Santosh Kumar Ghanapati Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии •

  • @ramakrishnamurthygonella6586
    @ramakrishnamurthygonella6586 8 дней назад +12

    ఘన పాఠి గారు మీ వివరణ చాల అద్భుతం మీకు శతమానం భవతి

  • @ShivaSankar-js7ks
    @ShivaSankar-js7ks Месяц назад +39

    యాడరి మతాలు కలికాలం లో ఎగిరి పడవచ్చు మతమార్పిడి చేయవచ్చు మిగిలేది సనాతన ధర్మం 🙏👌

    • @RaviKola-v7x
      @RaviKola-v7x 20 дней назад

      ఎడారి మతం ముద్ర వేసి
      మళ్ళీ ఎడారి దేశాలకు ఎందుకు పోతున్నాటో
      ఎడారి వస్తువులు ఎందుకు వాడుతున్నాట్టో
      ఎడారి దేశాలలో కంపెనీ లు ఎందుకు పెడుతున్నారో
      నిజంగా హిందూవు లు ఎడారి దేశాలలో ఎందుకు ఉంటున్నారో ఇండియా కి రప్పించండి
      రప్పించండి

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 22 дня назад +11

    వేదవిద్య,చరిత్రపై అవగాహన,బాగా ఉన్న వ్యక్తి శ్రీ ఘనపాఠీగారు.

  • @yerragudiKumarswamy-p9s
    @yerragudiKumarswamy-p9s 29 дней назад +30

    చక్కగా వివరించారు మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం సనాతన ధర్మానికి

    • @ushausharani4045
      @ushausharani4045 7 дней назад +1

      గురుగారు🧘చెప్పిన Old Stories స్కూల్🏫 SYLLABUS📚లో చేర్చాలి👍🕉️🔱🙏🚩

  • @svsraju45
    @svsraju45 Месяц назад +34

    మహేంద్ర గారు
    అద్భుతంగా నిర్వహించారు
    గురువు గారు , మహెంద్ర గారు నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @ravinderreddykothabad2299
    @ravinderreddykothabad2299 20 дней назад +3

    I watched all the 8 hours videos... today only. Never felt bored.
    🙏

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 Месяц назад +11

    నమస్కారం గురువుగారు మాలాంటి అజ్ణానుల అంధకారంపోగొట్టాలంటే మీలాంటి గురువుల అవసరం ఏంతో ఉంది.

  • @Gokarna-333
    @Gokarna-333 Месяц назад +59

    ప్రహ్లాద్ జానీ (గుజరాత్) అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే ఇంటిదగ్గర ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు ఇది సైన్స్ కి అందదు ఇది సనాతన గ్రంధాల్లో దీని మర్మం రహస్యం ఉంటాది తపస్సు చేస్తే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ఆ విషయం mee గ్రంథాల్లో లేదు meeku తెలియదు. అందువల్ల వారికి అబద్ధాలు గా కనిపిస్తాయి ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు ఇటువంటి వారు కొన్ని వేలమంది ఉన్నారు పోతులూరి వీరబ్రహ్మంగారు మంత్రులై రాఘవేంద్ర స్వామి త్రైలింగ స్వామి ఎన్నో మహిమలు చేశారు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇవి లక్షల వేల సంవత్సరాల క్రితం కావు మీరు అబద్ధమని చెప్పడానికి పోతులూరి వీరబ్రహ్మం గారు చనిపోయిన కక్కడు భార్యను బ్రతికించారు అలాగే పెద్ద కామెర్ల అనే ఊర్లో భూస్వామ్ని చనిపోతే బ్రతికించారు అలాగే అచ్చమాంబ కుమారుడు అయిన వీర బ్రహ్మానంద రెడ్డికి పుట్టుక తో గుడ్డివాడైతే చూపు ను ప్రసాదించారు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి తరతల మరుగుతున్న వేడి నీటిలో చిన్న పిల్లవాడు పడిపోయి చనిపోతే బ్రతికించారు అద్భుతాలు అంటే అవి మీకు ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో తెలియదు . నిర్వికల్ప సమాధి అంటే తెలియదు వాయుభక్షణం అంటే ఏమిటో తెలియదు మీకు మనో నేత్రాలు తెరుచుకోలేదు అని అంటారు మనో నేత్రాలు తెరుచుకుంటే సర్వము తెలుస్తుంది ఆ విషయం మీకు తెలిస్తే కదా మా భగవంతుడే కాదు మా భగవంతుడు నీ నమ్ముకున్న భక్తులు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు అది మా సనాతన ధర్మం గొప్పతనం 1954లో దేహాన్ని విడిచిపెట్టిన అరుణాచల రమణ మహర్షి ఎన్నో అద్భుతాలు చేశారు అతను ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా కొండ గుహలో ఉండి తపస్సు చేశారు

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 Месяц назад

      నన్ను నమ్మితే అద్భుతాలు అవుతాయని సనాతన దేవుళ్ళు చెప్పారా? ఎక్కడ రాసిఉంది?

    • @Gokarna-333
      @Gokarna-333 Месяц назад +2

      @yghswgdeleklftrssgd7524 మీరు ముందు నేను పెట్టిన మేటర్ మనస్ఫూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది ఆత్మ దర్శన అనుభూతి పొందిన వ్యక్తులు వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు నేను చెప్పాను అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని చెప్పాను దేవుడే కాదు దేవుడు నమ్మిన కొంతమంది సాధన ద్వారా దైవ దర్శనం పొందితే అద్భుతాలు చేస్తారు

    • @seshadrikomanduri9475
      @seshadrikomanduri9475 24 дня назад +1

      💯 correct GA చెప్పారు

    • @shankanaadh.telugu
      @shankanaadh.telugu 23 дня назад

      asalu adbuthalu enduku jaragali​@@yghswgdeleklftrssgd7524

    • @Gokarna-333
      @Gokarna-333 11 дней назад +1

      @@yghswgdeleklftrssgd7524 గ్రంథాలు చెప్పవు ప్రకరణ శుద్ధిగా నమ్ముకుంటే అద్భుతాలు చేయొచ్చు ఎంతోమంది అలాగే చేశారు నిప్పు నన్ను పట్టుకుంటే నిన్ను కాల్చి వేస్తాను అని చెప్పదు పట్టుకుంటే మీకు కాలుతుంది

  • @Jaisriram5799
    @Jaisriram5799 11 дней назад +3

    Guruvu Garu... You are great. Thanks for helping sanathana dharma.

  • @OldTelugu
    @OldTelugu 21 день назад +8

    13:16 మహేందర్ గారు.. అసలు కల్వరి పదానికి అర్థం “స్మశాన భూమి”
    ఒకసారి వెరిఫై చేసి మీ ప్రేక్షకులకు తెలియజేయండి 🙏

  • @venkateswaraajaad6543
    @venkateswaraajaad6543 22 дня назад +2

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @grandheveerabhadrappa4623
    @grandheveerabhadrappa4623 9 дней назад +14

    🚩🚩👌👍👍 సిగ్నేచర్ సోషల్ మీడియా తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి స్వార్థం లేకుండా నిజాయితీ గా నిజాలు నెగ్గు తేలుస్తూ ఆదర్శవంతమైన సోషల్ మీడియా తెలుగు ప్రజలలో విశేష ప్రజాదరణ కలిగిన మీడియా దీనికి కారణం ఎవరికీ తలవంచని ఎవరికీ భయపడని హైందవ సింహం మహేందర్ గారు యావత్ హిందూ సమాజం మీ వెనకే ఉంది సిరాజ్ లాంటి చీడపురుగులు మన ధర్మం పై దాడి చేస్తూ కారు కూతలు కూస్తూ ఉంటే మరొక హైందవ సింహం సంతోష్ కుమార్ సిద్ధాంతి గారు ఖండిస్తూ నిజాలను బయట పెడుతున్నారు యావత్ హిందూ సమాజమంతా వీరి వెనకే ఉంటుంది జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ🛕🛕🛕🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏

    • @RaviKola-v7x
      @RaviKola-v7x 8 дней назад

      @@grandheveerabhadrappa4623 ఈమధ్య స్వామి లు
      పిటాది పతులు
      పూజారి లు
      ఈ మధ్యకొందరు ధర్మం పేరుతో
      రాజకీయ చేసేటోళ్లు కొందరు
      మళ్ళీ ప్రవచనాలు చెప్పే మరి కొందరు
      Rss నుంచి కూడా కొందరు ధర్మం దేశం అని
      విల్లందరు బీజేపీ కోసం పని చేస్తా లేరా

    • @ShakeerKhan-r4n
      @ShakeerKhan-r4n 8 дней назад

      Only Allah Ek hey Qur'an padlow Bhai sammaj ayega inshallah

    • @Rishi-Devansh
      @Rishi-Devansh 5 дней назад

      Read geetha & veda bhai you can know who u r​@@ShakeerKhan-r4n

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 дня назад

      Rakshasuluga maradanika? ​@@ShakeerKhan-r4n

  • @rspeesapati8052
    @rspeesapati8052 Месяц назад +13

    ధన్యోస్మి గురువుగారు 🙏🙏🙏

  • @ajaykumar8838
    @ajaykumar8838 7 дней назад +1

    Super santosh swamy 🎉😊

  • @Hindustanii1011
    @Hindustanii1011 6 дней назад +2

    జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenlovely913
    @naveenlovely913 9 дней назад +2

    🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🚩జై శ్రీరామ్ 🕉️🚩

  • @sayedbabu2494
    @sayedbabu2494 8 дней назад +2

    Jay Siraj bhai🎉

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 22 дня назад +4

    భారతదేశభక్తి బాగా చెప్పారు.

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Месяц назад +5

    Jai sriram

  • @Vandebhaarath1
    @Vandebhaarath1 6 дней назад

    అద్భుతం..

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 Месяц назад +4

    Om Bagavathe vasudevaya

  • @tharsinghvankudoth2487
    @tharsinghvankudoth2487 8 дней назад +3

    సంతోష్ కుమార్ గారు, గురువుగారు గారు , మీరు జ్ఞానులు,ఆ వేదాలు మేము కూడా చదువుకోవాలని ఉంది, మా తండ్రులు మా తాతలు ఎలాగో గుడికి బడికి ఊరికి దూరంగా ఉంచారు కొన్ని వేల సంవత్సరాలుగా,, కనీసం ఇప్పుడైనా మా తరంలో లేదా రేపటి మా యొక్క పిల్ల కైనా చదువుకునే అవకాశాన్ని ఇస్తున్నారా,, మా ఊరి పక్కన మా వ్యక్తి మా కులంలో ఉన్న వ్యక్తి బ్రాహ్మణ వేదాలు చదువుకొని పెళ్లిళ్లు చేస్తుంటే,, అరే ఇతను లంబాడి వాడు, ఇతను గిరిజనుడు ఇతను వేదాలు చదవడం ఏంటి అని చెప్పేసి మీ అగ్రవర్ణాలు అతని సమాన గౌరవం ఇవ్వటం లేదు, అతనికి పెళ్లిళ్లు గాని వేరే కార్యాలు చేయడానికి అర్హత లేదు అని చెప్పేసి మీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది నిజం,, అంటే వేదాలు వేరే వాళ్ళు చదువుకుంటే వారిని మీతో పాటు సమానంగా చూడాలి కదా,, పని చేసే వృత్తిని కులంగా విభజించి అంటరాని వాళ్లుగా చేసి చదువులు లేకుండా సంస్కారం లేకుండా తయారు చేసింది ఎవరని సొసైటీని, మీ తాత చదువుకున్నారు మీ ముత్తాత చదువుకున్నారు మీరు చదువుకున్న రేపు మీ పిల్లలు వేదాలను మా పిల్లలు వేదాలు చదవకూడదా మా పిల్లలకు కూడా వేద జ్ఞానం కావాలండి,,

    • @nagasrinivaassarmamamillap6235
      @nagasrinivaassarmamamillap6235 3 дня назад

      వేద విద్యను అభ్యసించాలని అనుకోవటం ఎంత మాత్రమూ తప్పు కాదు. కానీ వేద విద్యను అభ్యసించే టటువంటి వారు తప్పకుండా కొన్ని నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకు రోజు ఉదయమే మూడున్నర గంటలకు నిద్ర లేవడం, చన్నీటి స్నానం ఏ కాలమైనా, శాఖాహార భోజనం, కనీసం ఉల్లి వెల్లుల్లి మసాలా వంటి పదార్థాలు లేకుండా భోజనం, ఆధునిక వస్త్రధారణను విడిచిపెట్టుట వీటిని మీరు పాటించగలను అనుకున్నట్లయితే మీరు వేద విద్యను అభ్యసించవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఆధునిక కాలంలో ఇటువంటి నియమాలను పాటించే లేక చాలామంది బ్రాహ్మణ కుటుంబాలలోని వారు వేద విద్యను అభ్యసించడం లేదు. అలాగే వేద విద్యను అభ్యసించే టటువంటి వారికి వారి కూతురిని ఇచ్చి వివాహం చేయుటకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కాబట్టి వీటిని అన్నిటినీ మీరు దృష్టిలో ఉంచుకొని వేద విద్యను అభ్యసించాలి అనుకున్నట్లయితే నిస్సందేహంగా నిస్సంకోచముగా అభ్యసించవచ్చు

  • @srinivasaraolaveti8559
    @srinivasaraolaveti8559 10 дней назад +1

    jai.sriram

  • @rspeesapati8052
    @rspeesapati8052 Месяц назад +4

    👌🙏🙏🙏

  • @Bharath_360
    @Bharath_360 9 дней назад +1

    అప్పులు ఇచ్చినవి తిరిగి రాబట్టు కోవాలంటే ఏ మంత్రం ఉచ్చరించాలంటే గురువు గారిని చెప్పాలని

  • @Rajamahendri
    @Rajamahendri 29 дней назад +6

    తప్పులెన్నువారు తమ అప్పులెరుగరు...శ్రీరామజయం

  • @saikammari1526
    @saikammari1526 Месяц назад +3

    జై శ్రీరాం 🚩🚩🚩🚩

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 7 дней назад +1

    🙏🙏🙏🙏🙏

  • @srinivasuaripaka7305
    @srinivasuaripaka7305 6 дней назад

    జై శ్రీ రామ్

  • @sivagavvala4365
    @sivagavvala4365 10 дней назад +1

    👍👍

  • @meenapatri1588
    @meenapatri1588 19 дней назад +2

    Sambasiva rao gariki chala krutagnatalu వాడు cheppinatu vanti దరిద్రపు మాటలకు గురువు గారు ichina వివరణ vallana innalu మేము హిందువులము ina మాకు తెలియన chala vishayalu sambigadi vallana గురువు గారి dwara తెలుసు కున్నము

  • @kr-ft6qo
    @kr-ft6qo 24 дня назад +1

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Месяц назад +8

    బైకట్ హిందూ వ్యతిరేక మీడియా బైకట్ హిందూ వ్యతీరేకా వ్యాపారం బైకట్ హిందూ వ్యతిరేక రాజకీయ పార్టీ బైకట్ హిందూ వ్యతిరేక స్కూల్ కూడా

    • @KORRADASU-gm3sz
      @KORRADASU-gm3sz Месяц назад

      @@AmarGoud-l6y anna manam vade prathi things christians kanukkunnave kada anna vatini kooda boycott chesthe manchidi Ani na feeling

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y Месяц назад

      @KORRADASU-gm3sz దాని వల్లే 100యేండ్ల కి పైగా బతకాలిసిన మనం కానీ 60యేండ్ల కె ఆ బ్రిటిష్ క్రిస్టియన్ లంజకొడుకుల వల్లే అల్ప ఆయుష్ అవుతుంది తమ్ముడు ప్రాణం కంటే ఎది ఎక్కువ కాదు అలాగే వాడు ఏది కానీ పెట్టాలేదు మానవలు ఇంకా బయట వాలు కానీ పెట్టిన వాటికీ వాడు పేరు పెట్టు కున్నాడు అంతే బైబుల్ కాపీ యేసు కల్పితము అన్ని పక్కవాడి దగ్గర కొట్టుకొని వాడి పేరు రాసుకుండు ఈ బ్రిటిష్ క్రిస్టియన్ లంజాకొడుకులు తమ్ముడు ఇంకా ఇక్కడ బ్రిటిష్ వాళ్లకే పుట్టాం అనుకునే క్రిస్టియన్ లు వాడికే పుట్టాం అని భ్రమలో ఉన్నారు కానీ వాలు మనకే పుట్టారు హిందువులకే పుట్టారు వాలు

    • @మనంఎవరు
      @మనంఎవరు Месяц назад

      @@KORRADASU-gm3sz కోర్రదాస్ గారు, ఫ్రీ గ ఇవ్వటం లేదు కదా వాడుకోవటానికి, డబ్బులు ఇస్తే ఇస్తున్నాడు.. వాళ్ళు కొన్నుకొన్న ప్రతిది వ్యాపారం కోసమే.. డబ్బులు కోసమే.. ప్రపంచం ఏమి అయ్యిండేది కాదు.. వాళ్ళు కన్నుకోక పోయుంటే. ప్రపంచానికి ఒకటి ఫ్రీగా ఇచ్చేది ఏమి కన్నుకోన్నారో, ఎట్లా కనుకొన్నారు ?
      లేదా సింపుల్ ప్రశ్న... వారానికి ఏడు రోజులు అని అవరు కనుకొన్నారు?

    • @మనంఎవరు
      @మనంఎవరు Месяц назад

      @@KORRADASU-gm3sz కోర్రదాస్ గారు, ఫ్రీ గ ఇవ్వటం లేదు కదా వాడుకోవటానికి, డబ్బులు ఇస్తే ఇస్తున్నాడు.. వాళ్ళు కొన్నుకొన్న ప్రతిది వ్యాపారం కోసమే.. డబ్బులు కోసమే.. ప్రపంచం ఏమి అయ్యిండేది కాదు.. వాళ్ళు కన్నుకోక పోయుంటే. ప్రపంచానికి ఒకటి ఫ్రీగా ఇచ్చేది ఏమి కన్నుకోన్నారో, ఎట్లా కనుకొన్నారు ?
      లేదా సింపుల్ ప్రశ్న... వారానికి ఏడు రోజులు అని అవరు కనుకొన్నారు?

    • @dilwritings1358
      @dilwritings1358 Месяц назад

      ''0"​ lekunda (binary language lekunda) edhaina Mee Christians thayaru chesteavi vadakunda untam,zero kanipttindhi meme 🔱, and moreover israel vallu kanipettinavi vadoddhu ane hakku ledhu@@KORRADASU-gm3sz

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 27 дней назад +1

    🙏🙏🙏💐💐

  • @Prawin_Universe
    @Prawin_Universe 26 дней назад +2

    Santhosh garu starting 5 mins lone correct points matladaaru❤❤❤❤

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 7 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lacham1234
    @Lacham1234 5 дней назад

    మీరు చెప్పినట్లు దేవుడు ఉంటే అణువణువు ఉంటాడు సార్ ఎగ్జాక్ట్లీ రైట్

  • @anantapadmanabhasarmaammu5299
    @anantapadmanabhasarmaammu5299 Месяц назад +3

    గురువుగారి వైపు చూసి మాట్లాడటం యాంకర్ కనీస ధర్మం.

  • @YASH-ne7jn
    @YASH-ne7jn Месяц назад +3

    Anna pls upload total 8hrs video 🚩🕉️🥃🔯✊🏻

  • @భవానీవీరకుమార్

    దయచేసి అందరూ ఈ క్రింది ప్రశ్నలను A.I నీ అడిగి తెలుసుకోండి ,వాదనలు అనవసరం.
    1)Which is older earth or sun?
    2)According to bible ,how many years old the creation was done ?
    3)Which is first created by God ,earth or sun.if earth first ,is it true as per science ?
    4)Which is first created by God earth or sun as per Hindu mythology ?
    5)As per bible how many years old ,adam and eve?
    6)As per science how many years old ,the first humans were found ?
    7)If we compare bible and hindu scriptures ,which is closer to science regarding creation of universe and humans ?
    AI or Chatgpt ఏదొక దానిలో పై జవాబులు చూసుకొని సత్యాలు కొంత వరకు తెలుసుకోవచ్చు.
    Try please 🎉

  • @onlinepurohiths2919
    @onlinepurohiths2919 Месяц назад +2

    Jai shreeram

  • @krishnan-tv9no
    @krishnan-tv9no Месяц назад +2

    jai sri ram

  • @slavanyalavanya6544
    @slavanyalavanya6544 Месяц назад +2

    Jai sri ram

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 2 дня назад +1

    ఇల లోన అనేపదము యక్షగానాలలో పాటల్లో విరివిగా
    వాడబడింది ఇలలోన అంటే ఈ జగత్తు లోన అనేది మాత్రమేనని
    ఏ హిందువైనా చెపుతాడు

  • @funnymovement5024
    @funnymovement5024 7 дней назад

    Jai sri Ram jai Hindus jai Barth sir ❤👍🏼

  • @ShaikVaseem-f2z
    @ShaikVaseem-f2z 5 дней назад

    సిగ్నేచర్ స్టూడియో పేరుని హిందూ స్టూడియో పేరుగా మారిస్తే బాగుంటుంది

    • @nagasrinivaassarmamamillap6235
      @nagasrinivaassarmamamillap6235 3 дня назад

      దానిదేముంది మారిస్తే చాలా బాగుంటుంది మారుద్దాం భవిష్యత్తులో.

  • @venkateswaratilesbayyaram1695
    @venkateswaratilesbayyaram1695 День назад

    SWAMULU SIRAJ THAPPU ANTUNNARU KANI INKO SASTRY GARU BHAVISHYA PURANA LONI SATYALANU CHEPTUNNARU IK MIRU MI DEVUDU MA DEVUDU ANTUNNARU SARWANTARYAMI OKKADE ANEDI TELUSUKONUTA MANA DHARMAM TELEYA KUNTE MANA KARMAM
    satyamevajayate

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 20 дней назад +5

    ఇలా చేస్తే బీజేపీ అయినా గుర్తిస్తది అని కావచ్చు

  • @SathyanarayanaManda
    @SathyanarayanaManda Месяц назад +2

    జై శ్రీరామ్ భరతమాతకీ జై

  • @yoginikalki5873
    @yoginikalki5873 Месяц назад

    Manchi valatho interview chesaru
    Siraj mind paadu chestadu hindus di.
    Hindu dharmam lo undadamey goppa. Grrt

  • @kr-ft6qo
    @kr-ft6qo 24 дня назад

    Jai Hindh 🚩🚩🚩🚩🚩🚩

  • @kr-ft6qo
    @kr-ft6qo 24 дня назад

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩

  • @admse-bikes4257
    @admse-bikes4257 7 дней назад

    జై శ్రీరామ్

  • @kr-ft6qo
    @kr-ft6qo 24 дня назад

    Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩

  • @garikejayendra
    @garikejayendra 9 дней назад +2

    Kevlam purohityame parimitham chesinappudu erojuki avi matrame chestu undali ga mari .... Inka yelanti profession cheykandi ani brahmana samajaniki mi dwara teliyajeyagalaru...memu tyagam cheytaniki, luxury life vodhulukuni daivasamanamaina vedam nerchukovtaniki mi vaddaku vsthe nerpincharu anthegaa? Goppavaru...chala badha karam

    • @9291955
      @9291955 8 дней назад

      త్యాగము చెయ్యి నేర్చుకో (తల్లిదండ్రులు, గురువులు,అష్ట దిక్పాలురు,ఆకాశం, భూమి, నీరు, నిప్పువాయువు, వీటిమీదత్రికరణశుద్ధిగాప్రమాణంచేసినిరూపించుకొండి👍,

    • @garikejayendra
      @garikejayendra 6 дней назад

      @@9291955 namaskar. miru chepina reply mikaina ardhm iyinda? Swami..em tyagam cheyali... Evariki promise cheyali ... irrelevant...malli chadivi ardhmcheskondi ...

  • @mulluyallamnaidu
    @mulluyallamnaidu 29 дней назад +2

    🙏🕉️🚩🇮🇳👍🤝💪🏹🏹🏹

  • @kaatamaraaju7323
    @kaatamaraaju7323 2 дня назад

    ఋగ్వేదంలో యజ్ఞం చేస్తూన్నపుడు బలి ఇచ్చిన పశువుల మాంసం ఋత్విక్కులు తినాలి,తిన్నారు అని ఉంది కదా...మరి మాంసం నిషేధిత ద్రవ్యం ఎలా, ఎప్పుడు అయింది

  • @chinnappaEerla-tx8vo
    @chinnappaEerla-tx8vo 5 дней назад

    Sir siraj gari tho kalici debate cheyandi plz.

  • @mnazeer5678
    @mnazeer5678 9 дней назад +2

    Al-Kafirun 109:1-6
    (1) ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!
    (2) మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;
    (3) మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.
    (4) మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;
    (5) మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.
    (6) మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"

    • @gopirudravaram377
      @gopirudravaram377 8 дней назад

      ఇంకా మీకు సిగ్గు రాలేదు అనుకుంటా

    • @gopirudravaram377
      @gopirudravaram377 8 дней назад +3

      మనసుపెట్టి ఆలోచించండి రా బాబు ఇంకా గొరిల్లా గానే ఉంటారా మీరు సిరాజ్ గాడు చెప్పేవి అన్నీ అబద్ధాలే😂😂😂😂😂😂😂😂

    • @Hindustanii1011
      @Hindustanii1011 6 дней назад

      @@gopirudravaram377 100%

  • @koribilliravibabu9566
    @koribilliravibabu9566 25 дней назад

    🕉

  • @RajuPeesa-wt5jc
    @RajuPeesa-wt5jc 29 дней назад +2

    Meeru telivaina vallu ani uppukonnamu

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Месяц назад +1

    మహేంద్ర గారు చేర్చి అని కూడ అ బొకడా బైబుల్ లో లేదు అంత గుడారలు అనే పేరే ఉంది అందులో

  • @aawaazhaqki413
    @aawaazhaqki413 5 дней назад

    చక్కగా ఎవరి మతం లొ వాళ్ళు ఉండాలట మరి ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజించు కోవాలట
    పిచ్చ కామెడి 😂
    దేవుళ్ళు ఉండరు అని చెప్పలేని వాడు ఇతను
    సృష్టి కర్త ఒక్కడే అని తెలుసు కోలేని వాడు ఇతను
    ఇది మాత్రం పిచ్చ కామెడి
    మీకు మీరే చెప్పుకోండి
    ఇప్పుడు శిరాజ్ నీ తప్పుగా చూపే ప్రయత్నాలూ చేస్తున్నారు
    సీరాజ్ గారు చెప్పింది అబద్ధం అని
    ఎవడు చెప్పినా ఫైనల్ ఇదె మనందరి దేవుడు ఒక్కడే అని రావాల్సిందే

  • @nekuribujji8531
    @nekuribujji8531 5 дней назад

    అటువంటి అప్పుడు నిరూపించండి

  • @shaikahmedShaikahmed-j1f
    @shaikahmedShaikahmed-j1f 9 дней назад +1

    నీ దేవుడు నా దేవుడు అందరి దేవుడు ఒక్కడే

  • @Meelookadu.9
    @Meelookadu.9 5 дней назад

    13:57 😂😂 ee temple golentra meedi chillara gola😂 temple ni English lo Edo antaaru ani kaadu asalu Telugu lo daani meaning chudu devalayam ani untundi

  • @garikejayendra
    @garikejayendra 9 дней назад +1

    7 hours waste iyindi ..last lo brahmin ke vedam nerpistaam annaru .... E janmalo maaararu .... Devudu digivachina Kula pichi podhu.... Sri raama..

    • @rav9897
      @rav9897 6 дней назад

      Brahmin ante kulam kaadu telusuko ,sri Krishan brahmin kaadau mari ayani devudu ani enduku poojistunnaru, brahmin ante brahma gyanam kaligina vadu ,evadikaite brahma gyanam vundo vallu andaru brahmins

    • @garikejayendra
      @garikejayendra 6 дней назад +1

      @rav9897 ohh ok brahma gyanam yela sampadinchukovachu , vedalu chadiva...Leda puranalu chadiva? Nen eppudu brahma gyani avvalante emcheyali... Leda na pillalu ,, vaati margham kuda chepte telusukunta....
      Video lo guruvu garu ... Brahmins ki matrame Ganapathi satchinanda swamiji patasala lo entry annaru....Morakasari vinagalaru... Gyanam 7 year old person ki yela vstadi...upanayanam shudrulu yela cheskuni Vedam nerchukovali?? Vedam nerchukovtam yenduku already brahmin ga pudithe.brahma gyanam undiga ....inka nerchukovtaniki undaduga ... Leda anni nerchukkanaka brahmin ani name pedatara? Sariga chadavandi leda video word to word vinandi swami ....

  • @Mohammad-k4s4b
    @Mohammad-k4s4b 9 дней назад +2

    సమాధానం వినడానికి కూడా ఓపిక లేని మూర్ఖులు ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తారో ఏమో.

  • @shaikabidghousr7318
    @shaikabidghousr7318 8 дней назад

    Mahendar matlaadu mama sound panchu kodiga emmi maliga matlaadu tunavu

  • @ameershaikpigeonslover7698
    @ameershaikpigeonslover7698 6 дней назад

    Mee dukaanam band autadi kada neejalu chepte ela cheptaaru siraj gaaru cheppedi neejam ani😂

  • @kanchubabu1813
    @kanchubabu1813 Месяц назад +2

    పేరు చెప్పమంటే అందరికీ తెలుసు అని అంటున్నాడు నువ్వే మా అమ్మ ముకేశ్ అంబానీ వా😂

  • @Hindustanii1011
    @Hindustanii1011 6 дней назад

    Hindustan lo vunna edari mathastulandaru okappati hinduvule. Vari vari talli garlu britishoditho leda arab vaditho -X- mingle ayithe puttinavare hindustan lo edari mathastulu. No doubt 100% -X- bedding kabaddavare.

  • @syedzabee1504
    @syedzabee1504 29 дней назад +5

    ఒక ముస్లిం. గురువు చెప్పేదే తప్పు అని అంటారు. ఒక హిందువు గురువుగారు చెప్పిందే వాస్తవం. బ్రదర్స్ siraj తప్పు అంటారు.. చూసిన వాళ్ళందరూ మేకలు.. అసలు వాస్తవం ఏంటి బయటికి రావాలంటే. మీరు డైరెక్ట్ డిబేట్ పెట్టండి. అప్పుడు వాస్తవం ఏంటో అందరి ముందు వస్తుంది.. ఎస్ ఆర్ నో చెప్పండి ఫ్రెండ్స్ కామెడీ చేయండి.

    • @chantidurga8138
      @chantidurga8138 29 дней назад

      Bro anitukante modhata putindhi sanathana dharam edhi 1500 black putindhi kadhuu .... Mila

    • @syedzabee1504
      @syedzabee1504 29 дней назад +3

      @chantidurga8138 బ్రో అందరు అదే అపోలో ఉన్నారు. ఇస్లాం మతం. 1500 సంవత్సరాల. నుంచే వచ్చింది. అనీ. వాస్తవానికి అది కాదు. భూమి పుట్టినప్పుడు. నుంచి ఇస్లాం మతం ఉంది. మన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.. మొదటి ప్రవక్త . ఆదం అలైహిస్సలాం... మొత్తం ప్రవక్తలు 124000 . వచ్చి పోయారు.. మన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయినా వెళ్లి.1500 . అవుతుంది.. ఇస్లాం వచ్చి కాదు.... ఇస్లాం గురించి మీరు తెలుసుకోవాలంటే. ఒకసారి ఖురాన్ మరియు హదీస్ చదవండి.. అర్థమైందా మల్ల.

    • @mohansoma7752
      @mohansoma7752 24 дня назад

      ఐతె జాఫర్ హీర్టిక్ సహీల్ దార శేఖ్ యస్మెన్ సలీం వాస్తిక్ విల్ల చానెల్ చూడండి నిజాన్ని తెలుసుకోండి 🎉

    • @kanakarajumadem4513
      @kanakarajumadem4513 18 дней назад

      దొంగ ముస్లిం

    • @durgeshchinnu769
      @durgeshchinnu769 17 дней назад

      ​@@syedzabee15041500 mundu islam ledu ekkada rujuvulu levu ...nuvvu cheppedi ni books lo sontam ga raskundi

  • @SuryakumarDevu
    @SuryakumarDevu 28 дней назад

    ఓ అంకర్ గారు.... మీరే ఎక్కువగా mathladuthunnaru. ప్లీజ్

  • @jaihind7385
    @jaihind7385 23 дня назад

    37:06

  • @ameershaikpigeonslover7698
    @ameershaikpigeonslover7698 6 дней назад

    0:25 evvari devudu vaaru pujenchadam enti andi devudu okkade maaku dout ledu mike 1000 devullu qlearity ledu

    • @_MAHESH007
      @_MAHESH007 6 дней назад +1

      Apara convertd pandi..nee purvikupu kpoda hindhuvule..😂😂

  • @shobharanipalle7658
    @shobharanipalle7658 7 дней назад

    10 th fail... motivational speaker 😂😂

  • @mnazeer5678
    @mnazeer5678 9 дней назад

    ఒరేయ్ బాబు ఏందిరా thump line heading..

  • @ManoharreddyChalla-m1e
    @ManoharreddyChalla-m1e 9 дней назад

    nanu hinduvnu
    searaje garu okka mata kuda tappuga chappaladu andhu ku searage bai ne thappuga chustnaru mundhu mana manasu manchega aluchenchle ok na

  • @amanrasheed7214
    @amanrasheed7214 7 дней назад

    Comedians

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y Месяц назад +4

    మహేంద్ర గారు పాస్టర్ విత్ లలిత్ అన్నతో ఒక డిబేట్ చేయండి ఆ అరగుండు లేదా జాన్ వేసలి గాడు అయినా

    • @Immortal13404
      @Immortal13404 Месяц назад

      Already lalith gadu paripoyadu Inka moolana kurchini eduvu

    • @mohansoma7752
      @mohansoma7752 24 дня назад +2

      జాన్ బాబు కూడా కరుణాకర్ సుగున గారు ముందర తోక ముద్దుకున్నాడు
      ఇంక లలిత్ కుమార్ గారు ఇచ్చారు కౌంటర్ కాపరి గారు కూడా చాలా మంచిగా ఇచ్చారు

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 24 дня назад

      @mohansoma7752 కాపరి కిరణ్ అస్త్రం ని ప్రపంచం లో గెలిచే పాస్టర్ లేడు
      లేదు ఇలాంటి షోలో పాస్టర్ ని లలిత్ అన్నని కూర్చో బెట్టాలి అక్క అది మాన ఛానల్ లో డిబేట్ చేసారు ఇక్కడా ఛెస్తే వేరే ఉన్నటది

  • @ameershaikpigeonslover7698
    @ameershaikpigeonslover7698 6 дней назад

    Agni devudu😂

  • @kurugodujafrulla3232
    @kurugodujafrulla3232 10 дней назад +1

    మీరు స్వంతంగా హిస్టరీ రాస్తారు

    • @Hindustanii1011
      @Hindustanii1011 6 дней назад

      Like బయబేలా కిరాన?

  • @kr-ft6qo
    @kr-ft6qo 24 дня назад

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @forthebrightsocietykrm2803
    @forthebrightsocietykrm2803 7 дней назад

    Mahinder meeru okarini neechanga chupistaru enta dabbulu sampadistaru inka .me videos chustunnam one side reporting meedi

  • @syedellias5730
    @syedellias5730 10 дней назад

    Andariki SRISHTIKARTA okkade... SRISHTIKARTA nu Allah antaru.....Veda sastrala prakaram Oke Okka NIRAKARA PARAMATHMA PARAMESHWARUDU

  • @kr-ft6qo
    @kr-ft6qo 24 дня назад

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @RajuPeesa-wt5jc
    @RajuPeesa-wt5jc 29 дней назад

    Endukandi adhika prasangam

  • @harishnadhareddy1480
    @harishnadhareddy1480 28 дней назад

    ruclips.net/video/169Gw2c0Ci8/видео.htmlsi=En5tD0hhubzAL3iy

  • @GiriPrasad-y2m
    @GiriPrasad-y2m 4 дня назад

    Duplicate Siraj

  • @AbidvaliShaik
    @AbidvaliShaik 7 дней назад

    Ask questions boss now like dog

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 8 дней назад

    Jai Shree Ram 🚩🚩🚩

  • @RajuPeesa-wt5jc
    @RajuPeesa-wt5jc 29 дней назад

    Meeku satta vunte neruga ayinaki adagavachuga

  • @relaxclinicrehabcenter4308
    @relaxclinicrehabcenter4308 27 дней назад

    1.Allopanishad gurinchi cheppaledu meeru ?
    2.Allah ante okey chotu untadu Ani avaru chepparu meeku ? Anni chotlu vunnawadu,roopam akaram organs py adhara padani wadu, uncomparable power/entity ni Allah antaru, Parmatma yahowa ki kuda adey meaning undi.
    3.islam matam Allah devudu 1400yrs mundu vachhinayi anukowadame pedda illiteracy.prati grandham/dharmam akasham nundi devatalato pampa badda prati dharmam Islam anabadtadi Arabic lo.
    Manavulu tayaru chesukunna,Leda manavulu changes cheskunna dharmam Islam kadu.manmade kaka god sent prati system islam=true path/straight path/peace.
    4.Debate cheyandi public lo prove cheyandi atanu cheppedi abaddamani.

  • @amarasurendra9410
    @amarasurendra9410 9 дней назад

    Commedians meeru nijanki sodi kaburulu

  • @afsanashaik7213
    @afsanashaik7213 24 дня назад

    Swanee.meepracharam.anduku.dastunaru..sirah.chapeenatu.anduku.chapparu..islam.chpeedi.manavelanta.oktee.manavla.deevedu.okedee

  • @Hasiya9988
    @Hasiya9988 3 дня назад

    Peda donga ganapati

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Месяц назад +6

    వేదాల ప్రకారం కూడా దేవుడు ఒక్కడే దీనిని ఎవరైనా కాదనగలరా?

    • @shastra_dindima9409
      @shastra_dindima9409 Месяц назад

      Devudu kadu , parabrahmam

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Месяц назад

      @shastra_dindima9409 పరబ్రహ్మ అంటే ఏమిటి?

    • @shastra_dindima9409
      @shastra_dindima9409 Месяц назад +1

      @ satchitanandam without attributes

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Месяц назад +1

      Vedala prakaram devudu okkade....ade vedala prakaram bhagavantudu e roopam ayina teesukogaladu...anni chotla, annitlo vundevadu...mari allah ekkadunadura vedam lo

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y Месяц назад

      అ ఒక్కడు నువ్వు అనుకునట్టే ఉండల ఒక పరబ్రమ్మ అనేక రుపాలు ఎత్తు తాడు అవసరం అయితే కానీ హల్ల లెక్క కుర్చీలో కూర్చుని కూర ఓండుకుంటూ కూర్చుంటా డా

  • @DinarBasha-i7o
    @DinarBasha-i7o Месяц назад +1

    కనీసం మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం కుడా లేని వారితో మీ మాటకుడా వ్యర్థం.

  • @manjula2364
    @manjula2364 3 дня назад

    Am mosam chesara dongana kodaka