Rajasthan Heat Wave: Jaisalmerలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతంలో జీవితాలు ఎలా ఉన్నాయి? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 май 2022
  • దేశంలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో మే, జూన్‌ నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఒక్కోసారి 50 డిగ్రీలకు కూడా చేరుతాయి. అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది.
    #HeatAndSummer #Rajasthan #HighestTemperature
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 164

  • @swarannissankararao37
    @swarannissankararao37 2 года назад +7

    మన దేశంలో ప్రభుత్వం నిద్ర అవస్థ లో ఉన్న ది

  • @onepluslatest
    @onepluslatest 2 года назад +43

    దేశములో పంట పొలాలు లాక్కొని సోలార్ ప్లాంట్ పెట్టే బదులు
    రాజస్థాన్ లో సోలార్/విండ్ పవర్ డెవలప్ చేశి
    దేశం మొత్తానికి సరఫరా చేయవచ్చు

    • @villgefood8831
      @villgefood8831 Год назад +3

      Nijam

    • @villgefood8831
      @villgefood8831 Год назад +2

      Modi bjp ki ఇండియా నాశనం chyewdam thapa manchi chyeadam ekada

    • @indianarmy5937
      @indianarmy5937 7 месяцев назад

      ​@@villgefood8831velli Rahul Gandhi gadi sulli kudu

    • @srilakshmi5972
      @srilakshmi5972 2 месяца назад

      Nenu idhe comment pedadamanukunnanu

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +88

    బావుల గట్ల దగ్గర మొక్కలు నాటండి వృధా నీరు పోసి మొక్కలు పెంచండి

  • @kinnerlasandeep8647
    @kinnerlasandeep8647 2 года назад +86

    ఆరావళి పర్వతాలు వల్ల ఈ ప్రాంతం...ఇలా శుష్క గా మారిపోయింది 🥵

    • @Raju-badri
      @Raju-badri 2 года назад +5

      Thar dasert valla brother

    • @TravelwithJanuRam
      @TravelwithJanuRam 2 года назад +1

      Yeah true

    • @Mr.Rvvlogs1010
      @Mr.Rvvlogs1010 2 года назад +3

      @@Raju-badri u both or correct but rain undadu rajsthaan ki mansoon start ainapudu Telangana goa karntaka kerala Maharashtra same mansoon Gujarat ki dagara lo Rajasthan ki aravali mountain valla Rajasthan ku water raavu like Bangladesh

    • @Heyimin995
      @Heyimin995 2 года назад +5

      Aravali mountains will stop rain bearing clouds entering rajasthan
      Mounson winds blow parllel to aravali mountains so reason for desert

    • @rajeshbolla9999
      @rajeshbolla9999 2 года назад

      Yes

  • @narayanaalla2462
    @narayanaalla2462 2 года назад +42

    మా...ఈస్ట్..గోదావరి..వాళ్ళు..ఎంత..అదృష్టవంతులు...అన్నది..అర్దం..అవుతుంది

  • @ravit7084
    @ravit7084 2 года назад +73

    South india is best.. No snow no deserts

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +9

      భూలోక స్వర్గం

    • @venkateswarlupedada1583
      @venkateswarlupedada1583 2 года назад +17

      but jagan is there that is more dangerous

    • @prasanth2601
      @prasanth2601 2 года назад +2

      What about Northeast India

    • @S_r_k_96
      @S_r_k_96 2 года назад +2

      Bangala khatham Ocean's valla floods over rains valla loss

    • @harsha83
      @harsha83 2 года назад +3

      No ala kadu every geographic region has it's own advantages & disadvantages. Mana South India kuda complete ga safe kadu Tsunamis telsu ga biggest natural disasters. 2004 tsunami videos untai search chesi chudandi. Rising sea levels valla chala problems face cheyyalsi untadi future lo. Geography mida avagahana ledu ankunta miku

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +85

    కొంత మేర కష్ట పడి అటవీ ప్రాంతం పెంచండి

    • @nagadurgarao6544
      @nagadurgarao6544 2 года назад +1

      No water

    • @Sigma11007
      @Sigma11007 2 года назад +8

      @@nagadurgarao6544 ఎన్నో దేశాలలో పెద్ద పెద్ద ఎడారులను అడవులుగా మార్చారు

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl 2 года назад +1

      @@Sigma11007 ex: Israel

  • @mypastdiaries
    @mypastdiaries 2 года назад +59

    మీరు దీనికి ఇలా అంటే.. తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం.. ఇక్కడ గల్ఫ్ దేశాలకు ఎడారిలో పని చేయడానికి చాలా మంది వస్తుంటారు.. వాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది.. దీని గురించి వివరిస్తూ ఒక చిన్న షార్ట్ ఫిలిం కూడా తీశాను.. "ఎడారి బతుకులు" అనే పేరుతో.. మీకు సమయం ఉంటే చూడండి

    • @yellasuresh5013
      @yellasuresh5013 2 года назад +3

      Link pettu

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +4

      @@yellasuresh5013 ఒకవేళ నేను ఇక్కడ లింక్ షేర్ చేస్తే ఆ వీడియో ని బ్లాక్ అయిపోతుంది మీరు నా అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో మీకు కనిపిస్తుంది

    • @shanmukharaogangada2636
      @shanmukharaogangada2636 2 года назад +1

      Link edi

    • @shaik.janimiya6652
      @shaik.janimiya6652 2 года назад +1

      Tq so much sir

  • @ramakrishnajammu5337
    @ramakrishnajammu5337 2 года назад +11

    👍75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో ఇంకా నీరు ,ఆహారం , వైద్యం,రవాణా సౌకర్యాలు లేవు .
    👍ఇలాంటి సమస్యలు పైన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వంలు దృష్టి పెట్టాలి కానీ .విగ్రహాల కట్టడంపైన కాదు.
    👍 దయచేసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళండి.
    👍 స్థానికులచే వీలైనన్ని మొక్కలు వర్షాకాలంలో పెంచేలా అధికారులు దృష్టి సారించాలి.

    • @varamm8192
      @varamm8192 2 года назад

      దేశ ద్రోహి వి నువ్వు

  • @srinivasgajjela6343
    @srinivasgajjela6343 2 года назад +13

    అందుకే చెట్లు పెంచండి కుంటలు తవ్వండి వర్షా కాలంలో వచ్చే నీటిని వడిసి పట్టండి

  • @kolipakaraju6786
    @kolipakaraju6786 2 года назад +13

    మన పాపములే మనలను దహించివేస్తున్నాయి. పాపము మానండి గ్లోబల్ వార్మింగ్ లేదు ఇది గ్లోబల్ పాపం వలన ఇటువంటి పరిస్థితులు వచ్చాయి.

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 2 года назад +12

    చెట్లు నాటాండి, అలాగే ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకేటట్టు వాలుకు అడ్డంగా కట్టలు వెయండి.

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 года назад +40

    అడవులు పెంచుకోవడం ఒక్కటే దారి

  • @Sairam-wk8ls
    @Sairam-wk8ls 2 года назад +10

    మొక్కలు చెట్లు ఎక్కువగా పెంచాలి, నదులు అనుసంధానం చేయాలి, చెట్లు నరికే పద్దతి శ్వప్టి చెప్పి, చెట్లు నరికే పద్దతి విరమించి ముందు వాటిని స్తలమర్పిది చేయాలి, అటవీ పంట అనే కొత్త వ్యవస్థ ను, తీసుకురావాలి అప్పుడే పుడమి సస్య స్యమలం అవుతుంది, ఎవరెస్ట్ మీద మంచు ఎప్పటికీ నిలిపోతుంది,లేదంటే ఎవరెస్ట్ మరియు ద్రువలను కూడా ఏడారిగా పిలవడం ఖాయం

  • @bodalasyamsundar1467
    @bodalasyamsundar1467 2 года назад +7

    Dear BBC Telugu - Please start An Telugu news channel in Television network ... we need genuine news from genuine channel like Yours, 👍

  • @prakashg1951
    @prakashg1951 2 года назад +6

    గుడ్ ఇన్ఫర్మేషన్ 👌

  • @saveenbarkunta3460
    @saveenbarkunta3460 2 года назад +4

    కాళేశ్వరo లాగా లిఫ్ట్ ఇరిగేషన్ petandi

  • @Don-bz7ke
    @Don-bz7ke 2 года назад +8

    BBC Telugu 👍👍

  • @mandarajesh1995
    @mandarajesh1995 2 года назад +21

    చెట్లు పెంచండి మైనింగ్ ఆపండి దీనికి ఒక్కటే పరిష్కారం

  • @vamsi8669
    @vamsi8669 2 года назад +5

    యడారిలో అంతే సర్ ...

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 2 года назад +2

    Thank you for information BBC

  • @entertainmentravi221
    @entertainmentravi221 2 года назад +7

    Antha manam chesende 😍

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 года назад +25

    God save all humans n animal's

  • @Brand-Bullabaye
    @Brand-Bullabaye 2 года назад +9

    చాలా ధారుణం

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 2 года назад +1

    Good information regarding Jaiselmor Rajasthan

  • @vamshikrishnamulkala7626
    @vamshikrishnamulkala7626 2 года назад +5

    China,Dubai and some foreign countries laga trees penchali, dani Valle water vasthai den heat konchem control ki vasthundi

  • @MyVillageHoney
    @MyVillageHoney 2 года назад

    Best youtube channel in India.

  • @telugumomandnaturelover841
    @telugumomandnaturelover841 2 года назад +1

    MGNREGA ని use chesi cheruvulu tavvinchochu. Groundlevel water increase ayyi water problem tagguthundi.
    Plants ని supply chesi, maintanance charges kuda istaru. Road కి రెండు వైపుల plants ని pedithe needa దొరుకుతుంది.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +24

    మనుషులు జంతువులునివసిస్తున్నాయి చెట్లు ఎందుకు పెరగవు

  • @maheshmaahie
    @maheshmaahie 2 года назад

    congrats 1 million

  • @maramsudheerkumar5216
    @maramsudheerkumar5216 2 года назад +1

    Great job bbc

  • @raghavendradevarpogu4993
    @raghavendradevarpogu4993 2 года назад +1

    మన రాజస్థాన్ దగ్గర ఉన్నది (solar power) ఇతర రాష్ట్రాలకు అమ్మి , వచ్చినా దానితో నీటి కోసం కర్చు చేస్తే బాగుంటుంది.

  • @pentamswapna4365
    @pentamswapna4365 2 года назад

    There people was so Great 🙏

  • @p.srinivas5437
    @p.srinivas5437 2 года назад +2

    TS lo kuda year by year increasing temperature due to construction

  • @sadamsayed2123
    @sadamsayed2123 2 года назад

    Vvvv good job

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 года назад +1

    God bless them

  • @prints9183
    @prints9183 2 года назад +4

    చెట్లు పెంచండి

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 года назад +4

    సింధూ నాగరికత వల్ల ఇసుక ప్రవాహం వల్ల మొదటి వెయ్యి సంవ్సరములు ఎడారిగా మారింది

  • @justlike-zg5qr
    @justlike-zg5qr 2 года назад

    👍

  • @hemanthhemu3234
    @hemanthhemu3234 2 года назад +5

    Only solution is construct new parliament there then automatically MPs will come and develop thst place

  • @kvr6533
    @kvr6533 2 года назад +1

    Jaisalmer లో నేను ఉన్నాను ఆర్మీ లో

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 2 года назад +1

    Excavte A Huge Contours for water Storage n Plants Growing Funding by Govt of India or Assistance of any NGOs

  • @mkgh7322
    @mkgh7322 2 года назад

    White paint vestha water pipe crack evadhu kadha

  • @ravikiran31769
    @ravikiran31769 2 года назад

    Ap lo temperature kuda chala ekkuva untundi konchem adi kuda cover cheste better.

  • @anandcm5999
    @anandcm5999 2 года назад +2

    😭😭🤔

  • @sreenijaa518
    @sreenijaa518 2 года назад

    SolarCity's ga cheyavachuga

  • @narenderjt
    @narenderjt 2 года назад

    Establishment of projects is best solution

  • @mohanbarla3644
    @mohanbarla3644 2 года назад +2

    Politicians is main reason ...stone mining nu stop ✋ cheyali.... next everyday everyone should b plant 🪴 ten trees ..

  • @prabhavathitummala8422
    @prabhavathitummala8422 2 года назад

    Government to do for villages

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 2 года назад

    Desert

  • @krishnamurthy8560
    @krishnamurthy8560 2 года назад

    What about Government..

  • @koppulaarun8188
    @koppulaarun8188 2 года назад +2

    I think this is BBC
    Not local channel
    Then why are you hiding politicians
    Show how to stop mining

  • @vsrmix
    @vsrmix 2 года назад

    Plant and save

  • @3muvibes627
    @3muvibes627 2 года назад

    చాలా కష్టమైన జీవితం అది....చెట్లు పెంచే దిశగా అడుగులు వేయాలి అక్కడ

  • @rameshborra54
    @rameshborra54 2 года назад

    Kaejuram tree penchichuu. Solar plants pettochuu..

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 2 года назад +4

    చెట్లను నరికేయండి ఇంకా హాయిగా ఉందురు

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 Год назад

    Nadhulani anusandhanam chesi, dhesamlo saravanthamaina mattini eesukatho kalipi , avasaramaina nitini andhinchi konni samvatcharalalo voka pedha aranyanne thayaru cheyavachu

  • @bharathpanu8831
    @bharathpanu8831 2 года назад +1

    Central Government n State government sd spend some 1000s of crores to establish Water transfer n tanks instead os spending crores for unnecessary statues n others...
    Welfare of the ppl are very important than wealth.

  • @gopikrishna-wn8ys
    @gopikrishna-wn8ys 2 года назад +2

    ఈ ప్రభుత్వా లు ఏమి చేస్తున్నారో

  • @24bit192khtz
    @24bit192khtz 2 года назад +2

    మధ్యహన్నం ఎంధీరా నీ అయ్యా !

  • @kumarKumar-mn6qy
    @kumarKumar-mn6qy 2 года назад

    Thi is the real india

  • @coincaptoday1612
    @coincaptoday1612 2 года назад +4

    Why they can’t plant trees in huge level like forest creations in that areas

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +1

    సమస్యలు చెప్పటం కాదు పరిష్కారాలు వెదకండి కనీసం రేపటి తరం కోసం

  • @balachandrajaladi1988
    @balachandrajaladi1988 2 года назад

    Alanti Villages lo perige mokkalu supply cheyyali Government.
    Avi perigi pedda ayyevaraku responsibility local people ki ichi vallaki kontha money isthe. Ala chesthe rainfall perugutundi..Ground water stock avutundi.

  • @vikramreddy6383
    @vikramreddy6383 2 года назад +30

    Growing more trees and creating artificial forests is only solution. Also getting water through pipe lines from other areas and filling ponds and lakes.
    When there are more trees, temperatures will reduce slightly.

  • @kameraramakrishna4724
    @kameraramakrishna4724 2 года назад

    PLANTATIONS MUST NEED AT FIRST

  • @srinivasgajjela6343
    @srinivasgajjela6343 2 года назад +4

    తక్కువ నీటిని తీసు కునే మొక్కలని పెంచండి

  • @maks1030
    @maks1030 2 года назад

    Miru chupichina vi Anni deep villages..away from towns....akkada work undadu.. agriculture undadu...akkanunchi rammante raru...hunderds of kilometres pipes vesi water ivvali annatatu....ekkada mana adi vasulu laga ..

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 2 года назад

    Grow plants

  • @rachuriramesh777
    @rachuriramesh777 2 месяца назад

    Reporters will get best news. But it is not changed any

  • @glsprasad6600
    @glsprasad6600 2 года назад +1

    when compared to all previous governments in telangana TRS done a good job dont criticise for small things all parties are already done failed performance.

  • @srinuSrinu-om9jp
    @srinuSrinu-om9jp 2 года назад +6

    ఏదైనా వీడియో చూద్దామని ఓపెన్ చేస్తే... ఈ చెత్త.. (Ad) యాడ్ సంపుతున్నారు 😡

    • @yohanmallula3132
      @yohanmallula3132 2 года назад +7

      Google vadu Entha peeda technology development chasii and chala hard work chasii Mari antha cores of money investment chasii neku free ga Ala chupistaduu mawa

    • @srinuSrinu-om9jp
      @srinuSrinu-om9jp 2 года назад +1

      @@yohanmallula3132 🤣😂😀

    • @sairamkhandabhattu2268
      @sairamkhandabhattu2268 2 года назад

      Just click skip button 😆

  • @tennisrocks2918
    @tennisrocks2918 3 месяца назад

    Soon Telangana and AP will become same

  • @rajubathula8308
    @rajubathula8308 2 года назад +1

    if the same situation in Europe , BBC will say that brave people are living here , they are enjoying beautiful sunrise and Sunset . they can face any kind of the climate in the world .

    • @sandeeprws5999
      @sandeeprws5999 2 года назад +1

      Bro.. Difference between Europe heat and India heat temperature is that, Sun rays don't fall directly.. If the temp in India is 48c then, hot air wave and heat can't be beared by us.. If same, in Europe,
      Even though at 55c, You don't feel heat there .

  • @gangadhart9381
    @gangadhart9381 2 года назад +2

    ముందుగా మైనింగ్ ఆపండి.

  • @gokuleshandsukesh847
    @gokuleshandsukesh847 2 года назад

    U.p lo kooda 42 or 44 degrees namodhu iyyayi

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 2 года назад

    Marie. Kayndarm. Mieneing. Aapaale. Jantuvilu. Batakale. Kada

  • @yellasuresh5013
    @yellasuresh5013 2 года назад +5

    Rajasthaan nundi oka abbai chai business chestuntaaru pithaapuram lo ...vadu cheppadu akkada 60 digrees vuntundanta... Summer lo

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      రాజస్తాన్ ప్రజలు చాలా అమాయకులు

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 года назад +2

      @@mypastdiaries నిజమా!!!!! ఎలాగో చెప్పండి సార్

    • @sudharani9403
      @sudharani9403 2 года назад +2

      Evaru amayakulu kadu.

    • @hitheshchowdary4366
      @hitheshchowdary4366 2 года назад +1

      @@mypastdiaries avunu bayya papam food pedthunarani Ali tana bus ni park cheste motham parts teskelpoyaru, danivalla papam Mahesh Babu Anushka nadavalsochindi

  • @rameshborra54
    @rameshborra54 2 года назад

    Maree Dubai paristhithi enti..

  • @ramugannoju6481
    @ramugannoju6481 2 года назад

    Edevidangaa pattinikarana perigi, parisranalu perigithe jalakaalysyan, vaayykaalysyam perigi vedi peryguthundi, anduke vyavasaayam rangamlone pani cheyaali

  • @fintechtelugu6980
    @fintechtelugu6980 3 месяца назад

    Vijayawada emaina Shimla entra inka Jaisalmer lo low humidity valla brathakacchu

  • @harikrishnasontineni7717
    @harikrishnasontineni7717 2 года назад

    Indian govt ki and media ki Ivem patavar..

  • @mypastdiaries
    @mypastdiaries 2 года назад +10

    నాకు తెలిసి మన భారతదేశం మొత్తంలో చాలా అమాయకమైన ప్రజల ఎవరు అంటే రాజస్థాన్ ప్రజలు

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 года назад +6

      ఔనా!!?
      ఎలాగో చెప్పండి సార్

    • @kommunagasheshu3601
      @kommunagasheshu3601 2 года назад +13

      Tokkem kadu. Vallu pedda mudurlu , marwadi.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      @@chandrashekarbikkumalla7075 నాక్కూడా తెలియదు ఇది నా అభిప్రాయం...

    • @srihari1992
      @srihari1992 2 года назад +1

      Meena లు చాలా మంది పెద్ద post లో ఉన్నారు sir .

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 года назад +1

      @@mypastdiaries నిజంగా మీరెంత మంచివారు సార్.

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 2 года назад

    pathetic conditions

  • @koppulaarun8188
    @koppulaarun8188 2 года назад +2

    Tq for this bbc
    But
    This is not enough
    I think it's not a lapaki channel

  • @sra12002
    @sra12002 2 года назад

    Rajasthan lo 5000 ft modi vigraham pettali.,, jai sri Ram

  • @kotivemavarapu8126
    @kotivemavarapu8126 2 года назад +2

    Deeniki chetlu penchadame margam,

  • @venkata-varu
    @venkata-varu 2 года назад

    Neeru unna choti ki valasa vellali kani neeru ledu neeru ledu ante ela

  • @ravikanthnadella5245
    @ravikanthnadella5245 4 месяца назад

    Modhi yemi cheesthunnadu

  • @sathishgujjunuri7677
    @sathishgujjunuri7677 2 года назад

    Ni.."""** pollution avuthundi..inka trees kotteyadam...apandi

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 года назад

    Government afforestation Chesthe kontha use untundhi...Kaani Mana Modi ki ivvi kanapadavu.. Modi ki religion Pichchi

  • @rameshborra54
    @rameshborra54 2 года назад

    Khangress emi chesindi.

  • @srihari1992
    @srihari1992 2 года назад +5

    దీనికి ఏమైన పరిష్కారం ఉందా ?

  • @suresh4ntr863
    @suresh4ntr863 2 года назад

    mari mokkalu penchachu kada ra..nelani mottam naakinchi..edarulu chaystunnaru..malli edarulu ayyayani edustaru..kaneesam mee next gen ki use ayye la mokkalu penchandi..antha sepu aa janthuvu ni thindam ane vuntaru gani..mokkalu pencharu..neeru save cheyyaru..madhya lo ee lafoot bbc lanti channels edho vallaki kastam vachinattu..dhaniki boomi mathe kaaranam annattu chayputaru

  • @vallapukrishnappa8743
    @vallapukrishnappa8743 2 года назад

    This video looking as only to blame India

  • @nani-kr5xc
    @nani-kr5xc 2 года назад

    Miku kavalsinde le vethirekincharu, prashnincharu thine plate lakkunna norumusukuntaru unity Leni manushulu

  • @changlingpong6659
    @changlingpong6659 2 года назад

    Because here no have shiva ling...
    If anyone...establish shiv or any temple...coming water automatically

  • @azeezshaik2942
    @azeezshaik2942 2 года назад

    Jai bjp modi

    • @____prp____2065
      @____prp____2065 2 года назад +1

      దీని కూడా మోడీ ఏ నా రా 🤣😂🤣😂🤣

    • @reddyyash8474
      @reddyyash8474 2 года назад +1

      ఒరే అక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ రా 🤣😂

  • @manju7520
    @manju7520 2 года назад +2

    చుట్టూ అడవులు పెంచే ప్రయత్నం చేశారా.
    జనం ఎక్కువగా ఉండే చోట ఎక్కువగా చెట్లు మొక్కలు పెంచే ప్రయత్నం చేశారా.
    వర్షపు ప్రతి నీటి బొట్టును పట్టుకుంటున్నారా
    పరిష్కారం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండాలి