Guru Sangatyam | Dr. Venkata Chaganti with RaviSastry | PMC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 154

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 3 года назад +36

    ఇంతటి గొప్ప జ్ఞానులను పరిచయం చేసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @dmkjava
    @dmkjava 3 года назад +31

    అద్భుతం అద్భుతం అద్భుతం, పదం పదం అద్భుతం. ఈ ప్రోగ్రాం మొత్తం అద్భుతం.

  • @ramana4506
    @ramana4506 3 года назад +8

    గురువులు వెంకట చాగంటి గారికి నమ నమస్కారాలు, చాలా బాగా వివరణ ఇచ్చారు , మీ వీడియో లు ఎక్కువగా రావాలి🙏🙏🙏🙏

  • @balarajugoud5266
    @balarajugoud5266 3 года назад +4

    గురువు గారు మీ పాదములకు న శత కోటి వందనములు

  • @sriramamurtyn.3829
    @sriramamurtyn.3829 3 года назад +19

    Dr.Venkata Chaganti is expert in Vedas. I request. him to post regularly on many issues for our knowledge.

  • @dewpoint1637
    @dewpoint1637 3 года назад +16

    మన చదువు వేదం కావాలి అప్పుడే భారతదేశం విశ్వగురు అవుతుంది

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 года назад +8

    హిందూ ధర్మ ప్రేమికులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 Месяц назад

    వెంకటాచాగంటి గురువు గారికి నమస్తే, ఇప్పుడు చాలామంది యజ్ఞాలు చేయకుండా ధ్యానం చేస్తున్నారు అది ఎంతవరకు సబబు ధ్యానం చేస్తున్నారు

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 года назад +12

    హిందూ ధర్మం శ్రేష్ఠ ధర్మం.

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 3 года назад +9

    వర్ణించడానికి మాటలు చాలడం లేదు...excellent

  • @tirumalalakshmanarao8005
    @tirumalalakshmanarao8005 3 года назад +14

    🕉🙏నమస్తే,అంతర్జాతీయ స్థాయిలో వేదజ్ఞాన ప్రచారం,సంప్రయోగంతో విశేషకృషి చేస్తున్న డా.చాగంటి వెంకటరమణ గారిని పరిచయం చేస్తున్నందులకు మీకు ధన్యవాదములు.
    మహర్షి దయానంద స్వామీజీ కాలానికి వేదవ్యాఖ్యానాలు ప్రక్షిప్తం కాబడ్డాయి. వ్యాకరణంకూడాప్రక్షిప్తమైనది .దయానందులవారు పాణిని వ్యాకరణంతో వేదాలకు శుద్ధ భాష్యమును అందించారు.అజ్మీర్ లో వేద గ్రంథాలయంలో మూలవేదములు ఉన్నాయి.ఆర్యసమాజం ద్వారా లభ్యమవుతున్నాయి.
    ఈశ్వరీయ వేదజ్ఞానాన్ని వైజ్ఞానిక ప్రయోగంతో ప్రయోజనం కలుగచేస్తున్నందులకు డా.గారికి ధన్యవాదములు.

  • @ToobMee
    @ToobMee 3 года назад +14

    Thank you, Ravi garu. Dr Changanti is widely known. So nice to see him on PMC channel. 🙏🙏🙏

  • @ashagupta7293
    @ashagupta7293 Год назад

    అద్భుతమైన ఇంటర్వ్యూ
    చాలా చక్కని విశ్లేషణ చేసిన మీకు గురువుగారికి వందనములు 🙏🙏🙏

  • @ramarepala9434
    @ramarepala9434 3 года назад +12

    Dr Venkata Chaganti gariki Namaskaramlu. We are expecting more these type of videos.

  • @suryabharathibharathi6292
    @suryabharathibharathi6292 3 года назад +9

    Greatness of 'veda' is proved again and again 🙏🙏🙏🙏🙏🙏

  • @eswaragowd
    @eswaragowd 3 года назад +16

    ఓం శ్రీ గురుభ్యోనమః.మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది. మీరు చదివిన గాయత్రీ పరివార్ వారి పుస్తకం పేరు తెలుపగలరు.

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 года назад +2

    అధ్బుతమైన విషయాలు మంత్రం మహిమ చెప్పారు ధన్యవాదాలు

  • @mahichandra2872
    @mahichandra2872 Год назад

    నమస్కారం 🙏మకుటాయమయమైన ఎపిసోడ్..👌🙏

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 года назад +9

    Great To see this video.
    I have learnt Meditation form Pyramid Spritual Societies .
    And evolved Spiritually.
    I acquired Spritual knowledge From Bramharshi patriji pithamaha.
    Now I see doctor Venkata Chaganti in this PSS mediation media

  • @gajulasatyanarayana4859
    @gajulasatyanarayana4859 2 месяца назад

    నమస్కారం గురువుగారు. మీకృషి అద్భుతం.

  • @dhittenttRT41
    @dhittenttRT41 3 года назад +2

    Dr.Venkat Chaganti is the most scientific Vedic scholar in the world now.Watching his videos will definitely change our life

  • @hariyanamala3616
    @hariyanamala3616 3 года назад +1

    సనాతనధర్మం గురువులు వారి అనుభవాలు జ్ఞాపకాలు ప్రజలకు అందరికి తెలుసుకునే అవకాశం కల్పించారు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ఆనందాన్ని ప్రసాదించాలని. సర్వేశ్వరుని కోరుకుంటున్నాను 🙏

  • @Sam-gz1mb
    @Sam-gz1mb 3 года назад +5

    Thank you for interviewing grate person 🙏🏻💐

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 года назад +3

    వెంకట చాగంటిగారు👍🙏🙏🙏

  • @sssasidhar4651
    @sssasidhar4651 3 года назад +7

    Good interview. Meaningfull questions and intelligent responses.
    Please take it forward.

  • @umamahesh7118
    @umamahesh7118 3 года назад +6

    🙏congrats to pmc team members🙏

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 3 года назад +3

    మీకున్న గొప్ప జ్ఞానానికి శతకోటి నమస్కారాలు మీకు పాదాభివందనాలు

  • @m.g.sankaraiah1883
    @m.g.sankaraiah1883 3 года назад +8

    Ravi garu thousands interviews cheyali please

  • @katchalal3688
    @katchalal3688 3 года назад

    RaviSastry Garu, I am pleased that you have invited Dr Venkata Chaganti. He is doing unbelievable service to spread Veda knowledge and also to dispel many misgivings about Veda sometimes from people we assume as already experts'! Enjoyed this talk very much!

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    గురువు గారికి పుష్పాభివందనం...!🙏💅🌹💐.

  • @EshaAsh-q1l
    @EshaAsh-q1l 2 месяца назад

    Venkata chaganti gari ki shubham shubaham jayam jayam.

  • @ashagupta7293
    @ashagupta7293 5 месяцев назад

    గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @rajakumariv4069
    @rajakumariv4069 3 года назад +3

    🙏🙏🙏 Namaskarm Gurugariki🙏🙏🙏

  • @ramarepala9434
    @ramarepala9434 3 года назад +2

    Very nice master. Please continue Ravi shastri Garu. Thank you very much Master

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 3 года назад

    Wedagyanamu. Yagnamunu. Chala. Adbutamuga. Teliparu. Gurugariki. Ravisatrigariki. Namaskaramulu

  • @RamakrishnaRamakrishna-mi1id
    @RamakrishnaRamakrishna-mi1id 3 года назад +1

    Jai bharat matha.inthamanchi video andinchina meeku sahara namaskaramulu

  • @swamysunkara2455
    @swamysunkara2455 3 года назад +1

    Matramering matRa

  • @gurusatsang6138
    @gurusatsang6138 3 года назад +2

    Excellent interview sir

  • @srikrishnachaitanya5304
    @srikrishnachaitanya5304 3 года назад +1

    chaala manchi vishayalu chepparu,,dhanyavadalu

  • @ankammarao2774
    @ankammarao2774 3 года назад +2

    Ee vedio chusina tharuvaatha naaku thelisina mukyamina yoga visayalu panchukovaalanipinchinadhi. Yoga lo keelakaminavi unnaayi. Chala aanumaanaalu clear avuthaayi.

  • @bikshapathidegala7339
    @bikshapathidegala7339 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏 no words to express

  • @rambabubokkisam6893
    @rambabubokkisam6893 3 года назад +1

    I believe sir your words. our ancestors are great scientists and philosophers, religious.

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 3 года назад +1

    Dhanyavaad vadaalu swamy

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 года назад +3

    Namaskaram guruvu garu 🙏🙏🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 3 года назад +9

    36min. మందు ని టాబ్లెట్ ,సిరప్ కంటే వాయు రూపంలో ఇస్తే లంగ్స్ కు బాగా పనిచేస్తుంది.కనుకనే ఆయాసం కి inhealar ఇస్తారు.కాబట్టి dryfruits తో యజ్ఞం చేస్తే మీరు చెప్పిన ఫలితం ఉంటుంది

  • @singareddynarala5113
    @singareddynarala5113 Год назад

    Guruvugarikinamskaram🎉🎉🎉

  • @Rdk519
    @Rdk519 2 года назад

    Adbhutahaa🙏🙏

  • @ankammarao2774
    @ankammarao2774 3 года назад +2

    Great post

  • @saikumarpatrisaikumarpatri3790

    Om nama guru deva

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 года назад

    వెంకట చాగంటి గారికి శాస్తి గారికి అభివాదములు... మేమంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వుంటాము.. తుపాను తీవ్రత తగ్గించే మంత్రాలు, వాటి వివరాలు తెలియజేస్తే యిక్కడి రుత్విక్కుల చేత పటించుకుంటాం.. లేదా మీకు తెలిసిన రుత్విక్కులెవరైనా వుంటే నియోగించగలరు.. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్

    • @kishorebokinala4184
      @kishorebokinala4184 2 года назад

      అవునా, మంత్రాలు ఒక్కటే తక్కువ మరి ఆ వరదలు తుఫానులు తగ్గడానికి..అసలు అవి రాకుండా ఉండటానికి మంత్రాలు ఉన్నాయో లేదో ఎప్పుడైనా సందేహం వచ్చిందా మీకు?
      ఎక్కడినుంచి వస్తారండీ మీరు మీ బుర్ర తక్కువ బాబ్జిలు

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Год назад

      ​@@kishorebokinala4184గారు మనము గారడి వారు (మెజీషియన్)చేసిన గారడి చూస్తే అబ్బా అని ఆశ్చర్యంగా వుంటుంది. అప్పుడు వున్న జ్ఞానము అంతే తరువాత ఆ వ్యక్తి దగ్గర ఆ గారడి విద్యా నేర్చుకుంటునే అర్దం అవుతుంది ఎలా చేసాడు అని అదే విధంగా మీరు కూడ venkat chaganti గారి దగ్గర కు వెళ్లి చూడండి వారు చేపుతున్నది నిజమా కాదా గుడ్డిగా వ్యతిరేకంగా మాట్లాడితె ఎలా.

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 3 года назад +1

    Guru sangathyam program chala munchi program 🙏

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 3 года назад

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 года назад +1

    Great unification conference call

  • @pranav_telugu_comedy789
    @pranav_telugu_comedy789 3 года назад +1

    inspiring me

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 3 года назад +5

    మీకు సంపూర్ణ జ్ఞానము కలగాలి అంటే చదవవలసిన పుస్తకాలు 4వేదాలు.వేదాలు సంస్కృతములో ఉన్నవి ఎలా చదవాలి మాకు సంస్కృతం రాదు కద అని చాలా మందికి అనుమానం వస్తుంది.వాటిని అన్ని భాషలలోకి అనువాదం చేయబడినవి.మిరు ఆర్యసమాజం మందిరాలలో వారి దగ్గర ఉంటుంది.మనము కొనుకోవచ్చు.లేదా వేదాలు అర్దం కావడం కష్టము అనుకున్న వారు మహర్షి దయానంద సరస్వతి (ఆర్యసమాజ స్థాపకుడు రచించిన)సత్యార్థ ప్రకాశం కొని చదవండి.సంపూర్ణ జ్ఞానము మనకు లభిస్తుంది.ప్రజలకు మతాల మీదనే కాకుండా ధర్మం మీద కూడా సరియైన అవగాహన ఏర్పడుతుంది.

  • @madhavreddyerravalli6908
    @madhavreddyerravalli6908 3 года назад +2

    👏👏🙏🙏🙏

  • @gauthamreddypasnoor222
    @gauthamreddypasnoor222 3 года назад

    Great man.

  • @srinivasacharyulu3077
    @srinivasacharyulu3077 2 года назад

    Honey vaasa(addasaram in telugu) tulasi turmeric lavanga pippali drakhsa vaamu naagakesaralu etc bronhodilater herbs .dr chaaganti gariki pranamamulu .mee video's follow avutuntanu.Dr.Srinivasa charyulu Retd.professor Hyderabad

  • @venkatareddykv7183
    @venkatareddykv7183 3 года назад

    Jai sriram

  • @yagnadatta9555
    @yagnadatta9555 3 года назад +2

    SARVA SATYA PUSTHAKAM - VEDAM - 👌

    • @tenalisrinu5322
      @tenalisrinu5322 3 года назад +2

      మ నస్సు ను శుద్ధి చేసుకోవటం ఎలా?

  • @vijaymohan2549
    @vijaymohan2549 3 года назад

    Super....

  • @praveengowd
    @praveengowd 3 года назад +1

    Nice Video from PMC Channel.
    Hope you will take more interviews from Venkata chaganti sir specifically on Yagnas/Yagna Tools/Procedures/Ingredients etc.. 👍

  • @arjunmannam875
    @arjunmannam875 3 года назад

    Super

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 2 года назад +1

    ఈ పుస్తకం ఎక్కడ లభ్యం అవుతుందో చెప్పగలరు

  • @jathin6333
    @jathin6333 2 года назад

    Sri chaganti Venkat Garu vrasina vijnaana pustakam kavalante maku yela vastundi cost yentha thelupagalaru

  • @gnaanavikasam7652
    @gnaanavikasam7652 3 года назад

    Guruvu gariki namaskaram నవ వ్యాకరణాలు ఉన్నాయి అండి

  • @kotadurgaraoperisetti344
    @kotadurgaraoperisetti344 4 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirannanip7067
    @kirannanip7067 3 года назад +2

    What are the telugu authentic books of 4 Vedas...which u prefer

  • @haridasaryabaisa87
    @haridasaryabaisa87 2 года назад

    Om

  • @Historyof_Hindu-q5I
    @Historyof_Hindu-q5I 3 года назад +3

    🙏, kani pusthakam Peru cheppaledu

  • @Sivakumar-pg5hq
    @Sivakumar-pg5hq 3 года назад +2

    Mana Telugu vaalla lo intha goppa vaallu unnaru ani anukoledhu Ravi Sastry garu, meeru PMC channel lo chupinche varaku..!! 🙏🏻🙏🏻

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад

    Jai shree ram

  • @chandut2610
    @chandut2610 3 года назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @bhsatyasrinivas
    @bhsatyasrinivas 3 года назад

    ఇలాటివారిని మన టీవీ చర్చలలో తీసుకోవాలి.

  • @prabhakargoud8542
    @prabhakargoud8542 3 года назад +1

    Enta chepina vinalani undi master

  • @LakshmisujathaAdabala
    @LakshmisujathaAdabala 9 месяцев назад

    Pandit srirama chandhra aacharya gari telugu book name please.?any one

  • @kirannanip7067
    @kirannanip7067 3 года назад +4

    Namasthe andi..I have one question...how the karmas came to 1st janma at 1st kalpam. Why god made us ?

    • @tarunbanala7633
      @tarunbanala7633 3 года назад +1

      No one knows when the cycle of life and birth started as per Vedas.

  • @srirams7357
    @srirams7357 3 года назад +1

    Mahanubhavulu meeku Namaskaramulu meelanti Goppa varu Bharatha Deshamlo vunde eee dasanne kuda kapadale

  • @karibasappasoma8160
    @karibasappasoma8160 3 года назад +1

    🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад

    ఈ వేద మంత్రాలను విశ్వ శ్రేయస్సు కే వినియోగించుకోవాలి,ఇతర దేశాలవాళ్ళు వినాశనానికి వినియౌగించాలని చూస్తారు అప్పుడు ఆ శాక్తము వాళ్ళను భస్మం చేస్తారు,వెంకట చాగంటి వేదాస్ worldఅధ్యక్షులు వేంకటరమణా చాగంటి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై శక్తి కీ శాక్తమున కూ భారత మాతకూ మోదీ గారి కీ గురు దేవుల కూ జైజైజైజైజైజైజైజైజై 🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🦜🦜🦜🦜🦜🦜🦜🦜🍚🍚🍚🍯🍯🍌🍌🍌🥥🥥🥥🌸🌸🍍🍍🦚🦚🌾🍇🍇🍒🌻🍓🍓🌷💐💐🌽🌽🌽🧆🐦🐦🐦🍎🍎🍏🍏🌼🌼🌼🥭🥭🥰🥰

    • @kishorebokinala4184
      @kishorebokinala4184 2 года назад

      అయ్యో అయ్యో వామ్మో వాయ్యో....
      మంత్రానికి చిరుజల్లు కూడా ఆగదు..
      కొంచెం బుర్ర వాడు..

  • @unpluggedalphaa
    @unpluggedalphaa 3 года назад +2

    ❤️

  • @sharadakulal4652
    @sharadakulal4652 3 года назад +1

    🙏 🙏

  • @kavithabollapragada2625
    @kavithabollapragada2625 3 года назад

    Exlemt yenalisis

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 3 года назад +2

    అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం

  • @yagnadatta9555
    @yagnadatta9555 3 года назад +1

    Havissu - which one(s) should use for this? only COW GHEE or any other also? I heard some where that Ghee taken from GOAT MILK should use TOP Priority. If not available then COW GHEE is econd choice. is it right? what is there in VEDAS about Havissu

  • @dararavibhaskar8731
    @dararavibhaskar8731 3 года назад +2

    ప్రపంచ వ్యాప్తంగా వారి కోసం త్యాగాలు చేసిన వారికి ధన్యవాదాలు సర్. ఇప్పుడు మాత్రం ఈ సమయంలో ఇక్కడ వారి చాలా మంది కీ కావాలి అంతే ఇలా దేశం మొత్తం మీద ఙాతిలేని గాడిద కొడుకులు అరుపులు వినిపించి ఎక్కువ సేపు పట్టదు మీకు.

  • @ravikishorevelaga
    @ravikishorevelaga 3 года назад

    15.34 what is the mantra

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 года назад +2

    ఈ విషయాలన్నీ బోకునేనిగాడు కి ఎలాతెలుస్తాయబ్బా

  • @sampathgundamaraju9796
    @sampathgundamaraju9796 3 года назад

    Where we can purchase ' Chaganti Pusthakam'

  • @aadhyavlogs4221
    @aadhyavlogs4221 3 года назад +4

    గురువు గారికి నమస్కారాలు..
    Daiabetic type1 తో బాధ పడుతున్న వారిలో వేదం లో చెప్పిన ఏదైనా హోమం ద్వారా పాంక్రియాస్ లో బీటా సెల్స్ మళ్ళీ పుట్టించడానికి
    అవకాశం ఉందా గురువుగారు... దయచేసి చెప్పండి

    • @kishorebokinala4184
      @kishorebokinala4184 2 года назад

      Wow... ఇలాంటి మంత్రాలకి చింతకాయలు కూడా రాలవు
      ..
      అసలు బుర్ర కొంచెమైనా వుందా నీకు?

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Год назад

      ​@@kishorebokinala4184గారు నమ్మకము రెండు రకాలు. గుడ్డిగా నమ్మే (పరిశోధన చేయకుండా)వారు. గుడ్డిగా వ్యతిరేకించే(పరిశోధనచేయకుండా)వారు. వీరు ఇద్దరు కూడ మూఢ నమ్మకస్థూలే.

    • @LakshmisujathaAdabala
      @LakshmisujathaAdabala 9 месяцев назад

      ​@@kishorebokinala4184 neeku undhaa bhurra

  • @shankarbabu1647
    @shankarbabu1647 3 года назад

    Book name cheppadi swami

  • @prakashvisu2149
    @prakashvisu2149 3 года назад

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️💐🌺❤️💐💐

  • @gauthamreddypasnoor222
    @gauthamreddypasnoor222 3 года назад

    I am intrested to understand more..will try to contact you.

  • @kamarajut1682
    @kamarajut1682 3 года назад +1

    సార్, లేటు శ్రీ యస్. బి. సుబ్రహ్మణ్యం గా రు మ రి యు శ్రీ చాంగంటి కోటేశ్వరరావు గా రు. వీ రు ప్రా తః స్మ ర ణ కు వీ రి వి ధ్య, అధ్యాత్మి క త, సం స్కా ర యు క్త బా ష ణ ఉ ప యు క్త ము అ గు చు న్న ది.

  • @ashagupta7293
    @ashagupta7293 5 месяцев назад

    అన్ని schools లలో వేదం నేర్పించాలి

  • @ramalingamprudhvi2092
    @ramalingamprudhvi2092 3 года назад

    JAI HINDUISM

  • @muddulagangadhar9742
    @muddulagangadhar9742 3 года назад +1

    వేధములు ॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

  • @Rayuduరాయుడు
    @Rayuduరాయుడు 2 года назад

    Follow venkata chaganti channel..Learn the secrets of the universe

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Год назад

    చాగంటి వారి విశిష్టత ఏమిటంటే ఆయన పండితులకు పామరులకు కూడా అర్ధమయ్యే విధంగా వివరించగలరు

  • @chandudama5058
    @chandudama5058 3 года назад +1

    ఆ పుస్తకం పేరు చెప్పండి గురువుగారు 👏👏👏👏