0079 3 года назад

      Yes

    • @NDChakradharVarma
      @NDChakradharVarma 5 месяцев назад

      Agnihotram is from Vedas and Vedas doesn't encourage harming any animal. If you doing agnihotram means you are following vedas, so that you have to follow ahimsa as well then you will get results if you follow himsa then you won't get results simple

  • @జైశ్రీరాంహర్హర్మహాదేవ్

    💐💐💐🙏🙏🙏

  • @nookalarameshbabu5777
    @nookalarameshbabu5777 4 года назад

    స్వామి నమస్కారం గాయత్రి హోమ విధానం గురించి తెలియచేయండి

  • @r.srinivasanarayanan9986
    @r.srinivasanarayanan9986 4 года назад

    Pl can i get the tamil translation of agnihotra mantras details

  • @ramanaj8894
    @ramanaj8894 2 года назад

    I have been suffering from t.b.how to overcome it.

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 4 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @nvkprabhakar4087
    @nvkprabhakar4087 10 месяцев назад

    Sir can I get email or contact details of Guruvu garu.As a teacher of Physics at UG &PG level want to understand the link between our Vedic knowledge and Physics which can be explained to my students.

  • @sria8163
    @sria8163 4 года назад +1

    Okati takua okati ekua anni mana bhakti sampradayam ekada laedu.
    Bhavam mukyam....jata agni...oka cheem kaani oka kuka,oka pakshi bhagwantudu vaalo bhavainchadamu important

  • @oneflyingbird
    @oneflyingbird 3 года назад

    Telugu lo pdf mantram ivvandi, chala vupayoga karanga vuntudi

  • @renduchintalaumamaheswaras862
    @renduchintalaumamaheswaras862 4 года назад

    నారాయణ నారాయణ

  • @saraswathiinguva2770
    @saraswathiinguva2770 4 года назад +1

    Agni karyam streelu cheyavachha guruvugaru?

  • @satyanarayana2629
    @satyanarayana2629 4 года назад +1

    Namaskaram...
    Please provide PDF of this procedure if possible

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +2

      Sure

    • @ramakrish83
      @ramakrish83 4 года назад

      “అగ్నిహోత్రం - సరళముగా చేయు విధానము” మంత్రాలు తెలుగులో రాతపూర్వకంగా alinonetelugu.blogspot.com/

  • @vishwanaddh
    @vishwanaddh 4 года назад +2

    Andulo aushadalu em cheyochu sir
    Veepa pullalu veyoddu annaru enduku
    Inkemem veyoddu cheppandi
    Vegetables veyocha
    Thine padarthalu veyocha

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +2

      తులసి, అల్లం పొడి, తేనె, ఉసిరి పొడి

    • @Vsl2015
      @Vsl2015 4 года назад +1

      @@Dr.VenkataChaganti సర్ ఎందుకు వేప తులసి తేనె .. వేయకూడదు అగ్ని హోత్రంలో

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +3

      తులసి తేనె are ok but not వేప stems. But you can use వేప leaves powder.

  • @AhamBramhasmi01
    @AhamBramhasmi01 4 года назад

    Is upavitam not mandatory for yagnam?

  • @myyt7849
    @myyt7849 4 года назад +2

    🙏🏻 sir. Yazgnam or Homam only brahmins cheyali kada andi ? Especially cow ghee veyakoodadanta kadandi ? And what about ladies andi . Memu kooda cheyochha. Please teliyacheyagalaru.

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 4 года назад

      భారతీయులందరూ చేసుకోవచ్చు.

  • @bsnchowary5886
    @bsnchowary5886 4 года назад

    Swamihindhuvulandhri nerpandi

  • @bellalavenkatesh5077
    @bellalavenkatesh5077 4 года назад +1

    Namaste sir ,
    You are doing a great things for all of us in daily life and also scientifically relating also.
    I have a doubt in this video , agni hotra can be done by any body or who ever wear yagonpaveeta ( sacred thread ) or in presence of purohit.
    Plz clarify... there is no other meaning in my question like criticizing anybody .

    • @Spiritual243
      @Spiritual243 4 года назад

      Important point..kindly clarify.
      Thank you sir.

  • @deepakk9087
    @deepakk9087 4 года назад +1

    Can tulasi be used in yagna

  • @prasumanu
    @prasumanu 4 года назад +3

    Aada vaaru cheyavaccha?

  • @balukesav2050
    @balukesav2050 4 года назад +2

    సార్ యజ్ఞం ద్వారా మోక్షం సాధించవచ్చునా తెలుపగలరు

    • @C.Reddeppa-Nimmanapalli
      @C.Reddeppa-Nimmanapalli 2 месяца назад

      హోమ యజ్ఞ ద్వారా మోక్షము రాదు కాకపోతే మోక్షానికి అధికారి త్వాన్ని ఇవ్వగల మనసును ట్యూన్ చేయడం యజ్ఞ యాగాదుల ద్వారా కచ్చితంగా జరుగుతుంది
      అందుకని ప్రతినిత్యం గృహంలో జపతపాలు ధ్యానాలు హోమ పూజ కచ్చితంగా చెయ్యాలి మనతో పాటు మన పిల్లలకు కూడా చేసే అవకాశం ఇవ్వాలి పిల్లలను ప్రోత్సహించిన రోజున పిల్లలకు నేర్పి వారిచేత ప్రతినిత్యం జరిపించడం ద్వారా ఫలితాలు వేగంగా ఉంటాయి

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 4 года назад +3

    can we do Weekly once in the morning or
    daily compulsoryly twice.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +5

      In Vedas it is said to do twice daily. But for you it is a starting point. So do as much as possible even if it is once a week. But to take complete benefits, it is good to do twice a day. Once after Sunrise, and the second time before Sunset.

  • @patnalasatya3170
    @patnalasatya3170 3 года назад

    Morning cheyyochu sir but office valla evening cheyyatam avvadu mari ela sir

  • @kalilakshmi9306
    @kalilakshmi9306 4 года назад

    Namasthe gurugaru..ఈ మంత్రాల link lu open avvadam ledu andi..pl oka sari elaago correct cheyyandi..lekapothe ఇక్కడ ఆ mantralu petteyyandi sir..🙏

  • @srikanth.pasumarthi
    @srikanth.pasumarthi 3 года назад

    Samidha Dhanam is for brahmacharis and Aupasana only for Grihasta.
    Is the procedure in this video common for both sets of people. Please clarify

  • @bhaskarreddy8695
    @bhaskarreddy8695 Год назад

    Nenu nerchukovali sir

  • @ananthojupragnadevi6453
    @ananthojupragnadevi6453 4 года назад +1

    Namaste

  • @deepakk9087
    @deepakk9087 4 года назад +7

    Please put mantras as pdf or captions so that we can read.

  • @pandarinathkongari887
    @pandarinathkongari887 4 года назад +1

    సర్ నాకు వివాహం జరిగినప్పుడు ఒక రోజు ముందు గాయత్రిదారన కర్యక్రమం (వడుగుజంద్యం) మా తండ్రి గారు మరియు బ్రాహ్మణుడి సమక్షం లో జరిగింది. ఇప్పుడు గయత్రి (జంద్యం) నాకు నేనుగా దరించవచ్చునా బ్రాహ్మణుల అవసరం ఉంటుందా. నాకునేనుగా దరిస్తే అగ్నిహోత్రం చేసే ముందు ఏవైనా మంత్రాలు ఉచ్చరిస్తూ దరించాలా

  • @jonnavithulaaravinda4009
    @jonnavithulaaravinda4009 4 года назад

    అయ్యా గురువు గారు నమస్కారములు మేము practice చే య్యటనికి PDF లో ఉంచగలరు

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 4 года назад +1

    Please mention those ,who doesn't do this, any condition to do this

  • @patnalasatya3170
    @patnalasatya3170 3 года назад

    Sir manthralu pdf pettandi please

  • @narendrababu5425
    @narendrababu5425 4 года назад

    Can we find these mantras any where in a book ? or at least can you direct us where to get it. ?

  • @surendermiryala
    @surendermiryala 3 года назад

    direct ga cheskocha..
    or guru gari teeskovali na...
    all mantras ni pdf lo pettiandi SIr

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 года назад +2

      పదిసార్లు ఈ వీడియో చూసి పద్దతి నేర్చుకోండి. మెల్లగా ఒక్కొక ఆహుతి ఇవ్వటము నేర్చుకోండి. నేను పఠనం చేస్తున్న మంత్రాలను వింటూ హోమం చెయ్యండి. ఎక్కడన్నా సందేహము వస్తే వీడియో వెనకకి వెళ్లి చూడండి. తప్పకుండా ప్రయత్నముతో నేర్చుకోండి. నేనే గురువు అనుకొని పరమాత్మను తలచుకొని మొదలు పెట్టండి.

    • @surendermiryala
      @surendermiryala 3 года назад

      @@Dr.VenkataChaganti ధన్యవాదాలు గురు గారు ఎమినా సందేహాలు unta msg pedutha🙏

  • @ManojTripathi8867
    @ManojTripathi8867 4 года назад

    Shrew gurve namaha.
    In this Vedio kindly name the harbs

  • @kr-ft6qo
    @kr-ft6qo 3 года назад +1

    ఓం గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏

  • @cmamallik674
    @cmamallik674 4 года назад

    Migilina ghee em cheyali sir? Konthamandi adi(migilina ghee ni) tintaaru, adi correct ena?
    Yagnam lo ochina ash em cheyali sir? Please cheppandi..

  • @sreenilaya3047
    @sreenilaya3047 3 года назад

    Namaskaralu sir
    Pregnant unnavara e homam lo palgonavacha
    Okavela cheyochu ante nine months Motham cheyavachuna ....
    Plz reply sir....

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 года назад +1

      చేయవచ్చు కాని ఆ స్త్రీకి ఇబ్బంది లేకపోతే.

    • @sreenilaya3047
      @sreenilaya3047 3 года назад

      @@Dr.VenkataChaganti dhanyavadhalu sir🙏

  • @indian6807
    @indian6807 2 года назад

    సార్ నేను మాలా కులం చాందిన వాడను, నాకు దైవ భక్తి ఎక్కువ హోమం గురుంచి చాలా వినన్ను ," సర్వేజనా సుకెనోబావంతు" లోకం లో అందరు బాగుండాలి అందుకోసం నాకు హోమం చేయాలనుంది నేను చెయావొచ్చా, నేను శాఖహరీనీ

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 года назад

      Yes

    • @indian6807
      @indian6807 2 года назад

      @@Dr.VenkataChaganti భ్రమణ్ణులు చేయాలనీ నేబందనలు ఏమి లేవు కధ సార్, ఎవరైనా చేయవచ్చా

    • @C.Reddeppa-Nimmanapalli
      @C.Reddeppa-Nimmanapalli 2 месяца назад

      ​@@indian6807ఎవరైనా చేయవచ్చు కాకపోతే జీవ హింసకు పాల్పడకూడదు సాత్విక మైనటువంటి జీవన విధానం కలిగి ఉంటే జరుపుకోవాలని

  • @deepakk9087
    @deepakk9087 4 года назад +7

    ఈ మంత్రాలను స్వరాలతో పలకాల?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +7

      మొదట పలకండి, ఆ తరువాత స్వరాలు అవే వస్తాయి

    • @C.Reddeppa-Nimmanapalli
      @C.Reddeppa-Nimmanapalli 2 месяца назад

      స్వరాలతో పలకడం నేర్చుకుని శ్రద్ధ భక్తి విధానాలతో చెయ్యాలి
      నీ కెపాసిటీ ఏంటో నీ స్థితి ఏంటో పరమేశ్వరుడికి తెలుస్తుంది నీకు ఒకవేళ చదువు రాకపోతే నీకు తెలిసిన రీతిలో శ్రద్ధగా ఈశ్వర నామంతో చేస్తే సరిపోతుంది

  • @somasekhar5190
    @somasekhar5190 4 года назад +2

    Respected Sir,
    Thanks for the video on Agni hothram, it would be better if you could provide documentation or can you point out to any reference where we can see the mantras and learn accurately...
    With all due respect on Vedas we shouldn't misspell so can you please provide documentation...
    Once again thanks for the video..