Это видео недоступно.
Сожалеем об этом.

Gold Making, Wastage Charges: బంగారంలో తరుగు ఎలా లెక్కిస్తారు? ఎక్కడ మోసపోయే అవకాశం ఉంది-BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 май 2022
  • 10 గ్రాముల బంగారంతో నగ తయారు చేయించాలని అనుకున్నప్పుడు, అందులో తరుగు నిజంగా ఎంత పోతుందో మీకు తెలుసా? మీరిచ్చే 50 వేల రూపాయల బంగారానికి, నగ రూపంలో మీ చేతికి వచ్చింది ఎంతో ఎప్పుడైనా ఆలోచించారా?
    #GoldMaking #916KDM #Jewellery
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 367

  • @mypastdiaries
    @mypastdiaries 2 года назад +345

    ఇదే ఇన్ఫర్మేషన్ ని మన వేరే తెలుగు టీవీ న్యూస్ వారు చెప్పాలనుకుంటే "తరుగు తరుగు తరుగు.. కాసింత బంగారం కొనలనే సగటు మధ్యతరగతి కుటుంబానికి అందని ద్రాక్షల చేస్తున్న ఈ తరుగు.. అసలు ఈ తరుగు ఎలా లెక్కిస్తారు..బ్రేక్ తరవాత చూడండి ... 🫡🫡🫡🫡🫡 దండం రా సామి మీకు 🙏

  • @kechi_kechi
    @kechi_kechi 2 года назад +72

    ఇండియాలో గోల్డ్ కొన్నా, అమ్మినా కస్టమర్ కే loss

    • @nanajipallela9788
      @nanajipallela9788 2 года назад +3

      అయితే మీకు గోల్డ్ గురించి ఏమి తెలియదు అని అర్ధం అయ్యింది

    • @krishnaveni3691
      @krishnaveni3691 2 года назад +2

      Marekkada konamantaru

    • @sravankotagiri4356
      @sravankotagiri4356 2 года назад +3

      కొనకు ఎవ్వడు కొనమన్నడు

    • @nanajipallela9788
      @nanajipallela9788 2 года назад

      @@krishnaveni3691 vadiki em theliyadu andi eppudaina bamgaaram konevadu ala matladadu

    • @krishnaveni3691
      @krishnaveni3691 2 года назад

      @@nanajipallela9788 anduke adiga🤣🤣

  • @user-hj7lv5nf6p
    @user-hj7lv5nf6p 2 года назад +145

    ఖచ్చితంగా ఈ లెక్క వర్తించదు..
    తరుగు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు,ఆ తరుగు లెక్క వేరు వేరు ఆభరణానికి వేరు వేరుగా వాళ్లే నిర్ణయిస్తారు..!
    కొనుగోలుదారు,తయారీదారుకు ఉన్న పరిచయం (Relationship) కూడా ఈ తరుగు లెక్కల్లో తేడా తెప్పిస్తుంది...
    ఏ ఇద్దరు స్వర్ణకారులు లేదా ఆభరణాల దుకాణాల వాళ్లు ఒక్క వస్తువుకు ఒకే విధమైన తరుగును లెక్కించరు...
    తరుగు పేరుతో బంగారు వ్యాపారులు ప్రజలను దోచేస్తున్నారు..!
    4గ్రా ఆభరణానికి కూడా 600-800మి.గ్రా తరుగును తీసుకున్న వారిని కూడ నేను చూసాను వీటికి తోడు మజూరి అధనం...!
    తరుగు విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట నియమాలను నిర్దేశించవలసిన అవసరం ఉంది...!

    • @nagavarirakesh5997
      @nagavarirakesh5997 2 года назад +7

      Itam thaggatu tarugu untadhi
      Meaning..antha chettuku antha gali
      Kastam viluva telikunda matladaku

    • @user-hj7lv5nf6p
      @user-hj7lv5nf6p 2 года назад +12

      @@nagavarirakesh5997
      Koncham jagratta ga matladite better..Amme vadi kastam,kone vadi kastam 2 telusu naku nenu cheppindi ade comment lo okko daniki tarugu okkola untundi alage oke vastuviki 2 places lo oke tarugu undadu ani..
      Telisina vallaki okala,teliyani vallaki Marola tarugu these vallu unnaru,na anubavam nenu cheppa avadi kastam viluva teliyani vadini kadu mind it..

    • @Kk-gh9mj
      @Kk-gh9mj 2 года назад +6

      correct chepparu sir 8gms cheppiste 1 gm tiskunnaru tarugu maku

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 года назад +18

      మీరు అన్నట్లు గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన పర్సెంట్ నిర్ణయిస్తే బాగుంటుంది.ఎందుకంటే నేను ఇలా చాలా సార్లు మోసపోయాను.రీసెంట్ గా 50g నేక్ లేల్స్ కు 4 గ్రాములు తరుగు వేసేసారు.అంటే తరుగు రేటు 20 వేలు దాటింది కదా.అది పక్కన పెడితే ఇంకొక ఆచార 916 బంగారం వద్దు అండి మెత్తగా ఉంటుంది మీకు రాగి కలిపి చేయిస్తాను గట్టిగా ఉంటుంది అని చేయించాడు.మొదటిలో బాగానే ఉండేది కొన్ని రోజుల తర్వాత అది బాంగరం చైను లాగా లేదు అస్సలు.టెస్టింగ్ చేయిస్తే 16%ఉంది మనం 22% గోల్డ్ ఇస్తే ఈయన 16%ఇచ్చాడు.అతన్ని గట్టిగా అడిగితే ఏదేదో కారణాలు చెపుతున్నాడు.అందరు ఇలా చెయ్యరు కానీ కొంత మంది.ఇప్పుడు గవర్నమెంట్ హాల్ మార్క్ తప్పని సరి చేసింది.అలాగే తరుగు %కూడా నిర్ణయిస్తే బాగుంటుంది...

    • @user-hj7lv5nf6p
      @user-hj7lv5nf6p 2 года назад +8

      @@hemanthacharyulumbhemantha8891
      ఖచ్చితంగా ప్రభుత్వం తరుగు విషయంలో కూడ నియమాలు విధించాలి..
      బంగారం విషయంలో తరుగు లెక్కలు అనేవి కొనుగోలుదారులను చాలా మందిని మోసగించే విషయం..!

  • @ramrahim3797
    @ramrahim3797 2 года назад +2

    Manchi video gold avagahana telipinanduku bbc ki thanks

  • @manikmobiles7465
    @manikmobiles7465 2 года назад +13

    ఇక్కడ మనం తెలుసుకోవసింది ఏమిటంటే వీడియో లో ఉంగరం కి లెక్క చెప్పారు... అది నిజమే. కానీ నగల విషయం లో ఒక్కొక్క వస్తువు కి ఒక్కొక్క రకంగా గా తరుగు ఉంటుంది.
    ఉదా :- ఉంగరనికి 400mg తీసుకుంటే అది మంగళ సూత్రానికి వర్తించదు. నెక్లెస్ కి 10%, హారాలు కి 14% అలా ఉంటాయి.
    నగ నీ బట్టి తరుగు మజురి ఉంటాయి.

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 года назад +1

      👍👍

    • @manikmobiles7465
      @manikmobiles7465 2 года назад

      @Kusuma mam please understand mg means milli grams...

    • @Motivational_facts786
      @Motivational_facts786 2 года назад

      @Kusuma that's not gram it's miligram 1gram =1000miligram

    • @Umamahesh27359
      @Umamahesh27359 2 года назад

      అది కూడా మౌల్డింగ్ రింగ్ కి చేత ని బట్టి, పనితనం బట్టి ఉంటుంది కదా సార్

    • @Umamahesh27359
      @Umamahesh27359 2 года назад

      @Kusuma 0.400

  • @raazkumarcom5929
    @raazkumarcom5929 Год назад +12

    10 grams ki 0.4gram tharugu ante 4% making & wastage charges very cheap.. compare to jewellery shop, today I bought at Hyderabad swarna kanchi (20% and then 10% discount + 3% GST total 14% making charges 14000 pay chesa 1 lakh ki.. extra first time I have no idea .... 100000+15k pothe kani naku teliyakedhu.. Chennai jewellers 20%+GSt for 8 gram ring Charged for rings.

  • @nagupatnala1144
    @nagupatnala1144 2 года назад

    Chala baga chepparu

  • @freethinker6006
    @freethinker6006 2 года назад +1

    Usefull information thank you BBC.

  • @sujithsudhip4602
    @sujithsudhip4602 Год назад

    Super chala baga cheperu

  • @mechday
    @mechday 2 года назад +34

    Good work by bbc ,educating people nice concept

  • @satyakumar3128
    @satyakumar3128 2 года назад +3

    Super Andi good information shared more over proud to see you mavaya garu in BBC News😎

  • @saikumarm4905
    @saikumarm4905 4 дня назад +1

    మనం బంగరం 🪙 ఆ తరువాత నగలు చేయించుకోవడానికి 22k or 24k ఏదీ తీసుకుంటే మంచిది pls coment frds

  • @rajKV76
    @rajKV76 2 года назад +9

    Good effort to enlighten the public about goldsmith works.

  • @manikantamani3743
    @manikantamani3743 2 года назад +2

    Corporate system chala cheta ga undi food safety mida video cheyi

  • @mallikaindiraratna7930
    @mallikaindiraratna7930 2 года назад +4

    Useful information. Thank u BBC

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 2 года назад +1

    Very good information ❤️🙏

  • @srinivasarao905
    @srinivasarao905 10 месяцев назад +14

    బంగారం తయారీకి అసలు తరుగే వుండదు...మజురి ( మేకింగ్ ఛార్జ్) వుంటుంది.
    మనం 10 Gms ఇస్తే దానికి 0.8 పర్సెంట్ Kdm కలుపుతారు అప్పుడు అది 10.8 Grams ( 91.6 KDM) అవుతుంది.
    మొదటి 10 Gms - 100 % బంగారం.
    నగ తయారీ తరువాత -10.8 Gms ( 91.6 % బంగారం).
    ఇది లెక్క ...మీరు సరిగా అడగకపోతే సరిగా ఎవరు చెప్పరు

    • @MyCollectionz
      @MyCollectionz 9 месяцев назад +2

      Mari cutting moulding stoning polishing pressing palces lo gold magnet laga ralindi thirigi vachi ornament ki athukuntada?

    • @sureshchepena1
      @sureshchepena1 9 месяцев назад

      Bro nenu 22k bangaram 10 g iste shop vadu 6000 making chrges cheppadu

  • @AnilKumar-cj6kq
    @AnilKumar-cj6kq Год назад +2

    Best explanation
    BBC is always the best

  • @mysteryGuySaysHi
    @mysteryGuySaysHi Год назад

    .... Inta talented ga unnavu God gifted child anukunta...

  • @santhoshguptha9795
    @santhoshguptha9795 2 года назад

    Thank you so much bbc 🙏🙏🙏

  • @Reddygaru1994
    @Reddygaru1994 Год назад

    Nice information thanks

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 2 года назад +1

    Nice information

  • @fameglory......2675
    @fameglory......2675 2 года назад

    Nice explanation

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 года назад

    Good info tqs for sharing such good

  • @arjunasakshaya9853
    @arjunasakshaya9853 2 года назад +25

    But in INDIA,...
    No One Sell Right Quantity and Quality... 🔥🔥🔥
    THEY ARE CHEATING MOST OF CUSTOMER....
    THANKING YOU ALL 👍👍👍👍

    • @kannekantivenkatesh5101
      @kannekantivenkatesh5101 2 года назад +2

      Bis mark is there to check the quality, customer has to make sure that every ornament that they purchase should have this BIS MARK

  • @gurramraju803
    @gurramraju803 Год назад

    Thank you BBC

  • @kommunagasheshu3601
    @kommunagasheshu3601 2 года назад +20

    Superb video. Please do this type of videos more and more.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      హహహ నిజమే నగేష్

  • @satyanburranarayana6828
    @satyanburranarayana6828 Год назад

    Good information 👍 👌

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 2 года назад

    Good information

  • @lakshmimovva2304
    @lakshmimovva2304 Месяц назад

    Great Info 🙏🙏🙏

  • @likitalks3680
    @likitalks3680 Год назад

    Super video Ganesha

  • @skgoldworks6632
    @skgoldworks6632 Год назад

    Right infarmatioan brother

  • @nagakishorekl5954
    @nagakishorekl5954 2 года назад

    Good info

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q 4 дня назад

    👌👌

  • @hanumanjewellers6528
    @hanumanjewellers6528 Год назад +1

    నేను ఒక జ్యువెలరీ Worker మీరు ఈ వి ఇంటర్వ్యూ చేసిన విధానం బాగా నచ్చింది .కానీ వాళ్ళు చెప్పింది బావుంది నేను ఏం చెప్తున్నాను అంటే ఒక వస్తువు వస్తువుకు ఒక్కోరకంగాా తరుగు ఉంటుంది . అన్నిటికీ ఇది వర్తించదు. కొన్ని వస్తువులకు తరుగు ఎక్కువగా ఉంటుంది. బీబీ న్యూస్ వారు దీన్ని గమనించగలరు.

  • @ajayview7679
    @ajayview7679 2 года назад +71

    నేను స్వర్ణకారుడిని..... తరుగు అనేది వస్తువుని పట్టి .. లేదా ఆ నగ చేతని పట్టి ఉంటుంది, కొన్ని పూర్తిగా చేతితో చేయాల్సి ఉంటుంది , కొన్ని మిషన్ తో చేయాల్సి ఉంటుంది. లేదా రెంటితో చేయాల్సి ఉంటుంది. కొన్ని నగలు ఈజీగా ఐపోతాయి. కొన్ని రోజులు రోజులు పడతాయి. కాబట్టి చివరిగా చెప్పేది ఏంటంటే. తరుగు విష్యంలో ఇంతే తీసుకోవాలి అన్ని కొలమానం ఏమి ఉండదు బంగారంలో వస్తువు వస్తువుని బట్టి మారుతూ ఉంటుంది.

    • @gemini3584
      @gemini3584 2 года назад +15

      మీరు తీసిన వెస్ట్ నీ కస్టమర్ కి తిరిగి ఇవ్వాలి కదా దాన్ని తరుగు అనే పేరుతో మీరు దోచుకుంటున్నారు

    • @ajayview7679
      @ajayview7679 2 года назад +2

      @@gemini3584కొంచెం వివరంగా చెప్తారా వెస్ట్ అని దేన్ని అంటున్నారో

    • @ajayview7679
      @ajayview7679 2 года назад +7

      @@gemini3584 ఉదాహరణకు :- 10గ్రాములు వస్తువుకి (8%) 800 మిల్లి గ్రాములు తరుగు రూపంలో తీసుకుంటాం...! మేము తీసుకున్న తరుగు మొత్తం మాకు మిగలదు. బంగారం కరిగించినప్పుడు మెరుగు పెట్టినప్పుడు కటింగ్ చేసినప్పుడు లేదా స్టోన్స్ బిగించినప్పుడు. ఈల వివిధ రూపాల్లో సుమారు 5to600 మిల్లి గ్రాములు బయట పోతుంది. మాకు ఆ వస్తువు చేసినందుకు గాను మిగిలేది 200 మిల్లీలు.

    • @gemini3584
      @gemini3584 2 года назад +3

      @@ajayview7679 బయటకు పోతుంది అంటే డ్రైనేజీ లోక, మీకాళ్ళ ముందే ఉంటుంది.. కస్టమర్ ఇచ్చిన బంగారం లో మీరు ఎందుకు తరుగు తీసుకోవాలి

    • @gemini3584
      @gemini3584 2 года назад +1

      @@ajayview7679 తరుగు రూపంలో ఎందుకు తీసుకోవాలి,అదే మన్న మీ బర్త్ righta తీసుకుంటాం అని గట్టిగ చెప్తున్నారు..

  • @seetaramaraju7396
    @seetaramaraju7396 2 года назад +9

    I regularly watch ur videos. Love u BBC. U are doing videos on realtime knowledge/awareness required for public.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 9 месяцев назад +1

    Good 👍

  • @addalamutyaluachari2318
    @addalamutyaluachari2318 Год назад

    Gud work bbc

  • @alishaik4896
    @alishaik4896 2 года назад +27

    10 gram ki 1 gram( okkosari design batti 8 gram ki kuda 1 gram) tharugu theestharu sir shops lo??

  • @nithinnallikala9578
    @nithinnallikala9578 2 года назад +1

    Very informative video. This is why i like BBC.

  • @ravichandra1498
    @ravichandra1498 2 года назад

    Nice BBC

  • @veerumatta2037
    @veerumatta2037 2 года назад

    The best channel

  • @rajeshdarla5608
    @rajeshdarla5608 2 года назад +5

    A okka vyapararstudu vaallu amme vatilo labanni chepparu manam kuda aalochincham,20000 petti pattu cheera kontam ,daani asalu dhara entha ante cheppa lemu return value emo teliyadhu,99% kone anni vastuvula gurinchi manaku avagahana vundadhu,kaani gold gurinchi baaga telisinatte chala mandhi salahalu istaru,konni years goldsmith daggara vuntene gold meedha avagahana vastundhi,idhi ayye pani kadhu,gold r land nammakamyna vaari dwarane konali ani abhiprayam

  • @ksrinivas6852
    @ksrinivas6852 2 года назад

    Good

  • @gangadhar5571
    @gangadhar5571 Год назад +1

    Tharugutho Lalitha Jewellers perigindi. .

  • @churchofchristdubai9071
    @churchofchristdubai9071 2 года назад +1

    200 లేదా 400 తరుగు బానే ఉంది కానీ మీరు రాగి కలుపుతున్నారు కధా 9.600 ఏంటి
    గల్ఫ్ లో నో తరుగు మెరుగు సూపర్

  • @durgaprasad5576
    @durgaprasad5576 2 года назад +2

    అసలు ఈ తరుగులు‌ మజూరీలు అనవసరం. బంగారం బంగారంలా కొనుక్కొని‌ దాచుకోవడం మంచిది.

  • @sivakumar7645
    @sivakumar7645 10 дней назад

    Esidhianthyeduku vasthuvuthayaru eyenaka totacost vasthuviki karidu chepavachugada

  • @ravitejajami6698
    @ravitejajami6698 2 года назад

    Wastage changes based on the product and will not be same for all

  • @viswanathreddy7126
    @viswanathreddy7126 Год назад +1

    Proud of you BBC 👌👌👌👌👌

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 2 года назад +4

    800 Mg to 1000 Mg tharugu teesukuntunnaru ma daggara. Antey thulam bangaraniki 2000 rupees extra teesukuntunnaru. Enni thulalu teesukuntey anni 2000s labham annamata.

  • @rkd5551
    @rkd5551 Год назад

    Sir mi details ivagalara ikanundi mi daggara gold items cheinchukuntam please

  • @geethak1327
    @geethak1327 2 года назад +3

    In 10g gold, if he add .84g of copper then the net should be more weight

  • @kumaran4798
    @kumaran4798 2 года назад +1

    Very good information...but people are charging 13 percentage

  • @srisadhgurubhajanalu5877
    @srisadhgurubhajanalu5877 2 года назад

    E rojullo molding Pani avaru chepisthunaru sir? Antha plain juwelory design chepisthunnaru

  • @mohanrao5650
    @mohanrao5650 2 года назад

    I love BBC

  • @maheswarin1130
    @maheswarin1130 2 года назад

    Very informative... Thank u

  • @bondadadileepkumar1571
    @bondadadileepkumar1571 Год назад

    Hi viewers you gess the point ofgold weight is 10grams ,westage 0.400mgr ... But, if ring weight is 3.000grams,that westage is how much 0.120mgrs .. also worker how will eat 🥑🥝

  • @believeinyourself689
    @believeinyourself689 2 года назад

    Useful information thanks bbc

  • @machineniprashanth3560
    @machineniprashanth3560 Год назад

    Atha povadamaa antha mosamm megilinthe chala thakova. Vallu gold thesukuntuna ru black Smith
    Thalisi na black Smith dhagaraku vallali

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 Год назад

    Jewellery manufacturing should be organized

  • @garlapatiteja
    @garlapatiteja 2 года назад +1

    no total gold lo 10 percent gold wasatge kinda tesukuntaru maa one town gold makers vellu vedio kabati a;la cheptunaru

  • @durgarao6639
    @durgarao6639 2 года назад +2

    Correct but in gold shops they will tell different wastage for different items like bangles one rate, neckless one rate, haram one rate..as u said for 10 gms 200 m wastage will go but shop people are telling wastage will go as per item design..which one is correct next time we can argue with them plz tell if any one knows

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 Год назад

      2 gms ring ki kuda 0.400milligrams wastage avtadi kani miru denine percentage lo calculate chesthe 20% avtadi
      2 grams ring nunchi 7grams varaku same wastage avtadi

  • @bondadadileepkumar1571
    @bondadadileepkumar1571 Год назад

    Your point of view is good but not possible at gold ring weight is 3.000grams it's not working

  • @Telugupole
    @Telugupole 2 года назад +1

    miru cheppina lekka prakaram on avg per 1 lack gold product.
    4 percent mazuri and 800 million grams gold and 3 percent gst awwali so total ga 4000+4000(800milli tarugu)+3000 gst so total ga 11000 ante 89000 gold rate rawali.
    but baita shopping malls lo min to min 13% charges plus 3 percent gst charge chestharu means total 16 percent.
    miru cheppina daniki and showrooms cheppa daniki 5 percent variation wastundhi.
    idhi walla rent+advertising +staff+maintainence kosam anukowacha.
    and local shops lo aaite 13 percent making+5 to 10 percent tarugu and stone wait and all kalisi around 20 to 25 percent waste potundhi

  • @KSrikanth856
    @KSrikanth856 2 года назад

    Really good one, worth watch..

  • @maruthipoduri7523
    @maruthipoduri7523 2 года назад +3

    West Godavari 8gms Ki 1gm tharugu,Next day sale cheysinna Marla 1gm tharugu,we pay 8 gms+1gm (40000+5000= 45000),Next we sale 8 gms -1gm( 40000-5000= 35000).

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 Год назад

      Item making kosame 1 gram
      Sale chesepudu e item ki wastage charges ivvaru

  • @dileepmulleti
    @dileepmulleti 2 года назад +26

    జయహో స్వర్ణకారులారా 🙏👏🙌

  • @shashidharachariachari1553
    @shashidharachariachari1553 Год назад

    10 grams gold Anni itams ki okela tharugu undadhu kadha,meeru cheppe vidhanam anni vastuvulaku varthinchadhu anna worker kuda Pani chesi brathakali kadha

  • @MyCollectionz
    @MyCollectionz 2 года назад +12

    Proud to be a goldsmith

    • @swaroopareddy167
      @swaroopareddy167 Год назад +3

      Tarugu antu bangaranni dobbeyadam correct Ena saaru

    • @naveenkumarswamireddy1441
      @naveenkumarswamireddy1441 Год назад

      @@swaroopareddy167 correct ga adigaru

    • @MyCollectionz
      @MyCollectionz 9 месяцев назад

      ​​​@@swaroopareddy167 epudu miru oka bed tayaru cheyadaniki oka carpenter vadda tiskapotaru . Athanu kooda tarugu thiskuntadu. Kani adhi miku value anipinchadu. Becz adhi chekka pottu. Alagey ekada kooda taru gu anedhi elago pothadi mould cut stoning heating soldering time la .... Poina tarugu mem tarwata ma sonta filter cheso Leda udicho thiskuntamu... Adhi nyayamey kada. Memu tarugu chepindanikantey ekkuva thiskodam ledu kada. Dheni dobbadam ani anadam correct kadu. Aina oka ornament tayaru cheyali antey okka vyakthi tho kadu. Multiple vala vadaku vellali.valu akkada chekke tapudu povachu ....vadini memu kooda adgalemu. Miku corporate majuri jewellers vadaki pothey anni add chesi asalaina rate thechi vat tax cgst sgst tarugu anni leka katti munchutadu ....adhi real dobbadam antey

  • @sudeshnaaravapalli5149
    @sudeshnaaravapalli5149 2 года назад +1

    Kani manam corporate shops velithe 13-22%wastage vuntundi, ayena viswakarmalu chesinantha kalam bagane vundi kani manam varini nammam, shops ki velli money vadilicchu kuntam, anduke chala mandi ippudu hand work cheyatam ledu papam

  • @renukaeluri
    @renukaeluri Год назад +2

    అందరికీ నమస్కారం..
    మీకు చెప్పేవాళ్ళు ..న్యూస్ ఛానల్ అని అలా చెప్పారు..
    నిజానికి తులానికి(11.6గ్రాములు) 1గ్రాము లేదా అంత కంటే ఎక్కువ తీసుకుంటారు..ఇంకా పెద్ద ఆభరణాలు ఐతే ఇంకా ఎక్కువ తీసుకుంటారు

  • @dineshkumar-nz5mk
    @dineshkumar-nz5mk 2 года назад +1

    Good work BBC. But percentage roopam lo tarugu potundaa lekapote enta baruvaina bangaram kaina 400mg matrame potundaa. Clarity ivvagalaru

  • @Kosuru_giri
    @Kosuru_giri 2 года назад +2

    ఓంనమోవిశ్వకర్మణే...🙏

    • @sohanagoldgallery4019
      @sohanagoldgallery4019 2 года назад +1

      ఓం నమో విశ్వకర్మనే 🙏🙏🙏🙏

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi 2 года назад +14

    తెలిసిన వాళ్ళకి ఇచ్చినా మాకు 8 గ్రాములకి ఉంగరానికి1 గ్రాము తరుగు తీసారు. అంటే 14%. బయట ఇట్లా ఉంది .

    • @Srikanth_Neelam
      @Srikanth_Neelam 2 года назад +2

      8 grams ki 1 gram wastage ante 12.5% not 14%

    • @maheshkasula3198
      @maheshkasula3198 2 года назад +2

      మీకు అవగాహన కోసం ఒక విషయం చెబుతాను. మనం ఒక రైలు లో ప్రయాణించాలంటే జనరల్ టికెట్. స్లీపర్ కోచ్. 2 టైర్. త్రీటైర్ ఏసీ ఒకే ట్రైన్ రకరకాల ధరలు నిర్ణయిస్తారు. కానీ మీరు జనరల్ టికెట్ తీసుకొని ఏసీలో ప్రయాణించే లేరు కదా ఏసీ కావాలంటే ఎక్కువ ధర పెట్టాల్సిందే కదా. మీరు చేపించుకున్న ఉంగరం కూడా మోడల్ బంగారం నాణ్యత నీ బట్టి తరుగు నిర్ణయిస్తారు.

    • @harasrinivas.jasthi
      @harasrinivas.jasthi 2 года назад +1

      @@maheshkasula3198 అంటే దీనర్ధం BBC అవగాహన లేమితో wrong information జనాలకు ఇచ్చాడు. అంతేగా!

    • @Srikanth_Neelam
      @Srikanth_Neelam 2 года назад

      @Kusuma 1 Gram ÷ 8 Gram × 100 = 12.5%

    • @brahmajisha2931
      @brahmajisha2931 2 года назад +5

      తెలిసిన వారే బాగా ఎక్కువ మోసం చేస్తారు

  • @simhadrisimhamam3262
    @simhadrisimhamam3262 2 года назад +2

    100syds land for development.50 percentage builder another 50 owner.#### PureGold, development for item 90percent customer. 10percent chargers, worker/devloper/maker/manufacturers.

  • @vinodkumar.nallamgola
    @vinodkumar.nallamgola Год назад

    I had a doubt about wastage of gold while buying a gold ornaments.
    My doubt is when we buy an orment and pay bill including with wastage cost. Do we pay again wastage cost on old gold while we buy new gold ornament?

  • @venkateshpulletikurthi7918
    @venkateshpulletikurthi7918 2 года назад

    So many peoples not intrested to do this work.....bcz Higher level jewelery owners compitision....plz save jewellery workers....😥

  • @onair9186
    @onair9186 Год назад

    In markets
    10 grams ki 1 gram pakka tharugu
    Ani adedo fixed tharugu Ani thuskuntunnaru adi mari correct ena

  • @vamsikrishnaveccha5012
    @vamsikrishnaveccha5012 11 месяцев назад

    Antha clear ga chepithe ela masteru busines paramga cheplai gani

  • @myschoolDAZ
    @myschoolDAZ 2 года назад +1

    E rahasyanni vallu chepparu tarugu Ane perutho bangaram nokkestaru

  • @chanduchary5446
    @chanduchary5446 2 года назад +6

    పెద్ద పెద్ద షోరూం వాళ్లు డబ్బులు ఊరికే రావు...అంటూ...కొన్ని కోట్ల పెట్టుబడులు పెడుతూ,ప్రభుత్వాలకి వేయిలకోట్లు టక్స్లు ఇగ్గుడుతుంటే....చిన్న చిన్న స్వర్ణకారుల మీద పడతారు....తరుగు అనేది వస్తువు చేసినందుకు ఇచ్చేది...బారాబర్ తీసుకుంటారు

  • @narendardantoju240
    @narendardantoju240 2 года назад +2

    Nijaniki 24Crt gold isthe vallu 22 istharu malli making majuri antaru malli KDM ani tisukuntaru

    • @user-lf6wp6sw1e
      @user-lf6wp6sw1e Год назад

      Nenu local shop lo gold ornaments thiskunna, adhi 22k gold ani BIS mark chesi undhi, kani na dhagara 24k rate thiskunnaru plus wastage kuda thiskunnaru. Nenu mosapoyana? Ledha adhi correct aa na? Big showroom lo kuda elane calculate chesthara?

  • @allvideos7520
    @allvideos7520 4 месяца назад +1

    10 గ్రాం లు ఇచ్చి 8 గ్రాం లు తీసుకుంటాం అలాగే మేకింగ్ చార్జీలు ఇస్తాం

  • @sidharth587
    @sidharth587 9 месяцев назад

    Local market lo 10g ki 1g tharugu+kdm charges theesukuntunnaru

  • @srihariyadav784
    @srihariyadav784 2 года назад +19

    I took a ring of just 7.270 grams in khazana for which a wastage of 1.3 grams was taken, means I paid for 8.570 grams but received 7.270 gold.
    It will be better if these wastage reduced to a standard of 6 to 9%

    • @swaroopareddy167
      @swaroopareddy167 Год назад +6

      There is no Tarugu at all....pedda branded shops like Chandana brothers n Lalita n Malabar etc shops anni malli aa bangaru pottu ni collect chesi bnagaram migilichukumtaru...mottanii ki ido pedda mosagalla dandha...pedda mosam ayina manam kontunnamante ...mana bharatha stree lu n bangaram kavalalu...kabatti.

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 11 месяцев назад

      Showroom kadandi a matram tarugu untadi
      Vala maintainance ke avtadi
      Mari amattam wastage leku da ela chepandi

  • @jayshankar7052
    @jayshankar7052 2 года назад +1

    BBC channel vallu e gold making charges & wastage video lo sarriga cheypaledu half knowledge share cheysaru

  • @shaa1415
    @shaa1415 2 года назад +1

    Lalita jeweler only honest Shop.

  • @althafchickenstall3364
    @althafchickenstall3364 Год назад +1

    WHAT ABOUT GST BRO

  • @krishnachaitanya4280
    @krishnachaitanya4280 2 года назад

    Change chesinapudu kuda same weight istaremo adagandi alage nenu adige model ni kuda ikada miru chepina danikante one percent ekuva istanu chesi istarta?
    Open challenge

  • @MrManyamSubbu
    @MrManyamSubbu 2 года назад +1

    Ma friend gold tesukunadu vadiki avasaram vachi napudu sale chedham ani velthe antha lose vachindhe aa money tho waste aipoindhe ani badha paduthunadu

  • @csmchickencenter323
    @csmchickencenter323 Год назад

    Hii bro

  • @itsme4762
    @itsme4762 2 года назад

    Hi

  • @bangtanarmy866
    @bangtanarmy866 Год назад +1

    BBc u r superb❤️

  • @vsubbaraopolisetty
    @vsubbaraopolisetty 2 года назад +4

    Nellore lo 0.600 nundi 0.800 mg workers tesukuntunaru
    Mari vizag lo 2 days ku 1000/- ela sari patuko galaru Mari vari kutumbam ela gadustundi

    • @sannithkumar238
      @sannithkumar238 2 года назад

      Ha yes village vallaki thakuva labam

    • @Umamahesh27359
      @Umamahesh27359 2 года назад

      Nellore work lite weight stone work palachaga untumdi work kastsm anduke

  • @mohammedapsarjaha8097
    @mohammedapsarjaha8097 2 года назад

    Tharugu theesaka mari making charge kuda theesukntaru kada

  • @eswarraokonda9520
    @eswarraokonda9520 2 года назад +1

    first comment and thanks for giving good information about gold

  • @imamshaik4422
    @imamshaik4422 10 месяцев назад

    ప్రపంచం మొత్తం లో. ఇచ్చిన తీసుకున్న కేవలం 2 వ్యాపారల లో ఎప్పుడు లాభామే
    1 గోల్డ్ వ్యాపారం
    2 కటింగ్ షాప్ వ్యాపారం

  • @manisandeepkanamarlapudi5059
    @manisandeepkanamarlapudi5059 2 года назад +12

    This information may not be correct. Actual truth is like the following - if the item weight is between 5-8gms or lesser they charger min of 15% as wastage or what ever the name it is and if the item weight is >8 gms the standard deduction is 10%. And these calculations only applicable to traditional business people. But if you went to medium to big showrooms, these percentages will be more. All these are for plain gold items with some basic designs. If you go for stone items it will be much more high..

    • @gemini3584
      @gemini3584 2 года назад +1

      How long this cheating in the name of తరుగు continued

    • @Motivational_facts786
      @Motivational_facts786 2 года назад

      No bro it depends on the design and weight of the gold eg:suppose you take 10 gram necklace they will charge you around 12•\• which is around 1.2gram but if you take bangles of 10gram of simple Design it charge will 8-9 percent

    • @darlamanohar4029
      @darlamanohar4029 Год назад

      Everything is based on what type of item you are selected some items needs more fine finishing that items will cost more wastage even though they are at low weight.