Mining on Earth: ఒక్కసారిగా భూమ్మీద మైనింగ్ ఆపేస్తే, మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 май 2022
  • శతాబ్దాలుగా భూమ్మీద మైనింగ్ జరుగుతోంది. మరి ఇప్పటి వరకూ జరిగిన మైనింగ్ మనలో ఒక్కొక్కరి కోసం ఎన్ని వందల టన్నుల మైనింగ్ జరుగుతోందో ఊహించగలరా?
    #Mining #Minerals #Gold #Iron #climate #environment
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 362

  • @SonuYadav-hq9sv
    @SonuYadav-hq9sv 2 года назад +284

    సేమ్ ఇలానే రైతులు వ్యవసాయం ఆపేస్తే, దాని ఎఫెక్ట్ ఎలాంటి రంగాల్లో పడుతుందో కూడా చెప్పండి..... కనీసం చూసే జనాలు ఐనా రైతుల విలువ తెలుసుకుంటారు.

    • @sivachaitanya5019
      @sivachaitanya5019 2 года назад +8

      అన్ని రంగాలకు మూలం అయిన మనిషి మీద

    • @harinagakishore8919
      @harinagakishore8919 2 года назад +8

      True broo Paristiti ella vundi anthe 10 acree vundi farming chestuna pilla nee ivatam ledhu kani oka 50 k sowftwere job vuntee challu ega badi istunaru

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 2 года назад +1

      Yes...

    • @NANDU-h9t
      @NANDU-h9t 2 года назад

      Yes

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 2 года назад +2

      @@harinagakishore8919 example Nene bro naku 8 acres undhi ..nenu software 50k monthly ..amma Nana vyavasayam chestaru nenu okkdine son.monna 6 members vacharu ma ammaini chesikondi 2 crores estam antunnaru madhi karimnagar lmd dam

  • @bhaskarsss4525
    @bhaskarsss4525 2 года назад +447

    త్వరగా నిజమైతే బాగుంటుంది....మనుష్య జాతి అంతరించిపోతే...మిగిలిన అన్ని జీవ జాతులు ఆనందం గా జీవిస్తాయి...

    • @rameshkotapuri7126
      @rameshkotapuri7126 2 года назад +7

      spr bro

    • @rakeshkuncham9588
      @rakeshkuncham9588 2 года назад +11

      Manava jathi antharinchi pothe bavuntundhi

    • @srivasala4080
      @srivasala4080 2 года назад +13

      Nothing happens as per ur wish or my wish bro. Nature will take action in its own timeline. What we can do is try to correct the damage. If we really love our family, friends and fellow life forms, we should think, talk and act in such a way to correct rather than being cynical and retired.

    • @rakeshkuncham9588
      @rakeshkuncham9588 2 года назад +6

      Thanos ki unna power naku unte one snap humanity motham nashanam cheastha

    • @kumark9129
      @kumark9129 2 года назад +5

      Puri affect nee midha chaala undhi bro

  • @sureshgoriparthi8189
    @sureshgoriparthi8189 2 года назад +215

    ఏ సౌకర్యాలు లేని రోజుల్లో కూడా మనుషులు హాయిగా బ్రతికారు.. మళ్ళీ అలానే బ్రతుకుతారు.. దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు…

    • @strnandigama9126
      @strnandigama9126 2 года назад +21

      Appati janaba veru, eppati janaba veru.

    • @Flowinginformation123
      @Flowinginformation123 2 года назад +7

      కాస్త సమయం పడుతుంది అంతే

    • @sureshgoriparthi8189
      @sureshgoriparthi8189 2 года назад +11

      @@strnandigama9126 ఎలాంటి పరిస్ధతులలో ఐనా మనుగడ సాగించడమే మానవ జాతికి గల గొప్ప సానుకూల అంశం…

    • @rakeshkuncham9588
      @rakeshkuncham9588 2 года назад +6

      I am seriously hoping for world to end.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +2

      @@strnandigama9126 నిజమే బ్రో

  • @VIJAY_573
    @VIJAY_573 2 года назад +85

    Dear tv3*3 ఈ వార్త చూసైనా బుద్ధి తెచ్చుకుని మంచి వార్తలు చెప్పడం నేర్చుకో

    • @vr7713
      @vr7713 2 года назад +1

      ఇందులో మంచి ఏముంది??

    • @VIJAY_573
      @VIJAY_573 2 года назад +7

      ఇందులో మంచి చెడుల గురించి తెలుసుకోవాలంటే ప్రపంచం స్థితి గతులు తెలియాలి.అది తెలియని వారు tv3*3 చానెల్ చెత్త వార్తలు చూడటం మేలు

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +2

      పాపం వాళ్ళు వ్యాపారం కూడా నడవాలి గా విజయ్ 🤣🤣

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 2 года назад +108

    సూపరన్న... చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు.
    మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే tv9 చింపిరిజుట్టుదాయ్ ఈ విశ్లేషణ చూస్తే బాగుంటుంది

    • @pavankumar-je6yl
      @pavankumar-je6yl 2 года назад +5

      Chimpiri juttudi🤣🤣🤣

    • @bunnyvlogs7647
      @bunnyvlogs7647 2 года назад +6

      get out of my show

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      పోనీలే పాపం.... వాళ్ళు వ్యాపారం కూడా నడవాలి గా... ఆనంద్ బ్రో

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +3

      @@pavankumar-je6yl ఇంకా నయం... ఊపిరి బుగ్గలు అమ్ముకునేది అనలేదు 🤣🤣🤣🤣

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      @@bunnyvlogs7647 🤣🤣🤣🤣

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 года назад +20

    యంత్రాలు మీడియా లేనప్పుడు ఆనందంగా జీవించారుమనుషులు

  • @indousproperty6224
    @indousproperty6224 2 года назад +13

    ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అలాగే ప్రక్రృతిని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఇంత చిన్న విషయం విస్మరిస్తే మానవజాతి త్వరలోనే ఆంతరించడం ఖాయం

  • @Zyz123
    @Zyz123 2 года назад +78

    అందుకే మనకు కోటి రూపాయల apratament కంటె, కనీసం ఒక అరా ఏకర పంట పొలం అయినా ఉండాలి , ఏ సదుపాయాలు లేకపోయినా కనీసం తినడానికి ఎంతో కొంత ఆహారం దొరుకుతుంది

    • @gunamitra2477
      @gunamitra2477 2 года назад +2

      U r right bro appudu manam organic agriculture start chesukovochu okka disease kuda daricheradu

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      Super ga చేపారు జగదీష్

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      @@gunamitra2477 నిజమే గుణ

    • @saikumarburada2025
      @saikumarburada2025 2 года назад +2

      Yess...naaku telisi manishi ki araogyakaramaina sareeram..anandhakaramaina jeevitham..vunte chaalu...ee modern life avasaram ledhu...first population ni control vunchukovali ee manushulu...andhariki vunna konthalo manchi jeevitham kastam...

  • @emiliamma
    @emiliamma 2 года назад +22

    పెరుగుట విరుగుట కొరకే అన్నారు మన పెద్దలు.

  • @ludoludo8313
    @ludoludo8313 2 года назад +20

    BBC నుంచి ఇంత నెగెటివ్ న్యూస్ నేను ఎప్పుడూ చూడలేదమ్మా...😌🙄

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      ఓయాబో మేము కూడా చూడలేదు 🤣🤣

  • @oreyboora
    @oreyboora 2 года назад +23

    2012 లో యుగాంతం వస్తుంది అన్నారు రాలేదు 2022 లో అయిన వస్తే భాగుంతుంది

    • @angelsweety1231
      @angelsweety1231 2 года назад +1

      Yes baguntundi

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      Hahah నిజమే బ్రో... I'm also waiting

  • @nandustales9086
    @nandustales9086 2 года назад +12

    ఈ సంగటన మనం చేస్తునాదే కదా , దీన్నే అంటారేమో మన గొయ్యి మనమే తవ్వుకోవడం అంటే , బావిష్యత్ గురించి ముందే చక్కగా చూపించారు

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      ఆ సామెత ఎవరు కనిపెట్టారో కానీ ఇప్పుడు సరిగ్గా ఉపయోగపడుతుంది హహహ

    • @kirankumard8554
      @kirankumard8554 2 года назад

      😆

  • @vishnusunku
    @vishnusunku 2 года назад +4

    మనుషులు అనుభవిస్తున్న ఈ సంపద అంత భూమి నుండి వచ్చినదే

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 года назад +28

    మైనింగ్ ఈమధ్య కాలంలో ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరాల నుండి మానవుడు జీవించుచున్నాడు. మైనింగ్ ఆపినంత మాత్రం నష్టం జరగకుండా చూచుకోవాలసిన బాధ్యత మానవులదే. ఒకరినొకరు సహాయం చేసుకుంటే నష్టం జరగదు.

  • @indian2078
    @indian2078 2 года назад +2

    BBC తెలుగు అమ్ముడుపోయినట్టుంది..
    కొన్ని వార్తలు చూస్తే రాజకీయ వ్యాపార వాదులకె సపోర్ట్ గా ఉన్నాయ్..వార్తలు.

  • @sathishgujjunuri7677
    @sathishgujjunuri7677 2 года назад +5

    ఇదంతా... correct ayithe...nijam kavali

  • @krishna9393h
    @krishna9393h 11 месяцев назад +1

    We wish all telugu TV news channels focus on issues like these

  • @rajua1633
    @rajua1633 2 года назад +2

    Good information

  • @grdp1115
    @grdp1115 2 года назад +1

    ఈ బి సి ఒకచక్క చక్క చక్క న్యూస్ ఛానల్

  • @sangeevrao1430
    @sangeevrao1430 2 года назад +1

    Vishleshana veraitiga vundhi good job bbc

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Год назад +2

    Life will be much better along with nature

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 2 года назад +3

    Very impressive presentation, thank you pavan kanth digavalli.

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h 13 дней назад +1

    Tq bbc news 🎉

  • @bhargavnayaklahori7698
    @bhargavnayaklahori7698 2 года назад +5

    Tq sir for your valuable information

  • @munnaprasanna876
    @munnaprasanna876 2 года назад +6

    Nice information bro

  • @sangetha7
    @sangetha7 2 года назад +2

    Voice ki fan ❤️

  • @harishkumarjanasena8885
    @harishkumarjanasena8885 2 года назад +2

    Sir meelaga nenu matladali anukuntuna give me one episode chance about jana sena party.

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 года назад +2

    BBC Vari Content baguntundhi

  • @nagarajuvajragiri3460
    @nagarajuvajragiri3460 2 года назад +1

    Good consept...and awareness

  • @TSRAONZB
    @TSRAONZB 2 года назад +4

    వనరులు అడుగంటినప్పుడు mining దానంతట అదే ఆగిపోతుంది. పెట్రోల్ ఇంకొక 35 సంవత్సరాలు మాత్రమే దొరుకుతుంది. బొగ్గు నిల్వలు ఇంకో 60 సంవత్సరాలలో 80 % అయిపోతాయి. అప్పుడు ఏమిచేస్తారు

  • @kommunagasheshu3601
    @kommunagasheshu3601 2 года назад +10

    That's the Power of MINING ENGINEER. iam proud to be a Mining engineer. 😚😉

  • @khajamohinuddin3227
    @khajamohinuddin3227 2 года назад +1

    Thank you for valuable information

  • @BALAKRITHI-0312
    @BALAKRITHI-0312 2 года назад +2

    SUSTAINABLE DEVELOPMENT IS THE ALTERNATIVE 👍

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 11 дней назад +1

    People should follow sentinel people lifestyle and very near to Nature

  • @keerthipradeep30
    @keerthipradeep30 2 года назад +2

    Comments chusthe chala happy ga undhi .... Na laga alochinche vallu chala mandhi unnaru ani atleast manam ina save chedam

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      నేను కూడా మీ పార్టీనే ప్రదీప్ ..🫡

  • @dprssdsoul3070
    @dprssdsoul3070 2 года назад +9

    Proud to be mining engineer

  • @bonthutarun5858
    @bonthutarun5858 2 года назад +3

    Avunu bro mining, industries, techology aapesthe baaguntundhi, kaani vaatini aapesthe mana lofee aagipothundhi

  • @ashokreddy940
    @ashokreddy940 2 года назад +11

    Mining is a basic industry for all industries, Mining started from human civilization, if we stop mining , human can't survival on earth and a great man said that in olden days itself " Mining is not everything but without mining everything nothing"

    • @geethikasabbineni3
      @geethikasabbineni3 2 года назад +1

      Minining is not important than farming farming unte tinataniki atleast life untadhi farming polution bhumiki hani jargadhu jobs pothayi mita rangala medha effect avthundi kani farming anedhi tagipothe india kuda srilanka laga avthundi farming and farmers ni encourage chedam jai kisan jai bharat mata

    • @ashokreddy940
      @ashokreddy940 2 года назад +1

      @@geethikasabbineni3 meru chependi correct, everyone know without agriculture we can't survival, still our country major income from our agriculture, i am proud to be from agriculture family, our soil fertility day by day decrease, because of its chemical farming, if we do farming Like our olden days,it will again brings good society

  • @saikrishnap4568
    @saikrishnap4568 2 года назад +1

    Thank u BBC

  • @seeramsettychakradhar7001
    @seeramsettychakradhar7001 2 года назад +1

    brother explained clearly

  • @muttukurinarsimha8202
    @muttukurinarsimha8202 2 года назад +1

    What a analysis superb 👍💐

  • @looser5907
    @looser5907 11 дней назад +1

    హో ఇప్పుడు సమస్య ఎలా పరిస్కరించలో నాకు అర్ధం అయింది వెంటనే మైనింగ్ ఆపాలి
    దీనికి ఎంతమంది support చేస్తారు

  • @gouthamm841
    @gouthamm841 2 года назад +2

    Good Information 🎉

  • @mathe0247
    @mathe0247 2 года назад +8

    Very informative ... Atleast other news channel learn what needs to be casted in their shows... Not hype or trp needed but informative news required ... Learn from this ...

  • @k.raghavendra6905
    @k.raghavendra6905 2 года назад +1

    Very good information

  • @SHIVASMAYAN
    @SHIVASMAYAN 4 дня назад

    Nice explanation

  • @pandu8064
    @pandu8064 2 года назад +8

    One day these will happen damn sure no doubt 😁😊😉

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      Already start ఐ పోయింది పండు బ్రో

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 11 месяцев назад +1

    Nothing will happen, no pollution Happy environment Happy World

  • @sagarseethali
    @sagarseethali 2 года назад +2

    Nice information

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 4 месяца назад +1

    Good 👍👍👍

  • @ShriSuneelReddy
    @ShriSuneelReddy 2 года назад +4

    ♻ is the natural protocol of the 🌍. Don't worry, we need to be get fit and healthy by doing body weight exercises and eat unprocessed food. Need to change or reduce the electronics and machines dependency. 💪

  • @azvlogsblogs9272
    @azvlogsblogs9272 Год назад +2

    Electric vehicles Kanuka vaste kuda jaruguthundhi

  • @Adityakumar-pi9gs
    @Adityakumar-pi9gs 2 года назад +4

    Nastam ieathe ledu minning kakapothe vere pani chesukune brathukutharu anushulu
    100 samvastharala ke poorvam minning meda yentha laga veraru depend avaledu kane manakanna happy ga healthy ga ne barathekaru kada

  • @kollapudichaitanya
    @kollapudichaitanya 2 года назад +1

    Mee video chustuntey....inka enduku batiki unnana aniipistundi...chastey bagundu anipistundi.....denemma jeevitam.....

  • @RajaV-w7x
    @RajaV-w7x 12 дней назад +1

    Save earth

  • @HarishKumar-cy3ct
    @HarishKumar-cy3ct 2 года назад +1

    Yes I want this...

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 2 года назад

    super anna

  • @manojkumartummala9115
    @manojkumartummala9115 2 года назад +1

    Ikkada okkadu kuda mobile lekunda 1hr, current lekunda 1 day kuda undaleru... Andaru matladevalle. Meeku meeru ga em chesthunnaro alochinchandi

  • @SaiPixels
    @SaiPixels 2 года назад +1

    Nature ❤️

  • @rajareddy1377
    @rajareddy1377 2 года назад +1

    BBC TELUGU ni contact cheyadam elaga?
    Adi AP, east godavari area rural and urban

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      నిజమే రెడ్డి గారు

  • @ArunYadav-bo2sd
    @ArunYadav-bo2sd 2 года назад

    Nice anna

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 5 месяцев назад +1

    Yes

  • @sujithpenubothu7499
    @sujithpenubothu7499 2 года назад +1

    👏👏

  • @jobstodayprime4717
    @jobstodayprime4717 2 года назад

    Good video

  • @bhanuchandra28
    @bhanuchandra28 2 года назад +2

    The all reason is human.

  • @throneg2180
    @throneg2180 2 года назад

    BBC telugu - I love you

  • @himajabobba3023
    @himajabobba3023 2 года назад

    👏

  • @chettainbox
    @chettainbox 2 года назад

    Bhoomi paina ye resource ayipodu inuding water , ala ayipovante gravity povali trauvatha avi space loki yellinpkthayi, ikkadi resource just convert avutayi

  • @chinnyramana3727
    @chinnyramana3727 2 года назад +2

    మీరు చెప్పినవన్నీ ఆగి పోతే జనాలకి వచ్చె నష్టం ఏమి లేదు... వాటి వల్ల మనిషి లాగ్జిరీ మాత్రమే పోతుంది అందరూ వ్యవసాయ రంగం మీద దృష్టి సారిస్తారు జీవి కి కావాలిసింది ఆహారం మాత్రమే లాగజారీ కాదు

  • @darlingmowa
    @darlingmowa 2 года назад +13

    అర్జంట్ గా మైనింగ్ మూసెస్తే విదేశీ వాణిజ్యం బంద్ అయ్యి ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుద్ది.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +2

      అతలాకుతలం అవుతుంది రాజు బ్రో

  • @punchco10
    @punchco10 2 года назад +2

    Okesari nindukunnai ante...!!!! Okesari ipothe ana ??

  • @creativeprintandpackpvtltd1970
    @creativeprintandpackpvtltd1970 2 года назад +2

    కేవలం కొన్ని నష్టాల గురించి మాత్రమే చెప్పి ప్రజలను తప్పుమార్గమునకు తోయకండి.
    లాభనష్టాలు రెండిటినీ వివరించి చెప్పండి.

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 года назад +2

    technology entha perigite..
    antha mana aayushu tarigipotundhi😢😢

  • @krishna8846
    @krishna8846 2 года назад

    IPATIKINA ANDHARAM NATURE GURINCHI ALOCHISTHA VATIKI IVALSINA IMPORTANT ISTHA BAGUNTUNDAMO.......

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 2 года назад

    👍

  • @raghuramrealstories8256
    @raghuramrealstories8256 2 года назад +3

    I am COAL INDIA Employe

  • @indianplans
    @indianplans 2 года назад

    Mining chesukonte potae, Bhumi paina unna mudisaraku eppatiki antamautundo kooda cheppandi. Meeru cheptunna batti daannini chooste raaboye taraalu aakulu kattukoni tirige paristhiti kanipistundi.

  • @user-cl4bp7sk4n
    @user-cl4bp7sk4n 2 года назад +1

    Earth and SUN are base for human life....every item source are these two...but human never count these

  • @whateva12345
    @whateva12345 2 года назад +1

    prati okkaru vaalla polalanu permaculture forest ga chesi illu akkade kattukovali....animals ni free ga andulo tiraganivvali

  • @anuradhasrinivas2042
    @anuradhasrinivas2042 2 года назад +1

    Ammooo

  • @ganee1046
    @ganee1046 6 дней назад

    Yemira vupayogam ee news valana cheppandi bro

  • @maskandgun698
    @maskandgun698 2 года назад +1

    No need all this focus only on temples and mosque that's is the very important issue in our future and life

  • @Mstrdj007
    @Mstrdj007 12 дней назад

    My god

  • @banusha4898
    @banusha4898 2 года назад +2

    Agriculture ki elanti nashtam undadhu, It will be totally fine if mining stopped. And mining stop aythe 1800s life vasthundhi. Anthe ika! Chikatlo lamps petkovdme, Annitki alvatupadi edho pedha nashtam ane feel avakndi. Totally it will be fine. Kanijalkosam ane ntha varku thavvukuntu kurchukuntv?That's human selfish-minded thing. AA thavve placeslo forest unte ntha baguntndho alochinchandi. Vechicles lkpothe yedlabandi ready ga untndhi. I am ready for the olden days! Don't you? Edhokroju andhru malli modhatke vastharu. I am sure about it.

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 года назад

    ఈ నాడు అరచేతిలోకి అన్ని అవసరాలు వచ్చేయడంతో, అవసరం ఉన్నా లేకపోయినా, లోకంలోని ప్రతీ పదార్ధాన్ని వృధా చేస్తున్నాము. భవిష్యత్ తరాలగురించి ఆలోచనే కరువైయ్యింది. మన పూర్వీకులు తరువాత తరం గురించి, మనతో జీవించే ఇతర ప్రాణి కోటి గురించి ఆలోచన చేసేవారు. అందుకు విరుద్ధం గా ఇప్పుడు మనం ఉంటున్నాము. సమాజ హితం లేని చదువు, తెలివి, ధనం, ఉన్నా లేనట్లే..

  • @nagakumarv9321
    @nagakumarv9321 2 года назад

    Extra terrestrial mining kuda jaruguthundhi bhavisyathulo.

  • @LeelaseshuKumar
    @LeelaseshuKumar 2 года назад +3

    Chala chala peaceful ga bhathakavochu.
    Okkapudu Ila em levvu.
    No issues, no worries.

  • @namavenugopal8682
    @namavenugopal8682 2 года назад +1

    సాధ్యమే, ఐతే ఒక్కసారిగా ఆపేయకూడదు ప్రణాళిక బద్దంగా చేస్తే చాలా మంచిది ముందుగా చేయవలసిన అసలు పని సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం దాటిన సంస్థలను ప్రభుత్వ ఆధీనంలో లో నడపడం అల చేస్తే మంచి జరుగుతుంది ఒకప్పుడు దొరికే పౌష్టిక ఆహారం ఇప్పుడు తినాలి అంటే ఒక మనిషికి 25000 కర్చు అవుతుంది నెలకు ఇంతకు మించి ఇంకేమి చూడలో నా దేశం లో.

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 года назад +1

    Bhumiki Noppi Bada lantivi Undavu.......

  • @grdp1115
    @grdp1115 2 года назад

    బి వి ఛానల్ అనేది ఈభూమిపైన ఉండదు

  • @MyCollectionz
    @MyCollectionz 6 дней назад

    Ala undalli antey ... urban areas odhili anta rural areas lo brathakali

  • @sanjaybhargav8078
    @sanjaybhargav8078 2 года назад

    If anything not grown then it must be mined out.

  • @user-eu3ev3um4p
    @user-eu3ev3um4p 10 дней назад

    It’s unintelligent act of mining earth, when disaster takes. Your investment , business everything going to wash away. What’s point in all damaging the earth.
    Sustainability has to expedite in greater amount.

  • @alexanderkrishnadevaraya7719
    @alexanderkrishnadevaraya7719 2 года назад

    అన్న కేవలం విద్యుత్ ఉత్పతతికి మాత్రమే problem ఐతే. ఆ problem ని solve chese IDEA 1 మాతో ఉన్నాయి
    అపుడు అసలు బొగ్గు అవసరమే ఉండదు. 🇮🇳

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      నిజమే బ్రో... కానీ యందుకో చేయడం లేదు...

  • @pavan2239
    @pavan2239 2 года назад

    Mining apeste manisi podu. Pata rojulu vastai ante. Apudu jivitam anandanga untundi.

  • @saideepreddy9922
    @saideepreddy9922 2 года назад +1

    It's not good stop instantly
    We have to turn towards circular economy and start living minimalistic lifestyle
    Then we consume as less as possible
    Then already circulating minerals will fulfill our needs and we develop technology to reuse those minerals
    Recycle and reuse, rejuvenation are needed now
    We must slowly shift towards eco-friendly lifestyle
    Shouldn't use more metals
    Don't think about economy and employment, if we reduce machines automatically demand for manual labour increase
    We have to seek life from inner experience not by possession of materials and luxuries

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      రెడ్డి గారు మీరు చెప్పింది నిజమే..

  • @Maaya007
    @Maaya007 2 года назад +10

    మొదట మీ మీడియా ఎలా అంతం ఇతుందో చెప్పండి...

    • @hellowevryone3159
      @hellowevryone3159 2 года назад +1

      పెన్ పేపర్ తీసుకుని redy గ వుండు సరు 😆😆😆😆😆😆

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 2 года назад +1

      😂😂😂

  • @rajashekar5196
    @rajashekar5196 2 года назад

    Om namah shivay 🙏🙏🙏

  • @cookingvideos2m761
    @cookingvideos2m761 6 дней назад

    But, the developed nations won't transfer the recycling technology, renewable senergy generation technology to others.. leading to more distress!

  • @mass947
    @mass947 10 дней назад

    A creature and men can leave without development