Glorious Telugu Christian Medley 2023 | Paul Emmanuel | John Pradeep

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 2,3 тыс.

  • @johnweslyofficial3138
    @johnweslyofficial3138 Год назад +2170

    Amazing songs!! Glory to Jesus

  • @PaulEmmanuelb
    @PaulEmmanuelb  Год назад +23

    దేవుని కృపను బట్టి అనూహ్య మైన స్పందన మన గ్లోరియస్ కి ప్రపంచ వ్యాప్తముగా వస్తుంది.. ఒక్క రోజులోనే 2 లక్షల 50 వేల మంది చూచి దీవెన పొందారు.మీరు ఇంకా గ్లోరియస్ మెడ్లీ చూడక పోతే చూసి అనేకులకు షేర్ చేయండిAll Glory to God .. Reached 2,50,000+ Views within a Day ..Thanks for your support and prayers ..#glorious2023 #gloriousgolden #gloriouspaulemmanuel

  • @AmulyaAmulya-gq6tm
    @AmulyaAmulya-gq6tm Год назад +14

    నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
    నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
    నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా // 2 //
    నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
    నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా
    నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా // 2 //
    నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా // 2 //
    ఆరాధింతున హృదయమంతటితో
    ఆరాధింతున మనసంతటితో
    ఆరాధింతున బలమంతటితో
    యేసు నీవే.... నా ప్రభు నీవే.... // 2 //
    నీ ప్రేమ ప్రేమ నీ శక్తిని శక్తిని నింపుము నాలోనా
    నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తిని నీ శక్తిని నింపుము నాలోనా
    ఆరాధింతున హృదయమంతటితో
    ఆరాధింతున మనసంతటితో
    ఆరాధింతున బలమంతటితో
    యేసు నీవే.... నా ప్రభు నీవే.... // 2 //
    నా క్రియలన్నియూ ప్రభు నీవే
    నాదు బలమంతయూ ప్రభు నీవే // 2 //
    నీవు లేని రోజంతా రోజౌనా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా // 2 //
    నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు // 2 //
    రూపించుము మము నిర్మించుము
    నీ పాత్రగా వాడుకొనుము // 2 //
    యే యేసయ్యా..... యేసయ్యా
    యే యేసయ్యా..... యేసయ్యా
    యే యేసయ్యా యే యేసయ్యా
    యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
    ఎంతో ప్రేమించి నాకై ఎతేంచి ప్రాణాము అర్పించితివే
    విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే
    ఆరాధన ఆరాధన // 2 //
    ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే // 2 //
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా
    ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ // 2 //
    ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ
    ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము
    ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్
    గ్రుమ్మరించుము దేవా
    ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్
    నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము
    ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్
    గ్రుమ్మరించుము దేవా // 3 //

  • @AmulyaAmulya-gq6tm
    @AmulyaAmulya-gq6tm Год назад +2

    యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమేల్ల ప్రియ ప్రభువే నా పరిహారి // 2 //
    యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమేల్ల ప్రియ ప్రభువే నా పరిహారి // 2 //
    ఎన్ని కష్టాలు కలిగినను నన్ను క్రుంగించే బాధలెన్నో // 2 //
    ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి // 2 //
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పాట పాడేదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసెదం // 2 //
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పలురకాల మనుషులు పలువిధాలు పలికిన
    మాయలెన్నో చేసిన లీలలెన్నో చూపిన // 2 //
    యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ // 2 //
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పరమా జీవం నాకునివ్వా తిరిగి లేచెను నాతోనుండ
    నిరంతరం నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును // 2 //
    యేసు చాలును హల్లెలూయా
    యేసు చాలును హల్లెలూయా
    ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో
    యేసు చాలును
    నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను // 2 //
    యేసయ్య నామము నా ప్రాణారక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష // 2 //
    శక్తిచేత కాదనెను బలముతో ఇది కాదనెను
    శక్తిచేత కాదనెను బలముతో నిది కాదనెను
    నా ఆత్మద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను // 2 //
    ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను // 2 //
    ఎంత మాత్రపు దానవు నీవనెను చదును భూమిగా మారేదవు // 2 //
    శక్తిచేత కాదనెను బలముతో నిది కాదనెను // 2 //
    రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
    రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము
    సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము
    రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
    మన ప్రభువే మహదేవుండు ఘన మహాత్యము గలరాజు // 2 //
    భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే
    రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
    హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా
    సిల్వధరా పాపహరా శాంతికరా
    హే ప్రభు యేసు హే ప్రభు యేసు
    శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి // 2 //
    శాంతి స్వరూప జీవనదీప శాంతి సువార్తనిధి
    సిల్వధరా పాపహరా శాంతికరా
    హే ప్రభు యేసు హే ప్రభు యేసు

  • @JOSHI.RAJU.Tuggali
    @JOSHI.RAJU.Tuggali Год назад +175

    PART-1 0:00 - 22:35
    యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
    ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో (2)
    ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2)
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పలురకాల మనుషులు పలువిధాల పలికినా
    మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2)
    యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2)
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ
    నిరంతరము నన్ను నడిపించును
    మరల వచ్చి యేసు కొని పోవును (2)
    యేసు చాలును - హల్లెలూయ
    యేసు చాలును - హల్లెలూయ
    యే సమయమైన యే స్థితికైన
    నా జీవితములో యేసు చాలును
    నాశనకరమైన తెగులుకైనా
    భయపడను నేను భయపడను (2)
    యేసయ్య నామము నా ప్రాణ రక్ష
    గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)
    శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2)
    నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను (2)
    ఓ గొప్ప పర్వతమా
    జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
    ఎంత మాత్రపు దానవు నీవనెను
    చదును భూమిగా మారెదవు (2)
    శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2)
    రండి ఉత్సాహించి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    రండి కృతజ్ఞత స్తోత్రముతో
    రారాజు సన్నిధికేగుదము
    సత్ప్రభు నామము కీర్తనలన్
    సంతోష గానము చేయుదము
    రండి ఉత్సాహించి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    మన ప్రభువే మహా దేవుండు
    ఘన మహాత్యము గల రాజు (2)
    భూమ్యాగాధపు లోయలును
    భూధర శిఖరములాయనవే
    రండి ఉత్సాహించి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
    సిల్వధరా - పాపహరా - శాంతికరా
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు
    శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ (2)
    శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ
    సిల్వధరా - పాపహరా - శాంతికరా
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు
    పాపము పోవును - భయమును పోవును
    పరమ సంతోషము - భక్తులకీయును
    పరిమళ తైలము - యేసయ్య నామం
    భువిలో సువాసన - యిచ్చెడి నామం (2)
    యేసయ్య నామం - శక్తిగల నామం
    సాటిలేని నామం - మధుర నామం (2)
    నా ముందు సిలువ - నా ముందు సిలువ
    నా వెనుక లోకాశల్ - నాదే దారి
    నా మనస్సులో ప్రభు - నా మనస్సులో ప్రభువు
    నా చుట్టు విరోధుల్ - నావారెవరు (2)
    నా యేసుని మించిన మిత్రుల్ - నాకిలలో గానిపించరని (2)
    నే యేసుని వెంబడింతునని
    నేడేగా నిశ్చయించితిని
    నే వెనుదిరుగన్ వెనుకాడన్
    నేడేసుడు పిల్చిన సుదినం
    సంతోషమే సమాధానమే (3)
    చెప్ప నశక్యమైన సంతోషం (2)
    నా హృదయము వింతగ మారెను (3)
    నాలో యేసు వచ్చినందునా (2)
    సంతోషమే సమాధానమే (3)
    చెప్ప నశక్యమైన సంతోషం (2)
    స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2)
    యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
    సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
    యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
    రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని
    నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
    నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
    పూజించి… పూజించి పాటించి చాటించ రారే
    హల్లేలూయా యని పాడి స్తుతింపను
    రారే జనులారా మనసారా ఊరూరా
    రారే జనులారా ఊరూరా నోరారా
    పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
    నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
    తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే
    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2)
    హల్లెలూయ యేసయ్య - హల్లెలూయ యేసయ్య
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
    మా దేవుడవై మాకిచ్చితివి
    ఎంతో గొప్ప శుభ దినము
    మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
    కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)
    స్తుతియు మహిమ ఘనత నీకే
    యుగయుగముల వరకు
    ఎంతో నమ్మదగిన దేవా (2)
    నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
    నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా
    నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
    నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
    నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
    నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||
    నీ ప్రేమ నీ శక్తిని
    నింపుము నాలోనా(2)
    ఆరాధింతునా - హృదయమంతటితో
    ఆరాధింతునా-
    మనసంతటితో
    ఆరాధింతునా-
    బలమంతటితో
    *యేసు నీవే... నా ప్రభు నీవే* (2) ||నీ ప్రేమ||

  • @JOSHI.RAJU.Tuggali
    @JOSHI.RAJU.Tuggali Год назад +43

    PART-2. 22:35-30:53
    నా క్రియలన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే (2)
    నీవు లేని రోజంతా రోజవునా - నీవు లేని బ్రతుకంతా బ్రతికావునా (2)
    నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2)
    రూపించుము మమ్ము నిర్మించుము - నీ పాత్రగా వాడుకొనుము (2)
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
    ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
    విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే
    ఆరాధనా… ఆరాధనా… (2)
    ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2)
    ఆ హాహా హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్
    ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ
    ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా
    ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్
    నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…

  • @SivajeNaik
    @SivajeNaik Год назад +8

    మీ అందరికీ సర్వ సృష్టికర్త అయిన నా యేసయ్య కృప ఎల్లప్పుడూ మీకు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ

  • @dhanyanithyaprasastha
    @dhanyanithyaprasastha Год назад +127

    I’m so happy to be a part in this wonderful Christian medley! Thank you Paul Babai for giving me an opportunity. Dhanya Tryphosa

  • @moonsister6817
    @moonsister6817 4 дня назад

    Wonderful worship🙏🙌🙌🙇😊

  • @chinababutelagathoti172
    @chinababutelagathoti172 9 дней назад

    Good Worship

  • @syam7120
    @syam7120 Год назад +7

    Song :- 1
    యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
    యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
    ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో (2)
    ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)

  • @Joyheavn.2024
    @Joyheavn.2024 Год назад +9

    Gve a chance to all d pastors those dnt have even houses nd church place please pray fr thm and spent all ur ministry money to all d pastors in rajmandrey help to needy pastr let gid open ur eyes

  • @BroSanthoshevangelist7712
    @BroSanthoshevangelist7712 Год назад +19

    1కోరింథీయులకు 11:5
    ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
    1కోరింథీయులకు 11:6
    స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.......కాని వాక్యం మరచిపొయినట్లున్నరు

    • @Palletoorivantalu507siva
      @Palletoorivantalu507siva Год назад

      అక్కడ ప్రార్థన కాదు songs పాడుతున్నారు...అయ్యగారు

    • @kingtnchtu4111
      @kingtnchtu4111 11 месяцев назад +1

      ​@@Palletoorivantalu507sivaA songs kuda Bible chusi radinave kada brother. Ee logic ela miss iyyav

  • @jambabu118
    @jambabu118 2 месяца назад

    Ameen

  • @sambasivaraopalla2161
    @sambasivaraopalla2161 Год назад +15

    పరిశుద్ధులతో సహవాసం పరిశుద్ధ ప్రభువుకు స్తుతి చెల్లించడం చాలా అద్భుతం దేవునికే సమస్త మహిమ కలుగునుగాక 🙏

  • @arunakumarir4373
    @arunakumarir4373 Год назад +26

    యేసే నా పరిహారి
    ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్ల
    ప్రియ ప్రభువే నా పరిహారి
    ఎన్ని కష్టాలు కలిగిననూ
    నన్ను కృంగించె భాదలెన్నో (2)
    ఎన్ని నష్టాలు వాటిల్లినా
    ప్రియ ప్రభువే నా పరిహారి
    యేసే సత్యం యేసే నిత్యం
    యేసే సర్వము జగతికి
    యేసే జీవం యేసే గమ్యం
    యేసే గమనము (2)
    పా. పాడెదం ప్రభువునకు
    స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే||
    పలు రకాల మనుష్యులు - పలు విధాలు పలికిన
    మాయలెన్నో చేసినా - లీలలెన్నో చూపినా (2)
    యేసులోనే నిత్య జీవం
    యేసులోనే రక్షణ (2) ||యేసే||
    పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ
    నిరంతరము నన్ను నడిపించును
    మరల వచ్చి యేసు కొని పోవును
    యేసు చాలును - యేసు చాలును
    యే సమయమైన యే స్థితికైన
    నా జీవితములో యేసు చాలును
    నాశనకరమైన తెగులుకైనా
    భయపడను నేను భయపడను (2)
    యేసయ్య నామము నా ప్రాణ రక్ష
    గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2
    శక్తి చేత కాదనెను
    బలముతోనిది కాదనెను (2)
    నా ఆత్మ ద్వారా దీని చేతునని
    యెహోవ సెలవిచ్చెను (2)
    ఓ గొప్ప పర్వతమా
    జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
    ఎంత మాత్రపు దానవు నీవనెను
    చదును భూమిగా మారెదవు (2)
    రండి ఉత్సాహించి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే (2)
    రండి కృతజ్ఞత స్తోత్రముతో
    రారాజు సన్నిధికేగుదము (2)
    సత్ప్రభు నామము కీర్తనలన్
    సంతోష గానము చేయుదము ||రండి||
    మన ప్రభువే మహా దేవుండు
    ఘన మహాత్యము గల రాజు (2)
    భూమ్యాగాధపు లోయలును
    భూధర శిఖరములాయనవే
    హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా, శాంతికరా ||హే ప్రభు||
    శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధ. శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
    పాపము పోవును - భయమును పోవును
    పరమ సంతోషము - భక్తులకీయును
    . పరిమళ తైలము - యేసయ్య నామం
    భువిలో సువాసన - యిచ్చెడి నామం
    యేసయ్య నామం - శక్తిగల నామం
    సాటిలేని నామం - మధుర నామం
    నా ముందు శిలువ నా వెనుక లోకాశల్
    నాదే దారి నా మనస్సులో
    ప్రభు నా చుట్టు విరోధుల్
    నావారెవర నా యేసుని మించిన మిత్రుల్
    నాకిలలో గానిపించరని ||నే యేసుని||
    యేసుని వెంబడింతునని
    నేడేగా నిశ్చయించితిని
    నే వెనుదిరుగన్ వెనుకాడన్
    నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని||

  • @narasimhaedupula19
    @narasimhaedupula19 11 месяцев назад +13

    14:12 .14:54 Amazing song ,glory to Jesus

  • @PojjaHemla-tt4gp
    @PojjaHemla-tt4gp Год назад +1

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @vijjipusala
    @vijjipusala 13 дней назад

    Vandhanaalu Thandri 🙌🙌🙌🙌

  • @arunakumarir4373
    @arunakumarir4373 Год назад +9

    సంతోషమే సమాధానమే (3)
    చెప్ప నశక్యమైన సంతోషం (2)
    నా హృదయము వింతగ మారెను (3)
    నాలో యేసు వచ్చినందునా (2)
    స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
    యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
    సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
    యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
    రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని - నీచాతి నీచులను
    ప్రేమించవచ్చెనని - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని
    పూజించి - పూజించి - పాటించి - చాటించ రారెహల్లెలూయ యని పాడి స్తుతింపను - రారె జనులారా మనసారా ఊరూర
    రారే జనులార నొరార ఊరూర
    పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
    నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
    తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ||
    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2) ||ఎందుకో||
    హల్లెలూయ యేసయ్యా
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
    మా దేవుడవై మాకిచ్చితివి
    ఎంతో గొప్ప శుభ దినము (2)
    మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
    కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు||
    స్తుతియు మహిమ ఘనత నీకే
    యుగయుగముల వరకు
    ఎంతో నమ్మదగిన దేవా (2
    నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసు
    నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా
    నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా
    నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసు
    నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా
    నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా
    నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే
    వెనుదిరుగ.
    నీ ప్రేమ నీ శక్తి
    నింపుము నాలో
    ఆరాధించున - హృదయమంతటితో.
    ఆరాధించున మనసంతటితో ఆరాధించున- బలమంతటితో
    యేసు నీవే... నా ప్రభు నీవే
    నా క్రియలన్నియూ ప్రభు నీవే
    నాదు బలమంతయూ ప్రభు నీవే
    నీవు లేని రోజంతా రోజౌన
    నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా
    ని చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు
    రూపించుము మమ్ము నిర్మించుము
    ని పాత్రగా వాడుకొనము
    యేసయ్యా................
    యేసయ్యా యేసయ్యా. యేసయ్యా.
    ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
    విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే
    ఆరాధనా... ఆరాధనా... (2)
    ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే ||మహిమ||
    ఆహ.. హ.. హల్లెలూయ ||
    ఆశీర్వాదంబుల్ మా మీద
    వర్షింపజేయు మీశ
    ఆశతో నమ్మి యున్నాము
    నీ సత్య వాగ్దత్తము
    ఇమ్మాహి మీద
    క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్
    గ్రుమ్మరించుము దేవా
    ఈనాడే వర్షింపు మీశ
    నీ నిండు దీవెనలన్
    నీ నామమందున వేడి
    సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి

  • @karunabejjam4096
    @karunabejjam4096 Год назад +33

    🙏🏻ఈ లోకంలో ఆరాధన చేయడం లో ఉన్న అనుభూతి ఆనందం ఎందులో దొరకదు, ఆరాధన కు సరిపోయిన దేవుడు స్తుతించబడును గాక 🙏🏻

    • @keziakundety
      @keziakundety 6 месяцев назад

      Nijame
      Maatallo cheppalenidhi

  • @bathaladasubathaladasu
    @bathaladasubathaladasu 6 месяцев назад +4

    మా బ్రతుకు దినములన్ని ఈ విధంగా దేవుని స్తుతిస్తూ ఘన పరచున్నట్లుగా దేవుడు మా జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేయును గాక ఆమెన్

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Год назад +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @syam7120
    @syam7120 Год назад

    Song :- 11
    స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2)
    యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
    సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
    యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)

  • @tejavathrani417
    @tejavathrani417 Год назад +7

    Sisters meelo avariki thala kongu ledhu idhe prabhu koraledhu

    • @UppadaMeena
      @UppadaMeena 7 месяцев назад +2

      Ala ani prathi visham lo undali

  • @dhanyanithyaprasastha
    @dhanyanithyaprasastha Год назад +66

    Praise the Lord!! Jesus is great and all Glory to Him!! Thank you all the Pastors

    • @swapnaare6854
      @swapnaare6854 Год назад +4

      Praise the Lord🙏 Dhanya sister's.... Good singing🎤 dhanya..... God bless you thalli

    • @Jyothiyalamanchili
      @Jyothiyalamanchili Год назад +1

      Very nicely sung dhanya thalli.
      Really so happy to see you in this project.
      We wish many songs from you in future!
      God bless you Nana!

  • @jayakumari4872
    @jayakumari4872 Год назад +3

    Jyothiraj pastor garu....looks great....he will be same wherever he is....he never change....😊a great man of GOD

  • @UmaDevi-xf2tj
    @UmaDevi-xf2tj 7 дней назад

    Kindly pray for Nita Sundararaman to get one mind & for normal delivery &Sundararaman to get braveness &Anita Nita Sundararaman Bakthavtchalam salvation & Dharmandiran to get tongues 🙏🌸🙏

  • @dshashikumar
    @dshashikumar Год назад +2

    Glorious Lyrics in Telugu :- Part-2
    Song :- 11
    స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2)
    యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
    సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
    యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
    Song :- 12
    రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని
    నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
    నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
    పూజించి… పూజించి పాటించి చాటించ రారే
    హల్లేలూయా యని పాడి స్తుతింపను
    రారే జనులారా మనసారా ఊరూరా
    రారే జనులారా ఊరూరా నోరారా
    Song :- 13
    పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
    నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
    తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే
    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
    Song :- 14
    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2)
    హల్లెలూయ యేసయ్య - హల్లెలూయ యేసయ్య
    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
    Song :- 15
    మా దేవుడవై మాకిచ్చితివి
    ఎంతో గొప్ప శుభ దినము
    మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
    కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)
    స్తుతియు మహిమ ఘనత నీకే
    యుగయుగముల వరకు
    ఎంతో నమ్మదగిన దేవా (2)
    Song :- 16
    నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
    నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా
    నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
    నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
    నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
    నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||
    Song :- 17
    నీ ప్రేమ నీ శక్తి - నింపుము నాలో
    నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో
    నిను ఆరాధిస్తాను - మనసంతటితో
    నిను ఆరాధిస్తాను - బలమంతటితో
    యేసు నీవే… నా రాజువు || నీ ప్రేమ నీ శక్తి ||
    Song :- 18
    నా క్రియలన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే (2)
    నీవు లేని రోజంతా రోజవునా - నీవు లేని బ్రతుకంతా బ్రతికావునా (2)
    నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2)
    రూపించుము మమ్ము నిర్మించుము - నీ పాత్రగా వాడుకొనుము (2)
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
    Song :- 19
    ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
    విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే
    ఆరాధనా… ఆరాధనా… (2)
    ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2)
    ఆ హాహా హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్
    ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    Song :- 20
    ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ
    ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా
    ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్
    నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…

  • @honeychandana8992
    @honeychandana8992 6 месяцев назад +4

    ఘనత మహిమ ప్రభావములు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునికే చెల్లును ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం

  • @iampkiran3259
    @iampkiran3259 Год назад +8

    మన మహోన్నతమైన దేవునికి "మహిమాన్వితమైన" పని! ("GLORIOUS" work for our highness of GOD!) Glory to JESUS

  • @malikagrace37
    @malikagrace37 Год назад +29

    Jyothi Raj garu .......unique......in white and ....only one with Bible in hand...... Praise the Lord

  • @prabhudas1987
    @prabhudas1987 2 месяца назад

    Hallelujah hallelujah Amen praise the lord 🙏

  • @mprabhakar2132
    @mprabhakar2132 Месяц назад

    ఆమెన్ 🙏🙏

  • @johnweslyofficial3138
    @johnweslyofficial3138 Год назад +37

    Special thanks to Bro John Pradeep and team for their outstanding music in this project!!

    • @psalmsstudiosgjohnpradeep9253
      @psalmsstudiosgjohnpradeep9253 Год назад +2

      Thank you very much anna 😍

    • @swapnaare6854
      @swapnaare6854 Год назад +1

      Praise the Lord🙏 wesly Anna

    • @swapnaare6854
      @swapnaare6854 Год назад +1

      @@psalmsstudiosgjohnpradeep9253 praise the Lord🙏 pradeep anna amazing music🎶🎶.... God bless you abundanty anna

  • @tanetiprasanna9602
    @tanetiprasanna9602 Год назад +5

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక .... ఆమెన్ హల్లెలూయా .... టీంలోఉన్న అందరికీ కూడా ప్రైస్ ది లార్డ్🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @RupaD-we5bs
    @RupaD-we5bs 6 месяцев назад +5

    Some people have negative comments,i dont know what someone could get wrong from this,every one praising lord..this is awesome

  • @syam7120
    @syam7120 Год назад

    Song :- 2
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2)
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పలురకాల మనుషులు పలువిధాల పలికినా
    మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2)
    యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2)
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము

  • @BonthuIndria
    @BonthuIndria 2 месяца назад

    దేవుని నామానికి మహిమ మహిమ మహిమ కలుగుగాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagamaniparimi5092
    @nagamaniparimi5092 Год назад +9

    Wow అన్నయ్య వండర్ thank god దేవుడు మిమ్మలందరిని బహుగా దివిచ్చును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry1401 Год назад +17

    Praise the LORD 🙏 Halleluyah Amen
    ఇంత మంది, ఇంత మంచి పాటల కలయిక తో చాల మంచి ప్రాజెక్ట్. పొగడ టానికి మాటలు చాలవు. Thanks to all

  • @HarithaSyamala-fr3tb
    @HarithaSyamala-fr3tb Год назад +6

    Praise the lord all 🤝🤝 very good songs supper songs ❤❤❤❤❤

  • @PojjaHemla-tt4gp
    @PojjaHemla-tt4gp Год назад +1

    Praise the Lord papa ji amen amen amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @georgeverghese2292
    @georgeverghese2292 11 дней назад

    A well dedicated servant of the Living God. Amazing worship and well organised and it is a great service to the Living God. Many will enjoy this illustration, I am sure. I do not well understand, as I am a malayalee, but it is a worship to our Lord and Savior Jesus Christ. God bless your ministry.

  • @SherlyGDY
    @SherlyGDY Год назад +18

    From Kerala . i don't know thelugu language.but i like it this song❤❤❤. Thank God 🙏 god bless you team❤❤❤

  • @meruposangeetha3859
    @meruposangeetha3859 Год назад +5

    Wow..yila devuni aaradhinchadam glory to God.

  • @kurapatichandu4369
    @kurapatichandu4369 Год назад +27

    ఇటువంటి ఆల్బమ్స్ మరి ఎన్నో రావాలని కోరుకుంటూ ప్రైస్ ది లార్డ్❤

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 Месяц назад

    Praise the Lord Amen Hallelujah very nice Song God bless them all team

  • @usha975
    @usha975 Месяц назад

    Thank you Jesus
    All your priests
    Singing together
    God bless them
    Abundantly,💐💞

  • @syam7120
    @syam7120 Год назад +4

    Song :- 20
    ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ
    ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా
    ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్
    నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…

  • @tejesh189
    @tejesh189 Год назад +5

    Worship lover అయిన నా తండ్రి ఖచ్చితం గా ఈ పాటలు తన దూతలతో పాటు విని పరలోకం లో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు.. ఆయనకు మహిమ కలుగును గాక

  • @ravibabukuraganti7661
    @ravibabukuraganti7661 Год назад +4

    Hrudayanni hattukone paatalu..Glorious Grand success..Love you paul Emmanuel anna

  • @lathakumar7402
    @lathakumar7402 Месяц назад +1

    Beautiful medley!

  • @syam7120
    @syam7120 Год назад +2

    Song :- 9
    నా ముందు సిలువ - నా ముందు సిలువ
    నా వెనుక లోకాశల్ - నాదే దారి
    నా మనస్సులో ప్రభు - నా మనస్సులో ప్రభువు
    నా చుట్టు విరోధుల్ - నావారెవరు (2)
    నా యేసుని మించిన మిత్రుల్ - నాకిలలో గానిపించరని (2)
    నే యేసుని వెంబడింతునని
    నేడేగా నిశ్చయించితిని
    నే వెనుదిరుగన్ వెనుకాడన్
    నేడేసుడు పిల్చిన సుదినం

  • @seemonubabu
    @seemonubabu Год назад +26

    ఇంత అద్భుతమైన సాంగ్స్ మాకు అందించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు 🙏🙏🙏

  • @heismyhero
    @heismyhero Год назад +19

    నేను సాంగ్ చూస్తున్నంత సేపు నా ఫ్యామిలీ పాడుతున్నట్టు ఉంది... All glory to jesus

  • @syam7120
    @syam7120 Год назад +4

    Song :- 16
    నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
    నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా
    నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
    నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
    నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
    నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 Год назад

    Devuni ki mahima kalugunu gaka amen🎉🎉🎉🎉

  • @syam7120
    @syam7120 Год назад +2

    Song :- 17
    నీ ప్రేమ నీ శక్తి - నింపుము నాలో
    నిను ఆరాధిస్తాను - హృదయమంతటితో
    నిను ఆరాధిస్తాను - మనసంతటితో
    నిను ఆరాధిస్తాను - బలమంతటితో
    యేసు నీవే… నా రాజువు || నీ ప్రేమ నీ శక్తి ||
    Song :- 18
    నా క్రియలన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే (2)
    నీవు లేని రోజంతా రోజవునా - నీవు లేని బ్రతుకంతా బ్రతికావునా (2)
    నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2)
    రూపించుము మమ్ము నిర్మించుము - నీ పాత్రగా వాడుకొనుము (2)
    యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
    Song :- 19
    ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
    విలువైన రక్తం చిందించి - నన్ను విమోచించితివే
    ఆరాధనా… ఆరాధనా… (2)
    ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2)
    ఆ హాహా హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్
    ఆ హాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
    Song :- 20
    ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ
    ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా
    ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్
    నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము
    ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా
    క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా…

  • @mercynireekshana588
    @mercynireekshana588 Год назад +6

    Prasie The Lord🙏

  • @babukumarb
    @babukumarb Год назад +8

    Thanks! I wish many more glorious songs from you. It’s good to see all men of GOD coming together. Glory to GOD 🙏

  • @anandkumar-fn9zu
    @anandkumar-fn9zu Год назад +4

    Praise the lord 🙏 super anna దేవునికే మహిమ కలుగును గాక ....
    Paul anna devini chethamitey next December lo kuda christmas songs anii gether chesi padandi brother ....
    Glory to god alone 🔥.....

  • @samuelpenumaaka7872
    @samuelpenumaaka7872 3 месяца назад

    చాలా చక్కటి ఆనాటిమధురమైన పాటలను పాడినందుకు దైవజనుల కుటుంబాలందరికీ వందనములు...

  • @syam7120
    @syam7120 Год назад +1

    Song :- 5
    శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2)
    నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను (2)
    ఓ గొప్ప పర్వతమా
    జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
    ఎంత మాత్రపు దానవు నీవనెను
    చదును భూమిగా మారెదవు (2)
    శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2)

  • @divyasrichevala7985
    @divyasrichevala7985 7 месяцев назад +32

    మనుష్యులకు కనబడవలేనని దేవునిని ఆరాధిస్తునట్టు ఉంది అండి...కరీదైనా సూట్ లు మరియు కరీదైనా పట్టు చీరలు మగ్గం వర్క్ బ్లౌజ్ లు దేవుడు కోరుకొనుటలేదు కాని మీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నారు..ముఖ్యంగా అక్కడ పాటలు పాడుతున్న స్త్రీలు ముసుగు వేసుకోలేదు మీరు దేవుని అవమానపరచుచున్నారని మీకు తెలియదా? మరి కొందరు స్త్రీలు లు మోకానికి రంగులు కూడా పూసుకున్నారు అది దేవునికి హేయమైనవి అని మీకు తెలియదా? 12:48 నిమిషాలకి రాంప్ వాక్ చేస్తున్నారా అండి...చూడానికి అలానే ఉంది..దేవునిని ఆరాధించడానికి మీరు పరిశుద్ధంగా పాటలు పాడుతున్నారు మీ పాదరక్షలు తీసి పాడితే ఇంకా బాగుండేది... అయిన అవి మీ వ్యక్తిగతం దేవుని సేవకులను ధూషించడం మా ఉద్దేశ్యం కాదు దయచేసి గమనించాలి..అవి దేవునికి మహిమకరముగా ఉండవు అని మీరు గ్రహించాలి ఆమెన్

    • @rajumallepogu2226
      @rajumallepogu2226 7 месяцев назад +3

      దేవునికి ఆరాధన మాత్రమే కావాలి....

    • @sureshisrael9965
      @sureshisrael9965 6 месяцев назад +6

      నాకు ఇది నచ్చలేదు కానీ వీరు కనీసం ఇదైనా చేసారు నేను ప్రభువు కొరకు ఏమి చెయ్యలేక పోతున్నాను అని సిగ్గు పడ్డాను . మీకు తోచినది ప్రభువు నిమిత్తం చెయ్యండి . తప్పులు పట్టడం సులువు .

    • @keziakundety
      @keziakundety 6 месяцев назад +6

      Let's not find faults... it is easy to find faults than doing the work... I myself, am ashamed that I haven't done my part these many years like these my brothers and sisters...
      Regarding suits n dressing, we should never hang our head down because we represent the King of Kings... I appreciate these people looking properly dressed as the children of the King of Kings...

    • @IssacNallipogu
      @IssacNallipogu 2 месяца назад

      God blessed them their dress is also an indication how rich their God is. Dress is not important. How best they took the good message to the public is important. Their heart and mind no human can know it. God knows it. Let us leave it to God. Bless this team and praise God.

  • @karunakumari187
    @karunakumari187 9 месяцев назад +3

    14:13

  • @jasminesunitha576
    @jasminesunitha576 Год назад +3

    Super ga unnnai Songs 👌👌👌👌👌👌 Devuni namanike mahima 🙌

  • @PraveenKoppula-vv9dc
    @PraveenKoppula-vv9dc 2 месяца назад

    Songs vuntunte goosebumps vasthunnaye dhevudu dhigiachinattundhi atha bagundhi dhevunike mahima kalugunugaka...inka mi paricharya lani abhivrudhhi parchunu gaka amen...amen🎉🎉🎉🎉

  • @ashokkanaparthi3884
    @ashokkanaparthi3884 9 месяцев назад +3

    14:13 🎶

  • @BibleVerseDialogues
    @BibleVerseDialogues Год назад +3

    అద్భుతం.. దేవునికి మహిమ కలుగును గాక!!

  • @sambayyahtejanyaa5983
    @sambayyahtejanyaa5983 Год назад +3

    Amazing songs!! Glory to Jesus

  • @johnsundarrao6363
    @johnsundarrao6363 14 дней назад

    He is Lord Jeusus not just Jesus Godh has crowned Him with Glory and Honor so please address Him as Lord Jesus not just Jesus thanks God bless

  • @sumanjeevi9532
    @sumanjeevi9532 Год назад

    devunike mahimakalugunukaga. amen

  • @gokulnamburi8413
    @gokulnamburi8413 Год назад +8

    15.00 (దైవ సంస్తుతి చేయవే మనసా !! -దేవదాసు అయ్యగారు " బైబిలు మిషను వ్యవస్థాపకులు" #maranatha

  • @noeljyothi
    @noeljyothi Год назад +34

    It’s an Awesome Medly Dear Paul Anna And and Entire team . Beautiful Music Dear John Babai ❤️ You Did a Great job🤝 Big Congratulations To all Of You Dear Brothers and sisters 💐💐💐🙌🏻🙌🏻 God Bless this Song

  • @MsKArunvijaya
    @MsKArunvijaya Год назад +3

    Praise The Lord Uncle's And Aunty's Brother's And Sister's And Angel's Glory Glory To God 🙏🙏🙏❤️❤️♥️❤️❤️❤️❤️❤️❤️♥️♥️❤️ Amen

  • @swapnaswapna5173
    @swapnaswapna5173 Год назад +1

    Devuniki mahima kalugunugaka amen amen

  • @mandularavikingson319
    @mandularavikingson319 3 месяца назад

    ❤❤❤🎉🎉🎉

  • @mangalingala5004
    @mangalingala5004 Год назад +5

    దేవునికి మహిమ కల్గును gaka Amen🙏🙏🙏🙏 excellent worship God bless you all

  • @JNEISTUHSYA
    @JNEISTUHSYA Год назад +4

    Verry very beautiful song brother ......May god bless you...The song was amazing...May god bless all your efforts and give you good health....🌈

  • @sandrameyers8763
    @sandrameyers8763 Год назад +4

    Praise the Lord Brothers and Sisters.All GloryHonour Praise and Thanks to our God Saviour Redeemer and Rock to Jesus my Saviour.

  • @Word_of_the_Lord
    @Word_of_the_Lord 2 месяца назад

    Glad to see you Daniel Pedananna Garu. Glorious is Amazing

  • @syam7120
    @syam7120 Год назад +2

    Song :- 7
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
    సిల్వధరా - పాపహరా - శాంతికరా
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు
    శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ (2)
    శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ
    సిల్వధరా - పాపహరా - శాంతికరా
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు

  • @mdaniel1042
    @mdaniel1042 Год назад +21

    Its a wonderful medley song in a Telugu Christian world never before in the history singing all categories of songs with wonderful music. Spirit filled songs with beautiful melodies. After all the hard work, the output was really awesome. All glory to God alone...

  • @Aparnadevi1975
    @Aparnadevi1975 Год назад +3

    When iam listening ....why iam getting tears in my eyes....thank you Jesus🎉❤

  • @sivapotnuri1103
    @sivapotnuri1103 Год назад +3

    Anazing christian medley... Never heard this kind of songs.. Set and songs selecton are simply superb

  • @dshashikumar
    @dshashikumar Год назад +1

    Glorious Lyrics in Telugu :-
    Song :- 1
    యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
    యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
    ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో (2)
    ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి (2)
    Song :- 2
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2)
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    పలురకాల మనుషులు పలువిధాల పలికినా
    మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2)
    యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2)
    యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
    యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
    Song :- 3
    పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ
    నిరంతరము నన్ను నడిపించును
    మరల వచ్చి యేసు కొని పోవును (2)
    యేసు చాలును - హల్లెలూయ
    యేసు చాలును - హల్లెలూయ
    యే సమయమైన యే స్థితికైన
    నా జీవితములో యేసు చాలును
    Song :- 4
    నాశనకరమైన తెగులుకైనా
    భయపడను నేను భయపడను (2)
    యేసయ్య నామము నా ప్రాణ రక్ష
    గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)
    Song :- 5
    శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2)
    నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను (2)
    ఓ గొప్ప పర్వతమా
    జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
    ఎంత మాత్రపు దానవు నీవనెను
    చదును భూమిగా మారెదవు (2)
    శక్తి చేత కాదనేను - బలముతో ఇది కాదనేను (2)
    Song :- 6
    రండి ఉత్సాహించి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    రండి కృతజ్ఞత స్తోత్రముతో
    రారాజు సన్నిధికేగుదము
    సత్ప్రభు నామము కీర్తనలన్
    సంతోష గానము చేయుదము
    రండి ఉత్సాహించి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    మన ప్రభువే మహా దేవుండు
    ఘన మహాత్యము గల రాజు (2)
    భూమ్యాగాధపు లోయలును
    భూధర శిఖరములాయనవే
    రండి ఉత్సాహించి పాడుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    Song :- 7
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
    సిల్వధరా - పాపహరా - శాంతికరా
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు
    శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ (2)
    శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ
    సిల్వధరా - పాపహరా - శాంతికరా
    హే ప్రభుయేసు హే ప్రభుయేసు
    Song :- 8
    పాపము పోవును - భయమును పోవును
    పరమ సంతోషము - భక్తులకీయును
    పరిమళ తైలము - యేసయ్య నామం
    భువిలో సువాసన - యిచ్చెడి నామం (2)
    యేసయ్య నామం - శక్తిగల నామం
    సాటిలేని నామం - మధుర నామం (2)
    Song :- 9
    నా ముందు సిలువ - నా ముందు సిలువ
    నా వెనుక లోకాశల్ - నాదే దారి
    నా మనస్సులో ప్రభు - నా మనస్సులో ప్రభువు
    నా చుట్టు విరోధుల్ - నావారెవరు (2)
    నా యేసుని మించిన మిత్రుల్ - నాకిలలో గానిపించరని (2)
    నే యేసుని వెంబడింతునని
    నేడేగా నిశ్చయించితిని
    నే వెనుదిరుగన్ వెనుకాడన్
    నేడేసుడు పిల్చిన సుదినం
    Song :- 10
    సంతోషమే సమాధానమే (3)
    చెప్ప నశక్యమైన సంతోషం (2)
    నా హృదయము వింతగ మారెను (3)
    నాలో యేసు వచ్చినందునా (2)
    సంతోషమే సమాధానమే (3)
    చెప్ప నశక్యమైన సంతోషం (2)

  • @Maheswarisuresh-y8y
    @Maheswarisuresh-y8y Год назад

    Samastha mahima ghanatha yesuke chellunu gaka...!!!

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Год назад +3

    మణిపూర్ లో క్రిస్టియన్స్ మీద హింసా జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు

    • @kotalasrikarvardhan3572
      @kotalasrikarvardhan3572 5 месяцев назад +2

      Eee prasnani aduguthunna meerem chesthunnaru cheppandi did you even donated 1 rupee to them 😑

  • @THOMASGS637
    @THOMASGS637 Год назад +20

    👏praise the lord to all 👏మీ లాంటి వారు మీ పరిసర ప్రాంతాలలో కేవలం మీటింగ్స్ కాకుండా సువార్త పత్రికలు గడప గడప కు పంచి తిరిగితే మీరు దేవుని కొరకు ఇంకా బలంగా వాడబడతారని నాయొక్క ఆశ 👏👏👏💐💐💐💐💐💐💐💐

  • @nysheerajaratnam
    @nysheerajaratnam Год назад +6

    Glory to God and God bless you all pastors and sisters

  • @niribabu510
    @niribabu510 7 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉 Hallelujah..... Amen amen. God.
    Jesus. Mahima kaluvunu gaka
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉i🎉🎉🎉 ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 2 месяца назад +1

    అలంకరణ కాదు హృదయపూర్వక ఆరాధన కావాలి

  • @manasachitti9066
    @manasachitti9066 Год назад +3

    Wonderful medley ... Glory to God🙏

  • @gauthamprasad7885
    @gauthamprasad7885 Год назад +5

    Amazing ❤

  • @user.0912_
    @user.0912_ Год назад +5

    Beautiful done all glory to God alone, samy pachigala bro I really love the way you sing, you sing from your heart

  • @GodsEternityjjjj
    @GodsEternityjjjj 3 месяца назад

    🎄✝️🛐

  • @VinayKumar-gq4bg
    @VinayKumar-gq4bg Год назад

    Learn the song from below link Sthuthiyu Mahima Ganatha Neeke (స్తుతియు మహిమ ఘనత) ruclips.net/video/05am5JbvBME/видео.html&ab_channel=AngelinaShalemKomavarapu

  • @ssk7777V
    @ssk7777V Год назад +6

    దేవుని నామములో వందనాలు మా pastor & మా ఆత్మీయులు Paul immanuel garu ,
    Glorious song చాలా అద్భూతంగా ఉందీ, అందరు సేవకులు ఒక వేదిక పై ఉండి దేవుని నామానికి మహిమకరగా ఈ Glorious ప్రోగ్రామ్ ని ఇంత గొప్పగా రూపించిన మా paul immanuel gariki & మాకు దేవుడు ఇచ్చిన మా సహోదరి Nissy paul gariki హృదయపూర్వకంగా మా అభినందనలు,
    మీరు ఇంకా ఇలా చాలా గొప్ప గొప్ప దేవుని కార్యలు చేయాలని
    Christ Temple పరిచర్యని మరింత గా దీవించాలని ఆ దేవుని కృప ఎలప్పుడు మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.........
    మీ Santhosh brother. ..
    From
    Vizag & vijayawada. ............

  • @pavanikalingapatnam6118
    @pavanikalingapatnam6118 Год назад +3

    Praise God.... Anna chala Baga tesaru song.. Praise the lord all god servents....god's grace