పల్లవి : నీతోనే ఉంటాను నేను నిన్నే ఆరాధించెదను నీ ప్రేమలోని నా జీవితం కలకాలము సాగని సన్నిధి నీవే నా సర్వము నీవే నా జీవిత గమ్యం నీవే " నీతోనే ఉంటాను నేను " 1. ఆశ్చర్యమైన కార్యములెన్నో చేసావు నా యేసు దేవా నీ ప్రేమను గూర్చి క్రొత్త కీర్తన నే పాడి స్తుతియింతునయ్యా"2" హృదయం నీ ఆలయం నీవే నా ఆశ్రయం " 2 " నడిపించు చున్న ప్రేమించుచున్న నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు " నీతోనే ఉంటాను నేను " 2. నా జీవితంలో నీ కన్నను కాపాడు వారెవ్వరయ్యా నా శాపభారం తొలగించిన శుద్ధాత్ముడవు నీవు ప్రభువా"2" మధురం నీ నామము నీవే నా జీవితం " 2 " నీ దివ్యమైన రక్తాన్ని నాకై చిందించిన దేవుడవు చిందించిన దేవుడవు " నీతోనే ఉంటాను నేను "

Good editing my dear .... Jyothi maaaa
Nice...song
Editing super🥳🥳
Tq
Nice singing.. Specially awesome lyrics 🥰🥰
Tq Brother 🙏
Super song
Tq
Super Song sir ✍️
Tq Brother
Wonderful lyrics,tune,singing
Tq Brother
Wonderful lyrics and wonderful song 👌🏻🙏🏻🙌🏻 glory to God 🙏🏻🙌🏻
Tq ma Vinni
సూపర్ సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది సార్ ఎంతో ఆత్మీయంగా పాడారు పాటలద్వారా మీ పరిచర్య దేవుడు అత్యధికముగా దీవిస్తున్నారు మంచి వర్క్ 👍👍👍👍👌👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🙌🙌
థాంక్యూ మేడమ్
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise GOD 🙌🙏🏻🙏🏻🙏🏻😇
Awesome Lyrics Brother💐
GOD bless you 😇
very nice singing 😍Siddhu" & Raji 💐
Tq my sweet sister 🙏
Nice song❤❤❤❤
Wonderful song brother .Very nice singing
Tq sir
Super అన్న
Tq Brother 🙏
Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌❤🎉🎉
Tq Sister 🙏
Lirics payttandi prise thelord ayyagaru
ok Brother
పల్లవి : నీతోనే ఉంటాను నేను
నిన్నే ఆరాధించెదను
నీ ప్రేమలోని నా జీవితం
కలకాలము సాగని
సన్నిధి నీవే నా సర్వము నీవే
నా జీవిత గమ్యం నీవే
" నీతోనే ఉంటాను నేను "
1. ఆశ్చర్యమైన కార్యములెన్నో
చేసావు నా యేసు దేవా
నీ ప్రేమను గూర్చి క్రొత్త కీర్తన
నే పాడి స్తుతియింతునయ్యా"2"
హృదయం నీ ఆలయం
నీవే నా ఆశ్రయం " 2 "
నడిపించు చున్న
ప్రేమించుచున్న
నీవే నా దేవుడవు
నీవే నా దేవుడవు
" నీతోనే ఉంటాను నేను "
2. నా జీవితంలో నీ కన్నను
కాపాడు వారెవ్వరయ్యా
నా శాపభారం తొలగించిన
శుద్ధాత్ముడవు నీవు ప్రభువా"2"
మధురం నీ నామము
నీవే నా జీవితం " 2 "
నీ దివ్యమైన
రక్తాన్ని నాకై
చిందించిన దేవుడవు
చిందించిన దేవుడవు
" నీతోనే ఉంటాను నేను "
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు సూపర్ సాంగ్ చాలా బాగుంది ట్రాక్ అండ్ రిలిక్స్ గాని పెట్టండి 🙏🙏🙏
పల్లవి : నీతోనే ఉంటాను నేను
నిన్నే ఆరాధించెదను
నీ ప్రేమలోని నా జీవితం
కలకాలము సాగని
సన్నిధి నీవే నా సర్వము నీవే
నా జీవిత గమ్యం నీవే
" నీతోనే ఉంటాను నేను "
1. ఆశ్చర్యమైన కార్యములెన్నో
చేసావు నా యేసు దేవా
నీ ప్రేమను గూర్చి క్రొత్త కీర్తన
నే పాడి స్తుతియింతునయ్యా"2"
హృదయం నీ ఆలయం
నీవే నా ఆశ్రయం " 2 "
నడిపించు చున్న
ప్రేమించుచున్న
నీవే నా దేవుడవు
నీవే నా దేవుడవు
" నీతోనే ఉంటాను నేను "
2. నా జీవితంలో నీ కన్నను
కాపాడు వారెవ్వరయ్యా
నా శాపభారం తొలగించిన
శుద్ధాత్ముడవు నీవు ప్రభువా"2"
మధురం నీ నామము
నీవే నా జీవితం " 2 "
నీ దివ్యమైన
రక్తాన్ని నాకై
చిందించిన దేవుడవు
చిందించిన దేవుడవు
" నీతోనే ఉంటాను నేను "
Vere good song sir
Tq sir
Vere good song god blassyou all
Tq 🙏
Nice
Tq
Jessess
Praise God 🙏